Trending:


Horoscope: మే 15 రాశిఫలాలు.. వీరికి అన్నివైపుల నుంచి ధనప్రవాహం..

రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 15, 2024 బుధవారం)… రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)రోజులు మరింత అనుకూలంగా మారే అవకాశముంది. ఇటువంటి సమయంలో ఏ పని ప్రారం భించినా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బాగా అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. గ్రహబలం బాగా అను కూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా, సానుకూలంగా సాగిపో తాయి. ఉద్యోగంలో ఊహించని స్థిరత్వం లభిస్తుంది. ఆదాయ వృద్ధికి అవకాశముంది. ప్రధానమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, అనవసర ఖర్చులు కూడా పెరగడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగు తాయి. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫ లితాలనిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. ధన పరంగా కొద్దిగా ఒడిదుడుకులుంటాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశముంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకుంటారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)అదనపు ఆదాయ మార్గాలు మంచి ఫలితాలనిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవ హరించడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగి ఇబ్బంది పడతారు. అయితే, దీనివల్ల ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి. కొందరు స్వలాభానికి ఉపయోగించుకుంటారు. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరిపోవడం, సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబం ధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)కొన్ని వ్యవహారాలు, ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. అయితే, గ్రహాల అనుకూలత వల్ల రోజంతా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఉద్యోగంలో అధికారాలకు అండగా ఉండడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలా పాలు, లావాదేవీలు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం చాలా మంచిది. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా సాగిపోతాయి. బయటి వ్యవహా రాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాల మీద శ్రద్ధ పెడతారు. ఉద్యోగపరంగా బది లీకి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)శుభ గ్రహాల అనుకూలత వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా అదృష్టం పడుతుంది. అంచనాలకు మించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల వల్ల ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకూలతలు పెరుగుతాయి. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కానీ, శరీరానికి కాస్తంత విశ్రాంతినివ్వడం మంచిది. ఆర్థిక వ్యవహా రాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి కానీ, వీటి మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వివాదం చక్కబడుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)అనేక విషయాల్లో అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపరంగా, ఉద్యోగ పరంగా సమస్యలేవీ ఉండకపోవచ్చు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగు తుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారులకు, సహోద్యోగు లకు సహకారం అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు. తండ్రి కారణంగా ఆస్తి వివాదం ఒకటి సానుకూల పడు తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుకుంటారు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పిస్తా తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు

తినడానికి రుచికరంగా ఉండే పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిస్తా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ వివరించాం.


పొరపాటున కూడా ఈ 5 రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి.. అవేంటంటే..

మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుకోవాలి. ఎవరితోనూ పంచుకోకూడని ఆ రహస్యాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీ ప్లాన్: చాలా మంది వ్యక్తులు తమ ప్లాన్‌ ల గురించి ఫ్రెండ్స్ లేదా బంధువులు లేదా దగ్గరివాళ్లతో పంచుకుంటారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదంట. మీరు మీ ప్రణాళికపై నిశ్శబ్దంగా పని చేయాలి.. సానుకూల ఫలితాలతో ప్రజలకు సమాధానం ఇవ్వాలి. మీరు మీ ప్లాన్‌ను షేర్ చేసి, అందులో విఫలమైతే వ్యక్తులు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. మీ బలహీనత: మీ బలహీనత గురించి ఎవరికీ చెప్పకండి. మీరు మీ బలహీనత గురించి ఎవరికైనా చెబితే, వారు దానిని దుర్వినియోగం చేయవచ్చు. మీ బలహీనత గురించి ఎవరైనా తెలుసుకుని, మీకు వారితో మీకు మంచి సంబంధం లేకపోతే, వారు మీ బలహీనతను మీకు వ్యతిరేకంగా దుర్వినియోగం చేయవచ్చు. రహస్యం: ప్రతి ఒక్కరి జీవితంలో చాలా రహస్యాలు ఉంటాయి, వాటిని రహస్యంగా ఉంచాలి. కానీ భావోద్వేగాలతో ఊగిసలాడుతూ, తమ రహస్యాలను మరొకరితో పంచుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రజలు ఇలా చేయడం మానుకోవాలి. లేకుంటే మీరు ఏదో ఒక సందర్భంలో నవ్వులపాలవడం గ్యారెంటీ. వైఫల్యం: ప్రజలు తమ వైఫల్యాలను రహస్యంగా ఉంచాలి. తమ వైఫల్యాలను ఎవరితోనూ పంచుకోవడం మానుకోవాలి. మీ వైఫల్యం గురించి ఎవరికైనా తెలిస్తే, వారు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఆదాయం: ప్రజలు తమ ఆదాయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండాలి. తెలివైన వ్యక్తులు తమ ఆదాయాన్ని, దాని మూలాన్ని ఎవరితోనూ పంచుకోరు.


ఈ 6 కారణాల వల్లే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


చాణక్య నీతి ప్రకారం.. ఎవరు ఆరోగ్యంగా, ఎక్కువ కాలం బతుకుతారో తెలుసా?

గజిబిజీ లైఫ్ వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. కానీ దీనివల్ల లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఒక వ్యక్తి ఏం చేస్తే ఆరోగ్యంగా, ఎక్కువ రోజులు బతకగలుగుతాడో చెప్పారు. ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితుల్లో ఒకరు. చాణక్యుడు తన చాణక్య నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలను చెప్పారు. వాటిలో ఒక వ్యక్తి ఎక్కువ రోజులు, ఆరోగ్యంగా బతకాలంటే ఏం చేయాలో కూడా ఉంది. చాణక్యుడు తన చాణక్య నీతిలో కొంతమంది...


డిగ్రీ చదివగానే వేట షురూ.. అందాలు దాచేదే లేదంటూ వ్యాపారవేత్త కూతురు హల్చల్..

నేటితరం అందాల భామలు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తమ అందాల సెగలు పోస్ట్ చేస్తూ యమ కిక్కిస్తున్నారు. అలాంటి ఓ బ్యూటీ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త కూతురైన ఈ చిన్నది.. అందాలకు అడ్డే వద్దంటూ తెగ హల్చల్ చేస్తోంది. జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీతో పట్టభద్రురాలై.. సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటారా..? ఆమెనే హాట్ హాట్ శ్రద్ధ దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. నిత్యం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా వెకేషన్ ట్రిప్ ఫొటోస్ వదిలి వేడి పుట్టించింది. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


Shani Jayanti 2024 జూన్ మాసంలో ఈ 3 రాశులపై శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు..! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...

Shani Jayanti 2024 వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని దేవుని ఆశీస్సులు ఉన్న రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో శని జయంతి సందర్భంగా కొన్ని రాశుల వారికి ఏలి నాటి శని దోషం నుంచి ఉపశమనం లభించనుంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు దొరికితే అమ్మాయిలకు పండగే.. మీ కోరికను బాగా తీర్చగలరు

Numerology Love Life: జ్యోతిష్యం లాగానే న్యూమరాలజీకి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. న్యూమరాలజీలో, ఒక వ్యక్తి మూల సంఖ్య లేదా నెంబర్ అతని పుట్టిన తేదీ ప్రకారం నిర్ణయించబడుతుంది. న్యూమరాలజీలో, ప్రతి వ్యక్తికి 01 నుండి 09 వరకు నెంబర్స్ కేటాయించబడ్డాయి. అన్ని సంఖ్యలు కొన్ని గ్రహాలచే ఆధిపత్యం చెలాయిస్తాయి, ఇది వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అనేక సంఖ్యలు మహిళలకు శుభప్రదంగా పరిగణించబడుతున్నప్పటికీ..అమ్మాయిలకు 4వ తేదీన జన్మించిన అబ్బాయిలు చాలా...


Rahu Transit 2023 To 2025: కీడు గ్రహమే 3 రాశుల వారికి మంచి చేయబోతోంది!

Rahu Transit 2023 To 2025: కీడు గ్రహమే 3 రాశుల వారికి మంచి చేయబోతోంది!


Lemon Juice Uses: నిమ్మరసంతో కిడ్నీలో రాళ్లు మాయం అవుతాయా? లాభాలు గురించి తెలుసుకోండి!

Lemon Juice Benefits In Telugu: నిమ్మరసం ఒక అద్భుతమైన పానీయం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కిడ్నీ స్టోన్స్‌ను కరిగించడంలో సహాయపడటమే కాకుండా, ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది.


చర్మ సౌందర్యాన్ని కాపాడే ఆహారాలు!

చర్మాన్ని అందంగా మార్చుకునేందుకు పోషకాహారం తినడం చాలా అవసరం. పోషకాహారం తినడంతో చర్మ కణాలు ఆరోగ్యంగా మారుతాయి. ముడతలు తగ్గుతాయి.


మానసిక దృఢత్వాన్ని పెంపొందించే మార్గాలు!

శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇలా మానసికంగా దృఢంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.


Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Godhuma Laddu: పిల్లలకు సాయంత్రం పూట ఒక గోధుమ పిండి లడ్డూను ఇలా చేసి ఇస్తే ఎన్నో పోషకాలు అందుతాయి. వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


వెల్లుల్లి తొక్కలను చెత్తలో పడేస్తున్నారా.. దీనితో కలిగే లాభాలు తెలిస్తే అలా చేయరు..!

చాలా పండ్లు మరియు కూరగాయలు ఒలిచినవి. కానీ ప్రతి తొక్కలో ఉండే చాలా గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. అదే విధంగా, ఉల్లిపాయ కుటుంబానికి చెందిన వేరు, వెల్లుల్లి యొక్క తొక్క కూడా శరీరానికి చాలా ప్రయోజనకరమైన ఉపయోగాలు కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. అందుకోసం ఆయుర్వేదంలో నిపుణుడైన కొల్హాపూర్‌కు చెందిన వైద్యుడు అనిల్ కుమార్ వైద్య ఈ మేరకు సమాచారం అందించారు. సాధారణంగా వెల్లుల్లి తొక్క ప్రతి ఇంట్లో చెత్త బుట్టలోకి వెళుతుంది. వెల్లుల్లి రెబ్బలు ఆహారాలకు రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు. కానీ దానితో పాటు లచ్చన్ బెరడు కూడా ఉపయోగించవచ్చు. ఈ వెల్లుల్లి తొక్కలో అనేక ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయని అనిల్ కుమార్ వైద్య చెప్పారు. అనేక ప్రయోజనకరమైన లక్షణాలు శాస్త్రీయ పరిశోధన ద్వారా నిరూపించబడిన వెల్లుల్లి వలె, వెల్లుల్లి పై తొక్క అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. వెల్లుల్లి తొక్కలో క్రిమినాశక మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. అందువల్ల పనికిరానిదిగా అనిపించే వెల్లుల్లి తొక్క ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వెల్లుల్లి బెరడును కాల్చి, దాని బూడిదను తీసి.. ఈ బూడిదను తేనెతో కలిపి మానని గాయంపై పూస్తే అది ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఏ రకమైన గాయం అయినా అంటే మాననిది అయినా, ఆ గాయం కూడా ఈ రెమెడీతో మానడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గొంతు సమస్యలు ఉన్నవారు. మీకు గొంతునొప్పి, జ్వరం లక్షణాలు ఉంటే, వెల్లుల్లి తొక్కతో పుక్కిలిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీనికి వెల్లుల్లి పీల్ టీ బాగా ఉపయోగపడుతుంది. ఈ టీని ప్రతిరోజూ తాగడం మంచిది. వెల్లుల్లి తొక్క జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరమైన ప్రయోజనాలను కలిగి ఉంది. వారానికోసారి షాంపూకి బదులు వెల్లుల్లి తొక్కల పొడిని నూనెతో కలిపి జుట్టుకు పట్టించి తర్వాత జుట్టును కడుక్కోవాలి. ఇది జుట్టు రాలడాన్ని నివారించడం ద్వారా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇంత ఉపయోగకరంగా ఉండే వెల్లుల్లి తొక్కలను చెత్తలో వేయడం బదులు.. దానిని సక్రమంగా ఉపయోగిస్తే మంచిది అంటున్నారు వైద్యులు. (గమనిక: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం వైద్యులు తెలిపిస సాధారణం సమాచారం మేరకు అందించింది.. ఆచరించే ముందు వైద్యులను సంప్రదించండి)


ఆస్తి పంపకాల కోసం తల్లి శవం వద్దే కొడుకు, కూతుళ్ల పంచాది

ఆస్తి పంపకాల కోసం తల్లి శవం వద్దే కొడుకు, కూతుళ్ల పంచాది రెండ్రోజులు ఫ్రీజర్​లోనే మృతదేహం ఆస్తి పంపకాలు పూర్తయ్యాక అంత్యక్రియలకు డబ్బుల్లేవన్న కొడుకు  ఖర్చులకు రూ.2 లక్షలు ఇచ్చిన తర్వాతే తల్లికి తలకొరివి సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో ఘటన నేరేడుచర్ల, వెలుగు : ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలను రెండ్రోజుల పాటు ఆపేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్ల...


Panchangam Today: నేటి పంచాంగం. మధ్యాహ్నం గండం

నేడు 2024 ఆదివారం, మే 19, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఇవాళ 5 గంటల 36 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి ఏకాదశి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ద్వాదశి.వారం: భానువాసరెనక్షత్రం: హస్త, రాత్రి 3 గంటల 14 నిమిషాల వరకూ ఉంది. తర్వాత చిత్త్ర.యోగం: వజ్ర, ఉదయం 11 గంటల 21 నిమిషాల వరకూ ఉంది. తర్వాత సిద్ధికరణం: భద్ర, ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ, రాత్రి 2 గంటల 51 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బాలవ. అమృతకాలం రాత్రి 8 గంటల 31 నిమిషాల నుంచి 10 గంటల 19 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 55 నిమిషాల నుంచి 5 గంటల 47 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 9 గంటల 46 నిమిషాల నుంచి, 11 గంటల 34 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


ఇంట్లో వెండి వస్తువులను ఎక్కడ పెట్టాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే పెట్టాలి. అప్పుడే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వెండి వస్తువులను కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలి. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోని ప్రతి వస్తువును ఏ దిశలో ఉంచాలి? ఏ ప్రదేశంలో పెట్టాలో వాస్తు శాస్త్రం వివరంగా చెప్తుంది. వాస్తు ప్రకారం.. వస్తువు ఒక నిర్దిష్ట లోహంతో తయారు చేయబడితే.. దానిని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం...


అవేర్ నెస్ : నేచురల్​ బొటాక్స్​!

అవేర్ నెస్ : నేచురల్​ బొటాక్స్​! బొటాక్స్​​ను కండరాలకు సంబంధించిన డిజార్డర్స్​, మైగ్రెయిన్స్​, చెమటలను తగ్గించడానికి వైద్యంలో వాడే మెథడ్​. అదే అందం విషయానికి వస్తే ముఖం చర్మం మీద ముడతలు, గీతలు తగ్గించేందుకు వాడుతున్నారు. అందం కోసం బొటాక్స్​ వాడడం అనే విషయం మీద ఇప్పటికీ ఎన్నో వాదనలు నడుస్తూనే ఉన్నాయి​. అయితే ముఖ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకునేం...


పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది పచ్చి ఉల్లిపాయలను బాగా తింటుంటారు. నిజానికి ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ పదేపదే పచ్చిఉల్లిపాయల్ని ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. ఇది వేడి, ఎండల నుంచి రక్షించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహయాపడుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఉల్లిపాయలు కూడా బాగా సహాయపడతాయి. ఉల్లిపాయల్ని బిర్యానిలో, సలాడ్, మజ్జిగ వంటి ఎన్నో...


కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..

కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు.. కొబ్బరి చక్కెర, కొబ్బరి పామ్ షుగర్ లేదా కొబ్బరి బ్లోసమ్ షుగర్ అని కూడా పిలుస్తారు, ఇది కొబ్బరి తాటి చెట్ల పూల మొగ్గల రసం నుండి తయారైన సహజ స్వీటెనర్. కొబ్బరి చక్కెర ఇతర రకాల చక్కెరల ఉత్పత్తిని పోలి ఉంటుంది, అయితే ఇది తక్కువ ప్రాసెసింగ్‌ తో తయారవుతుంది.  ఇది తేలికపాటి కారామెల...


Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

Parenting Tips In Telugu : పుట్టిన తర్వాత బిడ్డకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.


ఫాల్సా జ్యూస్ తాగితే అందం రెట్టింపు.. అనేక లాభాలు!

ఫాల్సా పండుతో తయారుచేసిన జ్యూస్ తాగడం ద్వారా చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. అలాగే అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం.


ఈ విషయాలను ఎవరికీ చెప్పొద్దు!

కొన్ని విషయాలను మనం ఎవరితోనూ షేర్‌ చేసుకోకూడదు. వాటిని సీక్రెట్‌గా మన చెంతనే ఉంచుకుంటే మానసికంగా దృఢంగా ఉండవచ్చు. భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు రావు.


Saturn Retrograde: జూన్‌ 30 నుంచి ఈ రాశులవారికి గుడ్‌ లక్‌ స్టార్ట్‌ కాబోతోంది!

Shani Vakri - Saturn Retrograde : జూన్‌ 30న కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశితో పాటు ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా..?

ఈ కూల్ డ్రింక్స్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ కూల్ డ్రింక్స్ లో ఉండే సోడా కారణంగా ఇలా జరుగుతుందని వారు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. ఎవరి నోట విన్నా అదే సమస్య. తాము ఎంత ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, నూనెలు వాడుతున్నా కూడా జుట్టురాలిపోతుందని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే...అలా జుట్టురాలిపోపవడానికి మీరు తాగే కూల్ డ్రింక్స్ కూడా ఒక కారణం అని మీరు...


Interesting: ప్రపంచంలోనే మొదటి దోశ ఎక్కడ తయారు చేశారో తెలుసా.. దోశ చరిత్ర ఇదే..

దక్షిణ భారత వంటకాల్లో ఎక్కువగా ప్రజలు ఇష్టపడేది దోశ. ఉదయం లేవగానే టిఫిన్ కు ఎక్కువగా దీనినే కోరుకుంటారు. స్పెషల్ దోశ, ప్లేన్ దోశ, మసాలా దోశ.. ఇలా పలు రకాలుగా దోశల్లో రకాలు ఉంటాయి. దీనిని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంతో తింటారు. ఈ రోజు మీరు ప్రతి వీధి, కూడలిలో దీనిని విక్రయించబడటం చూస్తూ ఉంటారు. తోపుడు బండి వాడు దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు తమ మెనూ లో దీనికి కచ్చితంగా చేర్చాల్సిందే. అయితే ఈ ప్రత్యేక వంటకం గురించి ఈ రోజు మీకు తెలియజేయబోతున్నాం.. దాని చరిత్ర గురించి మీరు ఇక్కడ తెలుసుకోండి. దోశ గురించిన మొదటి ప్రస్తావన తమిళనాడులోని 8వ శతాబ్దపు నిఘంటువులో కనుగొనబడింది. కన్నడ సాహిత్యంలో దోశ యొక్క మొదటి ప్రస్తావన ఒక శతాబ్దం తరువాత కనుగొనబడింది. అయితే.. 10వ శతాబ్దంలో దోశను కంజం అనే మరో పేరుతో కూడా ప్రస్తావించారు. చరిత్ర పుటలతో పాటు దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో కూడా ఈ వంటకం కనిపిస్తుంది. తమిళనాడులోని కొన్ని దేవాలయాలలో 16వ శతాబ్దానికి చెందిన అనేక శాసనాలలో కూడా దోశ ప్రస్తావన ఉందని చెబుతారు. తమిళనాడులో ఇడ్లీ , సాంబార్ తో పాటు..ఈ దోశ కూడా ఎంతో ఫేమస్ గా ఉంటుంది. ఇక తిరుపతి, శ్రీరంగం, కాంచీపురంలోని విష్ణు ఆలయాల్లోని శాసనాలు కూడా స్వామికి దోశలు సమర్పించడానికి డబ్బును విరాళంగా ఇచ్చే ఆచారం అప్పట్లో ప్రబలంగా ఉందని.. దీనిని దోశపడి అని పిలిచేవారు. కొంతమంది చరిత్రకారులు దోశ యొక్క మొదటి ప్రస్తావన 5వ శతాబ్దంలో కనుగొనబడిందని నమ్ముతారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఆ సమయంలో కర్ణాటకలోని ఉద్పి దేవాలయం చుట్టూ ఉన్న వీధులు ఎక్కువగా దోశ కోసం ప్రసిద్ధి చెందాయి. కాగా.. మైసూర్ మహారాజా వడయార్ కారణంగా మసాలా దోశ ఉనికిలోకి వచ్చింది. ఒక సర్వే ప్రకారం.. ఫుడ్‌ డెలీవరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోశలను డెలివరీ చేసినట్లు తేలింది. అంతేగాదు ఒక నిమిషానికి 122 దోశలను బ్రేక్‌ ఫాస్ట్‌గా డెలీవరి చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దోశకు క్యాపిటల్‌గా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వంటి మహా నగరాలు నిలిచాయి. అక్కడ రోజుకి లక్షల్లో దోశ ఆర్డర్లు వస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మీరు దోశ చరిత్ర గురించి తెలుసుకున్నారు కదా.. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద దోశ గురించి మీకు తెలుసా..? మేము మీకు ఇక్కడ చెబుతాం.. వాస్తవానికి.. ఇటీవల MTR ఫుడ్స్ 123 అడుగుల పొడవైన దోశ వేసి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. ఇదే ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతి పెద్ద దోశగా ప్రసిద్ధికెక్కింది.


గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ: 20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు

గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ:  20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు సామాజిక బాధ్యతగా ఓటేశామంటున్న ఆదివాసీలు     ములుగు జిల్లా గిరిజనులను మెచ్చుకున్న ఎలక్షన్‌‌‌‌ ఆఫీసర్లు జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: వాళ్లంతా సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఓ గుట్టపైన నివసిస్తుంటారు. వీరికి పక్కా ఇండ్లు లేవు.. కరెంట్‌‌‌‌ సౌకర్యం ఉండదు. ప్రతి నెల సర్కార...


Rice free from insects: బియ్యం తొందరగా పురుగులు పడుతున్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

Rice free from insects: బియ్యం తొందరగా పురుగులు పడుతున్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..


శని బాధల్ని తొలగించే ఐదు వస్తువులు.. వీటిని ఆంజనేయుడికి సమర్పించండి!

సనాతన హిందూ ధర్మంలో హనుమంతుడి ఆరాధనకు ప్రముఖ స్థానం ఉంది. మంగళవారం రామ భక్త హనుమాన్ కు అంకితం చేయబడిన రోజు. హనుమంతుడిని నిత్యం పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయి. సానుకూల ఫలితాలు లభిస్తాయి. కుటంబంలో సుఖ సంతోషాలు వెల్లవిరుస్తాయి. (Image Credit : Canva) హిందూమతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగబలిని ఆరాధిస్తే.. తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అయితే.. ఈ రోజు ఈ వస్తువుల్ని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదు. మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి. శని బాధలు కూడా తొలిగిపోతాయి. హిందూమతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగబలిని ఆరాధిస్తే.. తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అయితే.. ఈ రోజు ఈ వస్తువుల్ని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదు. మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి. శని బాధలు కూడా తొలిగిపోతాయి. (Image Credit : Canva) జిలేబీ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు మంగళవారం నాడు హనుమంతుడికి జిలేబీని సమర్పిస్తే.. మీకు ఆయన కరుణ దక్కుతుంది. హనుమాన్ సంతోషించి.. మీ ప్రతి కోరికను తీర్చే వరం ఇస్తాడు. ఈ పరిహారంతో.. అతను మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. కొబ్బరి కాయ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీరు హనుమాన్ జీకి కొబ్బరికాయను అర్పిస్తే.. ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కలవరపెట్టదు. కనీసం 11 మంగళవారాలు ఈ పరిహారం చేయండి. ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్లయితే.. మీ ఇల్లు మంత్రము మరియు తంత్రాల నుంచి రక్షించబడుతుంది. బెల్లం - శనగలు : హనుమంతుని గుడిలో బెల్లం- శనగలు ప్రసాదం అందించడం మీరు తరచుగా చూసి ఉంటారు. ఇలా చేయడం ద్వారా.. మంగళ దోషం ప్రభావం తగ్గుతుంది. బెల్లం- శనగలు ప్రసాదం అందించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. మీరు ప్రతి మంగళవారం, శనివారం ఈ ప్రసాదాన్ని అందించవచ్చు. ఇది మీ అనేక సమస్యలను తొలగిస్తుంది. (Image Credit : Canva) లవంగం, యాలకులు, వక్కలు : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారాల్లో లవంగాలు, యాలకులు, వక్కలు నైవేద్యంగా పెట్టడం వల్ల శనిదోషం తగ్గుతుంది. అంతే కాకుండా పచ్చి నూనె దీపంలో లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతుని హారతి చేస్తే ధనలాభం కలుగుతుంది. మీ కష్టాలన్నీ తీరుతాయి. (Image Credit : Canva) (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Cheese Omelette: చీజ్ ఆమ్లెట్‌.. టేస్ట్ అదరహో!

Cheese Omelette Recipe: చీజ్ ఆమ్లెట్‌లో పోషకాలు ఉంటాయి.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.


Gardening Tips: ఏ సమయంలో మొక్కలకు నీరు పోయాలో తెలుసా?

వేసవిలో మొక్కలన్నీ ఎండిపోవడం చాలా మందికి సమస్య. వేడి నుండి మొక్కలను రక్షించడానికి వారు ఎరువులు , నీరు రెండింటినీ కలుపుతారు, కానీ ఇప్పటికీ మొక్కలు మనుగడ సాగించవు. వాస్తవానికి, వేడి నుండి రక్షించడానికి వారు మధ్యాహ్నం కూడా మొక్కలకు నీరు పోస్తారు. వేడి నేలను చల్లగా ఉంచడానికి నీటిని జోడించడం అవసరమని వారు నమ్ముతారు. అయితే ఇక్కడే వారు పెద్ద తప్పు చేస్తున్నారు. నిజానికి, వేడి కాలంలో, మీరు మధ్యాహ్నం మొక్కలకు నీళ్ళు పోస్తే, అది మూలాలను , ఆకులను ఎక్కువగా...


Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Egg Kofta: కోడిగుడ్డుతో అనేక రకాల వంటకాలు చేయవచ్చు. వాటిల్లో ఎగ్ కోఫ్తా కూడా ఒకటి. దీన్ని స్నాక్స్ గా తినవచ్చు. శరీరానికి ఎంతో బలం.


టూల్స్ గాడ్జెట్స్ : మసాజర్‌‌‌‌

టూల్స్ గాడ్జెట్స్ : మసాజర్‌‌‌‌ కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుని పనులు చేసేవాళ్లకు మెడ, భుజం భాగంలో నొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు ఎవరైనా మసాజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ.. మరో మనిషితో పనిలేకుండా ఈ గాడ్జెట్‌‌ చక్కగా మసాజ్ చేసేస్తుంది. దీన్ని లైఫ్‌‌లాంగ్ అనే కంపెనీ మార్కెట్​లోకి తెచ్చింది. మెడ, భుజం భాగంలోని ఎనిమిది కండరాలను చాలా ఎఫెక్ట...


వంటకు మట్టి పాత్రలు ఎందుకు వాడాలో తెలుసా?

వంటకు మట్టి పాత్రలను వండటం ఎంతో ఆరోగ్యకరం. దీనివల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం.


ఎండాకాలంలో తాటి ముంజలను ఎందుకు తింటరో తెలుసా?

తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. దీన్ని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. నిజానికి ఎండకాలంలో తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? ఎండాకాలంలో మార్కెట్ లో రకరకాల పండ్లు దొరుకుతాయి. వీటిలో తాటి ముంజలు ఒకటి. నిజానికి తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. అందుకే చాలా మంది వీటిని ఈ కాలంలో బాగా తింటుంటారు. ఈ పండ్లు తాటి చెట్లకు కాస్తాయి. ఈ పండ్లను ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. దీని ఆకారం.. చూడటానికి స్నోబాల్ లాగా...


Rice For Long Time : బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండేందుకు చిట్కాలు

Rice For Long Time In Telugu : బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. చాలా సింపుల్ టిప్స్ పాటిస్తే తెల్లపురుగులు రాకుండా ఉంటాయి.


బెండకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

బెండకాయ కాస్త జిగురుగా ఉంటుంది. అందుకే బెండకాయ కూరను చాలా మంది తినరు. కానీ బెండకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే దీన్ని తినకుండా అస్సలు ఉండలేరు. బెండకాయ ఎన్నో పోషకాలున్న ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బెడకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ కూరగాయలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలతో పాటుగా...


పిల్లలకు మార్కులు తక్కువ వస్తే తిడుతున్నారా..? ఏం చేయాలో తెలుసా?

పిల్లలకు మార్కులు రాకపోతే పేరెంట్స్ ఏం చేయాలో నిపుణుల సలహా ద్వారా తెలుసుకుందాం.. తమ పిల్లలు మంచిగా ఉండాలని, మంచి మార్కులు సాధించాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. వాళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ... ఎప్పుడైనా పిల్లలు సరిగా మార్కులు తెచ్చుకోకపోయినా, పరీక్ష్లలో ఫెయిల్ అయినా పేరెంట్స్ కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కొందరు తిట్టేస్తూ ఉంటారు. కొట్టేస్తూ ఉంటారు. కానీ..నిజానికి పేరెంట్స్ అలా చేయవచ్చా..? పిల్లలకు మార్కులు రాకపోతే పేరెంట్స్ ఏం...


Goat Milk Benefits: మేకపాలలో ఉన్న లాభాలు తెలిస్తే.. ఆవు, గేదె పాలు తాగడం వెంటనే మానేస్తారు..

Goat Milk Benefits: సాధారణంగా ప్రతిరోజు మనం పాలు తాగుతాం అవి ఎక్కువ శాతం పాకెట్ పాలు ఆవు పాలు లేదా గేద పాలు తాగే అలవాటు ఉంటుంది అయితే మేకపాలు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి