ASTROLOGY: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..

Astrology: రాశి చక్రంలో కుజుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా అభివర్ణిస్తుంటారు. ఈయన విశ్వాసం, ధైర్య సాహసాలకు కారకుడు. కుజుడు సంచారం శుభ ప్రదంగా ఉంటే కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అంతేకాదు ఉద్యోగంలో పదోన్నతులు అందుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంగారుడు స్వంత రాశి మేషంలో సంచరిస్తున్నాడు. దీంతో ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉందో మీరు ఓ లుక్కేయండి..

వృషభ రాశి

కుజుడు రాశి మార్పు శుభ ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషం మరియు శాంతి వాతావరణం ఉంటుంది. అంతేకాదు ఈ సందర్భంగా కుటుంబంలో సంతోషం మరియు శాంతి వాతావరణం వెల్లివిరుస్తుంది. వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అంతే కాకుండా ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి.

కర్కాటక రాశి..

కుజుడు రాశి మార్పు శుభ ప్రదంగా పరిగణించబడుతోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఇదే అనుకూలమైన సమయం. అదే సమయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధికంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.

వృశ్చిక రాశి..

అంగారకుడు రాశి మార్పు వృశ్చిక రాశి వారికి ఎంతో ప్రయోజన కారకంగా ఉంటుంది. అంతేకాదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అదే సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదృష్టం కలిసొస్తోంది. అంతేకాదు ప్రేమ, కార్యక్రమాల్లో పాల్గొంటారు.  

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్‌.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-05-02T10:43:11Z dg43tfdfdgfd