పార్టీకి డ్రెస్ కావాలా? ఇక్కడ డిజైన్స్ చూస్తే మీ మతిపోతుంది

విశాఖలో ఇండియన్, ఇండో వెస్ట్రన్, వెస్ట్రన్ మోడల్ డ్రెస్సులు అమ్మకాలు చేస్తున్నారు డ్రపరీస్ ఫ్యాషన్ స్టూడియో నిర్వాహకులు శాలిని నిరంజన్. 90100 81010 తమకు ఫోన్ లో ఆర్డర్ ఇస్తే మహిళలకు తమకు నచ్చిన విధంగా మోడరన్ డ్రెస్సులు ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. తమకు నచ్చిన మోడల్ డ్రెస్ చూపిస్తే తయారు చేసేస్తామని నిర్వాహకులు శాలిని నిరంజన్ తెలుపుతున్నారు.

ఇక్కడ గాగ్రా లెహంగా ఫ్రాక్స్ , రెడీమేడ్ బ్లౌజ్ , షర్ట్ మోడల్ డ్రెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అమ్మాయిలకు ఎప్పుడు వారు సైజు తగ్గట్టు డ్రెస్సులు సూట్ అవ్వవు. కానీ ఇక్కడ బాడీ సైజును బట్టి వారికి నచ్చిన విధంగా ఆర్డర్ ఇస్తే తయారు చేయడం జరుగుతుందని నిర్వాహకులు అంటున్నారు. వీరు వద్ద పెద్దవారికి చిన్నపిల్లలకి కూడా మంచి మోడల్ డ్రెస్సులు ఉన్నాయని తెలుపుతున్నారు.

టెన్త్ చదివారా? స్వయం ఉపాధి కోసం ఉచిత శిక్షణ, వసతి, భోజనం

పిల్లలకు 3వేల రూపాయలు నుండి 10 వేల రూపాయలు వరకు ధరల్లో డ్రెస్సులు ఉన్నాయని తెలుపుతున్నారు. పెద్దవారికి 8 వేల నుండి 80 వేల రూపాయలు వరకు కూడా ధర కలిగిన డ్రస్సులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. తమ వద్ద అధిక శాతం ఫ్యాషన్ షో కి వెళ్లిన వాళ్ళందరూ కూడా మంచి మంచి మోడల్ డ్రెస్సులు తీసుకువెళ్లడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు.

---- Polls module would be displayed here ----

Tirupati Trains: తిరుపతి వెళ్లేవారికి అలర్ట్... విజయవాడ, విశాఖ మీదుగా మరిన్ని స్పెషల్ ట్రైన్స్

ఎవరైనా ఫ్యాషన్ షోకు వెళ్లాలనుకుంటే మంచి మంచి మోడల్ డ్రెస్సులు తమ వద్ద ఉన్నాయని తెలుపుతున్నారు. అలాగే పెళ్లికి , రిసెప్షన్ కి మంచి మంచి మోడల్ డ్రెస్సులు ఉన్నాయని అంటున్నారు. బ్లౌజులు కూడా రెడీమేడ్ గా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆమె తెలియజేశారు. మీ చీరకు మంచి మ్యాచింగ్ బ్లౌజ్ ముందుగా చెప్పినట్లయితే తయారు చేసే అవడం జరుగుతుందని తెలిపారు. బీచ్ రోడ్డు లోని పాండురంగపురంలో ఈ ఫ్యాషన్ స్టూడియో వుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే తమ ఫ్యాషన్ స్టూడియోను సంప్రదించాలని తెలుపుతున్నారు.

2024-05-01T11:41:28Z dg43tfdfdgfd