NOISE WATCH: రూ.4,999ల NOISE ICON వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!

 

Noise Icon Buzz Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ టెక్‌ బ్రాండ్‌ నాయిస్‌కి సంబంధించిన స్మార్ట్‌వాచ్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ వాచ్‌పై ఫ్లాట్‌ తగ్గింపు లభించడమే కాకుండా అనేక బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇటీవలే లాంచ్‌ అయిన Noise Icon Buzz స్మార్ట్‌వాచ్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సెలింగ్‌ డేస్‌లో భాగంగా లభిస్తున్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం Noise Icon Buzz  స్మార్ట్‌వాచ్‌ మార్కెట్‌లో ఎనిమిది కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా రెండు డిస్ల్పే సైజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. ఇక ఈ వాచ్‌ ధర విషయానికొస్తే, ఇది MRP ధర రూ.4,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ వాచ్‌ను బిగ్‌ సెలింగ్‌ డేస్‌లో భాగంగా కొనుగోలు చేస్తే 81 శాతం వరకు తగ్గింపుతో కేవలం రూ.949కే పొందవచ్చు. దీంతో పాటు ఈ వాచ్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేసే క్రమంలో Flipkart UPIను వినియోగించి పేమెంట్‌ చేస్తే రూ.25 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసిన 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

నాయిస్‌ ఐకాన్‌ బజ్‌ లోని టాప్‌ 10 ఫీచర్స్‌:

1. డిస్ప్లే:

1.28 అంగుళాల TFT LCD డిస్ప్లే

240 x 240 పిక్సెల్‌ల రిజల్యూషన్

350 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌

2. డిజైన్:

స్క్వేర్ డయల్‌ డిజైన్

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కేస్

సిలికాన్ స్ట్రాప్స్‌

5 ATM వాటర్‌ రెసిస్టెన్స్‌

3. హెల్త్‌ ట్రాకింగ్:

24/7 హార్ట్‌ రేట్‌ మానిటరింగ్

SpO2 మానిటరింగ్

స్లీప్‌ ట్రాకింగ్

స్టెప్‌ కౌంటింగ్

క్యాలరీ బర్న్‌ ట్రాకింగ్

4. ఫిట్‌నెస్‌ ట్రాకింగ్:

14 స్పోర్ట్స్‌ మోడ్స్‌

GPS

వాటర్‌ రెసిస్టెన్స్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

5. నోటిఫికేషన్స్:

కాల్‌ నోటిఫికేషన్స్‌

టెక్స్ట్‌ మెసేజ్‌ నోటిఫికేషన్స్‌

యాప్‌ నోటిఫికేషన్స్‌

6. అదనపు ఫీచర్స్:

వాతావరణం

అలారం

స్టాప్‌వాచ్

టైమర్

మ్యూజిక్‌ కంట్రోల్

7. బ్యాటరీ:

7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-08T06:05:19Z dg43tfdfdgfd