లైఫ్‌స్టైల్

సర్వకార్య నిర్వహణకు, ఆనంద జీవనానికి..

హరేరామ హరేరామ! రామరామ హరేహరే!! శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు మరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి॥ ఆనందం అందరూ కోరుకునేదే. నిరంతర దైవధ్యానంతో వ్యక్తికి శక్తి చేకూరుతుంది. తద్వారా పాంచభౌతికమైన మన దేహం పొందేది సుఖం. మన మనసు పొందేది సంతోషం. ఆత్మ ఎప్పటికీ పొందేది ఆనందం. ఆ ఆనందం ఉన్నప్పుడు సర్వకార్యక్రమాలు సంతృప్తిగా, శక్తివంతంగా నిర్వహించవచ్చు. మనలో పూర్ణమైన పరిశుద్ధత ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆనందం మన...


ఎక్కడి వారైనా .. హైదరాబాదీలే!

భాగమతి ప్రేమ పునాదులపై నిర్మితమైన నగరం హైదరాబాద్‌. ఇక్కడ కావాల్సినంత ప్రేమ ఉన్నది. ప్రపంచంలో మరెక్కడా దొరకనంత ఆదరణ ఉన్నది. అందుకే పారశీకులు వచ్చారిక్కడికి. ఇరానీలు వచ్చారిక్కడికి. మరాఠాలు, గుజరాతీలు, రాజస్థానీలు, తమిళ తంబీలు, కన్నడిగులు అన్ని రాష్ర్టాల ప్రజలూ వలస వచ్చారు. కులాసాగా జీవనం సాగిస్తున్నారు. భాగ్యనగరిని ‘గ్లోబల్‌ సిటీ’గా కీర్తిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారీ విదేశీయులు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి.. ఇక్కడికొచ్చారు. ఇక్కడే...


ఊర్మిళ మటోండ్కర్‌

వార్తల్లో మహిళ బాలీవుడ్‌ భామ, రంగీలా ఫేమ్‌ ఊర్మిళ మటోండ్కర్‌ హీరోయిన్‌గానే కాదు.. రాజకీయ నాయకురాలిగా కూడా అందరికీ సుపరిచితమే. ఈ మహారాష్ట్ర మగువ త్వరలోనే శివసేనలో చేరబోతున్నట్టు ప్రచారం. ఊర్మిళ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత ఐదు నెలలకే తనకు తగిన గుర్తింపు లేదని ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నది. ఊర్మిళ హఠాత్తుగా శివసేన వైపు మొగ్గు చూపడం...


చాంపియన్ల చిరునామా

చారిత్రక నగరం హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని ప్రపంచ క్రీడారంగంపై తమదైన ముద్రవేసిన ఆటగాళ్లెందరో. జన్మతః హైదరాబాదీలు కొందరైతే.. ఇక్కడే శిక్షణ పొంది స్థిర నివాసం ఏర్పరుచుకొని, అంతర్జాతీయ యవనికపై మెరిసిన వారు మరికొందరు. అందరికీ అమ్మ మన భాగ్యనగరమే. హైదరాబాదీలు స్వతహాగా క్రీడాకారులు. ఆటలు వాళ్ల రక్తంలోనే ఉన్నాయి. అంతేనా, క్రీడాభిమానులు కూడా. ఏ ఉప్పల్‌ స్టేడియంలోనో ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ జరిగితే.. సిటీ మొత్తం పండగ వాతావరణమే! ఈ గడ్డమీద పుట్టి, ప్రపంచ...


మన్‌మన్‌ మే మహాన్‌ షెహర్‌

ఒక్కసారి హైదరాబాద్‌ గాలి తాకితే చాలు.. ఏదో ఆప్యాయత పలకరించినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి ఇరానీ చాయ్‌ తాగితే.. జిహ్వ జన్మ ధన్యమైందనిపిస్తుంది. ఇక బిర్యానీ రుచి చూస్తే.. దాని కోసమే భాగ్యనగరికి పదే పదే రావాలనిపిస్తుంది. మనుషుల్లో ఆప్యాయత, వేషభాషల్లో విలక్షణత హైదరాబాద్‌కు ఖండాంతర ఖ్యాతిని కట్టబెట్టాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మనసుల్లో షాన్‌ షెహర్‌ హైదరాబాద్‌ నిషాన్‌ పదిలంగా నిలిచిపోయింది. వెంటనే వచ్చేస్తా! హైదరాబాద్‌లో నా చిన్నప్పటి...


లక్ష్మీ కటాక్షం కలగాలంటే..

ప్రకృతి పరిపూర్ణ రూపాలైన ఐదింటిలో రెండవది లక్ష్మీదేవి. ఆదిమూలమైన ఒకే తల్లిని మనం ఐదు రూపాలుగా, ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్నే ప్రధానంగా భావిస్తూ ఆరాధిస్తుంటాం. ‘లక్ష్మీ అష్టోత్తర శతనామం’ పూర్తిగా అమ్మవారి తత్వం. ఈ నామాల రూపంలో జ్ఞానాన్ని మనకందించారు భారతీయ ఋషులు. ‘లక్ష్మి’ అంటేనే ‘ఐశ్వర్యం’. ఆ భావానికి ఒక శక్తి ఉన్నది. సృష్టిలో ఐశ్వర్యం లేకుంటే సర్వశక్తులు నశించినట్లే. ‘ఐశ్వర్యం’ అంటే అన్ని శక్తుల సమాహారం. ‘లక్ష్మి’ అంటే శుద్ధసత్వ స్వరూపం. రజో,...


మామిడితో ముడతలు మాయం!

ఇప్పుడు సీజన్‌ కాదు కానీ, ఫలరాజు మామిడి చేసే మేలు అంతా ఇంతా కాదంటున్నారు పరిశోధకులు. ఈ పండులో పుష్కలంగా ఉండే క్యాల్షియం, విటమిన్‌-బి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు చర్మ సౌందర్యాన్నీ ఇనుమడింపజేస్తాయని తేలింది. మామిడి పండ్లను తినడం వల్ల వయసు రీత్యా వచ్చే ముడతలు తగ్గుతాయని చెబుతున్నారు. యాభై ఏండ్లు పైబడిన 28 మంది మహిళలపై నాలుగు నెలలపాటు జరిపిన అధ్యయనం ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. రోజూ ఒకటిన్నర కప్పు మామిడి పండ్ల ముక్కలు తిన్నవారి చర్మం ముడతలు...


ఈ 3 ఆసనాలతో షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుందట..

యోగా వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. డయాబెటీస్ కి కారణాలుగా చెప్పుకునే అధిక బరువు, హై బీపీ, ఒత్తిడి వంటి వాటిని యోగా కంట్రోల్ చేస్తుంది.


కొర్రల ఉప్మా

కావలసిన పదార్థాలు: అండు కొర్రల రవ్వ: 3 కప్పులు, పచ్చి శనగ పప్పు: ఒక టేబుల్‌ స్పూను, క్యారట్‌ తురుము: పావు కప్పు, టమాటా తరుగు: పావు కప్పు, మినప్పప్పు: ఒక టేబుల్‌ స్పూను, ఉల్లి తరుగు: పావు కప్పు, అల్లం తురుము: ఒక టీ స్పూను, జీలకర్ర: ఒక టీ స్పూను, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: 3, కరివేపాకు: 2 రెబ్బలు, ఆవాలు: ఒక టీ స్పూను, నూనె: రెండు టేబుల్‌ స్పూన్లు తయారుచేసే విధానం: స్టౌ మీద కడాయి పెట్టి వేడయ్యాక అండుకొర్రల రవ్వను వేసి నూనె వేయకుండా దోరగా వేయించి...


మహానగరానికి.. మూడో కన్ను!

ఏమిటీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌? అన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థలనూ సమన్వయం చేసుకుంటూ విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించడం, నిరంతర నిఘాతో నేరాలకు ముకుతాడు వేయడం.. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లక్ష్యాలు. దీనిలో ప్రధానమైంది స్టేట్‌ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌. ఈ సెంటర్‌లో పోలీస్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం...


తప్పని మాట

ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. ఎంతో మంచిది. యజమాని మాట వింటూ, తోటి జంతువులతో స్నేహంగా ఉండేది. ఒకరోజు అడవిలో ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూసింది. దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడకుండా.. ‘పులిరాజా! ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పే మాటలు విను. ఇంటిదగ్గర నాకు ఒక చిన్న బిడ్డ ఉన్నది. ఆ లేగ దూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపునిండా పాలు ఇచ్చి, మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ...


ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు ఇవే మందులు..!

హైద‌రాబాద్ : చాలా మంది స్త్రీలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతుంటారు. అంటే నెలసరి సమయం దాటినా రాకపోవ‌డం, సరైన సమాయానికి ముందే రావడం అన్నమాట. దీన్ని ఒలిగోమెనోరియా అని కూడా పిలుస్తారు. హార్మో...


ఆరోగ్యానికి ఉసిరి

కార్తీకమాసం వచ్చేసింది. ఉసిరికాయలూ వచ్చేశాయి. ఆమ్లా అనీ, ఇండియన్‌ గ్రూస్బెర్రీ అని పిలుచుకునే ఉసిరిలో పోషకాలు అధికం. శరీరానికి మేలుచేసే కాయల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. మరి, ఉసిరికాయ ఎలాంటి పోషకాలను అందిస్తుందో తెలుసుకుందాం.. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తినడానికి కాస్త వగరుగా, పుల్లగా అనిపించినా పోషకాలు మెండు. విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. ఐరన్‌ పుష్కలం. ఉసిరిని తరచూ తీసుకుంటే ప్రాణాంతక వ్యాధులు దరిచేరవు. కంటి...


జీవన కాంతి!

దీపం జ్యోతి స్వరూపం. ఆత్మలో వెలిగే జ్ఞానజ్యోతిని గుర్తించి వెలిగించుకొని, ఆ కాంతిలో మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. దీనికి ప్రతీకగానే కార్తీక పూర్ణిమ వేళ చీకటి పడ్డాక బయట దీపాలు వెలిగిస్తాం. ‘శివరాత్రి’కి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో ఈ రోజుకు అంతే ప్రాధాన్యం ఉన్నది. ఈ పౌర్ణమినే ‘లింగ పౌర్ణమి’ అనికూడా అంటారు. ‘దీపాలంకరణ’ జరుగుతుంది కనుక, ఇది ‘దేవ దీపావళి’. ఇవాళ చంద్రోదయం పిమ్మట దీపారాధన చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రివేళలో కౌముదీ పూజ చేసి పాలు...


బ్రెడ్, పాస్తాలు.. మెదడుకు హానికరమా? ఎలాంటి సమస్యలు వస్తాయి?

పిండి పదార్థాలను ఎక్కువగా తింటున్నారా? లేదా బ్రెడ్, పాస్తా అంటూ సరికొత్త అలవాట్లతో.. డైట్ పాటిస్తున్నారా? అయితే, జాగ్రత్త! మీలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు.


Transgender doctor: ఈ ట్రాన్స్ జెండర్ డాక్టర్ ఫాలోయింగ్ చూస్తే షాక్ తింటారు..

అంగద్ గమ్మరాజుగా ఉన్న ఆమె పేరును తన తల్లి దుర్గ పేరు వచ్చేలా ‘త్రినేత్ర’గా మార్చుకుంది. ఇటీవలే బెంగళూరులో మెడిసిన్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ హాస్పిటల్లో ఇంటర్న్ గా పని చేస్తుంది.


పరమత సహనానికి ప్రతీకలు

భాగ్యనగరం నిర్మితమైందే పవిత్రమైన ప్రేమ ప్రాతిపదికన. ప్రేమున్న చోట విద్వేషానికి తావులేదు. అందుకే శతాబ్దాలుగా హైదరాబాద్‌ అస్తిత్వం చెక్కుచెదరకుండా ఉన్నది. నాటి పాలకుల అసమర్థత కారణంగా కొన్నిసార్లు వైషమ్యాలు పొడచూపినా.. అసలు సిసలు హైదరాబాదీ ఎప్పుడూ అలాయ్‌ బలాయ్‌నే కోరుకుంటాడు. పరమత సహనాన్ని కాంక్షిస్తాడు. ఈ సిద్ధాంతాన్ని బలపరిచే సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. ఈ వాదనకు సాక్షిగా నిలిచే చారిత్రక చిహ్నాలు నగరంలో చాలాచోట్ల నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి....


Horoscope Today: డిసెంబర్ 1 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి పెరగనున్న ఆదాయం

Horoscope Today | 12 రాశుల వారికి ఈ రోజు మంగళవారం (డిసెంబర్ 1, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.


సైనస్ ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

చలికాలం వచ్చిందంటే చాలు.. సైనస్ వింటి సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటివారు ఏమేం చేయొచ్చో తెలుసుకోండి..


శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్నభక్తులు...

హైదరాబాద్ :రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతు న్నారు. తెలంగాంణ లోని కీసరగుట్ట ఆలయం ,వరంగల్ వెయ్యి స్తంభాల గుడి,వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం, కాళేశ్వర,ముక్తేశ్వర ఆలయం, సొమేశ్వరస్వామి దేవాలయం,శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దేవాలయం, ఓదెల మల్లికార్జున దేవస్థానం, ఐనవోలు మల్లికార్జున స్వామీ ఆలయం,ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు...


కార్పొరేట్‌ సిటీ!

మహానగరం అంటే మాటలు కాదు... లక్షలమందికి ఉపాధిని కల్పించాలి. రోజూ కోటి ఆశలతో వచ్చే కొత్త పౌరులకు ఓ దారి చూపాలి. ఇసుమంత అజాగ్రత్తగా ఉన్నా, వ్యవస్థ కుప్పకూలిపోతుంది. నగరం వలసపోతుంది. అలాంటిది, వందల ఏండ్లుగా భాగ్యనగరంగా తన ఉనికిని నిలబెట్టుకుంటూనే ఉంది హైదరాబాద్‌. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, హైదరాబాద్‌ విశ్వ నగరంగా రూపుదిద్దుకున్నది.. పరిశ్రమలు హైదరాబాద్‌కు కొత్తేమీ కాదు. వందేళ్ల క్రితమే ఔషధాల నుంచి పొగాకు వరకు రకరకాల పరిశ్రమలు ఇక్కడ...


కార్తికపౌర్ణమి విశిష్టత ఏంటి.. ఎందుకు చేసుకుంటారు?


రాగి దోశ

ఇమ్యూనిటీ ఫుడ్‌ కావలసిన పదార్థాలు రాగి పిండి: ఒక కప్పు ఉల్లిపాయలు: రెండు కొత్తిమీర: కొద్దిగా కరివేపాకు: రెండు రెమ్మలు పచ్చిమిర్చి: నాలుగు ఉప్పు: తగినంత తయారుచేసే విధానం ముందుగా ఓ పాత్ర తీసుకుని, రాగిపిండి వేసి నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. స్టవ్‌ పై దోశ పాన్‌ పెట్టి, మీడియం మంటపై ఉంచి, రాగి పిండిని...


‘దక్కన్‌'వుడ్‌ పక్కా హైదరాబాదీ సినిమా

భారతీయ సినీ పరిశ్రమ మూకీలతో ప్రాణం పోసుకున్నది. టాకీలతో దేశవ్యాప్తమై, జన సామాన్యానికి చేరువైంది. 1913లో దాదాసాహెబ్‌ ఫాల్కే నిర్మించిన ‘రాజా హరిశ్చంద్ర’తోనే భారతీయ సినిమాకు బీజం పడింది. ఆ తర్వాత ముంబయిలో బాలీవుడ్‌.. చెన్నైలో కోలీవుడ్‌.. హైదరాబాద్‌లో టాలీవుడ్‌గా వేళ్లూనుకుంది. ఇలా అనేక భాషల్లో అనేకానేక ‘చలన చిత్రాలు’ వచ్చినా, మన ‘దక్కన్‌వుడ్‌' మాత్రమే.. పక్కా ‘హైదరాబాదీ సినిమా’ అనిపించుకున్నది. తెలుగు, ఉర్దూ కలగలిసిన మాటలు.. అప్పుడప్పుడూ దొర్లే...


ఆమె చెయ్యిపడితే ఇంద్ర భవనమే!

పునాదులు ఇంటికి దృఢత్వాన్ని ప్రసాదిస్తాయి. గోడలు రక్షణ కల్పిస్తాయి. రంగులు అందాన్నిస్తాయి. కానీ, ఇంటిని ప్రత్యేకంగా నిలిపేది, రిచ్‌గా చూపించేది.. ఇంటీరియర్‌ డిజైనింగే! ఇంటిని పొందికగా అమర్చడంలో ఆరితేరిన మహిళలకు మాత్రం ఈ రంగంలో అవకాశాలు తక్కువ. 1970లో ఇంటీరియర్‌ డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టి స్త్రీ సృజనాత్మక శక్తిని చాటారు సునీతా కోహ్లీ. 74 ఏండ్ల వయసులోనూ భవనాల రూపురేఖలు మార్చుతూ ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సునీత చదివింది ఎంఏ ఇంగ్లిష్‌...


హైదరాబాద్‌ నా అక్షరం

దాశరథి రంగాచార్య.. ఉద్యమాల భానుడు, తెలుగువారి వ్యాసుడు! పన్నెండేండ్ల వయసులోనే ప్రజా పోరాటాలకు అంకితం అయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నగర పాలక సంస్థలో ఉద్యోగం చేశారు. ‘హైదరాబాద్‌ నా అంతరాత్మ’ అని ప్రకటించారు. ఆయన ‘జీవనయానం’లోని కొన్ని జ్ఞాపకాలు, కొంత అంతర్మథనం.. నాటికీ నేటికీ ఈ భూమి వసుంధరయే. ఏనాటి నుంచి దోచుకుంటున్నారో! అయినా కామధేనువు. అక్షయంగా అందిస్తూనే ఉంది. భరత ధాత్రి శాంతభూమి. ఏనాడూ ఎవరి మీదకూ దండెత్తలేదు. తొలినుంచి ఎందరో ఈ...


మేతీ ముల్లంగి పప్పు

ఇమ్యూనిటీ ఫుడ్‌ కావాల్సినవి : ముల్లంగి తరుగు: ఒక కప్పు, మెంతి ఆకులు: అర కప్పు, పెసరపప్పు: అర కప్పు, పసుపు: చిటికెడు , ఉప్పు: తగినంత, నెయ్యి: ఒక టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర : అర టీ స్పూన్‌, ఆవాలు : పావు టీ స్పూన్‌, బిర్యానీ ఆకు : ఒకటి, లవంగాలు : రెండు, పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్‌, అల్లం తరుగు: పావు టీ స్పూన్‌, ఇంగువ: పావు టీ స్పూన్‌, కారం: ఒక టీ స్పూన్‌, కొత్తిమీర తరుగు: పావు కప్పు. తయారీ : ఒక గిన్నెలో పెసరపప్పు, ముల్లంగి తరుగు, పసుపు, ఉప్పు,...


కార్పొరేట్‌ చేర్యాల!

సృష్టిలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు. కాలంతో పాటు పరుగెత్తాలి. వీలైతే కాలం కంటే ముందే పరుగెత్తాలి. కళలైనా సరే ఈ పరుగుపందెంలో పాల్గొనాల్సిందే. ఈ విషయాన్ని చేర్యాల కళాకారులు బాగా గుర్తించినట్టు ఉన్నారు. సాధారణంగా సెమినార్లు, కాన్ఫరెన్సులలో డెలిగేట్స్‌కు ఇచ్చే నేమ్‌ బ్యాడ్జీలు సాదాసీదాగా ఉంటాయి. నిర్వాహకులు కూడా శ్రద్ధ తీసుకోరు. కానీ, ఈమధ్య హైదరాబాద్‌లో జరిగిన ఫిక్కీ లేడీజ్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో మాత్రం.. ఆ బ్యాడ్జీలు నెక్లెస్‌లలా మెరిసిపోయాయి....


దేహం నుండి అంతరాత్మ వరకు!

తెలిసిన దానినుండి ప్రారంభించి తెలియని దానిలోకి అడుగు వేయించడమే ‘యోగ ప్రక్రియ’. ‘యోగ’ అంటే ‘ఐక్యం’. అన్నిటిలో ఏకత్వాన్ని అనుభూతి చెందినప్పుడే మీరు యోగాలో ఉన్నట్లుగా భావించాలి. మీ అంతరంగంలో ఈ ఏకత్వాన్ని చేరుకునే మార్గాలలో ఒకటే ‘హఠయోగం’. ‘హఠయోగం’ అంటే ‘శరీరంతో ప్రారంభించడం’. శరీరానికికూడా తనకంటూ ఒక అహం, వైఖరి, స్వభావం ఉంటాయి. మనసుకే కాదు, దేహానికీ అహం ఉంటుంది. దానికి తన సొంత వైఖరులు బలంగా ఉంటాయి, వాటికి మీరు లొంగిపోవలసిందే. ఉదాహరణకు.. ‘రేపటినుంచి...


వేడి నీళ్ల స్నానం ఆరోగ్యానికి మేలు చేస్తుందా..?

హైద‌రాబాద్ : కొందరు వేడి నీళ్ల స్నానం ఆరోగ్యానికి మంచిది కాదు.. చన్నీళ్లు చేయాలి అంటారు. ఇంకొందరు లేదు వేడి నీళ్లే మంచివని అంటుంటారు. రెండూ కాదు గోరు వెచ్చటి నీళ్లే అన్ని రకాలుగా మంచిదని మరికొందరు ...


పరమ దయాపూర్ణుడు దేవదేవుడు!

అహో బకీ యం స్తనకాల కూటం జిఘాంసయాపాయ యదప్యసాధ్వీ లేభే గతిం ధాత్య్రుచితాం తతో అ న్యం కం వా దయాలుం శరణం వ్రజేమ॥ -శ్రీమద్భాగవతం (3.2.23) ‘విశ్వాస హీనురాలై, తన స్తనం నుండి భయంకరమైన విషాన్ని తాపుటకు సిద్ధపడినప్పటికీ రాక్షసి(పూతన)కి తల్లి స్థానాన్ని ఎవరు ఇచ్చారో అతణ్ణి మించిన దయాపూర్ణుడు వేరొక్కని నేనెట్లు ఆశ్రయించగలను?’. విశుద్దభక్తుడైన ఉద్ధవుడిని విదురుడు కలిసి శ్రీకృష్ణుని గురించి తెలుపమని కోరిన సందర్భంలోనిదీ శ్లోకం. శ్రీకృష్ణుని అనేక లీలలను...


కాపురంలో కలతలా?


జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌

బిగ్‌బాస్‌ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ పక్కా హైదరాబాద్‌ పోరగాడు. భాగ్యనగరం బస్తీల్లో పెరిగిన పిల్లగాడు. మనోడు పాట అందుకుంటే తీన్మార్‌ దరువులే! తాజాగా ‘మన నగరం హైదరాబాద్‌' అంటూ గళమెత్తాడు. గ్లోబును తన వైపు తిప్పుకొన్న నయా హైదరాబాద్‌ కీర్తి పతాకను తన పాటలో ఆవిష్కరించాడు. విడుదలైన గంటల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఈ పాట హైదరాబాదీల గుండె చప్పుడును వినిపిస్తున్నది, మత సామరస్యాన్ని ప్రకటిస్తున్నది. ఈ సందర్భంగా రాహుల్‌ సిప్లిగంజ్‌ను...


ఐదేళ్లలో మరణం.. ముప్పులో మహిళామణులు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు!

తాజా అధ్యయనంలో మహిళలు ఉలిక్కిపడే బ్యాడ్ న్యూస్ తెలిసింది. మొదటి హార్ట్ ఎటాక్ వచ్చిన ఐదేళ్లలోనే మహిళలు మరణిస్తున్నట్లు తెలుసుకున్నారట. అలా ఎందుకు జరుగుతుందంటే...


నేతలంతా పూనుకుంటేనే..

‘గ్రెటా థన్‌బర్గ్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన పర్యావరణవేత్త రిధిమా పాండే అరుదైన గౌరవాన్ని అందుకున్నది. అభివృద్ధి పేరిట ప్రకృతిని నాశనం చేయొద్దంటూ గళం వినిపిస్తున్న ఈ పన్నెండేండ్ల చిన్నారి బీబీసీ టాప్‌ 100 స్ఫూర్తిప్రదాతలు, శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నది. ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమా ప్రకృతి ప్రేమికురాలిగా, పర్యావరణవేత్తగా అందరికీ సుపరిచితురాలు. వాతావరణ మార్పులపై ప్రభుత్వాన్ని నిలదీసి వార్తల్లో నిలిచింది. సర్కారుకు వ్యతిరేకంగా...


ఎంత ట్రై చేసినా డబ్బు ఆదా కావట్లేదా.. ఇలా చేయండి..

చిన్న చిన్న పద్ధతుల్లో డబ్బులు సేవ్ చేయాలని అనుకుంటూ ఉంటాం కానీ, ఎలా చేయాలో మనకి తెలియదు. ఇక్కడ కొన్ని టిప్స్, మరియూ ట్రిక్స్ ఉన్నాయి చూడండి.


ఇదే సరైన సమయం!

భలే మంచి తరుణం. ఆలసించిన ఆశాభంగం. బరువు తగ్గించుకోడానికైనా, స్లిమ్‌గా తయారు కావడానికైనా ఇదే సరైన సమయమని అధ్యయనాలు చెబుతున్నాయి. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో కొవ్వు చాలా వేగంగా కరుగుతుందట. ఆ ప్...


చలికి చర్మం పగలకుండా మెరవాలంటే ఈ బాడీలోషన్ రాయండి..

చలికాలంలో స్కిన్ ఒక్కొక్కరికి ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. చాలా మందికి స్కిన్ డ్రై గా అయిపోయినా కొంత మందికి మరీ ఎక్స్ట్రీం గా డ్రై అయిపోతుంది. కొంత మంది స్కిన్ కేర్ రొటీన్ లో మాయిశ్చరైజర్ వాడటం తో సమస్య సాల్వ్ అయినా ఈ చల్లని గాలుల కాలంలో ఇంకొంత మందికి ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండేది కావాలి.


ఈ పనులు చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారట..

బరువు తగ్గాలని చాలా మంది సీరియస్‌గా వర్కౌట్ చేస్తుంటారు. కానీ, ఉపయోగం ఉండదు. అలాంటి వారు కొన్ని పనులు చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారట.. అవేంటో తెలుసుకోండి.


ఈ టీ తాగండి.. దగ్గు క్షణాల్లో మాయం..

గొంతులో చిరాకు, పొడి దగ్గుని తగ్గించడానికి కొన్ని మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిల్లో రోజూ తులసి ఆకుల టీ తాగడం ఒకటి. తులసి ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే.


భోజనం చేస్తూ ఫోన్ చూస్తున్నారా..

ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం డిజిటల్ డీటాక్స్ చేయడమే. ఎక్కువగా డిజిటల్ డివైసులకి కనెక్ట్ అయి ఉండకుండా వాటిని కొంత సమయం పాటు వాడకుండా ఉండడమే డిజిటల్ డీటాక్స్ అంటే.


చంద్రగ్రహణం తర్వాత ఈ ఐదు పనులు తప్పకుండా చేయాలి

నవంబరు 30 సోమవారం మధ్యాహ్నం 01.03 గటంల నుంచి సాయంత్రం 05.22 గంటల వరకు ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అవుతుంది. కానీ గ్రహణం కారణంగా దేశంలో ఇది కనిపించదు. ఇలాంటి పరిస్థితిలో గ్రహణం చెల్లుబాటు కాదు. శాస్త్రాల ప్రకారం గ్రహణాలు ఏర్పడిన అనంతరం అశుద్ధకిరణాలు భూమిపై ప్రసరిస్తాయి. వైజ్ఞానికంగా వీటినే అతినీలలోహిత కిరణాలని అంటారు. ఈ అశుద్ధ కిరణాలు భూమిపైకి రావడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగతాయని విశ్వసిస్తుంటారు. ఈ కారణంగా చంద్రగ్రహణం అనంతరం భూవాతావరణాన్ని...


మిల్లెట్‌ విందులు

కొవిడ్‌ పుణ్యాన తృణధాన్యాలకు గిరాకీ పెరిగింది. వినియోగమూ పెరిగింది. జొన్న రొట్టెలూ, రాగి దోసెలూ, కొర్ర లడ్డూలూ.. ఆహారమైనా ఫలహారమైనా మిల్లెట్స్‌తోనే. వాటికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనుకునేవారికి కొత్త వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తృణధాన్యాల సమాచారం లభిస్తుంది. హల్వా నుంచి శాండ్‌విచ్‌ వరకూ రకరకాల రెసిపీలు సిద్ధంగా ఉన్నాయి. వివరాలకు: www. Smartfood.org


మంచుకొండల్లో.. మనసున్న డాక్టర్‌

మనదేశంలో ఏటా 50 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారు. గొప్ప విషయమే. ఇంతమంది డాక్టర్లున్నా ప్రజల ఆరోగ్యానికి భరోసా ఎందుకు ఉండటం లేదు? ఇంతకూ.. కొత్తగా వచ్చిన డాక్టర్లంతా ఎక్కడికెళ్తున్నారు? లక్షలు పెట్టి చదివితే వచ్చిన ఉద్యోగం కదా.. మళ్లీ ఆ లక్షలు కూడబెట్టుకునేందుకేనా డాక్టర్‌ వృత్తి? అట్లయితే.. పేదల ఆరోగ్యమేం కావాలి? వాళ్ల బతుకులకు భరోసా ఎవరివ్వాలి? ఏ సాధారణ వ్యక్తి అనుమానమో కాదిది. నాలుగేండ్లు ప్రాక్టీస్‌ చేసిన ఓ డాక్టర్‌కు వచ్చిన సందేహం. దానికి...


Horoscope Today: నవంబర్ 30 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఉద్యోగ ఫలాలు

Horoscope Today | 12 రాశుల వారికి ఈ రోజు సోమవారం (నవంబర్ 30, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.


జ్ఞాన దీపం!

‘కార్తీక పౌర్ణమి’ని అతిముఖ్య పర్వదినంగా ‘కార్తీక పురాణం’ పేర్కొన్నది. జ్ఞానతత్త్వానికి నిదర్శనంగానూ దీనిని చెప్తారు. మానవుడు ఏ విధంగా జ్ఞానప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చో తెలియజేసే అమృత తత్త్వమే ఈ కార్తీక పూర్ణిమ పరమార్థం. ఈసారి కార్తీకమాసం ప్రారంభంతోపాటు పౌర్ణిమ కూడా సోమవారం రావడం, మొత్తం నెలలో అయిదు సోమవారాలు రావటం శుభ సూచకం. కార్తీకం హరిహరాదులకు అత్యంత ప్రీతికరం. సర్వవ్యాపకం, మహోన్నతమైన జ్యోతి ‘ఈశ్వర స్వరూపం’. అగ్ని ‘ఐశ్వర్యకారుడు’. ‘శివ...


భద్రాద్రిలో బంగ్లా తోట

నచ్చిన మొక్క మొగ్గ తొడిగితే ఆనందం. అది పువ్వై పూస్తే మహదానందం. ఈ లెక్కన ఆ అమ్మాయి ప్రతి క్షణం ఆనందిస్తూనే ఉన్నది. అనుక్షణం మహదానందంగా గడుపుతున్నది. ఎందుకంటే.. తన ఇంటి డాబాని తోటగా మార్చేసిందామె. వందల్లో మొక్కలు, వేలకొద్దీ మొగ్గలు.. సంతోషంలో పిల్లిమొగ్గలు వేసినంత పనిచేస్తున్నది భద్రాచలానికి చెందిన కుసిని జ్యోతి ప్రియాంక. ఆసక్తి కొద్దీ మొదలుపెట్టి.. గార్డెనింగ్‌నే ప్రొఫెషన్‌గా మార్చుకున్న ఈ యువతితో ‘జిందగీ’ చిట్‌చాట్‌. హైదరాబాద్‌ టు భద్రాచలం.....


A Merchant and his Donkey

One beautiful spring morning, a merchant loaded his donkey with bags of salt to go to the market, in order to sell the salt. The merchant and his donkey were walking along together. They had not walked far when they reached a river on the way. Unfortunately, the donkey slipped and fell into the river. As it scrambled up the bank of the river, it noticed that the bags of salt loaded on his back had become lighter. There was nothing the merchant...


బరువు తగ్గాలని ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా..

చాలా మంది బరువు తగ్గేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఇందులో ముఖ్యంగా సర్జరీ కూడా ఒకటి.. దీని వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకోండి.


ఎవరు నిజమైన పండితుడు?

బాహ్యాలంకరణలతో, బిరుదులు, సత్కారాలతో ఎవరూ నిజమైన పండితులు కాలేరు. ‘యస్యసర్వే సమారంభా: కామసంకల్ప వర్జితా:/ జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు: పండితం బుధా:’ (శ్రీమద్భగవద్గీత, 19-4). అసలైన జ్ఞానమనే అగ్నితో భౌతిక, తాత్కాలికమైన కర్మఫలితాలను ఎవరు దగ్ధం (విసర్జించడం) చేస్తారో వారే నిజమైన పండితులు. ‘పండ’ అంటేనే వివేకం. ఈ రకమైన వివేకాన్ని ప్రదర్శించేవారే మోక్షార్హులనికూడా శ్రీకృష్ణపరమాత్మ ఉద్బోధించాడు. ఒక పండో, ఆహారమో, ధనమో మనం ఎవరికైనా దానం చేస్తే స్వీకర్త...