BENEFITS OF FLAX SEEDS: అవిసెగింజలను మీ డైట్లో చేర్చుకుంటే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు మీ దరిదాపుల్లోకి రావు..

Benefits Of Flax Seeds:  అవిస గింజలు ప్లాంట్ బెస్ట్ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ సమస్యను తగ్గిస్తాయని మాయో క్లినిక్ నిరూపించింది. అవిసె గింజల్లో లిగనన్స్ ఉంటాయి. ఇందులో ఆంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ పుష్కలంగా ఉంటాయి ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం అందుకే ప్రతిరోజు డైట్లో చేర్చుకోవాలి అవిస గింజల్లో కలిగే అద్భుత 5 ప్రయోజనాలు తెలుసుకుందాం.

కార్డియో డిసీస్..

ఒమేగా ౩ ఫ్యాటీ ఆసిడ్స్ అవిసెగింజల్లో పుష్కలంగా ఉంటాయి. కార్డియో వాస్కులర్ వ్యవస్థకు ఎంతో అవసరం. ఇది ఇన్ల్ఫమేషన్ సమస్యలను తగ్గించి హార్ట్ బీట్ ను నార్మల్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గించే గుణాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో లిగనన్స్, ఎథెరోక్లోరోసిటిక్ బిల్డప్ నివారి తగ్గిస్తుంది ఫ్లాక్ సీడ్స్ హార్ట్ ఫెయిల్యూర్ని నివారిస్తుంది. అంతేకాదు ఫ్లాక్సిడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా తగ్గించే డయాబెటిస్, ఒబేసిటీ, హార్డ్ డిసీస్ లో మీ దరిచేరకుండా ఉంటాయి

జీర్ణం..

అవిసె గింజల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇందులో కరిగే కరుగని ఫైబర్ ఉంటుంది ఇది పేగు కదలికలకు తోడ్పడుతుందని ఒక అధ్యయనంలో తేలింది. అవిసె గింజల్లో ఉండే కరిగే ఫైబర్ డైజెస్టివ్ సిస్టం కి కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి

మలబద్ధకం సమస్య రాకుండా నివారిస్తుంది, ఫ్లాక్ సీడ్స్ ను తీసుకోవడంతోపాటు మీ లిక్విడ్స్ కూడా అధిక మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: వేసవిలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్య రావచ్చు.. ఈ వంటగది వస్తువులు ఉపశమనం..

ఇన్ల్ఫమేషన్..

అవిసె గింజల్లో ప్రో ఇన్ఫ్లమేటరీ కెమికల్, లిగనాన్స్ కనిపిస్తు ఉంటాయి ఇది ఇన్ల్ఫమేషన సమస్యను తగ్గిస్తాయి. పార్కిన్సన్, ఆస్తమాకు కూడా దూరంగా ఉండవచ్చు.

స్కిన్ కేర్..

అవిసెగింల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజల్లో కరిగే కరుగని ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి కరగని ఫైబర్ కడుపులో పేరుకున్న విష పదార్థాలను బయట పంపించడంలో తోడ్పడుతుంది దీంతో మలబద్ధకం సమస్య ఉండదు.

ఇదీ చదవండి:  బ్రౌన్ బ్రెడ్‌ తింటే మీ శరీరానికి 7 ఆరోగ్య ప్రయోజనాలు..

క్యాన్సర్..

ఫ్లాక్ సీడ్స్ లో బ్రెస్ట్, ప్రోస్ట్రేట్, పేగు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉంటాయి. అవిసెగింజలు క్యాన్సర్ కణాలు పెరగకుండా వ్యతిరేకంగా కాపాడుతుంది ఇందులో ఉండే లీగానన్స్ హార్మోన్ సెన్సిటివ్ రాకుండా నివారిస్తుంది. అవిసె గింజలు బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య రాకుండా నివారిస్తాయి క్యాన్సర్ కాకుండా గుండె ఆరోగ్యంలో కూడా అవిసెగింజలు కీలకపాత్ర పోషిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-05-08T11:06:09Z dg43tfdfdgfd