Trending:


Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Godhuma Laddu: పిల్లలకు సాయంత్రం పూట ఒక గోధుమ పిండి లడ్డూను ఇలా చేసి ఇస్తే ఎన్నో పోషకాలు అందుతాయి. వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


Non-stick Cookware: నాన్-స్టిక్ వంట పాత్రలు వాడే వారికి భారీ షాక్..

సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆహార పదార్థాల విషయంలోనే కాదు వండే పాత్రల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే నేడు అనేక రకాల వంట పాత్రలు లేదా కుకర్‌వేర్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మాములు అల్యూమినియం హండి (Aluminium handi) నుంచి అత్యంత ఫ్యాన్సీ సిరామిక్ పాన్ వరకు అనేక ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటిలో నాన్-స్టిక్ కుకర్‌వేర్ (Non-stick cookware) ఒకటి. ఇవి చవకైనవి, అలానే ఉపయోగించడానికి సులభమైనవి. ఇతర పాత్రలతో పోలిస్తే వీటిలో వంట చేయడానికి తక్కువ నూనె...


చనిపోయిన వాళ్ల దుస్తులు.. వేరే వాళ్లు వేసుకంటే ఏమౌతుంది..?

అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా ఉంచుకుంటారు. వారి దుస్తులు దాచుకోవడం వరకు ఒకే కానీ.. కొందరు.. ఏదో ఒక సందర్భంలో ఆ చీరను కట్టుకునేవాళ్లు కూడా ఉంటారు. చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. అవన్నీ దైవ నిర్ణయం. మనకు ఎంతో ఇష్టమైన వారు చావు రూపంలో మనకు దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే.. మనం అమితంగా ప్రేమించిన వాళ్లు దూరం అయినప్పుడు బాధగా ఉంటుంది. అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా...


పిల్లలకు మార్కులు తక్కువ వస్తే తిడుతున్నారా..? ఏం చేయాలో తెలుసా?

పిల్లలకు మార్కులు రాకపోతే పేరెంట్స్ ఏం చేయాలో నిపుణుల సలహా ద్వారా తెలుసుకుందాం.. తమ పిల్లలు మంచిగా ఉండాలని, మంచి మార్కులు సాధించాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. వాళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ... ఎప్పుడైనా పిల్లలు సరిగా మార్కులు తెచ్చుకోకపోయినా, పరీక్ష్లలో ఫెయిల్ అయినా పేరెంట్స్ కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కొందరు తిట్టేస్తూ ఉంటారు. కొట్టేస్తూ ఉంటారు. కానీ..నిజానికి పేరెంట్స్ అలా చేయవచ్చా..? పిల్లలకు మార్కులు రాకపోతే పేరెంట్స్ ఏం...


Saturn Retrograde: జూన్‌ 30 నుంచి ఈ రాశులవారికి గుడ్‌ లక్‌ స్టార్ట్‌ కాబోతోంది!

Shani Vakri - Saturn Retrograde : జూన్‌ 30న కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశితో పాటు ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మీ అదృష్టం పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..?

మనం పడే కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడు అయితే జీవితంలో మనకు తిరుగుండదు. మరి.. మన అదృష్టం పెంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం... మన జీవితంలో నెంబర్స్ చాలా ఎక్కువగానే ప్రభావితం చేస్తాయి. అందుకే.. మన అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఏంటో తెలుసుకోవడం వల్ల .. మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేయవచ్చు. మనం పడే కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడు అయితే జీవితంలో మనకు తిరుగుండదు. మరి.. మన అదృష్టం పెంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం......


Money Astrology: మే 18 ధన జ్యోతిష్యం. వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సంకేతాలు

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 18వ తేదీ, శనివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనుల గురించి ఆందోళన ఉంటుంది, కానీ క్రమంగా అన్ని పనులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డబ్బును ఇంటి ఖర్చులకు ఉపయోగించకండి, సరైన సలహా తీసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టండి, భవిష్యత్తులో మీకు పెద్ద లాభాలు వస్తాయి. పరిహారం: ఆవుకు పచ్చి మేత తినిపించండి. వృషభం (Taurus):ఆర్థికంగా ఈ రోజు బాగా ఉండదు, డబ్బు సంబంధిత విషయాలలో సమస్యలు ఉండవచ్చు. అకస్మాత్తుగా ఏదైనా పని చేయడానికి అప్పు తీసుకోవలసి రావచ్చు. ఆఫీస్‌లో మోసం జరిగే అవకాశం ఉంది. ఏదైనా డాక్యుమెంట్‌పై సంతకం చేసే ముందు, దానిని జాగ్రత్తగా చదవండి. పరిహారం: సూర్యునికి నీటిని సమర్పించండి. మిథునం (Gemini):శారీరక అసౌకర్యం కారణంగా ఆఫీస్ పని ప్రభావితం కావచ్చు, దీని కారణంగా అధికారుల దృష్టిలో మీ ప్రతిష్ట దెబ్బతింటుంది, అయినప్పటికీ మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. పరిహారం: కృష్ణుని గుడిలో వేణువును సమర్పించండి. కర్కాటకం (Cancer):మీరు అదృష్టంతో మంచి అవకాశాలు పొందవచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం ఉంది. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఏదైనా విషయంలో ముఖ్యమైన వారితో విభేదాలు పెరగవచ్చు. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి, లేకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. పరిహారం: పసుపు రంగు ఆహార పదార్థాలను దానం చేయండి. సింహం (Leo):వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరిగా ఆలోచించాలి. ఈ జాగ్రత్త చాలా సమస్యలను సులువుగా, త్వరగా పరిష్కరిస్తుంది. పైకి చేరుకోవడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయండి. అనవసరమైన పనుల కోసం సమయాన్ని వృథా చేయకండి, అలా చేయడం వల్ల డబ్బు నష్టం వాటిల్లుతుంది, అదే సమయంలో మీకు వచ్చే అవకాశాలను కోల్పోవచ్చు. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. కన్య (Virgo):ఆర్థికంగా ఈరోజు అదృష్టవంతంగా ఉంటుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. వనరులను పెంచడం ద్వారా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలి. పని ప్రదేశంలో దొంగతనం జరిగే అవకాశం ఉంది. మీరు ఆన్‌లైన్ మోసానికి బాధితులు కావచ్చు. పరిహారం: భైరవుని గుడిలో కొబ్బరికాయ కొట్టండి. తుల (Libra):ముఖ్యమైన పనుల్లో విజయం సాధించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. కొన్ని చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయి. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కొత్త ఎనర్జీ ఉంటుంది. పరిహారం: శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి. వృశ్చికం (Scorpio):ఆఫీస్‌లో చాలా పని ఉంటుంది, దాని ఫలితాలు భవిష్యత్తులో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి, పాత వ్యాధి నుండి బయటపడవచ్చు. ఒక వివాదం తీవ్రమవుతుంది. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. ధనస్సు (Sagittarius):చిన్న వ్యాపారులకు నేడు మంచి రోజు, మంచి ఒప్పందాలు లభిస్తాయి. అయితే ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉండదు, ఆర్థిక నష్టం ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే, తెలివిగా ఆ పని చేయండి. పరిహారం: ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మకరం (Capricorn):మీ సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఖర్చు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, అనుకోని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం నుండి మద్దతు ఉంటుంది. పరిహారం: రామాలయంలో కూర్చుని రామరక్షాస్తోత్రాన్ని పఠించండి. కుంభం (Aquarius):అందరినీ కలుపుకొని పనులు చేయడానికి ప్రయత్నించండి. మార్పు గురించి ఆందోళన ఉండవచ్చు. సోదరుల మధ్య ఏదో విషయంలో టెన్షన్ పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును సులభంగా తిరిగి పొందవచ్చు. పరిహారం: హనుమంతుని గుడిలో నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి. మీనం (Pisces):వ్యాపార ఒప్పందాలలో లాభాలు పొందుతారు. నిలిచిపోయిన డబ్బు లభిస్తుంది, దీంతో మీరు సంతోషిస్తారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఒకేసారి రెండు పనులు చేయవద్దు. కుటుంబంలో వేడుకల వాతావరణం ఉంటుంది. పరిహారం: పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


రాశిఫలాలు (18/05/2024) ఈ రాశులవారు ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు

Daily Horoscope - రాశిఫలాలు (18-05-2024) మేష రాశి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఊహించని ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో మానసిక బంధం బలంగా ఉంటుంది. వృషభ రాశి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కెరీర్‌లో కొత్త...


మీరు ఇలా చేస్తే.. మీ ఎదుటి వారు మీ నుండి అస్సలు వెళ్లరట !

రంజాన్ మాసంలోనే కాదు, సంవత్సరమంతా ఈ అత్తర్ వాడేందుకు ముస్లింలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. సుమారు వందల సంవత్సరాల నుంచి అత్తర్లు వినియోగంలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అత్తర్‌ లో కూడా మార్కెట్ లో రూ.100 ల నుంచి రూ.5000 ల వరకు వివిధ రకాల అత్తర్లు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ముందు అత్తరు వాసన చూసి కొనుగోలు చేస్తుంటారు. కారణం దాని సువాసన రోజంతా ఆస్వాదించాలని అలా చేస్తారు. అత్తర్ లేకుండా ఎవరు కూడా రంజాన్, బక్రీద్, ఫంక్షన్ లు జరుపుకోరని షాప్ నిర్వహకులు ఆమీర్ ఖాన్ చెబుతున్నారు. తాము 25 యేళ్లుగా అత్తర్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ లో తమ షాప్ మొదటిదని, ఇక్కడ అన్ని రకాల అత్తర్ లు దొరుకుతాయని… ఉత్తరప్రదేశ్, బొంబాయి నుండి వీటిని తీసుకువస్తామని తెలిపారు. రంజాన్ మాసానికి పరిమళాలు వెదజల్లే అత్తర్లు మరింత వన్నె తెస్తాయి. ప్రస్తుతం మార్కెట్ లో విభిన్న పరిమళాలు, ప్రత్యేకతలు కలిగిన అత్తర్లు ఆధ్యాత్మిక శోభకు మరింత ఆహ్లాదాన్ని జోడిస్తున్నాయి. ఇవి సువాసనలు వెదజల్లడమే కాకుండా మనుసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద 25 సంవత్సరాలుగా ఆమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు అత్తర్ షాప్ ను నిర్వహిస్తున్నారు. వీరి వద్ద అన్నిరకాల సెంట్ లభిస్తుంది. అత్తర్ ను వివిధ రకాల గాజు సీసాలలో ఉంచుతారు. వినియోగదారుల అవసరాలను బట్టి వాటిని అమ్ముతుంటారు. అత్తర్ ను గాజు సీసాలో నిల్వ ఉంచుతామని.. స్పెషల్ అత్తర్ లు తమ వద్ద నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మరి మీకు కూడా మంచి సువాసన ఇచ్చే అత్తర్ కావాలా.. అయితే ఇక్కడికి వెళ్లాల్సిందే.


రొమ్ము పరిమాణంలో మార్పులకు కారణాలు ఇవే!

మహిళల్లో రొమ్ము పరిమాణం పెరగడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం. అసలు రొమ్ము పరిమాణం పెరగడానికి కారణమైన అంశాలు ఇవే.


జ్యోతిష్యం ప్రకారం.. ఇవి అదృష్టానికి సంకేతాలు.. వందల ఏళ్ల నుంచి పాటిస్తున్న విశ్వాసాలు..

భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయం. దేశంలోని ఎన్నో కులాలు, మతాలు, వర్గాల ప్రజలు విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు. ఇలా వైవిధ్యతను చాటుతున్న భారత్‌లో కొన్ని విశ్వాసాలు అనాదిగా మనుగడలో ఉంటూ వస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారతీయులు కొన్ని విషయాలను బాగా నమ్ముతారు. ఎంతో ప్రాచుర్యం పొందిన విశ్వాసాలను అనాదిగా పాటిస్తూ వస్తున్నారు. శుభం జరగాలని, వ్యాపారంలో లాభాలు రావాలని, అష్ట ఐశ్వర్యాలు కలగాలని, నరదిష్టి నుంచి విముక్తి పొందాలని కొన్ని...


Soft Chapati: ఈ విధంగా తయారు చేయడం వల్ల చపాతీలు దూదిలా మెత్తగా తయారువుతాయి!

Soft Chapati Recipe: చపాతీలు గోధుమ పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి సాధారణంగా భోజనంలో భాగంగా లేదా స్నాక్‌గా వడ్డిస్తారు. చపాతీలు వేడిగా లేదా చల్లగా తినవచ్చు, వివిధ రకాల కూరలు, కూరగాయలు లేదా చట్నీలతో కలిపి తినవచ్చు.


Beer: బీర్ తాగుతున్నారా అయితే బీకేర్‌ఫుల్.. ఈ ఐదు వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది..!

వేసవిలో చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.. అయితే చల్లటి బీర్ ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా బీర్ తాగాలనుకుంటే.. మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. వేసవిలో చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.. అయితే చల్లటి బీర్ ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా బీర్ తాగాలనుకుంటే.. మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం రోజుల్లో యువత బ్రీర్ అంటే ఇష్టపడుతుంటారు.. అయితే అందరికీ ఎంతో నచ్చచే బీర్.. ఐదు వ్యాధులను ఆహ్వానిస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. బీర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అదే బీర్ తాగితే శరీరంలో క్యాలరీలు పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది. బీర్ కాలేయానికి హాని కలిగించవచ్చు. బీరును నిరంతరాయంగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు వస్తుంది. ఇది లివర్ సిర్రోసిస్‌కి కూడా దారి తీస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనాల ప్రకారం, ఆల్కహాల్ మరియు బీర్ వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. దీని వల్ల మౌత్ లివర్, బ్రెస్ట్, గొంతు క్యాన్సర్ వస్తుంది. బీరును నిరంతరం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇది అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్‌కు దారితీస్తుంది. బీర్‌లో పోషకాలు లేవు. అందువల్ల, మెగ్నీషియం లోపం, విటమిన్ బి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించే ఫోలిక్ యాసిడ్ మరియు జింక్‌ను నాశనం చేస్తుంది.


తల్లి కారణంగానే కుమారుడికి సంతానలేమి సమస్య.. ఆ జన్యు లోపంతోనే..?

పెళ్లై రెండు మూడేళ్లు గడిచిన తర్వాత పిల్లలు పుట్టకపోతే వారిలో ఏదో లోపం ఉన్నట్లు ఈ సమాజం చూస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయే కారణం అని నిందిస్తుంటారు. ఇక అత్తలు అయితే సంతానలేమికి కోడలే కారణం అంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. అయితే వారికి పిల్లలు పుట్టకపోవడానికి అత్తలే కారణం అవ్వొచ్చని, లోపం అబ్బాయిల్లోనే ఉండొచ్చని ఓ పరిశోధనలో తేలింది. తల్లిలో ఉండే లోపభూయిష్టు కారణంగానే మగవారిలో సంతానలేమి సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు తొలిసారిగా...


Mars Transit 2024: ఈ రాశులవారిపై కుజుడి ఎఫెక్ట్.. వీరికి జూన్‌ 1 నుంచి డబ్బే, డబ్బు!

Mars Transit In Aries In Telugu 2024 : జూన్‌ 1వ తేదిన మేష రాశిలోకి కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో వస్తున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. ఆఫీసుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి.


Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Kakarakaya Ullikaram: కాకరకాయ కచ్చితంగా డయాబెటిస్ పేషెంట్లు తినాల్సిందే. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే శక్తి కాకరకాయకు ఉంటుంది. కాకరకాయ ఉల్లికారం కూర వండుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది.


Healthy Drinks: మంచి నిద్ర కోసం బెస్ట్ డ్రింక్స్.. ఇవి తాగితే ఎలాంటి స్లీపింగ్ ప్రాబ్లమ్స్

శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మంచి నిద్ర కోసం పోషకాహారం తినాలి, చెడు అలవాట్లు మానేయాలి. రోజూ ఒకే రకమైన స్లీపింగ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. అయితే ఇటీవల కాలంలో చాలామంది ఒత్తిడి, డిప్రెషన్, ఇతర సమస్యల కారణంగా నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇలాంటి వారు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పద్ధతులు పాటించడంతో పాటు యోగా, మెడిటేషన్ చేస్తే ఫలితం ఉంటుంది. అయితే కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ తాగినా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు....


Hair Care: మీ జుట్టుకు నూనె ఇలా రాస్తున్నారా.. అయితే హెయిర్ ఫాల్ అయ్యే ప్రామాదం ఉంది..!

ఒత్తైన జుట్టు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం ఏవేవో చర్యలు తీసుకుంటారు. అయితే జుట్టు సంరక్షణలో మొదటి తప్పు తలకు నూనె రాసుకోవడంతో మొదలవుతుంది. రోజూ నూనె రాసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని.. అయితే ఇది జుట్టుకు హానికరమని చెబుతారు. తలకు నూనె రాసుకోవడం వల్ల జుట్టు సూర్యరశ్మి బారిన పడకుండా కాపాడుతుంది, దీనితో పాటు ఒత్తుగా పెరుగుతుంది. అయితే జుట్టుకు తరచూ నూనె రాయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది అంటున్నారు నిపుణులు. అందుకే జుట్టుకు ఎంత నూనె అవసరమో అంతే రాసుకోవాలంటున్నారు. తలకు తరచూ నూనె రాసుకోవడం వల్ల స్కాల్ప్, జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది తలపై ఉండే వెంట్రుకల కుదుళ్లను మూసుకుపోయేలా చేస్తుందంట. దీనితో పాటు ముఖంపై మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు. అలాగే ఇది తలపై సహజ నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందుకే పొడి జుట్టు ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు నూనెను అప్లై చేయడం మంచిదని అంటున్నారు వైద్యులు. దీని కారణంగా జుట్టు తంతువులు స్కాల్ప్ తేమ, పోషణకు సహాయపడుతుంది. ఆయిలీ హెయిర్ లేదా ఆయిల్ స్కాల్ప్ ఉన్నవారు ప్రతి రెండు వారాలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి నూనె రాసుకుంటే సరిపోతుంది. కొబ్బరి నూనె, ఆముదం వంటి కొన్ని నూనెలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో శిరోజాలకు సంబంధించిన సమస్యలను నివారిస్తాయి. మీ స్కాల్ప్ మరియు హెయిర్ టైప్ ప్రకారం నూనె రాసుకోవడం ద్వారా మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి. (గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం వైద్యులు అందించింది.. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.)


ఇంట్లో వెండి వస్తువులను ఎక్కడ పెట్టాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే పెట్టాలి. అప్పుడే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వెండి వస్తువులను కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలి. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోని ప్రతి వస్తువును ఏ దిశలో ఉంచాలి? ఏ ప్రదేశంలో పెట్టాలో వాస్తు శాస్త్రం వివరంగా చెప్తుంది. వాస్తు ప్రకారం.. వస్తువు ఒక నిర్దిష్ట లోహంతో తయారు చేయబడితే.. దానిని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం...


తెలుగు మాసాలల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వైశాఖ మాసం విశిష్టత ఇదే..

భారతదేశ విభిన్న సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగలు వివిధ ప్రాంతాల్లో జరిగేటువంటి వింత ఆచారాలు నేటికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్నివందల ఏలనాటి వస్తున్న సాంప్రదాయ పద్ధతుల్లో జరిపించే పూజలు వ్రతాలు ఇలా ప్రతి ఒక్కటి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగాతెలుగు మాసాల్లో ఒకొక్క మాసానికి ఒకొక్క విశిష్టత ఉంటుందని కర్నూలుకి చెందిన జ్యోతిష్కులు వీఆర్ జోషి లోకల్ 18తో తెలిపారు. ఈ సందర్భంగా...


Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Gongura Chepala Pulusu: గోంగూర చికెన్, గోంగూర రొయ్యల కూర వండుతూ ఉంటారు. అలాగే గోంగూర చేపలు కలిపి వండి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అదిరిపోతుంది.


తెల్ల ఉల్లిగడ్డను తింటే ఏమౌతుందో తెలుసా?

ఉల్లిపాయలు లేకుండా ఏ వంటను చేయరు. అందుకే మన వంటింట్లో ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ ఉల్లిపాయలు రెండు రంగుల్లో ఉంటాయి. ఒకటి ఎరుపు రంగులో ఉంటే రెండోది తెలుపు రంగులో ఉంటాయి. అసలు ఈ వైట్ కలర్ ఉల్లిపాయలను తింటే ఏమౌతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు తెలుసా? రెడ్ ఉల్లిపాయలను సలాడ్ లేదా కూరల్లో వేసి తింటుంటాం. కానీ వైట్ కలర్ ఉల్లిపాయలను చాలా తక్కువగా వాడుతుంటారు. నిజానికి మనం తెల్ల ఉల్లిపాయలను కూడా రోజూ తినొచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు...


వెల్లుల్లి తొక్కలను చెత్తలో పడేస్తున్నారా.. దీనితో కలిగే లాభాలు తెలిస్తే అలా చేయరు..!

చాలా పండ్లు మరియు కూరగాయలు ఒలిచినవి. కానీ ప్రతి తొక్కలో ఉండే చాలా గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. అదే విధంగా, ఉల్లిపాయ కుటుంబానికి చెందిన వేరు, వెల్లుల్లి యొక్క తొక్క కూడా శరీరానికి చాలా ప్రయోజనకరమైన ఉపయోగాలు కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. అందుకోసం ఆయుర్వేదంలో నిపుణుడైన కొల్హాపూర్‌కు చెందిన వైద్యుడు అనిల్ కుమార్ వైద్య ఈ మేరకు సమాచారం అందించారు. సాధారణంగా వెల్లుల్లి తొక్క ప్రతి ఇంట్లో చెత్త బుట్టలోకి వెళుతుంది. వెల్లుల్లి రెబ్బలు ఆహారాలకు రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు. కానీ దానితో పాటు లచ్చన్ బెరడు కూడా ఉపయోగించవచ్చు. ఈ వెల్లుల్లి తొక్కలో అనేక ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయని అనిల్ కుమార్ వైద్య చెప్పారు. అనేక ప్రయోజనకరమైన లక్షణాలు శాస్త్రీయ పరిశోధన ద్వారా నిరూపించబడిన వెల్లుల్లి వలె, వెల్లుల్లి పై తొక్క అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. వెల్లుల్లి తొక్కలో క్రిమినాశక మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. అందువల్ల పనికిరానిదిగా అనిపించే వెల్లుల్లి తొక్క ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వెల్లుల్లి బెరడును కాల్చి, దాని బూడిదను తీసి.. ఈ బూడిదను తేనెతో కలిపి మానని గాయంపై పూస్తే అది ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఏ రకమైన గాయం అయినా అంటే మాననిది అయినా, ఆ గాయం కూడా ఈ రెమెడీతో మానడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గొంతు సమస్యలు ఉన్నవారు. మీకు గొంతునొప్పి, జ్వరం లక్షణాలు ఉంటే, వెల్లుల్లి తొక్కతో పుక్కిలిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీనికి వెల్లుల్లి పీల్ టీ బాగా ఉపయోగపడుతుంది. ఈ టీని ప్రతిరోజూ తాగడం మంచిది. వెల్లుల్లి తొక్క జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరమైన ప్రయోజనాలను కలిగి ఉంది. వారానికోసారి షాంపూకి బదులు వెల్లుల్లి తొక్కల పొడిని నూనెతో కలిపి జుట్టుకు పట్టించి తర్వాత జుట్టును కడుక్కోవాలి. ఇది జుట్టు రాలడాన్ని నివారించడం ద్వారా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇంత ఉపయోగకరంగా ఉండే వెల్లుల్లి తొక్కలను చెత్తలో వేయడం బదులు.. దానిని సక్రమంగా ఉపయోగిస్తే మంచిది అంటున్నారు వైద్యులు. (గమనిక: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం వైద్యులు తెలిపిస సాధారణం సమాచారం మేరకు అందించింది.. ఆచరించే ముందు వైద్యులను సంప్రదించండి)


మీ పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తింటున్నారా? జరిగేది ఇదే.. జాగ్రత్త!

Are your kids watching TV and eating food?: పిల్లలకు ఫుడ్ తినిపించడం అనేది ఈ రోజుల్లో తల్లులకు పెద్ద తలనొప్పిగా మారింది. నోట్లో ముద్ద పెట్టాలంటే చేతిలో ఫోన్ పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఏ గోల లేకుండా భోజనం చేయాలంటే చేతిలో ఫోన్ అయినా ఉండాలి. టీవీలో కిడ్స్ ఛానెల్ అయినా పెట్టాలి. లేదంటే, వారికి ఫుడ్ తినిపించడం చాలా కష్టం. అయితే, పిల్లలు టీవీ, ఫోన్ చూస్తూ భోజనం చేయడం మంచిది కాదంటోంది తాజా అధ్యయనం. అలా చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే...


క్యారెట్‌ తినడం వల్ల అనేక లాభాలు!

క్యారెట్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో చూద్దాం.


Marriage: పెళ్లైన పురుషులే ఎక్కువ కాలం బతుకుతారంట.. కారణం ఏంటంటే..!

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇక పెళ్లి తర్వాత ఆడ, మగవారి శరీరంలో, జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మగవారికి బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు, సంసారం, జాగ్రత్త పెరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే పెళ్లైన తర్వాత ఎక్కువ కాలం బతుకుతారని సైన్స్ చెబుతోంది. జామా నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం. పెళ్లి చేసుకున్న పురుషులలో మరణ ప్రమాదం 15% మాత్రమే ఉందంట. అదే సమయంలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న వారి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉందని చెపుతోంది. జామా నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం. పెళ్లి చేసుకున్న పురుషులలో మరణ ప్రమాదం 15% మాత్రమే ఉందంట. అదే సమయంలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న వారి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉందని చెపుతోంది. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 6,23,140 మందిపై ఈ పరిశోధనలు జరిగాయి. వారితో మాట్లాడి వారి ఆరోగ్యంపై ఈ అధ్యయనం చేశారు. జపాన్ పరిశోధకులు ఈ పరిశోధనను 15 సంవత్సరాలలో పూర్తి చేశారు. పెళ్లైన జంటలు ప్రమాదాలు, గాయాలు లేదా గుండె జబ్బులతో మరణించే అవకాశం 20 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. దీనికి కారణం లేకపోలేదు. బ్యాచిలర్ అబ్బాయిలు సంపాదన, ఎంజాయ్ పేరుతో తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద చూపలేరు. అంతేకాదు రిస్క్ తీసుకోడానికి కూడా వారు వెనకాడరు. దీనివల్లే వీరి ఆయుష్షు తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నాయి. అదే సమయంలో పెళ్లై వారు తమ ప్రాణాలను ఎక్కువ రిస్క్ లో పెట్టరు. ఎందుకంటే వారిని నమ్ముకొని ఇంట్లో ఓ కుటుంబం ఉందని వెనకడుగు వేస్తాయి. మద్యం ఎక్కువ సేవించరు. మాదక ద్రవ్యాల జోలికి ఎక్కగా పోరు. అందుకే వీరికి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరగవు. దీనివల్ల వీరు మరణించే ప్రమాదం చాలా వరకు తక్కువగా ఉందంట. పెళ్లి తర్వాత పురుషులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి భార్య ఎప్పుడూ అండగా ఉంటుంది. అలాగే వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకుంటుంది.. దీంతో ఎలాంటి వ్యాధులు, అనారోగ్యానికి ఎక్కువ గురవరు అంటున్నారు నిపుణులు.


Lemon Juice Uses: నిమ్మరసంతో కిడ్నీలో రాళ్లు మాయం అవుతాయా? లాభాలు గురించి తెలుసుకోండి!

Lemon Juice Benefits In Telugu: నిమ్మరసం ఒక అద్భుతమైన పానీయం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కిడ్నీ స్టోన్స్‌ను కరిగించడంలో సహాయపడటమే కాకుండా, ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది.


పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?

ఆమె వయసు ఆరేళ్లే. కానీ ప్రతి సాయంత్రం ఆమె తన స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వచ్చినప్పుడు ఆమె ఒంటరిగా ఉండదు. పసిబిడ్డ అయిన సోదరుణ్ని ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి.


శనివారం రోజు అస్సలు కొనకూడని వస్తువులు ఇవే తెలుసా?

శనివారం రోజున ఉప్పు, ఐరన్ లాంటి వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. వీటితో పాటు.. శనివారం రోజున అస్సలు కొనుగోలు చేయకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.. సనాతన ధర్మంలో ప్రతిరోజుకీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కోరోజు ఒక్కో పని చేయాలని.. కొన్ని పనులు చేయకూడదని మనకు సనాతన ధర్మం చెబుతోంది. గ్రంథాల ప్రకారం... శనివారాన్ని శనిదేవునికి అంకితం చేశారు. ఈ శనివారం రోజున ఉపవాసం ఉండటం వల్ల, శనిదేవుడిని ఆరాధించడం వల్ల... మంచి జరుగుతుందని...


ద్రాక్ష పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఎండాకాలంలో ద్రాక్షపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది. అయితే ఈ పండ్లు చాలా తొందరగా పాడవుతుంటాయి. ఇలా కాకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ద్రాక్ష పండ్లలు మనల్ని ఎన్నో రోగాల బారి నుంచి కాపాడుతాయి. ముఖ్యంగా మండుతున్న ఎండల్లో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అయితే ఈ పండ్లు తొందరగా పాడైపోతుంటాయి. ద్రాక్షపండ్లు ఎక్కువ...


Fig Soaked Water: అంజీర్ పండు నానబెట్టిన నీళ్లతో 5 మిరాకిల్ బెనిఫిట్స్..

Fig Soaked Water Benefits: డ్రై ఫ్రూట్స్ లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం, కిస్మిసు బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర్ లేదా ఫిగ్ లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


Kitchen Vastu: ఈ 3 వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో కిందపడకూడదు..

Kitchen Vastu: ఈ 3 వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో కిందపడకూడదు..


Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.


Health Alert: ఒకసారి వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడితే ఏమవుతుందో తెలుసా..?

సాధారణంగా వంట నూనె లేకపోతే ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ తయారు చేయలేం. వంట గదిలో ఇది తప్పనిసరిగా ఉండే విలువైన పదార్థం. ఎక్కువ రోజులు రావాలనే ఉద్దేశంతో చాలామంది కుకింగ్ ఆయిల్‌ను పొదుపుగా వాడుతుంటారు. అలాగే ఒకసారి ఏవైనా ఫుడ్స్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను వృథా చేయకుండా మళ్లీ వాడుతుంటారు. అయితే, ఇలా ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెజిటేబుల్స్ ఆయిల్స్ ఇలా వాడితే క్యాన్సర్ రావచ్చని హైదరాబాద్ కేంద్రంగా...


గన్నేరు పువ్వు తింటే నిజంగానే చనిపోతారా..? ఆ రాష్ట్రంలో ఎందుకు నిషేధించారు..?

చూడటానికి పూలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దీంతో... ఎవరికైనా కోయాలి అనిపిస్తుంది. కొందరు దేవుడికి ఈ పూల దండలను కూడా సమర్పిస్తూ ఉంటారు గన్నేరు మొక్కలను ఎవరూ స్పెషల్ గా పెంచాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ పెరిగేస్తూ ఉంటాయి. చూడటానికి పూలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దీంతో... ఎవరికైనా కోయాలి అనిపిస్తుంది. కొందరు దేవుడికి ఈ పూల దండలను కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే... కేరళలో మాత్రం ప్రస్తుతం ఈ పూలను బ్యాన్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ పూలను...


Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా...


ఈత చెట్టు నీరాతో చక్కెర తయారీ.. ఈ అమ్మాయి ఐడియా అదుర్స్..!!

తాటిచెట్టు నుంచి సేకరించిన కళ్ళుతో బెల్లం తయారు చేయడం చూశాం గతంలో.. అలానే ఈత చెట్టు నుంచి నీరాను సేకరించి చక్కెర తయారు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రియ నేరెళ్ల అనే అమ్మాయి. తాటి, ఈత, ఖర్జూర, చెట్లనుంచి కళ్ళు తీస్తారానేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే సూర్యోదయం కంటే ముందు సేకరిస్తే దాన్ని నీరాఅంటారు. పల్లెటూర్లో ఉండే వాళ్లకు నీరా గురించి అయితే ఎక్కువ తెలుస్తుంది.. కొత్త కుండ ఈత చెట్టుకు కట్టడం వల్ల ఈత కళ్ళు...


Hemoglobin Foods: హెమోగ్లోబిన్‌ లెవల్స్‌ పెరగాలంటే తప్పకుండా ఈ పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.!

Hemoglobin Increasing Foods: హెమోగ్లోబిన్ అనేది మన రక్తంలో ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హెమోగ్లోబిన్‌ పెంచడంలో కొన్ని ఆహారపదార్థాలు ఎంతో సహాయపడుతాయి.


Infertility in Indians: పిల్లలు పుట్టక ఇబ్బందిపడుతున్న భారతీయ భార్యాభర్తలు, ఎందుకిలా?

Infertility in Indians: భారతీయ జంటలలో సంతాన సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎందరో భార్యాభర్తలు పిల్లలు కలగక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా భారతీయ జంటల్లో ఇన్‌ఫెర్టిలిటీ పెరిగిపోతోంది?


పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది పచ్చి ఉల్లిపాయలను బాగా తింటుంటారు. నిజానికి ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ పదేపదే పచ్చిఉల్లిపాయల్ని ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. ఇది వేడి, ఎండల నుంచి రక్షించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహయాపడుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఉల్లిపాయలు కూడా బాగా సహాయపడతాయి. ఉల్లిపాయల్ని బిర్యానిలో, సలాడ్, మజ్జిగ వంటి ఎన్నో...


ఈ 6 కారణాల వల్లే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


చెరువులను చెరపట్టారు

చెరువులను చెరపట్టారు పెద్ద చెరువు, రామసానికుంట, సిద్ధమ్మ కుంట, మల్లన్న గారి కుంట, గంగవానికుంటలు కబ్జా     ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు     ఆరుట్ల శివారులో కబ్జాల పర్వం సంగారెడ్డి, వెలుగు : ఆక్రమణదారులు చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. ఎఫ్ టి ఎల్ ప్రాంతాలు కబ్జాలకు గురవుతుండగా చెరువులు, కుంటల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. సంగారెడ్డికి కూతవేటు దూరం...


Chicken vs Eggs: చికెన్ vs గుడ్లు... ఈ రెండింటిలో వేటిని తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది?

Chicken vs Eggs: చికెన్, కోడిగుడ్లు రెండిట్లోనూ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో వేటిని తినడం ద్వారా ప్రోటీన్ లోపం రాకుండా చూసుకోవచ్చో చెబుతున్నారు పోషకాహార నిపుణులు.


Malaika Arora హాట్ యోగా Look

భారతదేశం, May 17 -- Malaika Arora హాట్ యోగా Look


Today Panchangam: నేడు శుభ సమయం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 18 మే 2024 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 18 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం శనివారం తిథి :- దశమి ఉ॥11:06 ని॥ వరకు నక్షత్రం :- ఉ.ఫల్గుణి రాత్రి 12:14ని॥ వరకు యోగం:- హర్షణం ఉ॥10:45ని॥ వరకు కరణం:- గరజి ఉ॥11:06వణిజి రాత్రి 12:08ని॥ వరకు వర్జ్యం:- ఉ॥05:36 ని॥ల 7:23ని॥ వరకు అమృత ఘడియలు:- సా॥...


నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి

నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోతే శరీర బరువు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ప్రతిరోజూ నిద్రాభంగం కలిగితే శరీర సమతౌల్యం దెబ్బతింటుంది. ఇది నేరుగా శరీర బరువుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి హాయిగా పడుకోవాలంటే కొన్ని పద్ధతులు కూడా పాటించాలి. `జీవ గడియారం ప్రకారం వెలుగు, చీకటి నిద్రను నియంత్...


రోజూ రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటే ఈ లాభాలన్నీ పక్కా..

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, దీనిని తీసుకునే టైమ్ ప్రకారం కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. అవేంటో తెలుసుకోండి.


Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!

Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!


ఉందిలే మంచీకాలం ముందు ముందునా.. ఈ సంకేతాలు శుభ సూచకాలు

జీవితమన్నాకా మంచీచెడు, సుఖదు:ఖాలు చాలా సహజమైన విషయాలు. అంతా మంచే ఉండదు. అలాగని ఎప్పుడూ చెడే జరగదు. ఇప్పుడు కీడు కాలం సాగుతోందని చింతిస్తూ కూర్చునే పనిలేదు. త్వరలోనే మంచి రోజులు రావచ్చు. అలా మంచి రోజులు వస్తున్నాయని చెప్పేందుకు సూచనగా మనలను సన్నద్ధం చేస్తూ కొన్ని సంకేతాలు మనకు ప్రకృతి చూపుతుందట. కావల్సిందల్లా అది గమనించగలిగే నిశిత దృష్టి మాత్రమే. మరి ఆ మంచి సంకేతాలేమిటో? వాటిని ఎలా గుర్తించాలో? శాస్త్రం చెబుతున్న విషయాలు తెలుసుకుందాం. నీరునిండిన...


Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

Cow Milk For New Born Baby : ఆవు పాలు పిల్లలకు తాగిస్తే మంచిది. కానీ ఏడాదిలోపు పిల్లలకు తాగించడం ప్రమాదకరం.