Trending:


Pocket Vastu: ఈ 3 వస్తువులను మీ జేబులో పెట్టుకోండి.. ప్రతి పనిలో విజయం సాధిస్తారు

Pocket Vastu: ఈ 3 వస్తువులను మీ జేబులో పెట్టుకోండి.. ప్రతి పనిలో విజయం సాధిస్తారు


సమ్మర్ లో పిల్లలను టీవీ, ఫోన్ లేకుండా ఎంగేజ్ చేయడం ఎలా..?

ఒక వారం రోజులు పిల్లలను అమ్మమమ్, నానమ్మ ఇంటికి పంపొచ్చు. అంతకు మించి ఎక్కువ రోజులు కూడా పంపలేం. అలాంటి వారికి ఇంట్లోనే ఫన్ యాక్టివిటీస్ క్రియేట్ చేయాలి. ఎండాకాలం వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. అన్నీ స్కూళ్లు సెలవలు ప్రకటించేశాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు భరించడమే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది.. ఇప్పుడు సెలవలు రెండు, మూడు నెలలు భరించడం మరింత కష్టంగా ఉంటుంది. ఇక పిల్లలు కూడా ఇంట్లో ఉన్నంతసేపు.. టీవీ, ఫోన్, ట్యాబ్...


ఇలాంటి మహిళల్ని పెళ్లి చేసుకుంటే ప్రతి రోజూ నరకమే.. ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి..

చాణక్య నీతి (Chanakya Niti) ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారం. ఇది యువతకు మార్గనిర్దేశం చేసి, వారి జీవితాలను ఆనందకరంగా మార్చగలదు. ఆచార్య చాణక్యుడు రూపొందించిన విధానాలు, రాసిన సూత్రాలు, సలహాలు నేటి సమాజానికి కూడా వర్తిస్తాయి. వాటిని ఇప్పటికీ పాటించవచ్చు. చాణక్య నీతి గ్రంథంలోని విషయాలను అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోగలడు. మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం గురించి ఈ గ్రంథం చాలా విషయాలను నేర్పిస్తుంది. పెళ్లికి సంబంధించిన నియమ, నిబంధనలను కూడా చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని సిద్ధాంతాలు, సూత్రాలు చాలా చురుకైనవి, ఉపయోగకరమైనవి. మానవ మనస్తత్వాన్ని గురించి ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం, కొన్ని రకాల ఆడవారి (Women)ని పెళ్లి (Marry) చేసుకోకూడదు. ఎందుకంటే వారు మగవారి జీవితాలను నాశనం చేస్తారు. చాణక్య సూత్రాల ప్రకారం.. ఎలాంటి లక్షణాలు ఉన్న మహిళలను పెళ్లి చేసుకోకూడదో తెలుసుకుందాం. అందం ఉన్నా తెలివి లేనివారుచాలా మంది మగవారు మగువలు అందంగా ఉంటే చాలు వారిని ప్రేమించవచ్చని, పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ చాణక్యుడు అందం మాత్రమే చాలదని, ఆమెకు మంచి తెలివి, నైపుణ్యాలు కూడా ఉండాలని చెప్పాడు. అందం తాత్కాలికం, కానీ బుద్ధి, నైపుణ్యాలు జీవితాంతం అవసరమవుతాయని ఆయన వివరించారు. అబద్ధాలు చెప్పే స్త్రీచాణక్యుడు చెప్పిన ప్రకారం, ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పే మహిళను పెళ్లి చేసుకోకూడదు. ఈ మగువలు భర్త, కుటుంబ సభ్యులకు నమ్మకం ద్రోహం చేసే ఛాన్సెస్ ఎక్కువ. అబద్ధాలు చెబితే కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి. భర్త, భార్య మధ్య నమ్మకం లోపించి గొడవలవుతాయి. అహంకారంఒక స్త్రీ ఎంత అందంగా ఉన్నా, ఆమెకు అహంకారం, అసహ్యకరమైన లక్షణాలు ఉంటే ఆమెను పెళ్లి చేసుకోకూడదని చాణక్యుడు సలహా ఇచ్చాడు. ఎందుకంటే అలాంటి మహిళలు తమ భర్తలకు, కుటుంబాలకు ఇబ్బందులు కలిగిస్తారు. ఈ రకం మహిళలు అభ్యంతరకరమైన ప్రవర్తనతో ఇతరులకు ఎప్పుడూ బాధ కలిగిస్తుంటారు. చెడు స్వభావం ఉన్న స్త్రీచాణక్యుడు చెప్పిన ప్రకారం చెడు స్వభావం (Bad nature) ఉన్న మహిళతో ఏడడుగులు వేస్తే అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతాయి. ఎల్లప్పుడూ కోపంగా ఉండే, అసూయపడే స్త్రీలు భర్తల జీవితాలను నరకంగా మార్చేస్తారు. చెడు కుటుంబ నేపథ్యం ఉన్న మహిళలుచెడు కుటుంబ నేపథ్యం ఉన్న మహిళను పెళ్లి చేసుకోకూడదు. అలాంటి వారు కుటుంబ సభ్యుల నుంచి చెడు లక్షణాలను అలవర్చుకోవచ్చు. దీనివల్ల మగవారు చాలా కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంటి పనులు చేయలేని వారుచాణక్యుడు ఇంటి పనులు చేయలేని స్త్రీని పెళ్లి చేసుకోకూడదని సూచించాడు. ఎందుకంటే అలాంటి స్త్రీలు కుటుంబానికి భారంగా మారతాయి. చాణక్యుడు జీవించిన కాలంలో, సమాజం చాలా భిన్నంగా ఉండేది. ఆ కాలంలో స్త్రీలు ఇంటి పనులను చూసుకోవడం వారి ప్రధాన బాధ్యతగా భావించేవారు. అయితే ముఖ్యమైన ఇంటి పనులైనా చేయలేని మహిళలు ఈ తరంలోనూ భర్తలకు భారమే అవుతారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


కుంకుమను ఏ వేళితో పెట్టుకోవాలో తెలుసా?

హిందూమతంలో కుంకుమను చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ నుదిటిన ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు పెద్దాలు. సరైన పద్దతిలో కుంకుమను పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుందని జ్యోతిష్యులు చెప్తారు. హిందూమతంలో పెళ్లైన ఆడవాళ్లు ఖచ్చితంగా నుదిటిన, పాపిట్లో కుంకుమను ఖచ్చితంగా పెట్టుకుంటారు. కుంకుమకు ధార్మిక, జ్యోతిష శాస్త్రాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆడవాళ్లు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం కుంకుమను పెట్టుకుంటారు. అంతేకాదు దీనివల్ల తమ భర్తలకు...


టీ షర్ట్‌పై మీ బొమ్మ కావాలా? జస్ట్ 10 నిమిషాల్లో ప్రింట్ వేసిస్తారు

బర్త్ డే , అలాగే మ్యారేజస్, పుట్టినరోజు వేడుకలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మంచి గిఫ్ట్స్ వినూత్న రీతిలో డిజైన్చేసి ఇస్తున్నారు. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్ డిజైన్చేయడం నుండి మనం టీ, కాఫీ తాగే కప్ పై ఫొటోస్ వేయడం టీ షర్ట్స్ పైన ఫొటోస్ వేయడం కీ చైన్స్ పైన మనకు నచ్చిన ఫొటోస్ ఇవ్వడం ఇలా ఏ వస్తువు అయితే ఆ వస్తువు పైన ఫొటోస్ వేయడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది యువతీ, యువకులు కూడా ఇలాంటివి గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ కూడా అలానే వెలిశాయి. ఇందులో భాగంగా కరీంనగర్‌కు చెందిన శివ అనే వ్యక్తి బహుమతి గిఫ్ట్ గ్యాలరీ షాప్‌తో అనేక విధాలుగా ఫొటోస్ ప్రేమ్స్ మనకు నచ్చిన స్టైల్లో డిజైన్వేసి కరీంనగర్ ప్రజలకు తక్కువ ధరలోనే అందిస్తున్నారు. వీరి దగ్గర టీ కప్పు ప్రింటింగ్, టీ షర్ట్, ప్రింటింగ్ స్వయంగా సొంత మిషనరీ పైన వేసి పదే పది నిమిషాల్లో కస్టమర్‌కు అందిస్తున్నారు. వీరి దగ్గర రూపాయలు 100 నుండి మొదలుకొని 3000 రూపాయల వరకు అతి తక్కువ ఖర్చుతో కరీంనగర్ లో ఎవరు ఇవ్వని ధరలకు వీటిని ఇస్తున్నారు. కస్టమ్మర్స్ అభిరుచులకు తగ్గట్టు వివిధ డిజైన్లలో ఫోటో పెయింటింగ్ చేసి తక్కువ సమయంలోనే వారికి అందిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నడుపుతున్నామని కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి తక్కువ ధరలకే ఈ సౌకర్యాలు అందించాలని, మేము స్వయంగా అన్ని మిషనరీలు తెచ్చుకొని మేమే ప్రింట్ చేసి తక్కువ సమయంలో ఇస్తున్నామని బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నిర్వాహకులు శివ లోకల్ 18 కు తెలిపారు. కాలేజీ ఈవెంట్స్, అలాగే పండగలకు మ్యారేజెస్‌కు స్పెషల్ అట్రాక్షన్ కోసం వీరి దగ్గర టీ షర్ట్స్‌పై ఎక్కువగా ఫోటో ప్రింట్ వేసి ఇస్తున్నారు. ఆన్లైన్‌లో దొరికే ప్రతి ఫోటో గ్యాలరీ కావచ్చు, అలాగే మగ్ ప్రింటింగ్ కావచ్చు ఏదయినా ఇక్కడ తక్కువ ధరలోనే ఉంటాయట. మీరు మీకు నచ్చిన ఫొటోస్ టీ షర్ట్స్‌పై వేసుకోవాలనుకుంటున్నారా ఐతే వీరిని సంప్రదించండి.. ఇంకెందుకు లేటు మీకు నచ్చినగర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫెండ్స్, వైఫ్, పిల్లలకు, మంచి గిఫ్ట్ బహుమతి ఇవ్వాలనుకుంటే వీరిని సంప్రదించండి వీళ్ళ అడ్రస్స్ వచ్చేసి బస్టాండ్ టూ గీతబావన్ రోడ్.జోయాలూకాస్ పక్కన కరీంనగర్


ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఫన్నీ పర్సన్స్.. వీళ్లకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు ఎప్పుడూ మూడీగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్రావర్ట్‌గా ఉంటారు. ఇంకొందరు మాత్రం చాలా త్వరగా నలుగురిలో కలిసిపోతారు. వీరిలోనూ కొంతమంది ఎప్పుడూ ఫన్నీగా, చమత్కారంగా ఉంటారు. తమ మాటలతో హాస్యాన్ని పండిస్తారు, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి, కొన్ని లైఫ్ పాత్ నంబర్స్ వర్తించే వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. ఏ తేదీలో జన్మించిన వ్యక్తులకు ఇలాంటి స్వభావం ఉంటుందో...


Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయికతో ఈ రాశువారికి అదృష్టం రెట్టింపు కాబోతోంది!

Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఈ కింది రాశులవారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


Horoscope Today: ఈ రాశుల వారు భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు ఏప్రిల్‌ 24న బుధవారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అధికార వర్గాలకుసన్నిహతమవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితంలాభదాయకంగా గడిచిపోతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మీమాటకు, చేతకు విలువ ఉంటుంది. నిరుద్యోగు లకు కొత్త ఆఫర్లు వస్తాయి.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం ఆశాజ నకంగా ఉంటుంది. దైవకార్యాలు, శుభ కార్యాలు, దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) కొన్నివ్యక్తిగత సమస్యలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. ఆర్థికసంబంధమైన వ్యవ హారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్ననాటిస్నేహితులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కొత్తబాధ్యతలతో అవస్థలు పడతారు. ఆదాయానికి ఏమాత్రం లోటుం డదు. నిరుద్యోగులకుసొంత ఊర్లోనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసివస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లలు కొద్ది శ్రమతో ఉన్నత ఫలితాలుసాధిస్తారు. మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుపూర్తవు తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంఉత్సాహంగా గడిచిపోతుంది. వృత్తి జీవితం బిజీ అవుతుంది. చాలా కాలంగావాయిదా పడుతున్న ఆర్థిక సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారంలోముందుకు దూసుకు వెడతారు. నిరుద్యోగులకు తగిన ఆఫర్లు అందు తాయి. కుటుంబవ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఆస్తి వివాదం పరిష్కార మార్గం పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగాఅనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందివస్తాయి. సొంతపనులు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు, పనులు,ప్రయత్నాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ప్రయాణాలు, ఆహార, విహారాల్లోఅప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. ఎవరినీగుడ్డిగా నమ్మవద్దు.. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఇంటా బయటా పనిభారం, బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలోనే కాక,కుటుంబపరంగా కూడా ఉత్సాహంగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల శుభవార్తలువింటారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు బాగా డిమాండు పెరుగుతుంది.నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఇత రుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు.తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. జీతభత్యాలు,పదోన్నతులకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశముంది. కుటుంబ పరిస్థితులుసంతృప్తికరంగా ఉంటాయి. ఆదాయానికి లోటేమీ ఉండదు. బంధుమిత్రులతోసాన్నిహిత్యం పెరుగుతుంది. రాజకీయ ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారాల్లో ఉన్నవారు మరింత ఉత్సాహంగా పని చేసి అంచనాలకు తగ్గట్టులాభాలు అందుకుంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలువింటారు. ఎక్కువగా సానుకూల పరిస్థితులే ఉంటాయి. ఏది జరిగినా అంతా మనమంచికే అనుకోవాలి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి.డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ వారు, రాజకీయ నాయకులు ఆశించినప్రతిఫలాలు పొందుతారు. వ్యాపారాలు సజావుగా, సానుకూ లంగా సాగిపోతాయి.పిల్లలు చదువుల్లో పైకి వస్తారు. జీవిత భాగస్వామికి బాగా కలిసి వస్తుంది. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. కొన్నివివాదాలు, అపార్థాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు,కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకుఅనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యక్తిగతసమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పు లకు అవకాశం ఉంది.వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితముంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. రోజంతా చీకూ చింతా లేకుండాగడిచిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఏప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగాఉంటుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండిబాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి,వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఉద్యో గంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరవవుతుంది. వృత్తి, వ్యాపారాలుఅనుకూలంగా సాగుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. తలపెట్టినపనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతిసాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచికంపెనీల నుంచి ఆపర్లు అంది వస్తాయి. ప్రేమ వ్యవహారాలు మామూలుగాసాగిపోతాయి. శ్రవణం వారికి బాగా డబ్బు కలిసి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడిఉంటుంది. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఇంటా బయటా కొద్దిగా ఒడిదుడుకులుంటాయి. అనుకున్నవి అనుకున్నట్టుజరగకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బుచేతికి అందుతుంది. ముఖ్య వ్యవహా రాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిల కడగా ముందుకుసాగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందు తాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఇంటా బయటా బాగా అనుకూల పరిస్థితులుంటాయి. రోజంతా హ్యాపీగా సాగిపోతుంది.అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల మీదబాగా శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. ఆదాయాన్నిమించి అనవసర ఖర్చులుంటాయి. ప్రయాణాలు, ఆహార, విహారాల్లో జాగ్రత్తలుపాటించాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


Oats Vada Recipe : టేస్టీ, క్రంచీ ఓట్స్ వడలు.. నూనె పీల్చుకోకుండా ఉండాలటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Tasty South Indian Breakfast Recipe : టేస్టీ బ్రేక్​ ఫాస్ట్​ను తక్కువ సమయంలో చేయడానికి ఓట్స్ వడలు (Oats Vada Recipe) ఓ మంచి ఆప్షన్. పైగా ఇవి హెల్తీ కూడా. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినగలిగే ఈ వడలు టేస్టీగా, క్రంచీగా ఉంటాయి. బ్రేక్​ఫాస్ట్​ చేయడానికి ఎక్కువ సమయం లేదనుకున్నప్పుడు వీటిని చేసి చక్కగా బాక్స్​లో పెట్టేయొచ్చు. ఓట్స్​తో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని మరింత రుచిగా మీరు పిల్లలకు...


గ్రామాల్లో ఎక్కువగా కనిపించే ఈ మొక్క అనేక వ్యాధులకు శత్రువు.. లాభాలేంటో చూడండి

[caption id="attachment_2457353" align="alignnone" width="1200"] Calotropis Procera Plant: మన ఇంటి చుట్టు పక్కల, పొదల్లో , చెత్త కుప్పల దగ్గర పెరిగే కొన్ని మొక్కలను పిచ్చి మొక్కలుగా చూస్తాం. కాని వాటిలో కొన్ని మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు చూస్తు్న్న ఈ చెట్లను జిల్లేడు మొక్కలు అని పిలుస్తాం.అయితే దీని శాస్త్రీయ నామం మాత్రం కాలోట్రోపిస్ ప్రొసెరా( Calotropis procera)గా పిలుస్తారు.[/caption] ఈ జిల్లెడు మొక్కలోని ఆకులు, కొమ్మలు, పూలల్లో పాలు, ఆకులు మొదలైనవి ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. దీని ఉపయోగం శరీరంలో పేరుకుపోయిన వ్యాధులలో ప్రయోజనాన్ని ఇస్తుంది. దీని వినియోగం ఎలాంటి నొప్పి నుండి అయినా ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి , పైల్స్ నుండి త్వరగా ఉపశమనాన్ని అందిస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆయుర్వేద వైద్యురాలు సునీతా సోనాల్ ధామా ఈ మొక్క వల్ల కలిగే లాభాలను వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో జిల్లేడు మొక్కగా పిలిచే దీన్ని నంబర్ ప్లాంట్‌ను మదర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. బంజరు భూమిలో స్వయంచాలకంగా పెరుగుతుంది. ఇది తెలుపు, ఊదా రంగుల పువ్వులలో వస్తుంది. ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఇందులో పువ్వులు, ఆకులు, కొమ్మలు వివిధ వ్యాధులకు ఉపయోగపడతాయి. ఇది తలనొప్పి, చెవి నొప్పిని త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది. దీని ఉపయోగం పైల్స్‌లో త్వరగా ఉపశమనం ఇస్తుంది. అలాగే ఈ మొక్క కడుపు సంబంధిత సమస్యలను త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. వైద్యుల సలహా మేరకు దాని ఉపయోగంలో జాగ్రత్తగా ఉండండి. ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ సునీతా సోనాల్ ధామా మాట్లాడుతూ జిల్లేడు ఆకులు, పూలు, కొమ్మలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ డైసెంటెరిక్, యాంటీ సిఫిలిటిక్ మరియు యాంటీ-రుమాటిక్ లక్షణాలను కలిగి ఉంది. దీని ఆకులను నూనెతో కలిపి వాడితే మంట తగ్గుతుంది. దీని పువ్వులను తీసుకోవడం వల్ల పైల్స్‌లో తక్షణ ఉపశమనం లభిస్తుంది. పైల్స్ వంటి తీవ్రమైన వ్యాధులను నయం చేయడానికి దీని నీరు ఉపయోగించబడుతుంది. దీనిని ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించాలి. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.


రోజూ బెల్టు పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త..!

ఇప్పుడు బెల్టు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్. అసవరం ఉన్నా లేకున్నా.. ఏ డ్రెస్ మీద అయినా పెట్టేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా బెల్టు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అందరూ స్టైల్ గా కనపడటానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు అవసరం ఉంటేనే బెల్లు పెట్టుకునేవారు కానీ... ఇప్పుడు బెల్టు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్. అసవరం ఉన్నా లేకున్నా.. ఏ డ్రెస్ మీద అయినా పెట్టేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా బెల్టు పెట్టుకుంటూ ఉంటారు....


సమ్మర్‌లో రోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా? ఇది తెలుసుకోకుంటే డేంజరే

అసలే ఎండాకాలం అంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం నుండి ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రోజువారి కూలీ పనులకు వెళ్ళేటటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ తమ కుటుంబ పోషణ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే తోపుడు పనుల వ్యాపారులు మార్కెట్లలో వ్యాపారాలు నిర్వహించే వ్యాపారుల సైతం భానుడి భగభగళదాటికి ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల సమయం దాటిన తర్వాత...


వేసవిలో నీరసాన్ని దూరం చేసే 7 బెస్ట్ నేచురల్ ఫుడ్స్..

ఈ సమ్మర్ సీజన్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలు, వడగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా వేసవిలో వేడి వాతావరణం శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది పోషకాల లోటుకు కారణమై డీహైడ్రేషన్‌ ముప్పును పెంచుతుంది, ఆలసటకు కారణమవుతుంది. అందుకే వేసవిలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెంచే పదార్థాలు తినాలి. ముఖ్యంగా కొన్ని పోషకాలు సమృద్ధిగా లభించే హెల్తీ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవేంటంటే..* డార్క్...


జుట్టును ఒత్తుగా మార్చే పండ్లు!

ఒత్తైన జుట్టు కోసం ప్రతి ఒక్కరూ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ చెప్పిన పండ్లను తినడంతో జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది. జుట్టు రాలడం సైతం తగ్గుతుంది.


Black Sesame Health Benefits: నల్ల నువ్వులు మీరు నమ్మలేని 8 ఆరోగ్య ప్రయోజనాలు..

Black Sesame Health Benefits: నల్ల నువ్వులు ఆంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో సీసమేం సీసామోలేన్స్ ఉంటాయి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. నల్ల నువ్వులను మన డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.


వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్

వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్ ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది.  ఒక అమ్మాయి తన ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అతని ముఖంపై యాసిడ్ పోసింది. అదృష్టవశాత్తు అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  రాకేష్‌ బింద్‌, లక్ష్మి గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.  కానీ ఆ అమ్మాయిని కాదని రాకేష్ తల్లిదండ్రులు అతనికి మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చ...


మిమ్మల్ని ఆనందంగా ఉంచే టిప్స్‌!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఆనందంగా ఉండటం చాలా అవసరం. ఆనందంగా ఉంటే రోగాలు దరిచేరవు. ఒత్తిడి తగ్గుతుంది.


Sleeping: వయస్సు ప్రకారం పిల్లలు, పెద్దలు ఎన్ని గంటలు నిద్రించాలో తెలుసా?

Sleep and Health: నిద్ర , ఆరోగ్యం: మంచి ఆరోగ్యానికి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర మాత్రమే కాదు, నిద్ర నాణ్యత ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. వ్యక్తుల నిద్ర విధానాలు వయస్సును బట్టి మారుతూ ఉంటాయి. ఏ వయస్సు వారికి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఈ రోజు మేము మీకు తెలియజేస్తాము. Sleep and Health: ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తగినంత నిద్ర పొందాలి. ఆరోగ్యానికి నిద్రతో ప్రత్యక్ష సంబంధం ఉంది. నిద్రపోయే గంటలు మాత్రమే కాదు, నిద్ర నాణ్యత కూడా బాగా ఉండాలి. నిద్ర నాణ్యత తక్కువగా ఉంటే, తగినంత గంటలు నిద్రపోయిన తర్వాత కూడా విశ్రాంతి అనుభూతి చెందదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, నిద్ర లేకపోవడం మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం , నిరాశ వంటి అనేక ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుంది. అటువంటి పరిస్థితిలో, ప్రతి ఒక్కరూ వారి వయస్సు ప్రకారం ప్రతిరోజూ తగినంత నిద్ర పొందాలి. మనిషి వయస్సు ప్రకారం రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా? సాధారణంగా ప్రజలందరికీ రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర సరిపోతుందని అనుకుంటారు, కానీ అలా కాదు. ప్రతి ఒక్కరి వయస్సును బట్టి నిద్ర వేళలు మారుతూ ఉంటాయి. CDC ప్రకారం, 0 మరియు 3 నెలల మధ్య ఉన్న నవజాత శిశువులకు 24 గంటల వ్యవధిలో 14 నుండి 17 గంటల నిద్ర అవసరం. 4 నుండి 12 నెలల వయస్సు పిల్లలకు 12 నుండి 16 గంటల నిద్ర అవసరం. పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ నిద్ర సమయం తగ్గుతుంది. 1 నుంచి 2 సంవత్సరాల మధ్య పిల్లలకు 11 నుండి 14 గంటల నిద్ర అవసరం. 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 10 నుంచి 13 గంటల నిద్ర సరిపోతుందని చెబుతున్నారు. అయితే 9 నుండి 12 సంవత్సరాల పిల్లలు ప్రతిరోజూ 9 నుండి 12 గంటలు నిద్రపోవాలి. అదనంగా, 13 మరియు 18 సంవత్సరాల మధ్య యుక్తవయస్సు , యువతులు 24 గంటల్లో 8 నుండి 10 గంటల మంచి నిద్ర పొందాలి. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి, రోజుకు 7 గంటల మంచి నాణ్యమైన నిద్ర సరిపోతుంది. 61 నుండి 64 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి, ప్రతిరోజూ 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. 65 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి.


Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..

Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..


After 40 Fitness Tips : 40 ఏళ్లు పైబడిన మహిళలు ఫిట్‌నెస్ విషయంలో ఈ తప్పులు చేయెుద్దు

After 40 Fitness Mistakes : చాలా మంది మహిళలు ఫిట్‌గా ఉండాలని రకరకాల వ్యాయామాలు చేస్తారు. అయితే 40 ఏళ్లు పైబడిన తర్వాత ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రతలు తీసుకోవాలి.


Budh Margi: ఇంతకు ముందెప్పుడూ లేని సంతోషం.. ఈ రాశుల వారికి రేపటి నుంచి ప్రారంభం

Budh Margi: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు తరచుగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాయి. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో సంయోగం చెందవచ్చు. ఈ గ్రహాల సంచారం, కలయిక ప్రత్యేక రాశులపై ప్రభావం చూపుతుంది. కొందరు శుభ ఫలితాలు పొందితే, మరికొందరు అశుభాలను ఎదుర్కొంటారు. అయితే 2024 ఏప్రిల్‌ 25న సాయంత్రం 5.49 గంటలకు బుధుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు (Budh Margi).కన్యారాశి, మిథునరాశిలో బుధుడు ఆధిపత్యం చెలాయిస్తాడు, బలంగా ఉంటాడు....


Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి

వేసవి కాలంలో అంతా చర్మం గురించే ఆలోచిస్తుంటారు. అయితే, వేసవిలో తీవ్రమైన ఎండ కళ్లకు కూడా ప్రమాదకరమే. అందుకే డాక్టర్లు.. వేసవిలో తప్పకుండా కళ్లను రక్షించుకోవాలని సూచిస్తున్నారు. అసలు వేసవిలో కళ్లకు వచ్చే కష్టాలేమిటీ? ఏ విధంగా మన కళ్లను రక్షించుకోవాలి? తదితర అంశాలను తెలుసుకుందాం. వేసవిలో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కార్నియకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. వేసవిలో వీచే గాలుల్లో పుప్పొడి వంటి అలర్జీకి కారణమయ్యే కణాలు ఎక్కువగా...


Shukra Gochar In Mesh 2024: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!

Shukra Gochar In Mesh 2024: ఏప్రిల్ 24 న మేషరాశిలో ప్రవేశించిన శుక్రుడు మే 19 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి సంచారం ఈ ఏడు రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలనే ఇస్తోంది... మేష రాశి (Aries) శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, ఈ రాశి వారికి శుక్రుని సంచారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వివాహం చేసుకోవాలి అనుకున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా సర్దుకుంటాయి....


Allergy Home Remedies: ఇంట్లో ఉండే ఈ పదార్థాలతో అలర్జీ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు!

Allergy Home Remedies In Telugu: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న చర్మ సమస్యల్లో అలర్జీ సమస్య ఒకటి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించే ఈ హోమ్ రెమెడీస్ ప్రతిరోజు వినియోగించండి. వీటిల్లో ఉండే గుణాలు చర్మ సంరక్షణకు కూడా సహాయపడతాయి.


Protein Foods: ఈ ఐదు హెల్తీ ఫుడ్స్ ఉంటే చాలు ప్రోటీన్ పౌడర్ అవసరం రాదు

Protein Foods: ఆరోగ్యం మహాభాగ్యం. అదే లేకపోతే అన్నీ సమస్యలే. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా కావల్సింది సరైన డైట్. శరీరానికి కావల్సిన పోషకాలు, ప్రోటీన్లు తగిన మోతాదులో లభించనంతవరకూ ఆరోగ్యం ఉంటుంది. ఇందులో ప్రోటీన్ల పాత్ర అత్యంత కీలకం.


ఇంట్లో బొద్దింకల బెడదా..? ఈ టెక్నిక్ తో వారంలో బొద్దింకలు మాయం..!

ఈ బొద్దింకలను వదిలించుకోవడానికి చాలా మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే... ఈ కింది చిట్కాలతో కేవలం వారం రోజుల్లోనే.. ఈ బొద్దింకలను శాశ్వతంగా వదిలించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో బొద్దింకల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏ మూలలో చూసినా కూడా బొద్దింకలే కనపడతాయి. కిచెన్ లో.. అల్మారాల్లో, సింక్ కింద, పైపులు.. ఇలా ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటాయి. ఇంట్లో బొద్దింకలు ఉంటే... చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక...


Homemade Foot Scrub: మీ పాదాలను మృదువుగా మార్చే సహజసిద్ధమైన స్క్రబ్.. ఇలా తయారు చేసుకోండి..

Homemade Foot Scrub: ముఖాన్ని మాత్రమే కాదు మన కాళ్లు కూడా అందంగా చూసుకోవాలి. కొందరు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. అయితే, కాళ్లు పొడిబారడం జరుగుతుంది. మీ కాళ్లను మృదువుగా మార్చే కొన్ని రెమిడీస్ ఉన్నాయి.


మ్యారేజ్ రిసెప్షన్‌లో తాటిముంజలు.. వేసవి వేళ బంధువులకు అదిరిపోయే విందు

Hyderabad Wedding: ఎన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో తిన్నా.. పెళ్లి భోజనానికి మాత్రం సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. పెళ్లికి వచ్చిన వాళ్లు అక్కడ చేసిన ఏర్పాట్ల గురించి ఎంతగా మాట్లాడుకుంటారో.. విందులో పెట్టే రకరకాల వంటకాల గురించి చర్చించుకుంటారు. అయితే.. విందులు స్వీట్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులు పెట్టటం కామన్ కానీ.. ఓ రిసెప్షన్ విందులో తాటిముంజలు, చెరుకు గడలు పెటట్టం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో...


Benefits of Mint Leaves : సమ్మర్​లో పుదీనా నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో.. బరువు, వేడిని తగ్గించుకునేందుకు ఇలా చేసేసుకోండి

Benefits of Drinking Mint Water in Morning : సమ్మర్​లో వేడిని తగ్గించి.. రిఫ్రెష్​ని ఇచ్చే డ్రింక్​లలో పుదీనా వాటర్ ఒకటి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పుదీనా నీటిని తాగమంటున్నారు ఆరోగ్య నిపుణులు. కూల్ డ్రింక్స్​లకు బదులుగా దీనిని తాగితే సమ్మర్​ వేడిని తగ్గించుకోవడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అంటున్నారు. మరి ఈ పుదీనా నీటిని ఎలా తయారు చేయాలి? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఆరోగ్యానికి...


Sun Transit 2024: మీనరాశిలోకి సూర్యుడు.. మే 13 వరకు ఈ రాశువారికి ముట్టిందల్లా బంగారమే!

Sun Transit 2024: మీనరాశిలో సూర్యుడు అతి త్వరలోనే సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.


పుచ్చకాయ గింజలతో పురుషులకు ఎన్నో లాభాలు!

చాలామంది పుచ్చకాయ గింజలను పడేస్తుంటారు. అయితే ఈ గింజలను తినడం ద్వారా పురుషులకు అనేక ప్రయోజనాలు చేకూరతాయి. అవేంటో చూద్దాం.


Sunscreen Lotion: ఎండాకాలంలో సన్‌స్క్రీన్ లోషన్ ఎలా రాస్తే మంచి ఫలితాలుంటాయి

Sunscreen Lotion: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల్లో తిరగడం వల్ల చర్మం ట్యాన్ అవుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్ రాస్తుంటారు. కానీ అది ఎలా రాయాలో అందరికీ తెలియదు.


Cheese Egg Toast: అదిరిపోయే చీజ్ ఎగ్ టోస్ట్ అసలు వదిలిపెట్టారు..!

Simple Cheese Egg Toast Recipe: చీజ్ ఎగ్ టోస్ట్ అనేది ఒక ప్రసిద్ధ సులభమైన వంటకం. దీనిని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మీ ఈ డిష్‌ ఇంట్లో తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి.


4 DIY Sugar Scrubs: ముఖానికి నేచురల్‌ గ్లో అందించే 4 షుగర్‌ స్క్రబ్స్‌..

4 DIY Sugar Scrubs: ముఖానికి మెరుపు పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అయితే, ముఖానికి నేచురల్ గ్లో పెంచడానికి షుగర్ స్క్రబ్ వాడండి మ్యాజిక్ మీరే చూస్తారు. ఇది చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ తొలగిస్తుంది.


Memory Affects the Brain : ఒక్కో జ్ఞాపకం ఒక్కో బ్రెయిన్​ సెల్​ని కరాబ్ చేస్తుందట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు

Lasting Memories Come at a Cost : జ్ఞాపకాలే సంతృప్తినిస్తాయని అంటారు కానీ.. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మెదడుకు హాని కలిగిస్తున్నాయట. మనం చూసిన వస్తువునో.. విన్నమాటనో.. చేసే పనినో గుర్తుపెట్టుకుని పని చేస్తూ ఉంటాము. అమ్మో ఇది ఎలా అయినా గుర్తుపెట్టుకోవాలని మీరు ట్రై చేసిన ప్రతిసారి మీ మెదడు కణాలు దెబ్బతింటున్నాయని మీకు తెలుసా? తాజా అధ్యయనం ఇదే చెప్పింది. మనం కొత్త జ్ఞాపకాలు ఏర్పచుకున్న ప్రతిసారి.. అది మెదడు కణాలపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుందని...


టేస్టీ బీట్రూట్ దోశ ఇలా తయారు చేసుకోండి..!!

ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం అందరూ కూడా ఆరోగ్యం పైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతిరోజు తినే ఆహారంలో ప్రోటీన్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. టిఫిన్, భోజనం, డిన్నర్ లో ఇలా ప్రతిదాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఆహారం తినడం జరుగుతుంది. ఉదయం అల్పాహారంలో బీట్రూట్ దోశతింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పుడు మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశలా కాకుండా ఈ బీట్రూట్ దోశఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి.ఈ బీట్రూట్ దోస చేయడానికి...


యాలకులతో కలిగే ప్రయోజనాలు ఇవే!

యాలకులను ఆహారంలో భాగం చేసుకొని తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాలకులతో కలిగే లాభాల గురించి ఇక్కడ వివరించాం.


మీరు కొన్న బంగారం అసలైనదో కాదో మీకు తెలుసా? ఒక్కసారి ఇలా చేసి చుడండి..

మీరు ఎప్పుడైనా మీ బంగారం, నగలు, హారాలు, కమ్మలు, చైన్లు ఇంకా ఇతర పసిడి ఆభరణాలు నిజమైన బంగారమేనా కాదా అని చెక్ చేసారా ? అయితే మీ బంగారం అసలైనదో కాదో మీరు చాలా సులభమైన మార్గాల్లో తెలుసుకోవచ్చు... ఫస్ట్ కొనేటప్పుడు హాల్‌మార్క్ స్టాంపు కోసం చూడండి. ఈ స్టాంపు బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. 24 క్యారెట్ల బంగారంపై ఈ స్టాంపు ఉంటుంది. బంగారంకి అయస్కాంత శక్తి ఉండదు. కాబట్టి అయస్కాంతం దానిని ఆకర్షించకపోతే, అది మంచి బంగారం అని చెప్పవచ్చు. అయితే, బంగారం లాగే...


Ragi Flour Pungula: రాగి పిండి పునుగుల రెసిపీ.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం..

Ragi Flour Pungula Recipe: చాలామంది బయట లభించే పప్పుతో తయారుచేసిన పునుగులను ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు నిజానికి వీటిని రోజు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇంట్లోనే ఇలా సులభంగా రాగి పిండితో తయారుచేసిన పునుగులను తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీకి టేస్ట్ పొందవచ్చు.


చెస్ రామయ్య వద్దకు మీ పిల్లలను పంపించారా.. చెస్ ఛాంపియన్లు కావాల్సిందే..

వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లల కి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిది అనే తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా..కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో పిల్లలకి మైండ్ కి పదును పెట్టే చెస్ ఆటలో నైపుణ్యం సాధించే దిశగా ఆలోచన చేయండి. అలా అయితే ఈ వేసవి కాలం మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలం లో తల్లి దండ్రులు ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలలో నేర్పించేదుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు కానీ ఈ చెస్ ఆటలో నైపుణ్యం...


Astrology: మరో 24 గంటల్లో ధనవంతులు కాబోతున్న రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

Mercury Transit 2024: రేపు బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారిని ధనవంతులను చేయబోతుంది. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.


Wash Room Doors: మాల్స్, థియేటర్లలో.. బాత్ రూం డోర్లు కింద గ్యాప్ ఎందుకు ఉంటాయో తెలుసా ?

సినిమా హాలు, షాపింగ్ మాల్, ఆసుపత్రి లేదా ఏదైనా పబ్లిక్ టాయిలెట్‌కి వెళితే, మీరు ఒక విషయం గమనించవచ్చు, టాయిలెట్ తలుపు చిన్నదిగా పైన కింద ఓపెన్‌గా ఉంటుంది. కానీ ఇంట్లో లేదా హోటల్ గదిలో అలా ఉండదు. అయితే సినిమా హాల్ ‌ లేదా మాల్స్‌లో టాయిలెట్ తలుపులు ఎందుకు అలాం ఉంటాయో? కారణం తెలుసుకుందాం ఇల్లు లేదా హోటల్ గదిలో టాయిలెట్ లేదా వాష్‌రూమ్ తలుపు పై నుండి క్రిందికి ఉంటుంది. కానీ షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, ఆసుపత్రులు వంటి పబ్లిక్ టాయిలెట్లలో, టాయిలెట్‌కు ఫ్లోర్ వరకు పూర్తి డోర్ ఉండదు, కాబట్టి ఫ్లోర్ వైపు అడుగు భాగం చిన్నగా ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్ దిగువన గ్యాప్ ఉంచడం వల్ల దానిని శుభ్రం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. టాయిలెట్లోకి ప్రవేశించకుండా నీరు లేదా మురికిని దిగువ నుండి శుభ్రం చేయవచ్చు. దిగువ భాగం క్లోజ్ కాకుండా ఉండటం వల్ల టాయిలెట్‌లోని చెడు వాసనలు కూడా త్వరగా బయటపడతాయి. టాయిలెట్ లోపల ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా శారీరక సమస్య వచ్చినా లేదా కొన్ని కారణాల వల్ల పడిపోయినా, అది క్రింది భాగం నుండి కనిపిస్తుంది. తలుపు పూర్తిగా మూసి ఉంటే లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవడం అసాధ్యం. రెండవది, ఈ తలుపును పగలు , రాత్రి నిరంతరం ఉపయోగించడం వల్ల తలుపు యొక్క దిగువ భాగం దెబ్బతినే ప్రమాదం కూడా ఉండదు. అందుకే పబ్లిక్ టాయ్ లెట్స్ తలుపుల్ని ఈ విధంగా తయారు చేస్తారు.


Hair on Face: అమ్మాయిల్లో కొందరికి ముఖంపై గడ్డాలు, మీసాలు పెరుగుతాయి, దీనికి ఆ ఆరోగ్య సమస్యలే కారణం

Hair on Face: కొంతమంది ఆడవాళ్లకు ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరుగుతాయి. ముఖ్యంగా గడ్డాలు, మీసాలు పెరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు పెరుగుతాయో వివరిస్తున్నారు వైద్యులు.


Health Tips: పొరపాటున కూడా ఖాళీ కడుపుతో ఈ 4 తినకండి..!

మనం తెల్లవారుజామున నిద్రలేచి రోజు ప్రారంభించినప్పుడు, మన రోజంతా అదే శక్తితో గడిచిపోతుంది. మన శరీరం విషయంలో కూడా అంతే. ఉదయం నిద్రలేచిన తర్వాత మనం మొదట ఏం తింటామనేది... చాలా ముఖ్యం. అందుకే ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగమని లేదా ఏదైనా మంచి ఆహారం తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, మీకు ఏ అల్పాహారం మంచిదో , మీరు ఏ వస్తువులను నివారించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు ప్రజలు తెలియకుండానే ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలను తింటారు, ఇది వారికి ప్రయోజనం కలిగించే బదులు వారి ఆరోగ్యానికి హాని చేస్తుంది. ముంబైకి చెందిన ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్వేతా షా పొరపాటున కూడా ఖాళీ కడుపుతో తినకూడని 4 ఆహార పదార్థాలు తీసుకోకూడదని చెప్పారు. మరి అవెంటో తెలుసుకుందాం.. టీ లేదా కాఫీ : డైటీషియన్ శ్వేతా షా తన వీడియోలో , ఎవరైనా అనుకోకుండా పచ్చగా ఉన్న గడ్డిపై టీ లేదా కాఫీని చిమ్మితే మీకు ఎలా అనిపిస్తుందో ఊహించుకోండి. మీరు ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు, మీ ప్రేగులు అదే స్థితిలో ఉంటాయి. ఇది మీలో ఇప్పటికే ఉన్న ఆమ్లతను తీవ్రతరం చేస్తుంది. దీని వల్ల గ్యాస్, ఉబ్బరం, నీరు నిలుపుదల వంటి విషయాలు మీకు సంభవించవచ్చు. అందువల్ల, ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీని తినకూడదు. ఫ్రూట్ జ్యూస్ : ఫ్రెష్ జ్యూస్ లేదా టెట్రా ప్యాక్ ఫ్రూట్ జ్యూస్, మీరు ఖాళీ కడుపుతో తీసుకుంటే, మీ క్లోమం , కాలేయంపై అదనపు భారం పడుతుంది. మీరు ప్రీ-డయాబెటిక్ అయితే, ఇది రోజంతా మీ చక్కెర స్థాయిని నిర్వహిస్తుంది. మీరు అప్పుడప్పుడు ఖాళీ కడుపుతో జ్యూస్ తాగితే, అది పెద్దగా సమస్య కాదు, కానీ మీరు దీన్ని క్రమం తప్పకుండా తాగితే, అది చాలా ప్రమాదకరమని నిరూపించవచ్చు. దీని వల్ల శరీరం ఇన్సులిన్ రెసిస్టెంట్ గా మారుతుంది. అలాగే, మీరు ఉదయం ఖాళీ కడుపుతో పుల్లని పండ్లను తినకూడదు. పుల్లని రుచి కలిగిన ఈ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అలాంటప్పుడు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం వల్ల పొట్టలో ఎక్సెస్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి అనేక సమస్యలు వస్తాయి. పెరుగు : పెరుగులో మంచి మొత్తంలో ప్రోబయోటిక్స్ , కాల్షియం ఉంటాయి. కానీ మీరు దీన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే, దానిలోని మంచి బ్యాక్టీరియా, మీ శరీరానికి మేలు చేస్తుంది, మన కడుపు ఆమ్లం ద్వారా నాశనం అవుతుంది. ఇది కాకుండా, మీరు ఖాళీ కడుపుతో పెరుగు తింటుంటే, మీకు అధిక ఎసిడిటీ సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తినకుండా ఉండాలి. స్పైసీ ఫుడ్ : స్పైసీ ఫుడ్ తినడం కూడా ఉదయం పూట ఖాళీ కడుపుతో మానేయాలి. ఇది మీకు కడుపు నొప్పిని కలిగించవచ్చు. ఇది కాకుండా, మీ కడుపు కూడా కలత చెందుతుంది, ఇది అజీర్ణం , ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అలాగే, ఉదయం ఖాళీ కడుపుతో వేయించిన ఆహారాన్ని తినడం మానుకోండి. ఉదయం ఖాళీ కడుపుతో తేనెతో నిమ్మకాయ నీరు త్రాగడానికి సలహా ఇస్తారు. ఈ పానీయం చాలా సాధారణం . పొట్టలో కొవ్వును తగ్గించడానికి ప్రజలు దీనిని తరచుగా తాగుతారు. అయితే దీన్ని తేనెతో కలిపి తాగితే ఈ విషయాలను గుర్తుంచుకోండి. మీరు ఆర్గానిక్ తేనెను తీసుకోకపోతే, మార్కెట్‌లో లభించే చాలా తేనెలో అధిక కేలరీల కంటెంట్ , అధిక గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది . కొవ్వు తగ్గదు. (నిరాకరణ: పై వాస్తవాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. News18 వాటిని ఆమోదించదు. వాటిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.)


Hing Water Benefits: ఖాళీ కడుపుతో ఇంగువ నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు ..

Hing Water Benefits: ఇంగువను మనం వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో మంచి అరోమా ఉంటుంది. దీంతో వంటకు కూడా రుచి వస్తుంది. అయితే, ఇంగువ నీరు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.


Face mask for Glowing Skin: ఈ ఫేస్‌ప్యాక్‌తో మేకప్‌ లేకుండానే మెరిసిపోతారు.. మీ ముఖాన్ని చూసి మీరే మురిసిపోతారు

Face mask for Glowing Skin: ఆహారంలో అవసరమైన పోషకాలు తీసుకోకుంటే ముఖం డల్‌గా నిర్జీవంగా మారుతుంది. దీంతో ముఖంపై కాంతి కూడా తగ్గిపోతుంది.


ఇక్కడ శివలింగం పచ్చగా ఉంటుంది? అభిషేకం చేస్తే కష్టాలు తొలగినట్టేనట

మన దేవాలయాల్లో ఎక్కువ శాతం గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. కానీ కాకతీయ కాలం నాటి ఈ శివాలయంలో మాత్రం భక్తులు ఏకంగా గర్భగుడిలోకి వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ ఆలయం పై మీ లోకల్18 లో ప్రత్యేక కథనం…. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఇనుపాముల గ్రామంలో కాకతీయుల కాలం నాటి శివాలయం వెలసి , భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరు గాంచింది. ఈ ఆలయం గర్భగుడిలోకి వెళ్లి పాలాభిషేకం, నెయ్యి అభిషేకం, రుద్రాభిషేకం అన్ని రకాల అభిషేకాలను భక్తులు చేయడం ఇక్కడ విశేషం. ఇంతకు ఈ ఆలయంలో వెలసిన శివలింగం పచ్చగా ఉండడం తో స్వామి వారిని శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి గా భక్తులు సంభోధిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం అంటారు ఇనుపాములలో వెలసిన ఈ శివాలయానికి ప్రతి రోజూ నిత్యం పూజలు చేసేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి సైతం వస్తుంటారు. ఈ ఆలయం విశిష్టతపై లోకల్18 తో ఆలయ అర్చకులు వేణు మాట్లాడుతూ ..ఈ ఆలయం రోడ్డు విస్తరణకు ముందు ఎడమ వైపుకు ఉండేదని, రోడ్డు విస్తరణలో భాగంగా దేవాలయం అక్కడ నుండి తీసి జాతీయ రహదారికి కుడివైపు నెలకొల్పడం జరిగిందన్నారు. ఈ దేవాలయం కాకతీయ రాజుల కాలం నాటిదని, కాకతీయులు పానగలును రాజధాని చేసుకొని పరిపాలించే క్రమంలో పానగల్లులోని శ్రీ ఛాయా సోమేశ్వరాలయంతో పాటు నల్గొండ జిల్లాలో పలు దేవాలయాలు నిర్మించారన్నారు. అలాగే ఈ పచ్చల సోమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కోరిన వారికి కొంగు బంగారమై అనునిత్యం ప్రజలకు అష్టైశ్వర్యాలు , ఆయురారోగ్యాలు నింపే దేవాలయంగా ఈ ఆలయం పేరుగాంచిందన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు తిరిగి తమ కోరికలు తీరిన అనంతరం మళ్లీ పునర్దర్శనం కోసం వస్తారన్నారు. ఇక్కడ ప్రతి మహా శివరాత్రి అలాగే కార్తీక పౌర్ణమి రోజు పలు జిల్లాల నుండి భక్తులు రావడం జరుగుతుందన్నారు.


ఈ అడవిలో ఒక అందమైన అమ్మాయి స్కార్ఫ్ పోగొట్టుకుంది.. అది ఎక్కడ ఉందో చెప్పండి..

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ తెగ వైరల్‌ అవుతున్నాయి. వీటిలో పిక్చర్ పజిల్స్ బుర్రకు పని పెడుతూ మరింత మందిని ఆకట్టుకుంటున్నాయి. పిక్చర్ పజిల్స్ (Picture Puzzles) పరిష్కరించడం ద్వారా టైమ్‌ పాస్ కావడమే కాకుండా మెదడుకు పదును పెట్టుకున్నట్లు కూడా అవుతుంది. ఈ పజిల్స్‌లో క్లిష్టమైన చిత్రాలలో తెలివిగా దాగిన వస్తువులను కనుగొనాల్సి ఉంటుంది. పిక్చర్ పజిల్స్ ద్వారా పరిశీలనా శక్తిని పరీక్షించుకోవచ్చు. ఏకాగ్రతను పెంచడానికి, ఒత్తిడిని...


ఈ ఆలయంలో స్వామి వారికి పసుపును సమర్పిస్తారు... ఈ ఆచారం ఎందుకో తెలుసా?

ఆ పరమశివుడి ప్రతి రూపమే మల్లికార్జునుడు. తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో ఒకటైన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కొలువై ఉంది. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం చాళుక్యుల కాలంలోనే నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల భిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడి ఆ స్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్న దేవుడు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని...


Money Plant Vastu Tips: ఇలాంటి ఆకులు ఉన్న మనీ ప్లాంట్ ఇంట్లో పొరపాటున కూడా ఉంచొద్దు..!

చెట్లు మరియు మొక్కలు మానవ జీవితానికి ముఖ్యమైనవి. జ్యోతిషశాస్త్రంలో అనేక ఔషధ వృక్షాలు ,మొక్కలు ప్రస్తావించబడ్డాయి. ఇది కాకుండా, వాస్తు శాస్త్రంలో వివిధ రకాల చెట్లు , మొక్కలు కూడా ప్రస్తావించబడ్డాయి, ఇవి మానవులకు మేలు చేస్తాయి. ఇంటి చుట్టూ లేదా ఇంటి లోపల నాటడం ద్వారా సానుకూలతను పెంచుతాయి. అలాంటి ఒక మొక్క మనీ ప్లాంట్. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంటి స్వచ్ఛత పెరుగుతుందని, ఇంట్లోని డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం నమ్ముతుంది. మనీ ప్లాంట్‌లో చాలా రకాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, సరైన మనీ ప్లాంట్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో మనీ ప్లాంట్‌ను తప్పుగా ఉంచడం వల్ల ఆర్థిక లాభానికి బదులుగా ఇబ్బందులు , ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. కాబట్టి భోపాల్ నివాసి జ్యోతిష్కుడు వాస్తు కన్సల్టెంట్ పండిట్ హితేంద్ర కుమార్ శర్మ నుండి ఇంట్లో ఏ మనీ ప్లాంట్ నాటడానికి సరైనదో తెలుసుకుందాం. ఇంట్లో ఏ మనీ ప్లాంట్ నాటకూడదు? ప్రకృతిలో అనేక రకాల మనీ ప్లాంట్లు కనిపిస్తాయి. కొన్ని మనీ ప్లాంట్లలో చిన్న ఆకులు ఉంటాయి . కొన్ని మనీ ప్లాంట్లలో పెద్ద ఆకులు ఉంటాయి. కొన్ని మనీ ప్లాంట్లలో ముదురు ఆకుపచ్చ ఆకులు ఉంటాయి . కొన్ని మనీ ప్లాంట్లలో లేత ఆకుపచ్చ ఆకులు ఉంటాయి. అలాంటి సందర్భంలో, ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటేటప్పుడు దాని పరిమాణం రంగును దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. మీరు కూడా మీ ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటుతున్నట్లయితే, మీ ఇంట్లో ముదురు ఆకుపచ్చ ఆకులు ... పెద్ద పరిమాణంలో ఉండే మనీ ప్లాంట్‌ను నాటండి. ఇంట్లో బాగా పెరిగి తీగలు ఎక్కువగా ఉండే పెద్ద సైజు మనీ ప్లాంట్‌ను నాటాలి. ఇంట్లోకి చిన్న మనీ ప్లాంట్ తీసుకురాకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆ మనీ ప్లాంట్ ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. అంతే కాకుండా మనీ ప్లాంట్ ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఇటువంటి మనీ ప్లాంట్లు డబ్బు ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాయి. ఇంట్లో పూర్తిగా వృద్ధి చెందిన మనీ ప్లాంట్‌నే ఎప్పుడూ నాటాలని వాస్తు శాస్త్రం నమ్ముతుంది. విస్తరిస్తున్న తీగలతో కూడిన మనీ ప్లాంట్ ఇంట్లో లక్ష్మీ దేవి యొక్క స్థిరత్వాన్ని సూచిస్తుంది. అలాంటి మనీ ప్లాంట్ ఇంట్లో డబ్బు ప్రవాహానికి ఆటంకాలను కూడా తొలగిస్తుంది. Disclaimer: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం రాశి, ధర్మం .శాస్త్రాల ఆధారంగా జ్యోతిష్కులు ఆచార్యులతో మాట్లాడిన తర్వాత వ్రాయబడింది. ఏదైనా సంఘటన, ప్రమాదం లేదా లాభ-నష్టం కేవలం యాదృచ్చికం. జ్యోతిష్యుల సమాచారం అందరికి ఆసక్తిని కలిగిస్తుంది. న్యూస్ 18 వ్యక్తిగతంగా చెప్పే దేన్నీ ఆమోదించదు.