WASHING MACHINE PRICE CUT: ఫ్లిఫ్‌కార్ట్‌లో 7కేజీ కొత్త వాషింగ్‌ మెషిన్‌ రూ.1,200కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Whirlpool 7 kg 5 Star Washing Machine Price Cut: ప్రస్తుతం చాలా మంది అతి తక్కువ ధరలో లభించే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన వాషింగ్‌ మెషిన్స్‌ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్‌ కంపెనీలు కూడా ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌తో చౌక ధరల్లో విడుదల చేస్తున్నాయి. ఇలాంటి వాషింగ్‌ మెషిన్స్‌ను ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ సాధారణ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరలోనే విక్రయిస్తోంది. మీరు కూడా ఎప్పటి నుంచి మంచి వాషింగ్‌ కొనుగోలు చేయాలని ఫ్లాన్‌ చేస్కున్నారా? అయితే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌ వర్ల్పూల్ ఇటీవలే లాంచ్‌ చేసిన వాషింగ్ మెషిన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సెవింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా డెడ్‌ చీప్‌గా లభిస్తోంది. 

ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న బిగ్‌ సెవింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా వర్ల్పూల్ 7కేజీ (Whirlpool 7 kg 5 Star) వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర MRP రూ.13,550 కాగా ఇప్పుడు కేవలం రూ.13,000కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా దీనిపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ మూడు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు 7 సామర్థ్యాలతో అందుబాటులో ఉంది. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిఫ్‌కార్ట్‌లో వర్ల్పూల్ 7కేజీ (Whirlpool 7 kg 5 Star) వాషింగ్‌ మెషిన్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ (Flipkart Axis) క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు SBI బ్యాంక్‌ క్రెడిట్‌తో ఈ వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేసే క్రమంలో పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1,200 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించి కూడా తగ్గింపు పొందవచ్చు. అయితే అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ వాషింగ్‌ మెషిన్‌ను కేవలం రూ. 11,800కే పొందవచ్చు.   

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

టాప్‌ 10 ఫీచర్స్‌:

డైరెక్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ

యాంటీ-బ్యాక్టీరియల్ టర్బో వాష్

6 సెన్స్ వాష్ టెక్నాలజీ

స్టెయిన్‌ గుర్తింపు

డిజిటల్ డిస్‌ప్లే

వాష్ సైకిల్ సెట్టింగ్‌

డిలేడ్ స్టార్ట్

చైల్డ్ లాక్

చిన్న పిల్లలచే వాషింగ్ మెషిన్‌ను ఉపయోగించకుండా భద్రత ఫీచర్‌

ఆటోమేటిక్ ఫోమ్ డిస్పెన్సర్

మెరుగైన శుభ్రత, శక్తి సామర్థ్యం

స్టెయిన్‌ రిమూవ్ సోక్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-08T12:21:35Z dg43tfdfdgfd