ఈ లాభాల కోసమైనా కచ్చితంగా దోసకాయ తినాల్సిందే..

సమ్మర్‌లో డైట్‌పై కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కచ్చితంగా హైడ్రేషన్ అందించాలి. దీంతో పోషకాలు అందుతున్నాయో లేదో చూసుకోవాలి. అలాంటి సమ్మర్ సీజనల్ ఫుడ్ గురించి తెలుసుకోండి.

రోజురోజుకి ఎండలు పెరుగుతున్నాయి. వేడి కారణంగా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు. అదే విధంగా, తగినంత పోషకాలు అందించాలి. సమ్మర్‌లో రోజూ దోసకాయ తినడం మంచిది. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి. ఎండాకాలంలో దోసకాయ తింటే అనేక లాభాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోండి. చల్లదనానికి..

వేడి వాతావరణంలో శరీరాన్ని లోపల్నుంచి కూడా చల్లబరచడం చాలా ముఖ్యం. హాట్ సీజన్ స్నాక్‌గా దోసకాయని తీసుకోవాలి. దోసకాయని తీసుకుంటే వేడిని తగ్గించాలి. గుండె జబ్బులని దూరం చేసుకోవడానికి చాలా మంచిది.

కుకుంబర్ ఫేస్‌ప్యాక్​ ​

జీర్ణక్రియకి మంచిది..

దోసకాయ జీర్ణక్రియకి మంచిది. ఇందులో వాటర్ కంటెంట్, ఫైబర్ జీర్ణక్రియని ఈజీ చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలకు కూడా దోసకాయ మంచిది. రోజూ సరైన మొత్తంలో దోసకాయ తినడానికి మంచిది. ​Also Read : Avocado : అవకాడో తింటే ఈ సమస్యలన్నీ దూరం..

హైడ్రేషన్..

సమ్మర్‌లో డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. దీన్ని దూరం చేసుకునేందుకు నీరు ఎక్కువగా తాగాలి. అదే విధంగా, దోసకాయని డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. దోసకాయ తింటే శరీర వేడి తగ్గి, జీవక్రియ మెరుగవుతుంది. ​Also Read : మీరు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే ఈ సమస్యలన్నీ దూరం.

ఎలక్ట్రోలైట్స్..

దోసకాయ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. పొటాషియం, మెగ్నీషియం, సోడియం లోపం ఉన్నవారు కచ్చితంగా వారి ఆహారంలో దోసకాయని యాడ్ చేసుకోవాలి. శరీరంలో సరైన హైడ్రేషన్‌ని నిర్వహించడానికి దోసకాయ చాలా మంచిది. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-18T07:12:54Z dg43tfdfdgfd