ఈ జెల్ రాస్తే జుట్టు మృదువుగా మారి పొడుగ్గా పెరుగుతుంది..

జుట్టు పెరగాలంటే కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వాలి. అందులో ఓ జెల్ కూడా హెల్ప్ చేస్తుంది. దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.

జుట్టు సమస్యల్ని దూరం చేసి పొడుగ్గా పెరిగేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంచి పెరిగేలా చేస్తుంది. అలాంటి ఓ జెల్ గురించి తెలుసుకోండి. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి, హ్యాపీగా దీనిని వాడొచ్చు. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. అవిసెలు..

అవిసెల్లో చాలా గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టు, చర్మానికి చాలా మంచిది. ఇంట్లోనే తయారు చేసిన ఈ జెల్‌తో జుట్టు స్ట్రాంగ్‌గా మారుతుంది. పొడుగ్గా పెరుగుతుంది.

పట్టులాంటి జుట్టుకోసం అరటిపండు మాస్క్..​ ​

అవిసెల్లోని గుణాలు..

అవిసెల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి. జుట్టు మూలాలని, చివర్లని కాపాడతాయి. ఇవి అవిసెలు జుట్టుకి సహజ కండీషనర్‌లా కాపాడుతుంది. దీని వల్ల జుట్టు డ్రైనెస్ వంటి సమస్య తగ్గుతుంది. దీని కారణంగా జుట్టు రాలడం, తెల్లబడడం వంటి సమస్యలు తగ్గుతాయి. ​Also Read : కాఫీ పౌడర్‌లో ఈ రెండు కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖం మెరుస్తుంది..

ఎలా ప్రిపేర్ చేయాలి?

ఈ జెల్‌ని తయారు చేయాలంటే ముందుగా రెండు గ్లాసుల నీటిలో రెండున్నర టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ అవసరం. దీనిని చిన్నమంటపై మరిగించాలి. ఇది చక్కని జెల్‌లా తయారవుతుంది. దీనిని ఫిల్టర్ చేసి తలకి మసాజ్ చేయాలి. ​Also Read : శనగపిండిలో వీటిని కలిపి ప్యాక్ వేస్తే ముఖం, చర్మం మెరిసిపోద్ది..

బెనిఫిట్స్..

ఈ జెల్ రాయడం వల్ల జుట్టు అందంగా, పొడుగ్గా పెరుగుతుంది. దీంతో జుట్టు కూడా స్ట్రాంగ్‌గా మారుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా అప్లై చేయాలి. దీని వల్ల జుట్టు మెరుస్తుంది. స్పా ట్రీట్‌మెంట్‌లా పనిచేస్తుంది. కాబట్టి దీనిని ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా జుట్టుకి అప్లై చేయొచ్చు. గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T07:01:35Z dg43tfdfdgfd