ASTROLOGY - SHANI DEV: శని నక్షత్ర మార్పుతో ఈ రాశుల వారికీ బంపరాఫర్ తగిలినట్టే.. డబ్బే డబ్బు..

Astrology - Shani Dev: శని దేవుడు ఈ యేడాదంతా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఏప్రిల్ 6న పూర్వాభాద్ర నక్షత్రం మొదటి స్థానంలో సంచరిస్తున్నాడు. దీని తర్వాత మే 12న శని పూర్వాభాద్ర నక్షత్రం యోక్క రెండవ స్థానంలో ఆగష్టు 18 వరకు రెండవ స్థానంలో ఉంటాడు. వేద జ్యోతిష్య శాస్త్రంలో పూర్వాభాద్ర మొదటి రెండు స్థానాలు చాలా పవిత్రమైనవి పరిగణించబడతాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. మరియు జీవితంలో అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. ఏయే  రాశుల వారికి శని గమనంలో మార్పు వస్తుందో తెలుసుకోండి..

 మేష రాశి..

పూర్వాభాద్ర నక్షత్రంలో రెండో స్థానంలో శని సంచారం వల్ల మేషరాశి వారు విపరీతమైన అద్బుత ప్రయోజనాలను పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. అంతేకాదు సంపద, ఆస్తులు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధనం ప్రవాహాం వచ్చినా.. ఆగదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సామాజిక హోదా, ప్రతిష్ఠ పెరుగుతాయి. పాత ఆస్తులు కలిసొస్తాయి.

కన్య రాశి..

శని నక్షత్ర మార్పుతో కన్య రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంటాడు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధికి అవకాశం  ఉంటుంది. పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి తప్పుకుండా లభిస్తోంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి చెక్కు చెదరకుండా ఉంటుంది. జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

కుంభ రాశి..

శని నక్షత్ర మార్పుతో కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తొలిగిపోతాయి. కోర్టు కేసులలో విజయం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేందకు ఇదే సరైన అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారస్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి.

కుంభ రాశి : శని పూర్వాభాద్రపద నక్షత్రం యొక్క రెండవ దశలో ఉండటం కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. కోర్టు కేసులలో విజయం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-08T00:34:25Z dg43tfdfdgfd