ASTROLOGY: వృషభ రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Venus, Sun and Jupiter Conjunction Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రంతో కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు ఒకే రాశిలో కలవడం కారణంగా ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా..సూర్యుడు మే 14న వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో పాటు మే 19న శుక్రుడు కూడా వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా వృషభ రాశిలో సూర్యుడు, గురు, శుక్ర గ్రహాల కయిక జరబోతోంది. ఈ కలయిక కారణంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా శుక్రాదిత్య యోగం, గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతున్నాయి. ఈ ప్రత్యేక రాజయోగాల కారణంగా 3 రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.   

మేష రాశి:

ఈ ప్రత్యేకమై యోగాలు ఏర్పడడం వల్ల సంపద పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. దీంతో పాటు సమాజంలో హోదా, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరే ఛాన్స్ కూడా ఉంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచ కూడా విముక్తి కలుగుతుంది. 

వృషభ రాశి:

వృషభ రాశి వారికి కూడా ఈ మూడు ప్రత్యేకమై గ్రహాల కలయిక కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు శుభ ఫలితాలు కూడా పొందే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభస్తుంది. దీంతో పాటు ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరు పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే వీరు ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని కూడా గడపుతారు. దీంతో పాటు అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. 

సింహ రాశి:

సింహ రాశివారికి ఈ ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం వల్ల జీవితంలో వస్తున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు కొత్త ప్రాజెక్ట్‌లు పొందుతారు. అలాగే వీరు డబ్బు సంబంధిత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. కష్టమైన పనులు కూడా ఎంతో సులభంగా చేసి ప్రసంశలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృశ్చిక రాశి:

గురు, శుక్ర, సూర్య గ్రహాల కయిక కారణంగా వృశ్చిక రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఒంటరి వ్యక్తులకు వివాహాలు జరిగే ఛాన్స్‌ ఉంది. ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో వస్తున్న సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా వీరు ఈ సమయంలో అశించిన ఫలితాలు పొందుతారు. అలాగే కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-04T11:36:10Z dg43tfdfdgfd