లైఫ్‌స్టైల్

వేడి నీళ్ల స్నానం ఆరోగ్యానికి మేలు చేస్తుందా..?

హైద‌రాబాద్ : కొందరు వేడి నీళ్ల స్నానం ఆరోగ్యానికి మంచిది కాదు.. చన్నీళ్లు చేయాలి అంటారు. ఇంకొందరు లేదు వేడి నీళ్లే మంచివని అంటుంటారు. రెండూ కాదు గోరు వెచ్చటి నీళ్లే అన్ని రకాలుగా మంచిదని మరికొందరు ...


కార్పొరేట్‌ చేర్యాల!

సృష్టిలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు. కాలంతో పాటు పరుగెత్తాలి. వీలైతే కాలం కంటే ముందే పరుగెత్తాలి. కళలైనా సరే ఈ పరుగుపందెంలో పాల్గొనాల్సిందే. ఈ విషయాన్ని చేర్యాల కళాకారులు బాగా గుర్తించినట్టు ఉన్నారు. సాధారణంగా సెమినార్లు, కాన్ఫరెన్సులలో డెలిగేట్స్‌కు ఇచ్చే నేమ్‌ బ్యాడ్జీలు సాదాసీదాగా ఉంటాయి. నిర్వాహకులు కూడా శ్రద్ధ తీసుకోరు. కానీ, ఈమధ్య హైదరాబాద్‌లో జరిగిన ఫిక్కీ లేడీజ్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో మాత్రం.. ఆ బ్యాడ్జీలు నెక్లెస్‌లలా మెరిసిపోయాయి....


A Merchant and his Donkey

One beautiful spring morning, a merchant loaded his donkey with bags of salt to go to the market, in order to sell the salt. The merchant and his donkey were walking along together. They had not walked far when they reached a river on the way. Unfortunately, the donkey slipped and fell into the river. As it scrambled up the bank of the river, it noticed that the bags of salt loaded on his back had become lighter. There was nothing the merchant...


Marriage In Young Age: యుక్త వయసులోనే పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?

Marriage In Young Age: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు పెద్దలు. యుక్త వయసులోనే పెళ్లి చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయి. ‘అన్ని విషయాల్లోనూ అనుభవం’ కూడా మీ సొంతమవుతుంది. అదొక్కటే కాదండోయ్.. Young age లో వివాహం చేసుకుంటే కలిగే లాభాలేంటో ఒకసారి చూద్దాం.


ఈ 3 ఆసనాలతో షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుందట..

యోగా వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. డయాబెటీస్ కి కారణాలుగా చెప్పుకునే అధిక బరువు, హై బీపీ, ఒత్తిడి వంటి వాటిని యోగా కంట్రోల్ చేస్తుంది.


భోజనం చేస్తూ ఫోన్ చూస్తున్నారా..

ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం డిజిటల్ డీటాక్స్ చేయడమే. ఎక్కువగా డిజిటల్ డివైసులకి కనెక్ట్ అయి ఉండకుండా వాటిని కొంత సమయం పాటు వాడకుండా ఉండడమే డిజిటల్ డీటాక్స్ అంటే.


ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు ఇవే మందులు..!

హైద‌రాబాద్ : చాలా మంది స్త్రీలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతుంటారు. అంటే నెలసరి సమయం దాటినా రాకపోవ‌డం, సరైన సమాయానికి ముందే రావడం అన్నమాట. దీన్ని ఒలిగోమెనోరియా అని కూడా పిలుస్తారు. హార్మో...


ప్రాకృతిక శక్తికి ప్రతీక ‘శ్రీమాత’

‘సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యమ్‌'. - కళ్యాణ వృష్టి స్తవం శ్రీసూక్తం ఓజోన్‌ పొరనే ‘హిరణ్య ప్రాకారం’ అని వర్ణించింది. ఈ పొర లోపలి పాంచభౌతిక వాతావరణమే మనం జీవించడానికి కావలసిన అవకాశాన్ని కలిగించింది. ప్రకృతి శక్తులను ఆరాధించే భారతీయ వైజ్ఞానిక జీవనం ఈ పాంచభౌతిక శక్తిని ‘లలితాదేవి’గా అభివర్ణించింది. ‘ప్రపంచం’ అంటే పంచభూతాలన్నీ కలిసి ఒక ప్రకృష్టంగా తయారైన...


Today Horoscope: డిసెంబరు 03 రాశి ఫలాలు- డబ్బు మీలో ధైర్యాన్ని పెంచుతుంది


Transgender doctor: ఈ ట్రాన్స్ జెండర్ డాక్టర్ ఫాలోయింగ్ చూస్తే షాక్ తింటారు..

అంగద్ గమ్మరాజుగా ఉన్న ఆమె పేరును తన తల్లి దుర్గ పేరు వచ్చేలా ‘త్రినేత్ర’గా మార్చుకుంది. ఇటీవలే బెంగళూరులో మెడిసిన్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ హాస్పిటల్లో ఇంటర్న్ గా పని చేస్తుంది.


చంద్రగ్రహణం తర్వాత ఈ ఐదు పనులు తప్పకుండా చేయాలి

నవంబరు 30 సోమవారం మధ్యాహ్నం 01.03 గటంల నుంచి సాయంత్రం 05.22 గంటల వరకు ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అవుతుంది. కానీ గ్రహణం కారణంగా దేశంలో ఇది కనిపించదు. ఇలాంటి పరిస్థితిలో గ్రహణం చెల్లుబాటు కాదు. శాస్త్రాల ప్రకారం గ్రహణాలు ఏర్పడిన అనంతరం అశుద్ధకిరణాలు భూమిపై ప్రసరిస్తాయి. వైజ్ఞానికంగా వీటినే అతినీలలోహిత కిరణాలని అంటారు. ఈ అశుద్ధ కిరణాలు భూమిపైకి రావడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగతాయని విశ్వసిస్తుంటారు. ఈ కారణంగా చంద్రగ్రహణం అనంతరం భూవాతావరణాన్ని...


Daily Horoscope: డిసెంబరు 02 రాశి ఫలాలు- మీ ప్రత్యర్థులు బలహీన పడతారు


లక్ష్మీ కటాక్షం కలగాలంటే..

ప్రకృతి పరిపూర్ణ రూపాలైన ఐదింటిలో రెండవది లక్ష్మీదేవి. ఆదిమూలమైన ఒకే తల్లిని మనం ఐదు రూపాలుగా, ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్నే ప్రధానంగా భావిస్తూ ఆరాధిస్తుంటాం. ‘లక్ష్మీ అష్టోత్తర శతనామం’ పూర్తిగా అమ్మవారి తత్వం. ఈ నామాల రూపంలో జ్ఞానాన్ని మనకందించారు భారతీయ ఋషులు. ‘లక్ష్మి’ అంటేనే ‘ఐశ్వర్యం’. ఆ భావానికి ఒక శక్తి ఉన్నది. సృష్టిలో ఐశ్వర్యం లేకుంటే సర్వశక్తులు నశించినట్లే. ‘ఐశ్వర్యం’ అంటే అన్ని శక్తుల సమాహారం. ‘లక్ష్మి’ అంటే శుద్ధసత్వ స్వరూపం. రజో,...


దేహం నుండి అంతరాత్మ వరకు!

తెలిసిన దానినుండి ప్రారంభించి తెలియని దానిలోకి అడుగు వేయించడమే ‘యోగ ప్రక్రియ’. ‘యోగ’ అంటే ‘ఐక్యం’. అన్నిటిలో ఏకత్వాన్ని అనుభూతి చెందినప్పుడే మీరు యోగాలో ఉన్నట్లుగా భావించాలి. మీ అంతరంగంలో ఈ ఏకత్వాన్ని చేరుకునే మార్గాలలో ఒకటే ‘హఠయోగం’. ‘హఠయోగం’ అంటే ‘శరీరంతో ప్రారంభించడం’. శరీరానికికూడా తనకంటూ ఒక అహం, వైఖరి, స్వభావం ఉంటాయి. మనసుకే కాదు, దేహానికీ అహం ఉంటుంది. దానికి తన సొంత వైఖరులు బలంగా ఉంటాయి, వాటికి మీరు లొంగిపోవలసిందే. ఉదాహరణకు.. ‘రేపటినుంచి...


యవ్వనం

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా అందంగా ఉండేవాడు. ఊర్లో అందరూ అతడిని మెచ్చుకొనేవారు. ఆ పొగడ్తలు విని ఆ వ్యాపారిలో గర్వం పెరిగింది. వయసు పెరిగే కొద్ది అతని చర్మం మీద ముడతలు రావడం మొదలైంది. ఒక రోజు అద్దంలో చూసుకుంటే కండ్ల కింద నల్ల చారలు, మొహం మీద పెద్దపెద్ద ముడతలు కనిపించాయి. నిత్యం యవ్వనంగా కనిపించడానికి ఏమైనా చేయాలని అనుకున్నాడు. ఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని దగ్గరకు వెళ్లి ఉపాయం అడిగాడు. ఆ తాంత్రికుడు...


అనుష్క శీర్షాసనం

వార్తల్లో మహిళ అందాల తార అనుష్క శర్మ.. నిండు గర్భంతో శీర్షాసనం వేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తల కిందకు.. కాళ్లు పైకి పెట్టి చాలా క్లిష్టమైన యోగాసనంతో అందరినీ ఆశ్చర్యంలో ఆమె ముంచెత్తారు. గోడను ఆధారంగా చేసుకొని అనుష్క తలకిందులుగా నిల్చోగా.. తన భర్త, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సాయం చేస్తున్న పాత ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. యోగా తన జీవనశైలిలో భాగమైపోయిందనీ, వైద్యుల సూచన మేరకే ఈ ఆసనాలు వేశానని చెప్పారు. గర్భవతిగా ఉన్నప్పుడూ...


మిల్లెట్‌ విందులు

కొవిడ్‌ పుణ్యాన తృణధాన్యాలకు గిరాకీ పెరిగింది. వినియోగమూ పెరిగింది. జొన్న రొట్టెలూ, రాగి దోసెలూ, కొర్ర లడ్డూలూ.. ఆహారమైనా ఫలహారమైనా మిల్లెట్స్‌తోనే. వాటికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనుకునేవారికి కొత్త వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తృణధాన్యాల సమాచారం లభిస్తుంది. హల్వా నుంచి శాండ్‌విచ్‌ వరకూ రకరకాల రెసిపీలు సిద్ధంగా ఉన్నాయి. వివరాలకు: www. Smartfood.org


పూల రెక్కలు.. కొన్ని పండ్ల ముక్కలు..

ఇప్పుడు సబ్బులు ప్రకృతి సిద్ధమైన గుణాలతోపాటు రకరకాల పువ్వుల్నీ, పండ్లనీ, ఔషధాలనీ నేరుగా తమలో పొదువుకుని సరికొత్తగా ముస్తాబవుతున్నాయి. చక్కని రంగుల్లో, విభిన్నమైన ఆకృతుల్లో ఆకర్షణీయంగా తయారవుతూ మార్కెట్లోకి వస్తున్నాయి. చలికాలం చర్మ సంరక్షణ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది గ్లిజరిన్‌ సబ్బులే. పారదర్శకత వీటి ప్రత్యేకత. ఈ సబ్బుల్ని ఎన్నో రంగుల్లో, మరెన్నో రూపాల్లో అందిస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి తయారీ సంస్థలు. పూల రెక్కలు, కొన్ని...


జ్ఞాన దీపం!

‘కార్తీక పౌర్ణమి’ని అతిముఖ్య పర్వదినంగా ‘కార్తీక పురాణం’ పేర్కొన్నది. జ్ఞానతత్త్వానికి నిదర్శనంగానూ దీనిని చెప్తారు. మానవుడు ఏ విధంగా జ్ఞానప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చో తెలియజేసే అమృత తత్త్వమే ఈ కార్తీక పూర్ణిమ పరమార్థం. ఈసారి కార్తీకమాసం ప్రారంభంతోపాటు పౌర్ణిమ కూడా సోమవారం రావడం, మొత్తం నెలలో అయిదు సోమవారాలు రావటం శుభ సూచకం. కార్తీకం హరిహరాదులకు అత్యంత ప్రీతికరం. సర్వవ్యాపకం, మహోన్నతమైన జ్యోతి ‘ఈశ్వర స్వరూపం’. అగ్ని ‘ఐశ్వర్యకారుడు’. ‘శివ...


సైనస్ ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

చలికాలం వచ్చిందంటే చాలు.. సైనస్ వింటి సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటివారు ఏమేం చేయొచ్చో తెలుసుకోండి..


మామిడితో ముడతలు మాయం!

ఇప్పుడు సీజన్‌ కాదు కానీ, ఫలరాజు మామిడి చేసే మేలు అంతా ఇంతా కాదంటున్నారు పరిశోధకులు. ఈ పండులో పుష్కలంగా ఉండే క్యాల్షియం, విటమిన్‌-బి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు చర్మ సౌందర్యాన్నీ ఇనుమడింపజేస్తాయని తేలింది. మామిడి పండ్లను తినడం వల్ల వయసు రీత్యా వచ్చే ముడతలు తగ్గుతాయని చెబుతున్నారు. యాభై ఏండ్లు పైబడిన 28 మంది మహిళలపై నాలుగు నెలలపాటు జరిపిన అధ్యయనం ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. రోజూ ఒకటిన్నర కప్పు మామిడి పండ్ల ముక్కలు తిన్నవారి చర్మం ముడతలు...


శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్నభక్తులు...

హైదరాబాద్ :రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతు న్నారు. తెలంగాంణ లోని కీసరగుట్ట ఆలయం ,వరంగల్ వెయ్యి స్తంభాల గుడి,వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం, కాళేశ్వర,ముక్తేశ్వర ఆలయం, సొమేశ్వరస్వామి దేవాలయం,శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దేవాలయం, ఓదెల మల్లికార్జున దేవస్థానం, ఐనవోలు మల్లికార్జున స్వామీ ఆలయం,ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు...


ఊర్మిళ మటోండ్కర్‌

వార్తల్లో మహిళ బాలీవుడ్‌ భామ, రంగీలా ఫేమ్‌ ఊర్మిళ మటోండ్కర్‌ హీరోయిన్‌గానే కాదు.. రాజకీయ నాయకురాలిగా కూడా అందరికీ సుపరిచితమే. ఈ మహారాష్ట్ర మగువ త్వరలోనే శివసేనలో చేరబోతున్నట్టు ప్రచారం. ఊర్మిళ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత ఐదు నెలలకే తనకు తగిన గుర్తింపు లేదని ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నది. ఊర్మిళ హఠాత్తుగా శివసేన వైపు మొగ్గు చూపడం...


ఈ డైట్ చేస్తే కచ్చితంగా వెయిట్ లాస్ అవుతారట...

చాలా మంది సన్నగా కావాలని ట్రై చేస్తుంటారు. అలాంటి వారు ఏం డైట్ పాటిస్తారో తెలుసుకోండి..


తొక్కే కదా అని తీసి పడేయకండి.. వాటితో బోలెడన్ని లాభాలు....

Benefits With Fruits Peels: పోషకాహారాల బాండాగారాలైన పండ్లలో ఏదీ వృథా గా పోదు. అందులో ప్రతీదీ ప్రయోజనకరమే. పండ్లలోని తొక్కలలో ఉండే గుణాలు.. మన చర్మానికి ఎంతగానో ఉపయోగపడతాయట.


పుషప్స్ చేయలేకపోతున్నారా.. కారణాలు ఇవే కావొచ్చు..

చాలా తేలిగ్గా, అదో పెద్ద అని కాదన్నట్లుగా పుషప్స్ చేసేవాళ్ళని చూస్తే మీకు లోపల్లోపల కొద్దిగా అసూయగా ఉంటుందా? అయితే, మీరు కూడా వారిలా తేలిగ్గా, సునాయాసంగా పుషప్స్ చేసేందుకు మీకు అడ్డు పడే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.


చలికి చర్మం పగలకుండా మెరవాలంటే ఈ బాడీలోషన్ రాయండి..

చలికాలంలో స్కిన్ ఒక్కొక్కరికి ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. చాలా మందికి స్కిన్ డ్రై గా అయిపోయినా కొంత మందికి మరీ ఎక్స్ట్రీం గా డ్రై అయిపోతుంది. కొంత మంది స్కిన్ కేర్ రొటీన్ లో మాయిశ్చరైజర్ వాడటం తో సమస్య సాల్వ్ అయినా ఈ చల్లని గాలుల కాలంలో ఇంకొంత మందికి ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండేది కావాలి.


The Four Smart Students

One night four college students were out partying late night and didn’t study for the test which was scheduled for the next day. In the morning, they thought of a plan. They made themselves look dirty with grease and dirt. Then they went to the Dean and said they had gone out to a wedding last night and on their way back the tire of their car burst and they had to push the car all the way back. So they were in no condition to take the test. The...


భద్రాద్రిలో బంగ్లా తోట

నచ్చిన మొక్క మొగ్గ తొడిగితే ఆనందం. అది పువ్వై పూస్తే మహదానందం. ఈ లెక్కన ఆ అమ్మాయి ప్రతి క్షణం ఆనందిస్తూనే ఉన్నది. అనుక్షణం మహదానందంగా గడుపుతున్నది. ఎందుకంటే.. తన ఇంటి డాబాని తోటగా మార్చేసిందామె. వందల్లో మొక్కలు, వేలకొద్దీ మొగ్గలు.. సంతోషంలో పిల్లిమొగ్గలు వేసినంత పనిచేస్తున్నది భద్రాచలానికి చెందిన కుసిని జ్యోతి ప్రియాంక. ఆసక్తి కొద్దీ మొదలుపెట్టి.. గార్డెనింగ్‌నే ప్రొఫెషన్‌గా మార్చుకున్న ఈ యువతితో ‘జిందగీ’ చిట్‌చాట్‌. హైదరాబాద్‌ టు భద్రాచలం.....


ఆమె చెయ్యిపడితే ఇంద్ర భవనమే!

పునాదులు ఇంటికి దృఢత్వాన్ని ప్రసాదిస్తాయి. గోడలు రక్షణ కల్పిస్తాయి. రంగులు అందాన్నిస్తాయి. కానీ, ఇంటిని ప్రత్యేకంగా నిలిపేది, రిచ్‌గా చూపించేది.. ఇంటీరియర్‌ డిజైనింగే! ఇంటిని పొందికగా అమర్చడంలో ఆరితేరిన మహిళలకు మాత్రం ఈ రంగంలో అవకాశాలు తక్కువ. 1970లో ఇంటీరియర్‌ డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టి స్త్రీ సృజనాత్మక శక్తిని చాటారు సునీతా కోహ్లీ. 74 ఏండ్ల వయసులోనూ భవనాల రూపురేఖలు మార్చుతూ ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సునీత చదివింది ఎంఏ ఇంగ్లిష్‌...


ఎంత ట్రై చేసినా డబ్బు ఆదా కావట్లేదా.. ఇలా చేయండి..

చిన్న చిన్న పద్ధతుల్లో డబ్బులు సేవ్ చేయాలని అనుకుంటూ ఉంటాం కానీ, ఎలా చేయాలో మనకి తెలియదు. ఇక్కడ కొన్ని టిప్స్, మరియూ ట్రిక్స్ ఉన్నాయి చూడండి.


రాగి ఇడ్లీ

ఇమ్యూనిటీ ఫుడ్‌ కావలసిన పదార్థాలు: రాగి పిండి: ఒక కప్పు, మినప్పప్పు: పావు కప్పు, ఉప్పు: తగినంత తయారుచేసే విధానం: మినప్పప్పుని రెండు గంటలపాటు నానబెట్టి గ్రైండ్‌ చేసుకోవాలి. దీనికి రాగి పిండిని కలిపి సమపాళ్లలో నీటిని జోడిస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. కలిపిన పిండిని మూడు నుంచి ఐదు గంటలపాటు నాననివ్వాలి. పిండి బాగా నానిన తర్వాత ఇడ్లీ పాత్రలో వేసి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీలు రెడీ. వీటిని మామూలు ఇడ్లీలానే సాంబార్‌,...


ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుందట..

తెల్లజుట్టు.. ఈ సమస్యని ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఎదుర్కొంటారు. దీనికి మందులతో కాకుండా.. నేచురల్‌గానే దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.


ఈ టీ తాగండి.. దగ్గు క్షణాల్లో మాయం..

గొంతులో చిరాకు, పొడి దగ్గుని తగ్గించడానికి కొన్ని మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిల్లో రోజూ తులసి ఆకుల టీ తాగడం ఒకటి. తులసి ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే.


కార్తికపౌర్ణమి విశిష్టత ఏంటి.. ఎందుకు చేసుకుంటారు?


ఎవరు నిజమైన పండితుడు?

బాహ్యాలంకరణలతో, బిరుదులు, సత్కారాలతో ఎవరూ నిజమైన పండితులు కాలేరు. ‘యస్యసర్వే సమారంభా: కామసంకల్ప వర్జితా:/ జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు: పండితం బుధా:’ (శ్రీమద్భగవద్గీత, 19-4). అసలైన జ్ఞానమనే అగ్నితో భౌతిక, తాత్కాలికమైన కర్మఫలితాలను ఎవరు దగ్ధం (విసర్జించడం) చేస్తారో వారే నిజమైన పండితులు. ‘పండ’ అంటేనే వివేకం. ఈ రకమైన వివేకాన్ని ప్రదర్శించేవారే మోక్షార్హులనికూడా శ్రీకృష్ణపరమాత్మ ఉద్బోధించాడు. ఒక పండో, ఆహారమో, ధనమో మనం ఎవరికైనా దానం చేస్తే స్వీకర్త...


ఈ హ్యాండ్‌బ్యాగ్‌ చాలా కాస్ట్‌లీ!

మామూలుగా హ్యాండ్‌బ్యాగ్‌ కోసం రూ.300 నుంచి మహా అయితే రూ.1000 వరకు ఖర్చు చేయడం పెద్ద విషయమేం కాదు. సెలబ్రిటీలైతే లక్షల ఖరీదైన హ్యాండ్‌ బ్యాగ్‌లు వాడుతుంటారు. అయితే, ఇటలీకి చెందిన బోరిని మిలానేసి అనే లగ్జరీ లెదర్‌ కంపెనీ తయారు చేసిన హ్యాండ్‌బ్యాగ్‌ ధర వింటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే! ఈ చిన్న హ్యాండ్‌బ్యాగ్‌ ధర అక్షరాలా 52 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న చేతి సంచి ఫొటోలు ఇప్పుడు సామాజిక...


ఈ పనులు చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారట..

బరువు తగ్గాలని చాలా మంది సీరియస్‌గా వర్కౌట్ చేస్తుంటారు. కానీ, ఉపయోగం ఉండదు. అలాంటి వారు కొన్ని పనులు చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారట.. అవేంటో తెలుసుకోండి.


మంచుకొండల్లో.. మనసున్న డాక్టర్‌

మనదేశంలో ఏటా 50 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారు. గొప్ప విషయమే. ఇంతమంది డాక్టర్లున్నా ప్రజల ఆరోగ్యానికి భరోసా ఎందుకు ఉండటం లేదు? ఇంతకూ.. కొత్తగా వచ్చిన డాక్టర్లంతా ఎక్కడికెళ్తున్నారు? లక్షలు పెట్టి చదివితే వచ్చిన ఉద్యోగం కదా.. మళ్లీ ఆ లక్షలు కూడబెట్టుకునేందుకేనా డాక్టర్‌ వృత్తి? అట్లయితే.. పేదల ఆరోగ్యమేం కావాలి? వాళ్ల బతుకులకు భరోసా ఎవరివ్వాలి? ఏ సాధారణ వ్యక్తి అనుమానమో కాదిది. నాలుగేండ్లు ప్రాక్టీస్‌ చేసిన ఓ డాక్టర్‌కు వచ్చిన సందేహం. దానికి...


మేతీ ముల్లంగి పప్పు

ఇమ్యూనిటీ ఫుడ్‌ కావాల్సినవి : ముల్లంగి తరుగు: ఒక కప్పు, మెంతి ఆకులు: అర కప్పు, పెసరపప్పు: అర కప్పు, పసుపు: చిటికెడు , ఉప్పు: తగినంత, నెయ్యి: ఒక టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర : అర టీ స్పూన్‌, ఆవాలు : పావు టీ స్పూన్‌, బిర్యానీ ఆకు : ఒకటి, లవంగాలు : రెండు, పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్‌, అల్లం తరుగు: పావు టీ స్పూన్‌, ఇంగువ: పావు టీ స్పూన్‌, కారం: ఒక టీ స్పూన్‌, కొత్తిమీర తరుగు: పావు కప్పు. తయారీ : ఒక గిన్నెలో పెసరపప్పు, ముల్లంగి తరుగు, పసుపు, ఉప్పు,...


నేతలంతా పూనుకుంటేనే..

‘గ్రెటా థన్‌బర్గ్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన పర్యావరణవేత్త రిధిమా పాండే అరుదైన గౌరవాన్ని అందుకున్నది. అభివృద్ధి పేరిట ప్రకృతిని నాశనం చేయొద్దంటూ గళం వినిపిస్తున్న ఈ పన్నెండేండ్ల చిన్నారి బీబీసీ టాప్‌ 100 స్ఫూర్తిప్రదాతలు, శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నది. ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమా ప్రకృతి ప్రేమికురాలిగా, పర్యావరణవేత్తగా అందరికీ సుపరిచితురాలు. వాతావరణ మార్పులపై ప్రభుత్వాన్ని నిలదీసి వార్తల్లో నిలిచింది. సర్కారుకు వ్యతిరేకంగా...


డార్క్ చాక్లెట్ తింటే కరోనా రాదా..

రీసెంట్ గా జరిగిన ఒక స్టడీలో డార్క్ చాకొలేట్, గ్రీన్ టీ, ద్రాక్ష పండ్లు కొవిడ్ 19 యొక్క స్ప్రెడ్ ని తగ్గించవచ్చని తెల్సింది.


ఐదేళ్లలో మరణం.. ముప్పులో మహిళామణులు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు!

తాజా అధ్యయనంలో మహిళలు ఉలిక్కిపడే బ్యాడ్ న్యూస్ తెలిసింది. మొదటి హార్ట్ ఎటాక్ వచ్చిన ఐదేళ్లలోనే మహిళలు మరణిస్తున్నట్లు తెలుసుకున్నారట. అలా ఎందుకు జరుగుతుందంటే...


బ్రెడ్, పాస్తాలు.. మెదడుకు హానికరమా? ఎలాంటి సమస్యలు వస్తాయి?

పిండి పదార్థాలను ఎక్కువగా తింటున్నారా? లేదా బ్రెడ్, పాస్తా అంటూ సరికొత్త అలవాట్లతో.. డైట్ పాటిస్తున్నారా? అయితే, జాగ్రత్త! మీలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు.


జీవన కాంతి!

దీపం జ్యోతి స్వరూపం. ఆత్మలో వెలిగే జ్ఞానజ్యోతిని గుర్తించి వెలిగించుకొని, ఆ కాంతిలో మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. దీనికి ప్రతీకగానే కార్తీక పూర్ణిమ వేళ చీకటి పడ్డాక బయట దీపాలు వెలిగిస్తాం. ‘శివరాత్రి’కి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో ఈ రోజుకు అంతే ప్రాధాన్యం ఉన్నది. ఈ పౌర్ణమినే ‘లింగ పౌర్ణమి’ అనికూడా అంటారు. ‘దీపాలంకరణ’ జరుగుతుంది కనుక, ఇది ‘దేవ దీపావళి’. ఇవాళ చంద్రోదయం పిమ్మట దీపారాధన చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రివేళలో కౌముదీ పూజ చేసి పాలు...


ఇలా చేస్తే రక్తహీనత పరార్.. ఈ లక్షణాలు ఉంటే అనీమియా ఉన్నట్లే..

ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ రక్తహీనత సమస్య పెరిగిపోతోంది. అందువల్ల అనీమియా రాకుండా చూసే ప్రయత్నాలని ఇంకా తీవ్రతరం చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు గట్టిగా చెబుతున్నారు.


బరువు తగ్గాలని ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా..

చాలా మంది బరువు తగ్గేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఇందులో ముఖ్యంగా సర్జరీ కూడా ఒకటి.. దీని వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకోండి.


రాగి దోశ

ఇమ్యూనిటీ ఫుడ్‌ కావలసిన పదార్థాలు రాగి పిండి: ఒక కప్పు ఉల్లిపాయలు: రెండు కొత్తిమీర: కొద్దిగా కరివేపాకు: రెండు రెమ్మలు పచ్చిమిర్చి: నాలుగు ఉప్పు: తగినంత తయారుచేసే విధానం ముందుగా ఓ పాత్ర తీసుకుని, రాగిపిండి వేసి నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. స్టవ్‌ పై దోశ పాన్‌ పెట్టి, మీడియం మంటపై ఉంచి, రాగి పిండిని...


తప్పని మాట

ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. ఎంతో మంచిది. యజమాని మాట వింటూ, తోటి జంతువులతో స్నేహంగా ఉండేది. ఒకరోజు అడవిలో ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూసింది. దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడకుండా.. ‘పులిరాజా! ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పే మాటలు విను. ఇంటిదగ్గర నాకు ఒక చిన్న బిడ్డ ఉన్నది. ఆ లేగ దూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపునిండా పాలు ఇచ్చి, మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ...


సర్వకార్య నిర్వహణకు, ఆనంద జీవనానికి..

హరేరామ హరేరామ! రామరామ హరేహరే!! శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు మరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి॥ ఆనందం అందరూ కోరుకునేదే. నిరంతర దైవధ్యానంతో వ్యక్తికి శక్తి చేకూరుతుంది. తద్వారా పాంచభౌతికమైన మన దేహం పొందేది సుఖం. మన మనసు పొందేది సంతోషం. ఆత్మ ఎప్పటికీ పొందేది ఆనందం. ఆ ఆనందం ఉన్నప్పుడు సర్వకార్యక్రమాలు సంతృప్తిగా, శక్తివంతంగా నిర్వహించవచ్చు. మనలో పూర్ణమైన పరిశుద్ధత ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆనందం మన...