TODAY PANCHANGAM:నేడు ఉదయాన్నే పనులు మొదలుపెట్టకండి..!

తెలుగు పంచాంగం ప్రకారం.. 23 ఏప్రిల్ 2024 మంగళ వారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

                                                                 

తేది :- 23ఏప్రిల్  2024

శ్రీ క్రోథి నామ సంవత్సరం

ఉత్తరాయణం

వసంత ఋతువు

చైత్ర మాసం

శుక్ల పక్షం

మంగళవారం

తిథి :-  పూర్ణిమ తె. 04:19ని॥ వరకు

నక్షత్రం :- చిత్త  రాత్రి 09:52ని॥ వరకు

యోగం:- వ్రజ్రం తె. 04:27ని॥ వరకు

కరణం:- విష్టి(భద్ర) ప॥ 03:30బవ తె.04:19ని॥ వరకు

వర్జ్యం:- ఉ.శే 06:05ని॥వరకు తదుపరి తె.03:54ని॥ల05:38ని॥వరకు

అమృత ఘడియలు:-  ప॥02:50ని॥ల04:036ని॥వరకు

దుర్ముహూర్తం: ఉ॥ 08:13ని॥ల 09:03 ని॥వరకు  తిరిగి రా.10:49 ని॥ల11:35 ని॥వరకు

రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు

యమగండం:- ఉ॥.9.00. ని॥ల10:30 ని॥వరకు

సూర్యోదయం :- 5:43 ని॥ లకు

సూర్యాస్తమయం:- 6:13 ని॥ లకు

2024-04-22T23:48:30Z dg43tfdfdgfd