Trending:


Oats Masala Vada : హెల్తీ, టేస్టీ ఓట్స్ మసాలా వడల రెసిపీ.. ఇలా చేస్తే నూనెను పీల్చుకోవండోయ్

Tasty Oats Masala Vada Recipe : ఉదయాన్నే లేదా సాయంత్రం ఓట్స్​తో మీరు మంచి హెల్తీ, టేస్టీ ఫుడ్ తినాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఓట్స్ మాసాల వడను ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఓట్స్​ని ఆరోగ్యకరమైన విధానంలోనే ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల టేస్టీ ఫుడ్​ మీదకి ఎక్కువ మనసు వెళ్లిపోతూ ఉంటుంది. అలా వెళ్లకుండా.. ఓట్స్​తోనే టేస్టీ రెసిపీ చేసుకుగలిగితే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతమవుతుంది. అయ్యే ఇప్పుడు వడలు అంటే ఎక్కువ టైమ్​ పడుతుంది.....


ఈ రత్నాలు ప్రేమను ఆకర్షిస్తాయి.. వీటిని ధరిస్తే ధరిస్తే హృదయంలో ప్రేమ చిగురిస్తుంది!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రత్నాలకు (Gemstones) ఎంతో ప్రాధాన్యత ఉంది. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఇవి పరిష్కారాలను చూపుతాయని చాలా మంది నమ్మకం. కొన్ని రత్నాలు ప్రేమకు సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తాయి. వాటిని ధరించడం వల్ల ప్రేమ పట్ల ఆకర్షితులవుతారు. ఇప్పటికే ప్రేమలో ఉంటే ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. లవ్, కనెక్షన్ ఫీలింగ్స్‌కు శక్తినిచ్చే ఆ రత్నాలేంటో చూద్దాం. గార్నెట్ఇది ఎరుపు రంగులో ఉంటుంది. రిలేషన్‌లో ప్రేమ, అభిరుచి,...


Vastu Tips In Telugu: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు పాటించాల్సిన 6 నియమాలివే!

Vastu Tips In Telugu: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడం వల్ల సంతోషం దూరమైపోతుంది. ఎంత సంపాదించినా అవసరానికి డబ్బు చేతిలో ఉండదు. కుటుంబంలో అనుకోని చికాకులు వెంటాడుతుంటాయి. పోనీ ఇంటి సభ్యుల జాతకంలో ఏదైనా దోషం ఉందా అంటే అదీ ఉండదు. సమస్యేంటో తెలియదు కానీ ఇంట్లో పరిస్థితి బావోదు. ఇలాంటప్పుడు చిన్న చిన్న వాస్తు మార్పులు చేయడం ద్వాలా నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టొచ్చంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గించుకోవడం ద్వారా ప్రశాంతతతో...


కీళ్ల నొప్పులను తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవిగో!

కీళ్ల నొప్పులను తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవిగో!


Marwadi Style Sweet Lassi Recipe: మార్వాడి స్టైల్‌లో స్వీట్ లస్సీ రెసిపీ.. ప్రతిరోజు తాగితే డిహైడ్రేషన్ సమస్యకు చెక్..

Marwadi Style Sweet Lassi Recipe: ప్రతిరోజు వేసవికాలంలో స్వీట్ లస్సీని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని డిహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తాయి. అయితే ఇంట్లోనే ఈ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Health Care : ఈ పండ్లు వేసవిలో ఆరోగ్యానికి అమృతం లాంటివి.. అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది.

పుచ్చకాయను తీసుకోవడం వల్ల వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా పోషకాహారానికి అమూల్యమైనది. ఈ పండులో ప్రొటీన్లు, ఐరన్, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరాన్ని బలంగా మరియు లోపల నుండి హైడ్రేట్ గా ఉంచుతుంది. పుచ్చకాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నీటి లోపాన్ని దూరం చేయడమే కాకుండా హీట్ స్ట్రోక్ ను నివారిస్తుంది. వేసవిలో వెలగ పండు లేదా జూస్ తాగడం వల్ల వేడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది....


మీ ఇంట్లో ఈ వస్తువులున్నాయా.. హోలీ లోపు తీసేయండి..

మీ ఇంట్లో  ఈ వస్తువులున్నాయా.. హోలీ లోపు  తీసేయండి.. హోలీ పండుగ రోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ పండుగకు ముందుగానే కొన్ని వస్తువులు ఇంట్లో నుంచి తీసేయాలి. అప్పుడే డబ్బులు నష్టపోకుండా ఉంటారు. మరి ఏఏ వస్తువులు తీసేయాలో తెలుసుకుందాం. . . హోలీ పండుగ కొన్ని రోజులు మాత్రమే ఉంది. కొన్ని ప్రాంతాల్లో హోలీ పండుగ జరుపుకు...


Pencil : పెన్సిల్ కొన భాగం ఎందుకు నల్లగా ఉంటుందో తెలుసా.. ఇది పెద్ద బిజినెస్ ట్రిక్ అంట..!

సాధారణంగా స్కూలు పిల్లలు మొదట పెన్సిల్ తోనే రాయడం నేర్చుకుంటారు. ఆ తర్వాత, అనుభవం పెరిగేకొద్దీ పెన్ వస్తుంది, ఆపై పెన్ నుండి డాట్ పెన్ లేదా ఫౌంటెన్ పెన్. పిల్లలే కాదు పెద్దవారు కూడా పెన్సిల్ ని ఉపయోగిస్తుంటారు. అయితే పిల్లలు తరచూ తప్పులు చేస్తారు కాబట్టి.. వారికి మొదట పెన్ను ఇవ్వకుండా పెన్సిల్ అలవాటు చేస్తారు.. చదువు పెరిగే కొద్ది ఆ పెన్సిల్ స్థానంలో పెన్ను ఇస్తుంటారు. ఇక మన దేశంలో ఎన్నో పాపులర్ బ్రాండ్లకు చెందిన పెన్సిల్లు చాలా ఉన్నాయి. ఇక...


Exam Hall Behaviour : ఎగ్జామ్ హాలులో విద్యార్థులు ఇలా ప్రవర్తించకండి.. బుక్కైపోతారు!

Exam Hall Behaviour : పరీక్షలు అనగానే విద్యార్థులకు ఎక్కడా లేని టెన్షన్ వస్తుంది. దీంతో చదివింది అంతా మరిచిపోతారు. పరీక్ష హాలులో ఎలా ప్రవర్తించాలి? అంతకుముందు ఏం చేయాలి?


ప్లావ్: వయాగ్రా లాంటి ఈ ఉజ్బెకిస్తాన్ వంటకాన్ని ఎలా తయారు చేస్తారు?

ప్లావ్: వయాగ్రా లాంటి ఈ ఉజ్బెకిస్తాన్ వంటకాన్ని ఎలా తయారు చేస్తారు?


Astro Tips: ఏ రాశి మహిళలు, ఏ కలర్ గాజులు ధరించాలి?

మేష రాశి: ఈ రాశికి కుజుడు (Mars) అధిపతి గ్రహం. కాబట్టి ఎరుపు రంగు వారికి అదృష్టం తెస్తుంది. కాబట్టి, రెడ్ కలర్ బ్యాంగిల్స్ ధరించడం వల్ల మీ అదృష్టాన్ని పెంచుకోవచ్చు. ఈ కలర్ గాజులు మీ జీవితం, మీ ప్రియమైన వారి జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. వృషభ రాశి: ఈ రాశిని శుక్రుడు పరిపాలిస్తాడు. కాబట్టి గోల్డెన్ లేదా బ్రౌన్ కలర్ బ్యాంగిల్స్ ధరించడం మీకు మరింత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వివాహిత స్త్రీలు గోల్డెన్ లేదా బ్రౌన్ కలర్...


షుగర్ ఉన్నవారు నెయ్యి తింటే ఈ సమస్యలన్నీ దూరం

నెయ్యిలో మంచి కొవ్వులు ఉంటాయి. అయితే, షుగర్ ఉన్నవారు దీనిని తినొచ్చా, లేదా అనే సందేహం ఉంటుంది. కానీ, నెయ్యి అనేది ఔషధం అని చెప్పొచ్చు. ఇది షుగర్ ఉన్నవారు తింటే చాలా లాభాలు ఉన్నాయి. నెయ్యి వాడడం వల్ల ఆహార రుచి పెరుగుతుంది. ఇందులో పోషకాలు పుష్కలం. నెయ్యిని ఇతర పదార్థాలతో కలిపినప్పుడు అందులోని లో గ్లైసెమిక్ ఇండెక్స్ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ని తగ్గిస్తుంది.


Mars Transit 2024: ఈ రాశులవారు ఉద్యోగాల రిత్యా విదేశాలకు వెళ్లబోతున్నారు!

Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజుడు మార్చి 15న కుంభ రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.


Chips : చిప్స్ పై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా.. డిజైన్ కోసం కాదు.. కారణం ఏంటంటే..?

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చిప్స్‌ను ఇష్టపడతారు. ఇంట్లో చేసుకున్న చిప్స్ గురించి పక్కన పెడితే.. సాధారణంగా మీరు బయట కొనుగోలు చేసే ప్యాకెడ్‌ చిప్స్ పై జిగ్‌జాగ్ డిజైన్‌లతో కూడిన లైన్లు కనిపిస్తాయి. చిప్స్‌పై ఉండే ఈ లైన్‌లను చాలా మంది డిజైన్‌గా భావిస్తారు. కానీ నిజానికి దీని వెనుక ఉన్న రహ్యం అది కాదు.. దీని వెనక ఒక పెద్ద కారణమే ఉంది. ఈరోజు చిప్స్ పై ఈ జిగ్ జాగ్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసుకుందాం. నిజానికి ఈ గీతలు లేదా లైన్లు చిప్స్ రుచికి...


Astology - Holi: 100 యేళ్ల తర్వాత హోళి రోజున అరుదైన చంద్ర గ్రహణం.. మేషం సహా ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే..

Astology - Holi - Lunar Eclipse: హోలీ హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో ఒకటి. ప్రతి యేడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున హోలి పండగను ఘనంగా నిర్వహించుకుంటారు. కానీ ఈ యేడాది మాత్రం ఈ పండగ రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. దాదాపు 100 యేళ్ల తర్వాత హోళీ రోజున చంద్ర గ్రహణం ఏర్పడటం విశేషం. ఈ గ్రహణం సందర్భంగా మేషం సహా ఈ రాశుల వారికి అనేక ప్రయోజనాలు చూకూరనున్నాయి.


Farmer Marriage Problems : ఏడాదికి 6 లక్షల సంపాదన కానీ పెళ్లి కావట్లేదు #shorts #local18shorts

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలోని సాన వేణు అనే యువరైతుకి నాలుగు ఎకరాల పొలం ఉంది. తను డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ తనకున్న నాలుగు ఎకరాల పొలంలో తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే గత సంవత్సరం నుంచి తన ఇంట్లో వాళ్ళు తనకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ అతనికి ఏ సంబంధం వచ్చినా పిలగాడు ఏం చేస్తుండు.. ఏమైనా ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నడా అంటే లేదు…. వ్యవసాయం చేస్తాడని అంటే చాలట.. అందరూ తుర్రు అంటూ వెనక్కి వెళ్ళి పోతున్నారట.Farmer Marriage Problems : ఏడాదికి 6 లక్షల సంపాదన కానీ పెళ్లి కావట్లేదు #shorts #local18shorts #farmer #farmers #local18 #local18telangana #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


বাড়িতেই জমবে দোকানের মতো দই! জানুন কোন পাত্রে, কীভাবে দই পাতবেন

చాలామంది వేసవిలో ఇంట్లో పెరుగు తినడానికి ఇష్టపడతారు. ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు తినడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కానీ చాలామంది ప్రయత్నించినప్పటికీ, ఇంట్లో పెరుగు సరిగ్గా తయారు చేయలేరు. అయితే పెరుగు తోడేయడానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. అవెంటో ఒకసారి చూద్దాం. ముందుగాపెరుగు కోసం పాలు కావాలి. అయితే పెరుగు తోడేయడానికి కింది భాగం దట్టంగా ఉండే పాత్రలో అర లీటరు పాలను తీసుకోవాలి ఆ తర్వాత పాలను తక్కువ మంట మీద మరిగించాలి పాలు మరిగాక స్టవ్ ఆపి.....


Honey : తేనెని ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది..

సాధారణంగా తీపి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. అయితే, ఇందులో తేనె ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఇది సహజ స్వీటెనర్ అదే విధంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ని అందిస్తుంది. ఇందులో పోషకాలు నేకం. అందుకే, వీటిని రోజూ తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.


Betel Leaves: తమలపాకు అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే..!

Benefits Of Betel Leaves: తమలపాకు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అయితే దీని వల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు ఇవే..


Zodiac Signs: రిలేషన్‌షిప్ విషయంలో ఈ రాశుల వారు చాలా స్పెషల్.. శ్రీరాముడిని ఫాలో అవుతారు!

ఇతిహాసాలు, పురాణాలు మనకు జీవిత పాఠాలను నేర్పుతాయి. బంధాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను చక్కగా వివరిస్తాయి. రామాయణం నుంచి శ్రీరాముడు, సీత మధ్య అనురాగ బంధాన్ని తెలుసుకోవచ్చు. రాజుల కాలంలోని జూలియట్- రోమియో ప్రేమ బంధం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. విధేయత, నిస్వార్థతంతో కూడిన ఈ రిలేషన్స్‌ ప్రేమ పట్ల అవగాహనను కల్పిస్తాయి. బంధం విలువను తెలియజేస్తాయి. ఈ ఇలాంటి కథలను విన్న తరువాత తమ రిలేషన్‌ కూడా అదేవిధంగా ఉండాలని ప్రయత్నించే రాశులేంటో ఇప్పుడు చూద్దాం....


గుంటూరు కారం ఎందుకు అంత స్పైసీగా ఉంటుంది..? రీజన్ ఇదే..!

గుంటూరులో మాత్రమే అంత స్పెసీ మర్చి ఎలా పండుతోంది..? దీని వెనక పెద్ద కారణమే ఉంది. ఆ ఘాటు.. నాటే మిరప గింజలో కాదు.. మొక్క పండే నేలపై ఉందనే విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. మనలో అందరూ వంటల్లో కారం వాడతారు. అది చాలా కామన్ . కారాల్లో కూడా మన దగ్గర చాలా రాకాలు దొరుకుతాయి. కానీ.. గుంటూరు కారం మాత్రం అందులో స్పెషల్ అనే చెప్పాలి. ఇతర ప్రాంతాల్లో పండే కారం కంటే.. గుంటూరు కారం ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే మండిపోవాల్సిందే. నోటిదాకా...


International Day Of Hhappiness: సంతోషంగా ఉండటానికి మార్గాలేమిటి? స్టోయిసిజం ఏం చెప్తోంది?

International Day of Happiness : స్టోయిసిజం అనేది ప్రాచీన గ్రీస్‌లో ప్రారంభమైన ఒక ఫిలాసఫీ. నేటికీ ఈ ఫిలాసఫీకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇది నైతికంగా, ఆనందంగా బతకటమే అంతిమ లక్ష్యంగా కలిగి ఉన్న జీవన విధానం. స్టోయిసిజాన్ని ఫాలో అవుతున్న వారిని స్టోయిక్స్ అంటారు. సాధారణంగా ఈ ఫిలాసఫీ ఎంతో కఠినమైనదని చాలామంది భావిస్తారు కానీ స్టోయిక్స్ మాత్రం ఇది ఒక విముక్తి, సంతోషకరమైన జీవనవిధానం అని చెప్తారు. స్టోయిక్స్ గొప్ప గుణం వారి నైతికత . ప్రాచీన...


Yoga Asanas : మీరు కూర్చొని పని చేసేవారైతే తప్పకుండా ఈ ఆసనాలు వేయండి

Yoga Asanas : ఎక్కువగా ఒకే చోట కూర్చొని పని చేసేవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం కొన్ని రకాల యోగాసనాలు వేయాలి. అప్పుడే మెుత్తం శ్రేయస్సుకు మంచిది.


బెడ్ కింద డబ్బులు దాచుకుంటే ఏమౌతుంది..?

మనం పడుకునే బెడ్ కింద డబ్బులు మాత్రమే కాదు.. ఎలాంటి వస్తువులు కూడా ఉంచకూడదట. ఏ వస్తువులు ఉంచినా దాని ప్రభావం.. మన మీద, మన నిద్ర మీద పడుతుందట. ప్రతిఒక్కరూ రోజూ కష్టపడేది డబ్బు కోసమే. కష్టపడిన సంపాదించిన డబ్బు వృథా కాకుండా, పరుల పాలు కాకుండా ఉండేందుకు ఆ డబ్బును ఎక్కడెక్కడో దాచుకుంటారు. కొందరు బ్యాంకుల్లో, బీరువాల్లో దాచుకుంటే.. కొందరు మాత్రం... బెడ్ కింద కూడా దాస్తూ ఉంటారు. బెడ్ కింద సపరేట్ అలమరాలు పెట్టుకొని దాచుకునేవారు కొందరు ఉంటే... కొందరు...


వేసవిలో ఈ ఆహారం అమృతమే... మీరూ ఓసారి ట్రై చేయండి ఇలా

ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటుగా మారింది. ఇంట్లో చేసుకోవడం వీలుగా లేకుంటే బయట వెళ్ళి తింటు ఉంటాం. ఎక్కువగా ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏది మనసుకు నచ్చితే అది తినడం అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే అవి ఇంట్లో చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉండటం వలన బయట దొరికే టిఫిన్స్ బ్రేక్ ఫాస్ట్ గా అలవాటుగా మార్చుకున్నారు. కానీ బాగాకష్టపడకుండా చాలా సింపుల్ గా ఎన్నో లెక్కలేనన్ని పోషకాలు కూడిన ఆహారం చద్దన్నం. ఈ చద్దన్నం ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లా అలవాటు...


ఈ మట్టి కుండలను చూస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు.. ఎందుకంటే..

వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఉక్కపోత, ఎండ వేడితో ఇబ్బంది పడుతుంటారు. ఎండలో వెళ్లే వారికి గొంతు ఎండుకు పోతుంది. కొంతమంది శీతలపానీయాలు తాగుతూ తమ దాహం తీర్చుకుంటారు. మరికొందరు దాహం తీర్చుకునేందుకు చల్లని నీరు తాగుతుంటారు. అందులోనూ మట్టి కుండలో నీరు తాగేందుకే ఎక్కువ ఇష్టపడుతుంటారు. మట్టి కుండలో నీరు చల్లగా ఉండడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది.అయితే వేసవికాలంలో కుండలను కోనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తమ ఇండ్లలో ఫ్రిడ్జ్ ఉన్నా మట్టి...


ఇంట్లో అక్వేరియం ఉంటే ఏమవుతుందో తెలుసా.. తప్పక తెలుసుకోండి..

రంగురంగుల చేపలను గాజు తొట్టలో ఉంచి ఇంట్లో పెంచుకోవడం చూస్తూనే ఉంటాం. దీన్నే అక్వేరియం అంటారు. పూర్వం నుంచే మానవులు పశుపక్షాదులను, జంతు జీవులను, జలాచరాలను పూజించడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పూజల్లో జలాచరాలకు ప్రత్యేక స్థానం ఉంది. సాక్షాత్తు జలాచారాలను శ్రీమన్నారాయణుడి అవతారమైన మత్స్యవతారంతో పోలుస్తుంటారు.ఈ జలాచరాలను పూజించడమే కాకుండా పెంచుకునేందుకు సైతం ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇలా జలాచరాలను పెంచుకోవడానికే అక్వేరియం ఉపయోగిస్తుంటారు. ఇంట్లో...


సర్వప్ప ఎలా తయారు చేస్తారో తెలుసా.. మీరు ట్రై చేయండి మరి..

తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయ వంటకాలలో సర్వప్ప ఒకటి. కొన్ని ప్రాంతాలలో గిన్నెప, తపాలా చెక్క అని కూడా పిలుస్తుంటారు. తెలంగాణ అధికారిక వంటకం సకినాలతో సమానంగా ఈ ప్రాంతంలో వినిపిస్తుండే వంటకం. ‌పూర్వం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజలు సర్వప్పలనే ఆహార పదార్ధంగా వెంట తీసుకువెళ్లేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మమేకమైన ఈ సాంప్రదాయ వంటకాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో రుచికరంగా తయారు చేస్తున్నారు నాగలక్ష్మి.ఈ...


Summer Skin Care Tips : మెరిసే చర్మం కోసం యోగర్ట్​ను ఇలా వాడండి.. టాన్​ వదిలించుకోవడానికి బెస్ట్ ఆప్షన్

Skin Care with Yogurt : సమ్మర్​లో మెరిసే చర్మం కావాలంటే మీరు నిరంతరం హైడ్రేటెడ్​గా ఉండాలి. నీరు, తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీటితో మీరు హైడ్రేటెడ్​గా ఉండాలి. ఈ ఎండలను తట్టుకోవాలంటే ఈ మాత్రం హైడ్రేటెడ్​గా లేకుండా ఆరోగ్యానికి, చర్మానికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరు తీసుకునే చర్యలను బట్టి మీ స్కిన్​ హెల్తీగా ఉంటుందని గుర్తించుకోవాలి. చర్మ సంరక్షణకోసం బయటకు వెళ్లేప్పుడు సన్​స్క్రీన్ ఎలాగు పెట్టుకుంటారు. అయితే ఇంటికి వచ్చాక.. సన్​ టాన్​, ఇతర స్కిన్​...


Wallet Vastu: ఈ వస్తువులు పర్సులో ఉంటే..జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు

వాస్తు నియమాలను పాటిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని చాలామంది నమ్ముతారు. అయితే ఆ వాస్తు నియమాలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్సులో ఉంచుకోవాల్సిన వస్తువుల గురించి వాస్తు శాస్త్రంలో కూడా సమాచారం ఇవ్వబడింది. దీని ప్రకారం, మీరు మీ పర్సులో కొన్ని వస్తువులను ఉంచుకుంటే మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చనిపోయిన వ్యక్తుల ఫోటోలు: వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వ్యక్తుల ఫోటోలను మీ పర్సులో ఎప్పుడూ ఉంచుకోకూడదు. ఇది...


Soaking Foods: వీటిని రాత్రంతా నానబెట్టిన తర్వాతే తినాలి.. ఎందుకంటే..

సాధారణంగా ఆహార పదార్థాలను పచ్చిగా లేదా స్టీమ్, ఫ్రై, బేకింగ్ చేసిన తరువాత తింటారు. అయితే కొన్ని ఆహారాల వినియోగానికి ఒక్కోరకమైన పద్ధతి అనుసరిస్తారు. కొన్నింటిని పచ్చిగా తింటే, మరికొన్నింటిని ఉడకబెట్టి, వండి తింటారు. అయితే రాత్రంతా నానబెట్టి ఉదయం తినాల్సిన పదార్థాలు కొన్ని ఉంటాయి. దీనివల్ల శరీరానికి పోషకాల శోషణ సక్రమంగా అందుతుంది. పదార్థాల రుచి, ఆకృతి పెరుగుతుంది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్స్ ప్రేరేపితమవుతాయి....


‘గుప్పెడంత మనసు’: మనుని దారుణంగా కొట్టిన అనుపమ.. జీవితంలో మళ్లీ నీ మఖం చూపించకు

తనని తన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న మనుకి.. కంకణం తొడిగటానికి వెళ్తాడు మహేంద్ర. ఆ కంకణం రిషి కోసంకొంటాడు మహేంద్ర. రిషి లేకపోవడంతో.. ఆ కంకణాన్ని మనుకి బహుకరించాలని అనుకుంటాడు మహేంద్ర. మరోవైపు ఏది ఏమైనా ఈరోజు మనుతో మాట్లాడాలి.. వాడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో.. తెలుసుకోవాలి. నా జీవితంలో మళ్లీ వాడితో మాట్లాడకూడదని అనుకున్నాను.. కానీ నా మనసు నా మాట వినడం లేదు. వాడితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను’ అంటూ.. మను క్యాబిన్‌కి వెళ్తుంది అనుపమ....


Cheap Rate Items: హ్యాండ్ మేడ్ వస్తువులు.. అందుబాటు ధరల్లో..

భారతీయత అంటే ముందుగా గుర్తొచ్చేది చేనేత వస్త్ర కళ. వేసవి కాలం వచ్చేసిందంటే పెళ్లి సందడులు మొదలైనట్టే. పెళ్లికి మహిళలు చీరలు, రకరకాల వస్తువుల షాపింగ్ చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది. మండే ఎండలో తిరగాలంటే కొంచెం కష్టమైన పనే అందుకే అలాంటి శ్రమ లేకుండా అన్ని రకాల వస్తువులు ఒకేచోట హన్మకొండ జిల్లాలోని అశోక హోటల్ ఎదురుగా ఆల్ ఇండియా హండ్లూమ్ & హ్యాండీక్రాఫ్ట్స్ షాపింగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి బెంగాల్ కాటన్ చీరలు, బాందిని చీరలు మరియు డ్రెస్...


Beetroot Face Pack: బీట్‌రూట్ ఫేస్ మాస్క్ తయారు చేసుకోండి ఇలా..!

Beetroot Face Pack Homemade: బీట్‌రూట్ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారు. దీని ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బీట్‌రూట్‌ ఫేస్‌ మాస్క్‌ తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.


వైట్ డిశ్చార్జ్ ఎక్కువవుతుందా.. జామాకులతో చెక్ పెట్టండిలా..

వైట్ డిశ్చార్జ్..ఈ ప్రాబ్లమ్ గురించి ఆడవారు ఎక్కువగా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. దీని వల్ల ఆడవారిలో మరికొన్ని ఇతర సమస్యలు కూడా ఉంటాయి. అవి అలసట, నీరసం. వీటిని ముందుగా గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. వైట్ డిశ్చార్జ్‌లోనూ రకాలు ఉంటాయి. మామూలుగా డిశ్చార్జ్ రంగుని బట్టి సమస్యని తీవ్రతని పరిగణించొచ్చు. సమస్య ప్రారంభంలో కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది. తగ్గేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో...


ప్రతిరోజూ మేకప్‌ వేసుకుంటే వచ్చే సమస్యలివే!

ప్రతిరోజూ మేకప్‌ వేసుకుంటే వచ్చే సమస్యలివే!


Horoscope: మార్చి 19 రాశి ఫలాలు... ఈ రాశులవారికి ఆదాయంలో వృద్ధి..!

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మార్చి 8వ తేదీ, శుక్రవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం: ఉద్యోగంలో అధికారులతో సామరస్యంగా ఉండడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలు ఆశాజనకంగా...


సమ్మర్ లో సకినాలు ఇలా తయారు చేయండి.. వెరీ సింపుల్ తెలుసా..

పిండి వంటలు అనగానే గుర్తుకు వచ్చేవి సకినాలు, అప్పలు, చెగోడేలు. అయితే ఈ సకినాలు చేసుకోవడం చాలా ఈజీగా కనిపిస్తుంది. కానీ దాని ప్రాసెస్ చాలా పెద్దది. చకినాలు కరెక్ట్ ప్రాసెస్ లో చేయకపోతే తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ సకినాలను అందరూ చేయరు. సకినాలను చేసేందుకు అనుభవం ఉన్న వారితో చేయిస్తారు. నిజామాబాద్ నగరానికి చెందిన శోభరాని గత పదేళ్లుగా పిండివంటలు చేస్తున్నారు. వారికి సకినాలు చేయడంతో మంచి అనుభవం ఉంది. అయితే సకినాలు తయారు చేసుకునే విధానం...


వామ్మో... రూ.4 లక్షల ధర పలికే పక్షిని మీరెప్పుడైనా చూశారా?

చాలా మంది పిల్లలు పెంపుడు జంతువులను పెంచుకునేందుకు ఆసక్తిని కనబరుస్తారు. ఈ నేపథ్యంలోనే లక్షలాది రూపాయలను వెచ్చించి తమకిష్టమైన మానవునితో స్నేహం చేయగల జంతువులైన కుక్కలు మొదలు పక్షుల వరకు కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఖరీదైన జంతువులను, పక్షులను కొనుగోలు చేసి ఇంట్లో పెంచడం సమాజంలో ఓ స్టేటస్ గా మారిందని సైతం చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆసక్తిగల జంతు ప్రేమికుల కోసం దేశ విదేశాల నుంచి పక్షులను దిగుమతి చేసి సరసమైన ధరలకు విక్రయిస్తున్నాడు ఓ వ్యాపారి....


Hing Benefits : ఇంగువ తింటే అనేక లాభాలు.. ఈరోజు నుంచే మెుదలుపెట్టండి

Benefits Of Hing : ఇంగువను చాలా మంది వంటలలో ఉపయోగిస్తారు. అయితే దీని ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


కాఫీ పౌడర్‌లో ఈ రెండు కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖం మెరుస్తుంది..

ఎవరైనా కూడా వయసు పెరిగే కొద్దీ స్కిన్‌పై ముడతలు వస్తుంటాయి. అలా రాకుండా చర్మం యవ్వనంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం క్రీమ్స్, బ్యూటీ ట్రీట్‌మెంట్స్ తీసుకుంటారు. అయితే, అందరూ ట్రీట్‌మెంట్స్ ఫాలో అవ్వడం కష్టం. కాబట్టి, ఇంట్లోనే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. కొన్ని ఫేస్‌ప్యాక్స్ ట్రై చేయాలి. అలాంటి ఓ ప్యాక్ గురించి తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకోండి.


Chittoor : తేనేను ఆహారంలో తీసుకొంటే ఇన్ని ప్రయోజనాలు...!!!|#local18

#chittoordistrict #honey #honeybee తేనేను మనం అమ్మకాలు కొనసాగించాలి అంటే కచ్చితంగా దాన్ని శుద్ధి కేంద్రంలో వేసి శుద్ధి చేయ్యాల్సిన అవసరం ఉంటుంది..ఎందుకంటే మనం తేనే తియ్యాల్సిన సమయంలో శుభ్రంగా తీసుకోలేం, అందులో ఈగలు,వాటి గూడు వంటి పదార్థాలు మిక్స్ గా వచ్చేస్తాయి. తీసిన తేనేను తీసినట్టుగా వాడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకే దాన్ని శుద్ధి చేసి వాడుతారు. #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


నల్ల మచ్చలు తొలగించే నేచురల్ స్క్రబ్స్ ఇవే!

నల్ల మచ్చలు తొలగించే నేచురల్ స్క్రబ్స్ ఇవే!


Astrology: 3 రాశులకు మహాలక్ష్మీ రాజయోగం.. భారీగా బ్యాంక్ బ్యాలెన్స్

Astrology: ఈ ఏడాది మార్చి 25న హోలీ సందర్భంగా ప్రత్యేక యోగం రాబోతోంది. శుక్రుడు, కుజుడు కలవబోతున్నారు. దానివల్ల మహాలక్ష్మీ రాజ యోగం ఏర్పడుతుంది. ఈ మహాలక్ష్మీ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి శుభకాలం రాబోతోంది. భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు, మెరుగుదల అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్కుడు పంకజ్ పాఠక్ మాట్లాడుతూ, వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక్కోసారి హోలీ, దీపావళిలలో కొన్ని శుభ, రాజ యోగాలు ఏర్పడతాయి, దీని వల్ల ఒక వ్యక్తులు ఆర్థిక లాభం, పురోగతిని పొందే...


Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా

Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా


Black Pepper Powder: నల్ల మిరియాలు పొడి ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు!

Black Pepper Powder Benefits: నల్ల మిరియాలు పొడిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని మనం ప్రతిరోజు వంటలల్లో ఉపయోగిస్తాము. అయితే దీని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.


సంక్లిష్ట పిండి పదార్థాలతో సంపూర్ణ ఆరోగ్యం.. రోజూ తినేలా ఇలా ప్లాన్ చేసుకోండి

హెల్త్‌లైన్ ప్రకారం పిండి పదార్థాల్లో సాధారణ, సంక్లిష్ట అనే రెండు రకాల పిండి పదార్థాలు ఉన్నాయి. సంక్లిష్ట పిండి పదార్థాలు శరీరానికి అవసరమైన సాధారణ పిండి పదార్థాల కంటే ఎక్కువ పోషకాలతో ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా చేస్తాయి. సంక్లిష్ట పిండి పదార్థాలు బరువు తగ్గేలా చేస్తాయి. టైప్ -2 డయాబెటిస్ ఉండేవారికి ఇవి మేలు చేస్తాయి. తరచూ కోపం వచ్చేవారు, తరచూ మూడ్ మారిపోయేవారు సంక్లిష్ట పిండి పదార్థాలను తప్పక తీసుకోవాలి....


అబ్బాయి గురించి బాధలేదు వదినా..ఎలాగైనా నెట్టుకురాగలడు.. ఈయనగురించే ఆందోళనంతా..!!

అబ్బాయి గురించి బాధలేదు వదినా..ఎలాగైనా నెట్టుకురాగలడు.. ఈయనగురించే ఆందోళనంతా..!! అబ్బాయి గురించి బాధలేదు వదినా..ఎలాగైనా నెట్టుకురాగలడు.. ఈయనగురించే ఆందోళనంతా..!! ©️ VIL Media Pvt Ltd.


Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 19 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 19మార్చి 2024 శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం మంగళవారం తిథి :- దశమి తె.3:03 ని॥వరకు నక్షత్రం :- పునర్వసు రాత్రి 10:57 ని॥వరకు యోగం:- శోభనం రాత్రి 7:27 ని॥వరకు కరణం:- తైతుల ఉ॥11:45గరజి తె. 3:03 ని॥వరకు అమృత ఘడియలు:- రాత్రి 8:26 ని॥ల 10:06 ని॥వరకు...


Oily Skin Sunscreen: జిడ్డుగల చర్మం కోసం ఎలాంటి సన్ స్క్రీన్ ఎంపిక చేసుకోవాలి..?

Oily Skin Sunscreen For Face: మనలో కొంతమంది జిడ్డు చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. దీని కారణంగా చర్మం మీద మంట, మొటిమల వంటి ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఈ వేసవిలో జిడ్డు చర్మం కలిగిన వారు ఎలాంటి సన్‌ స్క్రీన్‌ను ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం.