మస్సాచుస్సెట్స్ : ఓ కునుకు తీసి లేస్తే మనుషుల్లో క్రియేటివిటీ పెరుగుతుందని అంటున్నారు అమెరికాలోని మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు. నిద్రకు, సృజనాత్మకతకు సంబంధం ఉన్నదని, నిద్ర ప్రారంభ దశలోనే మెలుకువలోకి వచ్చినప్పుడు ఎక్కువ సృజనాత్మకతతో ఉంటారని ఒక అధ్యయనం ద్వారా గుర్తించారు.
వెంటనే నిద్రలేపి ప్రశ్నలు అడిగినప్పుడు సృజనాత్మకతతో జవాబులు చెప్పారు. 45 నిమిషాలు నిద్రపోయినవారిలో మరింత సృజనాత్మకత కనిపించింది.
2023-05-25T23:25:35Z dg43tfdfdgfd