JEWELLERY RENT: ఇక్కడ రూ.1,000కే నగలు..

మహిళలు నగలు లేనిదే బయటకు రారు. పెళ్లి ఫంక్షన్ , ఏదైనా పండగ వచ్చిందంటే డ్రెస్సులు తగ్గట్టు మ్యాచింగ్ నగలు ఉండాల్సిందే. బంగారం ధరలు పెరగడంతో గోల్డ్ , సిల్వర్ ఆభరణాలకు మంచి డిమాండ్ పెరిగింది. ఒక్కరోజు ఫంక్షన్ కి ఆభరణాలు కొనుగోలు చేయకుండా అద్దెకు తీసుకుంటున్నారు ప్రస్తుతం మహిళలు. ఇలాంటి వారికి విశాఖలో వివిధ రకాల గోల్డ్ , సిల్వర్ కోటింగ్ నగలు అద్దెకి ఇస్తున్నారు డ్రపరీస్ ఫ్యాషన్ స్టూడియో నిర్వాహకులు శాలిని నిరంజన్. 9010081010 తమకు ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే రెడీ చేసి ఉంచుతామని తెలుపుతున్నారు.

తమ వద్ద పెళ్లి ఫ్యాషన్ ఫంక్షన్ ఇలా అన్ని రకాల కార్యక్రమాలకి నగలు ఉన్నాయని తెలుపుతున్నారు. ఒక్క వస్తువుకి ఒక్కో ధర ఉంటుందని అంటున్నారు. తమ వద్ద 1000 రూపాయల నుండి నగలు ధరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మహిళలకు మెచ్చే హారాలు, చెవి దిద్దులు, నడుముకు వడ్డానం, చేతికి కడియాలు, సిల్వర్ మెటల్ చెవి దిద్దులు అందులో చిన్నవి పెద్దవి ఫ్యాషన్ షో కి సంబంధించిన అన్ని రకాల ఆభరణాలు తమ వద్ద ఉన్నాయని తెలుపుతున్నారు.

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన వారికి అదిరే శుభవార్త.. ఉచితంగానే..

తమ వద్ద ఉన్న నగలు ఎవరికైనా అద్దెకి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరికొన్ని నగలు అమ్మకానికి కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తమ ఫ్యాషన్స్ స్టూడియోలో అద్దెకు కాకుండా కొనుగోలు చేస్తామంటే ఇవ్వడం కూడా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం మహిళలందరికీ కూడా ఆభరణాలు అవసరమని ఆమె తెలిపారు. అందుకే మహిళలందరికీ మెచ్చే విధంగా మంచి మంచి మోడల్స్ తీసుకువచ్చి అద్దెకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

మే 10న ఈ పని చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది.. కనక వర్షమే!

ఎక్కువగా గోల్డ్ కంటే గోల్డ్ కోటింగ్ సిల్వర్ కోటింగ్ నగలే అద్దెకి తీసుకొని వెళ్తున్నారని అంటున్నారు. తమ వద్ద అన్ని రకాల నగలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎవరికైనా కావాలి అనుకుంటే విశాఖపట్నంలోని పాండురంగపురం వీధిలో తమ డ్రపరీస్ ఫ్యాషన్ స్టూడియో ఉందని వచ్చి తీసుకోవాలని నిర్వాహకులు శాలిని తెలిపారు.

2024-05-04T10:53:02Z dg43tfdfdgfd