ఇంటికి అందమైన సోఫా కావాలా? ఇక్కడికొస్తే చాలు... మీకు నచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు

మీ ఇంట్లో హాల్‌ని సోఫాతో అందంగా మార్చాలి అనుకుంటున్నారా .. అయితే ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అడ్డగుంట పల్లి లో శంకర్ ఫర్నీచర్ లో కస్టమర్ కి నచ్చిన విధముగా మీరు ఎంచుకున్న సైజులో .. కోరుకున్న కలర్ లో బ్రాండెడ్ క్లాతింగ్ తో తయారీ చేసి ఇస్తున్నారు. అంతే కాకుండా వీరి వద్ద వేసవి లో చల్లటి గాలినిచ్చే కూలర్ లు కూడా తయారు చేస్తారు . ఇవి కూడా కస్టమర్ కి కోరుకున్న వేరియేషన్స్ బట్టి ఫిట్టింగ్ చేసి ఇస్తున్నారు. వీటి తో పాటు ఈ శంకర్ ఫర్నీచర్ షాప్ లో అల్మారి, డ్రెస్సింగ్ టేబుల్, బ్రాండెడ్ పరుపులు, పిల్లోస్, డబుల్ సింగిల్ బెడ్స్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ధరలు మాత్రం మీరు ఎంచుకున్న ప్రొడక్ట్ పై ఆధారపడి ఉంటుందని వారు తెలిపారు. ఇంకా ఈ ఫర్నీచర్ షాప్ లో సోఫాలు అలాగే కూలర్స్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెల్సుకుందాం.

మార్కెట్లో దొరికే రెడీమేడ్ వస్తువులకు మనం సొంతంగా తయారు చేయించుకునే వస్తువులకు చాలా తేడా ఉంటుంది. రెడీమేడ్ వస్తువులు తయారు అయ్యి ఉంటాయి మనకి నచ్చిన విధముగా చేయించలేము కానీ ఇక్కడ అలా కాదు మనకు ఎలా కావాలో అలాగే తయారీ చేసి ఇస్తారు. సోఫా తయారీలో బ్రాండెడ్ ప్లైవుడ్ అలాగే బ్రాండెడ్ క్లాత్ ఉపయోగిస్తూ తయారు చేస్తారు. వీరి వద్ద తయారు అయ్యే సోఫా ధరలు 15 వేల నుండి ప్రారంభం కాగా ..మీరు కోరుకున్న పరికరాలను బట్టి ధరలు నిర్ణయించబడతాయని నిర్వాహకుడు ప్రశాంత్ తెలిపారు .

60 గజాల స్థలంలో జస్ట్ రూ. 6 లక్షలకే లగ్జరీ ఇల్లు

---- Polls module would be displayed here ----

ఇక కూలర్ విషయానికి వస్తే వీరి రకరకాల బ్రాండెడ్ కూలర్ లభిస్తాయి. వీటిని విడివిడిగా స్పేర్ పార్ట్స్ అన్ని కొనుగోలు చేసి ఇక్కడ తయారుచేసి ఇస్తారు. కస్టమర్ నచ్చిన విధంగా కూడా కూలర్ ని ఫిట్ చేసి ఇస్తారు. ఇక్కడ కూలర్ ధరలు 2300 నుండి ప్రారంభం అవుతాయి. ఇక్కడ తయారయ్యే కూలర్లు చుట్టుపక్కల ఉన్న కూలర్ నిర్వహణ షాపులకు అలాగే కస్టమర్ కి కూడా ఇస్తారు.

మీ పిల్లలు ఇవి తింటూ ఉన్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్న డాక్టర్

శంకర్ ఫర్నిచర్ నిర్వాహకుడు ప్రశాంత్ మాట్లాడుతూ .. మా వద్ద తయారయ్యే సోఫాలు ,డ్రెస్సింగ్ టేబుల్స్ కూలర్ లకి సుమారు 8 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండే విధముగా తయారు చేయబడుతాయని తెలిపారు. చూశారుగా .. ఇది గోదావరిఖని తయారయ్యే శంకర్ ఫర్నీచర్ ఫ్యాక్టరీ వేరు గత కొన్నేళ్లుగా మార్కెట్లో ఉంటు కస్టమర్ ల వద్ద మంచి రేటింగ్ సంపాదిస్తూ విలువైన వస్తువులకు నమ్మకంగా ఇస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీకు నచ్చిన విధముగా సోఫాలు లేదా కూలర్స్ డ్రెస్సింగ్ టేబుల్ వంటిది ఆర్డర్ చేయాలనుకుంటే వెంటనే శంకర్ ఫర్నీచర్ వారిని సంప్రదించండి.

2024-03-29T09:46:03Z dg43tfdfdgfd