Trending:


ఏడుస్తున్నట్టు కల పడితే జరుగుతుంది?

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలు మన భవిష్యత్తులో జరిగే మంచి, చెడు సంఘటనల గురించి సంకేతాలను ఇస్తాయి. అయితే చాలా మందికి కలలు ఏడుస్తున్నట్టు పడతాయి. కలలో మీరు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల కలలు పడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని కలలు అలాగే గుర్తిండిపోతుంటే.. మరికొన్ని లేచిన వెంటనే మర్చిపోతుంటాం. కలలు మన భవిష్యత్తులో జరిగే శుభ, అశుభ సంఘటనల గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. అయితే చాలా సార్లు మనం మన కలలో...


పర్సులో వీటిని పెట్టుకున్నారంటే మీకు డబ్బుకు కొదవే ఉండదు..

సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం.. పర్సులో కొన్ని వస్తువులను పెడితే మీ జీవితంలో డబ్బుకు కొదవే ఉండదు. అలాగే మీ సంపద కూడా పెరుగుతుంది. సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. పర్సులో కొన్ని వస్తువులను ఉంచితే జీవితంలో ధనానికి కొదవ ఉండదని, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. ఇందుకోసం పర్సులో ఏయే వస్తువులను...


మానసిక దృఢత్వాన్ని పెంపొందించే మార్గాలు!

శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇలా మానసికంగా దృఢంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.


చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవచ్చా..?

. పిల్లలను ముఖం, పెదాలపై ముద్దు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ఆ పిల్లల ఆలనా , పాలనా చూసుకుంటూ ఇంట్లో వాళ్లు మురిసిపోతూ ఉంటారు. ఇక చిన్న పిల్లల అమాయకపు చూపులు, బోసి నవ్వులు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. వెంటనే వాళ్లని అలా చూడగానే ముద్దు వచ్చేస్తారు. ఆటోమెటిక్ గా పిల్లలను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది పెట్టేస్తూ ఉంటాం కూడా....


కూటి కోసం కోటి తిప్పలు!

కూటి కోసం కోటి తిప్పలు! కూటి కోసం కోటి తిప్పలు అంటే ఇదేనేమో.. ఇల్లు గడిచేందుకు చంటిబిడ్డతో కలిసి ఓ తల్లి పడుతున్న పాట్లను ‘వెలుగు’ క్లిక్​మనిపించింది. ఆటోలో పుచ్చకాయలు అమ్ముతూ... అదే ఆటోలో పై భాగంలో చీరనే ఊయలగా కట్టి బిడ్డను నిద్రపుచ్చింది. ఓ వైపు బిడ్డను చూసుకుంటూ.. మరోవైపు గల్లీలన్నీ తిరుగుతూ పుచ్చకాయలు అమ్మే పనిలో నిమగ్నమైంది ఆ తల్లి.. - ఖమ్మం ఫ...


Astrology: ఈ రాశులవారికి ఫ్రెండ్షిప్ పై పెద్దగా అవగాహన ఉండదు!

మేష రాశి మేష రాశివారు బిజీగా ఉంటారు..అయినప్పటికీ స్నేహితుల కోసం టైమ్ స్పెండ్ చేస్తారు. వీరికి పరిచయాలు చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులను ఎప్పటికీ కొనసాగిస్తారు. జీవితంలో ముఖ్యమైన అంశాల్లో స్నేహం కూడా ఒకటని భావిస్తారు. వృషభ రాశి వృషభ రాశివారు స్నేహం కోసం ఏమైనా చేసేందుకు ముందుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వారికి అండగా నిలుస్తారు. స్నేహాన్ని కొనసాగిస్తారు..కొంత స్నేహితులను యాడ్ చేసుకుంటూ వెళతారు. మిథున రాశి ఈ రాశివారితో ఒక్కసారి...


భారతీయ రాణుల స్ఫూర్తితో పిల్లలకు ఈ పేర్లు పెట్టొచ్చు!

భారత మహారాణుల స్ఫూర్తితో పిల్లలకు పేర్లు పెడదామని చూస్తున్నారా. అయితే ఈ పేర్లు చెక్ చేయండి.


కాల భైరవ ఆలయంలో వైశాఖ మాస పూజలు

కాల భైరవ ఆలయంలో వైశాఖ మాస పూజలు సదాశివనగర్​, వెలుగు :  శ్రీ కాల భైరవ స్వామి ఆలయంలో మంగళవారం నుంచి వైశాఖ మాస ప్రత్యేక పూజలు ప్రారంభించినట్లు ఆలయ ఈవో రాంచంద్ర ప్రభు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి స్వామి వారిని వివిధ రకాల పండ్లతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం భక్తులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  రెండు గంటల పాటు అభిషేకాలు...


గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ: 20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు

గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ:  20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు సామాజిక బాధ్యతగా ఓటేశామంటున్న ఆదివాసీలు     ములుగు జిల్లా గిరిజనులను మెచ్చుకున్న ఎలక్షన్‌‌‌‌ ఆఫీసర్లు జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: వాళ్లంతా సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఓ గుట్టపైన నివసిస్తుంటారు. వీరికి పక్కా ఇండ్లు లేవు.. కరెంట్‌‌‌‌ సౌకర్యం ఉండదు. ప్రతి నెల సర్కార...


ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరాలు!

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాల గురించి ఇక్కడ వివరించాం. ఈ పర్వతాలను అధిరోహించడం మంచి అనుభూతిని అందిస్తుంది.


స్త్రీలు ముక్కుపుడక ధరించే అలవాటు ఎప్పుడు ప్రారంభమైంది.. చరిత్ర ఏమంటోందంటే..?

వివాహాలు మరియు శుభ సందర్భాలలో స్త్రీల అందాన్ని ముక్కు పుడక ఎంతో పెంచుతుంది. సాధారణంగా ఇది లేకుండా ఏ శుభకార్యాలూ చేయరు. అయితే మన దేశంలో ప్రాంతాన్ని బట్టి ఈ ముక్కెరలు మారుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో యువతులు చిన్నపాటి ముక్కు పుడకలు పెట్టుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఉత్తరా ఖండ్ లోని కొండ ప్రాంతాల్లో మహిలలు పెద్ద ముక్కు పుడకలు ధరిస్తారు. వీటిలో వివిధ రకాల ముక్కు పుడకలు ఉన్నాయి. గర్వాలీ నాథ్, కుమాన్ నాథ్ అనే రకాలు ఉన్నాయి. తిహ్రీ రాజుల రాణులు నాథని ధరించేవారంట. మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు వారి స్వంత దుస్తులు మరియు వస్త్రాలు ఉన్నాయి. ముక్కు పుడకల విషయంలోనూ అలాంటిదే జరుగుతుంది. కొండ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే, కుమావోని, గర్వాలీ మరియు హిమాచలీ అనే మూడు రకాల ముక్కు పుడకలను మహిళలు చాలా ఇష్టపడతారు. ఉత్తరాఖండ్‌లోని కొండ మహిళల అందానికి ప్రతీకగా నిలిచిన నథాని చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తిహ్రీ రాజుల రాణులు బంగారు ముక్కు ఉంగరాలు ధరించేవారు. కుటుంబానికి చెందిన వధువు ధరించే ముక్కు పుడక శ్రేయస్సును సూచిస్తుందని కొందరు నమ్ముతారు. ఎంత ధనవంతులు అయితే తమ కుటుంబ సబ్యుల ముక్కుపుడకలు అంత పెద్దవిగా ఉంటాయంట. కుటుంబంలో లాభం ఉన్నప్పుడు. వ్యాపారాలు లాభాల్లో ఉన్నప్పుడు స్త్రీల ముక్కు పుడకల బరువు పెరుగుతుంది. కానీ నేడు అంత బరువైనవి పెట్టుకోడానికి మహిళలు ఇస్టపడటం లేదు. అందుకే, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే పెద్ద ముక్కు పుడకలు ధరిస్తారు. భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం.. వివిధ సంస్కృతుల ప్రజలు నివసించేవారు. దాని సంస్కృతి యొక్క రంగులు ఇతరులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ముఖ్యంగా స్త్రీల దుస్తులు, నగలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ స్త్రీలు ముక్కు పుడకను అధికంగా ఇష్టపడుతుంటారు. వివాహానికి సంకేతంగా భావించే ముక్కుపుడక వివిధ రకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆచారం ఎప్పుడు మొదలైందన్న ఖచ్చితమైన ఆధారాలు లేవు.. కానీ అక్బర్ కాలంలో ఇది వాడుకలోకి వచ్చిందని కొన్ని పుస్తకాల్లోని కథనాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని తిహ్రీ జిల్లాలోని రాణులు మొదట ముక్కు పుడకలు ధరించారిన చరిత్ర చెపుతోంది.


Mutton Curry: పచ్చిమామిడి మటన్ కర్రీ స్పైసీగా వండుకుంటే అదిరిపోతుంది

Mutton Curry: వేసవిలో పచ్చిమామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి. వీటితో మటన్ కర్రీ వండితే కాంబినేషన్ అదిరిపోతుంది. రెసిపీ కూడా చాలా సులువు.


వేప నూనెతో అద్భుత లాభాలు.. తెలుసుకోండి!

వేప నూనె ఆరోగ్యంతో పాటు చర్మానికి అనే ప్రయోజనాలు చేకూరుస్తుంది. అవేంటో తెలుసుకుందాం.


Fruits for Dinner: డిన్నర్లో కేవలం పండ్లనే తినడం మంచి పద్ధతేనా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Fruits for Dinner: ఎంతో మంది రాత్రి పూట తేలికపాటి ఆహారాన్ని తినాలని అనుకుంటారు. అందులో భాగంగా కేవలం పండ్లను మాత్రమే తింటూ ఉంటారు. ఇలా దీర్ఘకాలికంగా చేయడం వల్ల పోషకాహార లోపం వస్తుంది.


Rice For Long Time : బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండేందుకు చిట్కాలు

Rice For Long Time In Telugu : బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. చాలా సింపుల్ టిప్స్ పాటిస్తే తెల్లపురుగులు రాకుండా ఉంటాయి.


సుఖ ప్రసవం కోసం సింపుల్ చిట్కాలు!

ప్రెగ్నెన్సీలో టైంలో సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కలిగి ఉండటంతో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం పెరుగుతుంది. అదే సమయంలో తల్లీ బిడ్డ ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.


దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..

దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే.. సీతా నవమిని వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వైశాఖ శుద్ద నవమి ( మే 16)  ఈ వ్రతం ఆచరిస్తే  భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. అంతేకాదు ఆమె ఆనందం, శ్రేయస్సును పొందుతాడు. సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది. పాపాలు నశించి మోక్షం లభిస్తుందని...


Male Infertility : మీ స్మార్ట్ ఫోన్ ఈ ప్రదేశంలో పెడితే సంతానోత్పత్తి సమస్యలు

Male Infertility Reasons In Telugu : ఈ కాలంలో సంతానలేమి సమస్యలు అనేవి సాధారణమైపోయాయి. అయితే ఇందుకు పురుషులు కూడా కారణం అని గమనించాలి. వారికి ఉండే కొన్ని అలవాట్లతో ఈ సమస్య వస్తుంది.


Remove Sun Tan Instantly: నిమ్మ,పసుపు,శనగపిండి ఇంట్లోనే ఈజీగా ట్యాన్ రిమూవ్ చేసుకోండి..!

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం కాస్త చల్లగా ఉన్నా మళ్లీ ఎండలు మొదలయ్యాయి. ఉదయం నుంచి ఎండలు మండిపోతున్నాయి. చర్మం తీవ్రమైన వేడిలో కాలిపోతుంది. ముఖం, చేతులు , కాళ్ళపై నల్ల మచ్చలు. సన్ టాన్ తొలగించడానికి, చాలా మంది ప్రసిద్ధ సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు లేదా సెలూన్లో చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, అన్ని సౌందర్య సాధనాలు రసాయనాలను కలిగి ఉంటాయి. ఇంట్లో ఉన్న ట్యాన్‌ను త్వరితగతిన వదిలించుకోవడం కంటే, ఖర్చు నామమాత్రమే, పద్ధతి తెలుసుకోండి - నిమ్మరసం - నిమ్మకాయను సగానికి కోసి ఎండలో కాలిపోయిన చర్మంపై రుద్దండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. టాన్ వాడిపోతుంది. దోసకాయ రసం, నిమ్మరసం , రోజ్ వాటర్ - ఈ మూడు పదార్థాలను 1 టేబుల్ స్పూన్ తీసుకొని వాటిని కలపండి. తర్వాత సన్ బర్న్ అయిన చర్మంపై అప్లై చేయాలి. కాసేపు అలాగే ఉంచి కడిగేయాలి. మీరు చూస్తారు, టాన్ అదృశ్యమవుతుంది బేసన్ పసుపు - 2 టేబుల్ స్పూన్ల శెనగపిండిలో కొద్దిగా పసుపు, కొద్దిగా పాలు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపండి . సన్ బర్న్ అయిన ప్రదేశంలో రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. టాన్ పోయిందని మీరు చూస్తారు. కందిపప్పు, టొమాటోలు, కలబంద - ఒక టేబుల్ స్పూన్ పప్పును నీళ్లలో నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్ కలపండి. ఈ మిశ్రమాన్ని సన్ బర్న్ అయిన ప్రదేశంలో 30 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత కడిగేయండి. టాన్ పోయిందని మీరు చూస్తారు. పండిన బొప్పాయి తేనె - అరకప్పు పండిన బొప్పాయి తురుము, 1 టేబుల్ స్పూన్ తేనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని సన్ బర్న్ అయిన ప్రదేశంలో 30 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. పెరుగు టొమాటో – 1 టేబుల్ స్పూన్ పెరుగు 1 టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్ మిక్స్ చేసి సన్ బర్న్ అయిన ప్రదేశంలో అప్లై చేయండి. అరగంట అలాగే ఉంచి కడిగేయాలి. పసుపు పాలు - ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి సన్ బర్న్ అయిన ప్రదేశంలో అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేయండి. గంధం - ప్రతి రాత్రి గంధాన్ని పూసుకుని నిద్రించి, ఉదయాన్నే కడిగేయండి. టాన్ తప్పించుకునే మార్గాన్ని పొందదు, టాన్ తక్కువగా ఉంటుంది.


ఈ వేసవిలో చిన్న పిల్లలు జర భద్రం.. వైద్యుల సలహాలు ఇవే..

వేసవికాలం కావడంతో భగభగ మంటూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవిలో మన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల అధిక ప్రాధాన్యత కలిగి ఉండాలి అని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కి చెందిన వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి హాస్పిటల్ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ లక్ష్మికాంత్ అంటున్నారు. వేసవిలో చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వేసవి సెలవులు కావడం తో ఈ సమయంలో ఎక్కువగా బయట ఆడుకోవడానికి అధిక ప్రాధాన్యత...


Trigrahi Yoga 2024: త్రిగ్రాహి యోగంతో మే 19 నుంచి 5 రాశులవారు లాభాలే లాభాలు!

Trigrahi Yoga 2024: త్రిగ్రాహి యోగం మే 19న ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.


రాశిఫలాలు 14 మే 2024:ఈరోజు మిధునం, మకరం సహా ఈ రాశులకు హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు..!

horoscope today 14 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వృద్ధి యోగం, సర్వార్ధ సిద్ధి యోగం ఏర్పడటం వల్ల సింహం, కన్యతో సహా ఈ 5 రాశులకు గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...


రమణీయం.. రామపట్టాభిషేకం

రమణీయం.. రామపట్టాభిషేకం పెద్ద సంఖ్యలో హాజరైన శ్రీరామ దీక్షాపరులు భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత రోజు రామపట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత కల్యాణమూర్తు...


ఊరి క్షేమం కోసం అమ్మవారికి పూజలు.. కానీ ఇక్కడ వర్షాలే వర్షాలు..

నేటికి పురాతన పద్దతులు పాటిస్తూనే ఉన్నారు మారుమూల గ్రామస్తులు. ఊరిలో జాతరలు జరిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే... ఊరి క్షేమం కోసమేనని అంటుంటారు. మరి ఊరి పొలిమేరలో విగ్రహాలు పెట్టి అమ్మవారికి పూజిస్తే కోరిన కోర్కెలతో పాటు ఊరికి పట్టిన శని వదలుతుందని తిరునాళ్లు, జాతరలు, పొంగళ్లు నిర్వహిస్తుంటారు. అలాగే ఈ గ్రామంలో కూడా వర్షాలు సకాలంలో రాకుంటే... కీడుగా భావించి అక్కడ దేవతలకు పూజలు, వత్రాలు, హోమాలు, జాతరలు నిర్వహిస్తున్నారంటా. వెంటనే అదే రోజు సాయంత్రం లోపు...


ఈ ఆసనాలు చేస్తే ఎముకలు బలంగా మారతాయి..

వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గుతుంది. నడిచేటప్పుడు, కూర్చొనేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా వృద్ధాప్యంలో కూడా ఎముకలు బలంగా మారాలంటే ఏ యోగాసనాలు చేయాలో తెలుసుకోండి.


పుల్లటి పెరుగు పారేస్తున్నారా..? ఇలా తిరిగి వాడుకోవచ్చు..!

చాలా మంది ఆ పెరుగు పడేస్తూ ఉంటారు. కానీ... పుల్లటి పెరుగును కూడా చాలా రకాలుగా రీ యూస్ చేయవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం... ఎండాకాలం ఎండలకు పాలు తొందరగా విరిగిపోతాయి. అంతేకాదు.. పెరుగు కూడా తొందరగా పుల్లగా మారిపోతుంది. పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా పుల్లగా మారిపోతుంది. అలా పుల్లగా మారిన తర్వాత.. పెరుగు తినడం కష్టంగా ఉంటుంది. దీంతో... చాలా మంది ఆ పెరుగు పడేస్తూ ఉంటారు. కానీ... పుల్లటి పెరుగును కూడా చాలా రకాలుగా రీ యూస్ చేయవచ్చట. అదెలాగో ఓసారి...


4 Indian Temples for Moksha: మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ 4 ఆలయాలను దర్శించుకోండి..

4 Indian Temples for Moksha: మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ 4 ఆలయాలను దర్శించుకోండి..


ముహూర్తాలు లేకుండానే ఈ కార్యక్రమాలు జరుపుకోవచ్చు!

హిందూ సాంప్రదాయంలో శుభ ఘడియలు లేనిది ఏ కార్యక్రమాలు చేపట్టారు.. ముఖ్యంగా పెళ్లిళ్లు గృహప్రవేశాలకు ముహూర్త బలాలు చూసే పెళ్లిళ్లు పేరంటాలు చేస్తుంటారు.. అయితే ఈ క్రోధి నామ సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్.. నెలాఖరు వరకే శుభముహూర్తాలు ఉండేవి. మే, జూన్, జూలై, ఆగస్టు వరకు అసలే మంచి ముహూర్తాలు లేవు.. చైత్రం వైశాఖ ఆషాడం మాసాలలో మంచి ముహూర్తాలు లేవు.. శ్రావణం భద్రపదం లో ఉన్నాయి.మళ్లీ అశ్విజం లో లేవు కార్తీక మాసంలో ఉన్నాయి.. ఇలా ఈ సంవత్సరం ముహూర్తాలు...


Numerology: వీరి పట్ల శత్రువులు మరింత దూకుడుగా ఉంటారు

Numerology: 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, మీ పుట్టిన తేదీని గమనించండి, పుట్టిన తేదీ సంఖ్యలు రెండింటినీ కలపాలి. మీరు పొందే సంఖ్య మీకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ సంఖ్య ద్వారా మీ ఈరోజు అనగా 15 మే బుధవారం 2024 ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. Number 1: ఈరోజు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. దూరపు బంధువులతో కొన్ని పొత్తులు ఏర్పడతాయి. ఇండోర్ మరియు అవుట్డోర్ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. Number 2: ఈ రోజున స్నేహితుల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. Number 3: ఉద్యోగులకు అధికారుల నుండి గౌరవం లభిస్తుంది. వృత్తి, వ్యాపారంలో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. స్వదేశంలో, విదేశాల్లో బాధ్యతలు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల్లో ఒకరికి చిన్నపాటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. Number 4: ఈ రోజు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పనిలో అనేక బాధ్యతలు ఒకే సమయంలో నిర్వహించబడతాయి మరియు ఇది చాలా కష్టంగా ఉంటుంది. Number 5:ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో శుభకార్యక్రమం జరగనుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు సులభంగా విజయం సాధిస్తారు. Number 6: ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి ఆదాయాలు పెరుగుతాయి. ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు మరియు వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు మంచి సమయం. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో ఉంటారు. Number 7: ఈ రోజు వృత్తి మరియు ఉపాధి కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాల నుంచి కావాల్సిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏ ప్రయత్నం చేసినా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. కొన్ని ముఖ్యమైన వ్యాపారాలు తక్కువ ఖర్చుతో మరియు శ్రమతో పూర్తి చేయబడతాయి. Number 8: ఆరోగ్యం మరియు ఆదాయానికి ఎటువంటి సమస్య ఉండదు. అవసరాన్ని బట్టి డబ్బు అందుబాటులో ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాల్లో రాజీ పాటిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా పురోగమిస్తాయి. రావలసిన ధనం కాస్త శ్రమతో వస్తుంది. ఆదాయానికి లోటు లేదు. ఇది దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేస్తుంది. Number 9: ఈరోజు కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు ఆశించిన పురోగతిని సాధిస్తారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Jack Fruit: గర్భిణీ స్త్రీలు జాక్‌ఫ్రూట్ తినవచ్చా? ఈ సమస్య ఉన్నవారు అస్సలు తినకూడదు...!

జాక్‌ఫ్రూట్ చాలా రుచికరమైన పండ్లలో ఒకటి. సీజనల్ జాక్‌ఫ్రూట్ ఎల్లప్పుడూ స్వాగతం. సాధారణంగా అన్ని పండ్లు ఆరోగ్యకరం. పనసపండు తింటే బలహీనంగా, సన్నగా ఉన్నవారు ఆరోగ్యంగా బరువు పెరుగుతారని, పనస మలబద్దకాన్ని నయం చేస్తుందని కూడా చెబుతారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూనే విటమిన్ ఎ, విటమిన్ బి3, పీచు వంటి పోషకాలు కలిగిన జాక్ ఫ్రూట్ ను గర్భిణులు తినకూడదని అంటున్నారు. అయితే చాలా కాలంగా ప్రజలు నమ్ముతున్న అపోహల్లో ఇదొకటి అంటున్నారు వైద్యులు. పనస పండు తింటే గర్భిణులకు ఎలాంటి హానీ జరగదని చెబుతున్న వైద్యులు.. ఏదైనా మితంగా తింటే మంచిదంటున్నారు. ఉదర సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మలబద్ధకం కాకుండా, జాక్‌ఫ్రూట్ సులభంగా జీర్ణమవుతుంది మరియు గర్భిణీ స్త్రీలలో కడుపు పూతల సహా వివిధ కడుపు సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇది పిల్లల అభివృద్ధికి సహాయపడుతుంది జాక్‌ఫ్రూట్‌లో కాల్షియం, జింక్, బీటా-కెరోటిన్ , వివిధ విటమిన్లు ఉంటాయి కాబట్టి, ఇది కడుపులో బిడ్డ పెరుగుదలకు సహాయపడుతుందని జాక్‌ఫ్రూట్‌లో ఉండే ఐరన్ శిశువు యొక్క అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది గర్భిణీ స్త్రీలలో రక్తపోటు పెరిగినప్పుడు, అది కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతుంది. కానీ, జాక్‌ఫ్రూట్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది గర్భధారణ సమయంలో మహిళలు చాలా అలసిపోతారు. ఆ సమయంలో ఆరోగ్యకరమైన పండ్లు కూరగాయలను తినడం మంచిది. అందువల్ల, గర్భధారణ సమయంలో జాక్‌ఫ్రూట్ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో మలబద్ధకంతో బాధపడుతుంటారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు జీర్ణ సమస్యల కారణంగా మలబద్ధకంతో బాధపడుతున్నారు. కాబట్టి, జాక్‌ఫ్రూట్ తినడం వల్ల, ఈ పండు దానితో పాటు తిన్న ఇతర ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి. తద్వారా మలబద్ధకం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఒత్తిడికి పరిష్కారం చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో వివిధ రకాల ఒత్తిడిని అనుభవిస్తారు. అందువల్ల, ఒత్తిడిలో ఉన్న మహిళలు ధ్యానం , యోగాలో మునిగిపోతారు. అలాగే, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మాంసకృత్తులు మరియు వివిధ సూక్ష్మపోషకాలను కలిగి ఉన్న జాక్‌ఫ్రూట్ వంటి మంచి ఆహారాన్ని తినడం ఒత్తిడిని నిర్వహించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి గర్భధారణ సమయంలో, మహిళల శారీరక స్థితి చాలా బలహీనంగా ఉంటుంది. అలాగే, సూక్ష్మపోషకాల లోపం ఉంటుంది. దీని వల్ల సులువుగా అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాక్‌ఫ్రూట్‌ను తింటే, అందులో ఉండే వివిధ పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి సహాయపడతాయి. ఎవరు తినకూడదు? జాక్‌ఫ్రూట్‌లో చక్కెర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు , గర్భధారణ సమయంలో అధిక రక్త చక్కెరతో బాధపడే స్త్రీలు దీనికి దూరంగా ఉండాలి. జాక్‌ఫ్రూట్ రక్తం గడ్డకట్టడాన్ని వేగవంతం చేస్తుంది కాబట్టి, రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారు పనస తినకుండా ఉండాలి.


శరీరంలోని ఆ భాగంలోని జుట్టు త్వరగా తెల్లబడుతుంది... ఆ ప్లేస్ మీకు తెలుసా

[caption id="attachment_2476331" align="alignnone" width="1200"] Hair Care: ఏ వ్యక్తికైనా బాహ్య సౌందర్యాన్ని పెంచే వాటిలో జుట్టు ప్రధానమైనది. అయితే దీన్ని ఊడిపోకండా, తెల్లబడకుండా కాపాడుకోవడం చాలా మందికి తెలియదు. ఒక సాధారణ కేశాలంకరణ ఒక వ్యక్తిలో చాలా వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఇలా నల్లటి జుట్టు మన అందాన్ని పెంచుతుంది. అయితే ఈ వెంట్రుకలు జీవితాంతం నల్లగా ఉంటాయా? అంటే కాదు కాలక్రమేణా వయసు పెరుగుతున్న కొద్ది నల్లటి జుట్టు తెల్లగా మారుతుంది. దీనినే మనం గ్రే హెయిర్ (తెల్ల జుట్టు) అంటాం.[/caption] తల, కనుబొమ్మలు: జుట్టు ముందుగా తెల్లగా మారే చోటు అంటే తల. కనుబొమ్మలు, ఇతర ప్రాంతాలు ముందుగా తెల్లగా మారుతాయి. ఇది చెవి ఎగువ భాగం. ఈ భాగంలోని వెంట్రుకలు తలలోని ఇతర భాగాలపై ఉండే వెంట్రుకల కంటే వేగంగా బూడిద రంగులోకి మారుతాయి. వెంట్రుకలు తెల్లగా మారడానికి వృద్ధాప్యమే కారణమని ఇక్కడ చెబుతారు. ఇది కాకుండా, తలపై ఉన్న వెంట్రుకలు కూడా మిగిలిన జుట్టు కంటే త్వరగా తెల్లగా మారుతాయి. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత జుట్టు రాలడం, బూడిదరంగుకు జుట్టు మారిపోవడం సహజం. నిజానికి జుట్టు బయటకు వచ్చే రంధ్రము పిగ్మెంట్ సెల్ కలిగి ఉంటుంది. ఇది జుట్టుకు రంగును ఇస్తుంది. సైన్స్ భాషలో వీటిని మెలనోసైట్లు అంటారు. మెలనిన్ ఇక్కడ ఉత్పత్తి చేయబడుతుంది. ఇది జుట్టుకు నలుపు, గోధుమ లేదా బంగారు రంగుకు బాధ్యత వహిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత మెలనిన్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 40 ఏళ్ల తర్వాత దాని ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. దీని కారణంగానే 30- 40 ఏళ్ల మధ్య మన జుట్టు త్వరగా బూడిద రంగులోకి మారుతుంది. 40 తర్వాత మన తలపై ఉన్న చాలా వెంట్రుకలు తెల్లగా మారుతాయి కొన్నిసార్లు వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. ఇలా- ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అలోపేసియా అరేటా అనేవి ఏ వయసులోనైనా మానవ జుట్టు నెరసిపోవడానికి కారణమయ్యే రెండు వ్యాధులు. ఇది కాకుండా ఒత్తిడి, చెడు ఆహారం , సరైన జీవనశైలి లేకపోవడం వల్ల కూడా జుట్టు అకాల నెరసిపోతుంది. పిల్లల్లో ఈ తరహాలో ఎంట్రుకల రంగు మారడాన్ని బలమేరుపు అంటారు. మీ జుట్టును ఇలా జాగ్రత్తగా చూసుకోండి: మీ జుట్టును సున్నితంగా దువ్వండి, తలస్నానం చేసేటప్పుడు చల్లటి నీటిని వాడండి, మీ జుట్టును గట్టిగా కట్టుకోకండి, తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి లేదా మార్చడానికి రసాయనాలను ఉపయోగించవద్దు. మీ జుట్టును నిఠారుగా లేదా వంకరగా చేయడానికి యంత్రాలను ఉపయోగించండి. మీ జుట్టు పొడిగా, అనారోగ్యకరంగా మారుతుంది. కొన్ని జన్యుపరమైన కారణాలు, మందులు మరియు సూర్యకాంతి నుండి వచ్చే UV కిరణాలు కూడా జుట్టుకు హాని కలిగిస్తాయి, దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యవంతంగా మార్చడానికి అనేక సాధారణ ఇంటి నివారణలు ఉన్నాయి. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.


స్వీట్స్ తయారిలో ఉపయోగించే దీన్ని రోజూ తింటే.. 7 అద్భుత ప్రయోజనాలు

బెల్లంను పురాతన కాలం నుండి ఔషధంగా ఉపయోగిస్తూ వస్తున్నారు.ఇది అనేక రకాల వ్యాధులకు ఔషధంగా కూడా పని చేస్తుంది.అయితే (మధుమేహ వ్యాధిగ్రస్తులకు) డయాబెటిక్ రోగులు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే బెల్లం తినాలి. చక్కెరతో పోలిస్తే బెల్లం ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక సింగ్ తెలిపారు.ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని రక్త శుద్ధి, శక్తి, బరువు పెరుగుట, జలుబు, దగ్గు వంటి అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఐరన్ ఉండటం వల్ల ముఖ్యంగా మహిళల్లో రక్తహీనతను నయం చేస్తుంది. మెగ్నీషియం, పొటాషియం గుండె అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. చెరకు రసం నుండి బెల్లం తయారు చేస్తారు. ఇది వివిధ రకాలుగా వస్తుంది. ఎక్కువగా రౌండ్ నలుపు, తెలుపు రకం కనుగొనబడింది. ఇది ఆహారంలో చాలా రకాలుగా ఉపయోగించబడుతుంది. దీని ప్రభావం మధ్యస్తంగా ఉంటుంది. ఇది వేసవిలో తాజాదనాన్ని మరియు సహజ శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా వేసవిలో బెల్లం తినడం, బెల్లం నీరు త్రాగడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. అంతర్గత గాయం అయితే గోరువెచ్చని పాలలో బెల్లం, పసుపు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. ఎండుమిర్చితో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గులో చాలా మేలు జరుగుతుంది. గోరువెచ్చని నీటితో బెల్లం తింటే జీవక్రియ పెరుగుతుంది. గోరువెచ్చని నీటిలో బెల్లం కరిగించి నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తింటే మలబద్ధకం రాదు, బరువు కూడా తగ్గుతుంది.


Rahu Transit 2023 To 2025: కీడు గ్రహమే 3 రాశుల వారికి మంచి చేయబోతోంది!

Rahu Transit 2023 To 2025: కీడు గ్రహమే 3 రాశుల వారికి మంచి చేయబోతోంది!


Today Panchangam 16 May 2024 ఈరోజు వైశాఖ నవమి తిథి వేళ ఉపవాస దీక్షకు శుభ సమయం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని నవమి తిథి నాడు, గురువారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


ఇంట్లో డబ్బును ఏ మూలలో ఉంచాలో తెలుసా?

మీరు ఏ మూలలో డబ్బుును దాచుతున్నారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఇంట్లో డబ్బును ఎక్కడ దాచాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని, తమ సంపద పెంచుకోవాలనే చూస్తారు. అయితే.. కొందరు చూస్తూ చూస్తుండగానే ధనవంతులు అయిపోతారు. కొందరు మాత్రం... ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్లుగా ఉంటారు. అలా ఎదుగు, బొదుగు లేకుండా మిగిలిపోవడానికి కూడా కారణాలు ఉంటాయట. మనం సంపాదించిన డబ్బును ఇంట్లో ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్....


Buddha Purnima 2024 ఈసారి బుద్ధ పౌర్ణమి వేళ 6 అద్భుతమైన శుభ యోగాలు.. ఈ పర్వదినాన ఇలా చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..!

Buddha Purnima 2024 హిందూ మతంలో బుద్ధ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈసారి వచ్చే వైశాఖ పూర్ణిమ వేళ అనేక అద్భుతమైన యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


మీ కంటిచూపుకు ఇదో అగ్నిపరీక్ష.. 8831 నెంబర్ల గుంపులో 8881ని కనిపెట్టండి

Optical illusion: ఆప్టికల్ ఇల్యూషన్ అనేది మీ ముందు ఉన్న వస్తువును కూడా చూడలేని విధంగా మిమ్మల్ని గందరగోళానికి గురిచేసే కంటికి పెట్టే పరీక్ష.అలాంటి దాగుడుమూతల ఆటను పూర్తి చేయడానికి మరోసారి మేము కొత్త పజిల్‌తో ముందుకు వచ్చాము. ఈ ఫోటోలో మీరు సంఖ్యల మధ్య వేరే సంఖ్యను కనుగొని కనుగొనాల్సి ఉంటుంది.ఈ ఛాలెంజ్ ను మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?ఫజిల్ పూర్తి చేయగలరా..అయితే మీరు ఇలాంటి పజిల్‌లను చాలానే చూసి ఉంటారు. ఒక వస్తువును మనం వెతికి అలసిపోయే...


ధనియాలతో టీ చేసుకుని తాగితే ఈ సమస్యలన్నీ దూరం..

ధనియాలు.. మసాలాలో వాడే ఈ ముఖ్య పదార్థంలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి. వీటితో టీ చేసుకుని తాగడం వల్ల ఎన్నో అద్భుత లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.


మూత్రం పసుపు కలర్ లోకి ఎందుకు మారుతుంది?

మన శరీరంలో ఎన్నో రకాల సమస్యల సంకేతాలు కనిపిస్తాయి. అందులో ఒకటి పసుపు రంగులో మూత్రం. నిజానికి మూత్రం పసుపు కలర్ లో ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. మన శరీరం మన ఆరోగ్యానికి ప్రతిబింబం. మన శరీరంలో కనిపించే మార్పులు మనం ఆరోగ్యంగా ఉన్నామో, లేమో? చెప్తాయి. మన ముఖం నుంచి కళ్ల వరకు ప్రతి ఒక్కటీ మన ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. అంతేకాదు మన మూత్రం కూడా మన ఆరోగ్య పరిస్థితి గురించి...


Vastu Tips: ఈ సమయంలో ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచితే అదృష్టం పెరుగుతుంది!

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇల్లు కట్టడం దగ్గర నుంచి అలంకరణ వరకు వాస్తు చాలా ముఖ్యం. లక్ష్మి ఇంటికి రాగానే కిటికీలు, తలుపులు మూసేయడం తప్పు. కాబట్టి తలుపు మరియు కిటికీలను ఏ సమయంలో తెరవాలి మరియు మూసివేయాలి అని మీరు తెలుసుకోవచ్చు. లక్ష్మీదేవి తమ ఇంట్లో నివసించాలని చాలా మంది కోరుకుంటారు. ఆర్థిక స్థితిని పెంచుకోవాలనేది కోరిక. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మి దేవిని ఇంటికి తీసుకురావడానికి ఈ చిట్కాలను అనుసరించండి. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఇంటికి రాగానే ఇంటి తలుపులు తెరిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. హిందూ మతంలో, లక్ష్మీదేవి ప్రతి సంవత్సరం దీపావళి సాయంత్రం ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. లక్ష్మీదేవి ప్రతిరోజు ఇంటికి ఒకసారి వస్తుందని కూడా చెబుతారు. అంటే సూర్యోదయ సమయమైన బ్రహ్మ సమయానికి లక్ష్మీ దేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు తలుపులు , కిటికీలు తెరిచి ఉంచడం శ్రేయస్కరం. అదేవిధంగా సూర్యాస్తమయ సమయంలో ఇంటిని వెలిగించడం, తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం. అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించినా లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. నిరాకరణ: పైన ఇచ్చిన సమాచారం అంతా చిత్తశుద్ధితో వ్రాయబడింది. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించలేదు.


పిస్తా తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు

తినడానికి రుచికరంగా ఉండే పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిస్తా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ వివరించాం.


ఈ కిచెన్ లో లభించే వస్తువులతో ఇంటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

కేవలం మన కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో ఇంటిని మెరిసిపోయేలా క్లీన్ చేయవచ్చని మీకు తెలుసా? ఏ వస్తువులతో ఇంటిని సులభంగా క్లీన్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం... ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనే అందరూ అనుకుంటారు. అయితే. కిచెన్ , ఫ్రిడ్జ్, స్టవ్, హాల్ ఇలా అన్నీ ఎప్పటికప్పుడు తుడుస్తూన్నా కూడా దుమ్ము వచ్చి చేరుతూ ఉంటుంది. ఒక వాటిని క్లీన్ చేయడానికి కూడా ఒక్కోదానికి ఒక్కో క్లీనర్ మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉండాలి. అవి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే.....


ఉప్పును ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసా?

ఉప్పును అవసరమైనంత వరకే తినాలి. కానీ చాలా మంది అవసరమైన దానికంటే ఎక్కువగా తింటుంటారు. కానీ దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే? ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటుగా ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఉప్పును ఎక్కువగా తింటే రక్తపోటు బాగా పెరుగుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఉప్పును ఎక్కువగా తింటే కొంతమందికి రాత్రిళ్లు సరిగ్గా నిద్రరాదు. ఉప్పు...


Horoscope Today: మే 15 రాశి ఫలాలు.. సింగిల్‌గా ఉండే వాళ్లు నచ్చిన వ్యక్తిని కలుస్తారు..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి ఈ రోజు మే 15 బుధవారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)రొమాంటిక్‌ ఫీలింగ్స్‌ పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న రిలేషన్‌ బలపడే అవకాశం ఉంది. సింగిల్‌గా ఉండే వాళ్లు నచ్చిన వ్యక్తిని కలుస్తారు. తోటివారితో నిజాయితీగా ఉండటం, బలమైన రిలేషన్‌ కోసం మనసు చేసే సూచనలు విశ్వసించడం ముఖ్యం. ఊహించని ఆర్థిక అవకాశాలు అందుకోవచ్చు. మీ ఎక్స్‌ట్రోవర్డ్‌ నేచర్‌తో వర్క్‌లో విజయం అందుకుంటారు. ఈ రోజు శ్రేయస్సు కోసం సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. మీ అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు వెండి. ఎరుపు పగడపు రాయిని తీసుకువెళ్లడం అదనపు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. వృషభం (ఏప్రిల్ 20-మే 20)ప్రేమలో స్థిరత్వం, విశ్వసనీయత ఉంటుంది. లోతైన, సామరస్యపూర్వక సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. స్నేహాలకు విలువ ఇవ్వడం, నిజాయితీ, నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రిలేషన్‌లు బలపడుతాయి. ఆర్థిక స్థిరత్వం అందుకుంటారు. కెరీర్‌లో గ్రౌన్దేడ్, దీర్ఘకాలిక దృక్పథాన్ని అవలంబించడం అవసరం. సమతుల్య ఆరోగ్య ప్రయోజనాల కోసం విశ్రాంతి కార్యకలాపాలు , సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు మెరూన్. క్రిస్టల్ జార్‌ని చూడటం అదృష్టమే కావచ్చు. మిథునం (మే 21-జూన్ 21)ఈ రోజు మీ రిలేషన్‌షిప్‌కి డైరెక్ట్‌ కమ్యూనికేషన్‌, ఎంపథీ చాలా ముఖ్యమైనవి. మీకు దగ్గరగా ఉన్న వారితో నమ్మకాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆర్థిక హెచ్చు తగ్గులు ఆశించవచ్చు. కానీ అడాప్టబిలిటీ ప్రొఫెషనల్‌ గ్రోత్‌కి దారితీయవచ్చు. స్పష్టత కోసం జర్నలింగ్ లేదా ధ్యానం ద్వారా మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు మెజెంటా. ప్లాటినం బ్యాండ్ ధరించడం అదనపు అదృష్టాన్ని తెస్తుంది. కర్కాటకం (జూన్ 22-జూలై 22)మీరు మానసికంగా గొప్ప, సన్నిహిత సంబంధాలను పొందుతారు. రిలేషన్‌షిప్‌లో విశ్వాసం, విధేయతకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. స్థిరత్వాన్ని నిర్ధారించడానికి తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. మీ వృత్తిపరమైన ప్రయత్నాల్లో నేచురల్ ట్యాలెంట్‌తో విజయం అందుకుంటారు. ఏవైనా ఆరోగ్య సవాళ్లను అధిగమించడానికి సెల్ప్‌ కేర్, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. అదృష్ట సంఖ్య 66, అదృష్ట రంగు హనీ బ్రౌన్. ఇసుకరాయిని చూడటం శుభప్రదం కావచ్చు. సింహం (జూలై 23-ఆగస్టు 22)మీ ప్రేమ జీవితంలో శక్తివంతమైన మార్పులు ఆశించవచ్చు. రొమాంటిక్‌ సర్‌ప్రైస్‌ల నుంచి రిలేషన్‌లో స్ట్రాంగ్‌ బాండ్‌ ఏర్పడవచ్చు. సానుకూల సంబంధాల కోసం స్నేహంలో విశ్వసనీయత, ప్రోత్సాహంపై దృష్టి పెట్టండి. ఈ కాలంలో ఆర్థిక లాభాలు అందుకునే అవకాశం ఉంది. లీడర్‌షిప్‌ స్కిల్స్‌ ద్వారా కెరీర్ విజయాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసం, సృజనాత్మక సాధనల ద్వారా మీ శ్రేయస్సును మెరుగుపరచండి. మీ అదృష్ట సంఖ్య 26, అదృష్ట రంగు వైలెట్. సోలో పర్‌ఫార్మెన్స్‌ అదనపు అదృష్టాన్ని తెస్తుంది. కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)రొమాంటిక్‌ లైఫ్‌లో స్టెబిలిటీ, ప్రాక్టికాలిటీ కీలకం. రిలేషన్‌షిప్‌లో నమ్మకం, ఓపెన్‌ కమ్యూనికేషన్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. ఆర్థిక స్థిరత్వం, వృద్ధి అందుకుంటారు. కాబట్టి అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకోండి. కెరీర్‌లో విజయాలు అందుకోవడానికి అన్ని అంశాలపై శ్రద్ధ చూపాలి. మొత్తం శ్రేయస్సు కోసం సమతుల్యత, ప్రశాంతతను ప్రోత్సహించే కార్యకలాపాలలో పాల్గొనండి. అదృష్ట సంఖ్య 44, అదృష్ట రంగు బ్లూ. వెండి నాణేన్ని గుర్తించడం అదృష్టం కలిగిస్తుంది. తుల (సెప్టెంబర్ 23-అక్టోబర్ 23)మీరు రొమాంటిక్‌ రిలేషన్‌లో సమతుల్యత, సామరస్యాన్ని ఆశించవచ్చు. శాశ్వత సంబంధాల కోసం స్నేహంలో నీతి, నిజాయితీ చాలా ముఖ్యమైనవి. ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి అవకాశం ఉంది, కాబట్టి తెలివైన పెట్టుబడులు పెట్టండి. వర్క్‌లో టీమ్‌ వర్క్‌, కొలాబరేషన్‌కి ప్రాధాన్యం ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో సమతుల్యత, శాంతిని కోరుకోవడం, మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును పెంచుతుంది. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు కోరల్‌ పింక్‌. అదనపు అదృష్టం కోసం కొత్త లేదా ఇష్టమైన డైమండ్ రింగ్ ధరించడాన్ని పరిగణించండి. వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 21)మీ ప్రేమ జీవితాన్ని ట్రాన్స్‌ఫర్మేటివ్‌, ప్యాషనేట్‌ ఎక్సపీరియన్స్‌లు నిర్వచిస్తాయి. మానసికంగా ఓపెన్‌గా ఉండటం వ్యక్తిగత ఎదుగుదలకు, సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి కీలకం. బలమైన బంధాల కోసం స్నేహంలో నమ్మకం, విధేయత అవసరం. ఆర్థిక మార్పులు, అవకాశాలను ఆశించండి. కెరీర్‌లో విజయాలు అందుకోవడానికి అడాప్టబిలిటీ, యాక్సెప్టెన్సీ కీలకం. ఈ సమయంలో మానసిక శ్రేయస్సు, సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య 21, అదృష్ట రంగు పీచు. చేతితో రాసిన నోట్‌ అదనపు అదృష్టాన్ని తెస్తుంది. ధనుస్సు (నవంబర్ 22-డిసెంబర్ 21)మీరు సాహసోపేతమైన, ఉద్వేగభరితమైన రొమాంటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌లు పొందుతారు. సంబంధాలను బలోపేతం చేయడానికి స్పాంటేనిటీని స్వీకరించండి. సానుకూల ఆర్థిక వృద్ధి, సర్‌ప్రైజ్‌లు ఎదురుకావచ్చు. మీ కెరీర్‌లో విజయం సాధించడానికి సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. మెరుగైన ఆరోగ్యం కోసం యోగా, అవుట్‌ డోర్‌ అడ్వెంచర్‌లలో పాల్గొనండి. మీ అదృష్ట సంఖ్య 22, అదృష్ట రంగు ఆక్వామారిన్ బ్లూ. తడిసిన గాజు కిటికీని చూడటం శుభప్రదంగా భావించవచ్చు. మకరం (డిసెంబర్ 22-జనవరి 19)ప్రేమ జీవితంలో అంకితభావం, స్థిరత్వం కీలకం. బలమైన బంధాల కోసం స్నేహాలలో నమ్మకం, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇవ్వండి. ఆర్థిక భద్రత, విస్తరణ అందుకుంటారు, కాబట్టి తెలివిగా సేవింగ్స్‌, పెట్టుబడులు చేయండి. మీ కెరీర్‌లో విజయం సాధించడానికి హార్డ్ వర్క్, క్రమశిక్షణ కీలకం. విశ్రాంతి కార్యకలాపాలు, సెల్ఫ్‌ కేర్‌ ద్వారా భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోండి. మీ అదృష్ట సంఖ్య 17, అదృష్ట రంగు నియాన్ గ్రీన్. రావి చెట్టును చూడటం అదృష్టాన్ని తెస్తుంది. కుంభం (జనవరి 20-ఫిబ్రవరి 18)కుంభ రాశి వారి ప్రేమ జీవితంలో అసాధారణ పరిణామాలు ఎదురుకావచ్చు. మీ సంబంధాలను మెరుగుపరచడానికి అథెంటిసిటీని స్వీకరించండి. ఆర్థిక మార్పులు, కెరీర్ పురోగతికి అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌లో విజయాల కోసం మీ ప్రత్యేక ఆలోచనలను విశ్వసించండి. ఈ కాలంలో మానసిక శ్రేయస్సు, సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య 56, అదృష్ట రంగు పసుపు. ఐరన్‌ బోర్డ్‌ చూడటం అదృష్టంగా భావించవచ్చు. మీనం (ఫిబ్రవరి 19-మార్చి 20)మీ ప్రేమ జీవితంలో భావోద్వేగ లోతు, ఆధ్యాత్మిక సంబంధాలను ఊహించవచ్చు. సంబంధాలను పెంపొందించడానికి స్నేహంలో కరుణ, అవగాహన చాలా ముఖ్యమైనవి. ఆర్థిక స్థిరత్వం, వృద్ధి అందుబాటులో ఉన్నాయి. మీ వ్యవస్థాపక కార్యకలాపాలను విశ్వసించండి. సెల్ఫ్‌ కేర్‌పై దృష్టి పెట్టండి. మంచి ఆరోగ్యం కోసం అంతర్గత శాంతికి ప్రాధాన్యం ఇవ్వండి. మీ అదృష్ట సంఖ్య 29, అదృష్ట రంగు క్రీమ్. పురాతన వస్తువును చూడటం అదనపు శుభాన్ని తెస్తుంది. గమనిక: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


చర్మ సౌందర్యాన్ని కాపాడే ఆహారాలు!

చర్మాన్ని అందంగా మార్చుకునేందుకు పోషకాహారం తినడం చాలా అవసరం. పోషకాహారం తినడంతో చర్మ కణాలు ఆరోగ్యంగా మారుతాయి. ముడతలు తగ్గుతాయి.


తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకునే చెడు అలవాట్లు!

తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు అలా పెరుగుతారు. ఈ క్రమంలోనే మీ నుంచి వారు కొన్ని చెడు అలవాట్లు నేర్చుకునే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.


గర్భిణీలు ఎటు తిరిగి నిద్రపోవాలి..?

గర్భిణీ స్త్రీకి మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది లేదా మూత్రవిసర్జన ఆగిపోతుంది. కాబట్టి స్లీపింగ్ పొజిషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చిన తర్వాత మహిళలు మూడు దశలను చూస్తారు. వీటిలో మొదటి మూడు నెలలు మొదటి త్రైమాసికం అని పిలుస్తారు, తర్వాతి మూడు నెలలు రెండవ త్రైమాసికం , చివరి మూడు నెలలు మూడవ మొదటి త్రైమాసికం. ఏ సమయంలో ఎలా పడుకోవాలి అనే విషయం తెలుసుకుంటే.. వారికి ఇబ్బంది ఉండదు. మొదటి మూడు నెలల్లో, ఈ సమయంలో మీరు నిటారుగా నిద్రపోవచ్చు, మీ...


Vitamin D Foods: సమ్మర్‌లో విటమిన్‌ డి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే!

Vitamin D Foods In Summer: విటమిన్‌ డి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Egg Kofta: కోడిగుడ్డుతో అనేక రకాల వంటకాలు చేయవచ్చు. వాటిల్లో ఎగ్ కోఫ్తా కూడా ఒకటి. దీన్ని స్నాక్స్ గా తినవచ్చు. శరీరానికి ఎంతో బలం.


Ice Facial : ఇంట్లోనే సింపుల్​గా చేసుకోగలిగే ఐస్ ఫేషియల్.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

Skin Care Tips for Summer : సమ్మర్​లో స్కిన్​ కేర్ తీసుకోవడం చాలా అవసరం. అయితే ఎండలో బయటకు వెళ్లడం కష్టమనుకునేవారు.. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిలో ఐస్ ఫేషియల్ ఒకటి. ఇది చర్మ సంరక్షణలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫేషియల్​ను ఎలా చేయాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ కారణాలతో కళ్లు ఉబ్బడం, మొటిమలు రావడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రశాంతంగా ఐస్...