Trending:


అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి

అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి ఇల్లు రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఓ జంట నక్తతోక తొక్కారు. వంటగదిలో తవ్వకాలు జరిపిన వారికి విలువైన 17వ శతాబ్దకాలం నాటి నాణేలు దొరికాయి. రాబర్ట్, బెట్టీ ఫుచ్స్ అనే జంట  దక్షిణ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ డోర్సెట్‌లో 17వ శతాబ్ధానికి చెందిన ఓ పురాతన కాటేజ్ సౌత్ పోర్టన్ ఫార్మ్ 2019లో కొన్నారు. అయ...


టేస్టీ బీట్రూట్ దోశ ఇలా తయారు చేసుకోండి..!!

ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం అందరూ కూడా ఆరోగ్యం పైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతిరోజు తినే ఆహారంలో ప్రోటీన్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. టిఫిన్, భోజనం, డిన్నర్ లో ఇలా ప్రతిదాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఆహారం తినడం జరుగుతుంది. ఉదయం అల్పాహారంలో బీట్రూట్ దోశతింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పుడు మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశలా కాకుండా ఈ బీట్రూట్ దోశఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి.ఈ బీట్రూట్ దోస చేయడానికి...


Summer Drinks : కప్పు పెరుగుతో ఇన్ని చేసుకోవచ్చా.. అదిరిపోయే సమ్మర్ డ్రింక్స్..

Curd Summer Drinks : ఈ వేసవిలో ప్రతి గంటకి ఒకసారైనా ఏదో ఒకటి తాగాలి అనిపిస్తుంది. కానీ కేవలం మంచినీళ్లు తాగి దాహం తీర్చుకోవడం కంటే పెరుగుతో చేసే కొన్ని రుచికరమైన వేసవి పానీయాలు తీసుకుంటే అటు ఆరోగ్యానికి మంచిది ఇటు ఎండ వేడి తగ్గుతుంది. అలా పెరుగుతో ఇంట్లోనే మనం చేసుకోగల కొన్ని డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం.


Power of Sri Chakra: చీకటి పడగానే నగర పర్యటన చేస్తూ సంహారానికి పాల్పడే అమ్మవారి గురించి విన్నారా!

Madhura Meenakshi and Adi Shankaracharya Story : అష్టాదశ శక్తిపీఠాల్లో మధురై మీనాక్షి ఆలయ పీఠం అత్యంత ముఖ్యమైనది. మీనాల్లాంటి విశాలలమైన కళ్లతో మరకతశిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. మధురైను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షి అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా , కులదేవతగా ఆరాధిస్తారు. దేవీ భాగవతపురాణం ఉండే మణిద్వీప వర్ణనను అనుసరిస్తూ ఆలయ నిర్మాణం చేశారు. అయితే చతుష్షష్టి కళానిలయమైన ఆలయం పగలంతా ఎంత ప్రశాంతంగా ఉండేదో...రాత్రి వేళ ఆ దిక్కున చూడాలన్నా...


4 DIY Sugar Scrubs: ముఖానికి నేచురల్‌ గ్లో అందించే 4 షుగర్‌ స్క్రబ్స్‌..

4 DIY Sugar Scrubs: ముఖానికి మెరుపు పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అయితే, ముఖానికి నేచురల్ గ్లో పెంచడానికి షుగర్ స్క్రబ్ వాడండి మ్యాజిక్ మీరే చూస్తారు. ఇది చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ తొలగిస్తుంది.


Ragi Flour Pungula: రాగి పిండి పునుగుల రెసిపీ.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం..

Ragi Flour Pungula Recipe: చాలామంది బయట లభించే పప్పుతో తయారుచేసిన పునుగులను ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు నిజానికి వీటిని రోజు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇంట్లోనే ఇలా సులభంగా రాగి పిండితో తయారుచేసిన పునుగులను తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీకి టేస్ట్ పొందవచ్చు.


ఎండాకాలం జుట్టు రాలకూడదంటే చేయాల్సింది ఇదే...!

మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు, షాంపూలు తెచ్చి వాడేస్తూ ఉంటాం. కానీ.. వాటి కంటే.. మనం సరైన ఆహారం తీసుకోవడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. దాని కోసం మంచి ఆరోగ్యకరమైన డైట్ ని ఫాలో అవ్వాలి. ఎండాకాలం వచ్చింది అంటే.. విపరీతమైన చెమట వస్తుంది. ఆ చెమట కారణంగా.. మనకు తలలోనూ చిరాకు, దురద లాంటివి వస్తాయి. రెండు, మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేసినా పెద్దగా ఫలితం ఉండదు. పైగా ఈ చెమట, దుర్వాసన కారణంగా జుట్టు కుప్పలు తెప్పలుగా ఊడిపోతుంది. మరి.. ఈ మండే...


గోళ్ల అందం, ఆరోగ్యం కోసం ఇవి తినండి!

మనిషి అందంలో గోళ్లు ఒక భాగం. వీటిని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడం కోసం కొన్ని ఆహారాలు తినాలి. అవేంటో చూద్దాం.


Uses Of Ear Piercing: చెవులు కుట్టించడం వల్ల ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?

Benefits Of Ear Piercing: చెవులు కుట్టించుకోవడం అనేది ఒక ప్రాచీన సంప్రదాయం. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులలో కనిపిస్తుంది. చెవులకు రంధ్రాలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే దీని వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.


Hing Water Benefits: ఖాళీ కడుపుతో ఇంగువ నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు ..

Hing Water Benefits: ఇంగువను మనం వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో మంచి అరోమా ఉంటుంది. దీంతో వంటకు కూడా రుచి వస్తుంది. అయితే, ఇంగువ నీరు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.


Sweetcorn Pakodi: పిల్లలకు ఇలా సులువుగా స్వీట్ కార్న్ పకోడీ ట్రై చేయండి, పది నిమిషాల్లో వండేయచ్చు

Sweetcorn Pakodi: స్వీట్ కార్న్ పకోడీ అనగానే కొంతమంది స్వీట్ కార్న్‌ను రుబ్బి చేస్తూ ఉంటారు. అలా కాకుండా నేరుగా గింజలతోనే కూడా చేయొచ్చు. ఈ స్వీట్ కార్న్ పకోడీ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.


బాలీవుడ్‌ వెళితే డ్రెస్‌ సైజ్‌ తగ్గిస్తారా?.. కీర్తిసురేష్‌ ఫోటోపై షాకింగ్‌ ట్రోల్స్.. మొత్తం రచ్చ రచ్చ

కీర్తిసురేష్‌.. మహానటితో విశేష గుర్తింపు తెచ్చుకుంది. హోమ్లీ బ్యూటీగా రాణిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె హద్దులు చెరిపేస్తుంది. ట్రోల్ కి గురవుతుంది. తెలుగు తెర మహానటిగా పేరుతెచ్చుకుంది కీర్తిసురేష్‌. ఆమె `మహానటి` చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి నేటి తరానికి సావిత్రి ఇలానే ఉంటుందనేలా అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ఇప్పటికీ అదే ఇమేజ్‌ని కొనసాగిస్తుంది. హోమ్లీ బ్యాటీగా ఆకట్టుకుంటున్న కీర్తిసురేష్‌ సోషల్‌ మీడియాలో కాస్త ఘాటు ఫోటో షూట్లతో...


సమ్మర్‌లో రోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా? ఇది తెలుసుకోకుంటే డేంజరే

అసలే ఎండాకాలం అంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం నుండి ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రోజువారి కూలీ పనులకు వెళ్ళేటటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ తమ కుటుంబ పోషణ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే తోపుడు పనుల వ్యాపారులు మార్కెట్లలో వ్యాపారాలు నిర్వహించే వ్యాపారుల సైతం భానుడి భగభగళదాటికి ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల సమయం దాటిన తర్వాత...


వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా..?

నిత్య పెళ్లికొడుకు అనే మాట ఈ యువకుడికి పక్కాగా సరిపోతుంది. అమ్మాయిలతో ప్రేమాయణాలు సాగిస్తూ.. ఒకరికి తెలియకుండా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకుని.. వేర్వేరు కాపురాలు పెట్టాడు. ముగ్గురు సరిపోరన్నట్టుగా.. మరో అమ్మాయితో తిరుగుతుండగా.. మూడో యువతి తల్లిదండ్రులు చూసి.. నిలదీయగా మూడింట్ల ముచ్చట బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగ్గా.. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


మీ కలలను సాకారం చేసుకోండిలా!

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కల ఉంటుంది. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మీ కలలను సాకారం చేసుకునేందుకు ఈ టిప్స్‌ ఫాలో అయితే మంచిది.


ఏసీ వాడుతున్నారా? కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే ఇలా చేయండి

వేసవి కాలం ఉక్కగా ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేసి, ఉష్ణోగ్రత తగ్గించేస్తాం. నిద్రలోకి జారుకుంటాం. కాసేపటి తర్వాత చల్లదనం ఎక్కువై నిద్ర సరిగా పట్టదు. ఇలా అయితే ప్రమాదం అంటున్నారు నిపుణులు. వేసవిలో ఏసి ఎంత ఉష్ణోగ్రతలో నిద్రపోవాలని తెలుసుకుందాం. వేసవి వచ్చేసింది. కాబట్టి మనం ఎండాకాలానికి ప్రిపేర్ అయిపోవాల్సిందే. ఫ్యాన్లూ, ఏసీలకూ నో రెస్ట్. చాలా సార్లు ఏసీ, ఫ్యాన్‌లను మనం మనకు నచ్చినట్లు వాడేస్తాం. కానీ వాటిని జాగ్రత్తగా వాడుకోకపోతే, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని విశాఖకు చెందినఏసి నిర్వాహకులు మురళి అంటున్నారు. ముఖ్యంగా ఏసీ లెవెల్ సరిగా లేకపోతే, కరెంటు బిల్లుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాదు నిద్ర కూడా సరిగా పట్టదు. అందుకే ఏసిని ఉపయోగించే విషయంలో ఈ జాగ్రత్తలు తెలుసుకోవాలని అంటున్నారు. మనం ఏసీ ఉష్ణోగ్రతను ఎప్పుడు ఎలా ఉంచుకోవాలో తెలియకపోతే, ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఏసీ పనిచెయ్యాలి. అదే సమయంలో మన ఆరోగ్యం దెబ్బతినకూడదు. అలాగే కరెంటు బిల్లూ పెరగకూడదు. అంటే.. మనం గదిలో ఉన్న ఉష్ణోగ్రత, బయటి ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకొని, ఏసీ ఎంత ఉండాలో డిసైడ్ అవ్వాలి. అది సరిగ్గా నిర్ణయించుకుంటే, మనకు మంచి నిద్ర పడుతుందంటున్నారు. మీరు ఏసి ఉష్ణోగ్రత మరీ తక్కువగా ఉంచినట్లయితే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచితే 15 ఏళ్లలోపు పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలు అతి వేడి, అతి చల్లదనాన్ని తట్టుకోలేరు. కాబట్టి పిల్లల గది ఉష్ణోగ్రత 21 డిగ్రీలు ఉంటే, అప్పుడు వారు హాయిగా నిద్రపోతారు. పెద్దలకు ఏసి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. ఈ ఉష్ణోగ్రత దగ్గర నిద్ర బాగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఏసీ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచితే చలి విపరీతంగా పెరిగి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. వృద్ధులు చలిని భరించలేరు. అందువల్లగది ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే, వారి ఆరోగ్యం క్షీణించవచ్చు అంటున్నారు. ఏసిలో మీరు టైమర్‌ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నదీ లేనిదీ పడుకునేముందు చెక్ చేసుకోండి. లేదంటే, ఉదయం పూట విపరీతమైన చలి పెరిగి, ఆరోగ్యం చెడిపోవచ్చు. ఉదయం పూట ఏసీ వల్ల గది చాలా చల్లగా అయిపోతూ ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రి ఏసీ టెంపరేచర్ సరిగ్గా సెట్ చేసుకుని నిద్రపోవాలి.


Suryapeta : ఎండకు బయటకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

డాక్టర్ చిన్ననాయుడు మాట్లాడుతూ వేసవికాలంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రోజుకు కనీసం తగిన మోతాదులో నాలుగు లీటర్ల మేర ప్రతి ఒక్కరు మంచినీరు త్రాగాలని సూచించారు.


పెసర పప్పుతో పుష్కలంగా ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్ తినే నాన్ వెజ్ కర్రీస్ కంటే మిగిలిన రోజుల్లో కూరగాయల కంటే ఎక్కువగా తినే ఆహార పదార్ధాల్లో ముఖ్యమైనది పప్పు. పప్పు లేదంటే దాని స్థానంలో సాంబార్. అయితే ప్రోట్రీన్స్ మెండుగా ఉంటే ఈ పప్పును పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా ఇష్టంగానే తింటారు. (File Photo) అయితే వండిన తర్వాత పప్పుగా పిలుచుకున్నప్పటికి పప్పు వండే సమయంలో ఉపయోగించడానికి అనేక రకాల పప్పులు ఉన్నాయి. కంది పప్పు మైసూర్ పప్పు, శనగపప్పు, పెసర పప్పు ఉన్నాయి. వీటిలో అత్యధిక జనాభా ఉపయోగించేది మాత్రం కందిపప్పు మాత్రమే. (File Photo) అయితే పప్పు కర్రీ, చారు, సాంబర్ ఏం వండుకున్న పెసరపప్పు చాలా శ్రేష్ణమైనదని నిపుణులు చూసిస్తున్నారు. పెసరపప్పుతో గుండె ఆరోగ్యానికి బాగా పని చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ దాకా.. ఎన్నో లాభాలు ఉన్నాయని డైటీషియన్లు చెప్తున్నారు. (File Photo) పెసరపప్పులో ప్రొటీన్లు ఎక్కువ. ముఖ్యంగా శాకాహారులు పెసరపప్పు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి. అప్పుడప్పుడు మాత్రమే తీసుకునే ఈ పప్పును రెగ్యులర్ ఆహారంలో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నా్రు. (File Photo) పెసపపప్పులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి కీలక పోషకాలు, విటమిన్లు-B పూర్తి ఆరోగ్యానికి తోడ్పడతాయి. విటమిన్-C, ఈ.. చర్మం నిగారించేలా చేస్తాయి.ఇతర పప్పులతో పోలిస్తే పెసరపప్పుతో అందే కేలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్. (File Photo) పొట్టుతో కూడిన పెసరపప్పు, పూర్తి పెసర్లతో శరీరానికి ఫైబర్ అందుతుంది. అది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.దీనిలోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడతాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.(File Photo)


ఇంట్లో బొద్దింకల బెడదా..? ఈ టెక్నిక్ తో వారంలో బొద్దింకలు మాయం..!

ఈ బొద్దింకలను వదిలించుకోవడానికి చాలా మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే... ఈ కింది చిట్కాలతో కేవలం వారం రోజుల్లోనే.. ఈ బొద్దింకలను శాశ్వతంగా వదిలించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో బొద్దింకల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏ మూలలో చూసినా కూడా బొద్దింకలే కనపడతాయి. కిచెన్ లో.. అల్మారాల్లో, సింక్ కింద, పైపులు.. ఇలా ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటాయి. ఇంట్లో బొద్దింకలు ఉంటే... చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక...


పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పాల్సిన మంత్రాలు ఇవి...!

పిల్లల్లో ఏర్పడుతున్న ఒత్తిడిని మాత్రం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. దాని కోసం... కొన్ని రకాల మంత్రాలను పేరెంట్స్ తమ పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం... ప్రస్తుతం మన ముందు ఉన్నదంతా పోటీ ప్రపంచమే. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే... పిల్లలకు ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. కేవలం చదువులో ముందు ఉంటే సరిపోదు. ఆటల్లో, పాటల్లో డ్యాన్స్.. ఇలా ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉండి తీరాలి. ఎందుకంటే... ఎక్కడ చూసినా లక్షల మంది పోటీ పడుతున్నారు....


చక్కెర, చక్కెర స్పటికం మధ్య తేడా..? హెల్త్ కి ఏది బెస్ట్.. తప్పక తెలుసుకోండి

Health Care: చక్కెర ,చక్కర స్పటికానికి మధ్య ఉన్న తేడా చాలా ఉంది. ఈ రెండింటిని తయారు చేసే విధానం వేరు. కానీ ఇది ఆరోగ్యానికి సంబంధించి చక్కెర నుండి చాలా భిన్నంగా పరిగణించబడుతుంది. రోజువారీ జీవితంలో ఉపయోగించే చక్కెర మానవ ఆరోగ్యానికి విషంగా పరిగణించబడుతుంది. అదే చక్కెర స్పటికం ఆనేక ప్రయోజనాలను కలిగి ఉంది. మన దేశంలో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. స్వీట్‌లలో చక్కెరకు ప్రత్యామ్నాయం కోసం ప్రజలు వెతుకుతున్నారు. అలాంటి సమయాల్లో స్వీట్‌లు మానివేయాలా.. లేక మరేదైనా అవకాశం ఉందా అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు.చాలా మంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా చక్కెర స్పటికం(పటిక బెల్లం)ను సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యవంతులు కూడా షుగర్ మానేసి చక్కెర స్పటికాలను తినాలని సూచిస్తున్నారు. అందువలన చక్కెర, చక్కెర స్పటికాల తీపిని ఇవ్వడానికి పని చేస్తాయి. చూడగానే రెండింటికి పెద్ద తేడా లేదు. అయితే రుచి, ఆరోగ్యపరంగా ఈ రెండింటికి చాలా తేడా ఉంది. (Photo: Wikimedia Commons) మార్కెట్లో అనేక రకాల చక్కెరలున్నాయని కొద్ది మందికి తెలుసు. కానీ అందులో ముఖ్యంగా రెండు రకాల చక్కెరలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మిశ్రి (స్పటికాలు)ఒక ప్రత్యేక క్రిస్టల్ ఆకారం కలిగి ఉంటాయి. ఇది చొప్పించిన థ్రెడ్‌తో కనెక్ట్ చేయబడింది.(Photo: Wikimedia Commons) చక్కెర , చక్కెర స్పటికాల్లో సాధారణంగా చక్కెరను మిల్లులో తయారు చేసి చక్కగా గ్రాన్యులేటెడ్ సెపరేట్ చేస్తారు. ఈ రోజుల్లో ఇది టీ, పానీయాలు, స్వీట్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తున్నారు. చక్కెర దాదాపు ప్రతి ఇంట్లో వాడుతారు. అలాగే పండుగలు, పూజాలు మొదలైన వాటిలో సాకర్ ప్రసాదానికి మాత్రమే పరిమితమైంది. ఇది అనేక ఆయుర్వేద చికిత్సలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ రోజుల్లో ప్రజలు ఇంటి నివారణల కోసం దీనిని ఉంచడం ప్రారంభించారు. (Photo: Wikimedia Commons) చక్కెర లేదా చక్కెర స్పటికాలను చెరుకు నుండి తయారు చేస్తారు. అందుకోసం ప్రత్యేక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో చెరకు రసాన్ని వివిధ రసాయనాల సహాయంతో శుద్ధి చేస్తారు. అందువల్ల చక్కెరను మిల్లు లేదా ఫ్యాక్టరీలో మాత్రమే తయారు చేయవచ్చు. ఇందులో ఉండే రసాయనాల సహాయంతో చెరకు రసంలోని ఆకుపచ్చ రంగు పోయి, పూర్తయిన చక్కెర తెల్లగా మారుతుంది. చివరి ప్రక్రియలో ఇది చిన్న ధాన్యాలుగా తయారవుతుంది. తర్వాత అమ్ముతారు.(Photo: Wikimedia Commons) అలాగే పంచదారగా మార్చడానికి చెరకు రసం ఆవిరైపోతుంది. చక్కెర సిరప్‌ను నీటితో కలిపి స్ఫటికీకరించబడుతుంది. తరువాత వైర్ సహాయంతో మిశ్రమాన్ని చల్లబరుస్తుంది. విశేషమేమిటంటే, ఈ ప్రక్రియలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించబడవు. అందుకే చక్కెర కంటే చక్కెర స్పటికం ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.(Photo: Wikimedia Commons) చక్కెర తయారీకి చాలా శ్రమ పడుతుంది. యంత్రాల సహాయంతో తయారు చేసి చిన్న చిన్న రేణువులుగా మార్చాలి. అదే చెక్కర స్పటికాలు తయారు చేయడం సులభం. అందువల్ల చెరకు చక్కెర కంటే చౌకగా ఉంటుంది. చక్కెర స్పటికం రసాయన రహితం కాబట్టి చక్కెర కంటే ఎక్కువ ప్రయోజనకరమైనది. చక్కెర తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. అదే చక్కర స్పటికాలు తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలను కూడా అందిస్తుంది.(Photo: Wikimedia Commons) చక్కెరను అనేక గృహ నివారణలలో ఉపయోగిస్తారు. సోపు, యాలకులు, వెన్న, పాలు, ఉసిరికాయ మొదలైన వాటితో దీనిని ఉపయోగించడం వల్ల వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్క పంచదార తింటే దగ్గు తగ్గుతుందని అంటారు. అందువలన, చక్కెర ముఖ్యంగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. కానీ ఇది మధుమేహంలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా మారుతుందని దీని అర్థం కాదు. చక్కెరతో పోలిస్తే బరువు పెరగడంలో ఇది చాలా చిన్న పాత్ర పోషిస్తుంది. (Photo: Wikimedia Commons) Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.


Budh Margi: ఇంతకు ముందెప్పుడూ లేని సంతోషం.. ఈ రాశుల వారికి రేపటి నుంచి ప్రారంభం

Budh Margi: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు తరచుగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాయి. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో సంయోగం చెందవచ్చు. ఈ గ్రహాల సంచారం, కలయిక ప్రత్యేక రాశులపై ప్రభావం చూపుతుంది. కొందరు శుభ ఫలితాలు పొందితే, మరికొందరు అశుభాలను ఎదుర్కొంటారు. అయితే 2024 ఏప్రిల్‌ 25న సాయంత్రం 5.49 గంటలకు బుధుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు (Budh Margi).కన్యారాశి, మిథునరాశిలో బుధుడు ఆధిపత్యం చెలాయిస్తాడు, బలంగా ఉంటాడు....


New Study: తండ్రి ఆహారపు అలవాట్లు అతని కొడుకు, కూతుళ్ళపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోండి

New Study: తండ్రి ఆహారపు అలవాట్లు అతనికి పుట్టిన పిల్లలపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయని కొత్త అధ్యయనం తేల్చింది. కొడుకుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో, కూతురుపై ఎలాంటి ప్రభావానికి కారణం అవుతాయో పరిశోధనకర్తలు చెబుతున్నారు.


మీరు కొన్న బంగారం అసలైనదో కాదో మీకు తెలుసా? ఒక్కసారి ఇలా చేసి చుడండి..

మీరు ఎప్పుడైనా మీ బంగారం, నగలు, హారాలు, కమ్మలు, చైన్లు ఇంకా ఇతర పసిడి ఆభరణాలు నిజమైన బంగారమేనా కాదా అని చెక్ చేసారా ? అయితే మీ బంగారం అసలైనదో కాదో మీరు చాలా సులభమైన మార్గాల్లో తెలుసుకోవచ్చు... ఫస్ట్ కొనేటప్పుడు హాల్‌మార్క్ స్టాంపు కోసం చూడండి. ఈ స్టాంపు బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. 24 క్యారెట్ల బంగారంపై ఈ స్టాంపు ఉంటుంది. బంగారంకి అయస్కాంత శక్తి ఉండదు. కాబట్టి అయస్కాంతం దానిని ఆకర్షించకపోతే, అది మంచి బంగారం అని చెప్పవచ్చు. అయితే, బంగారం లాగే...


భక్షాల బండ్లని ఎప్పుడైనా చూశారా...!!

హిందువుల సంప్రదాయ ప్రకారం స్వామి వారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం కాకపోతే ఇక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించాలంటే భక్షాల బండి కట్టాల్సిందే. ఇంతకు ఆ గ్రామం ఎక్కడ ఉంది. ఆ సంప్రదాయం ఏంటో తెలుసుకుందాం పదండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామం అది. ఈ గ్రామంనందు వెలిసిన శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి వారికి నైవేద్యం సమర్పించాలంటే భక్షాల బండ్లను కట్టాల్సిందేనని గ్రామస్తులు లోకల్ 18 తో తెలిపారు. తమపూర్వం...


Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయికతో ఈ రాశువారికి అదృష్టం రెట్టింపు కాబోతోంది!

Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఈ కింది రాశులవారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


గుడి నుంచి వచ్చిన తర్వాత కాళ్లు ఎందుకు కడగకూడదు...!

సనాతన ధర్మంలో దేవుడిని పూజించడానికి ఒక ప్రాధాన్యత ఉంది. అన్ని నియమాల ప్రకారం ఫూజిస్తేనే.. ఆ పూజా ఫలం దక్కుతుంది. గుడికి మనం శుభ్రంగా స్నానం చేసే వెళతాం. కానీ.. గుడిలోకి వెళ్లగానే వెంటనే కాళ్లు కడుక్కుంటాం. దేవుడు ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి.. పాదాలు శుభ్రం చేసుకుంటాం. అది ఒకే కానీ... గుడి నుంచి ఇంట్లోకి వచ్చిన మాత్రం కాళ్లు కడగకూడదు అంటారు. అలా కడుక్కుంటే మనం దేవుడిని దర్శించుకోవడం వల్ల వచ్చిన పుణ్యం అంతా పోతుందని అనుకుంటూ ఉంటారు....


Mango Peel Tea: ప్రతిరోజూ మామిడి తొక్కతో టీ కాచుకుని తాగండి, మధుమేహం అదుపులోకి రావడం ఖాయం

Mango Peel Tea: మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు మామిడి తొక్క టీను ప్రయత్నించండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఏందుకు జరుపుకోవాలి!

Akshaya Tritiya 2024: ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది (2024)...లో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై...రోజంతా తదియ ఉంది.. Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా! అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి! కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు....


Sunscreen Lotion: ఎండాకాలంలో సన్‌స్క్రీన్ లోషన్ ఎలా రాస్తే మంచి ఫలితాలుంటాయి

Sunscreen Lotion: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల్లో తిరగడం వల్ల చర్మం ట్యాన్ అవుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్ రాస్తుంటారు. కానీ అది ఎలా రాయాలో అందరికీ తెలియదు.


Vastu: ఇంట్లో సాలెగూడు పెడితే శుభమా.. ? అశుభమా.. ? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా.. ?

Vastu: ఇంట్లో సాలెగూడు పెడితే శుభమా.. ? అశుభమా.. ? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే.. ? ఇంటి మూలలో సాలె గూడు పెట్టడం శుభప్రదం కాదు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది

చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది చికెన్ తింటున్నారా..అయితే జరజాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తుంది. జంతువులు, పక్షులకు సోకే ఈ వ్యాధి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. చికెన్, మటన్ ద్వారా ఇది మనుషులకు సోకే ప్రమాదం ఉంది. ఉత్తరాఖండ్ లోని రాంచీలో కోళ్ల ఫాంలలో కోళ్లకు ఈ వ్యాధి సోకింది. హోత్వారా లోని రీజినల...


చీరలో సొగసులు ఆరబోసిన సౌత్ బ్యూటీ.. ప్రియా ప్రకాష్ వారియర్ పిక్స్ కేక

సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సినిమాల్లో ఆశించినంత ఫేమ్ రాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో అందాల ఆరబోతలో అందర్ని మించిపోతోంది. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ చీర కట్టుకొని మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తన పదునైనా పరువాలను చూపిస్తోంది. (Photo: Instagram) న్ను కొట్టి వింక్ గర్ల్ గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి రీసెంట్ గా షేర్ చేసిన హాట్ ఫోటోలకు కుర్రాళ్లు మతిచెడగొడుతున్నాయి. ఇక అమ్మడి గ్లామర్ పోజులు చూసి గార్జియస్, స్టన్నింగ్, బ్యూటీ క్వీన్, బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo: Instagram) సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ లేలేత పరువాల పాపకు సౌత్ లో ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా తగలకపోవడంతో బ్యాడ్ టైం నడుస్తోంది. అందుకే ఈవిధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఈ కేరళ కుట్టి ..ఇప్పుడు మాత్రం మోడ్రన్ మోనాలిసాలా మారిపోయింది. (Photo: Instagram) సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమె షేర్ చేసిన బోల్డ్ పిక్స్ కి నెటిజన్లు క్లీన్ బోల్డ్ అవుతున్నారు. లక్షకుపైగా లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. (Photo: Instagram) ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్ల సంఖ్య పెరగడంతో ..హిట్ సినిమాలు లేని ప్రియా ప్రకాష్ వారియర్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అక్కడ ఎప్పటికప్పుడూ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అలరిస్తోంది. (Photo: Instagram) నితిన్ చెక్ సినిమాలో నటించిన ప్రియా ఆ తర్వాత చాలా రోజులకు తెలుగులో పవన్ కళ్యాణ్ బ్రోలో యాక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు పెద్దగా బ్రేక్ ఇవ్వకపోవడంతో ప్రియా ప్రకాష్ వారియర్ ఫేడవుట్ అయింది.( Photo: Instagram) 018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు. (Photo: Instagram) ఈ కేరళ ముద్దుగుమ్మ ఫోటోలకు కుర్రాళ్లు కనెక్ట్ అయిపోతున్నారు. చూడటానికి శృంగార తారలా కనిపించే ప్రియా వారియర్..చీరకట్టులో మరింత రొమాంటిక్ గా ఉందని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo: Instagram)


కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..

కొత్తిమీరని ఎక్కువ రోజులు తాజాగా ఉంచాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి.


పేగుల్ని శుభ్రపరిచే ఆహారాలు ఇవే!

జీర్ణవ్యవస్థలో పేగులు కీలకం. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే జీర్ణశక్తి బాగుంటుంది. ఇలాంటి పేగుల్ని శుభ్రం చేసేందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి. అవేంటో చూద్దాం.


మామిడిపండ్లు తింటే బరువు, షుగర్ లెవల్స్ పెరుగుతాయా..

సమ్మర్ సీజన్ రాగానే చాలా మంది మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తారు. తియ్యగా ఉండే ఈ పండ్లని తింటే షుగర్ లెవల్స్, బరువు పెరుగుతారా తెలుసుకోండి.


Wash Room Doors: మాల్స్, థియేటర్లలో.. బాత్ రూం డోర్లు కింద గ్యాప్ ఎందుకు ఉంటాయో తెలుసా ?

సినిమా హాలు, షాపింగ్ మాల్, ఆసుపత్రి లేదా ఏదైనా పబ్లిక్ టాయిలెట్‌కి వెళితే, మీరు ఒక విషయం గమనించవచ్చు, టాయిలెట్ తలుపు చిన్నదిగా పైన కింద ఓపెన్‌గా ఉంటుంది. కానీ ఇంట్లో లేదా హోటల్ గదిలో అలా ఉండదు. అయితే సినిమా హాల్ ‌ లేదా మాల్స్‌లో టాయిలెట్ తలుపులు ఎందుకు అలాం ఉంటాయో? కారణం తెలుసుకుందాం ఇల్లు లేదా హోటల్ గదిలో టాయిలెట్ లేదా వాష్‌రూమ్ తలుపు పై నుండి క్రిందికి ఉంటుంది. కానీ షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, ఆసుపత్రులు వంటి పబ్లిక్ టాయిలెట్లలో, టాయిలెట్‌కు ఫ్లోర్ వరకు పూర్తి డోర్ ఉండదు, కాబట్టి ఫ్లోర్ వైపు అడుగు భాగం చిన్నగా ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్ దిగువన గ్యాప్ ఉంచడం వల్ల దానిని శుభ్రం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. టాయిలెట్లోకి ప్రవేశించకుండా నీరు లేదా మురికిని దిగువ నుండి శుభ్రం చేయవచ్చు. దిగువ భాగం క్లోజ్ కాకుండా ఉండటం వల్ల టాయిలెట్‌లోని చెడు వాసనలు కూడా త్వరగా బయటపడతాయి. టాయిలెట్ లోపల ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా శారీరక సమస్య వచ్చినా లేదా కొన్ని కారణాల వల్ల పడిపోయినా, అది క్రింది భాగం నుండి కనిపిస్తుంది. తలుపు పూర్తిగా మూసి ఉంటే లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవడం అసాధ్యం. రెండవది, ఈ తలుపును పగలు , రాత్రి నిరంతరం ఉపయోగించడం వల్ల తలుపు యొక్క దిగువ భాగం దెబ్బతినే ప్రమాదం కూడా ఉండదు. అందుకే పబ్లిక్ టాయ్ లెట్స్ తలుపుల్ని ఈ విధంగా తయారు చేస్తారు.


Thursday Motivation: పాజిటివ్‌గా ఆలోచించడం మొదలు పెట్టండి, మీ చుట్టూ ముళ్లు ఉన్నా పూలవనంలా అనిపిస్తుంది

Thursday Motivation: మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీరు సానుకూలంగా ఆలోచిస్తే జీవితంలో అంతా సంతోషమే ఎదురవుతుంది. నెగిటివ్‌గా ఆలోచిస్తే సమస్యలు మాత్రమే కనిపిస్తాయి.


Shukra Gochar In Mesh 2024: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!

Shukra Gochar In Mesh 2024: ఏప్రిల్ 24 న మేషరాశిలో ప్రవేశించిన శుక్రుడు మే 19 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి సంచారం ఈ ఏడు రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలనే ఇస్తోంది... మేష రాశి (Aries) శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, ఈ రాశి వారికి శుక్రుని సంచారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వివాహం చేసుకోవాలి అనుకున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా సర్దుకుంటాయి....


ఎండాకాలం పాలు తొందరగా విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

ఒక్కరోజు పొరపాటున మర్చిపోయామా ఇక అంతే... సాయంత్రానికి మొత్తం విరిగిపోతాయి. పెరుగులాగా కూడా మారిపోతూ ఉంటాయి. సమ్మర్ లో చాలా మంది ఇంట్లో కామన్ గా జరిగేదే ఇది. ఎండాకాలం అధిక ఎండ, వేడి కారణంగా పాలు తొందరగా పాడైపోతూ ఉంటాయి. పాలు తెచ్చిన వెంటనే కాచి.. ఆరిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాం. ఒక్కరోజు పొరపాటున మర్చిపోయామా ఇక అంతే... సాయంత్రానికి మొత్తం విరిగిపోతాయి. పెరుగులాగా కూడా మారిపోతూ ఉంటాయి. సమ్మర్ లో చాలా మంది ఇంట్లో కామన్ గా జరిగేదే...


Astrology: మరో రెండు రోజుల్లో ఈ రాశుల వారికీ మాళవ్య కుబేర యోగం.. పట్టిందల్లా బంగారమే..

Astrology:జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అద్భుతమైన యోగాన్ని ఇస్తాయి. అందులో ముఖ్యంగా శుక్ర, బుధ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని గ్రహాల రారాజుగా పిలుస్తారు. శుక్రుడు కళలకు అధిపతి, ముఖ్యంగా శృంగారం, కామం, ప్రతిభ, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర రంగాల్లో రాణించాలనుకునేవారికీ శుక్రుడు అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది.


April Lucky Zodiac 2024: ఏప్రిల్‌ 26 నుంచి విపరీతమైన లాభాలు పొందబోయే రాశులవారు వీరే!

April Lucky Zodiac 2024: ఏప్రిల్‌ 26 నుంచి విపరీతమైన లాభాలు పొందబోయే రాశులవారు వీరే!


Hair on Face: అమ్మాయిల్లో కొందరికి ముఖంపై గడ్డాలు, మీసాలు పెరుగుతాయి, దీనికి ఆ ఆరోగ్య సమస్యలే కారణం

Hair on Face: కొంతమంది ఆడవాళ్లకు ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరుగుతాయి. ముఖ్యంగా గడ్డాలు, మీసాలు పెరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు పెరుగుతాయో వివరిస్తున్నారు వైద్యులు.


కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి

కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి కోళ్లకు భావోద్వేగాలు ఎంటాయా? మనుషుల మాదిరిగానే భావోద్యేగం కలిగినప్పుడు వాటి ముఖంలో తేడా కనిపిస్తుందా? సాధారణంగా మనుషులకు బాధ కలిగిన ప్పుడు ముఖం ఎరుపుగా కనిపిస్తుంది.. ఈ విషయం మనకు తెలుసు. కానీ కోళ్లలో కూడా భావోద్వేగాలు ఉంటాయట..అవి కూడా బాధలో ఉన్నప్పుడు మొఖం ముదురు ఎరుపు రంగులోకి మారుతుం...


Today Horoscope: ఓ రాశివారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1,2,3,4 కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) తారాధిపతి అశ్విని నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన...


Sun Transit 2024: మీనరాశిలోకి సూర్యుడు.. మే 13 వరకు ఈ రాశువారికి ముట్టిందల్లా బంగారమే!

Sun Transit 2024: మీనరాశిలో సూర్యుడు అతి త్వరలోనే సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.


పనస పండును కోయడంలో ఈ యువకుడి స్టైల్ వేరు..!

పండ్లు తినడం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్లతో నిండిన పండ్లు మనకు పకృతి ప్రసాదించిన తీపి బహుమతి. అయితే పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు అనేక రుచులు,ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.పండ్లు తినడం ద్వారా శరీరానికి తగినంత ఫైబర్, ఖనిజాలు, యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్లు అందిస్తాయి.అయితే వేసవిలో ఎక్కువ దొరికే పండ్లలో పనస పండు కూడా...


Buttermilk: వేసవి కాలంలో మానవుల అమృతం..మజ్జిగ వల్ల ప్రయోజనాలేంటో తెలుసా?

Benefits Of Buttermilk: వేసవి కాలంలో అలసట, నీరసం రావడం సాధారణమే. అయితే శరీరంలో నీరు శాతం తగ్గినప్పుడే ఇలాంటి సమస్యలను ఎదురవుతాయనేది అందరికి తెలిసిన విషయమే! అలాంటి సందర్భాల్లో తక్షణ శక్తి కోసం మన వివిధ రకాల పానీయాలను స్వీకరిస్తుంటాం. అయితే వేసవిలో భూలోకంలో దొరికే అమృతం మజ్జిగ గురించి మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.


Allergy Home Remedies: ఇంట్లో ఉండే ఈ పదార్థాలతో అలర్జీ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు!

Allergy Home Remedies In Telugu: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న చర్మ సమస్యల్లో అలర్జీ సమస్య ఒకటి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించే ఈ హోమ్ రెమెడీస్ ప్రతిరోజు వినియోగించండి. వీటిల్లో ఉండే గుణాలు చర్మ సంరక్షణకు కూడా సహాయపడతాయి.


Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి

వేసవి కాలంలో అంతా చర్మం గురించే ఆలోచిస్తుంటారు. అయితే, వేసవిలో తీవ్రమైన ఎండ కళ్లకు కూడా ప్రమాదకరమే. అందుకే డాక్టర్లు.. వేసవిలో తప్పకుండా కళ్లను రక్షించుకోవాలని సూచిస్తున్నారు. అసలు వేసవిలో కళ్లకు వచ్చే కష్టాలేమిటీ? ఏ విధంగా మన కళ్లను రక్షించుకోవాలి? తదితర అంశాలను తెలుసుకుందాం. వేసవిలో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కార్నియకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. వేసవిలో వీచే గాలుల్లో పుప్పొడి వంటి అలర్జీకి కారణమయ్యే కణాలు ఎక్కువగా...