Trending:


చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవచ్చా..?

. పిల్లలను ముఖం, పెదాలపై ముద్దు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ఆ పిల్లల ఆలనా , పాలనా చూసుకుంటూ ఇంట్లో వాళ్లు మురిసిపోతూ ఉంటారు. ఇక చిన్న పిల్లల అమాయకపు చూపులు, బోసి నవ్వులు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. వెంటనే వాళ్లని అలా చూడగానే ముద్దు వచ్చేస్తారు. ఆటోమెటిక్ గా పిల్లలను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది పెట్టేస్తూ ఉంటాం కూడా....


ఈ 6 కారణాల వల్లే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


మండుటెండల్లో వంటగదిలో వేడి తగ్గించి చల్లగా ఉంచే అద్భుత చిట్కాలు..

ఈ వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెట్టాయి. ప్రస్తుతం ఉపరితల ద్రోణి కారణంగా వాతావరణం కాస్త చల్లబడింది. అయితే టెంపరేచర్స్ మళ్లీ పెరగవచ్చు. ఈ హాట్ సీజన్‌లో ఇంటి లోపలి వాతావరణాన్ని చల్లగా ఉంచుకోవాలి. ముఖ్యంగా సమ్మర్‌లో వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొన్ని సింపుల్ మెయింటెనెస్స్ టిప్స్ పాటిస్తే వంటగదిలో వేడి తగ్గుతుంది. అవేంటో చూడండి.* ఓవెన్ వాడకం తగ్గించడంఓవెన్ నుంచి భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. అందుకే వేసవిలో కిచెన్‌లో...


ఈత చెట్టు నీరాతో చక్కెర తయారీ.. ఈ అమ్మాయి ఐడియా అదుర్స్..!!

తాటిచెట్టు నుంచి సేకరించిన కళ్ళుతో బెల్లం తయారు చేయడం చూశాం గతంలో.. అలానే ఈత చెట్టు నుంచి నీరాను సేకరించి చక్కెర తయారు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రియ నేరెళ్ల అనే అమ్మాయి. తాటి, ఈత, ఖర్జూర, చెట్లనుంచి కళ్ళు తీస్తారానేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే సూర్యోదయం కంటే ముందు సేకరిస్తే దాన్ని నీరాఅంటారు. పల్లెటూర్లో ఉండే వాళ్లకు నీరా గురించి అయితే ఎక్కువ తెలుస్తుంది.. కొత్త కుండ ఈత చెట్టుకు కట్టడం వల్ల ఈత కళ్ళు...


Venus Uday In Mithun: మిథునరాశిలో శుక్రుడు.. 3 రాశులు భారీ మొత్తంలో డబ్బును అందుకుంటారు..

వేద గ్రంధాల ప్రకారం, ఒక నిర్దిష్ట సమయం మినహా, ప్రతి గ్రహం యొక్క రాశి మారుతుంది, స్థానం మారడంతో, జీవితంలో పెద్ద మార్పు ఉంటుంది. ఇది ప్రపంచం , సమాజంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది సంపద , శ్రేయస్సు యొక్క దేవుడు శుక్రుడు వచ్చే జూన్‌లో ఉదయించబోతున్నాడు . ఫలితంగా మూడు రాశుల వారి జీవితాలపై పెను ప్రభావం చూపనుంది మొత్తానికి ఈసారి ఓ పెద్ద ఈవెంట్ జరగనుంది . మిథున రాశి వారికి శుక్రుడు ఉదయించడం చాలా మంచి ఫలితాలనిస్తుంది జాతక-జాతకాలకు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి . మీరు మునుపటి కంటే ఎక్కువ విజయాన్ని పొందుతారు, వివిధ పనులు లేదా ప్రణాళికలు ఈసారి విజయవంతమవుతాయి జీవిత భాగస్వామి వల్ల జీవితం గతం కంటే మెరుగ్గా ఉంటుంది . వివాహితులకు జీవితం మెరుగుపడుతుంది ప్రజలు డబ్బు ఆదా చేసుకోవచ్చు . తుల రాశి వారికి చాలా మంచి సమయం రాబోతోంది, శుక్రుడు ఉదయించడంలో గొప్ప లాభం ఉంటుంది, ఈ సంయోగం కుస్తి 9 వ ఇంట్లో ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి విజయం లభిస్తుంది స్థానికులు మతపరమైన శుభ కార్యాలలో గొప్ప విజయాన్ని పొందుతారు . సింహ రాశి వారు గొప్ప విజయాన్ని పొందుతారు మీరు విదేశీ పర్యటనలో గొప్ప విజయాన్ని పొందుతారు . ఆదాయం పెరుగుతుంది శుక్రుడు ఉదయించడం వల్ల స్థానికులు జీవితంలో గొప్ప విజయాన్ని పొందుతారు ఆదాయం లేదా లాభం ఇంట్లో విజయం వస్తుంది . ఈసారి గౌరవం పెరుగుతుంది స్థానికులు జీవితంలోని వివిధ అంశాలలో విజయం సాధిస్తారు పిల్లలకు సంబంధించి మరిన్ని శుభవార్తలు అందుతాయి . న్యూస్ 18 తెలుగు పైన పేర్కొన్న విషయాలను అంగీకరించడానికి బాధ్యత వహించదు లేదా దయచేసి మీ స్వంత తీర్పుతో నిర్ణయించండి.


పొట్టను తగ్గించే ఫ్యాట్స్ ఇవి..

శారీరక శ్రమ తగ్గితే బెల్లీ ఫ్యాట్ పెరగడం ప్రారంభమవుతుంది. కానీ నడుము చుట్టుకొలత పెరిగే ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. అయితే కొన్ని రకాల గింజలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే? బరువు తగ్గడానికి కొన్ని రకాల గింజలు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే? ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే బాదం పప్పును తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ ను తింటే...


పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?

ఆమె వయసు ఆరేళ్లే. కానీ ప్రతి సాయంత్రం ఆమె తన స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వచ్చినప్పుడు ఆమె ఒంటరిగా ఉండదు. పసిబిడ్డ అయిన సోదరుణ్ని ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి.


శరీరంలోని ఆ భాగంలోని జుట్టు త్వరగా తెల్లబడుతుంది... ఆ ప్లేస్ మీకు తెలుసా

[caption id="attachment_2476331" align="alignnone" width="1200"] Hair Care: ఏ వ్యక్తికైనా బాహ్య సౌందర్యాన్ని పెంచే వాటిలో జుట్టు ప్రధానమైనది. అయితే దీన్ని ఊడిపోకండా, తెల్లబడకుండా కాపాడుకోవడం చాలా మందికి తెలియదు. ఒక సాధారణ కేశాలంకరణ ఒక వ్యక్తిలో చాలా వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఇలా నల్లటి జుట్టు మన అందాన్ని పెంచుతుంది. అయితే ఈ వెంట్రుకలు జీవితాంతం నల్లగా ఉంటాయా? అంటే కాదు కాలక్రమేణా వయసు పెరుగుతున్న కొద్ది నల్లటి జుట్టు తెల్లగా మారుతుంది. దీనినే మనం గ్రే హెయిర్ (తెల్ల జుట్టు) అంటాం.[/caption] తల, కనుబొమ్మలు: జుట్టు ముందుగా తెల్లగా మారే చోటు అంటే తల. కనుబొమ్మలు, ఇతర ప్రాంతాలు ముందుగా తెల్లగా మారుతాయి. ఇది చెవి ఎగువ భాగం. ఈ భాగంలోని వెంట్రుకలు తలలోని ఇతర భాగాలపై ఉండే వెంట్రుకల కంటే వేగంగా బూడిద రంగులోకి మారుతాయి. వెంట్రుకలు తెల్లగా మారడానికి వృద్ధాప్యమే కారణమని ఇక్కడ చెబుతారు. ఇది కాకుండా, తలపై ఉన్న వెంట్రుకలు కూడా మిగిలిన జుట్టు కంటే త్వరగా తెల్లగా మారుతాయి. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత జుట్టు రాలడం, బూడిదరంగుకు జుట్టు మారిపోవడం సహజం. నిజానికి జుట్టు బయటకు వచ్చే రంధ్రము పిగ్మెంట్ సెల్ కలిగి ఉంటుంది. ఇది జుట్టుకు రంగును ఇస్తుంది. సైన్స్ భాషలో వీటిని మెలనోసైట్లు అంటారు. మెలనిన్ ఇక్కడ ఉత్పత్తి చేయబడుతుంది. ఇది జుట్టుకు నలుపు, గోధుమ లేదా బంగారు రంగుకు బాధ్యత వహిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత మెలనిన్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 40 ఏళ్ల తర్వాత దాని ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. దీని కారణంగానే 30- 40 ఏళ్ల మధ్య మన జుట్టు త్వరగా బూడిద రంగులోకి మారుతుంది. 40 తర్వాత మన తలపై ఉన్న చాలా వెంట్రుకలు తెల్లగా మారుతాయి కొన్నిసార్లు వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. ఇలా- ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అలోపేసియా అరేటా అనేవి ఏ వయసులోనైనా మానవ జుట్టు నెరసిపోవడానికి కారణమయ్యే రెండు వ్యాధులు. ఇది కాకుండా ఒత్తిడి, చెడు ఆహారం , సరైన జీవనశైలి లేకపోవడం వల్ల కూడా జుట్టు అకాల నెరసిపోతుంది. పిల్లల్లో ఈ తరహాలో ఎంట్రుకల రంగు మారడాన్ని బలమేరుపు అంటారు. మీ జుట్టును ఇలా జాగ్రత్తగా చూసుకోండి: మీ జుట్టును సున్నితంగా దువ్వండి, తలస్నానం చేసేటప్పుడు చల్లటి నీటిని వాడండి, మీ జుట్టును గట్టిగా కట్టుకోకండి, తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి లేదా మార్చడానికి రసాయనాలను ఉపయోగించవద్దు. మీ జుట్టును నిఠారుగా లేదా వంకరగా చేయడానికి యంత్రాలను ఉపయోగించండి. మీ జుట్టు పొడిగా, అనారోగ్యకరంగా మారుతుంది. కొన్ని జన్యుపరమైన కారణాలు, మందులు మరియు సూర్యకాంతి నుండి వచ్చే UV కిరణాలు కూడా జుట్టుకు హాని కలిగిస్తాయి, దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యవంతంగా మార్చడానికి అనేక సాధారణ ఇంటి నివారణలు ఉన్నాయి. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.


Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

Brinjal in Pregnancy: ఆయుర్వేదంలో గర్భిణులు వంకాయలు తినకూడదని వివరిస్తోంది. గర్భిణీలు వంకాయలను తింటే ఏం జరుగుతుందో ఆయుర్వేదం చెబుతోంది.


Saturn Retrograde: జూన్‌ 30 నుంచి ఈ రాశులవారికి గుడ్‌ లక్‌ స్టార్ట్‌ కాబోతోంది!

Shani Vakri - Saturn Retrograde : జూన్‌ 30న కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశితో పాటు ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


Numerology: వీరి పట్ల శత్రువులు మరింత దూకుడుగా ఉంటారు

Numerology: 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, మీ పుట్టిన తేదీని గమనించండి, పుట్టిన తేదీ సంఖ్యలు రెండింటినీ కలపాలి. మీరు పొందే సంఖ్య మీకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ సంఖ్య ద్వారా మీ ఈరోజు అనగా 15 మే బుధవారం 2024 ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. Number 1: ఈరోజు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. దూరపు బంధువులతో కొన్ని పొత్తులు ఏర్పడతాయి. ఇండోర్ మరియు అవుట్డోర్ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. Number 2: ఈ రోజున స్నేహితుల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. Number 3: ఉద్యోగులకు అధికారుల నుండి గౌరవం లభిస్తుంది. వృత్తి, వ్యాపారంలో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. స్వదేశంలో, విదేశాల్లో బాధ్యతలు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల్లో ఒకరికి చిన్నపాటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. Number 4: ఈ రోజు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పనిలో అనేక బాధ్యతలు ఒకే సమయంలో నిర్వహించబడతాయి మరియు ఇది చాలా కష్టంగా ఉంటుంది. Number 5:ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో శుభకార్యక్రమం జరగనుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు సులభంగా విజయం సాధిస్తారు. Number 6: ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి ఆదాయాలు పెరుగుతాయి. ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు మరియు వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు మంచి సమయం. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో ఉంటారు. Number 7: ఈ రోజు వృత్తి మరియు ఉపాధి కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాల నుంచి కావాల్సిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏ ప్రయత్నం చేసినా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. కొన్ని ముఖ్యమైన వ్యాపారాలు తక్కువ ఖర్చుతో మరియు శ్రమతో పూర్తి చేయబడతాయి. Number 8: ఆరోగ్యం మరియు ఆదాయానికి ఎటువంటి సమస్య ఉండదు. అవసరాన్ని బట్టి డబ్బు అందుబాటులో ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాల్లో రాజీ పాటిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా పురోగమిస్తాయి. రావలసిన ధనం కాస్త శ్రమతో వస్తుంది. ఆదాయానికి లోటు లేదు. ఇది దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేస్తుంది. Number 9: ఈరోజు కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు ఆశించిన పురోగతిని సాధిస్తారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


అన్నం బదులు వీటిని తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు..

బరువు తగ్గాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా వైట్‌రైస్ బదులు కొన్ని ఫుడ్స్‌ని తీసుకోవాలి. అవేంటో తెలుసుకోండి.


Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Gongura Chepala Pulusu: గోంగూర చికెన్, గోంగూర రొయ్యల కూర వండుతూ ఉంటారు. అలాగే గోంగూర చేపలు కలిపి వండి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అదిరిపోతుంది.


Lemon Juice Uses: నిమ్మరసంతో కిడ్నీలో రాళ్లు మాయం అవుతాయా? లాభాలు గురించి తెలుసుకోండి!

Lemon Juice Benefits In Telugu: నిమ్మరసం ఒక అద్భుతమైన పానీయం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కిడ్నీ స్టోన్స్‌ను కరిగించడంలో సహాయపడటమే కాకుండా, ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది.


Yellow Colour Urine Causes: పసుపు రంగులో మూత్రం వస్తుందా? కారణాలు ఇవే!

Yellow Colour Urine Causes: మూత్రం రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమస్య వేసవిలో ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్య రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.


చనిపోయిన వాళ్ల దుస్తులు.. వేరే వాళ్లు వేసుకంటే ఏమౌతుంది..?

అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా ఉంచుకుంటారు. వారి దుస్తులు దాచుకోవడం వరకు ఒకే కానీ.. కొందరు.. ఏదో ఒక సందర్భంలో ఆ చీరను కట్టుకునేవాళ్లు కూడా ఉంటారు. చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. అవన్నీ దైవ నిర్ణయం. మనకు ఎంతో ఇష్టమైన వారు చావు రూపంలో మనకు దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే.. మనం అమితంగా ప్రేమించిన వాళ్లు దూరం అయినప్పుడు బాధగా ఉంటుంది. అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా...


Aloo Dosa : ఆలూ దోసెను ఇలా రెండు రకాలు తయారు చేసుకోండి

Aloo Dosa : దోసెను ఎప్పుడూ ఒకే విధంగా తినేవారు కొత్తగా ట్రై చేయండి. ఆలూతో దోసె తయారుచేసి తినండి చాలా రుచిగా ఉంటుంది.


మహిళలకు ఎంతో ఉపయోగం.. ఆత్మరక్షణకు కర్రసాములో శిక్షణ..

ప్రాచీన కళలలో కర్రసాము ఒకటి. పూర్వం కర్రసామును ఆచారంగా నిర్వహించే వారు. కాలానుగుణంగా ఆ కళపై ఆసక్తి తగ్గిపోయింది. అయితే ఆ ప్రాచీనకళలో శిక్షణ తీసుకునేందుకు బాలికలు ముందుకు వచ్చారు. కర్రసామును భావితరాలకు అందించేందుకు నిజామాబాద్ జిల్లాలోని బాలభవన్ వేదికగా మారింది. కర్రసాము నేర్చుకోవడం వల్ల తమలో ధైర్యం పెరిగిందని బాలికలు లోకల్ 18 తో చెబుతున్నారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవనంలో వేస‌వి సెల‌వుల్లో 30 ఆంశాల‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తున్నారు. 50...


ఎండాకాలంలో తాటి ముంజలను ఎందుకు తింటరో తెలుసా?

తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. దీన్ని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. నిజానికి ఎండకాలంలో తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? ఎండాకాలంలో మార్కెట్ లో రకరకాల పండ్లు దొరుకుతాయి. వీటిలో తాటి ముంజలు ఒకటి. నిజానికి తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. అందుకే చాలా మంది వీటిని ఈ కాలంలో బాగా తింటుంటారు. ఈ పండ్లు తాటి చెట్లకు కాస్తాయి. ఈ పండ్లను ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. దీని ఆకారం.. చూడటానికి స్నోబాల్ లాగా...


Beer: బీర్ తాగుతున్నారా అయితే బీకేర్‌ఫుల్.. ఈ ఐదు వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది..!

వేసవిలో చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.. అయితే చల్లటి బీర్ ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా బీర్ తాగాలనుకుంటే.. మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. వేసవిలో చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.. అయితే చల్లటి బీర్ ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా బీర్ తాగాలనుకుంటే.. మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం రోజుల్లో యువత బ్రీర్ అంటే ఇష్టపడుతుంటారు.. అయితే అందరికీ ఎంతో నచ్చచే బీర్.. ఐదు వ్యాధులను ఆహ్వానిస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. బీర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అదే బీర్ తాగితే శరీరంలో క్యాలరీలు పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది. బీర్ కాలేయానికి హాని కలిగించవచ్చు. బీరును నిరంతరాయంగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు వస్తుంది. ఇది లివర్ సిర్రోసిస్‌కి కూడా దారి తీస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనాల ప్రకారం, ఆల్కహాల్ మరియు బీర్ వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. దీని వల్ల మౌత్ లివర్, బ్రెస్ట్, గొంతు క్యాన్సర్ వస్తుంది. బీరును నిరంతరం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇది అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్‌కు దారితీస్తుంది. బీర్‌లో పోషకాలు లేవు. అందువల్ల, మెగ్నీషియం లోపం, విటమిన్ బి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించే ఫోలిక్ యాసిడ్ మరియు జింక్‌ను నాశనం చేస్తుంది.


నెయిల్ పాలిష్ వాడితే క్యాన్సర్ వస్తుందా..?

గోరు పగుళ్లు ఏర్పడినప్పుడు, బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. నెయిల్ పాలిష్‌లోని రసాయనాలు మీ గోళ్లలోకి ప్రవేశించి మీ శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దాదాపు అందరు అమ్మాయిలు అందంగా , ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు. అందంగా కనిపించడంలో నెయిల్ పాలిష్ పాత్ర కూడా కీలకమే. వివిధ రంగుల నెయిల్ పాలిష్‌లు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. మహిళలు తమకు నచ్చిన వాటిని అప్లై చేస్తారు. కానీ, నెయిల్ పాలిష్ మీ ఆరోగ్యానికి ఎంత...


గన్నేరు పువ్వు తింటే నిజంగానే చనిపోతారా..? ఆ రాష్ట్రంలో ఎందుకు నిషేధించారు..?

చూడటానికి పూలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దీంతో... ఎవరికైనా కోయాలి అనిపిస్తుంది. కొందరు దేవుడికి ఈ పూల దండలను కూడా సమర్పిస్తూ ఉంటారు గన్నేరు మొక్కలను ఎవరూ స్పెషల్ గా పెంచాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ పెరిగేస్తూ ఉంటాయి. చూడటానికి పూలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దీంతో... ఎవరికైనా కోయాలి అనిపిస్తుంది. కొందరు దేవుడికి ఈ పూల దండలను కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే... కేరళలో మాత్రం ప్రస్తుతం ఈ పూలను బ్యాన్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ పూలను...


Apple And Star Fruit Juice: ఆరోగ్యకరమైన ఆపిల్, స్టార్ ఫ్రూట్ జ్యూస్!

Apple And Star Fruit Juice Recipe: ఆపిల్, స్టార్ ఫ్రూట్ కలిపి చేసే ఈ జ్యూస్ రుచికరమైనదే కాకుండా, పోషకాలతో నిండి ఉంటుంది.


వైట్ డ్రెస్ లో జాబిలమ్మలా దీపికా పిల్లి.. చిరునవ్వులతో ముంచేస్తూ క్రేజీ ఫోజులు

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అదే తరహాలో దీపికా పిల్లి...


Trigrahi Yog 2024: మే 19న త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులవారు రాసి పెట్టుకోండి.. జరబోయేది ఇదే!

Trigrahi Yog Lucky Zodiac In Telugu: మే 19వ తేదిన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో వస్తున్న సమస్యల నుంచి పరిష్కారం కూడా లభిస్తుంది.


మీరు పుట్టిన తేదీ ప్రకారం.. ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలుసా?

న్యూమరాలజీ ప్రకారం.. మీరు పుట్టిన తేదీని బట్టి... ఎందులో పెట్టుబడులు పెట్టాలో ఈరోజు తెలుసుకుందాం. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం..ఎందులో పెట్టుబడులు పెడితే మీకు కలిసొస్తుందో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికీ... వ్యాపారాల్లో రాణించాలని, తమ సంపాదన పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే... ఎందులో పెట్టుబడులు పెట్టాలో చాలా మందికి అవగాహన ఉండదు. న్యూమరాలజీ ప్రకారం.. మీరు పుట్టిన తేదీని బట్టి... ఎందులో పెట్టుబడులు పెట్టాలో ఈరోజు తెలుసుకుందాం. మీ డేట్ ఆఫ్ బర్త్...


రిలేషన్‌షిప్‌లో ఈ రాశుల వారు చాలా స్పెషల్.. అన్నీ తెలిసిన ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తారు!

లవ్, రిలేషన్‌షిప్‌, ఇతర కమిట్‌మెంట్స్‌కు స్నేహమే మొదటి మెట్టు అని చాలామంది భావిస్తారు. అపోజిట్ జెండర్ పర్సన్‌కు దగ్గరవ్వాలంటే, వారితో ఫ్రెండ్‌షిప్‌ చేయాలని ఫిక్స్ అవుతారు. కొన్నాళ్లు కలిసి ట్రావెల్ చేశాక, ఒకరికొకరు నచ్చితే కనెక్ట్ అవుతారు. అయితే కొందరు వ్యక్తులు, అపోజిట్ జెండర్ ఫ్రెండ్‌కు బెస్టీగా దగ్గరయ్యి, వారి గురించి పూర్తిగా తెలుసుకుంటారు. వారు తమకు తగినవారు అనుకుంటేనే డేటింగ్, లవ్ ప్రస్తావన తీసుకొస్తారు. తమతో డేటింగ్‌ చేసే అర్హత, అనుకూలత ఎదుటి వారికి ఉందో లేదో తెలుసుకుంటారు. ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటారు. నాలుగు రాశుల వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఆ రాశులు ఏవంటే.. మేషరాశివీరికి విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కు కమిట్ అయ్యే ముందు, పార్ట్నర్ తమకు సెట్ అవుతారా లేదా అని విశ్లేషించుకుంటారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఈ రాశి వారు, చాలా కాలంగా తమకు తెలిసిన స్నేహితులతో డేటింగ్ చేస్తారు. ఒకే రకమైన ఆసక్తులు, విలువలు ఉన్నవారితో స్నేహం చేస్తూ, వారికి దగ్గర అవుతారు. వీరి దృష్టిలో ప్రేమలో ఆనందం కోసం మంచి స్నేహం, దీర్ఘకాల లక్ష్యాలను కలిగి ఉండటం అవసరం. అయితే రిలేషన్‌షిప్‌పై నిర్ణయం తీసుకునే ముందు, ఫ్రెండ్‌తో డేటింగ్ చేయడం వల్ల కలిగే లాభనష్టాలను పూర్తిగా విశ్లేషించుకుంటారు. పార్ట్నర్‌తో ఎప్పుడూ ఆనందంగా ఉంటామని భావిస్తేనే, డేటింగ్ ప్రపోజల్ తీసుకొస్తారు. ఈ కొత్త మార్పు కారణంగా తమ స్నేహానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భావిస్తారు. కుంభ రాశివీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని విషయాలను లోతుగా ఆలోచిస్తారు. డేటింగ్‌కు లాంగ్‌టర్మ్ రిలేషన్‌ అవసమని భావిస్తారు. బాగా తెలిసిన వారితో డేటింగ్ చేయడం, జీవితాంతం సంతోషాన్ని ఇచ్చే గొప్ప మార్గమని వీరు భావిస్తారు. అందుకే చాలా సంవత్సరాలుగా కలిసి తెలిసిన ఫ్రెండ్‌తో రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఇష్టపడతారు. తమ ఆలోచనలు, అభిప్రాయాలు, ఎమోషన్స్‌కు విలువ ఇచ్చే స్నేహితులపై ప్రేమను పెంచుకుంటారు. వారితో స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు. ఈ బాండింగ్‌ను రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కు పునాదిగా భావిస్తారు. కానీ వారి స్నేహాన్ని మాత్రం కొనసాగించాలనుకుంటారు. అందుకే ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసే ముందు, వారితో రిలేషన్‌షిప్ ఏర్పరచుకోవడం వల్ల కలిగే లాభనష్టాలను ముందే విశ్లేషించుకుంటారు. తులారాశివీరు డేటింగ్‌ కోసం ఏమాత్రం తొందరపడరు, హడావిడిగా నిర్ణయాలు తీసుకోరు. తెలియని వ్యక్తితో రొమాంటిక్ రిలేషన్‌ కోసం ఆసక్తి చూపరు. కొంతకాలంగా తెలిసిన వారి పరిచయాన్ని ఈ రాశివారు ఇష్టపడతారు. అందుకే తమ షోషల్ సర్కిల్‌లోని అపోజిట్ జెండర్ పర్సన్స్‌పై లేదా స్నేహితులపై వీరు ఫీలింగ్స్ పెంచుకునే అవకాశం ఉంది. తులా రాశివారు కమ్యూనికేషన్, ఫెయిర్‌నెస్‌కు విలువ ఇస్తారు, కాబట్టి ఫ్రెండ్‌తో ఏవైనా ఫీలింగ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడతారు. ఫ్రెండ్‌తో డేటింగ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, వారి ఫ్రెండ్‌షిప్ ఎలా ఉందో విశ్లేషిస్తారు. ఎదుటి వారి ​​వ్యక్తిత్వం, అలవాట్లు, పద్ధతులు, ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్, ఫుడ్ హ్యాబిట్స్ కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైతే కంపాటబిలిటీ క్విజ్‌లు, పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తారు లేదా ఇద్దరి జాతకాలను పోల్చి చూసుకుంటారు. మకరరాశిమకరరాశి వారు స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతారు. అయితే వీరు వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. ఫ్రెండ్స్‌లో ఎవరితో రొమాంటిక్ రిలేషన్‌షిప్ బాగుంటుందో విశ్లేషించుకుంటారు. ముందు నుంచి ఇందుకు బలమైన పునాదులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే స్నేహితులను రొమాంటిక్ యాంగిల్‌లో చూడటానికి ముందు, వారి లక్ష్యాలు, జీవనశైలి, పద్ధతులు ఎలా ఉన్నాయో చూస్తారు. వారు తమకు తగినవారా కాదా అనేది అంచనా వేసుకుంటారు. వీరికి ఏ విషయంలో అయినా స్థిరత్వం ముఖ్యం. అందుకే ఫ్రెండ్‌ను లవర్‌గా మార్చుకొని, బలమైన రిలేషన్‌షిప్ ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కమిట్ అవ్వరు.


Milk for Moisturizer: పాలను ఇలా వాడితే మీ ముఖం మిలమిలా మెరిసిపోతుంది..

Milk for Moisturiser: మాయిశ్చరైజింగ్‌ గుణాలు ఉన్న బ్యూటీ ఉత్పత్తులను వినియోగిస్తాం. అయితే, పాలను కూడా మాయిశ్చరైజింగ్ చేసుకోవడానికి వాడొచ్చు. ఇది సహజసిద్ధంగా మీ చర్మానికి మాయిశ్చర్‌ను అందిస్తుంది.


Hair Care: మీ జుట్టుకు నూనె ఇలా రాస్తున్నారా.. అయితే హెయిర్ ఫాల్ అయ్యే ప్రామాదం ఉంది..!

ఒత్తైన జుట్టు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం ఏవేవో చర్యలు తీసుకుంటారు. అయితే జుట్టు సంరక్షణలో మొదటి తప్పు తలకు నూనె రాసుకోవడంతో మొదలవుతుంది. రోజూ నూనె రాసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని.. అయితే ఇది జుట్టుకు హానికరమని చెబుతారు. తలకు నూనె రాసుకోవడం వల్ల జుట్టు సూర్యరశ్మి బారిన పడకుండా కాపాడుతుంది, దీనితో పాటు ఒత్తుగా పెరుగుతుంది. అయితే జుట్టుకు తరచూ నూనె రాయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది అంటున్నారు నిపుణులు. అందుకే జుట్టుకు ఎంత నూనె అవసరమో అంతే రాసుకోవాలంటున్నారు. తలకు తరచూ నూనె రాసుకోవడం వల్ల స్కాల్ప్, జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది తలపై ఉండే వెంట్రుకల కుదుళ్లను మూసుకుపోయేలా చేస్తుందంట. దీనితో పాటు ముఖంపై మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు. అలాగే ఇది తలపై సహజ నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందుకే పొడి జుట్టు ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు నూనెను అప్లై చేయడం మంచిదని అంటున్నారు వైద్యులు. దీని కారణంగా జుట్టు తంతువులు స్కాల్ప్ తేమ, పోషణకు సహాయపడుతుంది. ఆయిలీ హెయిర్ లేదా ఆయిల్ స్కాల్ప్ ఉన్నవారు ప్రతి రెండు వారాలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి నూనె రాసుకుంటే సరిపోతుంది. కొబ్బరి నూనె, ఆముదం వంటి కొన్ని నూనెలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో శిరోజాలకు సంబంధించిన సమస్యలను నివారిస్తాయి. మీ స్కాల్ప్ మరియు హెయిర్ టైప్ ప్రకారం నూనె రాసుకోవడం ద్వారా మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి. (గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం వైద్యులు అందించింది.. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.)


తెలుగు మాసాలల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వైశాఖ మాసం విశిష్టత ఇదే..

భారతదేశ విభిన్న సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగలు వివిధ ప్రాంతాల్లో జరిగేటువంటి వింత ఆచారాలు నేటికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్నివందల ఏలనాటి వస్తున్న సాంప్రదాయ పద్ధతుల్లో జరిపించే పూజలు వ్రతాలు ఇలా ప్రతి ఒక్కటి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగాతెలుగు మాసాల్లో ఒకొక్క మాసానికి ఒకొక్క విశిష్టత ఉంటుందని కర్నూలుకి చెందిన జ్యోతిష్కులు వీఆర్ జోషి లోకల్ 18తో తెలిపారు. ఈ సందర్భంగా...


కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..

కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు.. కొబ్బరి చక్కెర, కొబ్బరి పామ్ షుగర్ లేదా కొబ్బరి బ్లోసమ్ షుగర్ అని కూడా పిలుస్తారు, ఇది కొబ్బరి తాటి చెట్ల పూల మొగ్గల రసం నుండి తయారైన సహజ స్వీటెనర్. కొబ్బరి చక్కెర ఇతర రకాల చక్కెరల ఉత్పత్తిని పోలి ఉంటుంది, అయితే ఇది తక్కువ ప్రాసెసింగ్‌ తో తయారవుతుంది.  ఇది తేలికపాటి కారామెల...


White Rice : ఒక నెలరోజుల పాటు అన్నం తినకపోతే.. ఏమి జరుగుతుందో తెలుసా ?

ఆసియాలో నివసించే చాలా మందికి బియ్యం ప్రధాన ఆహారం. కనీసం రోజులో ఒక్కసారైనా అన్నం తింటేరు మనం సంతృప్తి చెందుతాం. అన్నం మన జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. కానీ చాలా మందికి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎక్కువ మొత్తంలో రైస్ ఆహారంగా తీసుకోవడం శరీరానికి ఆరోగ్యకరమైనదా? అన్నంలో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో స్టార్చ్ అనేక ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో అన్నం ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి బరువు పెరుగుతారు. కానీ అన్నం ఆహారాన్ని పూర్తిగా వదిలేయాలని చెప్పలేము. అయితే ఒక నెల పాటు అన్నం తినకుండా ఉంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. కానీ మీరు బియ్యాన్ని ఇతర ధాన్యంతో లేదా అదే మొత్తంలో కేలరీలను అందించే కార్బోహైడ్రేట్-రిచ్ ఫుడ్‌తో భర్తీ చేయకూడదు. "బియ్యం ఆహారం మానుకోవడం ఖచ్చితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది" అని పోషకాహార నిపుణులు చెప్పారు. అదే సమయంలో, "మీరు అన్నం మానేసిన నెలలో మాత్రమే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది, లేదా మీరు మళ్లీ అన్నం తీసుకోవడం ప్రారంభించిన తర్వాత గ్లూకోజ్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది." తక్కువ మోతాదులో అన్నం తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని కూడా నిపుణులు చెబుతున్నారు. Avoid Rice : నెల రోజులు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..? నెల రోజులు అన్నం తిననప్పుడు శరీరంలో క్యాలరీలు లేకపోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్‌లను తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అని బాలాజీ ఆక్సన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ ప్రియా పర్మా చెప్పారు. రైస్ డైట్‌ను వదిలివేయడం వల్ల బి విటమిన్లు , బియ్యం నుండి కార్బోహైడ్రేట్లు అందించే కొన్ని ఖనిజాలలో లోపాలకు దారితీస్తుందని ఆయన చెప్పారు. అయితే ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. కానీ మీరు మీ ఆహారం నుండి పూర్తిగా అన్నం తగ్గించాలా అని మీరు నిజంగా అనుకంటే, సమాధానం ఖచ్చితంగా కాదు. ఒక నెల పాటు అన్నం ఆహారం వదులుకోవడం ఎవరిదైనా సరే పర్సనల్ ఛాయిస్. . అన్నం ఆహారాన్ని ఇష్టపడేవారు తమ ఆహారంలో భాగంగా అన్నం ఆహారాన్ని చేర్చుకోవచ్చు. కానీ అవి మితంగా ఉంటాయి. మన ఆహార జాబితాలో మరింత పోషకమైన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా ఆహార జాబితా నుండి అన్నం తొలగించడం మంచి విధానం కాదు. అన్నం భోజనంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు , కూరగాయలను జోడించడం ద్వారా, అన్నం మరింత పోషకమైన భోజనంగా మార్చవచ్చు. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తికి ఆధారం. కాబట్టి వాటిని ఆహార జాబితా నుండి పూర్తిగా తొలగించడం వల్ల మనం బలహీనులం అవుతాం. అంతే కాదు, ఈ ప్రక్రియ కండరాల క్షీణతకు దారితీస్తుంది . శరీరంలో పోషకాలు ఖనిజాల లోపానికి దారితీస్తుంది. శరీరంలోని కొవ్వును తగ్గించడమే మన లక్ష్యం అని, కండర ద్రవ్యరాశిని తగ్గించడం సరికాదని వైద్యులు చెప్పారు.


Nails Cutting: సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరిస్తున్నారా? ఇది తప్పకుండా తెలుసుకోవల్సిందే!

Nails Cutting: రాత్రిపూట గోళ్లను కత్తిరించవద్దని మన పెద్దలు చెబుతుంటారు. ఇలా ఎందుకు చెబుతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యాస్తమయం తర్వాత గోళ్లను కత్తిరించకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత గోళ్లను కత్తిరించడం అరిష్టం అని సనాతన ధర్మంలో చెబుతోంది. దీనికి సంబంధించి శాస్త్రీయమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి అవేంటో చూడండి. నెగిటివ్ ఎనర్జీ : రాత్రిపూట గోర్లు కత్తిరించకూడదు అనే నియమం పెట్టడానికి ప్రధాన కారణం.. నెగిటివ్...


Healthy Drinks: మంచి నిద్ర కోసం బెస్ట్ డ్రింక్స్.. ఇవి తాగితే ఎలాంటి స్లీపింగ్ ప్రాబ్లమ్స్

శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మంచి నిద్ర కోసం పోషకాహారం తినాలి, చెడు అలవాట్లు మానేయాలి. రోజూ ఒకే రకమైన స్లీపింగ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. అయితే ఇటీవల కాలంలో చాలామంది ఒత్తిడి, డిప్రెషన్, ఇతర సమస్యల కారణంగా నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇలాంటి వారు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పద్ధతులు పాటించడంతో పాటు యోగా, మెడిటేషన్ చేస్తే ఫలితం ఉంటుంది. అయితే కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ తాగినా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు....


ఈ కిచెన్ లో లభించే వస్తువులతో ఇంటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

కేవలం మన కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో ఇంటిని మెరిసిపోయేలా క్లీన్ చేయవచ్చని మీకు తెలుసా? ఏ వస్తువులతో ఇంటిని సులభంగా క్లీన్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం... ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనే అందరూ అనుకుంటారు. అయితే. కిచెన్ , ఫ్రిడ్జ్, స్టవ్, హాల్ ఇలా అన్నీ ఎప్పటికప్పుడు తుడుస్తూన్నా కూడా దుమ్ము వచ్చి చేరుతూ ఉంటుంది. ఒక వాటిని క్లీన్ చేయడానికి కూడా ఒక్కోదానికి ఒక్కో క్లీనర్ మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉండాలి. అవి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే.....


అడ్వెంచర్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే పర్వతాలు!

ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు చాలా ఉన్నాయి. అందులో ట్రెక్కింగ్ ప్రియులు, అడ్వెంచర్ ప్రియులు అధిరోహించడానికి అనుగుణంగా కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో పాపులర్ పర్వతాలు ఏంటో చూద్దాం.


డిగ్రీ చదివగానే వేట షురూ.. అందాలు దాచేదే లేదంటూ వ్యాపారవేత్త కూతురు హల్చల్..

నేటితరం అందాల భామలు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తమ అందాల సెగలు పోస్ట్ చేస్తూ యమ కిక్కిస్తున్నారు. అలాంటి ఓ బ్యూటీ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త కూతురైన ఈ చిన్నది.. అందాలకు అడ్డే వద్దంటూ తెగ హల్చల్ చేస్తోంది. జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీతో పట్టభద్రురాలై.. సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటారా..? ఆమెనే హాట్ హాట్ శ్రద్ధ దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. నిత్యం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా వెకేషన్ ట్రిప్ ఫొటోస్ వదిలి వేడి పుట్టించింది. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


Garden Cress Seeds: హలీబ్ విత్తనాలు మహిళలు తప్పకుండా తినండి.. ఎందుకంటే?

Garden Cress Seeds Benefits: హలీబ్ విత్తనాలలో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.


చెరువులను చెరపట్టారు

చెరువులను చెరపట్టారు పెద్ద చెరువు, రామసానికుంట, సిద్ధమ్మ కుంట, మల్లన్న గారి కుంట, గంగవానికుంటలు కబ్జా     ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు     ఆరుట్ల శివారులో కబ్జాల పర్వం సంగారెడ్డి, వెలుగు : ఆక్రమణదారులు చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. ఎఫ్ టి ఎల్ ప్రాంతాలు కబ్జాలకు గురవుతుండగా చెరువులు, కుంటల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. సంగారెడ్డికి కూతవేటు దూరం...


మీ ఐక్యూకి ఇదే పెద్ద టెస్ట్.. ఈ ఫోటోలో బేసి సంఖ్యను 10సెకన్లలో గుర్తించాలి

Optical illusion: మన జీవితంలో టీవీ, మొబైల్ ఇలా ఎన్నో వినోద సాధనాలు లేని కాలం ఉండేది. ఆలోచించండి ప్రజలు అప్పట్లో తమ సమయాన్ని కాలక్షేపం చేయడానికి ఏమి చేసేవారో? అప్పట్లో వేర్వేరు ఆటలు, ఫజిల్స్ తో టైంపాస్ చేసేవారు.ముఖ్యంగా మెదడుకు వ్యాయామం అంటే ఇష్టం ఉన్నవారు గణితం, పదాలకు సంబంధించిన పజిల్స్‌ని సాల్వ్‌ చేసేవారు. మార్గం ద్వారా, ఈ చిక్కులు నేటికీ బాగా ప్రాచుర్యం పొందాయి, ఇవి మీ IQని తెలియజేస్తాయని పేర్కొన్నారు.ఓన్లీ 10 సెకన్స్..కొన్ని పజిల్స్ మీ కంటి...


Eye Shape:కంటి ఆకారంతో జాతకం చెప్పొచ్చు.. మీ జాతకం ఎలా ఉందో చెక్ చేసుకోండి

Eye Shape: కళ్ళు ఒక వ్యక్తి పాత్ర వారికి సంబంధించి అనేక అంశాలను బహిర్గతం చేయగలవు. వారి కదలికలు, రూపాలు చాలా ముఖ్యమైనవి. ఏ వ్యక్తి వ్యక్తిత్వం ,స్వభావం కళ్ల రంగు, ఆకృతిని బట్టి తెలుస్తుంది. తరచుగా మనస్సు ప్రతిబింబంగా పిలుస్తారు. కళ్ళు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు , భావాలను తెలియజేస్తాయి. అంతేకాకుండా, కళ్ల ఆకృతి వ్యక్తిత్వ లక్షణాలకు కూడా ఆధారాలు ఇస్తుంది. పెద్దవి, విశాలమైన కళ్ళు: విశాలమైన కళ్ళు ఉన్న వ్యక్తులు విశాలమైన మనస్సు కలిగి ఉంటారు. విభిన్న అభిప్రాయాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు. వారు ఇతర వ్యక్తులకు సహాయం చేయడానికి కూడా ఉత్సాహంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు కళాత్మక ప్రతిభతో ఆశీర్వదించబడతారు. సంబంధాలలో నిజాయితీని కొనసాగించడం పెద్ద మరియు విశాలమైన కళ్ళు ఉన్న వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం, కళ్ళు పెద్దవి, ఉబ్బిపోయి, సాగదీస్తే, అలాంటి వారు హృదయపూర్వకంగా ఉంటారు. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు. వారి జీవితంలో పెద్దది చేస్తారు. చిన్న కళ్ళు: ఈ రకమైన కళ్ళు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ వారి నిజమైన భావాలను చూపుతారు. తలపెట్టిన పనిపై దృష్టి సారించి, అనుకున్న సమయానికి పూర్తి చేసే సామర్థ్యం వీరికి ఉంటుంది. వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యం ,శ్రేష్ఠతను పొందుతారు. మరొక లక్షణం ఏమిటంటే వారి తెలివితేటలు వాటిని పూర్తి చేయడానికి సహాయపడతాయి. చిన్న కళ్ళు ఉన్నవారు ఇతరులను సులభంగా నమ్మరు. బాదం ఆకారంలో ఉండే కళ్లు: బాదం పప్పులాగా మధ్యలో కాస్త వెడల్పుగా, రెండు చివర్లలో సమానంగా కలిసే కళ్లు అందానికి సంకేతం. అటువంటి వ్యక్తులు అన్ని కార్యకలాపాలలో జాగ్రత్తగా పాల్గొంటారు. ఇది ఎటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి వీలు కల్పిస్తుంది. వారు తమ నిజమైన భావాలను వ్యక్తీకరించడానికి సిద్ధంగా లేనప్పటికీ, వారు మంచి హృదయపూర్వకంగా ఉంటారు. గుండ్రటి కళ్లు: గుండ్రని కళ్లు ఉన్న వ్యక్తులు ప్రపంచంలో ఆనందాన్ని పంచేందుకు ఇష్టపడే కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. వారు చాలా సృజనాత్మక వ్యక్తులు. కానీ వారు వివిధ పరిస్థితులలో వివిధ రకాల భావోద్వేగాలచే ప్రభావితమవుతారు.ఆచరణీయమైన ఆలోచనలలో మునిగిపోతారు. అలాగే వారు ఇతరుల దృష్టిని సులభంగా ఆకర్షిస్తారు. ప్రతి ఒక్కరూ వారిని ప్రేమిస్తారు. కళ్ల మధ్య పెద్ద ఖాళీ ఉంటే: రెండు కళ్ల మధ్య దూరం వ్యక్తి వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది. కంటి పొడవు స్థలం ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందరి కళ్లూ ఇలా ఉండవు. రెండు కళ్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉన్నవాళ్లు ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలనే తపనతో ఉంటారు. అలాగే ఈ వ్యక్తులు కొత్త పోకడలు, ఫ్యాషన్‌లను అనుసరించే మొదటి వ్యక్తులుగా ఉంటారు. కానీ అలాంటి వ్యక్తులు వారి సాధారణ రోజువారీ పనులను పూర్తి చేయడానికి కష్టపడతారు. అయినప్పటికీ వారు ఏదైనా కొత్త పరిస్థితులకు అనుగుణంగా మరియు విస్తృత వైఖరిని కలిగి ఉంటారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


ఫాల్సా పండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు!

చాలామందికి ఫాల్సా పండు గురించి తెలియకపోవచ్చు. కానీ ఈ పండు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో చూద్దాం.


Horoscope: మే 17 రాశిఫలాలు. వారికి పరిచయస్థుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 17, 2024 శుక్రవారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):అనుకోకుండా శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామికి సంపద కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలతోపాటు హోదా పెరిగే సూచనలున్నాయి. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో విలాసాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. వృషభ రాశి (Taurus):ఆస్తి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ నిర్వహణలో పెద్దల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల కష్టనష్టాలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. మిథున రాశి (Gemini):ఏ ప్రయత్నం తలపెట్టినా ప్రయత్నాలు సకాలంలో పూర్తయి, సత్ఫలితాలనిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. పరిచయస్థుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలకు చదువుల పట్ల కాస్తంత శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి సమస్య ఉండదు. కర్కాటక రాశి (Cancer):వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఏ రంగానికి చెందిన వారికైనా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు బంధువుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి ఒక శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి హోదా పెరుగుతుంది. సింహ రాశి (Leo):ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బంది పడతారు. ఇంటా బయటా మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో ఆశించిన ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కన్య రాశి (Virgo):ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చుల్ని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆపర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. అనుకోకుండా మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరు తాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలపరంగా దూసుకుపోతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. తుల రాశి (Libra):పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో హోదా పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. కొందరు ఉద్యోగులు, నిరుద్యోగులు వ్యాపార రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. విలువైన వస్తువులు కొను గోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృశ్చిక రాశి (Scorpio):ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి కాస్తంత విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ధనస్సు రాశి (Sagittarius):రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్నా బాధ్యతలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మకర రాశి (Capricorn):ఆదాయంలో పెరుగుదల తక్కువగానే ఉంటుంది కానీ, ఖర్చులు మాత్రం పెరుగుతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ప్రయాణాల్లో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు స్పందన ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు బాగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కుంభ రాశి (Aquarius):పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. బంధువుల విషయంలో అపార్థాలు చోటు చేసు కుంటాయి. చిన్ననాటి మిత్రులు కొందరిని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు కలుగుతాయి. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది.. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మీన రాశి (Pisces):పెళ్లి ప్రయత్నాల్లో దూరపు బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు కొంత వరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Health Tips: బాదాం, కిస్ మిస్ నానబెట్టి తినాలా? వద్దా ? ఏది మంచిది

అన్ని వయసుల వారు క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోజంతా మనల్ని చురుకుగా ఉంచుకోవడం చాలా అవసరం. అల్పాహారంలో పాలు, గింజలు, పండ్లు మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా చేర్చండి. పప్పు పప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే ఆరోగ్యానికి మంచిదని మనం విన్నాం. ఇది నిజామా? ఈ విషయాన్ని వివరిస్తూ నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ డిక్సా బావ్సర్ చెబుతున్నారు. అలాగే బాదం, ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించాడు. "మీ రోజును ప్రారంభించడానికి నానబెట్టిన బాదం మరియు ఎండుద్రాక్ష ఉత్తమ మార్గం" అనే క్యాప్షన్‌తో ఆమె ఫోటోలు వీడియోలను షేర్ చేసింది. బాదంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. నానబెట్టిన బాదం , ఎండుద్రాక్ష తినడం వల్ల రోజంతా చురుగ్గా ఉండటమే కాకుండా నిండుగా ఉండేలా చేస్తుంది. నానబెట్టిన బాదం , ఎండుద్రాక్ష తినడం వల్ల మన శరీరం వాటిలోని పోషకాలను ఉత్తమంగా గ్రహిస్తుంది. నానబెట్టిన బాదం ,ఎండుద్రాక్షలను ఉదయాన్నే తింటే రుతుక్రమ సమస్యలు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. దీన్ని రోజూ ఉదయం తినడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష బాదం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడటం వలన జ్ఞాపకశక్తికి కూడా మంచిది. బాదం, ఎండుద్రాక్షలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శారీరక ఆరోగ్యానికే కాకుండా జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల మెరిసే చర్మం కోసం నానబెట్టిన బాదం , ఎండుద్రాక్షలను రోజూ తినండి. ఇది కొలెస్ట్రాల్ , రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండెకు మంచిది. మీరు ఎసిడిటీని నివారించడానికి నానబెట్టిన బాదంపప్పులను కూడా తినవచ్చు. ఇవి కాకుండా నానబెట్టిన బాదంపప్పులు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. అలాగే, నానబెట్టిన బాదంలో విటమిన్ బి17 ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. బాదం, ద్రాక్షలో ప్రొటీన్లు, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, అన్ని వయసుల వారు రోజూ తినాలని డాక్టర్ డిక్సా బౌసర్ వివరించారు.


గర్భిణీలు ఎటు తిరిగి నిద్రపోవాలి..?

గర్భిణీ స్త్రీకి మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది లేదా మూత్రవిసర్జన ఆగిపోతుంది. కాబట్టి స్లీపింగ్ పొజిషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చిన తర్వాత మహిళలు మూడు దశలను చూస్తారు. వీటిలో మొదటి మూడు నెలలు మొదటి త్రైమాసికం అని పిలుస్తారు, తర్వాతి మూడు నెలలు రెండవ త్రైమాసికం , చివరి మూడు నెలలు మూడవ మొదటి త్రైమాసికం. ఏ సమయంలో ఎలా పడుకోవాలి అనే విషయం తెలుసుకుంటే.. వారికి ఇబ్బంది ఉండదు. మొదటి మూడు నెలల్లో, ఈ సమయంలో మీరు నిటారుగా నిద్రపోవచ్చు, మీ...


Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పండిన మామిడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో ఏవి అధికంగా తింటే ఆరోగ్యమో తెలుసుకోండి.


దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..

దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే.. సీతా నవమిని వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వైశాఖ శుద్ద నవమి ( మే 16)  ఈ వ్రతం ఆచరిస్తే  భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. అంతేకాదు ఆమె ఆనందం, శ్రేయస్సును పొందుతాడు. సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది. పాపాలు నశించి మోక్షం లభిస్తుందని...


చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి

చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి కొంతమంది చాలా చలాకీగాఉంటారు. పంచ్​ లు వేస్తూ  హుషారుగా ఉంటారు.  బాడీ అంతా సన్నగా.. నాజుగ్గా ఉంటారు.  కాని చేతుల విషయంలో మాత్రం చాలాలావుగా ఉండి.. అటూ..ఇటూ కదపడానికి వారు పడే ఇబ్బంది అంతా కాదు.  స్పూన్​ తో ఆహారం తినాలన్నా ఆపసోపాలు పడతారు అలాంటి వారు కొన్ని వర్కౌట్స్ చేస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ...


Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Cherakurasam Paramannam: పండగ వస్తే ఇంట్లో పరమాన్నం కచ్చితంగా ఉండాల్సిందే. ఎప్పుడూ పంచదారతోనో, బెల్లంతోనో కాకుండా ఒకసారి చెరుకు రసంతో వండి చూడండి.


పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది పచ్చి ఉల్లిపాయలను బాగా తింటుంటారు. నిజానికి ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ పదేపదే పచ్చిఉల్లిపాయల్ని ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. ఇది వేడి, ఎండల నుంచి రక్షించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహయాపడుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఉల్లిపాయలు కూడా బాగా సహాయపడతాయి. ఉల్లిపాయల్ని బిర్యానిలో, సలాడ్, మజ్జిగ వంటి ఎన్నో...