Trending:


జుట్టును ఒత్తుగా మార్చే పండ్లు!

ఒత్తైన జుట్టు కోసం ప్రతి ఒక్కరూ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ చెప్పిన పండ్లను తినడంతో జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది. జుట్టు రాలడం సైతం తగ్గుతుంది.


భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో..

భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో.. టీచర్ ను చంపేసి చెరువులో పడేసిన్రు 26 రోజుల తర్వాత హైదరాబాద్ లో దొరికిన డెడ్ బాడీ మూడు రోజుల కింద సూసైడ్  చేసుకున్న నిందితుడి భార్య  ముగ్గురు నిందితులను అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు మెదక్, రామాయంపేట, వెలుగు: తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో సదరు మహిళ భర్త మరో ఇద్దరితో కలిసి ఓ ప్రభుత్వ టీచ...


Chanakya Niti Telugu : తన భార్య కాకుండా ఇతర స్త్రీల పట్ల పురుషుడు ఆసక్తి చూపడానికి 5 కారణాలు

Chanakya Niti On Husband : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇతర స్త్రీల పట్ల పురుషులు ఆకర్శితులు కావడానికి గల కారణాలను చెప్పాడు. వాటి గురించి తెలుసుకుందాం..


వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా..?

నిత్య పెళ్లికొడుకు అనే మాట ఈ యువకుడికి పక్కాగా సరిపోతుంది. అమ్మాయిలతో ప్రేమాయణాలు సాగిస్తూ.. ఒకరికి తెలియకుండా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకుని.. వేర్వేరు కాపురాలు పెట్టాడు. ముగ్గురు సరిపోరన్నట్టుగా.. మరో అమ్మాయితో తిరుగుతుండగా.. మూడో యువతి తల్లిదండ్రులు చూసి.. నిలదీయగా మూడింట్ల ముచ్చట బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగ్గా.. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఫన్నీ పర్సన్స్.. వీళ్లకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు ఎప్పుడూ మూడీగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్రావర్ట్‌గా ఉంటారు. ఇంకొందరు మాత్రం చాలా త్వరగా నలుగురిలో కలిసిపోతారు. వీరిలోనూ కొంతమంది ఎప్పుడూ ఫన్నీగా, చమత్కారంగా ఉంటారు. తమ మాటలతో హాస్యాన్ని పండిస్తారు, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి, కొన్ని లైఫ్ పాత్ నంబర్స్ వర్తించే వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. ఏ తేదీలో జన్మించిన వ్యక్తులకు ఇలాంటి స్వభావం ఉంటుందో...


Oats Vada Recipe : టేస్టీ, క్రంచీ ఓట్స్ వడలు.. నూనె పీల్చుకోకుండా ఉండాలటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Tasty South Indian Breakfast Recipe : టేస్టీ బ్రేక్​ ఫాస్ట్​ను తక్కువ సమయంలో చేయడానికి ఓట్స్ వడలు (Oats Vada Recipe) ఓ మంచి ఆప్షన్. పైగా ఇవి హెల్తీ కూడా. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినగలిగే ఈ వడలు టేస్టీగా, క్రంచీగా ఉంటాయి. బ్రేక్​ఫాస్ట్​ చేయడానికి ఎక్కువ సమయం లేదనుకున్నప్పుడు వీటిని చేసి చక్కగా బాక్స్​లో పెట్టేయొచ్చు. ఓట్స్​తో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని మరింత రుచిగా మీరు పిల్లలకు...


వేసవిలో నీరసాన్ని దూరం చేసే 7 బెస్ట్ నేచురల్ ఫుడ్స్..

ఈ సమ్మర్ సీజన్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలు, వడగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా వేసవిలో వేడి వాతావరణం శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది పోషకాల లోటుకు కారణమై డీహైడ్రేషన్‌ ముప్పును పెంచుతుంది, ఆలసటకు కారణమవుతుంది. అందుకే వేసవిలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెంచే పదార్థాలు తినాలి. ముఖ్యంగా కొన్ని పోషకాలు సమృద్ధిగా లభించే హెల్తీ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవేంటంటే..* డార్క్...


Hair on Face: అమ్మాయిల్లో కొందరికి ముఖంపై గడ్డాలు, మీసాలు పెరుగుతాయి, దీనికి ఆ ఆరోగ్య సమస్యలే కారణం

Hair on Face: కొంతమంది ఆడవాళ్లకు ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరుగుతాయి. ముఖ్యంగా గడ్డాలు, మీసాలు పెరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు పెరుగుతాయో వివరిస్తున్నారు వైద్యులు.


Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయికతో ఈ రాశువారికి అదృష్టం రెట్టింపు కాబోతోంది!

Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఈ కింది రాశులవారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


Hing Water Benefits: ఖాళీ కడుపుతో ఇంగువ నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు ..

Hing Water Benefits: ఇంగువను మనం వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో మంచి అరోమా ఉంటుంది. దీంతో వంటకు కూడా రుచి వస్తుంది. అయితే, ఇంగువ నీరు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.


చెస్ రామయ్య వద్దకు మీ పిల్లలను పంపించారా.. చెస్ ఛాంపియన్లు కావాల్సిందే..

వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లల కి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిది అనే తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా..కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో పిల్లలకి మైండ్ కి పదును పెట్టే చెస్ ఆటలో నైపుణ్యం సాధించే దిశగా ఆలోచన చేయండి. అలా అయితే ఈ వేసవి కాలం మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలం లో తల్లి దండ్రులు ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలలో నేర్పించేదుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు కానీ ఈ చెస్ ఆటలో నైపుణ్యం...


Protein Foods: ఈ ఐదు హెల్తీ ఫుడ్స్ ఉంటే చాలు ప్రోటీన్ పౌడర్ అవసరం రాదు

Protein Foods: ఆరోగ్యం మహాభాగ్యం. అదే లేకపోతే అన్నీ సమస్యలే. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా కావల్సింది సరైన డైట్. శరీరానికి కావల్సిన పోషకాలు, ప్రోటీన్లు తగిన మోతాదులో లభించనంతవరకూ ఆరోగ్యం ఉంటుంది. ఇందులో ప్రోటీన్ల పాత్ర అత్యంత కీలకం.


Shukra Gochar In Mesh 2024: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!

Shukra Gochar In Mesh 2024: ఏప్రిల్ 24 న మేషరాశిలో ప్రవేశించిన శుక్రుడు మే 19 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి సంచారం ఈ ఏడు రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలనే ఇస్తోంది... మేష రాశి (Aries) శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, ఈ రాశి వారికి శుక్రుని సంచారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వివాహం చేసుకోవాలి అనుకున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా సర్దుకుంటాయి....


Ragi Flour Pungula: రాగి పిండి పునుగుల రెసిపీ.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం..

Ragi Flour Pungula Recipe: చాలామంది బయట లభించే పప్పుతో తయారుచేసిన పునుగులను ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు నిజానికి వీటిని రోజు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇంట్లోనే ఇలా సులభంగా రాగి పిండితో తయారుచేసిన పునుగులను తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీకి టేస్ట్ పొందవచ్చు.


4 DIY Sugar Scrubs: ముఖానికి నేచురల్‌ గ్లో అందించే 4 షుగర్‌ స్క్రబ్స్‌..

4 DIY Sugar Scrubs: ముఖానికి మెరుపు పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అయితే, ముఖానికి నేచురల్ గ్లో పెంచడానికి షుగర్ స్క్రబ్ వాడండి మ్యాజిక్ మీరే చూస్తారు. ఇది చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ తొలగిస్తుంది.


Memory Affects the Brain : ఒక్కో జ్ఞాపకం ఒక్కో బ్రెయిన్​ సెల్​ని కరాబ్ చేస్తుందట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు

Lasting Memories Come at a Cost : జ్ఞాపకాలే సంతృప్తినిస్తాయని అంటారు కానీ.. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మెదడుకు హాని కలిగిస్తున్నాయట. మనం చూసిన వస్తువునో.. విన్నమాటనో.. చేసే పనినో గుర్తుపెట్టుకుని పని చేస్తూ ఉంటాము. అమ్మో ఇది ఎలా అయినా గుర్తుపెట్టుకోవాలని మీరు ట్రై చేసిన ప్రతిసారి మీ మెదడు కణాలు దెబ్బతింటున్నాయని మీకు తెలుసా? తాజా అధ్యయనం ఇదే చెప్పింది. మనం కొత్త జ్ఞాపకాలు ఏర్పచుకున్న ప్రతిసారి.. అది మెదడు కణాలపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుందని...


అవాంఛిత రోమాలను తొలగించే సింపుల్ చిట్కాలు!

హార్మన్ల అసమతుల్యత వల్ల మహిళల్లో అవాంఛిత రోమాలు ఏర్పడి ఇబ్బందిగా మారతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.


Cheese Egg Toast: అదిరిపోయే చీజ్ ఎగ్ టోస్ట్ అసలు వదిలిపెట్టారు..!

Simple Cheese Egg Toast Recipe: చీజ్ ఎగ్ టోస్ట్ అనేది ఒక ప్రసిద్ధ సులభమైన వంటకం. దీనిని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మీ ఈ డిష్‌ ఇంట్లో తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి.


మ్యారేజ్ రిసెప్షన్‌లో తాటిముంజలు.. వేసవి వేళ బంధువులకు అదిరిపోయే విందు

Hyderabad Wedding: ఎన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో తిన్నా.. పెళ్లి భోజనానికి మాత్రం సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. పెళ్లికి వచ్చిన వాళ్లు అక్కడ చేసిన ఏర్పాట్ల గురించి ఎంతగా మాట్లాడుకుంటారో.. విందులో పెట్టే రకరకాల వంటకాల గురించి చర్చించుకుంటారు. అయితే.. విందులు స్వీట్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులు పెట్టటం కామన్ కానీ.. ఓ రిసెప్షన్ విందులో తాటిముంజలు, చెరుకు గడలు పెటట్టం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో...


Face mask for Glowing Skin: ఈ ఫేస్‌ప్యాక్‌తో మేకప్‌ లేకుండానే మెరిసిపోతారు.. మీ ముఖాన్ని చూసి మీరే మురిసిపోతారు

Face mask for Glowing Skin: ఆహారంలో అవసరమైన పోషకాలు తీసుకోకుంటే ముఖం డల్‌గా నిర్జీవంగా మారుతుంది. దీంతో ముఖంపై కాంతి కూడా తగ్గిపోతుంది.


టీ షర్ట్‌పై మీ బొమ్మ కావాలా? జస్ట్ 10 నిమిషాల్లో ప్రింట్ వేసిస్తారు

బర్త్ డే , అలాగే మ్యారేజస్, పుట్టినరోజు వేడుకలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మంచి గిఫ్ట్స్ వినూత్న రీతిలో డిజైన్చేసి ఇస్తున్నారు. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్ డిజైన్చేయడం నుండి మనం టీ, కాఫీ తాగే కప్ పై ఫొటోస్ వేయడం టీ షర్ట్స్ పైన ఫొటోస్ వేయడం కీ చైన్స్ పైన మనకు నచ్చిన ఫొటోస్ ఇవ్వడం ఇలా ఏ వస్తువు అయితే ఆ వస్తువు పైన ఫొటోస్ వేయడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది యువతీ, యువకులు కూడా ఇలాంటివి గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ కూడా అలానే వెలిశాయి. ఇందులో భాగంగా కరీంనగర్‌కు చెందిన శివ అనే వ్యక్తి బహుమతి గిఫ్ట్ గ్యాలరీ షాప్‌తో అనేక విధాలుగా ఫొటోస్ ప్రేమ్స్ మనకు నచ్చిన స్టైల్లో డిజైన్వేసి కరీంనగర్ ప్రజలకు తక్కువ ధరలోనే అందిస్తున్నారు. వీరి దగ్గర టీ కప్పు ప్రింటింగ్, టీ షర్ట్, ప్రింటింగ్ స్వయంగా సొంత మిషనరీ పైన వేసి పదే పది నిమిషాల్లో కస్టమర్‌కు అందిస్తున్నారు. వీరి దగ్గర రూపాయలు 100 నుండి మొదలుకొని 3000 రూపాయల వరకు అతి తక్కువ ఖర్చుతో కరీంనగర్ లో ఎవరు ఇవ్వని ధరలకు వీటిని ఇస్తున్నారు. కస్టమ్మర్స్ అభిరుచులకు తగ్గట్టు వివిధ డిజైన్లలో ఫోటో పెయింటింగ్ చేసి తక్కువ సమయంలోనే వారికి అందిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నడుపుతున్నామని కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి తక్కువ ధరలకే ఈ సౌకర్యాలు అందించాలని, మేము స్వయంగా అన్ని మిషనరీలు తెచ్చుకొని మేమే ప్రింట్ చేసి తక్కువ సమయంలో ఇస్తున్నామని బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నిర్వాహకులు శివ లోకల్ 18 కు తెలిపారు. కాలేజీ ఈవెంట్స్, అలాగే పండగలకు మ్యారేజెస్‌కు స్పెషల్ అట్రాక్షన్ కోసం వీరి దగ్గర టీ షర్ట్స్‌పై ఎక్కువగా ఫోటో ప్రింట్ వేసి ఇస్తున్నారు. ఆన్లైన్‌లో దొరికే ప్రతి ఫోటో గ్యాలరీ కావచ్చు, అలాగే మగ్ ప్రింటింగ్ కావచ్చు ఏదయినా ఇక్కడ తక్కువ ధరలోనే ఉంటాయట. మీరు మీకు నచ్చిన ఫొటోస్ టీ షర్ట్స్‌పై వేసుకోవాలనుకుంటున్నారా ఐతే వీరిని సంప్రదించండి.. ఇంకెందుకు లేటు మీకు నచ్చినగర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫెండ్స్, వైఫ్, పిల్లలకు, మంచి గిఫ్ట్ బహుమతి ఇవ్వాలనుకుంటే వీరిని సంప్రదించండి వీళ్ళ అడ్రస్స్ వచ్చేసి బస్టాండ్ టూ గీతబావన్ రోడ్.జోయాలూకాస్ పక్కన కరీంనగర్


Allergy Home Remedies: ఇంట్లో ఉండే ఈ పదార్థాలతో అలర్జీ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు!

Allergy Home Remedies In Telugu: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న చర్మ సమస్యల్లో అలర్జీ సమస్య ఒకటి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించే ఈ హోమ్ రెమెడీస్ ప్రతిరోజు వినియోగించండి. వీటిల్లో ఉండే గుణాలు చర్మ సంరక్షణకు కూడా సహాయపడతాయి.


Budh Margi: ఇంతకు ముందెప్పుడూ లేని సంతోషం.. ఈ రాశుల వారికి రేపటి నుంచి ప్రారంభం

Budh Margi: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు తరచుగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాయి. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో సంయోగం చెందవచ్చు. ఈ గ్రహాల సంచారం, కలయిక ప్రత్యేక రాశులపై ప్రభావం చూపుతుంది. కొందరు శుభ ఫలితాలు పొందితే, మరికొందరు అశుభాలను ఎదుర్కొంటారు. అయితే 2024 ఏప్రిల్‌ 25న సాయంత్రం 5.49 గంటలకు బుధుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు (Budh Margi).కన్యారాశి, మిథునరాశిలో బుధుడు ఆధిపత్యం చెలాయిస్తాడు, బలంగా ఉంటాడు....


Benefits of Mint Leaves : సమ్మర్​లో పుదీనా నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో.. బరువు, వేడిని తగ్గించుకునేందుకు ఇలా చేసేసుకోండి

Benefits of Drinking Mint Water in Morning : సమ్మర్​లో వేడిని తగ్గించి.. రిఫ్రెష్​ని ఇచ్చే డ్రింక్​లలో పుదీనా వాటర్ ఒకటి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పుదీనా నీటిని తాగమంటున్నారు ఆరోగ్య నిపుణులు. కూల్ డ్రింక్స్​లకు బదులుగా దీనిని తాగితే సమ్మర్​ వేడిని తగ్గించుకోవడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అంటున్నారు. మరి ఈ పుదీనా నీటిని ఎలా తయారు చేయాలి? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఆరోగ్యానికి...


సమ్మర్‌లో రోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా? ఇది తెలుసుకోకుంటే డేంజరే

అసలే ఎండాకాలం అంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం నుండి ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రోజువారి కూలీ పనులకు వెళ్ళేటటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ తమ కుటుంబ పోషణ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే తోపుడు పనుల వ్యాపారులు మార్కెట్లలో వ్యాపారాలు నిర్వహించే వ్యాపారుల సైతం భానుడి భగభగళదాటికి ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల సమయం దాటిన తర్వాత...


ఇంట్లో బొద్దింకల బెడదా..? ఈ టెక్నిక్ తో వారంలో బొద్దింకలు మాయం..!

ఈ బొద్దింకలను వదిలించుకోవడానికి చాలా మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే... ఈ కింది చిట్కాలతో కేవలం వారం రోజుల్లోనే.. ఈ బొద్దింకలను శాశ్వతంగా వదిలించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో బొద్దింకల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏ మూలలో చూసినా కూడా బొద్దింకలే కనపడతాయి. కిచెన్ లో.. అల్మారాల్లో, సింక్ కింద, పైపులు.. ఇలా ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటాయి. ఇంట్లో బొద్దింకలు ఉంటే... చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక...


టేస్టీ బీట్రూట్ దోశ ఇలా తయారు చేసుకోండి..!!

ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం అందరూ కూడా ఆరోగ్యం పైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతిరోజు తినే ఆహారంలో ప్రోటీన్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. టిఫిన్, భోజనం, డిన్నర్ లో ఇలా ప్రతిదాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఆహారం తినడం జరుగుతుంది. ఉదయం అల్పాహారంలో బీట్రూట్ దోశతింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పుడు మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశలా కాకుండా ఈ బీట్రూట్ దోశఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి.ఈ బీట్రూట్ దోస చేయడానికి...


రోజూ బెల్టు పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త..!

ఇప్పుడు బెల్టు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్. అసవరం ఉన్నా లేకున్నా.. ఏ డ్రెస్ మీద అయినా పెట్టేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా బెల్టు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అందరూ స్టైల్ గా కనపడటానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు అవసరం ఉంటేనే బెల్లు పెట్టుకునేవారు కానీ... ఇప్పుడు బెల్టు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్. అసవరం ఉన్నా లేకున్నా.. ఏ డ్రెస్ మీద అయినా పెట్టేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా బెల్టు పెట్టుకుంటూ ఉంటారు....


Today Horoscope: ఓ రాశివారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1,2,3,4 కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) తారాధిపతి అశ్విని నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన...


Wash Room Doors: మాల్స్, థియేటర్లలో.. బాత్ రూం డోర్లు కింద గ్యాప్ ఎందుకు ఉంటాయో తెలుసా ?

సినిమా హాలు, షాపింగ్ మాల్, ఆసుపత్రి లేదా ఏదైనా పబ్లిక్ టాయిలెట్‌కి వెళితే, మీరు ఒక విషయం గమనించవచ్చు, టాయిలెట్ తలుపు చిన్నదిగా పైన కింద ఓపెన్‌గా ఉంటుంది. కానీ ఇంట్లో లేదా హోటల్ గదిలో అలా ఉండదు. అయితే సినిమా హాల్ ‌ లేదా మాల్స్‌లో టాయిలెట్ తలుపులు ఎందుకు అలాం ఉంటాయో? కారణం తెలుసుకుందాం ఇల్లు లేదా హోటల్ గదిలో టాయిలెట్ లేదా వాష్‌రూమ్ తలుపు పై నుండి క్రిందికి ఉంటుంది. కానీ షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, ఆసుపత్రులు వంటి పబ్లిక్ టాయిలెట్లలో, టాయిలెట్‌కు ఫ్లోర్ వరకు పూర్తి డోర్ ఉండదు, కాబట్టి ఫ్లోర్ వైపు అడుగు భాగం చిన్నగా ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్ దిగువన గ్యాప్ ఉంచడం వల్ల దానిని శుభ్రం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. టాయిలెట్లోకి ప్రవేశించకుండా నీరు లేదా మురికిని దిగువ నుండి శుభ్రం చేయవచ్చు. దిగువ భాగం క్లోజ్ కాకుండా ఉండటం వల్ల టాయిలెట్‌లోని చెడు వాసనలు కూడా త్వరగా బయటపడతాయి. టాయిలెట్ లోపల ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా శారీరక సమస్య వచ్చినా లేదా కొన్ని కారణాల వల్ల పడిపోయినా, అది క్రింది భాగం నుండి కనిపిస్తుంది. తలుపు పూర్తిగా మూసి ఉంటే లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవడం అసాధ్యం. రెండవది, ఈ తలుపును పగలు , రాత్రి నిరంతరం ఉపయోగించడం వల్ల తలుపు యొక్క దిగువ భాగం దెబ్బతినే ప్రమాదం కూడా ఉండదు. అందుకే పబ్లిక్ టాయ్ లెట్స్ తలుపుల్ని ఈ విధంగా తయారు చేస్తారు.


Astrology: మరో 24 గంటల్లో ధనవంతులు కాబోతున్న రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

Mercury Transit 2024: రేపు బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారిని ధనవంతులను చేయబోతుంది. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.


Quality Sleeping : ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచి నిద్ర మీ సొంతం

Sleeping Tips : మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఆయుర్వేద ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే త్వరగా నిద్ర వస్తుంది.


చీరలో సొగసులు ఆరబోసిన సౌత్ బ్యూటీ.. ప్రియా ప్రకాష్ వారియర్ పిక్స్ కేక

సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సినిమాల్లో ఆశించినంత ఫేమ్ రాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో అందాల ఆరబోతలో అందర్ని మించిపోతోంది. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ చీర కట్టుకొని మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తన పదునైనా పరువాలను చూపిస్తోంది. (Photo: Instagram) న్ను కొట్టి వింక్ గర్ల్ గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి రీసెంట్ గా షేర్ చేసిన హాట్ ఫోటోలకు కుర్రాళ్లు మతిచెడగొడుతున్నాయి. ఇక అమ్మడి గ్లామర్ పోజులు చూసి గార్జియస్, స్టన్నింగ్, బ్యూటీ క్వీన్, బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo: Instagram) సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ లేలేత పరువాల పాపకు సౌత్ లో ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా తగలకపోవడంతో బ్యాడ్ టైం నడుస్తోంది. అందుకే ఈవిధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఈ కేరళ కుట్టి ..ఇప్పుడు మాత్రం మోడ్రన్ మోనాలిసాలా మారిపోయింది. (Photo: Instagram) సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమె షేర్ చేసిన బోల్డ్ పిక్స్ కి నెటిజన్లు క్లీన్ బోల్డ్ అవుతున్నారు. లక్షకుపైగా లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. (Photo: Instagram) ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్ల సంఖ్య పెరగడంతో ..హిట్ సినిమాలు లేని ప్రియా ప్రకాష్ వారియర్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అక్కడ ఎప్పటికప్పుడూ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అలరిస్తోంది. (Photo: Instagram) నితిన్ చెక్ సినిమాలో నటించిన ప్రియా ఆ తర్వాత చాలా రోజులకు తెలుగులో పవన్ కళ్యాణ్ బ్రోలో యాక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు పెద్దగా బ్రేక్ ఇవ్వకపోవడంతో ప్రియా ప్రకాష్ వారియర్ ఫేడవుట్ అయింది.( Photo: Instagram) 018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు. (Photo: Instagram) ఈ కేరళ ముద్దుగుమ్మ ఫోటోలకు కుర్రాళ్లు కనెక్ట్ అయిపోతున్నారు. చూడటానికి శృంగార తారలా కనిపించే ప్రియా వారియర్..చీరకట్టులో మరింత రొమాంటిక్ గా ఉందని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo: Instagram)


ఇలాంటి మహిళల్ని పెళ్లి చేసుకుంటే ప్రతి రోజూ నరకమే.. ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి..

చాణక్య నీతి (Chanakya Niti) ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారం. ఇది యువతకు మార్గనిర్దేశం చేసి, వారి జీవితాలను ఆనందకరంగా మార్చగలదు. ఆచార్య చాణక్యుడు రూపొందించిన విధానాలు, రాసిన సూత్రాలు, సలహాలు నేటి సమాజానికి కూడా వర్తిస్తాయి. వాటిని ఇప్పటికీ పాటించవచ్చు. చాణక్య నీతి గ్రంథంలోని విషయాలను అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోగలడు. మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం గురించి ఈ గ్రంథం చాలా విషయాలను నేర్పిస్తుంది. పెళ్లికి సంబంధించిన నియమ, నిబంధనలను కూడా చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని సిద్ధాంతాలు, సూత్రాలు చాలా చురుకైనవి, ఉపయోగకరమైనవి. మానవ మనస్తత్వాన్ని గురించి ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం, కొన్ని రకాల ఆడవారి (Women)ని పెళ్లి (Marry) చేసుకోకూడదు. ఎందుకంటే వారు మగవారి జీవితాలను నాశనం చేస్తారు. చాణక్య సూత్రాల ప్రకారం.. ఎలాంటి లక్షణాలు ఉన్న మహిళలను పెళ్లి చేసుకోకూడదో తెలుసుకుందాం. అందం ఉన్నా తెలివి లేనివారుచాలా మంది మగవారు మగువలు అందంగా ఉంటే చాలు వారిని ప్రేమించవచ్చని, పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ చాణక్యుడు అందం మాత్రమే చాలదని, ఆమెకు మంచి తెలివి, నైపుణ్యాలు కూడా ఉండాలని చెప్పాడు. అందం తాత్కాలికం, కానీ బుద్ధి, నైపుణ్యాలు జీవితాంతం అవసరమవుతాయని ఆయన వివరించారు. అబద్ధాలు చెప్పే స్త్రీచాణక్యుడు చెప్పిన ప్రకారం, ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పే మహిళను పెళ్లి చేసుకోకూడదు. ఈ మగువలు భర్త, కుటుంబ సభ్యులకు నమ్మకం ద్రోహం చేసే ఛాన్సెస్ ఎక్కువ. అబద్ధాలు చెబితే కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి. భర్త, భార్య మధ్య నమ్మకం లోపించి గొడవలవుతాయి. అహంకారంఒక స్త్రీ ఎంత అందంగా ఉన్నా, ఆమెకు అహంకారం, అసహ్యకరమైన లక్షణాలు ఉంటే ఆమెను పెళ్లి చేసుకోకూడదని చాణక్యుడు సలహా ఇచ్చాడు. ఎందుకంటే అలాంటి మహిళలు తమ భర్తలకు, కుటుంబాలకు ఇబ్బందులు కలిగిస్తారు. ఈ రకం మహిళలు అభ్యంతరకరమైన ప్రవర్తనతో ఇతరులకు ఎప్పుడూ బాధ కలిగిస్తుంటారు. చెడు స్వభావం ఉన్న స్త్రీచాణక్యుడు చెప్పిన ప్రకారం చెడు స్వభావం (Bad nature) ఉన్న మహిళతో ఏడడుగులు వేస్తే అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతాయి. ఎల్లప్పుడూ కోపంగా ఉండే, అసూయపడే స్త్రీలు భర్తల జీవితాలను నరకంగా మార్చేస్తారు. చెడు కుటుంబ నేపథ్యం ఉన్న మహిళలుచెడు కుటుంబ నేపథ్యం ఉన్న మహిళను పెళ్లి చేసుకోకూడదు. అలాంటి వారు కుటుంబ సభ్యుల నుంచి చెడు లక్షణాలను అలవర్చుకోవచ్చు. దీనివల్ల మగవారు చాలా కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంటి పనులు చేయలేని వారుచాణక్యుడు ఇంటి పనులు చేయలేని స్త్రీని పెళ్లి చేసుకోకూడదని సూచించాడు. ఎందుకంటే అలాంటి స్త్రీలు కుటుంబానికి భారంగా మారతాయి. చాణక్యుడు జీవించిన కాలంలో, సమాజం చాలా భిన్నంగా ఉండేది. ఆ కాలంలో స్త్రీలు ఇంటి పనులను చూసుకోవడం వారి ప్రధాన బాధ్యతగా భావించేవారు. అయితే ముఖ్యమైన ఇంటి పనులైనా చేయలేని మహిళలు ఈ తరంలోనూ భర్తలకు భారమే అవుతారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ఈ ఆలయంలో స్వామి వారికి పసుపును సమర్పిస్తారు... ఈ ఆచారం ఎందుకో తెలుసా?

ఆ పరమశివుడి ప్రతి రూపమే మల్లికార్జునుడు. తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో ఒకటైన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కొలువై ఉంది. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం చాళుక్యుల కాలంలోనే నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల భిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడి ఆ స్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్న దేవుడు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని...


Chaitra Purnima 2024: ఈరోజు నుంచి ఈ 6 రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది! ఇందులో మీ రాశి ఉందా?

Chaitra Purnima 2024: ఈరోజు నుంచి ఈ 6 రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది! ఇందులో మీ రాశి ఉందా?


మీరు కొన్న బంగారం అసలైనదో కాదో మీకు తెలుసా? ఒక్కసారి ఇలా చేసి చుడండి..

మీరు ఎప్పుడైనా మీ బంగారం, నగలు, హారాలు, కమ్మలు, చైన్లు ఇంకా ఇతర పసిడి ఆభరణాలు నిజమైన బంగారమేనా కాదా అని చెక్ చేసారా ? అయితే మీ బంగారం అసలైనదో కాదో మీరు చాలా సులభమైన మార్గాల్లో తెలుసుకోవచ్చు... ఫస్ట్ కొనేటప్పుడు హాల్‌మార్క్ స్టాంపు కోసం చూడండి. ఈ స్టాంపు బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. 24 క్యారెట్ల బంగారంపై ఈ స్టాంపు ఉంటుంది. బంగారంకి అయస్కాంత శక్తి ఉండదు. కాబట్టి అయస్కాంతం దానిని ఆకర్షించకపోతే, అది మంచి బంగారం అని చెప్పవచ్చు. అయితే, బంగారం లాగే...


టీ తాగేటప్పుడు వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. తిని లేనిపోని కష్టాలు తెచ్చుకోకండి..!

చాలా మంది ప్రజలకు టీ తాగే అలవాటు ఉంటుంది. పెద్దలు, చిన్నవారు, ధనిక, పేద ఇలా అందరూ దీని రుచిని ఆస్వాదిస్తారు. సాధారణంగా ఒక కప్పు చాయ్ తాగితే మంచి ఎనర్జీ వస్తుంది. టీ ఒక ఒత్తిడి నివారణి (Stress reliever) కూడా. ఇప్పుడు బ్లాక్ టీ, అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ వంటి ఎన్నో వెరైటీస్‌ అందుబాటులో ఉన్నాయి. చాలా మందికి చాయ్‌తో పాటు బిస్కట్లు, పకోడీలు లాంటి చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. అయితే టీ తాగేటప్పుడు తినే కొన్ని రకాల స్నాక్స్, ఆహారాలు ఆరోగ్యానికి మంచి కంటే చెడే చేస్తాయి. ఇవి హెల్త్‌కు మంచిది కావని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే.. శనగపిండితో చేసిన ఆహారాలుచాలా మందికి పకోడీలు, మిర్చీ భజ్జీలు అంటే చాలా ఇష్టం. కానీ టీ తాగేటప్పుడు వీటిని తినకూడదు. ఎందుకంటే శనగపిండితో చేసిన ఆహారాలు డైజెస్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది. చాయ్‌తో పాటు తింటే, బాడీ వీటిని అరిగించుకోవడానికి చాలా కష్టపడుతుంది. అజీర్తి సమస్యలు కూడా రావచ్చు. చిప్స్చిప్స్‌లో చాలా ఎక్కువ ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. టీతో పాటు చిప్స్ తింటే కడుపు ఉబ్బరం, ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు వస్తాయి. మెటబాలిజం కూడా నెమ్మదించి అజీర్తి సమస్యలు రావచ్చు. కేకులుకేకులు, డోనట్స్ చాలా తీపిగా ఉంటాయి. వీటిని చాయ్‌తో పాటు తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. షుగర్ పేషెంట్లు ఇబ్బంది పాడాల్సి వస్తుంది. ఆకుకూరలతో చేసిన పదార్థాలుటీలో ఆక్సలేట్లు (Oxalates), టానిన్స్ (Tannins) అనే రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. ఆకుకూరల్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ టీతో పాటు ఆకుకూరలతో చేసిన స్నాక్స్, ఫుడ్స్ తింటే, శరీరానికి అవసరమైన ఐరన్ సరిగ్గా అందదు. దీని వల్ల రక్తహీనత (Anemia) వంటి సమస్యలు రావచ్చు. ఫ్రూట్ సలాడ్ఫ్రూట్ సలాడ్‌లో చాలా పోషకాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే టీ తాగే సమయంలో ఈ సలాడ్ తినకూడదు. ఎందుకంటే టీలోని టానిన్స్ అనే కెమికల్ కాంపౌండ్, పండ్లలోని పోషకాలు ఒంటబట్టకుండా అడ్డుకుంటుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్సోడాలు, కోలాలు వంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం చాలా మందికి ఇష్టం. కానీ టీతో పాటు ఈ డ్రింక్స్ తాగకూడదు. ఎందుకంటే, కార్బోనేటెడ్ డ్రింక్స్‌లో ఉండే ఆమ్లాలు టీ రుచిని పాడు చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. పసుపు వద్దుచాలా వంటకాల్లో పసుపు ఉపయోగిస్తారు. పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ టీలో పసుపు యాడ్ చేయకూడదు. దీనివల్ల ఎసిడీటీ వంటి డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్‌ కొని తెచ్చికున్నట్లే అవుతుంది. పెరుగుపెరుగులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది డైజెషన్ హెల్త్‌కు మంచిది. అయితే చాయ్‌ తాగేటప్పుడు, ఆ తర్వాత వెంటనే పెరుగు తినకూడదు. ఎందుకంటే వీటిలో ఒకటి చల్లగా ఉంటే మరొకటి వేడిగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తాగితే స్టమక్ ప్రాబ్లమ్స్‌ రావచ్చు.


ఇక్కడే కాదు అక్కడ కూడా తగ్గేదే లే.. అంబానీ ఆ ఇల్లు ఎవరికోసం కొన్నాడో తెలుసా..

లండన్‌లో ముఖేష్ అంబానీకి చెందిన 900 ఏళ్ల చరిత్ర ఉన్న హోటల్ ఉంది. 2020లో దీని ధర 57 మిలియన్లు అంటే దాదాపు రూ. 592 కోట్లు ఇచ్చి కొన్నాడు. స్టోక్ పార్క్ లో కొన్ని అద్భుతమైన లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. 1760లో సోల్డర్, స్కోలార్ జాన్ పెన్ నిర్మించిన ఈ హోటల్‌లో 49 లగ్జరీ రూమ్స్, మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇంకా 4000 చదరపు అడుగుల జిమ్, గోల్ఫ్ కోర్స్, పదమూడు మల్టి-స్పెస్ టెన్నిస్ కోర్టులు, ఇండోర్ స్విమ్మింగ్ ఫూల్స్ కూడా ఉన్నాయి. అయితే ఆయన చిన్న కుమారుడు...


Homemade Foot Scrub: మీ పాదాలను మృదువుగా మార్చే సహజసిద్ధమైన స్క్రబ్.. ఇలా తయారు చేసుకోండి..

Homemade Foot Scrub: ముఖాన్ని మాత్రమే కాదు మన కాళ్లు కూడా అందంగా చూసుకోవాలి. కొందరు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. అయితే, కాళ్లు పొడిబారడం జరుగుతుంది. మీ కాళ్లను మృదువుగా మార్చే కొన్ని రెమిడీస్ ఉన్నాయి.


Sun Transit 2024: మీనరాశిలోకి సూర్యుడు.. మే 13 వరకు ఈ రాశువారికి ముట్టిందల్లా బంగారమే!

Sun Transit 2024: మీనరాశిలో సూర్యుడు అతి త్వరలోనే సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.


తేనెని ఇలా రాస్తే కాలిన గాయాలు, మచ్చలు తగ్గిపోతాయట..

వంట చేసినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొన్నిసార్లు చేతులు, కాళ్ళు కాలడం జరుగుతాయి. ఈ మచ్చలు పోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.


Relationship Tips : భార్యాభర్తల మధ్య అనుమానం రావడానికి ముఖ్యమైన కారణాలు

Relationship Tips : అనుమానం అనే రోగం ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనది. ఒక్కసారి వచ్చిందంటే పెరుగుతూనే ఉంటుంది. దాని నుంచి బయటపడలేరు. భార్యాభర్తల మధ్య అనుమానం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.


రాశిఫలాలు 25 ఏప్రిల్ 2024:ఈరోజు కర్కాటకం, కుంభంతో సహా ఈ రాశుల ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రత్యేక లాభాలు..!

horoscope today 25 April 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు అనురాధ నక్షత్రంలో సర్వార్ధ సిద్ధి యోగం వల్ల కర్కాటకం, కుంభంతో సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


Sunscreen Lotion: ఎండాకాలంలో సన్‌స్క్రీన్ లోషన్ ఎలా రాస్తే మంచి ఫలితాలుంటాయి

Sunscreen Lotion: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల్లో తిరగడం వల్ల చర్మం ట్యాన్ అవుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్ రాస్తుంటారు. కానీ అది ఎలా రాయాలో అందరికీ తెలియదు.


కుంకుమను ఏ వేళితో పెట్టుకోవాలో తెలుసా?

హిందూమతంలో కుంకుమను చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ నుదిటిన ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు పెద్దాలు. సరైన పద్దతిలో కుంకుమను పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుందని జ్యోతిష్యులు చెప్తారు. హిందూమతంలో పెళ్లైన ఆడవాళ్లు ఖచ్చితంగా నుదిటిన, పాపిట్లో కుంకుమను ఖచ్చితంగా పెట్టుకుంటారు. కుంకుమకు ధార్మిక, జ్యోతిష శాస్త్రాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆడవాళ్లు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం కుంకుమను పెట్టుకుంటారు. అంతేకాదు దీనివల్ల తమ భర్తలకు...


యాలకులతో కలిగే ప్రయోజనాలు ఇవే!

యాలకులను ఆహారంలో భాగం చేసుకొని తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాలకులతో కలిగే లాభాల గురించి ఇక్కడ వివరించాం.


వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్

వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్ ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది.  ఒక అమ్మాయి తన ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అతని ముఖంపై యాసిడ్ పోసింది. అదృష్టవశాత్తు అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  రాకేష్‌ బింద్‌, లక్ష్మి గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.  కానీ ఆ అమ్మాయిని కాదని రాకేష్ తల్లిదండ్రులు అతనికి మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చ...


పెంపుడు జంతువులతో మానసిక ప్రశాంతత!

పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడపటంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెంపుడు జంతువులు మనస్సును ఉల్లాసంగా మార్చుతాయి. వివిధ సమస్యలను దూరం చేస్తాయి.


Venus Transit On 25 April: ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతం జరబోతోంది.. ఎటు చూసిన డబ్బే, డబ్బు!

Venus Transit On 25 April: శుక్రుడి సంచారం ఏప్రిల్ 25వ తేదిన జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కూడా జరుగతాయి. అయితే ఈ సంచార ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.