ఐరన్ లోపం ఉందా.. వీటిని తినండి..

ఐరన్, హిమోగ్లోబిన్‌ లోపంతో బాధపడేవారు కొన్ని ఫుడ్స్‌ని వారి డైట్‌లో చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకోండి.

బీట్‌రూట్, దానిమ్మ పండ్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుంది. ఈ ఫ్రూట్స్‌ని తీసుకుంటే ఐరన్, హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. బీట్‌రూట్, దానిమ్మ..

బీట్‌రూట్, దానిమ్మలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల బీట్‌రూట్‌లో 0.8 గ్రాముల ఐరన్, 100 గ్రాముల దానిమ్మలో 0.3 మిల్లీగ్రాముల ఐరన్ మాత్రమే ఉంటుంది. బీట్‌రూట్‌లో ఫైటోసైనిన్ అనే పదార్థం ఉంటుంది. దానిమ్మలో ఆంథోసైనిన్ కారణంగా ఎర్రగా ఉంటుంది. అయితే, బాడీలో ఐరన్ లోపం తగ్గుతుంది.

ఈ డ్రింక్ తాగితే రక్తం పడుతుంది..​ ​

బచ్చలికూర..

బచ్చలికూరలో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ​Also Read : జింక్ లోపం ఉన్నవారు ఈ ఫుడ్స్ తినడం మంచిది..

రెడ్ మీట్..

ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు రెడ్ మీట్ అవసరం. రెడ్‌మీట్‌లో ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

పప్పులు..

ఆకుకూరలు, పప్పుధాన్యాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్‌ పెంచుతుంది. కాబట్టి, పప్పులు తీసుకోవడం మంచిది. కాబట్టి, వారంలో రెండు రోజులైనా హ్యాపీగా వీటిని తీసుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T06:49:00Z dg43tfdfdgfd