వీడియో

Trending:


Tirupati News : జూలో జంతువులకు ఎంత ఆహారం వేస్తారు…? మనం వాటికి ఆహారాన్ని ఇవ్వొచ్చా…??| #local18

#zoopark #animals #animalfood ఎస్వీ జూలాజికల్ పార్క్… ఇది అతిపెద్ద విస్తీర్ణం కలిగిన జూపార్క్ గా ప్రసిద్ధి. ఈ జూ పార్కులో దాదాపు అనేక రకాల జంతు, పాములు, పక్షి జాతులను జూ అథారిటీ అధికారులు సంరక్షిస్తుంటారు. ముఖ్యంగా పులులు, సింహాలు, చిరుతలు, ఏనుగులు, వివిధ పాము జాతులు, పక్షి జాతులు, వివిధ రకాలైన కోతులు, నక్కలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు ఉన్నాయి. నిత్యం జూకు వచ్చే సందర్శకులు వాటితో పాటు ఆహారాన్ని తీసుకొని వెళ్తుంటారు. అక్కడ జంతువులను చూడగానే సందర్శకులు వారి చేతిలో ఉన్న ఆహారాన్ని వేస్తుంటారు. అలా వేయకూడదని జూ అధికారులు చెప్తున్నారు.#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


నీళ్లు తాగడానికి జిరాఫీ ఎంత కష్టపడాలో తెలుసా.. ఈ వీడియో చూడండి.. అయ్యో పాపం అంటారు..!

జంతు ప్రపంచానికి సంబంధించి.. షోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తెగ ఆకట్టుకుంటుంటాయి. జంతు ప్రపంచానికి సంబంధించిన దృశ్యాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. కొన్ని ప్రత్యేకమైన జీవులు కనిపించినప్పుడు.. అవి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అంతే కాకుండా జంతువులు ఎలా జీవనం సాగిస్తాయో తెలుసుకోవడానికి ప్రజలు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే అవి అడవిలోని కష్టతరమైన జీవితాన్ని మరియు జంతువుల పోరాటాన్ని చూపుతాయి.ఇదీ చదవండి : దాల్చిన...


Zodiac Signs: 54 ఏళ్ల తర్వాత ఖగోళ వింత..ఈ 5 రాశులకు అన్నీ శుభాలు,లాభాలు..!

ఖగోళ మార్పులను అంచనా వేయడంలో భారత జ్యోతిష్య శాస్త్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయనేది ఎలాంటి టెక్నాలజీ రాకముందే భారతీయులు అంచనా వేసేవారు. అలాగే సూర్య, చంద్ర గ్రహణాలు రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా విశ్లేషించేవారు.(ప్రతీకాత్మక చిత్రం) అయితే ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్య గ్రహణం (Total Solar Eclipse) ఏర్పడనుంది. ఇది ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం, కాబట్టి ఈ ఖగోళ సంఘటన జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైనదిగా...


Astrology: ఈ 7 రాశుల వారిలో ధనదాహం.. ఏం చేసైనా డబ్బు సంపాదిస్తారు

ప్రస్తుతం మేష రాశిలో బుధ, గురు గ్రహాలు కలవడం జరిగింది. ఈ కలయిక ఏప్రిల్ 10 వరకూ కొనసాగుతుంది. ఈ రెండు శుభ గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు సాధారణంగా కొన్ని రాశుల వారిలో అధికార దాహాన్ని, ధన దాహాన్ని పెంచడం జరుగుతుంది. ప్రస్తుతానికి మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారి మీద ఈ జంట గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం) మేషం (Aries): ఈ రాశిలో గురు, బుధ గ్రహాలు కలుసుకోవడం వల్ల ఈ రాశివారిలో విపరీతంగా అధికార...


Allu Arjun Wax Statue: మేడమ్ టుస్సాడ్స్లో కొలువు దీరిన ఐకాన్ మైనపు విగ్రహం..నా ఆర్మీకి స్పెషల్ థ్యాంక్స్: అల్లు అర్జున్

Allu Arjun Wax Statue: మేడమ్ టుస్సాడ్స్లో కొలువు దీరిన ఐకాన్ మైనపు విగ్రహం..నా ఆర్మీకి స్పెషల్ థ్యాంక్స్: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.తాజాగా దుబాయ్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం(Madame Tussauds Museum)లో ఐకాన్ స్టార్ మైనపు విగ్రహం కొలువు దీరింది.ఈ అరుదైన మైనపు విగ్రహాన్ని అల్లు ...


ఈ వ్యాధులు ఉంటే పడక సుఖం గురించి మర్చిపోవాల్సిందే

Intercourse: నేటి వేగవంతమైన ప్రపంచంలో చాలా మంది ప్రజలు తమ జీవనశైలిని చెడు మార్గంలో అనుసరిస్తున్నారు. దీంతో జబ్బుల బారినపడుతున్నారు. వాటిలో ఒకటి లైంగికంగా సంక్రమించే వ్యాధులు. చాలా మందిలోలైంగిక సామర్ధ్యం తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారింది. దీనిపై చాలా రీసెర్చ్ లు జరిగాయి. శారీరక కలయికలో అసంతృప్తిగా ఉన్న తమ జీవిత భాగస్వామిని సంతోష పెట్టలేకపోతున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే శృంగార జీవితాన్ని ఆస్వాదించవచ్చు. వాస్తవానికి లైంగిక సామర్ధ్యం అనేది...


Gulabi Puvvulu Sweet: నోరు ఊరించే బెల్లం గులాబీ పువ్వులు.. సింపుల్‌ టిప్స్‌తో చేసుకోండి ఇలా!

Gulabi Puvvulu Sweet Recipe: స్వీట్‌ అనగానే పిల్లలు, పెద్దలు ఎగిరి గంతులు వేస్తారు. అయితే పండుగలు, ఇంట్లో కార్యక్రమం సమయంలో తరుచుగా చేసుకొనే వాటిలో బెల్లం గులాబీ పువ్వులు ఒకటి. వీటని మనం ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.


భద్రాచలం మాదిరి ఏకశిలపై సీతారాములు ఉన్న రామగిరి ఆలయం ఇదే...!!

భద్రాచలం దివ్య క్షేత్రంలో ఏకశిలపై సీతారాముల విగ్రహాలు ఏ విధంగా దర్శనమిస్తాయో మరలా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మాత్రమే ఏకశిలపై సీతారాముల విగ్రహాల దర్శనమిస్తాయి. కొన్నివందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో దాదాపు నెల రోజుల ముందే ఆ రాములవారి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది..? నెల రోజుల ముందు నిర్వహించే ఆఉత్సవాలు ప్రత్యేకత ఏమిటి ఒకసారి చూద్దాం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రౌతులపూడి మండలం ములగపూడి...


Anchor Varshini: బ్లాక్ డ్రెస్ లో హాట్ బాంబ్ పేల్చిన యాంకర్ వర్షిణి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Anchor Varshini: బ్లాక్ డ్రెస్ లో హాట్ బాంబ్ పేల్చిన యాంకర్ వర్షిణి, లేటెస్ట్ పిక్స్ వైరల్


Picture Puzzle: ఈ వాచ్‌లో పెద్ద తప్పు.. అది కనిపెడితే మీరు మామూలుతోపు కాదు

Picture Puzzle: సోషల్ మీడియాలో రకరకాల పజిల్స్ వైరల్ అవుతుంటాయి వాటిలో పిక్చర్ పజిల్స్ (Picture Puzzle) గమ్మత్తుగా ఉండి చాలామందిని ఆకర్షిస్తాయి. ఇవి మెదడుకు పనిపెడుతూ మెంటల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. మెదడుకు ఒక రకమైన వ్యాయామం లాంటి ఈ పజిల్స్ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్-సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా పరిష్కరించడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది, తెలివితేటలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇవి ఇమేజ్‌లో దాగి ఉన్న వస్తువులను...


ఉదయం ఆకలి ఎందుకు కాదో తెలుసా?

కొంతమందికి ఉదయం పూట అస్సలు ఆకలిగా అనిపించదు. అలా అని తినకుండా ఉంటే ఒంట్లో ఎనర్జీ ఉండదు. దీనివల్ల మీరు ఏ పనీ చేయలేరు. అసలు ఉదయం ఆకలి ఎందుకు కాదో తెలుసా? మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మనం రోజూ తినే భోజనంలో చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇదే మనకు రోజంతా అవసరమైన శక్తిని అందిస్తుంది. రీఫ్రెష్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ఉదయం పూట హెల్తీ ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ కొంతమందికి ఉదయం పూట అస్సలు తినాలనిపించదు. ఆకలి అసలే కాదు. కానీ దీనివల్ల...


ముఖానికి ఈ జెల్ రాస్తే క్షణాల్లో మెరుస్తుంది..

ఎండలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. పెరిగిన ఎండల కారణంగా చర్మం పొడిబారడం, చెమట పట్టడం, మొటిమలు మచ్చలు రావడం కామన్. ఇలాంటి సమస్యలకి చెక్ పెట్టాలంటే కొన్ని ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి.


వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ

వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ లో క్​సభ ఎన్నికల పండుగ హడావుడి సమయాన ఓ వార్త  మనసులో  కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన  శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది.  కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద జీ  మహా మరణం, ఇప్పుడు స్వామి స్మరణానంద ...


Turmeric adulteration: మీ ఇంట్లోని పసుపు కల్తీ అయిందో లేదో సులువుగా ఈ పరీక్షల ద్వారా తెలుసుకోండి

Turmeric adulteration: ప్రతి ఇంట్లోనూ పసుపు పొడి ఉండాల్సిందే. అయితే ఈ పసుపు పొడిని కూడా కల్తీ చేస్తున్న వారు ఎంతోమంది. మీరు వాడే పసుపు పొడి కల్తీదో కాదో ఇంట్లోనే తెలుసుకోవచ్చు.


హైదరాబాద్‌లో అమెరికా తరహా రెస్టారెంట్... జస్ట్ రూ.59 నుంచే ఫుడ్ ఐటమ్స్

హైదరాబాద్ నగరవాసులు ఆరోగ్యం పట్ల అప్రమత్తం అవుతున్నారు. రోజువారి దినచర్యలో మంచి పౌష్టిక ఆహారం ఉండేలా చూసుకుంటున్నారు. ఒకరోజు ముందుగానే తయారు చేసుకున్న మొలకలను తింటున్నారు. వీటిని తినడం వల్ల మొలకల్లో ఉన్న విటమిన్లు నేరుగా వారి శరీరంలోకి వెళ్లేలా చూసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఆహారం ఇంట్లోనే కాకుండా హైదరాబాదులోని కెఫేస్, రెస్టారెంట్స్ లో కూడా నగరవాసుల కోసం వివిధ రకాల ఆరోగ్యకరమైన వంటలను తయారు చేసి ఇస్తున్నారు.అయితే హైదరాబాద్ నగరంలో అమెరికా దేశం తరహా...


Rose Water Benefits : ముఖం మెరిసేందుకు రోజ్ వాటర్‌ను రాత్రిపూట ఇలా వాడండి

Skin Whitening Tips : వేసవిలో సూర్యుడి కారణంగా చర్మం తెల్లబడుతుంది. అయితే దీని నుంచి బయటపడేందుకు రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు.


Jackfruit Leaves Benefits : పనస పండే కాదు.. దాని ఆకులు కూడా అద్భుతమే

Jack Fruit Leaves Benefits : పనస పండు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేస్తుంది. అయితే పనస చెట్టు ఆకులు కూడా అద్భుతాలు చేస్తాయి.


Lucky Plant: ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. సకల దరిద్రాలు వదిలిపోతాయి..!

మన దేశంలో వాస్తు శాస్త్రానికి (Vastu Shastra) ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది నివాస స్థలాల నిర్మాణం, అమరిక ద్వారా శ్రేయస్సు, ఆనందం, అదృష్టాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఈ శాస్త్రం ప్రకారం, ఇంటిలోని వస్తువుల స్థానం, దిశ శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది మన జీవితాలపై ప్రభావం చూపుతుంది. అయితే వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఇంట్లో నాటుకుంటే శక్తి, అదృష్టం, శ్రేయస్సును పెంపొందించుకోవచ్చు. ఇది పాజిటివ్...


వంకాయలు ఎక్కువగా తింటున్నారా.. సమస్యే.. ఆయుర్వేద నిపుణుల హెచ్చరిక!

అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన వంకాయ భారతీయ వంటకాల్లో ముఖ్యమైనది. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అంటూ వంకాయలపై పాటలు కూడా ఉన్నాయి. గుండె జబ్బులు, రక్తంలో చక్కెర (diabetes), అధిక బరువు, క్యాన్సర్‌ని కంట్రోల్ చెయ్యడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి వంకాయలు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వంకాయ వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణుడు సిద్ధార్థ్ గుప్తా ఆహారంలో వంకాయ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుందో హెచ్చరిస్తున్నారు. శాస్త్రీయంగా,...


ఇక్కడ బాయ్‌ఫ్రెండ్‌లను అద్దెకు దొరుకుతారు.. ఓ భారతీయ యువతి ఒకరిని బుక్ చేసుకుంది.!

ప్రస్తుత రోజుల్లో యువత ఎంత ఫాస్ట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు.. చాలా మంది యువత వివాహం అన్న కాన్సెఫ్ట్ ని నమ్మడం మానేశారు. ఈ జమానాలో స్త్రీపురుషుల సంబంధాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. అమ్మాయిలు, అబ్బాయిలు తమ రిలేషన్ షిప్ లో ఒకరినొకరు అర్ధం చేసుకునేందుకు డేటింగ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇక ప్రపంచంలోని కొన్ని దేశాల్లో డేటింగ్ కంటే అప్‌డేట్ వెర్షన్ లు ప్రారంభ మయ్యాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.ఆ దేశంలో బాయ్‌ఫ్రెండ్స్ మరియు గర్ల్‌ఫ్రెండ్స్...


విశాఖ తీరంలో అరుదైన చేప.. చూడటానికి అచ్చం మనిషిలాగే!

Vizag Puffer Fish Caught విశాఖ తీరంలో అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. చూడటానికి మనిషి మొహంలా ఉంది.. ఈ చేపను పఫర్ ఫిష్ అంటారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.


Relationship Vastu: భార్యాభర్తలు ఒకే ప్లేటులో తినకూడదా? కారణం ఏంటో తెలుసా?

Relationship Vastu: మన పూర్వ కాలం నుంచి భార్యాభర్తలు ఒకే ప్లేటులో తినడం. భర్త తిన్న కంచంలోనే భార్య తినడం వంటివి చూస్తాం. అయితే, వాస్తు ప్రకారం ఇలా తినకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు


Good Friday: గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుతారు? విశిష్టత ఏంటి?

క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు. లోకరక్షకుడు పుట్టిన రోజు క్రిస్మస్, శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే, సమాధి నుంచి తిరిగి పునరుత్థానుడిగా వచ్చిన రోజు ఈస్టర్. యేసు క్రీస్తు వారిని శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఆరోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. చర్చికి వెళ్ళి ప్రార్ధనలు చేస్తారు. తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటారు. దైవ కుమారుడైన యేసుక్రీస్తు సాధారణ మనిషిగా భూమి మీదకు వచ్చి మనుషులు పడే కష్టాలన్నీ...


చాలా అరుదుగా వినిపించే పిల్లల పేర్లు మీకోసమే!

చాలా అరుదుగా వినిపించే పిల్లల పేర్లు మీకోసమే!


Surya Grahan 2024: ఏప్రిల్ 8 ఫస్ట్ సూర్యగ్రహణం.. కఠిన సమస్యల్లో బతుకుతున్న ఈ రాశుల వారు ధనవంతులవుతారు..

Surya Grahan 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 8వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.


Mint Leaves Uses: పుదీనా ఆకులతో కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా?

Mint Leaves Health Benefits: పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వేసవికాలంలోపుదీనా ఆకులతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.


చింతపండుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ సహా అవసరమైన పోషకాలతో చింతపండు సమృద్ధిగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, ఇది రోగనిరోధక శక్తి కలిగివుంటుంది. అందువల్ల చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. అదనంగా చింతపండు విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం కలిగి ఉంటుంది, ఇవన్నీ వివిధ శారీరక విధులను నిర్వహించడానికి ముఖ్యమైనవి. Digestion: చింతపండు వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలలో ఒకటి జీర్ణక్రియకు సహాయపడే సామర్థ్యం. చింతపండులో డైటరీ...


సమ్మర్‌లో దొరికే నేరేడు పండ్లతో అద్భుత ఆరోగ్యం!

సమ్మర్‌లో దొరికే నేరేడు పండ్లతో అద్భుత ఆరోగ్యం!


Vemulawada : వేములవాడలో వింత ఆచారం - శివుడితో జోగినిల వివాహం!

Vemulawada Temple: దేవుడిని వివాహం చేసుకునే వింత ఆచారం వేములవాడలో కొనసాగుతూనే ఉంది. ఇందుకు సంబంధించి వేడుక ఇవాళ ఘనంగా జరిగింది.


Aloe Vera: ఈ విషయాలు తెలిస్తే వెంటనే.. మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటారు..

ఇంటి పెరట్లో వివిధ రకాల మొక్కలను పెంచుకోవడం సాధారణ విషయం. అయితే అంత స్థలం లేనివారు ఇండోర్ ప్లాంట్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా రకాల మొక్కలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ఇంట్లో పెంచుకోవడానికి అనుకూలమైనవని వాస్తు, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీని వ్యాపించేవి ఇందుకు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ లిస్టులో ముందు ఉండేది కలబంద మొక్క. కలబంద ఒక ఔషధ మొక్క. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు. ఎన్నో...


పైసా ఖర్చు లేకుండా టాయిలెట్ సీట్ క్లీన్.. పసుపు మచ్చలు పోవాలంటే ఇలా చేస్తే చాలు

Bathroom Cleaning: ఇంటిని శుభ్రపరచడంలో అత్యంత దుర్భరమైన పని. అందులో టాయిలెట్ పాట్ శుభ్రం చేయడం అంతకంటే కష్టమైన పని. మీరు సమయానికి టాయిలెట్ పాట్ శుభ్రం చేయకపోతే అది మురికిగా, పసుపు రంగులోకి మారుతుంది. ఈ మురికి టాయిలెట్ పాట్ మిమ్మల్ని అనేక వ్యాధులకు గురి చేస్తుంది. అయితే మీరు ఆ మురికితో పాటు పైన ఏర్పడ్డ పసుపు పచ్చ రంగును పోగొట్టడానికి ఐస్ క్యూబ్‌తో సులభంగా శుభ్రం చేయవచ్చని మీకు తెలుసా? ఫ్రిజ్‌లో ఉంచిన ఐస్ క్యూబ్స్ మీకు ఈ పనిని సులభతరం చేస్తాయి....


ఎముకలు పెలుసుగా మారాయా? ఈ ఆహారాలు తినండి!

ఎముకలు పెలుసుగా మారాయా? ఈ ఆహారాలు తినండి!


ఐరన్ లోపం ఉందా.. వీటిని తినండి..

బీట్‌రూట్, దానిమ్మ పండ్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుంది. ఈ ఫ్రూట్స్‌ని తీసుకుంటే ఐరన్, హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది.


Mesha Rasi Ugadi Rasi Phalalu 2024-25 శ్రీ ‘క్రోధి’ నామ సంవత్సరంలో మేషరాశి వారికి అన్ని రంగాల్లో విజయం వరించనుందా?

Mesha Rasi Ugadi Rasi Phalalu 2024-25: హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం రోజున శ్రీ ‘క్రోధి’ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర నవరాత్రులు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం, మేష రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు అందంగా, ఆకర్షణీయంగా, కళాత్మకంగా ఉంటారు. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో మేష...


Tilak: మెడ, చేతులు, ఛాతీపై నామాలు ఎందుకు పెట్టుకుంటారు..? ఇంత సైన్స్ ఉందా..!

హిందూ మతంలో తిలకం, బొట్టు, నామాలకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రమైన గుర్తుగా పరిగణిస్తారు. మానవ శరీరంలో ప్రతి అవయవానికి ఒక దైవం అధిష్ఠానంగా ఉంటుందని నమ్ముతారు. నుదుటికి బ్రహ్మ దేవుడు అధిష్ఠాన దైవంగా ఉంటాడు కాబట్టి, నుదుటిని బ్రహ్మస్థానంగా భావిస్తారు. అందుకే నుదుటిపై బొట్టు పెట్టుకుంటారు. ముఖ్యంగా వైష్ణవులు, శైవులు నుదుటిపై నామాలు పెట్టుకుంటారు. అలాగే చేతులు, ఛాతీపై కూడా నామాలు దిద్దుకుంటారు. దీని వెనుక అనేక ప్రాముఖ్యతలు, లాభాలు...


డెలివరీ బాయ్స్ కష్టాలు ఇలాగే ఉంటాయి.. ఎక్కడికెళ్లినా చులకనే

డెలివరీ బాయ్స్ కష్టాలు ఇలాగే ఉంటాయి.. ఎక్కడికెళ్లినా చులకనే ఆకలవుతున్నప్పుడు కడుపు నింపే వాడు ఆ క్షణాన దేవునితో సమానమే. అది మనం డబ్బు పెట్టి కొన్నా.. మనదాకా రావడానికి శ్రమించి వారందరికి మనం విదేయత చూపించాల్సిందే. ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ ఫుడ్ ఐటమ్‌ని ఎంత ఇష్టపడి ఆర్డర్ పెట్టుకున్నామో.. అది తెచ్చిన వ్యక్తిని కూడా అంతే గౌరవంగా చూడాలి.  కానీ కొంతమంది డెలవ...


అసలు పెదవులు ఎందుకు పగులుతాయో తెలుసా?

పెదవులు పగిలినప్పుడు చాలా మంది లిప్ బామ్ పెడితే సరిపోతుందని అనుకుంటారు. నిజానికి పెదవులు పగలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎండకాలంలో పెదవులు పగలడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. శీతాకాలంలో పొడి గాలి పెదవులు పగలపడం సర్వసాధారణం. కానీ సాధారణ పరిస్థితుల్లో కూడా పెదవులు పగిలిపోతే మాత్రం దాన్ని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా పెదవులు పగులుతుంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. శరీరంలో పోషకాలు లోపించినప్పుడు కూడా...


Haleem: ఇంట్లోనే మటన్ హలీం ఇలా సులువుగా చేసేయండి, దీన్ని వండడం సులువే

Haleem: మటన్ హలీం ఎక్కువగా కొనుక్కొని తింటారు. నిజానికి దీన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. ఒక్కసారి ట్రై చేసి చూడండి.


Astrology - Lakshmi Narayana Budhaditya Rajayoga 2024: 100 యేళ్ల తర్వాత ఈ రాశుల వారికీ డబుల్ రాజయోగం.. ఈ 3 రాశుల వారి సుడి తిరిగినట్లే..

Astrology - Lakshmi Narayana Budhaditya Rajayoga 2024: నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. ఆయా గ్రహాల వివిధ రాశుల సంచారం వల్ల కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలుగుతాయి. ఇక గ్రహాల రాజకుమారుడైన బుధుడు ఏప్రిల్ 2వ తేదిన మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు ఏప్రిల్ 9న మీనరాశిలోకి వక్రగమనంలో ప్రవేశిస్తాడు.


సమ్మర్‌లో ఈ కుండలు చేసే మేలు అంత ఇంత కాదు..!!

సమ్మర్ వచ్చిందంటే మట్టి కుండలకు మంచి గిరాకీ ఉంటుంది. మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంటూ వైద్యులు కూడా చెబుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నప్పటికీ కుండలో నీళ్లు తాగితేనే మంచిది అని సమ్మర్ కి మట్టి కుండలు ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్ కి మార్కెట్లోకి రకరకాల కుండలువచ్చాయి. వినియోగదారులు అభివృద్ధికి తగ్గట్టు మట్టి కుండలను అమ్మకాలు చేస్తున్నారు నిర్వాహకులు. సాధారణ కుండనుండి మోడరన్ కుండల వరకు అన్ని రకాలు...


గుడ్​ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...

గుడ్​ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా... యేసు క్రీస్తు వారిని శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఆరోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటారు. యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే మార్చి 28న వచ్చింది....


చేతి గోర్లని ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుందట..

జుట్టు రాలడం ఆపి పెంచుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవి కూడా నేచురల్‌గా ఉండాలి. అలాంటి వాటిలో ఒకటి చేతి గోళ్ళని రుద్దడం. వీటి వల్ల జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుందట.


ఇంట్లోనే కొత్తిమీర పెంచుతున్నారా.. ఇలా చేయండి..

కొత్తిమీర ఇంట్లో వంట చేసేటప్పుడు ఎక్కువగా వాడతాం. వీటిని ఇంట్లోనే పెంచుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.


April Lucky Zodiac Sign: ఏప్రిల్ నెలలో అత్యంత లక్కీ రాశుల వారి వీరే.. కుబేరులు అవ్వబోతున్నారు!

2024 April Lucky Zodiac Sign In Telugu: ఏప్రిల్ నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో ఏర్పడే ప్రత్యేక యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి.


గుడ్డు తిని పెంకులు పనికి రావని పారేస్తున్నారా..? అవి ఇలా కూడా పనికొస్తాయని ఊహించలేరు..!

చవగ్గా లభించే పౌష్టికాహారంలో గుడ్డుది మొదటి ప్లేస్‌. దీనిని చాలామంది చాలా రకాలుగా తీసుకుంటారు. సమతుల ఆహారంలో గుడ్డు ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. గుడ్డుతో రకరకాల వంటలను చిటికెటలో చేసుకునే వీలుండడంతో చాలామందికి ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా మారిపోయింది. గుడ్ల ఉత్పత్తిలో చైనా, అమెరికా తర్వాత భారత్‌ మూడోస్థానంలో ఉంది. మన దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే...


పాములను తరిమేసే అద్భుత చిట్కాలు.. ఈ వస్తువులు ఉంటే మీ దగ్గరకు రమ్మన్నా రావు..!

భూమిపై జీవ వైవిధ్యాన్ని కాపాడే జీవుల్లో పాములు ముఖ్యమైనవి. జీవావరణంలో వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే మనుషులకు పాముల కారణంగా ముప్పు ఉండవచ్చు. కొన్ని రకాల విషపూరితమైన పాముల కోరల్లోని విషం మనుషులను నిమిషాల వ్యవధిలో చంపగలదు. అందుకే వాటిని దూరంగా ఉంచాలని ప్రజలు ఎప్పుడూ కోరుకుంటారు. కానీ పాములు ఆహారాల కోసం జనావాసాల్లోకి వస్తుంటాయి. అయితే అవి ఇంటి చుట్టుపక్కలకు రాకుండా ఏవైనా పదార్థాలు ఉపయోగించవచ్చా? అని ఒక నెటిజన్ కొరా (Quora)లో ప్రశ్న అడిగాడు....


ప్రతిరోజూ పుల్లటి పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదా.. కాదా.. వైద్యులు ఏమంటున్నారంటే..?

[caption id="attachment_2433864" align="alignnone" width="1200"] పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పెరుగు తినడం ఎంతో మంచిదంటారు నిపుణులు. ఇక పుల్లటి పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుల్లని పెరుగులో కాల్షియం, ప్రొటీన్లు, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది మంచి పేగు సంబంధిత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఆయుర్వేద వైద్యుడు అర్నాబ్ భట్టాచార్య చెప్పిన దాని ప్రకారం.. పుల్లని పెరుగులో వివిధ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, ప్రోటీన్లు,...


Majjiga Mirapakayalu: ఆంధ్ర డిష్‌..మజ్జిగ మిరపకాయలు రుచిలో వేరే లెవెల్‌..!

Majjiga Mirapakayalu Recipe: మజ్జిగ వడియాలు ఆంధ్ర వంటకం. వేసవిలో ఈ వడియాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. దీని తినడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఇంట్లో వీటిని తయారు చేసుకోండి.


Horoscope: మార్చి 29 రాశి ఫలాలు.. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది..!

జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024, మార్రి 28వ తేదీ, శుక్రవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం : వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. సమయం చాలావరకూ అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల పంట...


Sarva Pindi: తెలంగాణ ఫేమస్ ఫుడ్ సర్వ పిండి..తయారు చేసుకోండి ఇలా..!

Sarva Pindi Recipe: సర్వ పిండి వంటకం ఎంతో ప్రత్యేకమైన డిష్‌. ఇది ఎక్కువగా తెలంగాణ ప్రజలు తయారు చేసుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి..