WHITE HAIR TO BLACK HAIR: తెల్ల జుట్టు శాశ్వతంగా 15 రోజుల్లో నల్లగా మారడానికి అద్భుత ఆయుర్వేద గుణాలు కలిగిన నూనె!

White Hair To Black Hair Oil Homemade: ప్రస్తుతం చాలా మంది వాతావరణం మార్పుల కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల తెల్ల జుట్టుయ నల్లగా మారడమేకాకుండా అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన నూనెలను జుట్టుకు వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు సమస్యలను తగ్గించడమేకాకుండా జుట్టును దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ నూనెలను వినియోగించే క్రమంలో చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

పచ్చి ఉసిరి, కలోంజి సీడ్స్‌, మందార పువ్వులు, గోరింట ఆకులతో తయారు చేసిన నూనె వినియోగించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ నూనెను అప్లై చేసిన తర్వాత కనీసం 36 గంటల పాటు జుట్టును శుభ్రం చేయకూడదు. 

ఆయుర్వేద గుణాలు కలిగిన నూనె తయారి పద్దతి:

పచ్చి ఉసిరి, మందార పువ్వులు, గోరింట ఆకు, కలోంజి సీడ్స్‌ ఒక కప్పు కొబ్బరి నూనెలో వేసి బాగా వేడి చేయాల్సి ఉంటుంది. ఇలా బాగా ఉడికించాల్సి ఉంటుంది. ఇలా నూనె నల్లగా మారిన తర్వాత ఒక డబ్బలో పోసుకుని భద్రపరుచుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ నూనె క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలిపోకుండా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2023-06-01T06:21:30Z dg43tfdfdgfd