అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు..

అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు..

అయోధ్యలో అద్భుతం జరిగింది.. శ్రీరామ నవమి రోజు.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. గర్భ గుడిలో కొలువైన బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకాయి.. సూర్య తిలకం ఆవిష్కృతం అయ్యింది.. 2024, ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం.. సరిగ్గా 12 గంటల 16 నిమిషాల నుంచి 12 గంటల 21 నిమిషాల మధ్య.. అయోధ్యలో ఈ అద్భుతం జరిగింది. ఈ దృష్యాన్ని చూసిన భక్తులు తరించిపోతున్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణం తర్వాత మొదటి సారి సూర్య తిలకం పై సూర్యకిరణాలు పడటంతో రామభక్తులు  ఎంతో ఆసక్తిగా ఈ ఘట్టాన్ని వీక్షించారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-17T07:29:34Z dg43tfdfdgfd