కౌన్‌ బనేగా కరోడ్‌పతి: భర్త కలను నెరవేర్చడానికి కేబీసీలో ‘కోటీశ్వరి’ అయిన మోహితా శర్మ

© Sony TV ఐఏఎస్ అధికారి మోహితా శర్మ హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చెందిన ఐపీఎస్‌ అధికారిణి మోహితా శర్మ కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్‌-12లో రెండో ‘కోటీ...