LUCKY ZODIAC SIGNS: గురువు సంచారంలో మార్పు వల్ల మహర్జాతకం పట్టబోతున్న రాశులు ఇవే..

Lucky Zodiac signs:  2024 మే నెల ఒకటో తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి మేష రాశిలో నుంచి వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. ఈ మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. ఏ రాశులకు ఎలా కలిసివస్తుందో తెలుసుకుందాం.

మేష రాశి..

మేష రాశి వాళ్ళకి గురువు జీవితాన్ని మారుస్తాడు. అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ గురుగ్రహ సంచారం లో మార్పు మేష రాశి వాళ్లకు ఈ సంవత్సరం పాటు ఆనందమయం కలుగుతుంది. వీరి కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగి పోతాయి. వీళ్లు చెప్పిందే వేదం అన్నట్లు చేసి చూపిస్తారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా తన కుటుంబ పరంగా మేషరాశి వాళ్లకి ఈ గురుగ్రహ సంచారం లో మార్పు అద్భుతంగా ఉంటుంది. 

వృషభరాశి..

ఈ రాశిలోనే గురుగ్రహ సంచారం మార్పు జరిగింది. వృషభ రాశి వాళ్ళకి జన్మ గురువు పెద్దగా యోగించనప్పటికీ 

2024 మే ఒకటి గురు వృషభ రాశిలో ప్రవేశించడం శని దృష్టి తొలిగిపోతుంది. కాబట్టి కొంత వరకు జన్మ గురు వృషభరాశికి యోగానే కలిగిస్తాడు. అంటే కొంతవరకు ఉద్యోగ పరంగా గానీ విద్యా పరంగా గానీ వృషభ రాశి వారిపై గురుగ్రహ సంచారం లో మార్పు అనుకూల ఫలితాలను ఇస్తుంది.

 మిధున రాశి ..

మిధున రాశి వాళ్ళకి గురుగ్రహ సంచారం లో మార్పు గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంటుంది. 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల మిధున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పాటు డబ్బులు కట్టలు వస్తాయి, మంచి జరుగుతుంది. పెళ్లి జరగనివారికి పెళ్లి అవుతుంది. ధనం ఖర్చు చేస్తూ ఉంటారు.

 కర్కాటక రాశి..

 కర్కాటక రాశి వాళ్ళకి గురువుల వస్తున్నాడు 11వ స్థానంలో ఇది చాలా అద్భుతం ఈ గురుగ్రహ సంచారం లో మార్పు విశేషమైన లాభం కలుగుతుంది దాని వల్ల చాలా బాగుంటుంది వ్యాపారం చాలా బాగుంటుంది విద్యారంగంలో తిరుగుండదు కుటుంబ జీవితంలో చాలా ప్రశాంతత ఏర్పడుతుంది.

సింహ రాశి..

 సింహ రాశి వాళ్ళకీ గురుగ్రహ సంచారం లో మార్పు జరుగుతోంది. కాబట్టి అప్పుడప్పుడూ వృత్తిపరంగా చిన్న చిన్న చికాకులు కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ నానబెట్టిన శనగలు ఇవ్వడం మంచిది. చిన్న చిన్న చికాకులు నుంచి బయటపడటానికి గురువారం ఉదయం 8:00 మధ్యలో ఒక బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానంగా ఇవ్వాలి. వాళ్లకు ఉండే గురుదోషాలు తొలగిపోతాయి 

కన్యా రాశి ..

ఈ గురుగ్రహ సంచారం లో మార్పు భాగ్యం వల్ల ఏర్పడుతుంది. తొమ్మిదో స్థానంలో ఏర్పడుతుంది ఇది చాలా అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది.  బ్రహ్మాండమైన ఉద్యోగం,ప్రమోషన్లు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి విద్యా రంగాల్లో కుటుంబ జీవితం బాగుంటుంది. అన్ని రకాలుగా కన్యా రాశి వాళ్ళకీ ఈ గురు సంచారం శుభఫలితాలనిస్తుంది.

తులారాశి ..

 రాశి వాళ్లకు ఈ సంవత్సరం పాటు ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది తులా రాశి వాళ్లు గురువారం పూట వీలైనప్పుడల్లా తీపి గుమ్మడికాయ లేదా పనసపండు మీకెంతో నెలకొకసారి గురువారం ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి కానీ టు గుమ్మడి కాయ బ్రాహ్మణుడికి దానం చేస్తే దోషం తొలగిపోతుంది. దానితో పాటుగా గురువారం పూట శివుడికి కొబ్బరినీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. వృత్తిపరంగా టెన్షన్స్ ఉండవు అలాగే ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి.

ఇదీ చదవండి: సొంత రాశిలోకి వెళ్లబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు లాటరీ తగలడం పక్కా..

వృశ్చిక రాశి..

 వృశ్చిక రాశి వాళ్లకు వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం కచ్చితంగా పెళ్లి అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది . వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారం లో మార్పు జరిగింది .కాబట్టి అద్భుత విజయాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి..

గురు సంచారం మార్పు వల్ల ధనుస్సు రాశి వారికి కొద్దిగా కొద్దిగా ఖర్చు పెరుగుతుంటుంది ఖర్చులు అదుపులో ఉంచుకోవాలంటే ధనుస్సురాశి వాడు ప్రతి రోజూ చిటికెడు పసుపు నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. అలాగే గురువారం కొద్దిగా పసుపు కలిపి గోమాతకు నానబెట్టిన శనగ లు పెడితే కూడా సంచారం వల్ల వారికి సంపద పెరుగుతుంది.

ఇదీ చదవండి: రివర్స్ లో నడవనున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

మకర రాశి ..

మకర రాశి వాళ్ళకి గురు సంచారం లో మార్పు జరుగుతోంది ఏం జరుగుతోంది కాబట్టి పాటు మకర రాశి వాళ్లకు అద్భుతంగా ఉంది వివాహాలు ఏమవుతాయి. ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగం వస్తుంది. మకర రాశి వాళ్లకు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మకర రాశి వాళ్లకు ఈ గురుగ్రహ సంచారం అద్బుతాలు తెస్తుంది.

 కుంభరాశి..

 కుంభరాశి వాళ్లకు గురు సంచారం లో మార్పు నాలుగో స్థానంలో జరుగుతోంది. దానివల్ల వృత్తిపరంగా చిన్నచిన్న ఒడిదొడుకులు కుంభరాశి వాళ్లకు ఉంటాయి అలాగే ఖర్చులు కూడా కొద్దిగా పెరిగే సూచనలున్నాయి. వృత్తి పరంగా గానీ ధన పరంగా గానీ కుటుంబపరంగా గాని చిన్న చిన్న ఇబ్బందులు నాలుగో స్థానంలో గురువు సంచారం వల్ల కుంభ రాశి వారికి ఈ సంవత్సరం ఆ సమస్యను అధిగమించాలంటే శివుడికి ప్రతి గురువారము కొబ్బరినీళ్ళతో అభిషేకం చేసుకోవాలి.

మీన రాశి..

 మీన రాశికి ఈ గురుగ్రహ సంచారం లో మార్పు మూడో స్థానంలో జరిగింది కూడా పెద్దగా యోగించదు కాబట్టి పరంగా గానీ ఉద్యోగ పరంగా గానీ వృత్తిపరంగా కుటుంబ పరంగా గానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు అధిగమించాలంటే మీన రాశి వారు రోజూ చిటికెడు పసుపు నీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం, గురువారం నానబెట్టిన శనగలు గోమాతకు తినిపించాలి. గురువారం శివలింగానికి కొబ్బరినీళ్ళతో అభిషేకం చేసుకోవటం ఇలా చేస్తూ ఉంటే ఈ తృతీయ నలుగురు వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-05-04T14:36:42Z dg43tfdfdgfd