Trending:


Sunscreen Lotion: ఎండాకాలంలో సన్‌స్క్రీన్ లోషన్ ఎలా రాస్తే మంచి ఫలితాలుంటాయి

Sunscreen Lotion: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల్లో తిరగడం వల్ల చర్మం ట్యాన్ అవుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్ రాస్తుంటారు. కానీ అది ఎలా రాయాలో అందరికీ తెలియదు.


వేసవిలో నీరసాన్ని దూరం చేసే 7 బెస్ట్ నేచురల్ ఫుడ్స్..

ఈ సమ్మర్ సీజన్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలు, వడగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా వేసవిలో వేడి వాతావరణం శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది పోషకాల లోటుకు కారణమై డీహైడ్రేషన్‌ ముప్పును పెంచుతుంది, ఆలసటకు కారణమవుతుంది. అందుకే వేసవిలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెంచే పదార్థాలు తినాలి. ముఖ్యంగా కొన్ని పోషకాలు సమృద్ధిగా లభించే హెల్తీ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవేంటంటే..* డార్క్...


Sleeping: వయస్సు ప్రకారం పిల్లలు, పెద్దలు ఎన్ని గంటలు నిద్రించాలో తెలుసా?

Sleep and Health: నిద్ర , ఆరోగ్యం: మంచి ఆరోగ్యానికి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర మాత్రమే కాదు, నిద్ర నాణ్యత ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. వ్యక్తుల నిద్ర విధానాలు వయస్సును బట్టి మారుతూ ఉంటాయి. ఏ వయస్సు వారికి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఈ రోజు మేము మీకు తెలియజేస్తాము. Sleep and Health: ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తగినంత నిద్ర పొందాలి. ఆరోగ్యానికి నిద్రతో ప్రత్యక్ష సంబంధం ఉంది. నిద్రపోయే గంటలు మాత్రమే కాదు, నిద్ర నాణ్యత కూడా బాగా ఉండాలి. నిద్ర నాణ్యత తక్కువగా ఉంటే, తగినంత గంటలు నిద్రపోయిన తర్వాత కూడా విశ్రాంతి అనుభూతి చెందదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, నిద్ర లేకపోవడం మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం , నిరాశ వంటి అనేక ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుంది. అటువంటి పరిస్థితిలో, ప్రతి ఒక్కరూ వారి వయస్సు ప్రకారం ప్రతిరోజూ తగినంత నిద్ర పొందాలి. మనిషి వయస్సు ప్రకారం రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా? సాధారణంగా ప్రజలందరికీ రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర సరిపోతుందని అనుకుంటారు, కానీ అలా కాదు. ప్రతి ఒక్కరి వయస్సును బట్టి నిద్ర వేళలు మారుతూ ఉంటాయి. CDC ప్రకారం, 0 మరియు 3 నెలల మధ్య ఉన్న నవజాత శిశువులకు 24 గంటల వ్యవధిలో 14 నుండి 17 గంటల నిద్ర అవసరం. 4 నుండి 12 నెలల వయస్సు పిల్లలకు 12 నుండి 16 గంటల నిద్ర అవసరం. పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ నిద్ర సమయం తగ్గుతుంది. 1 నుంచి 2 సంవత్సరాల మధ్య పిల్లలకు 11 నుండి 14 గంటల నిద్ర అవసరం. 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 10 నుంచి 13 గంటల నిద్ర సరిపోతుందని చెబుతున్నారు. అయితే 9 నుండి 12 సంవత్సరాల పిల్లలు ప్రతిరోజూ 9 నుండి 12 గంటలు నిద్రపోవాలి. అదనంగా, 13 మరియు 18 సంవత్సరాల మధ్య యుక్తవయస్సు , యువతులు 24 గంటల్లో 8 నుండి 10 గంటల మంచి నిద్ర పొందాలి. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి, రోజుకు 7 గంటల మంచి నాణ్యమైన నిద్ర సరిపోతుంది. 61 నుండి 64 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి, ప్రతిరోజూ 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. 65 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి.


Budh Margi: ఇంతకు ముందెప్పుడూ లేని సంతోషం.. ఈ రాశుల వారికి రేపటి నుంచి ప్రారంభం

Budh Margi: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు తరచుగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాయి. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో సంయోగం చెందవచ్చు. ఈ గ్రహాల సంచారం, కలయిక ప్రత్యేక రాశులపై ప్రభావం చూపుతుంది. కొందరు శుభ ఫలితాలు పొందితే, మరికొందరు అశుభాలను ఎదుర్కొంటారు. అయితే 2024 ఏప్రిల్‌ 25న సాయంత్రం 5.49 గంటలకు బుధుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు (Budh Margi).కన్యారాశి, మిథునరాశిలో బుధుడు ఆధిపత్యం చెలాయిస్తాడు, బలంగా ఉంటాడు....


మామిడిపండ్లు తింటే బరువు, షుగర్ లెవల్స్ పెరుగుతాయా..

సమ్మర్ సీజన్ రాగానే చాలా మంది మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తారు. తియ్యగా ఉండే ఈ పండ్లని తింటే షుగర్ లెవల్స్, బరువు పెరుగుతారా తెలుసుకోండి.


ఏ రాశివారు ఏ విషయానికి భయపడతారో తెలుసా..?

చాలా మంది తమలోపల ఉన్న భయాలను బయట పెట్టరు. కానీ.. లోలోపల మాత్రం భయపడుతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ విషయంలో భయపడతారు..? వారికి ఏ విషయంలో ఫోబియా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయం ఉంటుంది. అన్ని విషయాల్లో చాలా ధైర్యంగా ఉండేవారు కూడా ఏదో ఒక విషయంలో మాత్రం భయపడుతూ ఉంటారు. అయితే... చాలా మంది తమలోపల ఉన్న భయాలను బయట పెట్టరు. కానీ.. లోలోపల మాత్రం భయపడుతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ విషయంలో...


మీ ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉందా? ఈ టిప్స్ గుర్తుంచుకుంటే రిపేర్ అస్సలు అవసరం ఉండదు

వాషింగ్ మెషీన్ ఏళ్లకు ఏళ్లు రిపేర్ రాకూడదా.. అయితే ఈ విలువైన సూచనలు సలహాలు చదివెయ్యండి..!వాషింగ్ మెషీన్లపై సమ్మర్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకోండి. రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూనే ఉన్న తరుణంలో ఎలక్ట్రిక్ పరికరాలు, వస్తువులు నిత్య నూతనంగా వస్తూనే ఉన్నాయి. మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా..! అయితే ఈ విలువైన సమాచారం మీకోసమే. లోకల్18 ప్రత్యేక కథనంలో వాషింగ్ మిషన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మహేష్ శివను అడిగి తెలుసుకుందాం..! ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ కాలం వాషింగ్ మిషన్ మన్నిక గా పని చేస్తుందని అంశాలపై లోకల్18 సేల్స్ ఎగ్జిక్యూటివ్ మహేష్ శివను అడగగా.. ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా వైభవ్ ఎలక్ట్రానిక్స్ నాణ్యతతో కూడిన హోమ్ నీడ్స్ అందిస్తుందని తెలిపారు. ఈ షాప్ లో అన్ని రకాల మల్టీ బ్రాండ్స్, మోడల్స్ వాషింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయని, సమ్మర్ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏసి, కూలర్స్ అన్ని రకాల బ్రాండ్స్ తో కూడిన ఫ్రిడ్జ్ లు కూడా సరసమైన ధరలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వాషింగ్ మిషన్స్ మూడు రకాలుగా ఉంటాయని, అందులో సెమీ ఆటోమేటిక్, రెండవది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అడ్వాన్స్ మోడల్, మూడవద చేసి ఫ్రంట్ డోర్ ఇలా మూడు రకాల వాషింగ్ మిషన్స్ ఉంటాయన్నారు. అందులో మొదటిది సెమీ ఆటోమేటిక్ మోడల్ వచ్చేసి..అందులో ఒక టబ్ లో వాషింగ్ అయ్యాక,మరొక టబ్ లో డ్రై అవుతుందని, రెండో మోడల్ సెమీ ఆటోమేటిక్ అడ్వాన్స్ మోడల్ లో ఫ్రంట్ డ్రై మాత్రమే అవుతుందని, మూడవది వచ్చేసి ఫ్రెంట్ రోడ్ ఆర్పిఎం ఎక్కువగా ఉంటుంది. హీట్ వాటర్, హీట్ వేవ్స్ స్ట్రీమ్ తో కూడా దుస్తులను వాష్ చేస్తుందని తెలిపారు. తొందరగా శుభ్రం చేస్తుంది. ఇందులో ప్రతిదానిలో ఆరు కిలోల నుంచి 7,8,9 కిలోల వరకు వాషింగ్ కెపాసిటీ ఉంటుందని పేర్కొన్నారు. వాషింగ్ మిషన్ కున్న కెపాసిటీ మించి అందులో దుస్తులను వాష్ చేయడం ద్వారా త్వరగా.. అందులో ఉన్న బెల్ట్ సిస్టం సౌండ్ సిస్టం సమస్యలు తలెత్తి బెల్ట్ త్వరగా తెగిపోతుందని, ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి టబ్బు క్లీనర్ పౌడర్ ను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వాషింగ్ మిషన్ ఎలాంటి సమస్యలు లేకుండా.. ఎక్కువ రోజులు మన్నికగా పనిచేస్తుందని సేల్ సెక్యూరిటీ మహేష్ లోకల్18కి వివరించారు. వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్స్ వాడటం ద్వారా కరెంట్ బిల్ అధికంగా వస్తుందని అపోహ మాత్రమేనని, ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రిడ్జ్ మాత్రం కూల్ అయ్యేంత వరకే కరెంట్ తీసుకొని ఆ వోల్టేజ్ కనుగుణంగా మార్చుకొని ఫ్రిడ్జ్ పూర్తిగా కూలిన తర్వాత ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అయిపోతుందని,అదే వాషింగ్ మెషిన్ కు వచ్చేసరికి కూడా రెండు రోజులకోసారి మనం దుస్తులను వాష్ చేసుకుంటామని అలా వాష్ చేసుకోవడం ద్వారా కూడా అందులో ఆర్పిఎం ఎక్కువ తక్కువ సమయంలోనే దుస్తులను వాక్ చేసుకోవచ్చని కరెంట్ బిల్ అధికంగా వస్తుందనేది అపోహ మాత్రమేనని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త మోడల్ LG ఏఐ ఫ్యూచర్స్ తో కూడిన వాషింగ్ మిషన్ అందుబాటులోకి వచ్చిందని, దీని ప్రత్యేకత20వేల వరకు ఫ్యాబ్రిక్ క్లాత్ ను ఇన్స్టాల్ చేసి ఉంటుందని ఇందులో ఎలాంటి దుస్తులు వేసిన ఆటోమేటిక్ గా ..అదే సెలెక్ట్చేసుకొని కాటన్, సిఫాన్ ఇలా దుస్తులను వేరు చేసుకుని వేగంగా వాష్చేస్తుందని.. ప్రస్తుతం అధికంగా వాడే విషయం మాత్రం మనం వినియోగించే దుస్తులను సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ఈ కొత్త మోడల్ మాత్రం చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చెబుతున్నారని తెలిపారు. ఏ వాషింగ్ మిషన్ ఏం కంపెనీ ఏ మోడల్ అయినా కూడా దానికి కెపాసిటీకి మించి దుస్తులను వాష్ చేయడానికి వినియోగిస్తే మాత్రం అతి త్వరగా పాడైపోతుందని చెబుతున్నారు. రూ.16వేల నుంచి రూ.50, 70, 80 వేల వరకు వాషింగ్ మిషన్స్ మల్టీ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయని, ఎవరికైనా కావాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వైభవ్ ఎలక్ట్రానిక్స్ ను సంప్రదించాలని వారు కోరుతున్నారు. సమ్మర్ నేపథ్యంలో ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాదాపు ఏ బ్రాండ్ కు సంబంధించిన వాషింగ్ మిషన్ అయినాకూడా ఆయా కంపెనీలు రిఫర్ చేసిన డిజార్జెన్స్ పౌడర్స్ వాడడమే అత్యుత్తమని సేల్స్ ఎగ్జిక్యూటివ్ మహేష్ తెలిపారు. వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్స్ వాడటం ద్వారా కరెంట్ బిల్ అధికంగా వస్తుందని అపోహ మాత్రమేనని, ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రిడ్జ్ మాత్రం కూల్ అయ్యేంత వరకే కరెంట్ తీసుకొని ఆ వోల్టేజ్ కనుగుణంగా మార్చుకొని ఫ్రిడ్జ్ పూర్తిగా కూలిన తర్వాత ఆటోమేటిక్ గాపవర్ ఆఫ్ అయిపోతుందని, అదే వాషింగ్ మెషిన్ కు వచ్చేసరికి కూడా రెండు రోజులకోసారి మనం దుస్తులను వాష్ చేసుకుంటామని అలా వాష్ చేసుకోవడం ద్వారా కూడా అందులో ఆర్పిఎం ఎక్కువ తక్కువ సమయంలోనే దుస్తులను వాక్ చేసుకోవచ్చని కరెంట్ బిల్ అధికంగా వస్తుందనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.


మరొకరితో ప్రియుడికి పెళ్లి.. వరుడిపై యాసిడ్‌తో దాడిచేసిన ప్రియురాలు

ప్రేమించినవాడు తనను మోసం చేసి.. మరొకరితో జీవితాన్ని పంచుకోడానికి సిద్ధమయ్యాడని తెలిసిన ఓ యువతి తీవ్ర ఆవేదనకు గురైంది. తన స్థానంలో మరో యువతి.. అతడి జీవితంలోకి వస్తుందని కలత చెందింది. పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో గ్రామంలో పంచాయతీ కూడా పెట్టారు. దీంతో యువకుడ్ని ఉద్యోగం పేరుతో అతడి తల్లిదండ్రులు మరో చోటుకు పంపారు. ఇంకో అమ్మాయిని చూసి పెళ్లికి లగ్గం పెట్టారు. కానీ, యువతి మాత్రం అతడే కావాలని పట్టుబట్టింది.


Thursday Motivation: పాజిటివ్‌గా ఆలోచించడం మొదలు పెట్టండి, మీ చుట్టూ ముళ్లు ఉన్నా పూలవనంలా అనిపిస్తుంది

Thursday Motivation: మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీరు సానుకూలంగా ఆలోచిస్తే జీవితంలో అంతా సంతోషమే ఎదురవుతుంది. నెగిటివ్‌గా ఆలోచిస్తే సమస్యలు మాత్రమే కనిపిస్తాయి.


ఎండాకాలం జుట్టు రాలకూడదంటే చేయాల్సింది ఇదే...!

మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు, షాంపూలు తెచ్చి వాడేస్తూ ఉంటాం. కానీ.. వాటి కంటే.. మనం సరైన ఆహారం తీసుకోవడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. దాని కోసం మంచి ఆరోగ్యకరమైన డైట్ ని ఫాలో అవ్వాలి. ఎండాకాలం వచ్చింది అంటే.. విపరీతమైన చెమట వస్తుంది. ఆ చెమట కారణంగా.. మనకు తలలోనూ చిరాకు, దురద లాంటివి వస్తాయి. రెండు, మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేసినా పెద్దగా ఫలితం ఉండదు. పైగా ఈ చెమట, దుర్వాసన కారణంగా జుట్టు కుప్పలు తెప్పలుగా ఊడిపోతుంది. మరి.. ఈ మండే...


Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి

వేసవి కాలంలో అంతా చర్మం గురించే ఆలోచిస్తుంటారు. అయితే, వేసవిలో తీవ్రమైన ఎండ కళ్లకు కూడా ప్రమాదకరమే. అందుకే డాక్టర్లు.. వేసవిలో తప్పకుండా కళ్లను రక్షించుకోవాలని సూచిస్తున్నారు. అసలు వేసవిలో కళ్లకు వచ్చే కష్టాలేమిటీ? ఏ విధంగా మన కళ్లను రక్షించుకోవాలి? తదితర అంశాలను తెలుసుకుందాం. వేసవిలో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కార్నియకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. వేసవిలో వీచే గాలుల్లో పుప్పొడి వంటి అలర్జీకి కారణమయ్యే కణాలు ఎక్కువగా...


Homemade Foot Scrub: మీ పాదాలను మృదువుగా మార్చే సహజసిద్ధమైన స్క్రబ్.. ఇలా తయారు చేసుకోండి..

Homemade Foot Scrub: ముఖాన్ని మాత్రమే కాదు మన కాళ్లు కూడా అందంగా చూసుకోవాలి. కొందరు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. అయితే, కాళ్లు పొడిబారడం జరుగుతుంది. మీ కాళ్లను మృదువుగా మార్చే కొన్ని రెమిడీస్ ఉన్నాయి.


వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్

వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్ ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది.  ఒక అమ్మాయి తన ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అతని ముఖంపై యాసిడ్ పోసింది. అదృష్టవశాత్తు అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  రాకేష్‌ బింద్‌, లక్ష్మి గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.  కానీ ఆ అమ్మాయిని కాదని రాకేష్ తల్లిదండ్రులు అతనికి మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చ...


పెంపుడు జంతువులతో మానసిక ప్రశాంతత!

పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడపటంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెంపుడు జంతువులు మనస్సును ఉల్లాసంగా మార్చుతాయి. వివిధ సమస్యలను దూరం చేస్తాయి.


Allergy Home Remedies: ఇంట్లో ఉండే ఈ పదార్థాలతో అలర్జీ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు!

Allergy Home Remedies In Telugu: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న చర్మ సమస్యల్లో అలర్జీ సమస్య ఒకటి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించే ఈ హోమ్ రెమెడీస్ ప్రతిరోజు వినియోగించండి. వీటిల్లో ఉండే గుణాలు చర్మ సంరక్షణకు కూడా సహాయపడతాయి.


ఈ ఆలయంలో స్వామి వారికి పసుపును సమర్పిస్తారు... ఈ ఆచారం ఎందుకో తెలుసా?

ఆ పరమశివుడి ప్రతి రూపమే మల్లికార్జునుడు. తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో ఒకటైన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కొలువై ఉంది. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం చాళుక్యుల కాలంలోనే నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల భిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడి ఆ స్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్న దేవుడు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని...


సమ్మర్‌లో రోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా? ఇది తెలుసుకోకుంటే డేంజరే

అసలే ఎండాకాలం అంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం నుండి ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రోజువారి కూలీ పనులకు వెళ్ళేటటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ తమ కుటుంబ పోషణ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే తోపుడు పనుల వ్యాపారులు మార్కెట్లలో వ్యాపారాలు నిర్వహించే వ్యాపారుల సైతం భానుడి భగభగళదాటికి ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల సమయం దాటిన తర్వాత...


పేగుల్ని శుభ్రపరిచే ఆహారాలు ఇవే!

జీర్ణవ్యవస్థలో పేగులు కీలకం. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే జీర్ణశక్తి బాగుంటుంది. ఇలాంటి పేగుల్ని శుభ్రం చేసేందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి. అవేంటో చూద్దాం.


Shukra Gochar In Mesh 2024: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!

Shukra Gochar In Mesh 2024: ఏప్రిల్ 24 న మేషరాశిలో ప్రవేశించిన శుక్రుడు మే 19 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి సంచారం ఈ ఏడు రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలనే ఇస్తోంది... మేష రాశి (Aries) శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, ఈ రాశి వారికి శుక్రుని సంచారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వివాహం చేసుకోవాలి అనుకున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా సర్దుకుంటాయి....


Horoscope Today 25th April 2024: ఏప్రిల్ 25 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారికి అస్సలు బాలేదు!

Horoscope Today 25th April 2024 మేష రాశి ఈ రోజు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించవద్దు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. కష్టపడి పని చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది వృషభ రాశి మీ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. మీ పనిలో స్థిరత్వం ఉంటుంది. శత్రువు మీకు హాని...


Health Tips: పొరపాటున కూడా ఖాళీ కడుపుతో ఈ 4 తినకండి..!

మనం తెల్లవారుజామున నిద్రలేచి రోజు ప్రారంభించినప్పుడు, మన రోజంతా అదే శక్తితో గడిచిపోతుంది. మన శరీరం విషయంలో కూడా అంతే. ఉదయం నిద్రలేచిన తర్వాత మనం మొదట ఏం తింటామనేది... చాలా ముఖ్యం. అందుకే ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగమని లేదా ఏదైనా మంచి ఆహారం తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, మీకు ఏ అల్పాహారం మంచిదో , మీరు ఏ వస్తువులను నివారించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు ప్రజలు తెలియకుండానే ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలను తింటారు, ఇది వారికి ప్రయోజనం కలిగించే బదులు వారి ఆరోగ్యానికి హాని చేస్తుంది. ముంబైకి చెందిన ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్వేతా షా పొరపాటున కూడా ఖాళీ కడుపుతో తినకూడని 4 ఆహార పదార్థాలు తీసుకోకూడదని చెప్పారు. మరి అవెంటో తెలుసుకుందాం.. టీ లేదా కాఫీ : డైటీషియన్ శ్వేతా షా తన వీడియోలో , ఎవరైనా అనుకోకుండా పచ్చగా ఉన్న గడ్డిపై టీ లేదా కాఫీని చిమ్మితే మీకు ఎలా అనిపిస్తుందో ఊహించుకోండి. మీరు ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు, మీ ప్రేగులు అదే స్థితిలో ఉంటాయి. ఇది మీలో ఇప్పటికే ఉన్న ఆమ్లతను తీవ్రతరం చేస్తుంది. దీని వల్ల గ్యాస్, ఉబ్బరం, నీరు నిలుపుదల వంటి విషయాలు మీకు సంభవించవచ్చు. అందువల్ల, ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీని తినకూడదు. ఫ్రూట్ జ్యూస్ : ఫ్రెష్ జ్యూస్ లేదా టెట్రా ప్యాక్ ఫ్రూట్ జ్యూస్, మీరు ఖాళీ కడుపుతో తీసుకుంటే, మీ క్లోమం , కాలేయంపై అదనపు భారం పడుతుంది. మీరు ప్రీ-డయాబెటిక్ అయితే, ఇది రోజంతా మీ చక్కెర స్థాయిని నిర్వహిస్తుంది. మీరు అప్పుడప్పుడు ఖాళీ కడుపుతో జ్యూస్ తాగితే, అది పెద్దగా సమస్య కాదు, కానీ మీరు దీన్ని క్రమం తప్పకుండా తాగితే, అది చాలా ప్రమాదకరమని నిరూపించవచ్చు. దీని వల్ల శరీరం ఇన్సులిన్ రెసిస్టెంట్ గా మారుతుంది. అలాగే, మీరు ఉదయం ఖాళీ కడుపుతో పుల్లని పండ్లను తినకూడదు. పుల్లని రుచి కలిగిన ఈ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అలాంటప్పుడు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం వల్ల పొట్టలో ఎక్సెస్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి అనేక సమస్యలు వస్తాయి. పెరుగు : పెరుగులో మంచి మొత్తంలో ప్రోబయోటిక్స్ , కాల్షియం ఉంటాయి. కానీ మీరు దీన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే, దానిలోని మంచి బ్యాక్టీరియా, మీ శరీరానికి మేలు చేస్తుంది, మన కడుపు ఆమ్లం ద్వారా నాశనం అవుతుంది. ఇది కాకుండా, మీరు ఖాళీ కడుపుతో పెరుగు తింటుంటే, మీకు అధిక ఎసిడిటీ సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తినకుండా ఉండాలి. స్పైసీ ఫుడ్ : స్పైసీ ఫుడ్ తినడం కూడా ఉదయం పూట ఖాళీ కడుపుతో మానేయాలి. ఇది మీకు కడుపు నొప్పిని కలిగించవచ్చు. ఇది కాకుండా, మీ కడుపు కూడా కలత చెందుతుంది, ఇది అజీర్ణం , ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అలాగే, ఉదయం ఖాళీ కడుపుతో వేయించిన ఆహారాన్ని తినడం మానుకోండి. ఉదయం ఖాళీ కడుపుతో తేనెతో నిమ్మకాయ నీరు త్రాగడానికి సలహా ఇస్తారు. ఈ పానీయం చాలా సాధారణం . పొట్టలో కొవ్వును తగ్గించడానికి ప్రజలు దీనిని తరచుగా తాగుతారు. అయితే దీన్ని తేనెతో కలిపి తాగితే ఈ విషయాలను గుర్తుంచుకోండి. మీరు ఆర్గానిక్ తేనెను తీసుకోకపోతే, మార్కెట్‌లో లభించే చాలా తేనెలో అధిక కేలరీల కంటెంట్ , అధిక గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది . కొవ్వు తగ్గదు. (నిరాకరణ: పై వాస్తవాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. News18 వాటిని ఆమోదించదు. వాటిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.)


రోజూ బెల్టు పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త..!

ఇప్పుడు బెల్టు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్. అసవరం ఉన్నా లేకున్నా.. ఏ డ్రెస్ మీద అయినా పెట్టేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా బెల్టు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అందరూ స్టైల్ గా కనపడటానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు అవసరం ఉంటేనే బెల్లు పెట్టుకునేవారు కానీ... ఇప్పుడు బెల్టు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్. అసవరం ఉన్నా లేకున్నా.. ఏ డ్రెస్ మీద అయినా పెట్టేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా బెల్టు పెట్టుకుంటూ ఉంటారు....


Sun Transit 2024: మీనరాశిలోకి సూర్యుడు.. మే 13 వరకు ఈ రాశువారికి ముట్టిందల్లా బంగారమే!

Sun Transit 2024: మీనరాశిలో సూర్యుడు అతి త్వరలోనే సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.


మ్యారేజ్ రిసెప్షన్‌లో తాటిముంజలు.. వేసవి వేళ బంధువులకు అదిరిపోయే విందు

Hyderabad Wedding: ఎన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో తిన్నా.. పెళ్లి భోజనానికి మాత్రం సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. పెళ్లికి వచ్చిన వాళ్లు అక్కడ చేసిన ఏర్పాట్ల గురించి ఎంతగా మాట్లాడుకుంటారో.. విందులో పెట్టే రకరకాల వంటకాల గురించి చర్చించుకుంటారు. అయితే.. విందులు స్వీట్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులు పెట్టటం కామన్ కానీ.. ఓ రిసెప్షన్ విందులో తాటిముంజలు, చెరుకు గడలు పెటట్టం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో...


ఈఫోటోలో చీపురు ఎక్కడుందో గుర్తించండి.. మీకిచ్చే టైమ్ 1మినిట్ మాత్రమే

Optical illusion: పజిల్స్‌ని సాల్వ్ చేయడం అనేది అందరి కప్ టీ కాదు. కానీ ఓటమిని అంగీకరించి, దీని నుండి వెనక్కి తగ్గడం కూడా మనసుకు మంచిది కాదు. మీరు ఆప్టికల్ భ్రమలు, పజిల్‌లను పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నిస్తే అది మీ మనస్సును పదును పెడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మేము మీ కోసం కొత్త ఫోటో ఒకటి తెచ్చాం. అందులో మీరు చాలా బట్టల మధ్య ఉంచిన చీపురును కనుగొనవలసి ఉంటుంది. మీరు దీన్ని 1 నిమిషంలోపు చేయగలరా?చీపురుని గుర్తించండి..ఫోటోలో మీరు చాలా...


టేస్టీ బీట్రూట్ దోశ ఇలా తయారు చేసుకోండి..!!

ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం అందరూ కూడా ఆరోగ్యం పైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతిరోజు తినే ఆహారంలో ప్రోటీన్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. టిఫిన్, భోజనం, డిన్నర్ లో ఇలా ప్రతిదాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఆహారం తినడం జరుగుతుంది. ఉదయం అల్పాహారంలో బీట్రూట్ దోశతింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పుడు మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశలా కాకుండా ఈ బీట్రూట్ దోశఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి.ఈ బీట్రూట్ దోస చేయడానికి...


Oats Vada Recipe : టేస్టీ, క్రంచీ ఓట్స్ వడలు.. నూనె పీల్చుకోకుండా ఉండాలటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Tasty South Indian Breakfast Recipe : టేస్టీ బ్రేక్​ ఫాస్ట్​ను తక్కువ సమయంలో చేయడానికి ఓట్స్ వడలు (Oats Vada Recipe) ఓ మంచి ఆప్షన్. పైగా ఇవి హెల్తీ కూడా. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినగలిగే ఈ వడలు టేస్టీగా, క్రంచీగా ఉంటాయి. బ్రేక్​ఫాస్ట్​ చేయడానికి ఎక్కువ సమయం లేదనుకున్నప్పుడు వీటిని చేసి చక్కగా బాక్స్​లో పెట్టేయొచ్చు. ఓట్స్​తో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని మరింత రుచిగా మీరు పిల్లలకు...


ఇంట్లో బొద్దింకల బెడదా..? ఈ టెక్నిక్ తో వారంలో బొద్దింకలు మాయం..!

ఈ బొద్దింకలను వదిలించుకోవడానికి చాలా మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే... ఈ కింది చిట్కాలతో కేవలం వారం రోజుల్లోనే.. ఈ బొద్దింకలను శాశ్వతంగా వదిలించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో బొద్దింకల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏ మూలలో చూసినా కూడా బొద్దింకలే కనపడతాయి. కిచెన్ లో.. అల్మారాల్లో, సింక్ కింద, పైపులు.. ఇలా ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటాయి. ఇంట్లో బొద్దింకలు ఉంటే... చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక...


Wash Room Doors: మాల్స్, థియేటర్లలో.. బాత్ రూం డోర్లు కింద గ్యాప్ ఎందుకు ఉంటాయో తెలుసా ?

సినిమా హాలు, షాపింగ్ మాల్, ఆసుపత్రి లేదా ఏదైనా పబ్లిక్ టాయిలెట్‌కి వెళితే, మీరు ఒక విషయం గమనించవచ్చు, టాయిలెట్ తలుపు చిన్నదిగా పైన కింద ఓపెన్‌గా ఉంటుంది. కానీ ఇంట్లో లేదా హోటల్ గదిలో అలా ఉండదు. అయితే సినిమా హాల్ ‌ లేదా మాల్స్‌లో టాయిలెట్ తలుపులు ఎందుకు అలాం ఉంటాయో? కారణం తెలుసుకుందాం ఇల్లు లేదా హోటల్ గదిలో టాయిలెట్ లేదా వాష్‌రూమ్ తలుపు పై నుండి క్రిందికి ఉంటుంది. కానీ షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, ఆసుపత్రులు వంటి పబ్లిక్ టాయిలెట్లలో, టాయిలెట్‌కు ఫ్లోర్ వరకు పూర్తి డోర్ ఉండదు, కాబట్టి ఫ్లోర్ వైపు అడుగు భాగం చిన్నగా ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్ దిగువన గ్యాప్ ఉంచడం వల్ల దానిని శుభ్రం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. టాయిలెట్లోకి ప్రవేశించకుండా నీరు లేదా మురికిని దిగువ నుండి శుభ్రం చేయవచ్చు. దిగువ భాగం క్లోజ్ కాకుండా ఉండటం వల్ల టాయిలెట్‌లోని చెడు వాసనలు కూడా త్వరగా బయటపడతాయి. టాయిలెట్ లోపల ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా శారీరక సమస్య వచ్చినా లేదా కొన్ని కారణాల వల్ల పడిపోయినా, అది క్రింది భాగం నుండి కనిపిస్తుంది. తలుపు పూర్తిగా మూసి ఉంటే లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవడం అసాధ్యం. రెండవది, ఈ తలుపును పగలు , రాత్రి నిరంతరం ఉపయోగించడం వల్ల తలుపు యొక్క దిగువ భాగం దెబ్బతినే ప్రమాదం కూడా ఉండదు. అందుకే పబ్లిక్ టాయ్ లెట్స్ తలుపుల్ని ఈ విధంగా తయారు చేస్తారు.


ఈ ఒక్క వస్తువును బాత్రూంలో పెడితే చాలు మీ కష్టాలు తొలగిపోతాయి..!

Bathroom Vastu: బాత్‌రూమ్‌ని వాడిన తర్వాత ఆరబెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మనం ఉపయోగించనప్పుడు బాత్రూమ్ తడిగా ఉంచడం వల్ల వాస్తు దోషం వస్తుంది. ఇది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభాన్ని కూడా కలిగిస్తుంది. ఉపయోగించిన తర్వాత బాత్రూం పొడిగా ఉండాలి. తక్కువ స్తలంలో ఇంటిని కట్టించుకున్న వాళ్లు ప్లేస్ కలిసి రావాలని బాత్రూమ్, టాయిలెట్ ఒకే గదిలో(అటాచ్డ్ బాత్రూం) ని కట్టించుకుంటారు. ఇది వాస్తు దోషానికి దారి తీస్తుంది. ఇది ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. ఒకే చోట స్నానం చేసే బాత్రూం, టాయిలెట్ కమోడ్ ఉంటే ప్రమాదం. అలాంటప్పుడు రెండింటికి మధ్య స్క్రీన్ పెట్టడం మంచిది.అలాగే ఈ వస్తువును పెట్టడం వల్ల కూడా ఆర్ధిక కష్టాలు ఉండవు. స్నానం గది(Bathroom)లో పటికను ఉంచడం వల్ల వాస్తు దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇది తెగుళ్ళ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఎవరూ చూడని చోట పెట్టాలి. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.


ఇక్కడ శివలింగం పచ్చగా ఉంటుంది? అభిషేకం చేస్తే కష్టాలు తొలగినట్టేనట

మన దేవాలయాల్లో ఎక్కువ శాతం గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. కానీ కాకతీయ కాలం నాటి ఈ శివాలయంలో మాత్రం భక్తులు ఏకంగా గర్భగుడిలోకి వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ ఆలయం పై మీ లోకల్18 లో ప్రత్యేక కథనం…. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఇనుపాముల గ్రామంలో కాకతీయుల కాలం నాటి శివాలయం వెలసి , భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరు గాంచింది. ఈ ఆలయం గర్భగుడిలోకి వెళ్లి పాలాభిషేకం, నెయ్యి అభిషేకం, రుద్రాభిషేకం అన్ని రకాల అభిషేకాలను భక్తులు చేయడం ఇక్కడ విశేషం. ఇంతకు ఈ ఆలయంలో వెలసిన శివలింగం పచ్చగా ఉండడం తో స్వామి వారిని శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి గా భక్తులు సంభోధిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం అంటారు ఇనుపాములలో వెలసిన ఈ శివాలయానికి ప్రతి రోజూ నిత్యం పూజలు చేసేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి సైతం వస్తుంటారు. ఈ ఆలయం విశిష్టతపై లోకల్18 తో ఆలయ అర్చకులు వేణు మాట్లాడుతూ ..ఈ ఆలయం రోడ్డు విస్తరణకు ముందు ఎడమ వైపుకు ఉండేదని, రోడ్డు విస్తరణలో భాగంగా దేవాలయం అక్కడ నుండి తీసి జాతీయ రహదారికి కుడివైపు నెలకొల్పడం జరిగిందన్నారు. ఈ దేవాలయం కాకతీయ రాజుల కాలం నాటిదని, కాకతీయులు పానగలును రాజధాని చేసుకొని పరిపాలించే క్రమంలో పానగల్లులోని శ్రీ ఛాయా సోమేశ్వరాలయంతో పాటు నల్గొండ జిల్లాలో పలు దేవాలయాలు నిర్మించారన్నారు. అలాగే ఈ పచ్చల సోమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కోరిన వారికి కొంగు బంగారమై అనునిత్యం ప్రజలకు అష్టైశ్వర్యాలు , ఆయురారోగ్యాలు నింపే దేవాలయంగా ఈ ఆలయం పేరుగాంచిందన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు తిరిగి తమ కోరికలు తీరిన అనంతరం మళ్లీ పునర్దర్శనం కోసం వస్తారన్నారు. ఇక్కడ ప్రతి మహా శివరాత్రి అలాగే కార్తీక పౌర్ణమి రోజు పలు జిల్లాల నుండి భక్తులు రావడం జరుగుతుందన్నారు.


కుంకుమను ఏ వేళితో పెట్టుకోవాలో తెలుసా?

హిందూమతంలో కుంకుమను చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ నుదిటిన ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు పెద్దాలు. సరైన పద్దతిలో కుంకుమను పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుందని జ్యోతిష్యులు చెప్తారు. హిందూమతంలో పెళ్లైన ఆడవాళ్లు ఖచ్చితంగా నుదిటిన, పాపిట్లో కుంకుమను ఖచ్చితంగా పెట్టుకుంటారు. కుంకుమకు ధార్మిక, జ్యోతిష శాస్త్రాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆడవాళ్లు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం కుంకుమను పెట్టుకుంటారు. అంతేకాదు దీనివల్ల తమ భర్తలకు...


పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పాల్సిన మంత్రాలు ఇవి...!

పిల్లల్లో ఏర్పడుతున్న ఒత్తిడిని మాత్రం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. దాని కోసం... కొన్ని రకాల మంత్రాలను పేరెంట్స్ తమ పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం... ప్రస్తుతం మన ముందు ఉన్నదంతా పోటీ ప్రపంచమే. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే... పిల్లలకు ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. కేవలం చదువులో ముందు ఉంటే సరిపోదు. ఆటల్లో, పాటల్లో డ్యాన్స్.. ఇలా ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉండి తీరాలి. ఎందుకంటే... ఎక్కడ చూసినా లక్షల మంది పోటీ పడుతున్నారు....


Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..

Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..


Hair on Face: అమ్మాయిల్లో కొందరికి ముఖంపై గడ్డాలు, మీసాలు పెరుగుతాయి, దీనికి ఆ ఆరోగ్య సమస్యలే కారణం

Hair on Face: కొంతమంది ఆడవాళ్లకు ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరుగుతాయి. ముఖ్యంగా గడ్డాలు, మీసాలు పెరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు పెరుగుతాయో వివరిస్తున్నారు వైద్యులు.


Rasi Phalalu Today: వారిని తల్లిదండ్రులు మెచ్చుకుంటారు

Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు ఏప్రిల్‌ 25న గురువారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. మేషం (Aries):మార్చి 21-ఏప్రిల్ 19మీరు సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌, కుటుంబంలో ప్రేమను చూపించడంపై దృష్టి సారిస్తారు. కుటుంబంతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. సరైన సమయానికి తల్లిదండ్రులు విలువైన సూచనలు...


Astrology: ఈ రాశుల వారు మనసున్న మహారాజులు.. ఓ మాటలో చెప్పాలంటే దాన కర్ణులు!

కొంతమందికి ఇతరులకు సహాయం చేయాలని మంచి మనస్తత్వం ఉంటుంది. ఇలాంటి వారిని మనసున్న మహారాజులు అని పిలవచ్చు. జ్యోతిషశాస్త్రం (Astrology) ప్రకారం, కొన్ని రాశులవారు కష్టాల్లో ఉన్న ఇతరులకు ఏదో ఒక సహాయం చేయకుండా ఉండలేరు. వీరు మానవత్వంపై నమ్మకాన్ని పెంచగలరు. కష్టాల్లో ఉన్న స్నేహితులు, అపరిచితులకు వీళ్లు ఎల్లప్పుడూ ఆపన్న హస్తాన్ని అందజేస్తారు. ఎవరి బాధనూ తక్కువగా అంచనా వేయరు. వీరు స్నేహితుల కష్టాలను తమతో పోల్చుకోకుండా, వారికి సహాయం చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. ప్రతికూల భావాలను పక్కన పెట్టి, సానుకూలంగా ఉండాలని వీళ్లు నమ్ముతారు. చిన్న సహాయం నుంచి స్వచ్ఛంద సేవల వరకు.. వీరు చేసే ప్రయత్నాలు చాలా వైవిధ్యంగా, ప్రభావవంతంగా ఉంటాయి. ఏయే రాశులకు ఇలాంటి లక్షణాలు ఉంటాయో పరిశీలించండి. కర్కాటకంకర్కాటక రాశి వ్యక్తులు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కష్టపడుతున్నప్పుడు వారికి ఓదార్పునిస్తారు. వ్యాయామం, డైరీ రాయడం, చిత్రలేఖనం వంటి మంచి పనులు చేయడానికి వారిని ప్రోత్సహిస్తారు. ఒత్తిడిని తగ్గించడానికి స్పా డే వంటివి కూడా ప్లాన్ చేసుకోమని సలహా ఇస్తారు. సమస్యలను ఎదుర్కోవడానికి ముందు మనసు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమని నమ్ముతారు. ఈ రాశివారు చాలా నమ్మకంగా ఉంటారు. కాబట్టి స్నేహితులు, కుటుంబ సభ్యులు తమ భావాలను వీళ్లతో స్వేచ్ఛగా పంచుకోవచ్చు. ఎందుకంటే ఇతరుల విషయాలను ఎవరికీ చెప్పరు, వారి సమస్యలను ఎవరితోనూ చర్చించరు. స్నేహితులకు మంచి మద్దతు ఇస్తారు, వారి మానసిక/శారీరక బాధలను తగ్గిస్తారు. మీనంమీన రాశివారు చాలా సానుభూతి కలిగి ఉంటారు, ఎవరి బాధనైనా తమ బాధలా భావిస్తారు. వీళ్లు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి, వారి బాధలను తగ్గించడానికి ముందుకు వస్తారు. ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే, వారితో జాగ్రత్తగా మాట్లాడుతూ బాధలను తెలుసుకుంటారు. వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదని, వారి వ్యక్తిగత విషయాల గురించి అడగకూడదని ఈ రాశి వారికి బాగా తెలుసు. అందుకే, వీళ్లు చాలా సానుభూతితో, జాగ్రత్తగా మాట్లాడతారు. ఎవరికైనా సలహా ఇవ్వడానికి బదులుగా, వారి అనుభవాలను అంగీకరిస్తారు. వారి ధైర్యాన్ని పెంచడానికి మాటలతో ప్రోత్సహిస్తారు. వారికి మద్దతు ఇవ్వడం ద్వారా, సమస్యలను ఎదుర్కోవడానికి, ధైర్యాన్ని పెంచుకోవడానికి సహాయం చేస్తారు. మకరంవీరు ప్రియమైన వారిని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. స్నేహితులకు ఏ ఇబ్బంది ఉన్నా వారి పక్కనే ఉంటారు. స్నేహితుడు ఏ విషయంలోనైనా నష్టపోయినా, వృత్తి జీవితంలో ఇబ్బంది ఎదురైనా వాళ్లు వారిని క్రమం తప్పకుండా పరామర్శిస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడగడం కష్టమని వాళ్లకు తెలుసు. అందుకే స్నేహితులకు ధైర్యం చెబుతూ, పక్కనే ఉంటారు. ఎవరైనా చాలా ఇబ్బందిలో ఉన్నారని తెలిస్తే, వారి కుటుంబ సభ్యులకు చెప్పి, వారికి సహాయం చేయడానికి ప్రొఫెషనల్ హెల్ప్ కూడా తీసుకుంటారు. ఉదాహరణకు ఒక స్నేహితుడు పిల్లలను పెంచడంలో ఇబ్బంది పడుతున్నా, లేదా వీధిలో కష్టాల్లో ఉన్న అపరిచితుడికైనా వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. స్నేహితులు, బంధువులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఉపయోగపడే విషయాలు చెప్పడం ద్వారా, వారికి మానసిక బలాన్నిస్తారు. కష్టాలు ఎప్పటికీ ఉండవు, వాటిని ఎదుర్కోవడానికి తామున్నామని ధైర్యం చెబుతారు. కన్యఈ రాశివారు కొంచెం కఠినంగా కనిపించినా, సహాయం చేయాలనే మంచి మనసు ఉంటుంది. ఇంట్లోనూ, ఆఫీసులోనూ వాళ్లు చాలా కష్టపడి పనిచేస్తారు, ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే వెంటనే ముందుకు వస్తారు. సమస్యలు ఎదురైనప్పుడు, చాలా మంది కన్య రాశి వారి దగ్గరకు సలహా కోసం వస్తారు. ఎందుకంటే వాళ్లు సమస్యలకు మూలాన్ని కనుగొని, సానుభూతి చూపించడంలో నేర్పరులు. స్నేహితులు, అపరిచితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుంటారు. వాళ్లు ఒంటరిగా లేరని, తాము ఉన్నామని ధైర్యం చెబుతారు. ఎల్లప్పుడూ సలహాలు ఇవ్వడం మంచిది కాదని నమ్ముతారు. ఎవరికి ఏ సహాయం కావాలో వాళ్లే అడుగుతారని అనుకుంటారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Buttermilk: వేసవి కాలంలో మానవుల అమృతం..మజ్జిగ వల్ల ప్రయోజనాలేంటో తెలుసా?

Benefits Of Buttermilk: వేసవి కాలంలో అలసట, నీరసం రావడం సాధారణమే. అయితే శరీరంలో నీరు శాతం తగ్గినప్పుడే ఇలాంటి సమస్యలను ఎదురవుతాయనేది అందరికి తెలిసిన విషయమే! అలాంటి సందర్భాల్లో తక్షణ శక్తి కోసం మన వివిధ రకాల పానీయాలను స్వీకరిస్తుంటాం. అయితే వేసవిలో భూలోకంలో దొరికే అమృతం మజ్జిగ గురించి మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.


మీరు కొన్న బంగారం అసలైనదో కాదో మీకు తెలుసా? ఒక్కసారి ఇలా చేసి చుడండి..

మీరు ఎప్పుడైనా మీ బంగారం, నగలు, హారాలు, కమ్మలు, చైన్లు ఇంకా ఇతర పసిడి ఆభరణాలు నిజమైన బంగారమేనా కాదా అని చెక్ చేసారా ? అయితే మీ బంగారం అసలైనదో కాదో మీరు చాలా సులభమైన మార్గాల్లో తెలుసుకోవచ్చు... ఫస్ట్ కొనేటప్పుడు హాల్‌మార్క్ స్టాంపు కోసం చూడండి. ఈ స్టాంపు బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. 24 క్యారెట్ల బంగారంపై ఈ స్టాంపు ఉంటుంది. బంగారంకి అయస్కాంత శక్తి ఉండదు. కాబట్టి అయస్కాంతం దానిని ఆకర్షించకపోతే, అది మంచి బంగారం అని చెప్పవచ్చు. అయితే, బంగారం లాగే...


అవాంఛిత రోమాలను తొలగించే సింపుల్ చిట్కాలు!

హార్మన్ల అసమతుల్యత వల్ల మహిళల్లో అవాంఛిత రోమాలు ఏర్పడి ఇబ్బందిగా మారతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.


చీరలో సొగసులు ఆరబోసిన సౌత్ బ్యూటీ.. ప్రియా ప్రకాష్ వారియర్ పిక్స్ కేక

సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సినిమాల్లో ఆశించినంత ఫేమ్ రాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో అందాల ఆరబోతలో అందర్ని మించిపోతోంది. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ చీర కట్టుకొని మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తన పదునైనా పరువాలను చూపిస్తోంది. (Photo: Instagram) న్ను కొట్టి వింక్ గర్ల్ గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి రీసెంట్ గా షేర్ చేసిన హాట్ ఫోటోలకు కుర్రాళ్లు మతిచెడగొడుతున్నాయి. ఇక అమ్మడి గ్లామర్ పోజులు చూసి గార్జియస్, స్టన్నింగ్, బ్యూటీ క్వీన్, బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo: Instagram) సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ లేలేత పరువాల పాపకు సౌత్ లో ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా తగలకపోవడంతో బ్యాడ్ టైం నడుస్తోంది. అందుకే ఈవిధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఈ కేరళ కుట్టి ..ఇప్పుడు మాత్రం మోడ్రన్ మోనాలిసాలా మారిపోయింది. (Photo: Instagram) సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమె షేర్ చేసిన బోల్డ్ పిక్స్ కి నెటిజన్లు క్లీన్ బోల్డ్ అవుతున్నారు. లక్షకుపైగా లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. (Photo: Instagram) ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్ల సంఖ్య పెరగడంతో ..హిట్ సినిమాలు లేని ప్రియా ప్రకాష్ వారియర్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అక్కడ ఎప్పటికప్పుడూ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అలరిస్తోంది. (Photo: Instagram) నితిన్ చెక్ సినిమాలో నటించిన ప్రియా ఆ తర్వాత చాలా రోజులకు తెలుగులో పవన్ కళ్యాణ్ బ్రోలో యాక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు పెద్దగా బ్రేక్ ఇవ్వకపోవడంతో ప్రియా ప్రకాష్ వారియర్ ఫేడవుట్ అయింది.( Photo: Instagram) 018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు. (Photo: Instagram) ఈ కేరళ ముద్దుగుమ్మ ఫోటోలకు కుర్రాళ్లు కనెక్ట్ అయిపోతున్నారు. చూడటానికి శృంగార తారలా కనిపించే ప్రియా వారియర్..చీరకట్టులో మరింత రొమాంటిక్ గా ఉందని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo: Instagram)


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఏందుకు జరుపుకోవాలి!

Akshaya Tritiya 2024: ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది (2024)...లో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై...రోజంతా తదియ ఉంది.. Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా! అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి! కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు....


Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయికతో ఈ రాశువారికి అదృష్టం రెట్టింపు కాబోతోంది!

Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఈ కింది రాశులవారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


తేనెని ఇలా రాస్తే కాలిన గాయాలు, మచ్చలు తగ్గిపోతాయట..

వంట చేసినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొన్నిసార్లు చేతులు, కాళ్ళు కాలడం జరుగుతాయి. ఈ మచ్చలు పోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.


పిల్లల మెదడు పనితీరును పాడు చేసే అలవాట్లు!

కొన్ని అలవాట్లు పిల్లల మెదడు పనితీరుపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి. అవేంటో తెలుసుకుందాం.


ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఫన్నీ పర్సన్స్.. వీళ్లకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు ఎప్పుడూ మూడీగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్రావర్ట్‌గా ఉంటారు. ఇంకొందరు మాత్రం చాలా త్వరగా నలుగురిలో కలిసిపోతారు. వీరిలోనూ కొంతమంది ఎప్పుడూ ఫన్నీగా, చమత్కారంగా ఉంటారు. తమ మాటలతో హాస్యాన్ని పండిస్తారు, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి, కొన్ని లైఫ్ పాత్ నంబర్స్ వర్తించే వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. ఏ తేదీలో జన్మించిన వ్యక్తులకు ఇలాంటి స్వభావం ఉంటుందో...


Kitchen Vastu Tips: వంటగదిలో ఈ రెండు పాత్రలు ఎప్పుడూ తలక్రిందులుగా ఉంచొద్దు..!

వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సుఖశాంతులతో కూడిన వాతావరణం నెలకొంటుంది. వంటకు సంబంధించి ప్రత్యేక నియమాలు పాటించాలి. వంటగది ఇంట్లో అతి ముఖ్యమైన భాగం. ఇక్కడ కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఆహారాన్ని తయారు చేస్తారు . ప్రజలు కలిసి కూర్చుని తింటారు. వంటగదికి సంబంధించిన వాస్తు నియమాలను పాటించకపోవడం వల్ల జీవితంలో ప్రతికూలత పెరుగుతుంది. నేడు, వంటగదికి సంబంధించిన అవసరమైన నియమాలను మీకు తెలియజేస్తాము ప్రతి ఇంట్లో వంట చేసిన తర్వాత పాత్రలు కడిగి, తలక్రిందులుగా ఉంచడం వల్ల అవి ఆరిపోతాయి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని గృహోపకరణాలు ఉన్నాయి, వాటిని పక్కన పెట్టకూడదు. ఈ పాత్రను తలక్రిందులుగా ఉంచినట్లయితే, అది వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది మరియు దీని కారణంగా, ఇంట్లో పేదరికం పెరుగుతుంది. వాస్తు కన్సల్టెంట్ దివ్య ఛబ్రా ప్రకారం, దోశలు, రోటీలు వేసే పెనాన్ని వంట చేసిన తర్వాత తలక్రిందులుగా ఉంచవద్దు. రోటీ తయారీ పాన్‌ను తలక్రిందులుగా ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. మీ ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తుంటే, వారిని ఇలా చేయకుండా ఆపండి. చాలా ఇళ్లలో, కూరగాయలు వండడానికి లేదా ఏదైనా వేయించడానికి ఉపయోగించే కడాయిలను కడిగి, తలక్రిందులుగా ఉంచుతారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం తప్పు. ఇది ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతుంది. కడిగి ఉంచితే పొడి గుడ్డతో ఆరబెట్టి నిటారుగా ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, పొరపాటున కూడా కడాయిని శుభ్రం చేయకుండా ఉంచవద్దు. ఉపయోగం తర్వాత వెంటనే శుభ్రం చేయండి. ఇత్తడి పాత్రను ఏ దిశలో ఉంచాలి? వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఇత్తడి, రాగి, కంచు, స్టీలు పాత్రలను పడమర దిశలో ఉంచాలి. ఇంట్లోనే ఈ వాస్తు నియమాలు పాటిస్తే చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ఆనందం .శ్రేయస్సు వస్తుంది.


చక్కెర, చక్కెర స్పటికం మధ్య తేడా..? హెల్త్ కి ఏది బెస్ట్.. తప్పక తెలుసుకోండి

Health Care: చక్కెర ,చక్కర స్పటికానికి మధ్య ఉన్న తేడా చాలా ఉంది. ఈ రెండింటిని తయారు చేసే విధానం వేరు. కానీ ఇది ఆరోగ్యానికి సంబంధించి చక్కెర నుండి చాలా భిన్నంగా పరిగణించబడుతుంది. రోజువారీ జీవితంలో ఉపయోగించే చక్కెర మానవ ఆరోగ్యానికి విషంగా పరిగణించబడుతుంది. అదే చక్కెర స్పటికం ఆనేక ప్రయోజనాలను కలిగి ఉంది. మన దేశంలో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. స్వీట్‌లలో చక్కెరకు ప్రత్యామ్నాయం కోసం ప్రజలు వెతుకుతున్నారు. అలాంటి సమయాల్లో స్వీట్‌లు మానివేయాలా.. లేక మరేదైనా అవకాశం ఉందా అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు.చాలా మంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా చక్కెర స్పటికం(పటిక బెల్లం)ను సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యవంతులు కూడా షుగర్ మానేసి చక్కెర స్పటికాలను తినాలని సూచిస్తున్నారు. అందువలన చక్కెర, చక్కెర స్పటికాల తీపిని ఇవ్వడానికి పని చేస్తాయి. చూడగానే రెండింటికి పెద్ద తేడా లేదు. అయితే రుచి, ఆరోగ్యపరంగా ఈ రెండింటికి చాలా తేడా ఉంది. (Photo: Wikimedia Commons) మార్కెట్లో అనేక రకాల చక్కెరలున్నాయని కొద్ది మందికి తెలుసు. కానీ అందులో ముఖ్యంగా రెండు రకాల చక్కెరలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మిశ్రి (స్పటికాలు)ఒక ప్రత్యేక క్రిస్టల్ ఆకారం కలిగి ఉంటాయి. ఇది చొప్పించిన థ్రెడ్‌తో కనెక్ట్ చేయబడింది.(Photo: Wikimedia Commons) చక్కెర , చక్కెర స్పటికాల్లో సాధారణంగా చక్కెరను మిల్లులో తయారు చేసి చక్కగా గ్రాన్యులేటెడ్ సెపరేట్ చేస్తారు. ఈ రోజుల్లో ఇది టీ, పానీయాలు, స్వీట్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తున్నారు. చక్కెర దాదాపు ప్రతి ఇంట్లో వాడుతారు. అలాగే పండుగలు, పూజాలు మొదలైన వాటిలో సాకర్ ప్రసాదానికి మాత్రమే పరిమితమైంది. ఇది అనేక ఆయుర్వేద చికిత్సలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ రోజుల్లో ప్రజలు ఇంటి నివారణల కోసం దీనిని ఉంచడం ప్రారంభించారు. (Photo: Wikimedia Commons) చక్కెర లేదా చక్కెర స్పటికాలను చెరుకు నుండి తయారు చేస్తారు. అందుకోసం ప్రత్యేక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో చెరకు రసాన్ని వివిధ రసాయనాల సహాయంతో శుద్ధి చేస్తారు. అందువల్ల చక్కెరను మిల్లు లేదా ఫ్యాక్టరీలో మాత్రమే తయారు చేయవచ్చు. ఇందులో ఉండే రసాయనాల సహాయంతో చెరకు రసంలోని ఆకుపచ్చ రంగు పోయి, పూర్తయిన చక్కెర తెల్లగా మారుతుంది. చివరి ప్రక్రియలో ఇది చిన్న ధాన్యాలుగా తయారవుతుంది. తర్వాత అమ్ముతారు.(Photo: Wikimedia Commons) అలాగే పంచదారగా మార్చడానికి చెరకు రసం ఆవిరైపోతుంది. చక్కెర సిరప్‌ను నీటితో కలిపి స్ఫటికీకరించబడుతుంది. తరువాత వైర్ సహాయంతో మిశ్రమాన్ని చల్లబరుస్తుంది. విశేషమేమిటంటే, ఈ ప్రక్రియలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించబడవు. అందుకే చక్కెర కంటే చక్కెర స్పటికం ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.(Photo: Wikimedia Commons) చక్కెర తయారీకి చాలా శ్రమ పడుతుంది. యంత్రాల సహాయంతో తయారు చేసి చిన్న చిన్న రేణువులుగా మార్చాలి. అదే చెక్కర స్పటికాలు తయారు చేయడం సులభం. అందువల్ల చెరకు చక్కెర కంటే చౌకగా ఉంటుంది. చక్కెర స్పటికం రసాయన రహితం కాబట్టి చక్కెర కంటే ఎక్కువ ప్రయోజనకరమైనది. చక్కెర తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. అదే చక్కర స్పటికాలు తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలను కూడా అందిస్తుంది.(Photo: Wikimedia Commons) చక్కెరను అనేక గృహ నివారణలలో ఉపయోగిస్తారు. సోపు, యాలకులు, వెన్న, పాలు, ఉసిరికాయ మొదలైన వాటితో దీనిని ఉపయోగించడం వల్ల వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్క పంచదార తింటే దగ్గు తగ్గుతుందని అంటారు. అందువలన, చక్కెర ముఖ్యంగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. కానీ ఇది మధుమేహంలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా మారుతుందని దీని అర్థం కాదు. చక్కెరతో పోలిస్తే బరువు పెరగడంలో ఇది చాలా చిన్న పాత్ర పోషిస్తుంది. (Photo: Wikimedia Commons) Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.


చెస్ రామయ్య వద్దకు మీ పిల్లలను పంపించారా.. చెస్ ఛాంపియన్లు కావాల్సిందే..

వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లల కి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిది అనే తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా..కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో పిల్లలకి మైండ్ కి పదును పెట్టే చెస్ ఆటలో నైపుణ్యం సాధించే దిశగా ఆలోచన చేయండి. అలా అయితే ఈ వేసవి కాలం మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలం లో తల్లి దండ్రులు ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలలో నేర్పించేదుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు కానీ ఈ చెస్ ఆటలో నైపుణ్యం...


Hing Water Benefits: ఖాళీ కడుపుతో ఇంగువ నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు ..

Hing Water Benefits: ఇంగువను మనం వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో మంచి అరోమా ఉంటుంది. దీంతో వంటకు కూడా రుచి వస్తుంది. అయితే, ఇంగువ నీరు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.