BLACK SESAME HEALTH BENEFITS: నల్ల నువ్వులు మీరు నమ్మలేని 8 ఆరోగ్య ప్రయోజనాలు..

Black Sesame Health Benefits: నల్ల నువ్వులు ఆంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో సీసమేం సీసామోలేన్స్ ఉంటాయి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. నల్ల నువ్వులను మన డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ఎముక ఆరోగ్యం..

నల్ల నువ్వుల కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముక ఆరోగ్యానికి ఎంతో అవసరం ఇందులో మెగ్నీషియం ఫాస్ఫరస్ కాపర్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇది ఆరోగ్యకరమైన ఎముకకు ఎంతో ముఖ్యం.

చర్మ  ఆరోగ్యం..

నల్ల నువ్వుల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది ఇందులో కొల్లాజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది నల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

జుట్టు పెరుగుదల..

నల్ల నువ్వుల నూట్రియేంట్స్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ b6 ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టి తక్షణ శక్తిని ఇస్తుంది. నల్ల నువ్వుల మన డైట్లో చేర్చుకోవడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలపడుతుంది.

ఇదీ చదవండి : విటమిన్ E పుష్కలంగా ఉండే ఈ ఆహారాలను మన డైట్ లో చేర్చుకుంటే పొడవైన జుట్టు మీసొంతం..

బ్లడ్ ప్రెజర్..

నల్ల నువ్వుల్లో సీసమైనాల్, లిగానం కాంపౌండ్స్ ఉంటాయి ఇది బీపీ లెవెల్స్ నివారిస్తాయి నిర్వహిస్తాయి నల్ల నువ్వులు మన డైట్ లో చేర్చుకోవడంలా వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తుంది హైపర్ టెన్షన్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

క్యాన్సర్ కు చెక్..

నల్ల నువ్వులు సీసమైన్, సీసమోనీన్, సీసమోల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి అంతేకాదు క్యాన్సర్ కరణాలను కూడా నివారిస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం నల్ల నువ్వులు మన డైట్ లో చేర్చుకుంటే క్యాన్సర్ సెల్స్ కి చెప్పి పెట్టొచ్చు.

ఇదీ చదవండి : మీ ముఖానికి తరచూ బ్లీచ్ చేస్తున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు జాగ్రత్త..

జీర్ణ ఆరోగ్యం..

నల్ల నువ్వుల డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీన్ ఆరోగ్యానికి ఎంతో అవసరం మలబద్ధకం సమస్యకు చెక్  పెడుతుంది కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహకరిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-24T15:12:33Z dg43tfdfdgfd