Trending:


Curd Chutney : ఆఫ్టరాల్ పెరుగు పచ్చడి అనుకుంటున్నారా.. అందులో కీరా వేస్తే ఎన్ని ఉపయోగాలో తెలుసా!

Curd Chutney with Keera : వేసవి కాలం వచ్చేసింది. పెరుగు లేదా మజ్జిగ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అందరికీ తెలిసిందే. కానీ పెరుగు చట్నీ లో కీరా దోసకాయ కూడా వేసుకుని తింటే రుచికి రుచి ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనే విషయం మీకు తెలుసా? కీరా దోసకాయ పెరుగు చట్నీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చూద్దాం.


గురు, శుక్రల అరుదైన కలయిక ...ఈ రాశులకు రాజయోగం..!

గురు, శుక్ర గ్రహాల కలయిక అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ అరుదైన కలయిక కారణంగా గజలక్ష్మికి రాజయోగం కలుగుతుంది. అది కూడా ఈ కింది రాశులకు చాలా మంచి చేస్తుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం... గ్రహాలు తరచూ మారుతూ ఉంటాయి. ఒక్కో గ్రహం.. ఒక్కోసారి ఒక్కో రాశిలోకి మారుతూ ఉంటుంది. ఆ మార్పుల కారణంగా కొన్ని రాశులకు శుభయోగం కలిగిస్తే.. కొన్ని రాశులకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే... ప్రస్తుతం శుక్రుడు మీన రాశిలో ఉన్నాడు. ఈ శుక్రుడు ఏప్రిల 25వ...


Hanuman Jayanti 2024 ఈసారి హనుమాన్ జయంతి ఎప్పుడొచ్చింది.. పూజా విధానం, శుభ ముహుర్తం, పఠించాల్సిన మంత్రాలివే..!

Hanuman Jayanti 2024 ఈ ఏడాది హనుమాన్ జయంతి 23 ఏప్రిల్ 2024 మంగళవారం నాడు వచ్చింది. ఈ పర్వదినాన ఆంజనేయుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి శుభ ముహుర్తం, పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకుందాం...


Summer Skincare Tips: ఎండకాలం మెరిసే ముఖానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ 5 బెస్ట్ ఫేస్ మాస్క్స్‌

Summer Skincare Tips: ఎండకాలం వేడిమితో ముఖం డల్ గా మారిపోతుంది. దీనివల్ల ముఖం కూడా టాన్ అవుతుంది ఎండకాలం మీ ముఖం చల్లగా చెమట పట్టకుండా ఫ్రెష్ గా కనిపించాలంటే కొన్ని బెస్ట్ హోమ్ ఫేస్ మాస్కులు ఉన్నాయి


మీ ఇంట్లో కూడా ఇలాంటి పెయింటింగ్ కావాలా? వీళ్లకు కాల్ చేస్తే చాలు

కొత్త ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారు వివిధ రకాలుగా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇంటి లోపల ఇంటీరియర్ డిజైన్‌తో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. అయితే ఇంటిరియర్ డిజైన్ చేసేవారు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు.. ఇంటీరియర్ వర్క్ వేయాలంటే ఆ రంగంలో నిష్ణాతులై ఉండాలి. అలాంటి వారిలో కరీంనగర్ చెందిన జూపక బ్రదర్స్ అరవింద్, వినయ్ నిష్ణాతులని చెప్పవచ్చు. కరీంనగర్ మారుతి నగర్ లో ఉండే అరవింద్ చిన్ననాటి నుంచి పెయింటింగ్ వర్క్ అంటే చాలా ఇష్టపడేవారు.. ఆ యిష్టాన్ని ఇప్పుడు ఉపాధిగా మార్చుకొని ఎంతోమందికి కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాడు ఇతను ఇంటి లోపల వేసే డిజైన్స్ లో ఇతని కంటే ఎవరు బాగా వేయలేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే తను వేసే పెయింటింగ్ వర్క్ కావచ్చు. ఇంటికి డిజైన్స్ కావచ్చు అచ్చు గుద్దినట్టు లాగే వేస్తాడు. శివాజీ బొమ్మ మొదలుకొని బుద్ధుని బొమ్మ వరకు ఇంటి లోపల బయట ఎక్కడ కావాలన్నా మంచి పెయింటింగ్ వర్క్ చేస్తారు.. వీళ్ళు వేసే డిజైన్ చూస్తే ముచ్చటేస్తుందని కస్టమర్స్ అంటున్నారు. ఒక్కో పెయింటింగ్ 15000 నుండి లక్ష రూపాయలు ఉంటుందని అరవింద్,వినయ్, లోకల్ 18 కి తెలిపారు..మనకు ఇష్టమైన దేవుని బొమ్మలు కూడా వేస్తారు. ఇతను బ్రష్ పట్టాడంటే రఘు కుంచే బొమ్మలు గీసినట్లు ఉంటుంది మీ ఇంటిని డిజైన్ చేపించుకోవాలనుకుంటే వీరిని సంప్రదించండి వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి 63095 85630. కాల్ చేస్తే చాలు మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు.. ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే వీళ్ళని సంప్రదించండి. అతి తక్కువ ధరలోనే అందంగా పెయింటింగ్ వర్క్‌తో తీర్చిదిద్దుతారు. మీరు కూడా ఇలాంటి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే వీళ్ళకి చెప్పండి మీకు నచ్చిన మీరు మెచ్చిన డిజైన్స్ వేసిస్తారు..


Hormonal Imbalance: మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు, కారణాలు..!

Hormonal Imbalance In Women: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా కొంది మంది మహిళ్లలో హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ సమస్యలు తలెత్తతున్నాయి. దీనిని అనేర రకాల కారణాలు ఉన్నాయి. అలాగే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.


కూల్ వాటర్ ఎక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా?

మండే ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ చల్ల చల్లని నీళ్లను తాగుతుంటారు. ఇది చాలా కామన్. కానీ చల్ల నీళ్లను ఎక్కువగా తాగితే మాత్రం మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే? ఎండాకాలంలో వేడివేడిగా అస్సలు తినాలనిపించదు. తాగాలనిపించదు. ఏదున్నా చల్లగానే తాగాలనిపిస్తుంది. వేసవి తాపం అంత తొందరగా తీరదు మరి. అందుకే ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ చల్ల నీళ్లనే తాగుతుంటారు. ఎండనుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్ లోంచి బాటిల్ తీసి తాగడం చాలా మందికి అలవాటు....


ఎండకు ముఖం నల్లగా మారింది.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..

ఎండకు ముఖం నల్లగా మారింది.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది.. ఎండాకాలంలో ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లకు వెళుతూ చాలా మంది ముఖం నల్లగా మారిపోతుంది. ఎండల వల్ల వచ్చే చెమట కారణంగా ముఖం జిడ్డుగా మారిపోతుంది. కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కణాలు చర్మానికి అంటుకుని చర్మం డ్యామేజ్ అవుతుంది. దీని వల్ల చాల మంది ఆఫీసులకు జిడ్డు ముఖాలతో వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతుం...


Horoscope: ఏప్రిల్ 20 రాశిఫలాలు. ఇవాళ మీ రాశి ఫలాలు తెలుసుకోండి

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (ఏప్రిల్ 20, 2024 శనివారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా కొత్త ఉద్యోగా వకాశాలు అందివస్తాయి. కొన్ని వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. అయితే, స్నేహితుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృషభ రాశి (Taurus):ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి (Gemini):ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందినవారికి అంచనాలకు మించి లాభాలు అందే అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కర్కాటక రాశి (Cancer):వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. సింహ రాశి (Leo):అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే అవకాశముంది. ఉద్యోగం సానుకూలంగా సాగిపోతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం చేయవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కన్య రాశి (Virgo):వృత్తి, ఉద్యోగాలు బాగానే అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. బంధువులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ప్రయాణాలు ఆర్థికంగా లాభిస్తాయి. తుల రాశి (Libra):ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. వృశ్చిక రాశి (Scorpio):వృత్తి, వ్యాపారాలో సొంత ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. ఇతరుల మీద ఆధారపడవద్దు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. ధనస్సు రాశి (Sagittarius):వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. పెట్టుబడులకు తగ్గ రాబడి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి (Capricorn):వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కుంభ రాశి (Aquarius):వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేసే సూచనలున్నాయి. వ్యాపారం ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. మీన రాశి (Pisces):ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. అనుకోకుండా పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకూ బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


రొయ్యలతో మీరు ఊహించని ప్రయోజనాలు!

రొయ్యలు చాలామంది ఇష్టంగా తింటుంటారు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.


రాజమహేంద్రవరం: వినూత్నంగా పెళ్లి శుభలేఖ.. సింపుల్‌గా క్యూ ఆర్ కోడ్‌తో, ఐడియా అదిరింది

Rajahmundry Qr Code Wedding Invitation: రాజమహేంద్రవరానికి చెందిన ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. క్యూ ఆర్ కోడ్‌తో పెళ్లి కార్డును డిజైన్ చేయించారు. ఎంగేజ్‌మెంట్ నుంచి పెళ్లి, 16 రోజుల పండుగ వరకు 45 ఘట్టాలను పొందుపరిచారు.


Sugar Cane: వేసవిలో దీనికి మించిన వ్యాపారం లేదు.. ఎంత వస్తుందో అస్సలు ఊహించలేరు..!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అతి సమీపంలో లోకేష్ షుగర్ కేన్ (చెరుకు రసం) వ్యాపారాన్ని కల్లు వెంకటేష్ అనే వ్యక్తి 25 సంవత్సరాలుగా చేస్తున్నారు. చెరుకు రసానికి గిరాకీ ఎలా ఉంది.. అనే అంశాలపై లోకల్ 18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. లీటర్ చెరుకు రసాన్ని రూ.90 రూపాయలని, ఒక్క గ్లాస్ కు రూ. 20 తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి అధికంగా గిరాకీ ఉందని, తన వద్ద నాణ్యమైన చెరుకు రసం లభిస్తుందని చెప్పారు. గిరాకీ ఎక్కువగా ఉన్న సమయాల్లో రూ.6, రూ. 7వేల వరకు గిరాకీ అవుతుందని, రోజు చెప్పాలంటే రూ.4 నుంచి రూ. 5వేల వరకు అవుతుందని అన్నారు. ఇతర చెరుకు రసాలతో పోలిస్తే తమ వద్ద నాణ్యమైన చెరుకు రసాన్ని అందిస్తున్నామని.. ఎలాంటి ఐస్, నీరు కలపకుండా చెరుకు రసాన్ని అందిస్తున్నానని చెబుతున్నారు. జింజర్ చెరుకు రసం, సబ్జా చెరుకు రసం, పుదీనా చెరుకు రసం ఇలా ఏడు రకాల చెరుకు రసాలను నాణ్యతతో అందిస్తున్నానని.. పది సంవత్సరాల క్రితం మూడు లక్షల రూపాయలు వెచ్చించి చెరుకు రసాన్ని తీసే మిషన్ తో పాటు ఫ్రిజ్ను కూడా దానితోని కొనుగోలు చేశానని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు సోమవారంతో పాటు ఆదివారం, శుక్రవారాల్లో అయితే మాత్రం చాలా వరకు గిరాకీ అధికంగా ఉంటుందని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చెరుకు రసం అమ్మకాలు జరుపుతానని యజమాని వెంకటేష్ లోకల్18కి వివరించారు. తనపై స్పెషల్ స్టోరీని అందిస్తున్న లోకల్18 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు చాలా ప్రాంతాల నుంచి కూడా వేములవాడ ప్రాంతానికి రాజన్న క్షేత్రానికి భక్తులు వస్తుంటారని.. మీరు ఎప్పుడైనా వేములవాడకు వస్తే తప్పకుండా చెరుకు రసాన్ని టేస్ట్ చేయాలని చెరుకు రసం నిర్వాహకుడు, యజమాని, వ్యాపారి వెంకటేష్ కోరుతున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పట్టణవాసులు తన వద్ద చెరుకు రసం తాగినందుకు ఆసక్తి చూపుతూ అధిక సంఖ్యలో వస్తుంటారని, ఒక్కసారి తన వద్ద చెరుకు రసం తాగిన భక్తులైతేనేమి, పట్టణవాసులు అయితేనేమి మళ్లీ వేములవాడ ప్రాంతానికి వస్తే మాత్రం తప్పకుండా చెరుకు రసాన్ని తాగే వెళ్తారని చెరుకు రసం నిర్వాహకుడు, యజమాని కల్లు వెంకటేశ్ లోకల్ 18 కి వివరించారు.


Jonna Ambali Recipe: జొన్న అంబలితో ఇన్ని లాభాలా.. ఎలా తయారు చేయాలో తెలుసా?

Jonna Ambali Recipe In Telugu: జొన్న అంబలిని ప్రతి రోజు తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి, ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అనేక రకాలుగా సహాయపడతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ అంబలి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.


Relationship: మంచి మగవాళ్లు చాలా మంది భర్తలుగా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు?

Can You Be A Good Man But A Bad Husband: "మంచి మగవాళ్లు భూమ్మీద చాలా అరుదు" ఈ మాట చదివి మగజాతి మొత్తం ఉక్రోశ పడక్కర్లేదుగానీ, ప్రేమించటానికో, పెళ్లి కొడుకును వెతికే సమయంలోనో ఈ మాట ఎక్కువగా వినపడుతుంది. అయితే మంచి మగవాళ్లు అనిపించుకునేవాళ్లలో ఎక్కువ మంది మంచి భర్తలు కాలేరట! అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అలా అని టాక్సిక్, అబ్యూసివ్ పురుషులను పార్ట్నర్ గా ఎంచుకోమని చెప్పట్లేదు. మంచి వారుగా ఉండటానికి తాపత్రయపడే కొందరు మగవాళ్లు మంచి భర్తలుగా...


Seafood: సీ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? అయితే, మీరు రిస్క్‌లో పడ్డట్లే?

Seafood Side Effects: ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. చికెన్, మటన్, ఫిష్ ఏదో ఒకటి వండాల్సిందే. మరికొంత మందికైతే సండే, మండే అనే ఆలోచన ఏమీ ఉండదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మాంసం ఘుమ ఘుమలాడాల్సిందే. అయితే, చికెన్, మటన్ తో పోల్చితే సీ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎందో మంచిది అంటారు. అందుకే, చాలా మంది చేపలు, రొయ్యలు, పీతలు లాంటి వాటిని ఎక్కువగా తింటారు. అయితే, తాజాగా అధ్యయనం పలు సంచలన విషయాలను వెల్లడించింది. తరచుగా సీ ఫుడ్స్ తినడం...


Liquor: మందుబాబులు 30 రోజులు మద్యం మానేస్తే.. మీ బాడీలో జరిగే 5 అద్భుతాలు ఇవే..!

నెల రోజుల పాటు మద్యం మానేస్తే ఏమవుతుంది? దీనిపై న్యూట్రిషనిస్ట్ లవ్నీత్ బాత్రా తన ఇన్‌స్టగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. నిత్యం మద్యం తాగే మందుబాబులు.. ఒక నెల రోజుల పాటు దానిని మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం) మద్యం ఎక్కువగా తాగే వారు నెల రోజుల పాటు మందు మానేస్తే. . కాలేయం, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో శక్తి పెరుగుతుంది. రాత్రిళ్లు నిద్ర చక్కగా పడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఆందోళన సమస్య దూరమవుతుంది. మద్యపానం మానేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) మీరు మద్యం సేవించడం మానేస్తే.. దెబ్బతిన్న కాలేయాన్ని సరిచేయవచ్చు. నిత్యం ఆల్కహాల్ తీసుకుంటే కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రమంగా కాలేయం క్షీణించడం మొదలవుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు నియంత్రంచుకొని.. మందు తాగడం తగ్గించుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. ఇలా చేయడం వల్ల మీ కాలేయం తిరిగి సాధారణ స్థితికి రావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) ఆల్కహాల్ కూడా గుండెపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల మీరు ఒక నెల పాటు మద్యం సేవించకపోతే.. మీ గుండెపై సానుకూల ప్రభావం ఉంటుంది. హార్ట్ స్ట్రోక్స్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) మీరు మందు తాగడం మానేస్తే.. అది బరువు తగ్గడానికి దారితీస్తుంది. శరీర కూర్పు మెరుగ్గా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ మెరుగుడతాయి. ఇది మీ బరువును తగ్గించడమే కాకుండా... మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) కొంత మంది మందు తాగితే బాగా నిద్రపడుతుందని అపోహ పడతారు. కానీ మద్యం మానేస్తేనే మీకు మంచి జరుగుతుంది. మద్యం ఒక్కసారిగా మనేయడం వల్ల.. మూడు నాలుగు రోజులు ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. రాత్రిళ్లు హాయిగా నిద్రపోతారు. (ప్రతీకాత్మక చిత్రం) మద్యం మానేయడం వల్ల మానసిక ఒత్తిడి సమస్య దూరమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఒంట్లో సత్తువ కూడా పెరుగుతుంది. అందువల్ల మీరు మద్యం మానేస్తే.. మీ శరీరానికి..మనసుకు..రెండింటికీ మంచింది.(ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)(ప్రతీకాత్మక చిత్రం)


Ice Apple Uses: తాటి మంజలు లాభాలు తెలుస్తే షాక్‌ అవుతారు.. సమ్మర్‌లో డిమాండ్‌ ఉన్న పండు ఇదే!

Benefits Of Ice Apple: తాటి మంజలు వేసవిలో తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. వీటిలో ఉండే విటమిన్, మినరల్స్‌ శరీరానికి శక్తిని కలిగిస్తుంది.


Makka Gatka Recipe: తెలంగాణ స్టైల్ మక్క గటక రెసిపీ.. ఇది నెల రోజులు తింటే బరువు తగ్గడం ఖాయం..

Makka Gatka Recipe: మక్కా గడపను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచేందుకు సహాయపడతాయి. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇంట్లో ఈ చెట్లు పెంచితే వాతావరణం చల్లగా మారుతుందట..

వేడి పెరిగిపోయింది. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాం. అలాంటప్పుడు కొన్ని నేచురల్ టిప్స్ ఇంటివాతావరణాన్ని చల్లబరుస్తాయి. అవేంటో తెలుసుకోండి.


షుగర్‌ రోగులు ఈ పండ్లు తినొచ్చు!

డయాబెటిక్‌ రోగులు తినే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లైసమిక్ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న ఫుడ్స్‌ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.


Astro Tips: మీ ఇంట్లో బల్లి ఉంటే శుభమా, అశుభమా? తప్పక తెలుసుకోండి

ఇంట్లో బొద్దింకలు, ఈగలు, దోమలు, కందిరీగలు, బల్లులు ఉండటం సర్వసాధారణం. వేసవి వచ్చిందంటే చాలా మందికి ఇళ్ల గోడలపై బల్లులు కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే బల్లి గురించి చెప్పాలంటే.. ఈ జీవిని చూడగానే భయపడేవాళ్లు చాలామందే ఉంటారు. చాలా ఇళ్లలో మీరు బల్లులను చీపురుతో తరిమికొట్టేవారిని చూసి ఉండవచ్చు. సాధారణం కాకుండా, జ్యోతిషశాస్త్రం యొక్క కోణం నుండి, బల్లిని చూడటం కొన్నిసార్లు శుభమని మరియు కొన్ని మార్గాల్లో అశుభకరంగా పరిగణించబడుతుంది. పాత కాలంలో, అమ్మమ్మలు తరచుగా దీపావళి సమయంలో బల్లిని చూడటం శుభప్రదంగా భావించేవారు. జ్యోతిష్యంలో దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం. బల్లిని లక్ష్మీదేవికి సంబంధించినదిగా భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో, ఇంటి గోడపై బల్లిని చూడటం కొత్తది రాకకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మీ జీవితంలో కొత్తది రాబోతోందని నమ్ముతారు. ఎందుకంటే బల్లి ఏళ్ల తరబడి జీవించే జీవి. అందువల్ల ఇది దీర్ఘాయువుతో ముడిపడి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో, కొత్త ఇంటి వాస్తు పూజలో వెండి బల్లి విగ్రహాన్ని కూడా ఉంచుతారని మీకు తెలియజేద్దాం. ఎందుకంటే బల్లి ఇంట్లో సంతోషాన్ని, సంపదను పెంచుతుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లోని పూజ గదిలో లేదా డ్రాయింగ్ రూమ్‌లో బల్లి కనిపిస్తే అది చాలా శుభప్రదం. సమీప భవిష్యత్తులో మీరు మరింత డబ్బును పొందబోతున్నారని దీని అర్థం. దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఆ సంవత్సరం పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది మీకు అపారమైన ఆనందాన్ని , సంపదను తెస్తుంది. ఇంట్లో ఒకే చోట మూడు బల్లులను చూడటం చాలా శుభప్రదమని కూడా నమ్ముతారు. ఇది చూస్తే మీకు త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే బల్లి కనిపిస్తే, అది చాలా శుభప్రదంగా భావిస్తారు. బల్లిని చూస్తే పూర్వీకుల ఆశీస్సులు పొందినట్లే అని నమ్ముతారు. మన పూర్వీకుల ఆశీస్సులు మనకు లభిస్తాయి.


Meena Rasi Ugadi Rasi Phalalu 2024-25 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి వారికి డబ్బు విషయంలో తిరుగనేదే ఉండదట..!

Meena Rasi Ugadi Rasi Phalalu 2024-25 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, విద్య, కెరీర్, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


No Calorie Foods: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?

No Calorie Foods: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?


ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆవాలను ప్రతి కూరలోనూ వేస్తారు..

ఆవాలు మనం రెగ్యులర్‌గా పోపులో వాడతాం. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకోండి.


Puzzle: మీ కంటిని మోసం చేసే పజిల్.. ఈ ఫోటోలో 3 ఇంగ్లీష్ పదాలను కనిపెట్టగలరా?

Puzzle: సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్లు (Brain teasers), పజిల్స్ (Puzzles) తరచుగా వైరల్ అవుతుంటాయి. వీటిలో లాజిక్, ట్రిక్కీ, ఆప్టికల్ ఇల్యూషన్స్‌, విజువల్, మ్యాథ్ పజిల్స్ బాగా పాపులర్ అయ్యాయి. హిడెన్ వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ పజిల్స్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. చిత్రాలలో దాగిన పదాల (Hidden words)ను కనుగొనడమే ఈ పజిల్స్ టాస్క్. ఇవి దృష్టి శక్తి, తెలివితేటలను పరీక్షిస్తాయి. వీటిని పరిష్కరించడానికి లాజికల్ స్కిల్స్, క్రియేటివిటీని...


Cancer: మీ ఇంట్లో మీకు తెలియకుండా క్యాన్సర్ కారకాలుగా ఉన్న వస్తువులు ఇవే, వీటితో జాగ్రత్త

Cancer: మన ఇంట్లోనే క్యాన్సర్ కారకాలైన ఉత్పత్తులు ఉన్నాయి. ప్లాస్టిక్ కంటైనర్ల నుండి నాన్ స్టిక్ కుక్వేర్ వరకు, కొన్ని గృహోపకరణాలు నిశ్శబ్దంగా మిమ్మల్ని క్యాన్సర్ ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.


ఈదురుగాలులతో నేలరాలిన మామిడికాయలు

ఈదురుగాలులతో నేలరాలిన మామిడికాయలు మరికల్, వెలుగు : ఈదురుగాలులు, అకాల వర్షంతో గురువారం రాత్రి నారాయణపేట జిల్లా మరికల్​ మండలం తీలేరు గ్రామంలోని ప్రశాంత్​కుమార్​రెడ్డి మామిడితోటలో కాయలు నేలరాలాయి. 5 కరెంటు పోల్స్, ట్రాన్స్​ఫార్మర్​ పడిపోయాయి. రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అలాగే పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. హైవే వెంబడి ...


Twins Baby : ఈ లక్షణాలు ఉన్న గర్భిణులకు కవలలు పుట్టే అవకాశం ఉంది..!

Twins : ప్రతి స్త్రీ జీవితంలో మాతృత్వం చాలా ముఖ్యమైన భాగం. ఇది మొత్తం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా మొదటి సారి గర్భం దాల్చిన కొందరు స్త్రీలకు ఒకేసారి కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంది.


పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం

పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికిందని పూజలు బషీర్ బాగ్, వెలుగు : కొన్నేళ్లుగా మూసి ఉన్న రాంకోఠి శక్తి గణపతి ఆలయం పక్కనే ఉన్న భవనంలో తవ్వకాలు జరపగా, శ్రీకృష్ణుడి విగ్రహం బయట పడిందనే పుకారు రావడంతో శుక్రవారం ఉదయం పలువురు అక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్​గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంత మేర గుంతను తవ్వి, విగ్రహాన...


ఫంగస్, క్యాట్ ఫిష్ లకు ఆహారంగా చికెన్​ వ్యర్థాలు

ఫంగస్, క్యాట్  ఫిష్ లకు ఆహారంగా చికెన్​ వ్యర్థాలు కృష్ణానది తీర ప్రాంతాల్లో అక్రమ దందా     ఆ చేపలతో మనుషులు, పర్యావరణానికి, నదీ జలాలకు ముప్పు గద్వాల, వెలుగు : చికెన్​ వ్యర్థాలను వినియోగించి చేపలను పెంచడం ఆందోళన కలిగిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లోని చేపల చెరువుల్లో క్యాట్​ఫిష్, ఫంగస్​ చేపలను పెంచుతుండగా, వాటికి ఆహారంగా చికెన్​ ...


Aluminum Foil: అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారా? గుండె దడ పుట్టించే ఈ విషయాలు తెలుసా?

Aluminum Foil: ఫుడ్ ను అనుకున్నట్లుగా ప్యాక్ చేయడంతో పాటు ఈజీగా క్యారీ చేసేందుకు గత కొంతకాలంగా అల్యూమినియం ఫాయిల్స్ ను బాగా వినియోగిస్తున్నారు. ఇళ్లలో వీటి వినియోగం కాస్త తక్కువే అయినా, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ ఫాయిల్స్ లో ఫుడ్ ను తీసుకెళ్లడం వల్ల కొన్ని గంటల పాటు తాజాగా ఉంటుంది. ఏమాత్రం వేడి తగ్గకుండా అప్పుడే తయారు చేసిన ఆహారాన్ని తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే, అల్యూమినియం ఫాయిల్స్...


Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..

Venus Transit Luckiest Zodiacs: అనుకూల శుక్రగ్రహాం మార్పువల్ల కొన్ని రాశులలో ఒక్కసారిగా ఊహించని లాభాలు సంభవించబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరి కష్టాలన్ని కూడా దూరమైపోయి మంచి రోజులు రానున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


ఈ కూరగాయలు పొట్టు తియ్యకుండా తినొచ్చు!

కొన్ని కూరగాయలు తొక్క (పొట్టు)తో పాటు తింటే చాలా మంచిదని చెబుతారు. అవేంటో తెలుసుకుందాం.


May 2024 Lucky Zodiac: మే నెల లక్కీ రాశులవారు వీరే.. వీరికి లాభాలే లాభాలు!

May 2024 Lucky Zodiac: బృహస్పతి గ్రహ సంచారం కారణంగా మే 1వ తేది నుంచి కొన్ని రాశులవారు విపరీమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడులు రెట్టింపు లాభాలను అందిస్తాయి.


Body Language: ఎదుట మనిషి మైండ్‌లో ఏముందో ఈ చిన్న ట్రిక్‌ ద్వారా పసిగట్టేయొచ్చు!

Body Language In Communication: బాడీ లాంగ్వేజ్ అనగానే బాడీ కదలికలను, జెస్చర్స్ ని బట్టి అవతల మనిషి ఏ స్థితిలో ఉన్నాడు..ఏం ఆలోచిస్తున్నాడు వంటి విషయాలు చెప్తుంటారు చాలామంది. కానీ కొన్ని సాధారణమైన విషయాలను మైండ్ లో ఉంచుకుంటే, బాడీ లాంగ్వేజ్ ను సింపుల్ గా డీ-కోడ్ చేయొచ్చు. బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్ తెలుసుకుంటే, అవతల మనిషి ఏం మాట్లాడకపోయినా, వాళ్లు మనసులో ఏం అనుకుంటున్నారో చెప్పొచ్చు. వాళ్లు ఫ్యూచర్లో చేసే పనులను ముందే పసిగట్టవచ్చు. ఒక గ్రూప్ మొత్తం...


వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి

వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి కల్యాణ రామునికి మహదాశీర్వచనం భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో కల్యాణ రాముడికి మహదాశీర్వచన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం తర్వాత నూతన వధూవరులైన దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం ఇవ్వడమే ఈ కార్యక్రమ పరమార్థం. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో నిత్య కల్యాణ వేదిక వద్ద నిర...


Oats Breakfast: మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్, బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇది

Oats Breakfast: వేసవిలో ఏదీ త్వరగా తినాలనిపించదు. ఒకసారి మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్ ట్రై చేయండి. దీన్ని ఒక కప్పు తింటే చాలు, చాలా రుచిగా ఉంటుంది.


శ్రీకృష్ణుడితో యువతికి వివాహం.. బృందావన్‌ నుంచి ఊరేగింపుగా వచ్చిన వరుడు

చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి అంటే ఆమె ఎంతో ఇష్టం. ఇంటిలోని ఆ భగవానుడి విగ్రహాన్ని ఆమె ఆరాధిస్తూ పెరిగింది. ఆ ఆరాధాన, భక్తి చివరకు ఆయననే తన భర్తగా ఊహించుకునే స్థాయికి వెళ్లింది. జగన్నాటక సూత్రధారితో తన పెళ్లి జరిగినట్టు కలలు కనేది. ఇక, ఆ స్వామికే తన జీవితం అంకితమని నిర్ణయానికి వచ్చింది. జీవితాంతం భగవంతుని సన్నిధానంలోనే ఉండాలని భావించింది. ఆ భగవానుడ్నే తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుని, తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది.


చిలుకూరు ఆలయం: గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా? జనం పోటెత్తడంతో రోడ్లపై నిలిచిన వేలాది వాహనాలు..

గరుత్మంతుడికి నైవేధ్యం పెట్టాక అందులోని దద్దోజనం తరహా ప్రసాదాన్ని ‌‍భక్తులకు ఇస్తుంటారు. దీన్ని కేవలం మహిళలకే ఇస్తున్నారు. ఇది తింటే సంతానం కలుగుతుందని ఆలయ అర్చకులు అక్కడిమైకుల్లో ప్రచారం చేస్తుంటారు. కేవలం ఆడవాళ్లే ప్రసాదం తీసుకోవాలని, సంతానం లేని వాళ్లే తీసుకోవాలని చెబుతుంటారు.


పిల్లల నిద్ర నాణ్యతను దెబ్బతీసే అంశాలు ఇవే!

చిన్న పిల్లలు ప్రతిరోజూ 8 నుంచి 9 గంటలు నిద్రించడం చాలా అవసరం. అయితే కొన్ని అంశాలు వారి నిద్రపై ప్రభావాన్ని చూపుతాయి. అవేంటో తెలుసుకుందాం.


నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..

నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే.. కొత్తగా నాటిన  చెట్లకు చాలా తక్కువ ఎరువులు అవసరమవుతాయి, కానీ అవి పెరిగేకొద్దీ  ఎరువుల అవసరం కూడా పెరుగుతుంది. పూర్తి ఎండ ప్రదేశాలతో పాటు  పొడి నేలలో నిమ్మ చెట్లు పెరుగుతాయి.   అటువంటి పరిస్థితిలో నిమ్మ చెట్టు అధికంగా దిగుబడి రావాలంటే.. గుత్తులుగా పెరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎలాంటి  సేంద్రీయ ఎరువ...


Ladies Finger Water: నానబెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..!

Soaked Ladies Finger Water: బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని ఉదయం పూట తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


Summer Cooling Detox Drinks: ఈ సమ్మర్ కూలింగ్‌ డిటాక్స్‌ డ్రింక్స్‌తో బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు..

Summer Cooling Detox Drinks: మండే ఎండలకు కొన్ని రకాల జ్యూసులు డైట్లో చేర్చుకుంటే శరీరం చల్లగా ఉండటమే కాకుండా బరువు కూడా సులభంగా తగ్గిపోవచ్చు. ఇవి మన శరీరాన్ని డిటాక్సిఫై చేసి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేస్తాయి.


Full Moon: ఏప్రిల్‌ 23న పౌర్ణమి.. ఈ రాశులకు అలర్ట్.. ఇలాంటి తప్పులు చేయొద్దు

Full Moon: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు ఆయా రాశులపై ప్రభావం చూపుతాయి. అలానే ఈ నెల 23న రానున్న పౌర్ణమి, వృశ్చికంలో తీవ్రమైన భావోద్వేగాలను, మూడ్ స్వింగ్‌లను తీసుకొస్తుంది. సూర్యుడు, ప్లూటో ఒకదానికొకటి సవాలు చేసే కోణంలో ఉండటం వల్ల తీవ్రత పెరుగుతుంది. బుధుడు తిరోగమనం నుంచి నేరుగా మేషరాశికి మారుతోంది, వృషభం వైపు కదులుతుంది, అక్కడ మళ్లీ సూర్యుడిని కలుస్తుంది. ఇది కొన్ని అస్తవ్యస్తమైన భావోద్వేగ స్థితులకు దారి తీస్తుంది.ఈ గ్రహాల కదిలకల్లో...


ఎముకలు ఉక్కులా మారడానికి పెరుగును ఇలా తినండి..

భారతదేశంలో ప్రస్తుతం ఎండాకాలం (Summer) నడుస్తోంది. ఈ కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఎనర్జీని పెంచే ఆహార పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవాలి. అయితే ఈ సమ్మర్‌లో తినడానికి ప్లెయిన్ యోగర్ట్ (Plain yoghurt) కంటే ఆరోగ్యకరమైనది మరొకటి లేదని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటూనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. డిన్నర్ మీల్‌లో భాగంగా దీనిని తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలను అందుకోవచ్చు.రాత్రి వేళ తీసుకోవడం కుదరకపోతే, రోజులో ఏ...


ములక్కాడ తింటే ఆరోగ్యం మీ వెంటే!

ములక్కాడను చాలామంది ఇష్టంగా తింటారు. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అవేంటో చూద్దాం.


Basil Seeds Drink Benefits: సమ్మర్‌లో సబ్జా నీళ్లు ఎందుకు తాగాలంటే..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

Sabja Seeds Benefits In Summer: వేసవిలో చల్లని కూల్‌ డ్రింక్స్‌, పండ్ల రసాలతో పాటు ఈ ఆరోగ్యకరమైన సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో లాభాలును అందిస్తుంది.


గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం

గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకం      2 లక్షల మందికి పైగా రాక      15 కిలో మీటర్ల మేర ట్రాఫిక్​జామ్     మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపివేత     ఆలయ అర్చకులపై మహిళల ఆగ్రహం     ఎండలో కనీస సౌలతులు లేక జనం ఇబ్బందులు.. చేతులెత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు చేవెళ్ల, వెలుగు: రంగారె...


Chanakya Niti Telugu : చాణక్యుడి ప్రకారం.. ఈ లక్షణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురాలేవు

Chanakya Niti On Women : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మహిళల గురించి అనేక విషయాలు చెప్పాడు. కొన్ని లక్షణాలు మహిళలను ఇబ్బందుల్లో పడేస్తాయని వివరించాడు.


How Do You Make Choices Without Regret: ఈ పొరపాట్లు అసలు చేయొద్దు, తర్వాత చాలా రిగ్రెట్ ఫీలవుతారు!

What To Do When You Regret Your Life Choices: ఒక డెబ్భై, ఎనభైయేళ్లు వచ్చాక..ఇలా చేసుంటే నా జీవితం నేను అనుకున్నట్లుగా ఉండేదేమో, నేను ఇది చేయలేకపోయాను, అది చేయాలేకపోయాను అనే రిగ్రెట్స్ ఉంటే ఆ నిస్సహాయ స్థితి ఊహించటానికే బాలేదు కదూ! మరి శరీరం సహకరించినపుడు తీసుకునే తప్పుడు నిర్ణయాలే వయసు మళ్ళాక రిగ్రెట్ ఫీలవటానికి కారణమవుతాయి. అవేంటో తెలుసుకుంటే యుక్తవయసులో ఉన్నపుడే అధిగమించి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. మీ కలలను, ఇష్టాలను పట్టించుకోకపోవటం...