Trending:


Ashtadasa Shakti Peethas: అమ్మవారి దంతాలు పడిన ప్రదేశం - తెలంగాణలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సి శక్తిపీఠం!

Jogulamba Temple Alampur: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ లో జోగులాంబగా భక్తులను అనుగ్రహిస్తోంది అమ్మవారు. కాశీ నగరానికి వరుణ, అసి అనే నదులున్నట్టే అలంపురానికి కూడా ఇటు వేదవతి - నాగావళి నదులున్నాయి. అందుకే ఈ నగరాన్ని దక్షిణ కాశి అని కూడా అంటారు. పూర్వం ఈ ఆలయం శిథిలమైపోగా మళ్లీ విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టించారు. Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే...


Vastu Tips For Money: ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఇవి తినండి.. ధనవంతులవుతారు

Vastu Tips For Money: స్త్రీలను లక్ష్మీ దేవతగా భావిస్తారు. కాబట్టి ఆమె చేతులతో చేసిన ఆహారాన్ని తినడం శుభప్రదం. ఈ ధోరణి పురాణ యుగంలో కూడా కొనసాగింది. రాజు తన తల్లి లేదా భార్య చేతి నుండి తీపి పెరుగు లేదా ఏదైనా డెజర్ట్ తిని యుద్ధానికి వెళ్లేవాడు. అది అతనికి వరం లాంటిది. అతను యుద్ధంలో విజయం సాధించాడు. కాబట్టి మీరు కూడా బయటకు వెళుతున్నట్లయితే, మీ భార్య లేదా తల్లి చేతి నుంచి ఏదైనా తిని త్రాగి వెళ్లండి. మీరు ఏ పని మీద బయటకు వెళ్తున్నారో అది ఖచ్చితంగా...


పిస్తా పప్పును ఎవరెవరు తినకూడదు?

పిస్తాలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పిస్తాలు అందరికీ మేలు చేయవు. అంటే కొంతమంది వీటిని తింటే సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇంతకీ పిస్తాలను ఎవరెవరు తినకూడదంటే? టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లో పిస్తాలు ఒకటి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటి ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం వీటిని లిమిట్ లోనే తినాలి. కానీ కొంతమంది వీటిని మోతాదుకు మించి తింటుంటారు. పిస్తాలో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, రాగి,...


Mind reading abilities: ఈ మూడు రాశుల వారు ఎదుటివారి మనసు చదవగలరట!

పుట్టిన తేది, సమయాన్ని అనుసరించి, నక్షత్రాన్ని బట్టి రాశులు నిర్ణయించబడుతాయి. అలా కొన్ని సమయాల్లో పుట్టిన వారికి కొన్ని టాలెంట్లు పుట్టుకతో వస్తాయట. అలా కొన్ని రాశుల్లో పుట్టిన వారు మనసులో మాటలు చదవగలరట. చాలా మందికి ఏదో తెలియని నేర్పు ఉంటుంది. విషయాలను త్వరగా ఆకళింపు చేసుకుంటారు. చెప్పకుండానే మనసులో మాట కనిపెట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. నిజానిఏ రాశి వారికి మనసులో మాట చదివినట్టు తెలుసుకునే ప్రత్యేక వరం ఉండదు. కానీ కొందరిలో అది ఎక్కువగా...


Best Summer Foods: బరువును అద్భుతంగా తగ్గించే 3 వేసవి ఫుడ్స్ ఇవే

Best Summer Foods: ఇటీవలి కాలంలో స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. అదే సమయంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వేసవిలో స్థూలకాయం సమస్య మరింతగా పెరుగుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి.


Chana Masala Recipe : శనగలతో ఇలా రెసిపీ చేస్తే.. చపాతీ, రైస్‌లోకి లాగించేయెుచ్చు

Chana Masala Recipe : శనగలతో కర్రీ చేస్తే చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో శన మసాలా తయారుచేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.


బెడ్ మీద కూర్చొని తింటున్నారా..? ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

మీరు మీ మంచం మీద భోజనం చేస్తున్నప్పుడు, మీ ప్లేట్‌లోని చిన్న ముక్కలు మీ మంచం , బెడ్ షీట్ మూలాల్లో ఇరుక్కుంటాయి. దాని వల్ల ఇన్ఫెక్షన్ల సమస్య కూడా వస్తుంది. చాలా మందికి బెడ్ మీద కూర్చొని తినే అలవాటు ఉంటుంది. దిగి కింద కూర్చోవడానికి బద్దకంగా అనిపించో.. కింద కూర్చోలేకో.. టీవీ చూస్తూ తినాలనో.. కారణం ఏదైనా.. మంచం మీద కూర్చొని తినాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే... అలా బెడ్ మీద కూర్చొని తినడం మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు అనే విషయం మీకు తెలుసా?...


Lemon Water Benefits: నిమ్మకాయ రసం మీ జీవితాన్నే మార్చేస్తుంది!

Lemon Water Benefits: నిమ్మకాయ రసం మీ జీవితాన్నే మార్చేస్తుంది!


600 ఏళ్లనాటి చెట్టు.. ఆ గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది..

పెద్దపల్లి జిల్లా అంటేనే చారిత్రక సంపదకు నిలయం. వందల ఏళ్ల నాటి కట్టడాలు చెక్కుచెదరకుండా ఇక్కడ ఉన్నాయి.. అంతే వైభవంతో విరాజిల్లుతున్నాయి. ధూళి కట్ట, రామగిరి కోట, రాముడు గుండాలు, జలపాతాలు ఇలా ఎన్నో వందల ఏళ్ల క్రితం నుండి ఉన్న అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. వాటితో పాటే అదే కోవలోకి వస్తోంది 600 ఏళ్ల చరిత్ర కలిగిన మర్రి చెట్టు. అంత పెద్ద భారీ సైజులో ఉన్నప్పటికీ ఈ మర్రిచెట్టు పచ్చని ఆకులతో కళకళలాడుతుంది. ఈ చెట్టు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల...


Zodiac Signs: ఈ రాశుల కాంబినేషన్ సూపర్.. మంచి లైఫ్ పార్ట్‌నర్స్ అవుతారు..

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎంతో కీలకమైన మలుపు. సరైన లైఫ్ పార్ట్‌నర్‌ను సెలక్ట్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకే ఇష్టాయిష్టాలు, ఆశయాలు, అభిప్రాయాలు అన్నింట్లో మ్యాచ్ అయ్యే భాగస్వామి కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీ రాశి ప్రకారం, మీకు ఎవరు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతారో తెలుసుకోవచ్చు అంటున్నారు ‘వేదిక్ మీట్’ కంపెనీ ఫౌండర్, సీఈవో మహి కష్యప్. జన్మ రాశుల ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాలను మ్యాచ్ చేయడం సులభం అవుతుందని చెప్పారు. ఏయే...


రాశిఫలాలు 21 మే 2024: ఈరోజు రవియోగం ప్రభావంతో తులా, కుంభంతో సహా ఈ 5 రాశులకు ధైర్యం పెరుగుతుంది..!

horoscope today 21 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు రవియోగం, లక్ష్మీ నారాయణ యోగం, నరసింహ జయంతి ప్రభావంతో తులా, కుంభంతో సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...


కన్నడ సుందరి టాలెంట్ చూశారా?

కన్నడ సుందరి సంయుక్త హెగ్డే నెట్టింట్లో చేసే వర్కవుట్లు, డ్యాన్స్ వీడియోలు, నడుము చుట్టూ తిప్పే రింగులు అందరికీ తెలిసిందే. ఇక ఆమె నడుముని తిప్పే విధానం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా సంయుక్త హెడ్డే వేసిన డ్యాన్స్, ఆ మెలికల్ తిరిగిన విధానం చూస్తే స్ప్రింగ్‌లా స్టెప్పులేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


జూ పార్కు చూసేందుకు పోటెత్తిన సందర్శకులు.. అంత స్పెషల్ ఏముందంటే..

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలంతా ఆటల్లో మునిగిపోతారు. మరికొంతమంది బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. మరికొందరు తమ పిల్లలతో విహారయాత్రలకు వెళ్తుంటారు.అయితే వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఈ కాకతీయ జువాలజికల్ పార్క్ మాత్రం పిల్లలతో సరదాగా గడిపేందుకు ఓ చక్కని ప్రదేశమే అని చెప్పుకోవచ్చు. నిత్యం ఎంతోమంది ఈ జూపార్క్ కు వస్తున్నారు. ప్రకృతి పవిత్రతను కాపాడేందుకు యంత్రాంగం ఈ జూను ఏర్పాటు చేసింది.దీనిని 1985లో ప్రజల కోసం తెరబడింది. 2010లో సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్...


Mandaram Health Benefits : జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా మందారం పువ్వుతో అనేక లాభాలు

Hibiscus Health Benefits In Telugu : మందారం పువ్వు జుట్టుకు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే దీని పూలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా?


బాల్కనీలోకి పావురాలు రాకుండా ఏం చేయాలి?

ఊర్లలో పావురాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ సీటీల్లో మాత్రం పావురాలు చిరాకు తెప్పిస్తాయి. ఇవి తరచుగా ఇంటి బాల్కనీలో తిష్ట వేస్తుంటాయి. ఏం చేసినా ఇవి మాత్రం అక్కడి నుంచి కదలవు. కానీ పావురాల వల్ల లేనిపోని వ్యాధులు వస్తాయి. మీ ఇంటి చుట్టుపక్కలకి, బాల్కనీలోకి పావురాలు రాకుండా చేయడంలో కొన్ని మొక్కలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. సిటీల్లో పావురాలతో విసిగిపోయేవారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా ఇవి బాల్కనీలో, ఇంటి పై కప్పుపై తిష్టవేసి మొత్తం మురికిగా...


Hotel style Veg Korma: వెజ్ కుర్మాని సులభంగా ఇలా చేయండి.. చపాతీ-పూరీకి ఇదే బెస్ట్ కాంబినేషన్!

Hotel style Veg Khorma Recipe: వేడివేడిగా హోటల్ స్టైల్‌లో వెజ్‌ కుర్మాను ఇంట్లో తయారు చేయండి. రుచి అదిరిపోతుంది. సాధారణంగా ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ సమయంలో హడావుడిగా ఏదో ఒక రిసిపీ చేస్తాం.


మీ పిల్లలు దూరంగా ఉన్నవి చూడలేకపోతున్నారా? పిల్లలకు కళ్లద్దాలు రావడానికి ఇదొక కారణం

ఈ సమస్య ఉన్న పిల్లలకు దూరంగా ఉన్న వస్తువులు మసకగా కనిపిస్తాయి. ఈ కంటి సమస్య ఎలా వస్తుంది? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


Egg: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా..? శరీరంలో జరిగే మార్పులివే!

గుడ్డు తక్కువ ధరలో లభించే మంచి పోషకాహారం. దీంట్లో వివిధ రకాల న్యూట్రియెంట్స్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఒక గుడ్డు నుంచి దాదాపు 77 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల మంచి కొవ్వులు శరీరానికి అందుతాయి. విటమిన్ A, D, E, B12 వీటి నుంచి లభిస్తాయి. మెదడు పనితీరుకు, కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు గుడ్డు పచ్చసొనలో ఉంటాయి. అందుకే రోజూ ఒక గుడ్డు తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తారు. రోజూ ఒక గుడ్డు తింటే శరీరంలో జరిగే ఆరోగ్యకరమైన మార్పులు ఏవో తెలుసుకుందాం. మెదడు ఆరోగ్యంరోజూ ఒక గుడ్డు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు నాడీ సంబంధిత వ్యాధుల బారిన పడే ముప్పును తగ్గిస్తాయి. దీంతో పాటు, పచ్చసొనలో ఉండే కోలీన్ అనే పోషకం, మెదడు పనితీరును పెంచుతుంది. కోలీన్‌ వల్ల మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి, మెమరీ పవర్ పెరుగుతుంది, ఇది న్యూరో ట్రాన్స్‌మిటర్ సింథసిస్‌కి సహాయపడుతూ, బ్రెయిన్ యాక్టివిటీని పెంచుతుంది. బోన్ హెల్త్గుడ్డులో లభించే మరో ముఖ్యమైన పోషకం.. ‘విటమిన్ D’. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరం ఈ పోషకం తగినంత అందితేనే, శరీరం కాల్షియంను గ్రహించుకుంటుంది. తద్వారా ఎముకల పటుత్వాన్ని మెరుగు పరిచి, ఫ్రాక్చర్స్‌ రిస్క్ తగ్గిస్తుంది. కండరాల బలోపేతానికి కూడా గుడ్డు ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే ప్రొటీన్, మజిల్ పవర్‌ను పెంచుతుంది. ఇందులోని అమైనో యాసిడ్స్ కండరాలకు అయ్యే గాయాలను త్వరగా రిపేర్ చేస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్‌కు చెక్గుడ్డులో హెల్తీ ఫ్యాట్ ఉంటుంది. దీంతో రోజూ ఎగ్స్ తింటే శరీరంలో లిపిడ్స్ పెరుగుతాయి. హై డెన్సిటీ లిపోప్రొటీన్(HDL) పెరిగి గుండె వ్యాధుల బారిన పడే ముప్పు తగ్గుతుంది. అయితే కొందరిలో దీని ప్రభావం భిన్నంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తి జన్యువులను, ఓవరాల్ డైట్‌ని బట్టి గుండె వ్యాధుల బారిన పడే ముప్పు ఆధారపడి ఉంటుంది. వెయిట్ మేనేజ్‌మెంట్గుడ్డులో ప్రొటీన్ ఉండటంతో శరీరానికి కావాల్సిన క్యాలరీలు అందుతాయి. దీంతో కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. తద్వారా ఆహారం ఎక్కువగా తినకుండా చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తీసుకుంటే ఆకలి తగ్గి, యాక్టివ్‌గా ఉండేలా చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సమస్యలురోజూ గుడ్డు తినడం వల్ల కొంతమంది వ్యక్తులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొలెస్ట్రాల్ స్థాయులను ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. కొందరికి గుడ్డు తింటే అలర్జీ వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఇవి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆరోగ్య పరిస్థితి బట్టి, వైద్యుల సలహాతో డైట్‌లో గుడ్డు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


శ్రద్ద దాస్ లవ్లీ లుక్స్.. ఈ బ్యూటీ అందాలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ తర్వాతే ఎవరైనా. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరింత స్పెషల్ గా కుర్రకారును మైకం తెప్పించింది. కుర్రకారులో వేడి పుట్టించేలా అందాల ప్రదర్శన చేయడం శ్రద్ద దాస్ హ్యబీ. ఈ క్రమంలోనే లవ్లీ లుక్స్ తో ఫోటో షూట్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పైట చాటు అందాలు బయట పెడుతూ కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుండటం అమ్మడి హ్యాబీ. తాజాగా వదిలిన ఫొటోల్లో పరువాల పొంగులతో పరేషాన్ చేసేసింది. ఈ పిక్స్ చూసి యూత్ మైమరచిపోతున్నారు. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


మంగళవారం ఇలా చేస్తే.. సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయ్

జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువైనా.. సిరి సంపదలు.. కీర్తి ప్రతిష్టలు కావాలన్నా.. మంగళ వారం కొన్ని పరిహారాలు చేసుకుంటే అమంగళకర విషయాలన్నీ తొలగిపోయి మంగళకరంగా మారుతుంది. కొన్ని సార్లు ఏపని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఏపని చేసినా పూర్తి చెయ్యడం కష్టమవుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సతమవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో దారీతెన్నూ కనిపించదు. అన్నింటికీ దేవుడే ఉన్నాడనే భావన కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో దైవారాధన చేసుకోవడం ద్వారా మానసిక బలం పెరిగి...


జ్యోతిష్యం ప్రకారం.. మీకు ఏ రాశి వారు శత్రువులు అవుతారో తెలుసుకోండి..

మనకు అందరూ శత్రువులు కారు, అలానే మిత్రులు కారు. కొందరితోనే స్నేహం కుదురుతుంది. ఇంకొందరితో అన్ని విషయాల్లోనూ అభిప్రాయ భేదాలు వచ్చి శత్రువులుగా మారతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఇందుకు కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశిచక్రాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉండవు. కొన్ని రాశుల వారు ఎప్పుడూ శత్రువులుగా ఉంటారు. ఇంగ్లీష్ జాగ్రణ్ రిపోర్ట్ ప్రకారం, మీ రాశిచక్రం ఆధారంగా చూస్తే, మీకు ఏ రాశివారు ప్రత్యర్థి అవుతారు? ఎవరిని ఎప్పటికీ నమ్మకూడదో తెలుసుకోండి. మేషం (శత్రువు రాశి - మీనం)మేషరాశికి అధిపతి గురుడు, మూలకం అగ్ని. దీంతో అత్యంత శక్తివంతమైన సంకేతాలలో మేషంగా ఒకటిగా నిలుస్తుంది. మీనం, నీటి రాశి, అగ్ని రాశి అయిన మేషంతో సాధారణంగా కలవదు. మీనం ఎప్పుడూ అవసరాలు తీర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంది, ఇది ఇండిపెండెంట్‌ మేషరాశిని నిరాశపరుస్తుంది. మేషరాశికి, మీనం తరచుగా చాలా సున్నితంగా కనిపిస్తుంది, ఇది వారికి హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. మేషరాశి వారు మీనం అతి సున్నిత స్వభావాన్ని తట్టుకోవడం కష్టం. వృషభం (శత్రువు రాశి - సింహం)వృషభం ప్రేమ, అందం, ఆకర్షణ, సంతృప్తి, కృతజ్ఞతకు సంకేతం. అధిపతి శుక్రుడు. రెండు అయస్కాంతాలు ఒకదానికొకటి ఎలా ఆకర్షించగలవో, వికర్షించగలవో అదేవిధంగా, సింహరాశి, వృషభరాశికి సంక్లిష్టమైన సంబంధం ఉంది. వారు బాగా కలిసి పని చేయవచ్చు లేదా గొడవ పడవచ్చు. వారి మొండితనం కారణంగా వారి మధ్య కమ్యూనికేషన్ సులభంగా విచ్ఛిన్నమవుతుంది. సింహం (సింహం) లేదా ఎద్దు (వృషభం) బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడవు. కాబట్టి విభేదాలు పెద్దగా మారవచ్చు. మొండి పట్టుదలగల వృషభం తప్పిదాలను గుర్తు చేస్తుంది, సింహరాశి వారు వాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. మిథునం (శత్రువు రాశి - కన్య)మిథునరాశి వారు స్నేహంగా ఉంటారు. వీరు జ్ఞానవంతులు, వినోదాన్ని ఇష్టపడతారు. కన్యారాశి, మిథునం రెండింటికి కమ్యూనికేషన్‌ని ప్రభావితం చేసే బుధుడు అధిపతి. అయినప్పటికీ, అవి చాలా భిన్నంగా ఉంటాయి. కన్యా రాశివారు దినచర్యకు విలువ ఇస్తారు, మిథునరాశి వారు ఆకస్మికంగా ఉంటారు. వారి వ్యక్తిత్వాలు తరచుగా విభేదిస్తాయి. కన్య ఒక పితృ పాత్రను పోషిస్తుంది, మిథునం చాలా డిమాండ్, సూటిగా ఉంటుంది. మిథునరాశివారిఇన పిల్లవాడిలా భావించవచ్చు. కర్కాటకం (శత్రువు రాశి - ధనుస్సు)కర్కాటక రాశివారు స్నేహంగా ఉంటారు, సున్నిత మనస్కులు. ఇంటితో బలమైన సంబంధం కలిగి ఉంటారు. వారి సున్నితమైన, అంకితమైన స్వభావం కారణంగా, కర్కాటకరాశి వారు ధనుస్సు ద్వారా తరచుగా బాధపడవచ్చు. ధనస్సు, సూటిగా, హేతుబద్ధంగా ఉండటం వలన, కర్కాటకం భావాలను నిర్లక్ష్యం చేయవచ్చు. ఒకరినొకరు మార్చుకోవడానికి వారి ప్రయత్నాలు ఉన్నప్పటికీ, ఏ సంకేతం రాజీకి సిద్ధంగా లేదు. ఈ అననుకూలత ధనుస్సు రాశిపై కర్కాటక రాశికి కోపం తెప్పించవచ్చు, కానీ శత్రుత్వం సాధారణంగా ఏకపక్షంగా ఉంటుంది. ధనుస్సు రెండో ఆలోచన లేకుండా ముందుకు వెళ్తుంది. సింహం (శత్రువు రాశి - కర్కాటకం)శ్రద్ధ, ఎదుగుదల కోసం తమ కోరికను పంచుకోని వారికి సింహరాశి అహంకారంగా అనిపించవచ్చు. సింహరాశి వారు తరచుగా చాలా గర్వంగా ఉంటారు, వెలుగులోకి రావడాన్ని ఇష్టపడతారు. దీనికి విరుద్ధంగా, కర్కాటకం సున్నితమైంది. ఫోకస్‌ కావడానికి ఇష్టపడదు. ఈ స్పష్టమైన వ్యక్తిత్వ వ్యత్యాసాల కారణంగా, సింహరాశి అనుకోకుండా కర్కాటకం భావాలను దెబ్బతీస్తుంది. కన్య (శత్రువు రాశి - కుంభం)బుధుడు కన్యారాశిలో ఉన్నాడు, కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు సమర్థవంతంగా రాయడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. కన్య రాశివారు తరచుగా తెలివిగలవారు, గమనించేవారు, విశ్లేషణాత్మకంగా ఉంటారు. కుంభ రాశివారు అజాగ్రత్తగా, అహేతుకంగా ఉన్నట్లు వారు గుర్తించవచ్చు. ఎందుకంటే వారు హేతుబద్ధంగా ఆలోచిస్తారు. కుంభరాశివారు వినడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, వారు తరచుగా కన్యల వంటి సంక్లిష్ట వ్యక్తిత్వాలను హ్యాండిల్‌ చేయడానికి కష్టపడతారు. తుల (శత్రువు రాశి - వృశ్చికం)తులా రాశి వారు, వాయు సంకేతాలు కాబట్టి నేర్చుకోవాలనే స్థిరమైన కోరికను కలిగి ఉంటారు. స్నేహంగా ఉండటంతో దాదాపు ఎవరితోనైనా కలిసి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, వృశ్చిక రాశి, నీటి రాశి. తులారాశి జీవితంలో చాలా గందరగోళాన్ని కలిగిస్తుంది. త్వరగా క్షమించే తులా రాశికి వృశ్చికం శత్రువుగా మారవచ్చు. స్నేహం లేదా సంబంధం ఆదర్శంగా కనిపించినప్పటికీ, వృశ్చికం రాశి ఏదో తప్పుగా అనుమానించవచ్చు, సమస్యలను సృష్టించవచ్చు. వృశ్చికం తరచుగా తమ జీవితాల్లో డ్రామాని కోరుకుంటారు. దీన్ని తుల రాశి వారు స్వీకరించలేరు. వృశ్చికం (శత్రువు రాశి - సింహం)వృశ్చిక రాశివారు బోల్డ్, ఇంపల్సివ్‌, ఉద్వేగభరితమైన వ్యక్తులు. మేషం, కర్కాటకం వంటి నీరు. అగ్ని సంకేతాల మధ్య అననుకూలత వలె వృశ్చికం, సింహం కూడా అనుకూలంగా లేవు. అయితే సింహరాశి, వృశ్చిక రాశివారు అనేక సారూప్యతలను పంచుకుంటారు. రెండు సంకేతాలు బలమైన సంకల్పాలను కలిగి ఉంటాయి. ఆఖరికి మొండి పట్టుదలగల ఇద్దరు కలిసి ఉండడం కష్టం. ఇద్దరూ విలువలకు ప్రాధాన్యం ఇస్తారు, అవసరాలకు తగినట్లు మారడానికి వెనకాడరు. వారి సారూప్యతలు మొదట్లో ఒకరినొకరు ఆకర్షించవచ్చు, కానీ వారి కంబైన్డ్‌ డెసిషన్‌ అనేక తీవ్రమైన వాదనలకు దారి తీస్తుంది. ధనుస్సు (శత్రువు రాశి - వృషభం)చాలా మంది ధనుస్సు రాశి వ్యక్తులు విభిన్న వ్యక్తులతో సంభాషిస్తారు. అన్నింటికంటే మించి, ధనుస్సు రాశివారు అవకాశాలను కోరుకునేవారు, దేనినీ లేదా ఎవరైనా వారిని పరిమితం చేయడానికి ఇష్టపడరు. భూమి రాశి అయిన వృషభ రాశి వారు రొమాంటిక్‌ లేదా సెంటిమెంట్ రిలేషన్‌లో కూడా మంచిగా ఉండే ధోరణి కారణంగా ధనుస్సు రాశిని పొందడం సాధ్యమవుతుంది. ధనుస్సు రాశివారు ఈ స్వాధీనతను సహించరు. వారు స్థిరత్వంపై వృషభం పట్టుదలను ఒక ఉచ్చుగా చూడవచ్చు. దీంతో ఇంటరాక్షన్‌కి దూరంగా ఉంటారు. మకరం (శత్రువు రాశి - తులారాశి)సాధారణంగా, మకరరాశి వారి కెరీర్ విజయాలు, జీవితంలో పురోగతిపై దృష్టి పెడుతుంది. తులారాశి వారి సోషల్‌ క్యాలెండర్ ద్వారా డిస్ట్రాక్షన్‌లో ఉంటుంది. కొంతమంది మకరరాశివారు తులారాశిని చైల్డిష్‌గా, బాధించే వారిగా చూడవచ్చు. తత్ఫలితంగా, వ్యవస్థీకృత మకర రాశి, అనూహ్య స్వభావం గల తుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కుంభం (శత్రువు రాశి - మకరం)కుంభరాశివారు లోతైన విద్యావేత్తలు, ఇతరులకు సహాయం చేయడం ఆనందిస్తారు. ఒక ఊహాత్మక, కళాత్మకమైన కుంభ రాశి వారు మకర రాశిని సహజ విరోధిగా చూడవచ్చు. ఆర్థిక పరంగా కుంభరాశి వారు ఖర్చు చేస్తారు, మకరరాశి వారు పొదుపు చేసేవారు. ఇలా ఇద్దరూ అనేక అంశాల్లో ఘర్షణ పడతారు. కుంభ రాశి వారు తరచుగా మకరం దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడతారు. మీనం (శత్రువు రాశి - మిధునం)మీనం వారి ఉదారత కారణంగా, విభిన్న శ్రేణి వ్యక్తులతో అనుబంధం కలిగి ఉంటుంది. సూటిగా ఉండే మిథునరాశి వారికి మీన రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. మిథునం శక్తి మీనరాశికి చాలా అశాంతి కలిగించవచ్చు, వారు తమ జంట రాశితో సహకరించడానికి వెనుకాడతారు. మిధున రాశివారు మీన రాశిని వారిని బయటపడేలా ప్రోత్సహించడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఇది తరచుగా ఎదురుదెబ్బ తగిలి మీన రాశికి మరింత అసౌకర్యం కలుగుతుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Talking In Sleep : నిద్రలో మాట్లాడే సమస్య ఉంటే బయటపడేందుకు సింపుల్ చిట్కాలు

Sleep Talking In Telugu : నిద్రలో మాట్లాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీని నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.


Beauty Care: ఈ ఫేస్-ప్యాక్‌ని ముఖానికి వరుసగా 7 రోజులు రాస్తే.. మెరవడం గ్యారంటీ..!

ముల్తానీ మట్టిని చాలా కాలం నుండి సౌందర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక కృత్రిమ ఫేస్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. అయినా ముల్తానీ మట్టికి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్‌లో కలిపి ముఖానికి రాసుకోవచ్చు, అలాగే పాలలో కూడా కలుపుకోవచ్చు. రెండు సందర్భాల్లో ఇది ప్రయోజనం పొందుతుంది, చర్మం మెరుస్తుంది. చర్మ సంరక్షణ కోసం ముల్తానీ క్లే ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకోవడం నిజంగా మంచిదని చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ సుభ్రజ్యోతి రాయ్ తెలిపారు. ఇది చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మరియు తాజాగా చేస్తుంది. సహజమైన బాడీ వాష్‌గా, ముల్తానీ మడి సాటిలేనిది. ముల్తానీ మట్టిని శరీరమంతా రాసుకుని కాసేపటి తర్వాత కడిగేస్తే చర్మంలోని టాన్ తగ్గి చర్మం మెరుస్తుంది. ముల్తానీ మట్టితో టమోటా రసం గంధపు పొడిని కలిపి మొటిమల మీద రాయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి, మొటిమల సమస్య నుండి కడిగేయండి. ముల్తానీ మట్టిలో పసుపు పొడి, వేప పొడి, గంధపు పొడి కలపాలి. తర్వాత పచ్చి పాలతో బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని నేచురల్ స్క్రబ్బర్‌గా కూడా ఉపయోగించవచ్చు. వారంలో కనీసం ఒకరోజు అయినా ముల్తానీ మట్టితో తలస్నానం చేయాలి. ఫలితంగా, కాల్ప్‌లోని నూనె చాలా శుభ్రంగా మారుతుంది. కల్ప్ కూడా చాలా కాలం పాటు పూర్తిగా శుభ్రంగా ఉంటుంది.


Today Horoscope: ఓ రాశివారికి అనుకోని ఖర్చులొస్తాయి

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 19-5-2024, ఆదివారం మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..) మేషం (అశ్విని ,భరణి ,కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రవి) భరణి నక్షత్రం వారికి (దినాధిపతి...


పెంపుడు కుక్కలకు హానిచేసే ఇండోర్ ప్లాంట్స్ ఇవే!

చాలామంది ఇంట్లో మొక్కలు పెంచుకునేందుకు ఇష్టపడతారు. అయితే కొన్ని మొక్కలు ఇంట్లోని పెంపుడు జంతువులకు హానిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.


రాశి నాథుడు బలంగా అనుకూలంగా ఉండటం వల్ల ఈ 6 రాశులకు శుభ పరిణామాలు

Astrology: రాశి నాథుడు బలంగా అనుకూలంగా ఉన్న పక్షంలో జాతకంలో ఎన్ని దోషాలున్నా కొట్టుకుపోతాయని, అవయోగాలు కూడా శుభ యోగాలుగా మారిపోతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఎన్ని శుభ యోగాలున్నా రాశినాథుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ యోగాలేవీ పని చేయవని కూడా ఇది చెబుతోంది. ఉచ్ఛ క్షేత్రంలో లేదా మిత్ర క్షేత్రంలో లేదా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు రాశినాథుడు బలవంతుడవుతాడు. నీచలో గానీ, శత్రు క్షేత్రంలో గానీ, దుస్థానంలో గానీ ఉన్నప్పుడు రాశి నాథుడు బలహీనపడతాడు. ప్రస్తుత గ్రహ సంచారంలో ఆరు రాశులకు రాశినాథుడు బలంగా ఉన్నందువల్ల వీరికి ఏ చిన్న యోగమైనా అత్యుత్తమ ఫలితాలనిస్తుంది. వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశులకు ప్రస్తుతం రాశినాథుడు బాగా అనుకూలంగా ఉండడం జరిగింది. వృషభంఈ రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో, అంటే స్వస్థానంలో ఉన్నందువల్ల, మరో రెండు నెలల పాటు వీరి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సంపాదన బాగా పెరుగుతుంది. వీరికి మహా భాగ్య యోగం పడుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగుల కల సాకారం అవు తుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి. మిథునంఈ రాశి అధిపతి లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల అనేక శుభ యోగాలు, ధనయోగాలు కలుగుతాయి. ఊహించని విధంగా సంపద పెరుగుతుంది. ఉద్యోగంలోప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు జీతభత్యాలు కూడా బాగా వృద్ధిచెందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉన్నత స్థాయివ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి.ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడు తుంది. సింహంఈ రాశ్యధిపతి రవి దశమ స్థానంలో సంచారం చేయడం, దీనితో గురు, శుక్రులుకలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఏప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీలోఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంమారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారంఅవుతుంది. సంపద బాగా పెరుగుతుంది. వ్యాపారాలు కూడా అభివృద్ధి బాటపడతాయి. వృశ్చికంఈ రాశ్యధిపతి కుజుడు పంచమ కోణంలో, మిత్ర క్షేత్రంలో ఉన్నందువల్ల, వీరిమనసులోని కోరి కలు చాలావరకు నెరవేరుతాయి. చాలా కాలంగా వేధిస్తున్నవ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు,శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. పిల్లలు వృద్ధి లోకి వస్తారు.సంతాన యోగానికి అవకాశముంది. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగు తుంది.ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకుమెరుగుపడు తుంది. మకరంఈ రాశి అధిపతి అయిన శనీశ్వరుడు ధన స్థానంలో, స్వస్థానంలో సంచారంచేస్తున్నందువల్ల, వీరికి ధనపరంగా ఎటువంటి లోటూ ఉండకపోవచ్చు. ఆర్థికప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితిగణనీయంగా మెరుగుపడి, ముఖ్యమైన అవస రాలు చాలావరకు తీరిపోతాయి. ఉద్యోగంలోప్రాధాన్యం పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు రాణి స్తాయి. వృత్తి,వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది. కుంభంఈ రాశి అధిపతి అయిన శనీశ్వరుడు ఇదే రాశిలో ఉన్నందువల్ల, ఉద్యోగస్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకుపరిష్కారమై, మనశ్శాంతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగా లతో పాటు సామాజికంగాకూడా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కొత్త ప్రయత్నాల వల్ల లాభంఉంటుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశముంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకుమంచి అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో సమస్యలు పరిష్కారమయి, లాభాల బాటపడతాయి. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


దానిమ్మతో బోలెడు లాభాలు..నిండు ఆరోగ్యం!

దానిమ్మలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ప్రయోజనాలు ఏంటో చూద్దాం.


International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

International Tea Day : టీ లవర్స్ చాలా మంది ఒక్క పూట టీ లేకుండా కూడా ఉండలేరు. చాయ్ అంటే పడిచచ్చేవారు ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.


మహిళల కోసం ఐదు అదిరిపోయే చిట్కాలు.. వీటిని పాటిస్తే మీకు తిరుగుండదు!

ప్రస్తుతం జీవనశైలి మార్పుల కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా బీపీ, షుగర్, గుండె వ్యాధుల రిస్క్ పెరుగుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా మహిళలు వయసు పెరిగే కొద్దీ హెల్త్ కేర్‌పై ఫోకస్ పెంచాలి. హెల్తీ డైట్, సరైన నిద్ర, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవాలి. 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు 5 అలవాట్లు పాటిస్తే అనారోగ్యాల రిస్క్ తగ్గి, సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వైద్యులు...


కెమికల్స్​తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి....

కెమికల్స్​తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి.... Chemicals On Mango Fruits : వేసవి రాగానే మెుదట గుర్తొచ్చేది.. మామిడి పండు... పండ్లలో రారాజు.. తింటే.. టేస్టీ టేస్టీగా ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికిన మామిడి పండ్లు సహజంగా పండినవేనా? వాటికి రసాయనాలు పూస్తే ఎలా గుర్తించాలి? మార్కెట్లో లభించే పండ్లలో కా...


ఫ్రైడ్‌ ఫుడ్‌ నుంచి అధిక నూనెను తీసేయండి ఇలా!

డీప్ ఫ్రై చేసిన ఆహారాల్లో అధిక నూనె ఉంటుంది. దీనిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.


నాన్ స్టిక్ పాత్రలు వాడాలా వద్దా..? నిపుణుల సమాధానం ఇదే..!

స్టీలు, అల్లూమినియం వచ్చాయి.. కానీ వాటిల్లో వంట చేస్తే ఎక్కువగా మాడిపోతాయని.. అందరి చూపు నాన్ స్టిక్ మీద పడింది. ఒక దశాబ్దకాలంగా.. నాన్ స్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. మారుతున్న కాలాన్ని పట్టి.. మనం తినే ఆహారమే కాదు.. వంటకు వాడే పాత్రల వరకు అన్నీ మారిపోతున్నాయి. మన తాత, ముత్తాత ల కాలంలో అందరూ వంట చేయడానికి మట్టిపాత్రలే వాడేవారు. కానీ.. తర్వాతర్వాత వంట చేసే పాత్రల్లో మార్పులు వచ్చాయి. తర్వాత స్టీలు, అల్లూమినియం వచ్చాయి.. కానీ వాటిల్లో వంట చేస్తే...


Watch: వాచ్‌ను ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

ఈ ప్రపంచంలో సమయం అత్యంత విలువైనది. వస్తువులను ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు. కానీ పోయిన సమయాన్ని తిరిగి కొనలేము. మనం గడియారం వంటి సమయాన్ని చూస్తాము. వాల్ క్లాక్, టేబుల్ క్లాక్, రిస్ట్ వాచ్ ఇలా చాలా రకాలు. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వాచ్‌లు ధరించేస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా - మనం ఎడమ చేతిపై మాత్రమే ఎందుకు చూస్తాము? ఎందుకు ఎక్కువగా కుడి చేతికి వాచీ పెట్టుకోరు? ఏళ్ల తరబడి ప్రజలు దీనిని పాటిస్తున్నారు. దాని వెనుక ఏదైనా కారణం ఉందా? ఏమైఉంటుంది? ఆన్‌లైన్ సైట్ Quoraలో ఇదే ప్రశ్న అడిగారు. చాలా మంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే సరైన సమాధానం ఏమిటి? దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాము. మొదటి కారణం ఏమిటంటే, చాలామంది తమ కుడి చేతితో పని చేస్తారు. కుడిచేతి తరచుగా బిజీగా ఉండటం వల్ల ఎడమ చేతికి వాచీ పెట్టుకుని టైమ్ చెక్ చేసుకోవడంలో ఇబ్బంది ఉండదు. ఎడమ చేతికి వాచ్ పెట్టుకోవడం వల్ల అది సురక్షితంగా ఉంటుంది . పడిపోయే ప్రమాదం ఉండదు. చాలా కంపెనీలు ఎడమ చేతిని దృష్టిలో ఉంచుకుని వాచీలను తయారు చేయడానికి ఇదే కారణం. అదే సమయంలో శాస్త్రీయంగా మనం ప్రతి పనిని కుడిచేతితో చేయడం అలవాటు చేసుకున్నాం. కాబట్టి కుడి చేతితో వాచ్ హ్యాండ్‌లను సరిచేసుకుందాం. గడియారం ఎడమ చేతిలో ఉంటే అది కరెక్ట్ అవుతుంది. ముళ్లను ఫిక్సింగ్ చేయడం కూడా బయటకు వచ్చేలా కంపెనీలు ఉన్నాయి. మీరు కుడి చేతిపై సవ్యదిశలో చూపుతున్నట్లయితే, ఈ పిన్‌లను అమర్చడం లోపలికి ఉంటుంది. దాన్ని సరిచేయడం కష్టంగా ఉంటుంది. అయితే అంతకు మించి కొందరు తమ కుడి చేతికి ఉన్న వాచీని చూపిస్తారు. ఇది ఎడమ మెదడును ఉత్తేజపరుస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా, స్ట్రెయిట్ వాల్ క్లాక్ ఎడమ చేతిని, టేబుల్ క్లాక్ 12 గంటల చేతి నుండి కుడి చేతికి కదులుతున్నట్లు చూడటం మనకు అలవాటు. కుడి చేతి కిట్ సాధారణంగా కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. పురాతన కాలంలో, చాలా మంది ప్రజలు తమ గడియారాలను తమ మణికట్టుకు పట్టుకోకుండా జేబులో ఉంచుకునేవారు. దక్షిణాఫ్రికాలో రైతుల నిరసనల సమయంలో రిస్ట్‌బ్యాండ్‌లు ప్రాచుర్యం పొందాయి. చాలా ఉన్నత కుటుంబాలు , అధికారులు ఈ మార్గాన్ని అనుసరించారు. ఇది ఇప్పుడు సాధారణ విషయంగా మారింది.


Astrology - Budh Gochar: శుక్ర రాశిలోకి బుధుడి ఎంట్రీ.. ఈ రాశుల వారికీ జాక్‌పాట్ త‌గిలిన‌ట్టే..

Astrology - Budh Gochar: నవగ్రహాల్లో బుద్ధికి, చదువు, ఆధ్యాత్మికతకు బుధుడు అధిపతి. అంతేకాదు నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలుగనున్నాయి.


Custard Apple Juice: సీతాఫలం జ్యూస్ ఇలా చేసుకోండి! ఆరోగ్యానికి ఎంతో మేలు

Custard Apple Juice: సీతాఫలం ఇది రుచికరమైన పోషకమైన పండు, దీని జ్యూస్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.


ఒక నెలపాటు ప్యాంటీలను లను ధరించకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

ఇన్నర్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొంతమందికి మాత్రం ఇన్నర్ లను వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఒక నెల పాటు వీటిని ధరించకపోతే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. లో దుస్తులను ధరించడం పరిశుభ్రతకు మంచిది. కానీ కొంతమందికి మాత్రం వీటిని ధరించే ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఇన్నర్ లను వేసుకోకపోతే ఏమౌతుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల ప్రకారం.. ఒక నెల పాటు లోదుస్తులను ధరించకపోవడం వల్ల ఏం...


చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి.. ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇస్తారంటే..?

Mrigasira Karthi 2024: మృగశిర కార్తె అనగానే అందరికీ గుర్తొచ్చేది చేప మందు ప్రసాదం. హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబ సభ్యులు ఏటా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ చేప మందు ప్రసాదం.. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ఎంతగానో పనికొస్తుందని ఏళ్లుగా వస్తున్న నమ్మకం. అయితే.. ఈసారి కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 8వ తేదీన మృగశిర ప్రవేశిస్తుండగా.. ఏర్పాట్లు...


ఏ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది?

ఏ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది?


Badam Milk: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సిన పానీయం.. ‘బాదం మిల్క్’

Badam Milk Benefits: బాదం పాలు బాదం పప్పు నుంచి తయారు చేయబడిన ఒక ప్రసిద్ధ పానీయం. ఇది పాలకు ఒక ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన జ్యూస్‌.


అనుకున్నది సాధించడంలో ఈ రాశుల తర్వాతే ఎవరైనా.. ఒక్కసారి కమిట్ అయితే వారి మాట వారే వినరు

జీవితంలో ఏదో సాధించాలని అందరికీ ఉంటుంది. గొప్ప స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అయితే కొందరు వాటిని అలా అనుకుని వదిలేస్తే.. మిగిలిన వారు ఆచరణలో పెడతారు. (ప్రతీకాత్మక చిత్రం) వారు తమ కలలను సాకారం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. తమ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఎదురయ్యే కష్టాలకు భయపడి కొందరు మార్గం మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తాము అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరని చెబుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. అవమానాలు ఎదరైనా వీరు తాము అనుకున్నది సాధించే తీరుతారు. ’నెవర్ గివప్‘ అనే పదం ఈ రాశుల వారికి సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే.. (ప్రతీకాత్మక చిత్రం) వృషభ రాశి వారు ఈ జాబితాలో ముందుంటారు. ఈ రాశివారికి పుట్టుకతోనే కష్టపడే తత్వం అలవడి ఉంటుంది. అదే సమయంలో వీరికి ఏదీ కూడా అంత సులభంగా దొరకదు. ప్రతి దానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా.. తమ పనిని మాత్రం ఆపరు. (ప్రతీకాత్మక చిత్రం) వృశ్చిక రాశి వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మిగతా రాశుల వారిలా కాకుండా ఈ రాశుల వారు తమ జీవితంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉంటారు. వీరికి సమస్యలను ఎదుర్కొవడం అంటే వీరికి చాలా సరదా. వీరు తమ లక్ష్యానికి చేరుకోవడంతో ఆగిపోరు. తమకు నచ్చిన వారి లక్ష్యాలను సాధించడంలో సాయం చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) నెవర్ గివప్ అనే పదానికి కన్య రాశి వారు మంచి ఉదాహరణ. వీరు తమ లక్ష్యాన్ని మొదటి ప్రయత్నంలోనే చేరుకోలేరు. ఓటమి ఎదురైనా.. ఇంకోసారి ప్రయత్నిద్దాం అంటూ తమ టార్గెట్ ను చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరు ప్రతి సమస్యను ఒక పజిల్ లా భావిస్తూ దానికి సమాధానాన్ని కనిపెడుతూ ముందుకు వెళ్తారు. (ప్రతీకాత్మక చిత్రం) కర్కాటక రాశి వారికి తపన అనేది ఎక్కువగా ఉంటుంది. తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో వీరికి లక్ కూడా కలిసి వస్తోంది. ఉదాహరణకు వీరు తమ ఇంటికి సైకిల్ పై వెళ్తున్నారనుకోండి. మార్గం మధ్యలో వీరు అలసిపోతారు. ఇక సైకిల్ తొక్కడం తన వల్ల కాదనుకునే సమయంలో.. వీరికి స్లోప్ కనిపిస్తుంది. అంతే తొక్కకుండా కూడా సైకిల్ రయ్ మని దూసుకెళ్తోంది. అదే విధంగా వీరు తమ లక్ష్యాలను చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) సింహరాశి వారు ప్రతి పనిని కూడా పక్కా ప్రణాళికతో ఆరంభిస్తారు. తాము ఒక పనిని చేసేటప్పుడు మరో దాని గురించి ఆలోచించరు. తమ పని పూర్తయ్యాకే వేరే పని గురించి ఆలోచిస్తారు. ఇఖ పనిలో ఆటంకాలు ఎదురైనా.. వాటిని పరిష్కరించి ముందుకు వెళ్లే సామర్థ్యం ఈ రాశి వారి సొంతం. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


సింగిల్ పీస్ డ్రెస్సులో దీప్తి సునైనా హాట్ ఫోటోషూట్

యూట్యూబర్, బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా సోషల్ మీడియాలో కుర్రాళ్ల చూపులకు వల వేస్తోంది. కవ్వించే విధంగా డ్రెస్‌లు వేసుకునే హాట్ హాట్ పోజులిస్తూ ఫోటోషూట్ చేస్తోంది. రీసెంట్ గా అమ్మడి షేర్ చేసిన పిక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.(Photo:Instagram) బ్లాక్ కలర్ సింగిల్ పీస్ డ్రెస్సులో క్లీవేజ్ పార్ట్ కనిపించేలా స్లీవ్ లెస్ మోడ్రన్ ఔట్ ఫిట్ లో డిఫరెంట్ లైటింగ్ మధ్య పోటోషూట్ చేసింది. ఈఫోటోల్లో దీప్తిసునైనా మరింత గ్లామర్ గా క్యూట్ గా కనిపిస్తోంది.(Photo:Instagram) డిఫరెంట్ షేడ్స్ ఉన్న లైటింగ్ లో ఫోటోలు దిగిన దీప్తి సునైనా తనలోని గ్లామర్ షేడ్స్ బయటపెట్టడమే కాకుండా వై దిస్ కొలవెరి డి అంటూ కామెంట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.(Photo:Instagram) లూజ్ హెయిర్ తో బటర్ ఫ్లై డిజైన్డ్ లైటింగ్ లో దీప్తి సునైనా మరింత క్యూట్ గా కనిపించడంతో కుర్రాళ్లు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా దీపు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.జస్ట్ ఇమాజిన్ యువర్ అరోమా అంటూ కామెంట్ పెట్టాడు. (Photo:Instagram) చూడటానికి కాలేజీ అమ్మాయిలా కనిపించే దీప్తి సునైనా ..సోషల్ మీడియాలో మాత్రం మసాలా సమోసాలా హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల మతిచెడగొడుతోంది. రీసెంట్‌గా షేర్ చేసిన ట్రెడిషనల్ పిక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.(Photo:Instagram) పరశించిపోతూ స్మైలీ లుక్స్‌తో ఫోటోషూట్ చేసింది దీప్తి సునైనా. ఈ అమ్మాయి గ్లామర్ చూసి నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. గంటల వ్యవధిలోనే లక్షన్నర లైక్‌లు వచ్చాయి. అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.(Photo:Instagram) రీసెంట్‌గా షేర్ చేసిన దీప్తి సునైనా పిక్స్‌కి కాంప్లిమెంట్స్‌తో పాటు కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈసారి పట్టుచీరలో అలంకరించుకున్న ముద్దుగుమ్మను ప్రెట్టీ, అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు . (Photo:Instagram) సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ముద్దుగుమ్మలకు కష్టపడాల్సిన పనిలేదు. తమ అంద, చందాలను ఒలకబోస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ ఒకటి చేసి ఆ ఫోటోలను షేర్ చేస్తే చాలు..క్రేజ్‌తో పాటు ..ఫ్యాన్‌ ఫాలోయింగ్ దానంతటికి అదే పెరుగుతుంది. బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా పొజిషన్‌ కూడా అలాగే మారిపోయింది. (Photo:Instagram) దీప్తి సునైనా రీసెంట్ గా చిలక అనే సాంగ్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో కూడా రన్ అవుతోంది. తెలుగమ్మాయిగా ఉండి ..సినిమాల్లో కాకుండా వెబ్ సిరీస్, యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.(Photo:Instagram) అమ్మో అమ్మాయేనా ..ఎల్లోరా శిల్మమా అంటూ మరో నెటిజన్ సినిమాలో పాటతో దీప్తి సునైనా అందాన్ని వర్ణిస్తూ కామెంట్ చేశాడు. దీపమ్మ ఐ లవ్ యు అంటో మరొక అభిమాని తన ప్రేమను చాటుకుంటున్నాడు.(Photo:Instagram) ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్‌కి కూడా ఉండనంత క్రేజ్ ఈ తెలుగమ్మాయి సంపాదించుకుంది. అందుకే సోషల్ మీడియా క్వీన్‌గా..గ్లామర్ బ్యూటీగా కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. శరీరంలోని లవ్లీ స్పాట్స్‌ చూపిస్తూ మతిచెడగొడుతోంది.(Photo:Instagram) యూట్యూబర్ గానే కాకుండా పబ్లిక్ ఫిగర్ గా సోషల్ మీడియాలో తన అప్డేట్స్ షేర్ చేసుకునే దీప్తి సునైనా సినిమాల్లో నటించడానికి ఎందుకు ఆసక్తి చూడపటం లేదో అర్దం కావడం లేదు. అయితే వస్తే గిస్తే హీరోయిన్ ఛాన్సు కోసమే ఎదురుచూస్తోందని ఆమె ఫాలోవర్స్ గుసగుసలాడుతున్నారు..(Photo:Instagram)


షుగర్ పేషెంట్స్ కూడా మామిడి పండు తినొచ్చు.. ఎలానో తెలుసా?

షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి భయం లేకుండా మామిడి పండు తినవచ్చట. ఈ హ్యాక్స్ తో మీ షుగర్ లెవల్స్ పెరగకుండా కూడా ఉంటాయట. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం... ఎండాకాలం కోసం ఎక్కువ మంది ఎదురుచూసేది కేవలం మామిడి పండు తినడం కోసమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే... మామిడి పండు కేవలం మనకు సమ్మర్ లో మాత్రమే దొరకుతుంది. మ్యాంగో లవర్స్.. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా..? వాటిని తిందామా అని అనుకుంటారు. అయితే... ఈ పండు తినాలనే ఇష్టం,...


సంక్రాంతి పండగ సమయంలో వెరీ ఫేమస్.. వీళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..

డూడూ బసవన్న ఇది అందరికీ తెలిసిన పేరే. చాలా వరకు సంక్రాంతి సందర్భంలో కనిపించేవి ఇవే. అయితే మామూలు సమయంలో ఇవి ఎలా ఉంటాయనేది చాలామందికి తెలియదు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో సన్నాయి, మృదంగం వాయిస్తూ తిరిగే ఇద్దరు వ్యక్తులు, బసవన్నకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. సంక్రాంతి వస్తుండగానే దాదాపు నెల రోజులు ముందే అన్ని ప్రాంతాల్లోనూ ఈ బసవన్నలు బయలుదేరుతారు.ఇద్దరు మనుషులతో డూడూ బసవన్న అనే గంగిరెద్దు చక్కగా బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఆడుతూ ఉంటుంది. మరి...


Walking Without Footwear : కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు.. ఎందుకని ఆలోచించారా?

Walking Without Footwear Benefits : తెలుగు వాళ్లలో కూడా కొందరు చెప్పులు లేకుండా నడవటం చూసి ఉంటారు. ఇలా నడిచేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ పద్ధతి ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటుంది.


Honey and Aloe Vera Gel : ముఖం, మెడపై ఒక వారంపాటు తేనె, కలబంద జెల్ రాస్తే మెరిసిపోతారు

Honey and Aloe Vera Gel In Telugu : చర్మాన్ని మెరిసేలా చేసేందుకు రసాయన ఉత్పత్తులు వాడకండి. సహజ పదార్థాలు మిమ్మల్ని మెరిసేలా చేస్తాయి. అందులో తేనె, కలబంద జెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.


Your Weekly Horoscopes:ఓ రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉండబోతోంది

Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం 19-5-24 నుంచి 25-5-24 వరకూ వార ఫలాలు మేషం (అశ్విని భరణి కృత్తిక 1) నామ నక్షత్రాలు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9 శుభవార్తలు వింటారు.సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది.ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.బంధుమిత్రులతో...


Astrology: 41 రోజుల పాటు ఈ 3 రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా..!

Astrology: మేషరాశి కుజుడుకు స్వస్థానం. ప్రస్తుతం నవగ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడైన అంగారకుడు జూన్ 1 తేదిన మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అది జూలై 12 వరకు దాదాపు 41 రోజుల పాటు ఆ రాశిలో సంచరించడం వలన మేషం సహా ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జీవితం సాగిపోతుంది.


కొత్తగా పెళ్ళి చేసుకున్నారా.. ఈ 4 ఫాలో అవ్వండి..

పెళ్ళి అనేది చాలా మంది జీవితంలో మధుర ఘట్టం. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు ఫాలో అవ్వాలి.


ఉదయం, సాయింత్ర సమయాల్లో సూర్యుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడు.. కారణం మీకు తెలుసా...?

సూర్యాస్తమయం మరియు ఉదయించే సూర్యుడిని చూడటానికి ప్రజలు గుమిగూడారు. గులాబీ, ఎరుపు రంగు సూర్యుడు మరియు దాని ఛాయలు చాలా అందమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. అయితే ఇతర సమయాల్లో పసుపు రంగులో, ప్రకాశవంతంగా కనిపించే సూర్యుడు ఉదయించినప్పుడు ఎరుపు, గులాబీ రంగులో ఎందుకు కనిపిస్తాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా మనం సూర్యుడిని నేరుగా చూడలేం.. అయితే అస్తమిస్తున్నప్పుడు లేదా ఉదయిస్తున్నప్పుడు మాత్రమే మనం సూర్యుడిని నేరుగా చూడగలం. నిజానికి దీని వెనుక సైన్స్ ఉంది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిరంతరం భూమి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, పగలు, రాత్రి పరిస్థితులు మరియు వాతావరణంలో వైవిధ్యం దీని కారణంగానే జరుగుతుంది. దీంతో పగటిపూట సూర్యుని రంగు భిన్నంగా ఉన్నప్పటికీ.. ఉదయం లేదా సాయంత్రం అస్తమించినప్పుడు ఎరుపు రంగులో కనిపిస్తుంది. వాస్తవానికి.. సూర్యకాంతి మారడానికి కారణం భూమి యొక్క వాతావరణం. కాబట్టి ముందుగా దాని గురించి తెలుసుకుందాం. భూమి వాతావరణంలో అనేక రకాల రాళ్ళు, వాయువులు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో సూర్యరశ్మిని మార్చడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సైన్స్ ప్రకారం సూర్యాస్తమయం మరియు సూర్యోదయం సమయంలో సూర్యకాంతి భూమి యొక్క వాతావరణం ద్వారా చెల్లాచెదురుగా ఉంటుంది. పగటిపూట సూర్యుడు ఆకాశం మధ్యలో కనిపిస్తాడు.. కాబట్టి దాని కాంతి వ్యాపించదు. అందుకే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో భూమి యొక్క వాతావరణం ఎరుపు రంగులో కనిపిస్తుంది.


జుట్టుకి నూనె రాసి రాత్రంతా అలానే ఉంటే జుట్టు పెరుగుతుందా..

ఆరోగ్యకరమైన జుట్టుకి నూనె చాలా ముఖ్యం. మరి ఈ నూనె ఎప్పుడు రాస్తే మంచిదో తెలుసుకోండి.