Trending:


మీరు రోజూ కాచే టీనే కానీ... ఇన్ని తప్పులు చేస్తున్నారా..?

ఇన్ని సంవత్సరాలుగా రోజూ టీ పెడుతున్న మాకు.. సరిగా టీ పెట్టడం రాదా..? మేం తప్పులు చేస్తున్నామా అని మీరు అనుకోవచ్చు. కానీ.. నిజంగానే ఎక్కువ మంది పాలతో టీ చేసే సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఉదయం లేవగానే దాదాపు అందరు ఇంట్లో మొదట చేసే పని టీ పెట్టడమే. కొందరు కాఫీ తాగినా.. ఎక్కువ మంది టీ తాగుతూ ఉంటారు. అయితే.. ఈ టీ తయారు చేసే క్రమంలో మీరు తప్పు చేస్తున్నారనే నమ్ముతారా..? ఏంటి..? ఇన్ని సంవత్సరాలుగా రోజూ టీ...


Apple Juice: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సిన యాపిల్ జ్యూస్..తయారీ విధానం

Apple Juice Recipe: యాపిల్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని నేరుగా తీసుకోవడానికి ఇష్టపడని పిల్లలు మీరు జ్యూస్‌ లా చేసి వారికి తినిపించవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేయాలి.. దీంతో కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


Hyderabad Non Veg Shops close : నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్, వచ్చే ఆదివారం హైదరాబాద్ లో మాంసం షాపులు బంద్

Hyderabad Non Veg Shops close : హైదరాబాద్ లో నాన్ వెజ్ ప్రియులకు జీహెచ్ఎంసీ ఓ చిన్న బ్యాడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఆదివారం నగరంలో మీట్, బీఫ్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


Why walnuts soaked: వాల్ నట్స్ నానబెట్టి ఎందుకు తినాలి? అసలైన కారణం ఇదే..

Why walnuts soaked: గింజలను ఎక్కువశాతం మామూలుగా తినడం కంటే నానబెట్టి తినాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. దీనికి అసలైన కారణాలు చాలా ఉన్నాయి.గింజలు అంటే జీడిపప్పు బాదం వాల్ నట్స్ నానబెట్టి తినాలని అంటారు దానికి అసలైన కారణం ఏంటో తెలుసుకుందాం.


Pooja Hegde: గోల్డ్ డ్రెస్సులో పూజా హెగ్డే.. హీట్ పెంచేసే అందాలు

Pooja Hegde: గోల్డ్ డ్రెస్సులో పూజా హెగ్డే.. హీట్ పెంచేసే అందాలు


Panchangam Today: నేటి పంచాంగం. నేడు 4 శుభ ముహూర్తాలు

నేడు 2024 గురువారం, ఏప్రిల్ 18, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, శుక్లపక్షం. ఇవాళ 5 గంటల 47 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి శుక్ల దశమి. సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: బృహస్వతివాసరెనక్షత్రం: ఆశ్రేష, ఉదయం 7 గంటల 56 నిమిషాల వరకూ ఉంది. తర్వాత మఘ.యోగం: గండ రాత్రి 12 గంటల 43 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వృద్దికరణం: గరజి సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వణిజ పితృతిథి: శుక్ల దశమి శుభముహుర్తం: ఉ:08.27 (వృషభ), ఉ:11.21 (మిథున), రా:08.51(వృశ్చిక), రా:12.10(ధనస్సు). అమృతకాలం ఉదయం 6 గంటల 9 నిమిషాల నుంచి 7 గంటల 56 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 11 నిమిషాల నుంచి 1 గంట వరకు ఉంది. తిరిగి సాయంత్రం 3 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 9 గంటల 26 నిమిషాల నుంచి 11 గంటల 14 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Good Food : చింత చిగురు తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. నొప్పులు, వాపులు తగ్గుతాయి..!

Good Food : చింత చిగురు తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. నొప్పులు, వాపులు తగ్గుతాయి..! చింతపండు కంటే చింత చిగురు తింటేనే ఎక్కువ ప్రయోజనాలున్నాయి.. చింత చిగురును ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరానికి డైటరీ ఫైబర్ పుష్కలంగా అందుతుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్ పని చేస్తుంది. చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చెడు కొల...


Chaddannam Recipe: వేసవిలో పొట్టను హాయిగా ఉంచే పెరుగు చద్దన్నం రెసిపీ.. 2 నిమిషాల్లో తయారు చేసుకోండి..

Perugu Chaddannam Recipe: ప్రతిరోజు ఉదయం పూట పెరుగు చద్దన్నం తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే ఈ చద్దన్నం మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా?


Pen Holding Style : మీరు పెన్ను పట్టుకునే విధానం.. మీ గురించి పూర్తిగా చెబుతుంది

Pen Holding Style : మనం చేసే కొన్ని విషయాలు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మనం పెన్ను పెట్టుకునే విధానమే మనకు సంబంధించిన విషయాలను చెబుతుంది.


Sesame Oil Uses: షుగర్‌ లెవల్స్‌ను కొంట్రోల్‌ చేయడంలో నువ్వుల నూనె ప్రయోజనాలు ఇవే..!

Benefits Of Sesame Oil: నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల చర్మం, గుండె సంబంధిత వ్యాధులు జుట్టు, ఇతర ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని వల్ల కలిగే ఇతర లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు

రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు సీతారాముల కల్యాణానికి హాజరైన లక్షదాకా జనం       ఆకర్షణగా నిలిచిన శివ పార్వతులు, జోగినులు, హిజ్రాలు      వైభవంగా రథోత్సవం వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణం తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్...


భద్రాద్రి లో వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం.. తరించిన భక్తజనం..

అంతా రామ నామ జపం . ఎటు చూసినా భక్త జన సందోహం. శ్రీ సీతా రాముల వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ముత్యాల తలంబ్రాలను చేతబట్టిన అర్చక స్వాములు .. శ్రీ సీతా రాముల వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీరామ నామం తో భద్రాద్రి లోని రామాలయం మారుమ్రోగింది. భద్రాద్రి లో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవంను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు.శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా భద్రాద్రికి తరలి వచ్చారు. మిధులా స్టేడియంలో సీతారాముల కళ్యాణం సంధర్భంగా భక్తులు భారీగా తరలి రాగా, భక్తులు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందుగా కళ్యాణ వేదికను వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య శుద్ది చేశారు. అనంతరం శ్రీ రాముల వారికి పచ్చలహారం , సీతమ్మ తల్లికి చింతాకు పతకం తో అలంకరించారు. అశేషంగా హాజరైన భక్త జనసందోహం శ్రీరామ నామాన్ని భక్తిశ్రద్దలతో పలుకుతున్న క్రమంలో సీతా రాముల కళ్యాణాన్ని వేద పండితులు ఘనంగా జరిపించారు. కళ్యాణం అనంతరం సీతారాముల వారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలను పోశారు. కాగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరైన క్రమంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.


Moringa Laddu: మునగాకుల లడ్డూ... ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒకటి తినండి చాలు

Moringa Laddu: మునగాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినా వీటిని తినేవారి సంఖ్య ఎక్కువే. మునగాకులతో ఒకసారి లడ్డూ చేసి పెట్టండి. దీని రుచి అదిరిపోతుంది.


టీలో కాస్తా ఉప్పు వేసి చేస్తే ఈ లాభాలన్నీ అందుతాయి..

టీ చేసేటప్పుడు సాధారణంగా అందరూ పంచదార కలుపుతారు. కానీ, ఉప్పు వేయడం వల్ల చాలా లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.


పర్పుల్ క్యాబేజీతో ప్రయోజనాలు అనేకం!

పర్పుల్ రంగు క్యాబేజీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పర్పుల్ క్యాబేజీ తినడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు సులభంగా అందుతాయి. పర్పుల్ క్యాబేజీతో కలిగే లాభాలు ఇవే.


నామినేషన్ ఏ రోజు వేస్తే మంచిది? శుభ ముహూర్తం ఎప్పుడు? పండితుల మాట తెలుసుకోండి

ఏపీ, తెలంగాణలో ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అంటే 8 రోజులు అభ్యర్థులు నామినేషన్ వెయ్యవచ్చు. మధ్యలో ఆదివారం సెలవు కావడంతో.. 7 రోజులు నామినేషన్ వేసేందుకు వీలు ఉంది. ఐతే.. అభ్యర్థులు.. మంచి రోజుల కోసం చూస్తున్నారు. శుభ ముహూర్తాలు ఏ రోజు ఉన్నాయా అని పండితులను ఆశ్రయిస్తున్నారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బిజీగా ఉన్నవారిగా పండితులు, జ్యోతిష్కులు మారిపోయారు. వారికి వరుస కాల్స్ వస్తున్నాయి....


Auspicious Plants for home: వాస్తు ప్రకారం ఈ 10 మొక్కలు మీ ఇంట్లో ఉంటే డబ్బును మ్యాగ్నెట్‌లా ఆకర్షిస్తాయి.

Auspicious Plants for home: వాస్తు ప్రకారం కొన్ని పూల మొక్కలు మన ఇంటి గార్డెన్లో ఉండాల్సిందే ఇవి ఇంటి అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు వాస్తు పరంగా పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకువస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు


జోతిష్యంలో అరుదైన దృశ్యం.. ఈ రాశులపై శ్రీరాముని కటాక్షం..!

ఈ రోజున చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. ఇక సూర్యడు మేష రాశిలో పదవ ఇంట్లో ఉంటాడు. ఈ అరుదైన కలయిక వలన.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారికి ఆ రామయ్య నుంచి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. మరి ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.. నేడు శ్రీరామ నవమి. ఈ రోజు దేశవ్యాప్తంగా శ్రీరామునికి అంగరంగ వైభవంగా పూజలు జరుపుతారు. ప్రతీ రామాలయంలో శ్రీరాముని కళ్యాణం కన్నుల పండవగా జరుపుకుంటారు. ముఖ్యంగా అయోధ్యలో ఇటీవలే రాముడిని ప్రతిష్టించడంతో.. అక్కడ మరింత ఘనంగా ఈ...


Glowing Skin in Summer: ఎండకాలం మీ ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఇదే బెస్ట్‌ హోం రెమిడీ..

Glowing Skin in Summer: ఎండకాలం ముఖం ట్యాన్ అవ్వడం ఖాయం. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. సూర్య కిరణాలు మన ముఖంపై పడి మఖం ట్యాన్ అయి నల్లగా మారిపోతుంది. దీంతో నేచురల్‌గా గ్లో పెరుగుతుంది.


మెదడును ఆరోగ్యంగా ఉంచే సింపుల్ చిట్కాలు!

మెదడును చురుకుగా ఉంచుకునేందుకు సహాయపడే కొన్ని చిట్కాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఈ చిట్కాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి.


మామిడి పండ్లు కెమికల్స్ లేకుండా పండాయో లేదో తెలుసుకోవడం ఎలా..?

దాదాపు ఎక్కువగా మామిడి కాయలు తొందరగా పండటానికి కాల్షియం కార్బైడ్ వాడుతూ ఉంటారు. ఇది మార్కెట్లో చాలా చీప్ గా దొరుకుతుంది. అందుకే.. ఎక్కువగా దీనిని వాడడుతూ ఉంటారు. ఎండాకాలం ఎండలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే.. ఇంత ఎండల్లోనూ ఊరటనిచ్చే విషయం ఏదైనా ఉంది అంటే.. అది మామిడి పండ్లే. ఎందుకంటే.. మామిడి పండ్లు మనకు సమ్మర్ లో తప్ప.. మరే సీజన్ లోనూ దొరకవు. అందుకే.. ఈ సీజన్ లో మామిడి పండ్లు కనపడగానే... కొనేసి.. తింటూ ఉంటాం. అయితే.. మార్కెట్లో దొరికిన...


Empty Stomach Foods: ఖాళీ కడుపుతో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..

Empty Stomach Foods In Telugu: రోజంతా యాక్టివ్ గా ఉండడానికి మనం తీసుకునే అల్పాహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట పోషకాలు ఫైబర్ అధిక మోతాదులో ఉండే ఆహారాలకి తీసుకోవడం ఎంతో మంచిది. ఇటీవలే అధ్యయనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కింది ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


భద్రాచలంలో కన్నుల పండువగా రాముని లగ్గం

భద్రాచలంలో కన్నుల పండువగా రాముని లగ్గం వైభవంగా రాములోరి కల్యాణం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు  సమర్పించిన సీఎస్​ శాంతికుమారి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సురేఖ భక్తుల రామనామ స్మరణతో మార్మోగిన భద్రాచల పురవీధులు నేడు మహాపట్టాభిషేకం.. హాజరుకానున్న గవర్నర్ శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం భద్రాచలంలో సీతారాముల ...


Horoscope: ఏప్రిల్ 18 రాశిఫలాలు. వారికి అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (ఏప్రిల్ 18, 2024 గురువారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. విలాస జీవితం అనుభవిస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా గడుపుతారు. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృషభ రాశి (Taurus):ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధు మిత్రుల నుంచి సహకారం అందుతుంది. ప్రయాణాల్లో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. జీవిత భాగస్వామితో సంప్రదించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మిథున రాశి (Gemini):వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు, సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగుల మీద అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆదాయంతో సమానంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శు‍భవార్త వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు కానీ, శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కర్కాటక రాశి (Cancer):వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాల మీద వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. బంధువులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. సింహ రాశి (Leo):అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నప్పటికీ, చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇతరుల బాధ్యతలను మీరు మోయడం మంచిది కాదు. కన్య రాశి (Virgo):అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. నిరుద్యో గులకు సమయం అనుకూలంగా ఉంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తుల రాశి (Libra):ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమాధిక్యత ఉన్నా ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వృశ్చిక రాశి (Scorpio):ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో తీవ్ర ఒత్తిడికి అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలతో బాధ్యతలు నిర్వహిస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. మిత్రులలో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం, సిఫారసులు చేయడం వంటివి జరుగుతాయి. అనవసర పరిచయాలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది. ధనస్సు రాశి (Sagittarius):పదోన్నతిపరంగా, జీతభత్యాలపరంగా శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. పెండింగు పనులు పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్ప కపోవచ్చు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు మిత్రులు మిమ్మల్ని సొంత పనులకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆస్తి వ్యవహారాలు కొద్దిగా చికాకు పెడతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి (Capricorn):ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకుల నుంచి బయట పడతారు. ముఖ్యమైన వ్యవహారాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వాహన యోగం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా సదవకాశాలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుంభ రాశి (Aquarius):కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. స్థాన చలన సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. మీన రాశి (Pisces):ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తోబుట్టువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Peanut Chikki: ఎంతో ఈజీగా పల్లి పట్టిని తయారు చేసుకోండి ఇలా..!

Peanut Chikki Recipe: పల్లి పట్టి చిన్న పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఆహారం. ఇది భారతదేశంలో ఎంతో పేరు పొందిన స్నాక్‌. అయితే వీటిని మనం ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా మనం తెలుసుకుందాం.


Sriramanavami Vadapappu Recipe :శ్రీరామనవమి రోజు వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా? వడపప్పును ప్రాముఖ్యత ఇదే

Sriramanavami Naivedyam : శ్రీరాముడి పుట్టినరోజునే శ్రీరామనవమి(Srirama Navami 2024)గా పండుగా చేసుకుంటాము. ఈరోజు స్వామివారికి సీతమ్మతో అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేస్తారు. ఇంతటీ పుణ్యదినానా.. శ్రీరాముడికి నైవేద్యంగా పానకం, వడపప్పు పెడతారు. శ్రీరామనవమికి నైవేద్యంగా వడపప్పును ఎందుకు పెడతారు? దానిని ఎలా వండుతారు? వడపప్పును తయారు చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెసిపీని ఎలా తయారు చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు...


తోబుట్టువులను కోట్లలో మోసం.. హార్దిక్ పాండ్యా సోదరుడి రిమాండ్ పొడిగింపు

తోబుట్టువులను కోట్లలో మోసం.. హార్దిక్ పాండ్యా సోదరుడి రిమాండ్ పొడిగింపు బిజినెస్ పేరుతో తోబుట్టువులు హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాలను వారి సోదరుడు వైభవ్‌ పాండ్యా రూ.4.3 కోట్ల మేర మోసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాండ్యా సోదరులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వైభవ్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఈ కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశా...


Guru Gochar 2024: బృహస్పతి రాశి ప్రవేశం..మే 1 నుంచి ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!

Jupiter Transit 2024: బృహస్పతి సంచారం కారణంగా మే 1వ తేది నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో సింహ రాశితో పాటు కన్యా ఇతర రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.


అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు..

అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు.. అయోధ్యలో అద్భుతం జరిగింది.. శ్రీరామ నవమి రోజు.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. గర్భ గుడిలో కొలువైన బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకాయి.. సూర్య తిలకం ఆవిష్కృతం అయ్యింది.. 2024, ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం.. సరిగ్గా 12 గంటల 16 నిమిషాల నుంచి 12 గంటల 21 నిమిషాల మధ్య.. అయోధ్యలో ఈ అద్భుతం జరిగింది. ఈ ద...


Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి

Avatar Biryani Viral Video: బిర్యానీల్లో చాలా రకాలున్నాయి. కానీ అవతార్ బిర్యానీ (Avatar Biryani) గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. జనరల్‌గా బిర్యానీ అంటే ఎల్లో కలర్‌లో ఉంటుంది. కానీ ఓ చెఫ్‌ దీన్ని బ్లూ కలర్‌లో వండేశాడు. ఇది అచ్చం అవతార్‌లోని పాండా గ్రహంలో ఉండే కలర్‌ ఇది. అందుకే దీనికి అవతార్ బిర్యానీ అని పేరు పెట్టేశారు నెటిజన్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బిర్యానీ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ...


Chicken Biryani: కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ వండి చూడండి, రుచికి దాసోహం అయిపోవాల్సిందే

Chicken Biryani: కొబ్బరిపాలతో టేస్టీ చికెన్ బిర్యానీ ఒకసారి చేసి చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు.


తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుంచి లభిస్తాయి. ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని 'ఐస్ యాపిల్' అని కూడా అంటారు. తాటి ముంజలు మన భారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లభిస్తాయి. ముఖ్యంగా మన దక్షణ భారత దేశంలో విరివిగా దొరుకుతాయి. చలికాలంలో పూతగా మొదలై వేసవి...


11వ శతాబ్దం నాటి ఏకశిలా సీతారాములను దర్శిస్తే .. మీకు ఎంతో పుణ్యం..

11వ శతాబ్దం నాటి ఆ దివ్య ఆలయంలో సీతారాములు ఏకశిలపై నేటికీ దివ్య దర్శనమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం క్షేత్రంలో ఏ విధంగా ఏకశిలపై సీతారాములు దర్శనమిస్తారో.. అలాగే ఆ ఉమ్మడి జిల్లా కొండపై సీతారాములు దివ్య దర్శనమిస్తారు. 11వ శతాబ్దం నాటి కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరని విధంగా ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఆ దివ్య ప్రాంతంలో ఏడాదికి ఒకసారి నిర్వహించు ఆ కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్దాం ఆ విశేషాలు...


Money Astrology: ఏప్రిల్ 17 ధన జ్యోతిష్యం.. వారికి బాధ్యతలు పెరుగుతాయి

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 17వ తేదీ, బుధవారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం: వ్యాపార పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సానుకూలంగా ఉంటుంది. మంచి డీల్ వచ్చే అవకాశం కూడా ఉంది. యువతకు సరైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత ఉద్యోగం లేదా వ్యాపారంలో లాభం రావచ్చు. పరిహారం: ఆఫీస్‌లో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వృషభం: ప్రస్తుతం వ్యాపారంలో వచ్చే నష్టాలను అంగీకరించడం మంచిది. ప్రత్యర్థుల కదలికలపై దృష్టి పెట్టవద్దు. బిజినెస్ పెంచుకోవడానికి సంబంధించిన ఏదైనా ప్లాన్ మీ చేతికి రావచ్చు. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యత మీపై పడవచ్చు. పరిహారం: విష్ణువును పూజించండి. మిధునం: ఏ శుభ కార్యమైనా ఈరోజు పూర్తి చేస్తే, అది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. దీంతో పాటు ప్రస్తుత పనులు కూడా సజావుగా సాగుతాయి. బ్యాంకింగ్, లాయర్, సీఏ వంటి ప్రొఫెషనల్స్‌కు ఈ సమయం చాలా అనుకూలమైనది. మీరు ఆఫీసు బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వహిస్తారు. పరిహారం: శివలింగానికి నీటిని సమర్పించండి. కర్కాటకం: ఆఫీస్‌లో కొత్త పనులు ప్రారంభించవద్దు. ఎందుకంటే కష్టపడి పనిచేసినా సరైన ప్రయోజనాలు అందవు. స్థిరాస్తి, కమీషన్, వస్త్ర వ్యాపారం మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారంలో లాభం ఉంటుంది. పరిహారం: ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించండి. సింహం: ప్రొఫెషనల్ రిలేషన్స్‌ను గౌరవించండి. ముఖ్యమైన పనిని సమయానికి చేయండి. ఆర్థిక విషయాలలో స్పష్టంగా ఉండండి. ఉద్యోగస్తులు బాగా పని చేస్తారు. సామర్థ్యం పెరుగుతుంది. ఆఫీస్‌లో క్రమశిక్షణను కొనసాగించండి. శ్రమకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. వ్యాపారంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: లక్ష్మీదేవికి ఖీర్‌ను నైవేద్యంగా అందించండి. కన్య: ఇంట్లో కొత్త వనరులు పెరుగుతాయి. ఆర్థిక వ్యాపార ప్రయత్నాలలో సెంటిమెంట్‌కు దూరంగా ఉండండి. తొందరపడకండి. మీ ప్రవర్తనపై సానుకూల నియంత్రణ ఉండాలి. అప్పుడే మీరు ప్రయోజనం పొందుతారు. పని వాతావరణం బాగుంటుంది. పరిహారం: హనుమంతుని గుడిలో జెండా సమర్పించండి. తులారాశి: ఆస్తి లేదా షేర్లు మొదలైన వాటిలో పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత పనులను ప్లాన్ చేయడానికి బెస్ట్ టైమ్ ఇది. సాహిత్యం, కళలకు సంబంధించిన వ్యాపారంలో గొప్ప విజయం సాధిస్తారు. మీరు శ్రమకు తగ్గట్లు పూర్తి ప్రయోజనం పొందుతారు. పెద్దలు, అనుభవజ్ఞుల సహకారం, గైడెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. పరిహారం: వినాయకుడికి మోదకం సమర్పించండి. వృశ్చికం: వ్యాపారంలో ఉత్పత్తి సంబంధిత విషయాలను పెండింగ్‌లో ఉంచడం మానుకోండి. కొత్త వ్యాపారంలో భాగస్వామ్యం బలంగా ఉంటుంది. ఆఫీసులో టీమ్ స్పిరిట్ ఉంటుంది. వర్క్ యాక్టివిటీ పెరుగుతుంది. స్థిర ఆస్తులకు సంబంధించిన పనుల్లో ఊపు ఉంటుంది. ఇండస్ట్రీ బిజినెస్‌లో సక్సెస్ అవుతారు. పరిహారం: గోశాలకు ఆర్థిక సహాయం చేయండి. ధనుస్సు: ఐరన్ వర్క్‌కు సంబంధించిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఊహించని ఫలితాలు ఉంటాయి. ప్రస్తుత విషయాలపై ఫోకస్ పెంచండి. ఆఫీస్‌లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో తొందరపడకండి. మీ వ్యాపారం కూడా సాధారణంగానే ఉంటుంది. వ్యక్తిగత ఖర్చులపై నియంత్రణ అవసరం. పరిహారం: నల్ల కుక్కకు సేవ చేయండి. మకరం: ఆర్థికంగా బలంగా ఉంటారు. మీ వ్యాపారంలో ఉత్సాహం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో బూమ్ చూస్తారు. ఆర్థిక విషయాలలో యాక్టివ్‌గా ఉంటారు. పోటీలో విజయం సాధిస్తారు. ఆఫీసులో పనులపై దృష్టి పెడతారు. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. పరిహారం: శివునికి ధాతురాన్ని సమర్పించండి. కుంభం: ఉద్యోగస్తులకు లాభాలు పెరుగుతాయి. బోనస్ లేదా అదనపు ఆదాయం ఉండవచ్చు. వ్యాపారస్తుల సామర్థ్యం పెరుగుతుంది, కొత్త ఆర్డర్లు అందుకోవచ్చు. ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి. సానుకూల పనితీరును కొనసాగిస్తారు. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పరిహారం: గణేశ మంత్రాన్ని జపించండి. మీనం: వ్యాపారంలో విజయాల మెట్లు అధిరోహిస్తారు. సహకార భావం పెరుగుతుంది. వ్యాపార విషయాలలో సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. పని విస్తరణ ఆశించిన విధంగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. డిస్‌ప్లే ఆర్ట్స్‌లో అవకాశాలు లభిస్తాయి. పరిహారం: అనాథాశ్రమానికి ఫ్యాన్లు అందించండి.


Mobile Tips: సమ్మర్‌లో మీ మొబైల్ వేడెక్కుతుందా? అయితే ఈ టిప్స్ గుర్తుంచుకోండి

ఎండాకాలం రానే వచ్చింది.. ఈ నేపథ్యంలో భానుడు భగభగ మండుతున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దాదాపు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారంటూ ఉండక పోవచ్చు. ఎండాకాలం రానే వచ్చింది.. ఈ నేపథ్యంలో భానుడు భగభగ మండుతున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దాదాపు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారంటూ ఉండక పోవచ్చు. అదేవిధంగా సమ్మర్ లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పేలిపోయే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. దీనిపై లోకల్ 18 ప్రత్యేక కథనం. వివరాల్లోకెళ్తే.. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మూసిరోడ్ లో సోనోస్ మొబైల్ సర్వీసింగ్, సేల్స్ దుకాణాన్నిగత 15 సంవత్సరాల నుండి మొబైల్ షాప్ జలీల్ పాషా నడిపిస్తున్నారు. పాషా చెప్తున్న ప్రకారం ప్రస్తుతం ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు కొనసాగుతుంది. సూర్యుడు ఏ విధంగా బాగా మండుతున్నాడో అదేవిధంగా మొబైల్ ఫోన్లు సైతం హీటెక్కి మనల్ని భయానికి గురి చేస్తుంటాయి. దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరణించే అవకాశాలు ఉన్నాయట. ఈ సమస్య పైన కస్టమర్లు ప్రతిరోజు తమను సంప్రదిస్తున్నారన్నారు. చాలా మంది ఎక్కువగా నైట్ మొత్తం చార్జింగ్ పెట్టి ఉంచడం వల్ల బ్యాటరీ లో ఉన్నటువంటి బక్లింగ్ హీట్ అవ్వడం వల్ల మొబైల్ ఫోన్ పేలే అవకాశాలు చాలా ఉన్నాయన్నారు . ప్రస్తుత ఆధునిక కాలంలో అందరూ ఫాస్ట్ ఛార్జింగ్ హై వోల్టేజ్ వాట్స్ తో ఛార్జింగ్ పెడుతున్నారన్నారు. అదేవిధంగా నైట్ టైం లో కరెంటు ఫీడర్ చేంజ్ చేయడంలో ఒక ఫేజ్రెండు ఫేజ్ లుగా మారుతున్న క్రమంలో కూడా బ్యాటరీ దెబ్బతింటుందన్నారు. చార్జింగ్ ఎప్పుడైనా కంటిన్యూషన్ గా పెట్టకూడదన్నారు. ఎప్పుడు తదేకంగా ఛార్జింగ్ పెట్టరాదన్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో 5జి నెట్వర్క్ రావడం తో పైన సర్వర్లు సమస్యలు వస్తున్నాయి. దీనితో మొబైల్ ఫోన్లు హీట్ అవుతున్నాయన్నారు . హీట్ అయినప్పుడు 5 నుండి 4g లకి కన్వర్ట్ అయితే హీటింగ్ తగ్గుముఖం పడుతుందన్నారు. కొంత సమయం తర్వాత 5జి నెట్వర్క్ కొనసాగించవచ్చని, ఫోర్ జి నెట్వర్క్ కి కన్వర్ట్ కానీ ఎడల అలానే కొనసాగిస్తే మొబైల్ బాగా హీట్ తో పేలిపోయే అవకాశాలున్నాయన్నారు.


Oranges: ఆయుర్వేదం ప్రకారం భోజనం చేశాక నారింజ పండ్లను తినకూడదు, ఎందుకో తెలుసా

Oranges: నారింజ పండ్ల వాసన చూస్తేనే తినేయాలనిపిస్తుంది. నారింజ జ్యూస్‌ని ఇష్టపడే వారు ఎక్కువే. అయితే భోజనం చేశాక నారింజ పండ్లను తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది.


Makar Rasi Ugadi Rasi Phalalu 2024-25 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారికి రాహువు ప్రభావంతో అద్భుత ప్రయోజనాలు..!

Makar Rasi Ugadi Rasi Phalalu 2024-25 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఉగాది తర్వాత మకర రాశి వారికి అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలొస్తాయా లేదా అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Rama navami 2024: రామ నవమి నాడు ఈ 5 పనులు అస్సలు చేయకండి..!

రామభక్తులకు రామ నవమి పండుగ లాంటిది. రాముడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలు, శ్లోకాలు చదవాలని మత గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మంత్రాలు మరియు స్తోత్రాలను చదవడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తాడని నమ్ముతారు. ముఖ్యంగా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. దానికి పరిష్కారాలు వెతకాలి. అయితే దానికి దేవుని సహాయం కూడా కావాలి. కాబట్టి ఈ రామ నవమి నాడు తప్పకుండా ఈ శ్లోకాలు పఠించండి రామ నవమి పూజ ఎలా చేయాలి: ఈసారి రామ నవమి మార్చి 30న వస్తుంది. ఈ రోజున రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. దీనిని పఠించే ముందు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శ్రీరాముని అనుగ్రహం పొందాలని పూజించాలి. ఉపవాస సమయంలో పుష్కలంగా నీరు త్రాగాలి. నిమ్మరసం, మంచినీరు, మజ్జిగ , గ్రీన్ టీ తాగడం ఇతర ఎంపికలు.పూజ సమయంలో దేవునికి అర్ఘ్యం సమర్పించండి.అయోధ్యలోని సరయు నదిలో పుణ్యస్నానం చేయడం వల్ల గత మరియు ప్రస్తుత పాపాలు తొలగిపోతాయి.రామచరిత మానస, రామ చాలీసా మరియు శ్రీరామ రక్షా స్తోత్రాలను కలిసి పఠించండి.ఈ రోజు రామ కీర్తనలు, భజనలు మరియు స్తోత్రాలను నిరంతరం పఠించడం ఉత్తమం. హనుమాన్ చాలీసా పఠించండి మరియు ప్రజలకు మరియు పేదలకు మీకు వీలైనంత దానం చేయండి.శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించినందున, ఈ సమయంలో రామనవమి పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు కూడా చేయవచ్చు.మీరు నిజాయితీగా ఉండండి. ఈ పవిత్రమైన రోజున చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి:తామసిక ఆహారాలు, మాంసం మరియు ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి. ఉల్లి, వెల్లుల్లి వేయకుండా కూరలు చేయడం గురించి ఆలోచించండి.ఈ రోజున మీ జుట్టును కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం మానుకోండి.ఇతరులను విమర్శించవద్దు లేదా చెడుగా మాట్లాడవద్దు.మీ భాగస్వామిని మోసం చేయవద్దు. ఎవరికీ ద్రోహం చేయవద్దు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)


Mercury Retrograde 2024: బుధుడి తిరోగమనం ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి నష్టాలు తప్పవా?

Mercury Retrograde In Telugu: బుధుడి తిరోగమనం ఎఫెక్ట్‌ కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో అనేక ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


ఈ ఆహార పదార్థాలు మళ్లీ వేడి చేసుకొని తింటే.. రోగాలు కొనితెచ్చుకున్నట్లే

Food Items: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. చాలా మంది ఒకసారి వండిన పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచి మళ్లీ వేడి చేసుకుని తింటున్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా స్టోర్‌ చేసి, తర్వాత హీట్‌ చేసుకుని తినేస్తున్నారు. అయితే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. రెండోసారి వేడి చేయడం వల్ల ఆహారపదార్థాల్లో హార్మ్‌ఫుల్‌ కాంపౌండ్స్‌ ఏర్పాడతాయి. పైగా ఆహారం రంగు, రుచి, నాణ్యతలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * పాలకూరతాజా పాలకూరలో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రొటీన్ కంటెంట్ సమృద్ధిగా లభిస్తుంది. పాలకూరతో కర్రీ చేసుకుంటారు. దీన్ని మళ్లీ వేడిచేస్తే హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాగే హానికరమైన నైట్రేట్లు ఏర్పడతాయి. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మళ్లీ వేడి చేయడం వల్ల పాలకూరలో పోషకాలు నశిస్తాయి. రుచి మారుతుంది. మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే పాలకూరతో తాజాగా చేసిన వంటలను ఆస్వాదించాలి. * రైస్వేడి వేడి రైస్ రుచికరంగా ఉంటుంది. బాగా ఆస్వాదించవచ్చు. అయితే రైస్‌ ఒకసారి చల్లారిన తరువాత మళ్లీ వేడిచేయకూడదు. అలా చేస్తే ఆహారాన్ని విషతుల్యం చేసే బాసిల్లస్ సెరియస్ అనే బాక్టీరియా డెవలప్ అవుతుంది. అందుకే మళ్లీ వేడి చేసిన అన్నం తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. * బంగాళాదుంపలుబంగాళాదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బంగాళాదుంపలను రెండోసారి వేడి చేయడం వల్ల హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి వివిధ అనారోగ్యాలకు దారితీస్తాయి. అందుకే వాటిని మళ్లీ వేడి చేయడం బదులు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకుని సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. * వంట నూనెవంట నూనెలను మళ్లీ వేడి చేయకూడదు. అలాచేయడం వల్ల ఫ్రీ రాడికల్స్ అనే హార్మ్‌ఫుల్‌ కాంపౌండ్స్‌ ఏర్పడతాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇన్‌ఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడి వంటి సమస్యలకు కారణమవుతాయి. వంటల కోసం ఉపయోగించే నూనెలను ఒకసారి మాత్రమే వేడి చేసి ఉపయోగించాలి. * చికెన్మనదేశంలో చికెన్ వినియోగం బాగా పెరిగింది. రుచిగా ఉండటంతో వీలు దొరికినప్పుడల్లా లాంగిచేస్తున్నారు. అయితే ఒకసారి తయారు చేసిన చికెన్‌ను మరోసారి వేడిచేసి తినకూడదు. మళ్లీ వేడిచేయడం వల్ల చికెన్‌లో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాగే చికెన్‌ను సరిగ్గా నిల్వ చేయకపోయినా చెడిపోతుంది. ఏదైనా బ్యాక్టీరియాను చంపడానికి కనీసం75 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చికెన్‌ను వేడిచేయాలి. రెండోసారి వేడి చేసిన చికెన్ తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. * గుడ్లుగుడ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఉడకబెట్టిన లేదా వేయించిన గుడ్లను మళ్లీ వేడి చేయకూడదు. మళ్లీ వేడి చేయడం వల్ల రబ్బరు లాగ మారతాయి. గుడ్లు రుచిని కోల్పోతాయి. గుడ్లలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేస్తుంది. * పుట్టగొడుగులుపుట్టగొడుగులు చాలా సున్నితంగా ఉంటాయి. ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది. పుట్టగొడుగులతో రకరకాల వంటలు తయారుచేసుకోవచ్చు. అయితే వాటిని మరోసారి వేడి చేయకూడదు. రెండోసారి వేడిచేస్తే పుట్టగొడుగులు విచ్ఛిన్నమై, మెత్తగా మారుతాయి. బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.


Bitter Gourd Side Effects: వీరు కాకరకాయ అస్సలు తినకూడదు.. !

కాకరకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో దోరగా వేగించిన కాకరకాయల నుంచి ఉడకబెట్టిన కాకరకాయల వరకు తినే ట్రెండ్ ఇళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కాకారకాయ సబ్జీ ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రజాదరణ పొందిన వంటకం. Bitter Gourd (Karola) Side Effects: మనందరికీ తెలిసినట్లుగా, ఈ పచ్చి కూరగాయ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాని వినియోగం తీవ్రంగా హాని కలిగించే కొన్ని సమస్యలు ఉన్నాయి. కాకరకాయ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. ఈ కూరగాయను ఎవరు తినకూడదు? Bitter Gourd (Karola) Side Effects: పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాకరకాయ నిస్సందేహంగా పోషకమైన కూరగాయ. ఈ కూరగాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అయితే కాకరకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల డయాబెటిస్‌తో సహా వివిధ వ్యాధులను నివారించవచ్చు. Bitter Gourd (Karola) Side Effects: లైఫ్ స్టైల్ కోచ్ , న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖోపాధ్యాయ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాశారు, చేదు కొన్నిసార్లు మీకు చెడుగా మారుతుందని తెలిపారు. కాకరకాయ విషం కంటే తక్కువ కాదనే కొందరు వ్యక్తులు ఉన్నారు. ఏయే వ్యక్తులకు, ఏయే సమస్యలలో కాకరకాయ వినియోగం హానికరమో తెలుసుకుందాం. Bitter Gourd Side Effects: తక్కువ షుగర్ ఉన్నవారు కాకరకాయను నివారించాలి. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, కాకరకాయ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి, ఈ చేదు కూర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. కానీ, మీకు షుగర్ లెవెల్ తగ్గే సమస్య ఉంటే పొరపాటున పొట్లకాయ తినకండి. అలాగే, మధుమేహంలో దీని అధిక వినియోగం హెమోలిటిక్ అనీమియా ప్రమాదాన్ని పెంచుతుంది. Bitter Gourd (Karola) Side Effects: మీరు గర్భవతిగా ఉన్నట్లయితే, కాకరకాయ మీకు హానికరం. నిజానికి, కాకరలో ఉండే మెమోర్‌కారిన్ భాగం పిండం ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితిలో, గర్భధారణ సమయంలో కాకరకాయను వీలైనంత తక్కువగా తినడానికి ప్రయత్నించండి. కాలేయానికి హానికరం : కాలేయం మన శరీరంలో ముఖ్యమైన భాగం. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ మీరు ప్రతిరోజూ చేదు లేదా దాని రసాన్ని తీసుకుంటే, అది కాలేయ ఆరోగ్యానికి హానికరం. నిజానికి, కాకరకాయలో ఉండే లెక్టిన్లు కాలేయంలో ప్రోటీన్ల ప్రసరణను నిరోధిస్తాయి, ఇది కాలేయ వ్యాధికి దారితీస్తుంది. అతిసారం: చాలా మంది ప్రజలు తమ రోజువారీ ఆహారంలో చేదును చేర్చుకుంటారు ఎందుకంటే దాని బహుముఖ ప్రయోజనాలు. కానీ రోజూ తీసుకోవడం వల్ల తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. నిజానికి, కాకరకాయను ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు , వాంతులు పెరుగుతాయి. కాబట్టి ప్రతిరోజు దీనికి దూరంగా ఉండాలి. కడుపునొప్పి : రోజూ కాకర తింటే కడుపునొప్పి సమస్య వస్తుంది. అంతే కాదు, కాకరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మందికి జ్వరం లేదా తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రోజూ కాకరకాయను తినడం హానికరం.


రోజూ ఉదయాన్నేపిల్లలు పేరెంట్స్ నుంచి వినాల్సింది ఇదే...!

మీరు పిల్లలను ఉదయాన్నే తిట్టడం లాంటివి చేస్తే అది వారిపై నెగిటివ్ ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి,...మనం వారితో మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పేరెంట్స్ పిల్లల నుంచి చాలా ఆశిస్తారు. తమ పిల్లలు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు. అయితే... పేరెంట్స్ కి అయితే ఎలా పిల్లలపై అంచనాలు పెట్టుకుంటారో... పిల్లలు కూడా పేరెంట్స్ నుంచి కొన్ని విషయాలను ఆశిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం లేవగానే.. పిల్లలు తమ పేరెంట్స్...


Numerology: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు సెల్ఫిష్.. ఇగో చాలా ఎక్కువ!

న్యూమరాలజీ ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా వారికి ఎదురయ్యే పరిస్థితులను విశ్లేషిస్తుంటారు. పుట్టిన సంవత్సరం, నెల, తేదీలను కూడితే వచ్చే లైఫ్ పాత్ నంబర్‌కు కొన్ని లక్షణాలు వర్తిస్తాయి. వీటి ప్రకారమే న్యూమరాలజిస్టులు వ్యక్తుల గుణగణాలు, వారికి కలిసి వచ్చే వృత్తి, వ్యాపారాలు, లక్కీ నంబర్, అదృష్ట రంగులు ఏవో చెబుతారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ఇగో చాలా ఎక్కువగా ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరు చాలా సెల్ఫిష్‌గా ఆలోచిస్తారని పేర్కొంటోంది. ముఖ్యంగా మూడు రకాల లైఫ్ పాత్ నంబర్స్‌కు ఇలాంటి స్వభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు అహంకార ధోరణితో వ్యవహరిస్తారు. వీరు అహంభావిగా (Egoistic), స్వార్థపూరితంగా (Selfish) ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉంటాయో తెలుసుకోండి. నంబర్ 8నెలలో 8, 17, లేదా 26వ తేదీల్లో పుట్టిన వ్యక్తులకు ఈ సంఖ్య వర్తిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం.. ఈ వ్యక్తులకు ఆశయం, దృఢత్వం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఏ విషయంలోనైనా సక్సెస్ అయ్యేలా సహాయం చేస్తాయి. అయితే ఈ క్రమంలో వీరు అహంకార ధోరణి ప్రదర్శించవచ్చు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు తమ సొంత లక్ష్యాలను ఇతరులకు మించిన విధంగా సెట్ చేసుకుంటారు. అనారోగ్యకరమైన పోటీ భావాన్ని పెంచుకోవచ్చు. పగ లేదా ఆగ్రహం ప్రదర్శిస్తూ అహంకార ప్రవర్తనతో మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి వీరు కృషి చేయాలి. ఇందుకు సహానుభూతి, అవగాహన పెంపొందించుకోవాలి. నంబర్ 4ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీల్లో పుట్టిన వ్యక్తులకు నంబర్ 4 వర్తిస్తుంది. వీరు మంచి లక్ష్యాలను నిర్దేశించుకుంటారు, చాలా వాస్తవికంగా ఉంటారు. అయితే అవసరాలను బట్టి వీరు ఇగో ప్రదర్శిస్తారు. విజయం సాధించాల్సిన సందర్భాల్లో అప్పుడప్పుడు అహంభావ ప్రవర్తన కనిపిస్తుంది. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు విజయాలు సాధించలేని సందర్బాలను అంగీకరించరు. అందుకే సక్సెస్‌కు కీలకమైన అప్రూవల్, కన్ఫర్మేషన్ కోసం స్వార్థపూరితంగా ఆలోచించేలా మోటివేట్ అవుతారు. ఈ పద్ధతులు వీరి సోషల్ ఇంటరాక్షన్స్‌పై ప్రభావం చూపకూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వినయం, భరోసా వంటి ముఖ్య లక్షణాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. నంబర్ 1నెలలో 1, 10, 19 లేదా 28వ తేదీల్లో పుట్టిన వ్యక్తులపై ఈ సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం, వీరికి బలమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మంచి కంట్రోలింగ్ కెపాసిటీ వీరి సొంతం. ఈ లక్షణాలు మంచివే అయినప్పటికీ, ఇవి కొన్నిసార్లు అహంకార ధోరణితో ముడిపడి ఉండవచ్చు. ఇది నియంత్రణను వదులుకోవడం కష్టతరం చేయవచ్చు. దీంతో వీరు ఇతరుల డిమాండ్స్ కంటే తమ డిమాండ్లను ముందుగా ఉంచవచ్చు. అందుకే ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు తమ ఇగో ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇతరుల అవసరాలను పరిగణనలోకి తీసుకునే ధోరణి అలవాటు చేసుకోవాలి. ఇలాంటి వ్యూహంతో పని చేయాలి. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


శ్రీరామనవమి రోజు చదవాల్సిన శ్లోకాలు ఇవే....

శ్రీరామనవమి రోజు చదవాల్సిన శ్లోకాలు ఇవే.... రామ నామంతో సకల పాపహరణం. శ్రీరామ నవమి ( ఏప్రిల్​ 17) సందర్భంగా రామ నామ స్మరణ చేసేందుకు శక్తివంతమైన రామనామ శ్లోకాలను తెలుసుకుందాం. . . శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం.. రామరాజ్యం రమణీయం. శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులను పరవశింపజేసే ఓ అద్భుతఘట్టం.ఆ అద్భుతమైన రోజు ... . భారతదేశంలో హిందువులంతా చైత్ర శుద్ధ నవమి ...


ఇంట్లో ఈ ప్రదేశంలో మరుగుదొడ్డి ఉంటే అనర్ధం.. వెంటనే ఈ మార్పులు చేయండి

Vastu Tips For Toilet: ఇంటి నిర్మాణంలో ప్రతి ప్రదేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రంలో ఇల్లు కట్టేటప్పుడు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పడకగది ఎక్కడ ఉండాలి, మెట్లు ఎక్కడ ఉండాలి, బాత్ రూమ్ ఎక్కడ ఉండాలి, టాయిలెట్ ఎక్కడ ఉండాలి అన్నీ వాస్తు ప్రకారం నిర్ణయించబడతాయి. కాబట్టి వాస్తు ప్రకారం మరుగుదొడ్డిని ఏ దిశలో నిర్మించాలో ఇక్కడ ఉంది. వాస్తు ప్రకారం నార్త్ వెస్ట్ ఆఫ్ వెస్ట్ (WNW) దిశలో మరుగుదొడ్డి నిర్మించడం మంచిది. ఇది మనస్సులో నిరోధించబడిన భావోద్వేగాలతో పాటు ప్రతికూలతను విడుదల చేయడంలో సహాయపడుతుంది. సౌత్ వెస్ట్‌లో మరుగుదొడ్డి ఉండటం వల్ల శారీరక, మానసిక స్థాయిలో వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఆగ్నేయ తూర్పు దిశలో మరుగుదొడ్డి నిర్మించడం వలన మనస్సు సృజనాత్మక మథనాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి ఆదర్శవంతమైన , ఫలవంతమైన ఆలోచనలకు దారి తీస్తుంది. ప్రధానంగా వాస్తు ప్రకారం టాయిలెట్‌కు సరైన దిశను నిర్ణయించే ముందు మనం దాని ప్రయోజనాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే వాటిని సరైన స్థలంలో నిర్మించుకోవచ్చు. ఈశాన్య తూర్పు: ఈ స్థలంలో స్నానపు గదిని మాత్రమే నిర్మించాలి. ఇక్కడ మరుగుదొడ్డి నిర్మించకూడదు. బాత్రూమ్ నిర్మించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం. ఈ దిశలో శక్తులు రిఫ్రెష్ అయి పునరుజ్జీవనం కలుగుతుంది. అలాగే నూతన ఉత్తేజాన్ని పొందేందుకు స్నానం చేయడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి. అందువల్ల స్నానం చేసే ప్రదేశం ఈ దిశలో ఉంటే అది అనువైనది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బాత్రూమ్ మెట్ల క్రింద నిర్మించకూడదు. ఇది వివిధ సమస్యలకు దారితీస్తుంది. మెట్ల కింద మరుగుదొడ్లు నిర్మిస్తే ప్రమాదాలు వస్తాయి. ఇతరత్రా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, మెట్ల క్రింద ఉన్న స్థలం మీ జీవితంలో అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. అలాగే దాని పునాది గట్టిగా ఉండదు. దీంతో ఆరోగ్యం కూడా పాడవుతుంది. దీంతో పాటు ఇంటి యజమాని ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు. మీ టాయిలెట్ మీ బాత్రూమ్ కంటే భిన్నంగా ఉండాలని వాస్తు సూత్రాలు చెబుతున్నాయి. వాస్తు ప్రకారం మరుగుదొడ్డి స్థానం తప్పనిసరి చెక్ చేసుకోవాలి. ఉత్తరం లేదా ఈశాన్యం వైపు మరుగుదొడ్లు ఉండటం సమస్యకు కారణమని చెబుతున్నారు. అవి నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయి. అయితే మీకు ఉత్తరం వైపు బాత్రూమ్ ఉంటే దానికి కూడా కొన్ని వాస్తు చిట్కాలున్నాయి. దీనికి పరిష్కారాలు ఉన్నాయి. మీరు దాని నుండి కష్టాలను వదిలించుకోవచ్చు. ఉత్తరం వైపు బాత్రూంలో టాయిలెట్ ఉపయోగించవద్దు. కానీ మీరు స్నానం చేయడానికి మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ బాత్‌రూమ్‌లో ఎరుపు రంగు బల్బును ఉపయోగించండి. 247356 రోజుల వరకు దాన్ని తీసివేయవద్దు. మీ ఇంటి ఈశాన్య భాగంలో ఈశాన్య యంత్రాన్ని ఉంచండి. బాత్రూంలో ఎల్లవేళలా ఉప్పు గిన్నె ఉంచండి. అలాగే బాత్రూంలో కర్పూరాన్ని ఎప్పుడూ కాల్చాలి. టాయిలెట్ లోపల తాటి చెక్క మరియు సువాసన గల కొవ్వొత్తులను కాల్చాలి. దీని వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని చెబుతున్నారు.


అయోధ్యలో అద్భుత ఘట్టం.. గర్భగుడిలో బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలు

అయోధ్యలో అద్భుత ఘట్టం.. గర్భగుడిలో బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కంటే ఈ సారి జరిగే సీతారాముల కళ్యాణం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఎన్నో ఏళ్ల కల.. అది ఈఏడాది జనవరిలో జరిగింది. అయోధ్యలో ఈ నవమి దాదాపు 500 సంవత్సరాల తర్వాత జరుగుతున్న అతి పెద్ద వేడుక కావడంతో ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చే...


Onion Health Benefits: సమ్మర్‌లో ఉల్లిపాయ తింటే ఎన్ని లాభాలు తెలుసా..!

Onion Benefits In Summer: వేసవిలో కలిగే అలసట, తలనొప్పి, నీరసం వంటి సమస్యలకు ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ మండే ఎండలకు ఉల్లిపాయ మనకు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.


Keeradosa Chutney: కీరాదోస పెరుగు పచ్చడి వేసవిలో తిన్నారంటే శరీరానికి ఎంతో చలువ, దీన్ని వండాల్సిన అవసరమే లేదు

Keeradosa curd chutney: వేసవికాలంలో చలువచేసే ఆహారాలను తినాలి. అలాంటి వాటిలో కీరా దోసకాయ ఒకటి. కీరా దోసకాయను ఇలా పచ్చడి చేసుకుని తింటే చలువ చేయడం ఖాయం.


Women Beauty : టమాటాలతో మీరు అందంగా.. మిలామిలా మెరిసిపోతారు.. !

Women Beauty : టమాటాలతో మీరు అందంగా.. మిలామిలా మెరిసిపోతారు.. ! సాధారణంగా చాలా కూరల్లో టమాటాలు వేస్తుంటాం. కానీ, ప్రత్యేకంగా టొమాటో కూర వండడం చాలా అరుదు. టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టొమా టాల్లో లికోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అందుకే ఎండాకాలంలో తినే ఆహారంలో టమాటాలు ఎక్కువగాచేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇది శరీరానికి సన్ స్క్ర...


నాగ సాధువుగా మారడానికి మహిళలు ఈ కఠినమైన పరీక్షలు దాటాలి.. దీనికి ఎంత సమయం పడుతుందంటే..!

దేశంలో వందల ఏళ్లుగా నాగ సాధువుల సంప్రదాయం కొనసాగుతోంది. నాగ సాధువుల జీవితం చాలా కష్టం. దీని కోసం వారు అనేక సాంప్రదాయ మతపరమైన సవాళ్లు, పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా మహిళలు నాగ సాధువులుగా మారడం కూడా ఆమోదించబడింది. దీని తరువాత, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో నాగ సాధువులుగా మారుతున్నారు. (news18) నాగ సాధువు కావడానికి ముందు, స్త్రీ 6 నుండి 12 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీ ఇలా చేయడంలో విజయం సాధించినప్పుడు. అప్పుడు అతని గురువు నాగ సాధువుగా మారడానికి అనుమతిస్తాడు. మహిళలు గుండుతో ఉండటం, ఏక వస్త్రం ధరించడం వంటివి చేయాలి. ఆయుధాలు కూడా ధరించాలి. ఈ పరీక్షలు పూర్తైన తర్వాత ఆ స్త్రీ నాగ అమ్మ అవుతుంది. (news18) నాగ సాధువుగా మారడానికి ముందు.. స్త్రీ యొక్క పూర్వ జీవితం గురించి గురువుకి చెప్పాలి. తద్వారా ఆమె పూర్తిగా భగవంతుడికి అంకితం అవుతుందా లేదా అన్నది పరీక్షిస్తారు. నాగ సాధువుగా మారడం ద్వారా కష్టమైన సాధనను పూర్తి చేయగలదా అని తెలుస్తుంది. వీరికి మొదటి పదేళ్ల పాటు కఠిన శిక్షణ కూడా ఇస్తారు. (news18) నాగ సాధువుగా మారుతున్నప్పుడు, ఒక మహిళ తాను భగవంతుడికి పూర్తిగా లొంగిపోయినట్లు నిరూపించుకోవాలి. అంతేకాదు ఆమెకి ప్రాపంచిక ఆనందంతో అనుబంధం ఉండకూడదు. తన గత జీవితంతో తనకు ఇకపై ఎలాంటి సంబంధం లేదని మరియు అన్ని బంధాలు మరియు సంబంధాల నుండి తనను తాను తెంచుకున్నానని కూడా ఆమె వ్యక్తం చేయాలి. ఎలాంటి విలాసాలు మరియు సౌకర్యాలు లేకుండా ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించడానికి కూడా సిద్ధంగా ఉంది. (news18) నాగ సాధువు కావడానికి ముందు.. ఒక మహిళ తన పిండ్ దాన్‌ను నిర్వహించి.. తన పూర్వ జీవితాన్ని విడిచిపెట్టాలి. పిండ్ దాన్ యొక్క అర్థం ఏమిటంటే.. ఆమె పుట్టినప్పటి నుండి జీవించిన జీవితం ముగిసిందని ఆమె అంగీకరించడం. ఆ గుర్తింపును, జీవితాన్ని పూర్తిగా వదులుకోవాలి.. అందువల్ల ఆమె భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలలో సాధారణంగా మరణం తర్వాత చేసే పిండ్ దాన్ ప్రక్రియ ద్వారా వెళుతుంది. (news18) స్త్రీలను సన్యాసులు చేసే ప్రక్రియను అఖారాస్ అత్యున్నత అధికారి ఆచార్య మహామండలేశ్వర్ పూర్తి చేస్తారు. నాగ సాధ్వి సంప్రదాయం యూరోపియన్ మహిళలతో సహా విదేశీయులను ఆకర్షించింది. సనాతన ధర్మం మరియు వైదిక సంప్రదాయాలను రక్షించే బాధ్యత నాగ సాధువుపై ఉంది (news18) మహిళా నాగ సాధువుగా మారినప్పుడు, మహిళలు ముందుగా తమ జుట్టును పూర్తిగా తీసేయాలి.. ఆ తర్వాత నదిలో పవిత్ర స్నానం చేయాలి. ఆమె సాధారణ మహిళ నుండి నాగ సాధువుగా మారే ప్రక్రియ ఇది. మహిళా నాగ సాధువులు కుంభం వంటి సందర్భాలలో మాత్రమే బహిరంగంగా కనిపిస్తారు. ఆ సమయంలో వారు ఒక పొడవాటి, కుట్టని వస్త్రాన్ని మాత్రమే ధరించడానికి అనుమతించబడతారు. (news18) పురుష మరియు స్త్రీ నాగ సాధువుల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. మగ నాగ సాధువులు పూర్తిగా నగ్నంగా ఉంటారు, అయితే ఆడ నాగ సాధువులు తమ శరీరాలను కుంకుమపువ్వు రంగు వస్త్రంతో కప్పుకోవచ్చు. అయితే ఆమె రంగంలో ఉన్నప్పుడు కూడా, ఆమె బట్టలు లేకుండా ఉంటుంది. ఆమె తన బృందంతో కుంభ్‌లో స్నానం చేస్తుంది. అయితే ఆడ నాగ సాధువులు స్నానం చేసే ప్రదేశానికి పురుషులు వెళ్లడం నిషేధించబడింది. మగ నాగ సాధువుల రాజ స్నానం తర్వాత ఈ స్నానం జరుగుతుంది. కుంభంలో రాచరిక ఊరేగింపు జరుగుతున్నప్పుడు, వారి వెనుక పురుష నాగ సాధువుల గుంపు ఉంటుంది. పురుష నాగ సాధువులతో సమానమైన గౌరవం స్త్రీ నాగ సాధువులకు కూడా లభిస్తుంది. ఆమె నాగ సాధువులతో కలిసి కుంభ స్నానం కూడా చేస్తుంది. సాధారణ జీవితంలో అతని జీవితం సరళతతో నిండి ఉంటుంది. ఆమె సాధారణ ఆహారాన్ని తింటుంది మరియు సాధారణంగా నేలపై పడుకుంటుంది. దీని కోసం ఆమె సాధారణ షీట్ లేదా చాపను ఉపయోగిస్తుంది.aga-sadhu