Trending:


Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.


పిస్తా తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు

తినడానికి రుచికరంగా ఉండే పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిస్తా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ వివరించాం.


Malaika Arora హాట్ యోగా Look

భారతదేశం, May 17 -- Malaika Arora హాట్ యోగా Look


కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా..?

ఈ కూల్ డ్రింక్స్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ కూల్ డ్రింక్స్ లో ఉండే సోడా కారణంగా ఇలా జరుగుతుందని వారు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. ఎవరి నోట విన్నా అదే సమస్య. తాము ఎంత ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, నూనెలు వాడుతున్నా కూడా జుట్టురాలిపోతుందని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే...అలా జుట్టురాలిపోపవడానికి మీరు తాగే కూల్ డ్రింక్స్ కూడా ఒక కారణం అని మీరు...


రాశిఫలాలు (19/05/2024) ఈ రాశులవారికి నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి!

Daily Horoscope - రాశిఫలాలు (19-05-2024) మేషరాశి మీ ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. మీరు కార్యాలయంలో సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. విహారయాత్రలు ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వృషభ రాశి ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి....


రాత్రి 9 గంటల తర్వాత తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది రాత్రి 9, 10 దాటిన తర్వాతనే అన్నం తింటుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవును రాత్రి 9 గంటల తర్వాత తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు. ఉరుకుల పరుగుల జీవితంలో దీనికి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ కాలంలో సరిగ్గా తినడానికి కూడా సమయం లేనివారున్నారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కడుపు నిండా తినాలి. కంటినిండా నిద్రపోవాలి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది హెల్తీ ఫుడ్ ను తినలేకపోతున్నారు. అలాగే సరైన సమయాన్ని కూడా...


ఫాల్సా జ్యూస్ తాగితే అందం రెట్టింపు.. అనేక లాభాలు!

ఫాల్సా పండుతో తయారుచేసిన జ్యూస్ తాగడం ద్వారా చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. అలాగే అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం.


చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి

చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి కొంతమంది చాలా చలాకీగాఉంటారు. పంచ్​ లు వేస్తూ  హుషారుగా ఉంటారు.  బాడీ అంతా సన్నగా.. నాజుగ్గా ఉంటారు.  కాని చేతుల విషయంలో మాత్రం చాలాలావుగా ఉండి.. అటూ..ఇటూ కదపడానికి వారు పడే ఇబ్బంది అంతా కాదు.  స్పూన్​ తో ఆహారం తినాలన్నా ఆపసోపాలు పడతారు అలాంటి వారు కొన్ని వర్కౌట్స్ చేస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ...


కీర దోసను వాళ్లు మాత్రం అస్సలు తినకూడదట ఎందుకో తెలుసా?

ఈ కీరదోస లో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీనిని తినడం వల్ల.. బాడీ హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కీరదోసను కూడా కొందరు అస్సలు తినకూడదట. మరి... ఈ కీరదోసను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం... కీరదోస మార్కెట్లో సులభంగా లభించే కూరగాయ. ఇది చూడటానికి మనకు సాధారణంగానే కనిపించవచ్చు కానీ.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోస తినడం వల్ల... వేడి తగ్గుతుందని భావిస్తాం. ఈ కీరదోస లో నీటి శాతం...


మీ కంటిచూపుకు ఇదో అగ్నిపరీక్ష.. 8831 నెంబర్ల గుంపులో 8881ని కనిపెట్టండి

Optical illusion: ఆప్టికల్ ఇల్యూషన్ అనేది మీ ముందు ఉన్న వస్తువును కూడా చూడలేని విధంగా మిమ్మల్ని గందరగోళానికి గురిచేసే కంటికి పెట్టే పరీక్ష.అలాంటి దాగుడుమూతల ఆటను పూర్తి చేయడానికి మరోసారి మేము కొత్త పజిల్‌తో ముందుకు వచ్చాము. ఈ ఫోటోలో మీరు సంఖ్యల మధ్య వేరే సంఖ్యను కనుగొని కనుగొనాల్సి ఉంటుంది.ఈ ఛాలెంజ్ ను మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?ఫజిల్ పూర్తి చేయగలరా..అయితే మీరు ఇలాంటి పజిల్‌లను చాలానే చూసి ఉంటారు. ఒక వస్తువును మనం వెతికి అలసిపోయే...


Remove Sun Tan Instantly: నిమ్మ,పసుపు,శనగపిండి ఇంట్లోనే ఈజీగా ట్యాన్ రిమూవ్ చేసుకోండి..!

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం కాస్త చల్లగా ఉన్నా మళ్లీ ఎండలు మొదలయ్యాయి. ఉదయం నుంచి ఎండలు మండిపోతున్నాయి. చర్మం తీవ్రమైన వేడిలో కాలిపోతుంది. ముఖం, చేతులు , కాళ్ళపై నల్ల మచ్చలు. సన్ టాన్ తొలగించడానికి, చాలా మంది ప్రసిద్ధ సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు లేదా సెలూన్లో చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, అన్ని సౌందర్య సాధనాలు రసాయనాలను కలిగి ఉంటాయి. ఇంట్లో ఉన్న ట్యాన్‌ను త్వరితగతిన వదిలించుకోవడం కంటే, ఖర్చు నామమాత్రమే, పద్ధతి తెలుసుకోండి - నిమ్మరసం - నిమ్మకాయను సగానికి కోసి ఎండలో కాలిపోయిన చర్మంపై రుద్దండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. టాన్ వాడిపోతుంది. దోసకాయ రసం, నిమ్మరసం , రోజ్ వాటర్ - ఈ మూడు పదార్థాలను 1 టేబుల్ స్పూన్ తీసుకొని వాటిని కలపండి. తర్వాత సన్ బర్న్ అయిన చర్మంపై అప్లై చేయాలి. కాసేపు అలాగే ఉంచి కడిగేయాలి. మీరు చూస్తారు, టాన్ అదృశ్యమవుతుంది బేసన్ పసుపు - 2 టేబుల్ స్పూన్ల శెనగపిండిలో కొద్దిగా పసుపు, కొద్దిగా పాలు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపండి . సన్ బర్న్ అయిన ప్రదేశంలో రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. టాన్ పోయిందని మీరు చూస్తారు. కందిపప్పు, టొమాటోలు, కలబంద - ఒక టేబుల్ స్పూన్ పప్పును నీళ్లలో నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్ కలపండి. ఈ మిశ్రమాన్ని సన్ బర్న్ అయిన ప్రదేశంలో 30 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత కడిగేయండి. టాన్ పోయిందని మీరు చూస్తారు. పండిన బొప్పాయి తేనె - అరకప్పు పండిన బొప్పాయి తురుము, 1 టేబుల్ స్పూన్ తేనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని సన్ బర్న్ అయిన ప్రదేశంలో 30 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. పెరుగు టొమాటో – 1 టేబుల్ స్పూన్ పెరుగు 1 టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్ మిక్స్ చేసి సన్ బర్న్ అయిన ప్రదేశంలో అప్లై చేయండి. అరగంట అలాగే ఉంచి కడిగేయాలి. పసుపు పాలు - ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి సన్ బర్న్ అయిన ప్రదేశంలో అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేయండి. గంధం - ప్రతి రాత్రి గంధాన్ని పూసుకుని నిద్రించి, ఉదయాన్నే కడిగేయండి. టాన్ తప్పించుకునే మార్గాన్ని పొందదు, టాన్ తక్కువగా ఉంటుంది.


కీళ్లనొప్పులు దూరం చేసే కూరగాయలు!

కీళ్లను బలంగా మార్చి ఆర్థరైటిస్ రాకుండా చేయడంలో కొన్ని కూరగాయలు సహాయపడతాయి. అవేంటో చూద్దాం.


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 17 మే 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-17 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం శుక్రవారం తిథి:- నవమి ఉ॥ 9:06ని॥ వరకు నక్షత్రం:- పూ.ఫల్గుణీ రాత్రి 9:37 ని॥ వరకు యోగం:- వ్యాఘాతం ఉ॥ 10:08ని॥ వరకు కరణం:- కౌలవ ఉ॥09:06తైతుల రాత్రి 10:06 ని॥ వరకు వర్జ్యం:- అమృత ఘడియలు:- సా॥2:34 ని॥ల 4:26ని॥...


Chanakya Niti చాణక్యుని ప్రకారం, వివాహ బంధంలో విభేదాలు రాకూడదంటే.. ఈ తప్పులు చేయకండి...

Chanakya niti చాణక్య నీతి శాస్త్రం ప్రకారం, వివాహ జీవితంలో విభేదాలు రాకుండా.. మీ బంధం మరింత బలపడాలంటే కొన్ని తప్పులు పొరపాటున కూడా చేయకూడదు. అయితే సంతోషంగా ఉండేందుకు ఏం చేయాలో కూడా వివరించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


గరుడ పురాణం ప్రకారం... చనిపోయిన వాళ్ల బంగారం మనం వేసుకోవచ్చా...?

మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడటం మొదలౌతుందట. అది మీ ఆరోగ్యం నుంచి, ఆర్థిక పరిస్థితి వరకు మొత్తం ప్రభావితం చేస్తుంది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు చనిపోయినప్పుడు... వారి బంగారం, విలువైన వస్తువులను వారి పిల్లలు, వారసులు తీసుకుంటూ ఉంటారు. కొందరు ఆ బంగారాన్ని గుర్తుగా వాళ్లే ఉంచుకుంటారు. కొందరు మాత్రం.. అలా వేసుకోకూడదు అని.. ఆ బంగారాన్ని కరిగించి.. వేరే వస్తువు చేయించుకుంటూ ఉంటారు. కానీ.. ఇందులో ఏది నిజం. శాస్త్రాల ప్రకారం.. చనిపోయిన బంగారం వేరే...


Rice For Long Time : బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండేందుకు చిట్కాలు

Rice For Long Time In Telugu : బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. చాలా సింపుల్ టిప్స్ పాటిస్తే తెల్లపురుగులు రాకుండా ఉంటాయి.


Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క.. ఈ దిక్కున పొరపాటున కూడా పెట్టొద్దు..!

మనీ ప్లాంట్ ఇంటి ఆర్థిక స్థితికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆర్థిక లోటును అధిగమించడానికి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రజలు ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంటారు. కానీ దానిని తప్పు దిశలో ఉంచినట్లయితే, మీరు కూడా పేదలుగా మారవచ్చు. వాస్తు నిపుణుడు కెపి సింగ్ ప్రకారం, ఇంట్లో అమర్చిన మనీ ప్లాంట్ పెరిగేకొద్దీ, వ్యక్తి అభివృద్ధి చెందుతాడు. అందుకే మనీ ప్లాంట్ కాండం ఎప్పుడూ నేలను తాకకూడదు. దాని శాఖ కూలిపోతే ఆర్థికంగా నష్టపోతారు. మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే, దానిని ఎండిపోనివ్వండి. దాని ఆకులు ఎండిపోయినా లేదా పసుపు రంగులోకి మారితే, వెంటనే వాటిని తొలగించండి. ఎండిపోయిన మనీ ప్లాంట్ ఇంటికి దురదృష్టాన్ని తెస్తుంది. ఈశాన్య దిశలో మనీ ప్లాంట్‌ను నాటకూడదు. ఈ దిశలో మనీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనీ ప్లాంట్ నాటడానికి ఉత్తమ దిశ ఆగ్నేయం. ఈ దిశను గణేశుడి దిక్కుగా భావిస్తారు. ఈ దిశలో మనీ ప్లాంట్‌ను నాటడం వల్ల ఇంట్లో ఆనందం , శ్రేయస్సు లభిస్తుంది. లక్ష్మీ నివాసం ఉంది.


తల్లి కారణంగానే కుమారుడికి సంతానలేమి సమస్య.. ఆ జన్యు లోపంతోనే..?

పెళ్లై రెండు మూడేళ్లు గడిచిన తర్వాత పిల్లలు పుట్టకపోతే వారిలో ఏదో లోపం ఉన్నట్లు ఈ సమాజం చూస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయే కారణం అని నిందిస్తుంటారు. ఇక అత్తలు అయితే సంతానలేమికి కోడలే కారణం అంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. అయితే వారికి పిల్లలు పుట్టకపోవడానికి అత్తలే కారణం అవ్వొచ్చని, లోపం అబ్బాయిల్లోనే ఉండొచ్చని ఓ పరిశోధనలో తేలింది. తల్లిలో ఉండే లోపభూయిష్టు కారణంగానే మగవారిలో సంతానలేమి సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు తొలిసారిగా...


ఇంట్లోని ఈ పదార్థాలతోనే రాగి పాత్రల్ని చక్కగా మెరిపించండి..

రాగి పాత్రలని ఇంట్లో వాడడం చాలా మంచిదని చెబుతున్నారు. మరి వీటిని ఎప్పుడు కొత్తవాటిలా మెరిచేలా చేయాలంటే ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.


వంటకు మట్టి పాత్రలు ఎందుకు వాడాలో తెలుసా?

వంటకు మట్టి పాత్రలను వండటం ఎంతో ఆరోగ్యకరం. దీనివల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం.


Milk for Moisturizer: పాలను ఇలా వాడితే మీ ముఖం మిలమిలా మెరిసిపోతుంది..

Milk for Moisturiser: మాయిశ్చరైజింగ్‌ గుణాలు ఉన్న బ్యూటీ ఉత్పత్తులను వినియోగిస్తాం. అయితే, పాలను కూడా మాయిశ్చరైజింగ్ చేసుకోవడానికి వాడొచ్చు. ఇది సహజసిద్ధంగా మీ చర్మానికి మాయిశ్చర్‌ను అందిస్తుంది.


Mohini Ekadashi 2024 మోహిని ఏకాదశి వేళ ప్రత్యేక శుభ యోగాల వేళ ఈ పనులు చేస్తే సంపద పెరుగుతుంది..!

Mohini Ekadashi 2024 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శ్రీ విష్ణువు అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్మకం. ఈ సందర్భంగా మోహిని ఏకాదశి వేళ చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Godhuma Laddu: పిల్లలకు సాయంత్రం పూట ఒక గోధుమ పిండి లడ్డూను ఇలా చేసి ఇస్తే ఎన్నో పోషకాలు అందుతాయి. వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


Oats for Skin: ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే ముఖం మెరిసిపోతుంది..

Oats Pack : ఓట్స్, తేనెల మిశ్రమం చర్మానికి చాలా మంచిది. దీనిని రాయడం వల్ల మృతకణాలు పోయి చర్మం మెరుస్తుంది.


Pineapple Juice: పైనాపిల్ జ్యూస్.. నిమిషాల్లో తయారు చేయవచ్చు!

Pineapple Juice Recipe: పైనాపిల్ జ్యూస్ ఒక రుచికరమైన, పోషకమైన పానీయం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైనది. ఇది తాజా పైనాపిల్ ముక్కల నుంచి తయారు చేయబడుతుంది.


Horoscope: మే 15 రాశిఫలాలు.. వీరికి అన్నివైపుల నుంచి ధనప్రవాహం..

రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 15, 2024 బుధవారం)… రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)రోజులు మరింత అనుకూలంగా మారే అవకాశముంది. ఇటువంటి సమయంలో ఏ పని ప్రారం భించినా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బాగా అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. గ్రహబలం బాగా అను కూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా, సానుకూలంగా సాగిపో తాయి. ఉద్యోగంలో ఊహించని స్థిరత్వం లభిస్తుంది. ఆదాయ వృద్ధికి అవకాశముంది. ప్రధానమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, అనవసర ఖర్చులు కూడా పెరగడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగు తాయి. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫ లితాలనిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. ధన పరంగా కొద్దిగా ఒడిదుడుకులుంటాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశముంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకుంటారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)అదనపు ఆదాయ మార్గాలు మంచి ఫలితాలనిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవ హరించడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగి ఇబ్బంది పడతారు. అయితే, దీనివల్ల ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి. కొందరు స్వలాభానికి ఉపయోగించుకుంటారు. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరిపోవడం, సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబం ధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)కొన్ని వ్యవహారాలు, ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. అయితే, గ్రహాల అనుకూలత వల్ల రోజంతా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఉద్యోగంలో అధికారాలకు అండగా ఉండడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలా పాలు, లావాదేవీలు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం చాలా మంచిది. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా సాగిపోతాయి. బయటి వ్యవహా రాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాల మీద శ్రద్ధ పెడతారు. ఉద్యోగపరంగా బది లీకి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)శుభ గ్రహాల అనుకూలత వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా అదృష్టం పడుతుంది. అంచనాలకు మించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల వల్ల ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకూలతలు పెరుగుతాయి. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కానీ, శరీరానికి కాస్తంత విశ్రాంతినివ్వడం మంచిది. ఆర్థిక వ్యవహా రాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి కానీ, వీటి మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వివాదం చక్కబడుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)అనేక విషయాల్లో అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపరంగా, ఉద్యోగ పరంగా సమస్యలేవీ ఉండకపోవచ్చు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగు తుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారులకు, సహోద్యోగు లకు సహకారం అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు. తండ్రి కారణంగా ఆస్తి వివాదం ఒకటి సానుకూల పడు తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుకుంటారు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Personality Test: చేతి వేలి గోరు చూసి క్యారెక్టర్‌ కనిపెట్టొచ్చు! ఎలాగో తెలుసుకోండి?

Personality Test: సమాజంలో చాలా రకాల మనుషులు ఉంటారు. వారసత్వం, జన్యు ప్రభావం, పెరిగిన వాతావరణం, తదితర కారణాల వల్ల అందరి వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి. అయితే ఒకరి చేతి వేళ్లను చూసి, వారు ఎలాంటి వారో చెప్పవచ్చని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉందా! వేలి గోరు ఆకారాన్ని బట్టి ఏ లక్షణాలు, గుణాలను కలిగి ఉంటారనేది అంచనా వేయొచ్చని పర్సనాలిటీ టెస్ట్‌లో తేలింది. వేలి గోరు ఆకారం సాధారణంగా రెండు రకాలుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొడవాటి గోళ్లు కొందరికి ఉంటే,...


ఇంట్లో వెండి వస్తువులను ఎక్కడ పెట్టాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే పెట్టాలి. అప్పుడే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వెండి వస్తువులను కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలి. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోని ప్రతి వస్తువును ఏ దిశలో ఉంచాలి? ఏ ప్రదేశంలో పెట్టాలో వాస్తు శాస్త్రం వివరంగా చెప్తుంది. వాస్తు ప్రకారం.. వస్తువు ఒక నిర్దిష్ట లోహంతో తయారు చేయబడితే.. దానిని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం...