Trending:


Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా

Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా


Google Doodle : ఈరోజు గూగుల్ డూడుల్ గమనించారా..? నౌరూజ్‌ 2024కి ఎంత అందంగా స్వాగతం పలుకుతుందో..!

Persian New Year Nowruz 2024 : నౌరూజ్(Nowruz).. అనేది ఇరానియన్ న్యూఇయర్‌ పేరు. దీన్ని పెర్షియన్ నూతన సంవత్సరం అని కూడా పిలుస్తారు. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరానియన్లు ఈ పండుగను జరుపుకుంటారు.


పరగడుపున జీలకర్ర తింటే ఏమౌతుందో తెలుసా?

ఈ జీలకర్రను మామూలుగా ఆహారంలా కాకుండా పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల మరిన్ని అద్భుతాలు జరుగుతాయని, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.... మనం వంటలో జీలకర్ర వాడుతూ ఉంటాం. జీలకర్ర ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. అంతేకాదు... ఈ జీలకర్రను మామూలుగా ఆహారంలా కాకుండా పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల మరిన్ని అద్భుతాలు జరుగుతాయని, ఆరోగ్యానికి కూడా...


বাড়িতেই জমবে দোকানের মতো দই! জানুন কোন পাত্রে, কীভাবে দই পাতবেন

చాలామంది వేసవిలో ఇంట్లో పెరుగు తినడానికి ఇష్టపడతారు. ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు తినడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కానీ చాలామంది ప్రయత్నించినప్పటికీ, ఇంట్లో పెరుగు సరిగ్గా తయారు చేయలేరు. అయితే పెరుగు తోడేయడానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. అవెంటో ఒకసారి చూద్దాం. ముందుగాపెరుగు కోసం పాలు కావాలి. అయితే పెరుగు తోడేయడానికి కింది భాగం దట్టంగా ఉండే పాత్రలో అర లీటరు పాలను తీసుకోవాలి ఆ తర్వాత పాలను తక్కువ మంట మీద మరిగించాలి పాలు మరిగాక స్టవ్ ఆపి.....


Yoga Asanas : మీరు కూర్చొని పని చేసేవారైతే తప్పకుండా ఈ ఆసనాలు వేయండి

Yoga Asanas : ఎక్కువగా ఒకే చోట కూర్చొని పని చేసేవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం కొన్ని రకాల యోగాసనాలు వేయాలి. అప్పుడే మెుత్తం శ్రేయస్సుకు మంచిది.


Astrology - Shani Dev: త్వరలో శని దేవుడి రాశి మార్పు.. ఈ రాశుల వారికీ లాటరీ తగిలినట్టే..

Astrology - Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయనను ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి ఎక్కువ సమయం తీసుకంటాడు. అందుకనే ఈయన్ని మంద గమనుడు అంటారు. అయితే జూన్ 30న శని దేవుడు తన మార్గాన్ని మార్చుకోవడం వల్ల ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.


చిత్తూరు: ప్రేమ పేరుతో పెళ్లి.. ఆ రోజే తాళి తెంచి నడిరోడ్డుపై వదిలేసి, యువతి బలి

Bangarupalyam Young Woman Complaint On Husband చిత్తూరు జిల్లాలో ప్రేమ పేరిట ఓ యువతిని మోసం చేశాడో ప్రబుద్ధుడు. ప్రేమిస్తున్నానని వెంటపడి.. ప్రేమించకపోతే చంపేస్తానని బెదరించి.. తానూ చచ్చిపోతానని చెప్పి ఆమెను వేధించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహం తర్వాత ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లి జరిగిన రోజే తాళి తెంచి, నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత భర్త గురించి తెలిసి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


మీ ఇంటి నుంచి ఎలుకల్ని తరిమికొట్టే అద్భుత చిట్కాలు.. ఉల్లిపాయలు, మిరియాలు ఉంటే చాలు..

మన ఇళ్ల చుట్టూ నివసించే ఎలుకలతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు వీటి నుంచి రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రావచ్చు. అవి ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా, కొన్నిసార్లు ఎలుకలు ఇంట్లోని కిచెన్, ఇతర గదుల్లోకి రావచ్చు. వంట గదిలోని సరుకులను నాశనం చేస్తుంటాయి. ఎలుకలు కొరికిన పదార్థాలు అనారోగ్యానికి దారితీస్తాయి. అందుకే చాలా మంది గృహిణులు ఎలుకల నివారణకు మార్కెట్‌లో లభించే మందులను తెచ్చి వంటింట్లో...


Urine Color : వేసవిలో మూత్రం రంగు పసుపుగా ఉంటుందా? ఇది ఆ సమస్యకు సంకేతమట

Dehydration In Summer : శరీరం ఎక్కువ శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని నిర్వహించడంలో సహాయం చేస్తుంది. శారీరక, మానసిక, బ్యూటీని రక్షించుకోవడంలో నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. వివిధ ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా నీరు ఉపయోగపడుతుంది. అయితే కొందరు నీటిని ఎక్కువగా తీసుకోరు. కనీసం రోజులో ఒక లీటర్​ తాగారంటే ఎక్కువ అనే చెప్పవచ్చు. అయితే ఇది చాలా ప్రమాదకరమైనది అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి...


Farmer Marriage Problems : ఏడాదికి 6 లక్షల సంపాదన కానీ పెళ్లి కావట్లేదు #shorts #local18shorts

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలోని సాన వేణు అనే యువరైతుకి నాలుగు ఎకరాల పొలం ఉంది. తను డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ తనకున్న నాలుగు ఎకరాల పొలంలో తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే గత సంవత్సరం నుంచి తన ఇంట్లో వాళ్ళు తనకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ అతనికి ఏ సంబంధం వచ్చినా పిలగాడు ఏం చేస్తుండు.. ఏమైనా ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నడా అంటే లేదు…. వ్యవసాయం చేస్తాడని అంటే చాలట.. అందరూ తుర్రు అంటూ వెనక్కి వెళ్ళి పోతున్నారట.Farmer Marriage Problems : ఏడాదికి 6 లక్షల సంపాదన కానీ పెళ్లి కావట్లేదు #shorts #local18shorts #farmer #farmers #local18 #local18telangana #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Oatmeal Face Mask: ఓట్స్ తో మీ చర్మాన్ని కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు..!

Oatmeal Face Mask Benefits: మనలో చాలా మంది వివిధ రకమైన ఫేస్‌ మాస్క్‌లు ఉపయోగిస్తారు. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే మాస్క్‌లతో చర్మాని మాయిశ్చరైజ్ చేస్తారు. కానీ ఈ మాస్క్‌ల ధర ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంట్లోనే సులభంగా ఈ మాస్క్‌ను తయారు చేసి ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది.


వెరైటీ : ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ.. ఈజీగా వస్తాయి..!

వెరైటీ : ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ.. ఈజీగా వస్తాయి..! ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారు. కోరికలు తీర్చమని దేవుడ్ని ప్రార్ధించడానికి వెళ్తారు. మంచి జీవిత భాగస్వామిని ఇవ్వమనో, త్వరగా పెళ్లి అవ్వాలనో కోరుకుంటారు. కానీ జపాన్లోని ఓ గుడికి మాత్రం విడాకులు ఇప్పించమని, బంధాల నుంచి విముక్తి చేయమని కోరుకోవడానికి వెళ్తారట. ఎందుకంటే బంధాల నుంచి వి...


వైట్ డిశ్చార్జ్ ఎక్కువవుతుందా.. జామాకులతో చెక్ పెట్టండిలా..

వైట్ డిశ్చార్జ్..ఈ ప్రాబ్లమ్ గురించి ఆడవారు ఎక్కువగా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. దీని వల్ల ఆడవారిలో మరికొన్ని ఇతర సమస్యలు కూడా ఉంటాయి. అవి అలసట, నీరసం. వీటిని ముందుగా గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. వైట్ డిశ్చార్జ్‌లోనూ రకాలు ఉంటాయి. మామూలుగా డిశ్చార్జ్ రంగుని బట్టి సమస్యని తీవ్రతని పరిగణించొచ్చు. సమస్య ప్రారంభంలో కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది. తగ్గేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో...


లిప్ స్టిక్ వాడకున్నా పెదాలు ఎర్రగా ఉండాలంటే ఏం చేయాలి?

ఆడవాళ్లకు లిప్ స్టిక్ అంటే పిచ్చి. చాలా మంది ఆడవాళ్లు ప్రతిరోజూ లిప్ స్టిక్ ను వాడుతుంటారు. కానీ వీటిలో ఉండే కెమికల్స్ పెదాల చర్మాన్నిదెబ్బతీస్తాయి. ఇవి ఎన్నో వ్యాధులకు కూడా కారణమవుతాయి. మీ పెదాలు ఎర్రగా ఉండాలంటే లిప్ స్టిక్ నే వాడాల్సిన అవసరం లేదు. ఆడవాళ్లందరి పెదాలు ఎర్రగా ఉండవు. కొందరి పెదవులు ఎర్రగా ఉంటే.. మరికొందరి పెదవులు నల్లగా ఉంటాయి. నల్లని పెదాలున్న వారు ఎర్రని లిప్ స్టిక్ ను బాగా వాడుతుంటారు. దీనివల్ల అందంగా కనిపించినా మీ ఆరోగ్యం...


సంక్లిష్ట పిండి పదార్థాలతో సంపూర్ణ ఆరోగ్యం.. రోజూ తినేలా ఇలా ప్లాన్ చేసుకోండి

హెల్త్‌లైన్ ప్రకారం పిండి పదార్థాల్లో సాధారణ, సంక్లిష్ట అనే రెండు రకాల పిండి పదార్థాలు ఉన్నాయి. సంక్లిష్ట పిండి పదార్థాలు శరీరానికి అవసరమైన సాధారణ పిండి పదార్థాల కంటే ఎక్కువ పోషకాలతో ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా చేస్తాయి. సంక్లిష్ట పిండి పదార్థాలు బరువు తగ్గేలా చేస్తాయి. టైప్ -2 డయాబెటిస్ ఉండేవారికి ఇవి మేలు చేస్తాయి. తరచూ కోపం వచ్చేవారు, తరచూ మూడ్ మారిపోయేవారు సంక్లిష్ట పిండి పదార్థాలను తప్పక తీసుకోవాలి....


Rubbing Eyes: చిన్న పిల్లలు ఎప్పుడూ కళ్లు రుద్దుకుంటారు.. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?

సాధారణంగా కంట్లో దుమ్ము పడినప్పుడు లేదా దురద పుట్టినప్పుడు మనం కళ్లను రుద్దుకుంటాం (Rubbing eyes). అయితే చిన్నారులు ఈ పని ఎప్పుడూ చేస్తుంటారు. ముఖ్యంగా అలసిపోయిన సమయంలో వారు కళ్లను రుద్దుకుంటున్నట్లు తల్లిదండ్రులు గమనిస్తూనే ఉంటారు. సాధారణంగా నిద్ర ముంచుకొస్తున్నప్పుడు చిన్నపిల్లలు (Kids) ఇలా చేస్తారు. అసలు చిన్నారులు ఇలా కళ్లను ఎందుకు రుద్దుకుంటారు, దానివల్ల ప్రయోజనం ఏంటి?ఈ విషయం గురించి లైవ్ సైన్స్‌తో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రముఖ...


Cheap Rate Items: హ్యాండ్ మేడ్ వస్తువులు.. అందుబాటు ధరల్లో..

భారతీయత అంటే ముందుగా గుర్తొచ్చేది చేనేత వస్త్ర కళ. వేసవి కాలం వచ్చేసిందంటే పెళ్లి సందడులు మొదలైనట్టే. పెళ్లికి మహిళలు చీరలు, రకరకాల వస్తువుల షాపింగ్ చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది. మండే ఎండలో తిరగాలంటే కొంచెం కష్టమైన పనే అందుకే అలాంటి శ్రమ లేకుండా అన్ని రకాల వస్తువులు ఒకేచోట హన్మకొండ జిల్లాలోని అశోక హోటల్ ఎదురుగా ఆల్ ఇండియా హండ్లూమ్ & హ్యాండీక్రాఫ్ట్స్ షాపింగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి బెంగాల్ కాటన్ చీరలు, బాందిని చీరలు మరియు డ్రెస్...


Vastu Tips For Pitcher: ఇంట్లో నీటి కుండను ఎటువైపు పెడితే సంపద వస్తుందో తెలుసా?

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంటికి సంబంధించిన వస్తువులను ఉంచడానికి వాస్తు శాస్త్రం సరైన ఆదేశాలు ఇచ్చింది. వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను ఉంచడం వల్ల జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే ఇంట్లో నీటిని సరైన దిశలో ఉంచకపోతే, ప్రతికూల శక్తి వ్యక్తి జీవితాన్ని చుట్టుముడుతుంది. నీటి ప్రదేశాన్ని సరైన దిశలో ఉంచినట్లయితే, ఇంట్లో శాంతి, ఆనందం ఉంటుంది. కాబట్టి భోపాల్ నివాసి జ్యోతిష్కుడు వాస్తు కన్సల్టెంట్ పండిట్ హితేంద్ర కుమార్...


ప్లావ్: వయాగ్రా లాంటి ఈ ఉజ్బెకిస్తాన్ వంటకాన్ని ఎలా తయారు చేస్తారు?

ప్లావ్: వయాగ్రా లాంటి ఈ ఉజ్బెకిస్తాన్ వంటకాన్ని ఎలా తయారు చేస్తారు?


నల్ల మచ్చలు తొలగించే నేచురల్ స్క్రబ్స్ ఇవే!

నల్ల మచ్చలు తొలగించే నేచురల్ స్క్రబ్స్ ఇవే!


Summer Skin Care Tips : మెరిసే చర్మం కోసం యోగర్ట్​ను ఇలా వాడండి.. టాన్​ వదిలించుకోవడానికి బెస్ట్ ఆప్షన్

Skin Care with Yogurt : సమ్మర్​లో మెరిసే చర్మం కావాలంటే మీరు నిరంతరం హైడ్రేటెడ్​గా ఉండాలి. నీరు, తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీటితో మీరు హైడ్రేటెడ్​గా ఉండాలి. ఈ ఎండలను తట్టుకోవాలంటే ఈ మాత్రం హైడ్రేటెడ్​గా లేకుండా ఆరోగ్యానికి, చర్మానికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరు తీసుకునే చర్యలను బట్టి మీ స్కిన్​ హెల్తీగా ఉంటుందని గుర్తించుకోవాలి. చర్మ సంరక్షణకోసం బయటకు వెళ్లేప్పుడు సన్​స్క్రీన్ ఎలాగు పెట్టుకుంటారు. అయితే ఇంటికి వచ్చాక.. సన్​ టాన్​, ఇతర స్కిన్​...


Blackheads Remove Tips : ముక్కుపై బ్లాక్ హెడ్స్ పోయేందుకు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు

Blackheads : బ్లాక్ హెడ్స్ తో చాలామంది చిరాకుగా ఫీలవుతారు. కొందరికి ముక్కు మీద ఎక్కువగా బ్లాక్ హెడ్స్ ఉంటాయి. వీటిని తొలగించేందుకు ఇంట్లోని వస్తువులనే ఉపయోగించవచ్చు.


గుడిలో ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కుతారు.. అంత శక్తి ఉంటుందా.. పుణ్యమా..!

గుడిలో ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కుతారు.. అంత శక్తి ఉంటుందా.. పుణ్యమా..! ఏ దేవాలయానికి వెళ్లినా గుడి ముందు ఎత్తుగా ధ్వజస్తంభం ఉంటుంది. భక్తులు ముందు దానికి నమస్కరిస్తారు. ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్తారు. ధ్వజస్తంభానికి ప్రత్యేకంగా అలంకరణలు చేస్తారు. ధ్వజస్తంభం ప్రతిష్టను ప్రత్యేక తంతుగా నిర్వహిస్తారు. గుడిలో దేవుడు ఉంటాడు. మరి.. గుడి...


మీ బంధం ముగిసిందని తెలిపే సంకేతాలు!

మీ బంధం ముగిసిందని తెలిపే సంకేతాలు!


Oily Skin Sunscreen: జిడ్డుగల చర్మం కోసం ఎలాంటి సన్ స్క్రీన్ ఎంపిక చేసుకోవాలి..?

Oily Skin Sunscreen For Face: మనలో కొంతమంది జిడ్డు చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. దీని కారణంగా చర్మం మీద మంట, మొటిమల వంటి ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఈ వేసవిలో జిడ్డు చర్మం కలిగిన వారు ఎలాంటి సన్‌ స్క్రీన్‌ను ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం.


Pencil : పెన్సిల్ కొన భాగం ఎందుకు నల్లగా ఉంటుందో తెలుసా.. ఇది పెద్ద బిజినెస్ ట్రిక్ అంట..!

సాధారణంగా స్కూలు పిల్లలు మొదట పెన్సిల్ తోనే రాయడం నేర్చుకుంటారు. ఆ తర్వాత, అనుభవం పెరిగేకొద్దీ పెన్ వస్తుంది, ఆపై పెన్ నుండి డాట్ పెన్ లేదా ఫౌంటెన్ పెన్. పిల్లలే కాదు పెద్దవారు కూడా పెన్సిల్ ని ఉపయోగిస్తుంటారు. అయితే పిల్లలు తరచూ తప్పులు చేస్తారు కాబట్టి.. వారికి మొదట పెన్ను ఇవ్వకుండా పెన్సిల్ అలవాటు చేస్తారు.. చదువు పెరిగే కొద్ది ఆ పెన్సిల్ స్థానంలో పెన్ను ఇస్తుంటారు. ఇక మన దేశంలో ఎన్నో పాపులర్ బ్రాండ్లకు చెందిన పెన్సిల్లు చాలా ఉన్నాయి. ఇక...


పిచ్చి కుక్కకు, మంచి కుక్కకు తేడా ఇదే..! పిచ్చి కుక్కను ఎలా గుర్తించాలంటే?

పిచ్చి కుక్కలు మనుషులను కరిచి ప్రాణాలు తీసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే చాలా మందికి పిచ్చి కుక్కను గుర్తించడం రాదు. అసలు పిచ్చి కుక్క ఎలా ప్రవర్తిస్తుంది? మంచి కుక్క ఎలా ప్రవర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. కొంతమంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడితే.. మరికొంతమంది మాత్రం కుక్కలకు దూరంగా ఉంటారు. కుక్కలను చూస్తేనే భయపడిపోతుంటారు. ఎందుకంటే కుక్కలు కరుస్తాయని. కానీ అన్ని కుక్కలు ప్రమాదకరమైనవి కావు. ప్రమాదకరమైన కుక్కకు, సాధరణ కుక్కకు చాలా...


చక్కెరకు చౌకగా దొరికే ప్రత్యామ్నాయం ఇదేనట

చక్కెరకు చౌకగా దొరికే ప్రత్యామ్నాయం ఇదేనట


Tips for better sleep : నిద్ర రావట్లేదా? అయితే పడుకునేముందు ఈ ఫ్రూట్ తినండి మంచి నిద్ర మీ సొంతమవుతుంది

Healthy Fruit for Better Sleep : ఇంట్లో, ఆఫీస్​లో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి నిద్ర పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ సరైన నిద్ర లేకపోతే శారీరకంగా, మానసికంగా హెల్త్ కరాబ్ అవుతుంది. మనకున్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గేవి సరైన నిద్ర ఉన్నప్పుడే. లేదంటే పరిస్థితి విషమిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా సరైన నిద్ర లేకుంటే ఆ భారం తర్వాత రోజు చేయాల్సిన పనిపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి నిద్ర విషయంలో అస్సలు...


Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 19 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 19మార్చి 2024 శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం మంగళవారం తిథి :- దశమి తె.3:03 ని॥వరకు నక్షత్రం :- పునర్వసు రాత్రి 10:57 ని॥వరకు యోగం:- శోభనం రాత్రి 7:27 ని॥వరకు కరణం:- తైతుల ఉ॥11:45గరజి తె. 3:03 ని॥వరకు అమృత ఘడియలు:- రాత్రి 8:26 ని॥ల 10:06 ని॥వరకు...


పిల్లలకు డబ్బులు సేవ్ చేయడం నేర్పించడమెలా..?

పిల్లలు పెద్దయ్యాక ఒకేసారి డబ్బులు సేవింగ్ చేయడం నేర్చుకోవడం అంత సులువు కాదు. వారికి చిన్నతనం నుంచే దీనిని ఒక అలవాటుగా మార్చడం వల్ల.. వారి భవిష్యత్తు భధ్రంగా ఉంటుంది. పిల్లలు తమకు కావాల్సింది కొనిపెట్టేవరకు వదిలిపెట్టరు. పేరెంట్స్ దగ్గర డబ్బు ఉందా లేదా అనే విషయం వాళ్లు ఆలోచించరు. తమకు కావాల్సింది కొనాల్సిందే అని పట్టుపడతారు. కొని పెట్టకపోతే.. పేరెంట్స్ మీద అలుగుతారు. లేదంటే ఏడ్వడం, గొడవ చేసేస్తారు. అయితే.. చిన్నతనం నుంచే పిల్లలకు డబ్బుల విలువ...


ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..

ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా.. సాధారణంగా ఉల్లిపాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ వేసవిలో ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోవడం, పాడవడం జరుగుతుంటుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పాడవకుండా కాపాడుకోవచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం అసంపూర్ణం అని చెప్పాలి. అయితే ఈ...


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖచ్చితంగా నేర్పాల్సిన విషయాలివి..!

ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి ఖచ్చితంగా నేర్పించాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు శారీరక భద్రత గురించి మాత్రం నేర్పించరు. కానీ పిల్లలకు దీని గురించి ప్రతి పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఇవి తినాలి? అవి తినొద్దు.. ఇవి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎండలో ఆడకూడదు. నీళ్లలో తడవకూడదు. లేదంటే జలుబు చేస్తుంది అంటూ ఎన్నో విషయాలను నేర్పుతారు....


విశేష ఫలప్రదం ... అమలిక ఏకాదశి వ్రతం..

విశేష ఫలప్రదం ... అమలిక ఏకాదశి వ్రతం.. హిందూమతంలో అమలక లేదా అమలిక ఏకా దశి ( మార్చి 20)  ప్రత్యేక స్థానం ఉంది. హిందూ పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజున అమలక ఏకాదశి పండుగ జరుపుకుంటారు. ఒక సంవత్సరంలో దాదాపు 24 నుండి 26 ఏకాదశిలు ఉన్నాయి. ప్రతి ఏకాదశి దాని స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి వుంటుంది. శ్రీమహా విష్ణువు చర్యలను...


Surya Gochar: ఈ రాశుల తలరాత మారబోతోంది.. ఇన్నాళ్లకు మీక కోరిక నెరవేరుతుంది

రవి గ్రహం మీన రాశిలో సంచారం ప్రారంభించడంతో ఆరు రాశుల వారికి యోగదాయకం కాబోతోంది. ఏప్రిల్ 16 వరకూ రవి తన మిత్ర క్షేత్రమైన మీన రాశిలో కొనసాగడం వల్ల తప్పకుండా వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి శుభ యోగాలు అంది వ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు, ఉద్యోగాల వేటలో ఉన్నవారికి, ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి ఇది యోగదాయక కాలం కాబోతోంది. రవి ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందడం కోసం రోజులో కనీసం ఒకసారైనా ఆదిత్య హృదయం పఠించడం...


Mars Transit 2024: ఈ రాశులవారు ఉద్యోగాల రిత్యా విదేశాలకు వెళ్లబోతున్నారు!

Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజుడు మార్చి 15న కుంభ రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.


Soaking Foods: వీటిని రాత్రంతా నానబెట్టిన తర్వాతే తినాలి.. ఎందుకంటే..

సాధారణంగా ఆహార పదార్థాలను పచ్చిగా లేదా స్టీమ్, ఫ్రై, బేకింగ్ చేసిన తరువాత తింటారు. అయితే కొన్ని ఆహారాల వినియోగానికి ఒక్కోరకమైన పద్ధతి అనుసరిస్తారు. కొన్నింటిని పచ్చిగా తింటే, మరికొన్నింటిని ఉడకబెట్టి, వండి తింటారు. అయితే రాత్రంతా నానబెట్టి ఉదయం తినాల్సిన పదార్థాలు కొన్ని ఉంటాయి. దీనివల్ల శరీరానికి పోషకాల శోషణ సక్రమంగా అందుతుంది. పదార్థాల రుచి, ఆకృతి పెరుగుతుంది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్స్ ప్రేరేపితమవుతాయి....


International Day Of Hhappiness: సంతోషంగా ఉండటానికి మార్గాలేమిటి? స్టోయిసిజం ఏం చెప్తోంది?

International Day of Happiness : స్టోయిసిజం అనేది ప్రాచీన గ్రీస్‌లో ప్రారంభమైన ఒక ఫిలాసఫీ. నేటికీ ఈ ఫిలాసఫీకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇది నైతికంగా, ఆనందంగా బతకటమే అంతిమ లక్ష్యంగా కలిగి ఉన్న జీవన విధానం. స్టోయిసిజాన్ని ఫాలో అవుతున్న వారిని స్టోయిక్స్ అంటారు. సాధారణంగా ఈ ఫిలాసఫీ ఎంతో కఠినమైనదని చాలామంది భావిస్తారు కానీ స్టోయిక్స్ మాత్రం ఇది ఒక విముక్తి, సంతోషకరమైన జీవనవిధానం అని చెప్తారు. స్టోయిక్స్ గొప్ప గుణం వారి నైతికత . ప్రాచీన...


మీకు ఆవు కనిపిస్తే ఇలా చేయండి.. పట్టిందల్లా బంగారమే అవుతుంది..

గోవును ఎందుకు పూజించాలి.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయనే అంశంపై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. అయితే ఈ విషయంపై లోకల్18 అర్చకులు వంశీ కృష్ణను ప్రత్యేకంగా కోరింది. గోవు అనేది సర్వదేవతల స్వరూపమని, గోవును పూజిస్తే సకల దేవతలను పూజించిన పుణ్య ఫలం దక్కుతుందని అర్చకులు తెలిపారు. శాస్త్రాల్లో గోవును పూజించడం, ఆరాధించడం అనేది ఉందని పేర్కొన్నారు. కామధేనువు అంటే కోర్కెలు తీర్చేదని అర్చకులు వంశీ కృష్ణ తెలిపారు. అవును పూజిస్తే సకల శుభాలు, కోరిన...


Healthy Food : నూనె లేకుండా పుల్ల మజ్జిగతో కాకరకాయ ఫ్రై తయారీ..

Healthy Food : నూనె లేకుండా పుల్ల మజ్జిగతో కాకరకాయ ఫ్రై తయారీ.. నూనె పోసి వండటమే కాదు, కూరగాయ ముక్కలను కుక్కర్లో ఉడికించి నీటిని పిండినా పోషకాలు పోతాయి. నూనె లేకుండా, కుక్కర్లో ఉడకబెట్టకుండా.. కూరగాయలను చిన్న చిన్న ముక్కలు కోసి వాటిలో ఉండే నీటితోనే వండాలి. నూనె వాడకుండా మజ్జిగలో ఉడకబెట్టి కూడా వేపుళ్లు చేసుకోవచ్చు.. దానివల్ల పోషకాలు బయటకు పోవు. నూన...


వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే!

వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే!


అడపాదడపా ఉపవాసంతో గుండెపోటు మరణాల ముప్పు!

ఉపవాసం ఆరోగ్యానికి మంచిందని, ముఖ్యంగా బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని అంటారు. బరువు తగ్గించేందుకు చేసే ఉపవాసం ప్రతీ రోజూ 8 గంటల విరామ వ్యవధితో 16 గంటల పాటు ఉపవాసం చేస్తుంటారు. రాత్రి 8 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎటువంటి ఆహారం తీసుకోరు. ప్రస్తుతం ఈ విధానం చాలా పాపులర్ అయ్యింది. ఈ అడపాదడపా ఫాస్టింగ్ వల్ల ముప్పు ఉందని చెబుతోంది.


Love Horoscope: ఈ వారం ఓ రాశి ప్రేమికులకు కష్టాలు

Love Horoscope:ఇతరుల ముందు మీ ప్రేమికుడితో తేలికగా సరదాగా మాట్లాడే విధానం ఈ వారం మీ కష్టాలను మరింత పెంచుతుంది. అక్కడక్కడా మీ ప్రేమ వ్యవహారం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. మేషం: మీ ప్రేమ జీవితానికి ఈ వారం అద్బుతంగా ఉంటుంది. దీంతో మీరిద్దరూ పరస్పరం ప్రేమ సాగరంలో మునిగిపోతారు. ఈ సమయంలో మీరు మీ స్నేహితులకు మీ ప్రేమను పరిచయం చేయాలని కూడా అనుకుంటారు. ఈ వారం మీ వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో మధురమై విషయాలు మీ ముందుకు వస్తాయి. మీరు...


Chips : చిప్స్ పై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా.. డిజైన్ కోసం కాదు.. కారణం ఏంటంటే..?

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చిప్స్‌ను ఇష్టపడతారు. ఇంట్లో చేసుకున్న చిప్స్ గురించి పక్కన పెడితే.. సాధారణంగా మీరు బయట కొనుగోలు చేసే ప్యాకెడ్‌ చిప్స్ పై జిగ్‌జాగ్ డిజైన్‌లతో కూడిన లైన్లు కనిపిస్తాయి. చిప్స్‌పై ఉండే ఈ లైన్‌లను చాలా మంది డిజైన్‌గా భావిస్తారు. కానీ నిజానికి దీని వెనుక ఉన్న రహ్యం అది కాదు.. దీని వెనక ఒక పెద్ద కారణమే ఉంది. ఈరోజు చిప్స్ పై ఈ జిగ్ జాగ్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసుకుందాం. నిజానికి ఈ గీతలు లేదా లైన్లు చిప్స్ రుచికి...


ఈ రత్నాలు ప్రేమను ఆకర్షిస్తాయి.. వీటిని ధరిస్తే ధరిస్తే హృదయంలో ప్రేమ చిగురిస్తుంది!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రత్నాలకు (Gemstones) ఎంతో ప్రాధాన్యత ఉంది. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఇవి పరిష్కారాలను చూపుతాయని చాలా మంది నమ్మకం. కొన్ని రత్నాలు ప్రేమకు సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తాయి. వాటిని ధరించడం వల్ల ప్రేమ పట్ల ఆకర్షితులవుతారు. ఇప్పటికే ప్రేమలో ఉంటే ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. లవ్, కనెక్షన్ ఫీలింగ్స్‌కు శక్తినిచ్చే ఆ రత్నాలేంటో చూద్దాం. గార్నెట్ఇది ఎరుపు రంగులో ఉంటుంది. రిలేషన్‌లో ప్రేమ, అభిరుచి,...


Foxtail Millet Pongal: రుచికరమైన కొర్రలతో పొంగల్ వంటకం తయారు చేయడం ఎంతో సులభం!

Foxtail Millet Pongal Recipe: కొర్రలతో పొంగల్ ఏంతో ఆరోగ్యాకరమైన వంటకం. దీనిని తయారు చేయడం ఎంతో సులభం. కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని తయారు చేయడం చాలా సులభం.


Watermelon On Empty Stomach : పుచ్చకాయను ఖాళీ కడుపుతో తినడం మంచిదేనా?

Watermelon On Empty Stomach In Telugu : పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో తినాల్సిన పండు ఇది. అయితే దీనిని ఖాళీ కడుపుతో తినడం మంచిదేనా?


Shani Gochar: 294 రోజులు.. శనిదేవుడి కదలిక. 3 రాశులకు పెను సమస్య!

Shani Gochar Effect: 12 రాశులలో శనిదేవుని కదలికకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం శని చాలా నెమ్మదిగా స్థానాలను మారుస్తాడు. 12 రాశుల చక్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. శని మార్చి 18న కుంభ రాశిలోకి ప్రవేశించాడు. 294 రోజులు కుంభ రాశిలోనే ఉంటాడు. కుంభరాశిలోకి శని స్థానం మార్పు కొన్ని రాశులపై శుభ ప్రభావాలను చూపుతుంది, మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. రాబోయే 294 రోజులు ఎవరిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో...


Zodiac signs: ఈ 4 రాశుల వారు డబ్బును ప్రేమిస్తారు. భారీగా సంపాదిస్తారు

Horoscope: వ్యక్తుల మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి. అయినప్పటికీ మనుషుల్లో కోపం, ఆవేశం, నవ్వు, ఏడుపు ఇవన్నీ ఒకేలా ఉంటాయి. అదే విధంగా కొన్ని రాశుల వారిలో కొన్ని రకాల లక్షణాలు ఒకేలా ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారు, ఏయే నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై వేళ ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తద్వారా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల్ని వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా ఏయే రాశుల వారు డబ్బును ప్రేమిస్తారో, ఎందుకో పండితులు తెలిపారు....


సమ్మర్ లో సకినాలు ఇలా తయారు చేయండి.. వెరీ సింపుల్ తెలుసా..

పిండి వంటలు అనగానే గుర్తుకు వచ్చేవి సకినాలు, అప్పలు, చెగోడేలు. అయితే ఈ సకినాలు చేసుకోవడం చాలా ఈజీగా కనిపిస్తుంది. కానీ దాని ప్రాసెస్ చాలా పెద్దది. చకినాలు కరెక్ట్ ప్రాసెస్ లో చేయకపోతే తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ సకినాలను అందరూ చేయరు. సకినాలను చేసేందుకు అనుభవం ఉన్న వారితో చేయిస్తారు. నిజామాబాద్ నగరానికి చెందిన శోభరాని గత పదేళ్లుగా పిండివంటలు చేస్తున్నారు. వారికి సకినాలు చేయడంతో మంచి అనుభవం ఉంది. అయితే సకినాలు తయారు చేసుకునే విధానం...