Trending:


టేస్టీ బీట్రూట్ దోశ ఇలా తయారు చేసుకోండి..!!

ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం అందరూ కూడా ఆరోగ్యం పైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతిరోజు తినే ఆహారంలో ప్రోటీన్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. టిఫిన్, భోజనం, డిన్నర్ లో ఇలా ప్రతిదాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఆహారం తినడం జరుగుతుంది. ఉదయం అల్పాహారంలో బీట్రూట్ దోశతింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పుడు మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశలా కాకుండా ఈ బీట్రూట్ దోశఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి.ఈ బీట్రూట్ దోస చేయడానికి...


Buttermilk: వేసవి కాలంలో మానవుల అమృతం..మజ్జిగ వల్ల ప్రయోజనాలేంటో తెలుసా?

Benefits Of Buttermilk: వేసవి కాలంలో అలసట, నీరసం రావడం సాధారణమే. అయితే శరీరంలో నీరు శాతం తగ్గినప్పుడే ఇలాంటి సమస్యలను ఎదురవుతాయనేది అందరికి తెలిసిన విషయమే! అలాంటి సందర్భాల్లో తక్షణ శక్తి కోసం మన వివిధ రకాల పానీయాలను స్వీకరిస్తుంటాం. అయితే వేసవిలో భూలోకంలో దొరికే అమృతం మజ్జిగ గురించి మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.


4 DIY Sugar Scrubs: ముఖానికి నేచురల్‌ గ్లో అందించే 4 షుగర్‌ స్క్రబ్స్‌..

4 DIY Sugar Scrubs: ముఖానికి మెరుపు పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అయితే, ముఖానికి నేచురల్ గ్లో పెంచడానికి షుగర్ స్క్రబ్ వాడండి మ్యాజిక్ మీరే చూస్తారు. ఇది చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ తొలగిస్తుంది.


పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పాల్సిన మంత్రాలు ఇవి...!

పిల్లల్లో ఏర్పడుతున్న ఒత్తిడిని మాత్రం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. దాని కోసం... కొన్ని రకాల మంత్రాలను పేరెంట్స్ తమ పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం... ప్రస్తుతం మన ముందు ఉన్నదంతా పోటీ ప్రపంచమే. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే... పిల్లలకు ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. కేవలం చదువులో ముందు ఉంటే సరిపోదు. ఆటల్లో, పాటల్లో డ్యాన్స్.. ఇలా ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉండి తీరాలి. ఎందుకంటే... ఎక్కడ చూసినా లక్షల మంది పోటీ పడుతున్నారు....


Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయికతో ఈ రాశువారికి అదృష్టం రెట్టింపు కాబోతోంది!

Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఈ కింది రాశులవారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


Homemade Foot Scrub: మీ పాదాలను మృదువుగా మార్చే సహజసిద్ధమైన స్క్రబ్.. ఇలా తయారు చేసుకోండి..

Homemade Foot Scrub: ముఖాన్ని మాత్రమే కాదు మన కాళ్లు కూడా అందంగా చూసుకోవాలి. కొందరు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. అయితే, కాళ్లు పొడిబారడం జరుగుతుంది. మీ కాళ్లను మృదువుగా మార్చే కొన్ని రెమిడీస్ ఉన్నాయి.


పేగుల్ని శుభ్రపరిచే ఆహారాలు ఇవే!

జీర్ణవ్యవస్థలో పేగులు కీలకం. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే జీర్ణశక్తి బాగుంటుంది. ఇలాంటి పేగుల్ని శుభ్రం చేసేందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి. అవేంటో చూద్దాం.


సమ్మర్‌లో రోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా? ఇది తెలుసుకోకుంటే డేంజరే

అసలే ఎండాకాలం అంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం నుండి ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రోజువారి కూలీ పనులకు వెళ్ళేటటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ తమ కుటుంబ పోషణ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే తోపుడు పనుల వ్యాపారులు మార్కెట్లలో వ్యాపారాలు నిర్వహించే వ్యాపారుల సైతం భానుడి భగభగళదాటికి ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల సమయం దాటిన తర్వాత...


టీ షర్ట్‌పై మీ బొమ్మ కావాలా? జస్ట్ 10 నిమిషాల్లో ప్రింట్ వేసిస్తారు

బర్త్ డే , అలాగే మ్యారేజస్, పుట్టినరోజు వేడుకలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మంచి గిఫ్ట్స్ వినూత్న రీతిలో డిజైన్చేసి ఇస్తున్నారు. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్ డిజైన్చేయడం నుండి మనం టీ, కాఫీ తాగే కప్ పై ఫొటోస్ వేయడం టీ షర్ట్స్ పైన ఫొటోస్ వేయడం కీ చైన్స్ పైన మనకు నచ్చిన ఫొటోస్ ఇవ్వడం ఇలా ఏ వస్తువు అయితే ఆ వస్తువు పైన ఫొటోస్ వేయడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది యువతీ, యువకులు కూడా ఇలాంటివి గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ కూడా అలానే వెలిశాయి. ఇందులో భాగంగా కరీంనగర్‌కు చెందిన శివ అనే వ్యక్తి బహుమతి గిఫ్ట్ గ్యాలరీ షాప్‌తో అనేక విధాలుగా ఫొటోస్ ప్రేమ్స్ మనకు నచ్చిన స్టైల్లో డిజైన్వేసి కరీంనగర్ ప్రజలకు తక్కువ ధరలోనే అందిస్తున్నారు. వీరి దగ్గర టీ కప్పు ప్రింటింగ్, టీ షర్ట్, ప్రింటింగ్ స్వయంగా సొంత మిషనరీ పైన వేసి పదే పది నిమిషాల్లో కస్టమర్‌కు అందిస్తున్నారు. వీరి దగ్గర రూపాయలు 100 నుండి మొదలుకొని 3000 రూపాయల వరకు అతి తక్కువ ఖర్చుతో కరీంనగర్ లో ఎవరు ఇవ్వని ధరలకు వీటిని ఇస్తున్నారు. కస్టమ్మర్స్ అభిరుచులకు తగ్గట్టు వివిధ డిజైన్లలో ఫోటో పెయింటింగ్ చేసి తక్కువ సమయంలోనే వారికి అందిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నడుపుతున్నామని కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి తక్కువ ధరలకే ఈ సౌకర్యాలు అందించాలని, మేము స్వయంగా అన్ని మిషనరీలు తెచ్చుకొని మేమే ప్రింట్ చేసి తక్కువ సమయంలో ఇస్తున్నామని బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నిర్వాహకులు శివ లోకల్ 18 కు తెలిపారు. కాలేజీ ఈవెంట్స్, అలాగే పండగలకు మ్యారేజెస్‌కు స్పెషల్ అట్రాక్షన్ కోసం వీరి దగ్గర టీ షర్ట్స్‌పై ఎక్కువగా ఫోటో ప్రింట్ వేసి ఇస్తున్నారు. ఆన్లైన్‌లో దొరికే ప్రతి ఫోటో గ్యాలరీ కావచ్చు, అలాగే మగ్ ప్రింటింగ్ కావచ్చు ఏదయినా ఇక్కడ తక్కువ ధరలోనే ఉంటాయట. మీరు మీకు నచ్చిన ఫొటోస్ టీ షర్ట్స్‌పై వేసుకోవాలనుకుంటున్నారా ఐతే వీరిని సంప్రదించండి.. ఇంకెందుకు లేటు మీకు నచ్చినగర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫెండ్స్, వైఫ్, పిల్లలకు, మంచి గిఫ్ట్ బహుమతి ఇవ్వాలనుకుంటే వీరిని సంప్రదించండి వీళ్ళ అడ్రస్స్ వచ్చేసి బస్టాండ్ టూ గీతబావన్ రోడ్.జోయాలూకాస్ పక్కన కరీంనగర్


Allergy Home Remedies: ఇంట్లో ఉండే ఈ పదార్థాలతో అలర్జీ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు!

Allergy Home Remedies In Telugu: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న చర్మ సమస్యల్లో అలర్జీ సమస్య ఒకటి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించే ఈ హోమ్ రెమెడీస్ ప్రతిరోజు వినియోగించండి. వీటిల్లో ఉండే గుణాలు చర్మ సంరక్షణకు కూడా సహాయపడతాయి.


ఎండాకాలం జుట్టు రాలకూడదంటే చేయాల్సింది ఇదే...!

మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు, షాంపూలు తెచ్చి వాడేస్తూ ఉంటాం. కానీ.. వాటి కంటే.. మనం సరైన ఆహారం తీసుకోవడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. దాని కోసం మంచి ఆరోగ్యకరమైన డైట్ ని ఫాలో అవ్వాలి. ఎండాకాలం వచ్చింది అంటే.. విపరీతమైన చెమట వస్తుంది. ఆ చెమట కారణంగా.. మనకు తలలోనూ చిరాకు, దురద లాంటివి వస్తాయి. రెండు, మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేసినా పెద్దగా ఫలితం ఉండదు. పైగా ఈ చెమట, దుర్వాసన కారణంగా జుట్టు కుప్పలు తెప్పలుగా ఊడిపోతుంది. మరి.. ఈ మండే...


Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి

వేసవి కాలంలో అంతా చర్మం గురించే ఆలోచిస్తుంటారు. అయితే, వేసవిలో తీవ్రమైన ఎండ కళ్లకు కూడా ప్రమాదకరమే. అందుకే డాక్టర్లు.. వేసవిలో తప్పకుండా కళ్లను రక్షించుకోవాలని సూచిస్తున్నారు. అసలు వేసవిలో కళ్లకు వచ్చే కష్టాలేమిటీ? ఏ విధంగా మన కళ్లను రక్షించుకోవాలి? తదితర అంశాలను తెలుసుకుందాం. వేసవిలో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కార్నియకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. వేసవిలో వీచే గాలుల్లో పుప్పొడి వంటి అలర్జీకి కారణమయ్యే కణాలు ఎక్కువగా...


Numerology: ఈ రోజు వీరి అంచనాలు నెరవేరుతాయి.. ప్రశాంతతను పొందుతారు

Numerology: ఇక్కడ 1 నుండి 9 సంఖ్యల ఫలితాలు ఉన్నాయి, మీ పుట్టిన తేదీని గమనించండి, పుట్టిన తేదీ సంఖ్యలు రెండింటినీ జోడించండి. మీరు పొందే సంఖ్య మీకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ సంఖ్య ద్వారా24ఏప్రిల్ 2024 నాడు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి.. Number1: ఈ రోజు మీరు మీ కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు మీ తెలివితో మాత్రమే బయటకు రాగలరు. మీకు ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే, తప్పకుండా చేయండి, కానీ మీ అతి జోక్యం కారణంగా ప్రజలు దానిని స్వార్థపూరితంగా భావించవచ్చని గుర్తుంచుకోండి. Number2: ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే, మీరు సహనంతో ఉండాలి. ఈ రోజు మీరు మీ రుణాన్ని తిరిగి పొందవచ్చు, తద్వారా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయవచ్చు. మీరు మీ పిల్లల నుండి ఏదైనా ఆశించినట్లయితే, వారు మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు, భాగస్వామ్య వ్యాపారం నుండి మీరు కోరుకున్న లాభాలను కూడా పొందుతారు మరియు మీ భాగస్వామిపై మీ నమ్మకం మరింతగా పెరుగుతుంది. Number3: మీరు మీ జీవిత భాగస్వామిని ఎక్కడికైనా పిక్నిక్ కోసం తీసుకెళ్లవచ్చు. సాయంత్రం మీరు కొన్ని పవిత్రమైన పండుగలలో పాల్గొంటారు. ఈ రోజు మీరు మీ భవిష్యత్తులో తీసుకున్న ఏదైనా నిర్ణయానికి చింతిస్తారు, దాని కోసం మీరు క్షమాపణలు చెప్పవలసి ఉంటుంది. ఉపాధి కోసం అక్కడక్కడ తిరుగుతున్న వారు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే లాభపడతారు. Number4: మాట్లాడే కళ మీకు గౌరవాన్ని తెస్తుంది, కాబట్టి దానిలో మాధుర్యాన్ని కొనసాగించండి. పరీక్షలో బలహీనమైన సబ్జెక్టులను పొందేందుకు విద్యార్థులు కష్టపడాలి, అప్పుడే విజయం సాధించగలుగుతారు, కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు కొంత సమయం, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. Number5: చాలా కాలంగా తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వ్యక్తులకు, ఈ వారం వారి ప్రణాళిక నిజమవుతుంది. ముఖ్యంగా ఇలా చేయడం ద్వారా మీరు మీ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. Number6: రోజు చివరిలో, మీరు లగ్జరీ లేదా ఇంటి డెకర్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు. ప్రేమ సంబంధాల విషయంలో ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. రోజు మధ్యలో, మీరు కుటుంబంలోని సీనియర్ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ సమయంలో, జీవితానికి సంబంధించిన ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొనడానికి మీరు కొంచెం పరుగెత్తవలసి ఉంటుంది. Number7: రోజు రెండవ భాగంలో, మీరు మీ వృత్తిపరమైన వ్యాపారానికి సంబంధించి చాలా దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ప్రయాణాలలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి. గాయపడే అవకాశం ఉన్నందున ఈ రోజు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ప్రేమ సంబంధాల విషయంలో ఈ రోజు మితంగా ఉంటుంది. Number8:మీరు చాలా అరుదుగా మీ ప్రియమైన భాగస్వామిని కలుసుకోలేరు మరియు మాట్లాడగలరు, దీని కారణంగా మీ మనస్సు కొంచెం కలత చెందుతుంది. ప్రేమ సంబంధాలలో ఏదైనా అడుగు ముందుకు వేయాలని ఆలోచించిన తర్వాత మాత్రమే, లేకపోతే, మీరు సామాజిక కళంకం మరియు అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. Number9: ప్రియమైన కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. పాత వ్యాధి యొక్క ఆవిర్భావం మీకు మానసిక మరియు శారీరక బాధను కలిగిస్తుంది. పరీక్షలు మరియు పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా శుభప్రదం. ఈ సమయంలో, వారు తమ కష్టానికి కావలసిన ఫలితాలను పొందవచ్చు.. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


టీ తాగేటప్పుడు వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. తిని లేనిపోని కష్టాలు తెచ్చుకోకండి..!

చాలా మంది ప్రజలకు టీ తాగే అలవాటు ఉంటుంది. పెద్దలు, చిన్నవారు, ధనిక, పేద ఇలా అందరూ దీని రుచిని ఆస్వాదిస్తారు. సాధారణంగా ఒక కప్పు చాయ్ తాగితే మంచి ఎనర్జీ వస్తుంది. టీ ఒక ఒత్తిడి నివారణి (Stress reliever) కూడా. ఇప్పుడు బ్లాక్ టీ, అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ వంటి ఎన్నో వెరైటీస్‌ అందుబాటులో ఉన్నాయి. చాలా మందికి చాయ్‌తో పాటు బిస్కట్లు, పకోడీలు లాంటి చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. అయితే టీ తాగేటప్పుడు తినే కొన్ని రకాల స్నాక్స్, ఆహారాలు ఆరోగ్యానికి మంచి కంటే చెడే చేస్తాయి. ఇవి హెల్త్‌కు మంచిది కావని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే.. శనగపిండితో చేసిన ఆహారాలుచాలా మందికి పకోడీలు, మిర్చీ భజ్జీలు అంటే చాలా ఇష్టం. కానీ టీ తాగేటప్పుడు వీటిని తినకూడదు. ఎందుకంటే శనగపిండితో చేసిన ఆహారాలు డైజెస్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది. చాయ్‌తో పాటు తింటే, బాడీ వీటిని అరిగించుకోవడానికి చాలా కష్టపడుతుంది. అజీర్తి సమస్యలు కూడా రావచ్చు. చిప్స్చిప్స్‌లో చాలా ఎక్కువ ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. టీతో పాటు చిప్స్ తింటే కడుపు ఉబ్బరం, ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు వస్తాయి. మెటబాలిజం కూడా నెమ్మదించి అజీర్తి సమస్యలు రావచ్చు. కేకులుకేకులు, డోనట్స్ చాలా తీపిగా ఉంటాయి. వీటిని చాయ్‌తో పాటు తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. షుగర్ పేషెంట్లు ఇబ్బంది పాడాల్సి వస్తుంది. ఆకుకూరలతో చేసిన పదార్థాలుటీలో ఆక్సలేట్లు (Oxalates), టానిన్స్ (Tannins) అనే రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. ఆకుకూరల్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ టీతో పాటు ఆకుకూరలతో చేసిన స్నాక్స్, ఫుడ్స్ తింటే, శరీరానికి అవసరమైన ఐరన్ సరిగ్గా అందదు. దీని వల్ల రక్తహీనత (Anemia) వంటి సమస్యలు రావచ్చు. ఫ్రూట్ సలాడ్ఫ్రూట్ సలాడ్‌లో చాలా పోషకాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే టీ తాగే సమయంలో ఈ సలాడ్ తినకూడదు. ఎందుకంటే టీలోని టానిన్స్ అనే కెమికల్ కాంపౌండ్, పండ్లలోని పోషకాలు ఒంటబట్టకుండా అడ్డుకుంటుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్సోడాలు, కోలాలు వంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం చాలా మందికి ఇష్టం. కానీ టీతో పాటు ఈ డ్రింక్స్ తాగకూడదు. ఎందుకంటే, కార్బోనేటెడ్ డ్రింక్స్‌లో ఉండే ఆమ్లాలు టీ రుచిని పాడు చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. పసుపు వద్దుచాలా వంటకాల్లో పసుపు ఉపయోగిస్తారు. పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ టీలో పసుపు యాడ్ చేయకూడదు. దీనివల్ల ఎసిడీటీ వంటి డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్‌ కొని తెచ్చికున్నట్లే అవుతుంది. పెరుగుపెరుగులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది డైజెషన్ హెల్త్‌కు మంచిది. అయితే చాయ్‌ తాగేటప్పుడు, ఆ తర్వాత వెంటనే పెరుగు తినకూడదు. ఎందుకంటే వీటిలో ఒకటి చల్లగా ఉంటే మరొకటి వేడిగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తాగితే స్టమక్ ప్రాబ్లమ్స్‌ రావచ్చు.


Money Astrology: వీరికి అన్ని పనుల్లో ఏకాగ్రత అవసరం

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) జ్యోతిష్యులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు, ధన జ్యోతిష్యం ఫలితాలు చెబుతారు. ఏప్రిల్ 25వ తేదీ, గురువారం నాటి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి. మేషం (Aries):ఈరోజు మీరు వ్యాపారంలో కొత్త అవకాశాలను పొందుతారు. కాబట్టి మీ పనిపై దృష్టి పెట్టండి. బిజినెస్‌లో కొత్త లాభాలు పొందే...


Sunscreen Lotion: ఎండాకాలంలో సన్‌స్క్రీన్ లోషన్ ఎలా రాస్తే మంచి ఫలితాలుంటాయి

Sunscreen Lotion: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల్లో తిరగడం వల్ల చర్మం ట్యాన్ అవుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్ రాస్తుంటారు. కానీ అది ఎలా రాయాలో అందరికీ తెలియదు.


Health Tips: పొరపాటున కూడా ఖాళీ కడుపుతో ఈ 4 తినకండి..!

మనం తెల్లవారుజామున నిద్రలేచి రోజు ప్రారంభించినప్పుడు, మన రోజంతా అదే శక్తితో గడిచిపోతుంది. మన శరీరం విషయంలో కూడా అంతే. ఉదయం నిద్రలేచిన తర్వాత మనం మొదట ఏం తింటామనేది... చాలా ముఖ్యం. అందుకే ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగమని లేదా ఏదైనా మంచి ఆహారం తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, మీకు ఏ అల్పాహారం మంచిదో , మీరు ఏ వస్తువులను నివారించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు ప్రజలు తెలియకుండానే ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలను తింటారు, ఇది వారికి ప్రయోజనం కలిగించే బదులు వారి ఆరోగ్యానికి హాని చేస్తుంది. ముంబైకి చెందిన ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్వేతా షా పొరపాటున కూడా ఖాళీ కడుపుతో తినకూడని 4 ఆహార పదార్థాలు తీసుకోకూడదని చెప్పారు. మరి అవెంటో తెలుసుకుందాం.. టీ లేదా కాఫీ : డైటీషియన్ శ్వేతా షా తన వీడియోలో , ఎవరైనా అనుకోకుండా పచ్చగా ఉన్న గడ్డిపై టీ లేదా కాఫీని చిమ్మితే మీకు ఎలా అనిపిస్తుందో ఊహించుకోండి. మీరు ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు, మీ ప్రేగులు అదే స్థితిలో ఉంటాయి. ఇది మీలో ఇప్పటికే ఉన్న ఆమ్లతను తీవ్రతరం చేస్తుంది. దీని వల్ల గ్యాస్, ఉబ్బరం, నీరు నిలుపుదల వంటి విషయాలు మీకు సంభవించవచ్చు. అందువల్ల, ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీని తినకూడదు. ఫ్రూట్ జ్యూస్ : ఫ్రెష్ జ్యూస్ లేదా టెట్రా ప్యాక్ ఫ్రూట్ జ్యూస్, మీరు ఖాళీ కడుపుతో తీసుకుంటే, మీ క్లోమం , కాలేయంపై అదనపు భారం పడుతుంది. మీరు ప్రీ-డయాబెటిక్ అయితే, ఇది రోజంతా మీ చక్కెర స్థాయిని నిర్వహిస్తుంది. మీరు అప్పుడప్పుడు ఖాళీ కడుపుతో జ్యూస్ తాగితే, అది పెద్దగా సమస్య కాదు, కానీ మీరు దీన్ని క్రమం తప్పకుండా తాగితే, అది చాలా ప్రమాదకరమని నిరూపించవచ్చు. దీని వల్ల శరీరం ఇన్సులిన్ రెసిస్టెంట్ గా మారుతుంది. అలాగే, మీరు ఉదయం ఖాళీ కడుపుతో పుల్లని పండ్లను తినకూడదు. పుల్లని రుచి కలిగిన ఈ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అలాంటప్పుడు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం వల్ల పొట్టలో ఎక్సెస్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి అనేక సమస్యలు వస్తాయి. పెరుగు : పెరుగులో మంచి మొత్తంలో ప్రోబయోటిక్స్ , కాల్షియం ఉంటాయి. కానీ మీరు దీన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే, దానిలోని మంచి బ్యాక్టీరియా, మీ శరీరానికి మేలు చేస్తుంది, మన కడుపు ఆమ్లం ద్వారా నాశనం అవుతుంది. ఇది కాకుండా, మీరు ఖాళీ కడుపుతో పెరుగు తింటుంటే, మీకు అధిక ఎసిడిటీ సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తినకుండా ఉండాలి. స్పైసీ ఫుడ్ : స్పైసీ ఫుడ్ తినడం కూడా ఉదయం పూట ఖాళీ కడుపుతో మానేయాలి. ఇది మీకు కడుపు నొప్పిని కలిగించవచ్చు. ఇది కాకుండా, మీ కడుపు కూడా కలత చెందుతుంది, ఇది అజీర్ణం , ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అలాగే, ఉదయం ఖాళీ కడుపుతో వేయించిన ఆహారాన్ని తినడం మానుకోండి. ఉదయం ఖాళీ కడుపుతో తేనెతో నిమ్మకాయ నీరు త్రాగడానికి సలహా ఇస్తారు. ఈ పానీయం చాలా సాధారణం . పొట్టలో కొవ్వును తగ్గించడానికి ప్రజలు దీనిని తరచుగా తాగుతారు. అయితే దీన్ని తేనెతో కలిపి తాగితే ఈ విషయాలను గుర్తుంచుకోండి. మీరు ఆర్గానిక్ తేనెను తీసుకోకపోతే, మార్కెట్‌లో లభించే చాలా తేనెలో అధిక కేలరీల కంటెంట్ , అధిక గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది . కొవ్వు తగ్గదు. (నిరాకరణ: పై వాస్తవాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. News18 వాటిని ఆమోదించదు. వాటిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.)


Hair on Face: అమ్మాయిల్లో కొందరికి ముఖంపై గడ్డాలు, మీసాలు పెరుగుతాయి, దీనికి ఆ ఆరోగ్య సమస్యలే కారణం

Hair on Face: కొంతమంది ఆడవాళ్లకు ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరుగుతాయి. ముఖ్యంగా గడ్డాలు, మీసాలు పెరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు పెరుగుతాయో వివరిస్తున్నారు వైద్యులు.


ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఫన్నీ పర్సన్స్.. వీళ్లకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు ఎప్పుడూ మూడీగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్రావర్ట్‌గా ఉంటారు. ఇంకొందరు మాత్రం చాలా త్వరగా నలుగురిలో కలిసిపోతారు. వీరిలోనూ కొంతమంది ఎప్పుడూ ఫన్నీగా, చమత్కారంగా ఉంటారు. తమ మాటలతో హాస్యాన్ని పండిస్తారు, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి, కొన్ని లైఫ్ పాత్ నంబర్స్ వర్తించే వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. ఏ తేదీలో జన్మించిన వ్యక్తులకు ఇలాంటి స్వభావం ఉంటుందో...


మామిడిపండ్లు తింటే బరువు, షుగర్ లెవల్స్ పెరుగుతాయా..

సమ్మర్ సీజన్ రాగానే చాలా మంది మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తారు. తియ్యగా ఉండే ఈ పండ్లని తింటే షుగర్ లెవల్స్, బరువు పెరుగుతారా తెలుసుకోండి.


Budh Margi April 2024: ఈ రోజు నుంచి 3 రాశులవారికి లాభాలే లాభాలు.. మీ రాశి కూడా ఉందా?

Budh Margi April 2024: ఈ బుధవారం రోజు బుధుడి సంచారంతో పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్

వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్ ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది.  ఒక అమ్మాయి తన ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అతని ముఖంపై యాసిడ్ పోసింది. అదృష్టవశాత్తు అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  రాకేష్‌ బింద్‌, లక్ష్మి గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.  కానీ ఆ అమ్మాయిని కాదని రాకేష్ తల్లిదండ్రులు అతనికి మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చ...


వేసవిలో నీరసాన్ని దూరం చేసే 7 బెస్ట్ నేచురల్ ఫుడ్స్..

ఈ సమ్మర్ సీజన్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలు, వడగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా వేసవిలో వేడి వాతావరణం శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది పోషకాల లోటుకు కారణమై డీహైడ్రేషన్‌ ముప్పును పెంచుతుంది, ఆలసటకు కారణమవుతుంది. అందుకే వేసవిలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెంచే పదార్థాలు తినాలి. ముఖ్యంగా కొన్ని పోషకాలు సమృద్ధిగా లభించే హెల్తీ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవేంటంటే..* డార్క్...


ఈ ఆలయంలో స్వామి వారికి పసుపును సమర్పిస్తారు... ఈ ఆచారం ఎందుకో తెలుసా?

ఆ పరమశివుడి ప్రతి రూపమే మల్లికార్జునుడు. తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో ఒకటైన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కొలువై ఉంది. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం చాళుక్యుల కాలంలోనే నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల భిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడి ఆ స్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్న దేవుడు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని...


తేనెని ఇలా రాస్తే కాలిన గాయాలు, మచ్చలు తగ్గిపోతాయట..

వంట చేసినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొన్నిసార్లు చేతులు, కాళ్ళు కాలడం జరుగుతాయి. ఈ మచ్చలు పోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.


Hing Water Benefits: ఖాళీ కడుపుతో ఇంగువ నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు ..

Hing Water Benefits: ఇంగువను మనం వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో మంచి అరోమా ఉంటుంది. దీంతో వంటకు కూడా రుచి వస్తుంది. అయితే, ఇంగువ నీరు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.


Lucky Zodiac from 25th April: బుధ, శుక్ర గ్రహాల కలయిక.. 4 రాశుల వారికి బీరువాలో డబ్బుల కట్టలు పెరుగబోతున్నాయ్‌!

Lucky Zodiac from 25th April: ఒక రాశిలో బుధ, శుక్ర గ్రహాల కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు ఏర్పడే మాళవ్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారు భవనాలు కూడా కొనుగోలు చేస్తారు.


రోజూ బెల్టు పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త..!

ఇప్పుడు బెల్టు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్. అసవరం ఉన్నా లేకున్నా.. ఏ డ్రెస్ మీద అయినా పెట్టేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా బెల్టు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అందరూ స్టైల్ గా కనపడటానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు అవసరం ఉంటేనే బెల్లు పెట్టుకునేవారు కానీ... ఇప్పుడు బెల్టు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్. అసవరం ఉన్నా లేకున్నా.. ఏ డ్రెస్ మీద అయినా పెట్టేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా బెల్టు పెట్టుకుంటూ ఉంటారు....


Today Horoscope: ఓ రాశివారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1,2,3,4 కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) తారాధిపతి అశ్విని నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన...


కుంకుమను ఏ వేళితో పెట్టుకోవాలో తెలుసా?

హిందూమతంలో కుంకుమను చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ నుదిటిన ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు పెద్దాలు. సరైన పద్దతిలో కుంకుమను పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుందని జ్యోతిష్యులు చెప్తారు. హిందూమతంలో పెళ్లైన ఆడవాళ్లు ఖచ్చితంగా నుదిటిన, పాపిట్లో కుంకుమను ఖచ్చితంగా పెట్టుకుంటారు. కుంకుమకు ధార్మిక, జ్యోతిష శాస్త్రాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆడవాళ్లు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం కుంకుమను పెట్టుకుంటారు. అంతేకాదు దీనివల్ల తమ భర్తలకు...


ఇంట్లో బొద్దింకల బెడదా..? ఈ టెక్నిక్ తో వారంలో బొద్దింకలు మాయం..!

ఈ బొద్దింకలను వదిలించుకోవడానికి చాలా మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే... ఈ కింది చిట్కాలతో కేవలం వారం రోజుల్లోనే.. ఈ బొద్దింకలను శాశ్వతంగా వదిలించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో బొద్దింకల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏ మూలలో చూసినా కూడా బొద్దింకలే కనపడతాయి. కిచెన్ లో.. అల్మారాల్లో, సింక్ కింద, పైపులు.. ఇలా ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటాయి. ఇంట్లో బొద్దింకలు ఉంటే... చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక...


మీరు కొన్న బంగారం అసలైనదో కాదో మీకు తెలుసా? ఒక్కసారి ఇలా చేసి చుడండి..

మీరు ఎప్పుడైనా మీ బంగారం, నగలు, హారాలు, కమ్మలు, చైన్లు ఇంకా ఇతర పసిడి ఆభరణాలు నిజమైన బంగారమేనా కాదా అని చెక్ చేసారా ? అయితే మీ బంగారం అసలైనదో కాదో మీరు చాలా సులభమైన మార్గాల్లో తెలుసుకోవచ్చు... ఫస్ట్ కొనేటప్పుడు హాల్‌మార్క్ స్టాంపు కోసం చూడండి. ఈ స్టాంపు బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. 24 క్యారెట్ల బంగారంపై ఈ స్టాంపు ఉంటుంది. బంగారంకి అయస్కాంత శక్తి ఉండదు. కాబట్టి అయస్కాంతం దానిని ఆకర్షించకపోతే, అది మంచి బంగారం అని చెప్పవచ్చు. అయితే, బంగారం లాగే...


ఈఫోటోలో చీపురు ఎక్కడుందో గుర్తించండి.. మీకిచ్చే టైమ్ 1మినిట్ మాత్రమే

Optical illusion: పజిల్స్‌ని సాల్వ్ చేయడం అనేది అందరి కప్ టీ కాదు. కానీ ఓటమిని అంగీకరించి, దీని నుండి వెనక్కి తగ్గడం కూడా మనసుకు మంచిది కాదు. మీరు ఆప్టికల్ భ్రమలు, పజిల్‌లను పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నిస్తే అది మీ మనస్సును పదును పెడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మేము మీ కోసం కొత్త ఫోటో ఒకటి తెచ్చాం. అందులో మీరు చాలా బట్టల మధ్య ఉంచిన చీపురును కనుగొనవలసి ఉంటుంది. మీరు దీన్ని 1 నిమిషంలోపు చేయగలరా?చీపురుని గుర్తించండి..ఫోటోలో మీరు చాలా...


New Trend on Dry Promotion : జీతాలు పెంచరట కానీ బాధ్యతలు పెంచుతారట.. ఇదే కొత్త ట్రెండ్

Season of Low Appraisals : ఏప్రిల్ నెల రాగానే ఉద్యోగలందరీలో ఓ చిన్న అలజడి. ఆర్సీబీ స్లోగాన్ ఈ సాలా కప్ నామ్​దే లాగా.. ఈసారి ప్రమోషన్ నాదే అనే స్లోగాన్ ఎక్కువగా వినిపిస్తుంది. ఆర్సీబీ కప్ కోసం ఎలా ప్రయత్సిస్తుందో.. అలాగే ప్రతి ఉద్యోగి కూడా విరాట్ కోహ్లీ రేంజ్​లో ప్రమోషన్​ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. వారికి కప్ ఎలా దూరమవుతుందో.. అలా ఒక్క అడుగు దూరంలోనే ప్రమోషన్​కు బ్రేక్​లు పడిపోతున్నాయి. కంపెనీలు నెక్స్ట్ సాలా ప్రమోషన్ మీదే అనేస్తున్నాయి. దీంతో ఈ...


Sun Transit 2024: మీనరాశిలోకి సూర్యుడు.. మే 13 వరకు ఈ రాశువారికి ముట్టిందల్లా బంగారమే!

Sun Transit 2024: మీనరాశిలో సూర్యుడు అతి త్వరలోనే సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.


జుట్టును ఒత్తుగా మార్చే పండ్లు!

ఒత్తైన జుట్టు కోసం ప్రతి ఒక్కరూ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ చెప్పిన పండ్లను తినడంతో జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది. జుట్టు రాలడం సైతం తగ్గుతుంది.


Wash Room Doors: మాల్స్, థియేటర్లలో.. బాత్ రూం డోర్లు కింద గ్యాప్ ఎందుకు ఉంటాయో తెలుసా ?

సినిమా హాలు, షాపింగ్ మాల్, ఆసుపత్రి లేదా ఏదైనా పబ్లిక్ టాయిలెట్‌కి వెళితే, మీరు ఒక విషయం గమనించవచ్చు, టాయిలెట్ తలుపు చిన్నదిగా పైన కింద ఓపెన్‌గా ఉంటుంది. కానీ ఇంట్లో లేదా హోటల్ గదిలో అలా ఉండదు. అయితే సినిమా హాల్ ‌ లేదా మాల్స్‌లో టాయిలెట్ తలుపులు ఎందుకు అలాం ఉంటాయో? కారణం తెలుసుకుందాం ఇల్లు లేదా హోటల్ గదిలో టాయిలెట్ లేదా వాష్‌రూమ్ తలుపు పై నుండి క్రిందికి ఉంటుంది. కానీ షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, ఆసుపత్రులు వంటి పబ్లిక్ టాయిలెట్లలో, టాయిలెట్‌కు ఫ్లోర్ వరకు పూర్తి డోర్ ఉండదు, కాబట్టి ఫ్లోర్ వైపు అడుగు భాగం చిన్నగా ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్ దిగువన గ్యాప్ ఉంచడం వల్ల దానిని శుభ్రం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. టాయిలెట్లోకి ప్రవేశించకుండా నీరు లేదా మురికిని దిగువ నుండి శుభ్రం చేయవచ్చు. దిగువ భాగం క్లోజ్ కాకుండా ఉండటం వల్ల టాయిలెట్‌లోని చెడు వాసనలు కూడా త్వరగా బయటపడతాయి. టాయిలెట్ లోపల ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా శారీరక సమస్య వచ్చినా లేదా కొన్ని కారణాల వల్ల పడిపోయినా, అది క్రింది భాగం నుండి కనిపిస్తుంది. తలుపు పూర్తిగా మూసి ఉంటే లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవడం అసాధ్యం. రెండవది, ఈ తలుపును పగలు , రాత్రి నిరంతరం ఉపయోగించడం వల్ల తలుపు యొక్క దిగువ భాగం దెబ్బతినే ప్రమాదం కూడా ఉండదు. అందుకే పబ్లిక్ టాయ్ లెట్స్ తలుపుల్ని ఈ విధంగా తయారు చేస్తారు.


చక్కెర, చక్కెర స్పటికం మధ్య తేడా..? హెల్త్ కి ఏది బెస్ట్.. తప్పక తెలుసుకోండి

Health Care: చక్కెర ,చక్కర స్పటికానికి మధ్య ఉన్న తేడా చాలా ఉంది. ఈ రెండింటిని తయారు చేసే విధానం వేరు. కానీ ఇది ఆరోగ్యానికి సంబంధించి చక్కెర నుండి చాలా భిన్నంగా పరిగణించబడుతుంది. రోజువారీ జీవితంలో ఉపయోగించే చక్కెర మానవ ఆరోగ్యానికి విషంగా పరిగణించబడుతుంది. అదే చక్కెర స్పటికం ఆనేక ప్రయోజనాలను కలిగి ఉంది. మన దేశంలో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. స్వీట్‌లలో చక్కెరకు ప్రత్యామ్నాయం కోసం ప్రజలు వెతుకుతున్నారు. అలాంటి సమయాల్లో స్వీట్‌లు మానివేయాలా.. లేక మరేదైనా అవకాశం ఉందా అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు.చాలా మంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా చక్కెర స్పటికం(పటిక బెల్లం)ను సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యవంతులు కూడా షుగర్ మానేసి చక్కెర స్పటికాలను తినాలని సూచిస్తున్నారు. అందువలన చక్కెర, చక్కెర స్పటికాల తీపిని ఇవ్వడానికి పని చేస్తాయి. చూడగానే రెండింటికి పెద్ద తేడా లేదు. అయితే రుచి, ఆరోగ్యపరంగా ఈ రెండింటికి చాలా తేడా ఉంది. (Photo: Wikimedia Commons) మార్కెట్లో అనేక రకాల చక్కెరలున్నాయని కొద్ది మందికి తెలుసు. కానీ అందులో ముఖ్యంగా రెండు రకాల చక్కెరలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మిశ్రి (స్పటికాలు)ఒక ప్రత్యేక క్రిస్టల్ ఆకారం కలిగి ఉంటాయి. ఇది చొప్పించిన థ్రెడ్‌తో కనెక్ట్ చేయబడింది.(Photo: Wikimedia Commons) చక్కెర , చక్కెర స్పటికాల్లో సాధారణంగా చక్కెరను మిల్లులో తయారు చేసి చక్కగా గ్రాన్యులేటెడ్ సెపరేట్ చేస్తారు. ఈ రోజుల్లో ఇది టీ, పానీయాలు, స్వీట్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తున్నారు. చక్కెర దాదాపు ప్రతి ఇంట్లో వాడుతారు. అలాగే పండుగలు, పూజాలు మొదలైన వాటిలో సాకర్ ప్రసాదానికి మాత్రమే పరిమితమైంది. ఇది అనేక ఆయుర్వేద చికిత్సలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ రోజుల్లో ప్రజలు ఇంటి నివారణల కోసం దీనిని ఉంచడం ప్రారంభించారు. (Photo: Wikimedia Commons) చక్కెర లేదా చక్కెర స్పటికాలను చెరుకు నుండి తయారు చేస్తారు. అందుకోసం ప్రత్యేక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో చెరకు రసాన్ని వివిధ రసాయనాల సహాయంతో శుద్ధి చేస్తారు. అందువల్ల చక్కెరను మిల్లు లేదా ఫ్యాక్టరీలో మాత్రమే తయారు చేయవచ్చు. ఇందులో ఉండే రసాయనాల సహాయంతో చెరకు రసంలోని ఆకుపచ్చ రంగు పోయి, పూర్తయిన చక్కెర తెల్లగా మారుతుంది. చివరి ప్రక్రియలో ఇది చిన్న ధాన్యాలుగా తయారవుతుంది. తర్వాత అమ్ముతారు.(Photo: Wikimedia Commons) అలాగే పంచదారగా మార్చడానికి చెరకు రసం ఆవిరైపోతుంది. చక్కెర సిరప్‌ను నీటితో కలిపి స్ఫటికీకరించబడుతుంది. తరువాత వైర్ సహాయంతో మిశ్రమాన్ని చల్లబరుస్తుంది. విశేషమేమిటంటే, ఈ ప్రక్రియలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించబడవు. అందుకే చక్కెర కంటే చక్కెర స్పటికం ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.(Photo: Wikimedia Commons) చక్కెర తయారీకి చాలా శ్రమ పడుతుంది. యంత్రాల సహాయంతో తయారు చేసి చిన్న చిన్న రేణువులుగా మార్చాలి. అదే చెక్కర స్పటికాలు తయారు చేయడం సులభం. అందువల్ల చెరకు చక్కెర కంటే చౌకగా ఉంటుంది. చక్కెర స్పటికం రసాయన రహితం కాబట్టి చక్కెర కంటే ఎక్కువ ప్రయోజనకరమైనది. చక్కెర తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. అదే చక్కర స్పటికాలు తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలను కూడా అందిస్తుంది.(Photo: Wikimedia Commons) చక్కెరను అనేక గృహ నివారణలలో ఉపయోగిస్తారు. సోపు, యాలకులు, వెన్న, పాలు, ఉసిరికాయ మొదలైన వాటితో దీనిని ఉపయోగించడం వల్ల వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్క పంచదార తింటే దగ్గు తగ్గుతుందని అంటారు. అందువలన, చక్కెర ముఖ్యంగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. కానీ ఇది మధుమేహంలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా మారుతుందని దీని అర్థం కాదు. చక్కెరతో పోలిస్తే బరువు పెరగడంలో ఇది చాలా చిన్న పాత్ర పోషిస్తుంది. (Photo: Wikimedia Commons) Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.


మీ ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉందా? ఈ టిప్స్ గుర్తుంచుకుంటే రిపేర్ అస్సలు అవసరం ఉండదు

వాషింగ్ మెషీన్ ఏళ్లకు ఏళ్లు రిపేర్ రాకూడదా.. అయితే ఈ విలువైన సూచనలు సలహాలు చదివెయ్యండి..!వాషింగ్ మెషీన్లపై సమ్మర్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకోండి. రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూనే ఉన్న తరుణంలో ఎలక్ట్రిక్ పరికరాలు, వస్తువులు నిత్య నూతనంగా వస్తూనే ఉన్నాయి. మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా..! అయితే ఈ విలువైన సమాచారం మీకోసమే. లోకల్18 ప్రత్యేక కథనంలో వాషింగ్ మిషన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మహేష్ శివను అడిగి తెలుసుకుందాం..! ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ కాలం వాషింగ్ మిషన్ మన్నిక గా పని చేస్తుందని అంశాలపై లోకల్18 సేల్స్ ఎగ్జిక్యూటివ్ మహేష్ శివను అడగగా.. ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా వైభవ్ ఎలక్ట్రానిక్స్ నాణ్యతతో కూడిన హోమ్ నీడ్స్ అందిస్తుందని తెలిపారు. ఈ షాప్ లో అన్ని రకాల మల్టీ బ్రాండ్స్, మోడల్స్ వాషింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయని, సమ్మర్ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏసి, కూలర్స్ అన్ని రకాల బ్రాండ్స్ తో కూడిన ఫ్రిడ్జ్ లు కూడా సరసమైన ధరలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వాషింగ్ మిషన్స్ మూడు రకాలుగా ఉంటాయని, అందులో సెమీ ఆటోమేటిక్, రెండవది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అడ్వాన్స్ మోడల్, మూడవద చేసి ఫ్రంట్ డోర్ ఇలా మూడు రకాల వాషింగ్ మిషన్స్ ఉంటాయన్నారు. అందులో మొదటిది సెమీ ఆటోమేటిక్ మోడల్ వచ్చేసి..అందులో ఒక టబ్ లో వాషింగ్ అయ్యాక,మరొక టబ్ లో డ్రై అవుతుందని, రెండో మోడల్ సెమీ ఆటోమేటిక్ అడ్వాన్స్ మోడల్ లో ఫ్రంట్ డ్రై మాత్రమే అవుతుందని, మూడవది వచ్చేసి ఫ్రెంట్ రోడ్ ఆర్పిఎం ఎక్కువగా ఉంటుంది. హీట్ వాటర్, హీట్ వేవ్స్ స్ట్రీమ్ తో కూడా దుస్తులను వాష్ చేస్తుందని తెలిపారు. తొందరగా శుభ్రం చేస్తుంది. ఇందులో ప్రతిదానిలో ఆరు కిలోల నుంచి 7,8,9 కిలోల వరకు వాషింగ్ కెపాసిటీ ఉంటుందని పేర్కొన్నారు. వాషింగ్ మిషన్ కున్న కెపాసిటీ మించి అందులో దుస్తులను వాష్ చేయడం ద్వారా త్వరగా.. అందులో ఉన్న బెల్ట్ సిస్టం సౌండ్ సిస్టం సమస్యలు తలెత్తి బెల్ట్ త్వరగా తెగిపోతుందని, ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి టబ్బు క్లీనర్ పౌడర్ ను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వాషింగ్ మిషన్ ఎలాంటి సమస్యలు లేకుండా.. ఎక్కువ రోజులు మన్నికగా పనిచేస్తుందని సేల్ సెక్యూరిటీ మహేష్ లోకల్18కి వివరించారు. వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్స్ వాడటం ద్వారా కరెంట్ బిల్ అధికంగా వస్తుందని అపోహ మాత్రమేనని, ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రిడ్జ్ మాత్రం కూల్ అయ్యేంత వరకే కరెంట్ తీసుకొని ఆ వోల్టేజ్ కనుగుణంగా మార్చుకొని ఫ్రిడ్జ్ పూర్తిగా కూలిన తర్వాత ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అయిపోతుందని,అదే వాషింగ్ మెషిన్ కు వచ్చేసరికి కూడా రెండు రోజులకోసారి మనం దుస్తులను వాష్ చేసుకుంటామని అలా వాష్ చేసుకోవడం ద్వారా కూడా అందులో ఆర్పిఎం ఎక్కువ తక్కువ సమయంలోనే దుస్తులను వాక్ చేసుకోవచ్చని కరెంట్ బిల్ అధికంగా వస్తుందనేది అపోహ మాత్రమేనని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త మోడల్ LG ఏఐ ఫ్యూచర్స్ తో కూడిన వాషింగ్ మిషన్ అందుబాటులోకి వచ్చిందని, దీని ప్రత్యేకత20వేల వరకు ఫ్యాబ్రిక్ క్లాత్ ను ఇన్స్టాల్ చేసి ఉంటుందని ఇందులో ఎలాంటి దుస్తులు వేసిన ఆటోమేటిక్ గా ..అదే సెలెక్ట్చేసుకొని కాటన్, సిఫాన్ ఇలా దుస్తులను వేరు చేసుకుని వేగంగా వాష్చేస్తుందని.. ప్రస్తుతం అధికంగా వాడే విషయం మాత్రం మనం వినియోగించే దుస్తులను సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ఈ కొత్త మోడల్ మాత్రం చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చెబుతున్నారని తెలిపారు. ఏ వాషింగ్ మిషన్ ఏం కంపెనీ ఏ మోడల్ అయినా కూడా దానికి కెపాసిటీకి మించి దుస్తులను వాష్ చేయడానికి వినియోగిస్తే మాత్రం అతి త్వరగా పాడైపోతుందని చెబుతున్నారు. రూ.16వేల నుంచి రూ.50, 70, 80 వేల వరకు వాషింగ్ మిషన్స్ మల్టీ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయని, ఎవరికైనా కావాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వైభవ్ ఎలక్ట్రానిక్స్ ను సంప్రదించాలని వారు కోరుతున్నారు. సమ్మర్ నేపథ్యంలో ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాదాపు ఏ బ్రాండ్ కు సంబంధించిన వాషింగ్ మిషన్ అయినాకూడా ఆయా కంపెనీలు రిఫర్ చేసిన డిజార్జెన్స్ పౌడర్స్ వాడడమే అత్యుత్తమని సేల్స్ ఎగ్జిక్యూటివ్ మహేష్ తెలిపారు. వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్స్ వాడటం ద్వారా కరెంట్ బిల్ అధికంగా వస్తుందని అపోహ మాత్రమేనని, ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రిడ్జ్ మాత్రం కూల్ అయ్యేంత వరకే కరెంట్ తీసుకొని ఆ వోల్టేజ్ కనుగుణంగా మార్చుకొని ఫ్రిడ్జ్ పూర్తిగా కూలిన తర్వాత ఆటోమేటిక్ గాపవర్ ఆఫ్ అయిపోతుందని, అదే వాషింగ్ మెషిన్ కు వచ్చేసరికి కూడా రెండు రోజులకోసారి మనం దుస్తులను వాష్ చేసుకుంటామని అలా వాష్ చేసుకోవడం ద్వారా కూడా అందులో ఆర్పిఎం ఎక్కువ తక్కువ సమయంలోనే దుస్తులను వాక్ చేసుకోవచ్చని కరెంట్ బిల్ అధికంగా వస్తుందనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.


Thursday Motivation: పాజిటివ్‌గా ఆలోచించడం మొదలు పెట్టండి, మీ చుట్టూ ముళ్లు ఉన్నా పూలవనంలా అనిపిస్తుంది

Thursday Motivation: మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీరు సానుకూలంగా ఆలోచిస్తే జీవితంలో అంతా సంతోషమే ఎదురవుతుంది. నెగిటివ్‌గా ఆలోచిస్తే సమస్యలు మాత్రమే కనిపిస్తాయి.


అవాంఛిత రోమాలను తొలగించే సింపుల్ చిట్కాలు!

హార్మన్ల అసమతుల్యత వల్ల మహిళల్లో అవాంఛిత రోమాలు ఏర్పడి ఇబ్బందిగా మారతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.


Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..

Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..


పెంపుడు జంతువులతో మానసిక ప్రశాంతత!

పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడపటంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెంపుడు జంతువులు మనస్సును ఉల్లాసంగా మార్చుతాయి. వివిధ సమస్యలను దూరం చేస్తాయి.


ఈ ఒక్క వస్తువును బాత్రూంలో పెడితే చాలు మీ కష్టాలు తొలగిపోతాయి..!

Bathroom Vastu: బాత్‌రూమ్‌ని వాడిన తర్వాత ఆరబెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మనం ఉపయోగించనప్పుడు బాత్రూమ్ తడిగా ఉంచడం వల్ల వాస్తు దోషం వస్తుంది. ఇది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభాన్ని కూడా కలిగిస్తుంది. ఉపయోగించిన తర్వాత బాత్రూం పొడిగా ఉండాలి. తక్కువ స్తలంలో ఇంటిని కట్టించుకున్న వాళ్లు ప్లేస్ కలిసి రావాలని బాత్రూమ్, టాయిలెట్ ఒకే గదిలో(అటాచ్డ్ బాత్రూం) ని కట్టించుకుంటారు. ఇది వాస్తు దోషానికి దారి తీస్తుంది. ఇది ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. ఒకే చోట స్నానం చేసే బాత్రూం, టాయిలెట్ కమోడ్ ఉంటే ప్రమాదం. అలాంటప్పుడు రెండింటికి మధ్య స్క్రీన్ పెట్టడం మంచిది.అలాగే ఈ వస్తువును పెట్టడం వల్ల కూడా ఆర్ధిక కష్టాలు ఉండవు. స్నానం గది(Bathroom)లో పటికను ఉంచడం వల్ల వాస్తు దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇది తెగుళ్ళ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఎవరూ చూడని చోట పెట్టాలి. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.


మిమ్మల్ని ఆనందంగా ఉంచే టిప్స్‌!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఆనందంగా ఉండటం చాలా అవసరం. ఆనందంగా ఉంటే రోగాలు దరిచేరవు. ఒత్తిడి తగ్గుతుంది.


రాశిఫలాలు 25 ఏప్రిల్ 2024:ఈరోజు కర్కాటకం, కుంభంతో సహా ఈ రాశుల ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రత్యేక లాభాలు..!

horoscope today 25 April 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు అనురాధ నక్షత్రంలో సర్వార్ధ సిద్ధి యోగం వల్ల కర్కాటకం, కుంభంతో సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


చెస్ రామయ్య వద్దకు మీ పిల్లలను పంపించారా.. చెస్ ఛాంపియన్లు కావాల్సిందే..

వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లల కి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిది అనే తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా..కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో పిల్లలకి మైండ్ కి పదును పెట్టే చెస్ ఆటలో నైపుణ్యం సాధించే దిశగా ఆలోచన చేయండి. అలా అయితే ఈ వేసవి కాలం మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలం లో తల్లి దండ్రులు ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలలో నేర్పించేదుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు కానీ ఈ చెస్ ఆటలో నైపుణ్యం...


Oats Vada Recipe : టేస్టీ, క్రంచీ ఓట్స్ వడలు.. నూనె పీల్చుకోకుండా ఉండాలటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Tasty South Indian Breakfast Recipe : టేస్టీ బ్రేక్​ ఫాస్ట్​ను తక్కువ సమయంలో చేయడానికి ఓట్స్ వడలు (Oats Vada Recipe) ఓ మంచి ఆప్షన్. పైగా ఇవి హెల్తీ కూడా. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినగలిగే ఈ వడలు టేస్టీగా, క్రంచీగా ఉంటాయి. బ్రేక్​ఫాస్ట్​ చేయడానికి ఎక్కువ సమయం లేదనుకున్నప్పుడు వీటిని చేసి చక్కగా బాక్స్​లో పెట్టేయొచ్చు. ఓట్స్​తో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని మరింత రుచిగా మీరు పిల్లలకు...


పిల్లల మెదడు పనితీరును పాడు చేసే అలవాట్లు!

కొన్ని అలవాట్లు పిల్లల మెదడు పనితీరుపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి. అవేంటో తెలుసుకుందాం.


Shukra Gochar In Mesh 2024: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!

Shukra Gochar In Mesh 2024: ఏప్రిల్ 24 న మేషరాశిలో ప్రవేశించిన శుక్రుడు మే 19 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి సంచారం ఈ ఏడు రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలనే ఇస్తోంది... మేష రాశి (Aries) శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, ఈ రాశి వారికి శుక్రుని సంచారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వివాహం చేసుకోవాలి అనుకున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా సర్దుకుంటాయి....