Trending:


Saturaday Motivation: సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాదు సముద్రమంత లోతుగా ఆలోచించండి వాస్తవాలను గ్రహించండి

Saturaday Motivation: జంతువులను, మనుషులను విడదీసేది ఆలోచనా శక్తి. జంతువులు ఆలోచించలేవు, కానీ మనిషి ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలడు. మీ ఆలోచన శక్తికి మీరే పదును పెట్టుకోవాలి.


మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా మార్చుకోండిలా!

ఎదుటి వ్యక్తిని సులభంగా అకర్షించేందుకు ఉపయోగపడే సింపుల్ టిప్స్‌ గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే వ్యక్తితత్వం దృఢంగా మారుతుంది.


Friendship Marriage: ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ చేసుకుంటున్న యువతీయువకులు.. ఈ కొత్త ట్రెండ్‌ ఏంటో తెలుసా?

Friendship Marriage: యువతీ యువకుల మధ్య సాధారణంగా ఉండే సంబంధం ఏంటి అంటే స్నేహం, ప్రేమ, పెళ్లి, లివ్ ఇన్ రిలేషన్‌షిప్. అయితే ఇప్పటివరకు ఇలాంటి రిలేషన్స్ మాత్రమే మనం విన్నాం. కానీ ఇప్పుడు మరో కొత్త రిలేషన్‌షిప్‌ బాగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్. అయితే అసలు ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అంటే ఏంటి. ఇది ఎక్కడ బాగా ట్రెండ్ అవుతోంది అనేది ఈ స్టోరీలో చూద్దాం.


బంగారం కొన్న వారికి డబ్బుల వర్షం..

భారతదేశంలో అతి ముఖ్యమైన అక్షయ తృతీయ పండుగను 2024 మే 10న, అంటే ఈ రోజు జరుపుకుంటున్నారు. ఈ శుభదినం సందర్భంగా పెట్టుబడులు పెడితే మంచిదని, ముఖ్యంగా బంగారం కొంటే కలిసొస్తుందని చాలా మంది నమ్ముతారు. నిజానికి గత పదేళ్లలో అక్షయ తృతీయ నాడు కొన్న బంగారంపై 19 శాతం వార్షిక రాబడి అందినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా పండుగ నాడు కొన్న బంగారంపై మంచి ఆదాయం వస్తుందా, లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.ప్రస్తుతం 999 ప్యూరిటీ 10 గ్రాముల గోల్డ్‌ ధర...


Money Astrology: ఈ రాశి వారు రిలేషన్స్‌ బలోపేతం చేసుకుంటారు

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) జ్యోతిష్యులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు, ధన జ్యోతిష్యం ఫలితాలు చెబుతుంటారు. మే 11వ తేదీ, శనివారం నాటి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి. మేషం (Aries):వ్యాపార పనుల్లో చిక్కులు ఎదురవుతాయి, కానీ సమస్యల నుంచి బయటపడటానికి కూడా మార్గం కనుగొంటారు. వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ వ్యవహారాలను సకాలంలో పరిష్కరించడం అవసరం. మీ ఆర్థిక స్థితికి ఎలాంటి ముప్పు లేదు. ఉద్యోగంలో పనిభారం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.పరిహారం: ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. వృషభం (Taurus):వృత్తి వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. మీదైన స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేస్తారు. నిపుణులు మీకు సహాయం చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. పెట్టుబడిలో నష్టం రాకుండా తెలివిగా పని చేయండి. వాణిజ్య, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది, వేగం కొనసాగుతుంది.పరిహారం:ఆవుకు పచ్చి గడ్డి లేదా పాలకూర తినిపించండి. మిథునం (Gemini):ప్రొఫెషనల్ వర్క్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ పెరుగుతుంది. కొత్త, క్రియేటివ్ పనులు చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు. మీ పని ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది. వివిధ పనులలో చొరవ చూపుతారు. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. కెరీర్ పాత్ బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గా ఉంటారు.పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. కర్కాటకం (Cancer):వివిధ పనుల్లో ప్రిపరేషన్‌, అవగాహనతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. వ్యాపారంలో సౌలభ్యాన్ని పెంచండి. పెట్టుబడి విషయాల్లో వేగం ఉంటుంది. విదేశీ వ్యవహారాలు ఊపందుకుంటాయి. సర్వీస్ సెక్టార్‌కు సంబంధించిన సబ్జెక్టుల్లో అప్రమత్తంగా ఉంటారు.పరిహారం:పేదవారికి ఎర్రటి పండ్లను దానం చేయండి. సింహం (Leo):ప్రొఫెషనల్ లైఫ్‌లో లాభాల శాతం బాగానే ఉంటుంది. పెండింగ్ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కామర్షియల్ పనులు చేస్తారు. కెరీర్ పాత్ బాగానే ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిత్రపక్షాలు మేలు చేస్తాయి. మ్యాథ్స్, లాజికల్ వర్క్‌లో విజయం సాధిస్తారు.పరిహారం: హనుమంతునికి హారతి ఇవ్వండి. కన్య (Virgo):ఆర్థిక విషయాల్లో కచ్చితంగా ముందుకు సాగుతారు. మంచి ఆఫర్లు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారంలో శుభం ఉంటుంది. మీ సమర్థతను కాపాడుకుంటారు. పూర్వీకుల వ్యాపారంలో విజయం సాధిస్తారు. లాభాల శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన ఫలితాలు వస్తాయి.పరిహారం: పేదవారికి ఎర్రటి పండ్లను దానం చేయండి. తుల (Libra):వృత్తి వ్యాపారం బాగుంటుంది. లక్ష్య సాధానలో వేగం పెంచుతారు. లాభాల అవకాశాలు మెరుగుపడతాయి. ఆఫీస్ పనులకు సమయం ఇవ్వండి. వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. మేనేజ్‌మెంట్ పనుల్లో వేగం ఉంటుంది. సమాచార మార్పిడి పెరుగుతుంది.పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. వృశ్చికం (Scorpio):ఇతరుల సలహాలను స్వీకరిస్తారు. అనూహ్య పరిస్థితి ఎదురు కావచ్చు. కెరీర్ సాధారణంగా ఉంటుంది. ఒప్పందాలను ఫాలో అవుతారు. వనరులకు ప్రాధాన్యత ఉంటుంది. మీ దినచర్యను మెరుగుపర్చుకుంటారు. పనిలో చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు. సంకుచితత్వాన్ని వదులుకోవాలి.పరిహారం: రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. ధనస్సు (Sagittarius):పరిశ్రమలు వ్యాపార సంబంధిత చర్చలలో విజయం సాధిస్తారు. లక్ష్యంపై దృష్టి సారిస్తారు. సన్నిహితుల సహకారం ఉంటుంది. సంబంధాలను బలోపేతం చేసుకుంటారు. వృత్తి పనులలో వేగం ప్రదర్శిస్తారు. ఒప్పందాలు జరుగుతాయి. అనుకున్నదానికంటే మెరుగ్గా పని చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలలో ముందుంటారు.పరిహారం: పేదవారికి అన్నదానం చేయండి. మకరం (Capricorn):వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. నలుగురిలో సరిగ్గా మాట్లాడాలి. మీపై నమ్మకం బలంగా ఉంటుంది. అందరి సహకారం ఉంటుంది. పూర్వీకుల విషయాలపై దృష్టి పెడతారు.పరిహారం: ఆవుకు రొట్టెలు తినిపించండి. కుంభం (Aquarius):వ్యాపారం సజావుగా అభివృద్ధి చెందుతుంది. సామరస్యంగా పని చేస్తారు. మీ ఆలోచనలు మిమ్మల్ని గొప్పగా మారుస్తాయి. ఉద్యోగంలో యాక్టివ్‌గా ఉంటారు. శ్రద్ధను కొనసాగిస్తారు. శ్రమతో పనిచేసే రంగాలలో విజయం సాధిస్తారు. ప్రొఫెషనల్స్ సక్సెస్ అవుతారు. ఆర్థిక విషయాల్లో సహనం పాటిస్తారు. ఖర్చులను నియంత్రించండి.పరిహారం:పేదవారికి అన్నదానం చేయండి.. మీనం (Pisces):ప్రొఫెషనల్ రిలేషన్స్ బలంగా మారుతాయి. పనిలో సానుకూల పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటారు. పనికి వ్యాపార బలం కూడా లభిస్తుంది. ఆఫీస్ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. లాభంపై దృష్టి సారిస్తారు. మీ బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు వేగవంతమవుతాయి. మితిమీరిన ఉత్సాహం చూపకూడదు.పరిహారం- శివునికి నీటిని సమర్పించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు

6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు


Saree Cancer: ‘చీర క్యాన్సర్’ గురించి విన్నారా? ఇది ఎవరికి వస్తుందో చెబుతున్న వైద్యులు

Saree Cancer: చీర క్యాన్సర్ వినడానికి వింతగా ఉండవచ్చు. కానీ దీని బారిన పడుతున్న వ్యక్తులు ఉన్నారు. దీన్నే ధోతీ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. చీర వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకోండి.


Gulab Jamun: నోరూరించే గులాబ్ జామున్ తయారీ విధానం..!

Gulab Jamun Recipe: గులాబ్ జామున్ ఒక ప్రసిద్ధ భారతీయ స్వీటు, ఇది పాల పొడి, మైదా పిండి కొన్నిసార్లు ఖోవాతో తయారవుతుంది. అయితే దీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


బంగారు నగలు కొనక్కర్లేదు.. రూ.1,000 నుంచి చెల్లిస్తే చాలు..

మహిళలు నగలు లేనిదే బయటకు రారు. పెళ్లి ఫంక్షన్ , ఏదైనా పండగ వచ్చిందంటే డ్రెస్సులు తగ్గట్టు మ్యాచింగ్ నగలు ఉండాల్సిందే. బంగారం ధరలు పెరగడంతో గోల్డ్ , సిల్వర్ ఆభరణాలకు మంచి డిమాండ్ పెరిగింది. ఒక్కరోజు ఫంక్షన్ కి ఆభరణాలు కొనుగోలు చేయకుండా అద్దెకు తీసుకుంటున్నారు ప్రస్తుతం మహిళలు. ఇలాంటి వారికి విశాఖలో వివిధ రకాల గోల్డ్ , సిల్వర్ కోటింగ్ నగలు అద్దెకి ఇస్తున్నారు డ్రపరీస్ ఫ్యాషన్ స్టూడియో నిర్వాహకులు శాలిని నిరంజన్. 9010081010 తమకు ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే రెడీ చేసి ఉంచుతామని తెలుపుతున్నారు. తమ వద్ద పెళ్లి ఫ్యాషన్ ఫంక్షన్ ఇలా అన్ని రకాల కార్యక్రమాలకి నగలు ఉన్నాయని తెలుపుతున్నారు. ఒక్క వస్తువుకి ఒక్కో ధర ఉంటుందని అంటున్నారు. తమ వద్ద 1000 రూపాయల నుండి నగలు ధరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మహిళలకు మెచ్చే హారాలు, చెవి దిద్దులు, నడుముకు వడ్డానం, చేతికి కడియాలు, సిల్వర్ మెటల్ చెవి దిద్దులు అందులో చిన్నవి పెద్దవి ఫ్యాషన్ షో కి సంబంధించిన అన్ని రకాల ఆభరణాలు తమ వద్ద ఉన్నాయని తెలుపుతున్నారు. తమ వద్ద ఉన్న నగలు ఎవరికైనా అద్దెకి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరికొన్ని నగలు అమ్మకానికి కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తమ ఫ్యాషన్స్ స్టూడియోలో అద్దెకు కాకుండా కొనుగోలు చేస్తామంటే ఇవ్వడం కూడా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం మహిళలందరికీ కూడా ఆభరణాలు అవసరమని ఆమె తెలిపారు. అందుకే మహిళలందరికీ మెచ్చే విధంగా మంచి మంచి మోడల్స్ తీసుకువచ్చి అద్దెకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎక్కువగా గోల్డ్ కంటే గోల్డ్ కోటింగ్ సిల్వర్ కోటింగ్ నగలే అద్దెకి తీసుకొని వెళ్తున్నారని అంటున్నారు. తమ వద్ద అన్ని రకాల నగలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎవరికైనా కావాలి అనుకుంటే విశాఖపట్నంలోని పాండురంగపురం వీధిలో తమ డ్రపరీస్ ఫ్యాషన్ స్టూడియో ఉందని వచ్చి తీసుకోవాలని నిర్వాహకులు శాలిని తెలిపారు.


ఈ రాశుల వారు పని పిచ్చోళ్లు..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు ఎప్పుడూ చూసినా పనిలో బిజీగానే ఉంటారు. ఇలాంటి వారే కంపెనీలో ఉత్తమ ఎంప్లాయ్ గా పేరుతెచ్చుకుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? జ్యోతిష్యం పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అంతర్భాగం అంటారు జ్యోతిష్యులు. ఇకపోతే కొన్ని రాశుల వారు పనికి దూరంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారు మాత్రం ఎప్పుడూ పనిలోనే ఉంటారు. వీరికి పనే లోకం. పనిలోనే వీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? మేష...


ఇండియాలో బ్యాన్ చేసిన ఆహారాలు ఇవిగో!

కొన్ని కారణాల వల్ల ఇండియాలో కొన్ని ఆహారాలను బ్యాన్ చేశారు. అవేంటో తెలుసుకుందాం.


నేచర్ లవర్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు!

ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి ఇండియాలో కొన్ని డెస్టినేషన్స్ తప్పక నచ్చుతాయి. అవేంటో తెలుసుకుందాం.


ఈ కారణాలతో మాత్రం పిల్లలను కనకండి..!

మీరు కోరుకున్నప్పుడు కాకుండా.. ఇతరుల కోసం పిల్లలను కనడం మంచిది కాదు. వాళ్లు పెంచుతారని కాదు.. మీకు కావాలి అనిపించినప్పుడు పిల్లలను కనడమే మంచిది. పెళ్లి తర్వాత దాదాపు చాలా మంది దంపతులు... తల్లిదండ్రులు కావాలని అనుకుంటారు. కొందరు పెళ్లైన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు. కొందరు.. కాస్త గ్యాప్ తీసుకుంటారు. అయితే... పిల్లలను ఎందుకు కనాలని అనుకుంటున్నారనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? చాలా మందికి పిల్లలు ఎందుకు అంటే.. చాలా కారణాలు ఉండి...


వంట చేసేటప్పుడు వేడిగా అనిపించొద్దంటే ఏం చేయాలి?

ఎండాకాలంలో వంట చేస్తే వచ్చేంత చిరాకు ఏ కాలంలో రాదు. ఎందుకంటే ముందే మండుతున్న ఎండలు. దీనివల్ల ఇల్లంతా నిప్పుల కుంపటిలా మారుతుంది. దీనికి తోడు పొయ్యి దగ్గర వంట చేయడం ఎంత చిరాకు కలిగిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు వంట చేస్తున్నా చల్లగా ఉంటారు. అదెలాగంటే? ఎండాకాలంలో బయట, ఇంట్లోనే కాదు వంటగది కూడా చాలా వేడిగా మారుతుంది. బెడ్ రూం, హాల్ ను అయితే ఏసీ, కూలర్ తో చల్లగా చేయొచ్చు. కానీ వంటింట్లో ఫ్యాన్ కూడా...


మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..?

న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మనం ఎలా ఉన్నాం అనేది మనకు ఉన్న అలవాట్లే నిర్ణయిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు.. ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. అదే.. చెడు అలవాట్లు ఉన్నవారికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో...


Pista Side Effects: ఈ వ్యాధిగ్రస్తులు పిస్తా పప్పును అసలు తీసుకోకూడదు..!

Who Should Not Eat Pistachios: పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో వివిధ రకాల పోషకాలు, విటమిన్‌లు ఉంటాయి. కానీ వీటిని కొన్ని వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారు.


రోజూ ఖర్జూరాలు తింటే ఈ లాభాలు అందుతాయి..

ప్రతిరోజూ డేట్స్ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.


అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా

అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా Akshaya Tritiya 2024 Date: ఈ ఏడాది  (2024) అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఈ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీపూజ చేస్తే కలిసొస్తుందని అంతా అనుకుంటారు.. అసలు అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటాము.. పురాణాల ప్రకారం ఆరోజుకున్న చరిత్ర.. విశిష్టత గురించి గురించి తెలుసుకుందాం. . . ప్రతి సంవత్సరం  వ...


శనివారం రోజున ఏం చేస్తే.. మీ అప్పులు తీరతాయో తెలుసా?

సాధారణంగా ప్రజలు శనివారం శనిదేవుడిని ప్రార్థిస్తారు. ఈ శనివారం రోజున ఆయనను పూజించడం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా పోతాయి అని నమ్ముతారు. అదే శని దేవుడు ఆవనూనె తో పూజిస్తే... మీ జీవితమే మారిపోతుంది. చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక అవసరానికి అప్పులు చేస్తూ ఉంటారు. కానీ.. అందరికీ చేసిన అప్పులు తీరవు. ఆ అప్పు తీరక..దానిపై వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఇక చేసిన అప్పులు తీరక ఆస్తులు అమ్ముకున్నవాళ్లు... జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నవారు చాలా మందే ఉన్నారు....


Salt Water Face Wash : ఉప్పు నీటిని ఇలా వాడితే మెుటిమలు, నల్లమచ్చలు శాశ్వతంగా మాయం

Beauty Tips : ఉప్పు నీటిని ముఖం కడిగేందుకు ఉపయోగించవచ్చు. అయితే ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.


సమ్మర్‌లో కాఫీ మానేసి ఈ సూపర్ డ్రింక్స్ తాగండి.. మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులివే!

ఉదయం నిద్ర లేవగానే చాలామంది వేడివేడి టీ, కాఫీ తాగుతారు. ఈ హాట్ డ్రింక్స్‌ బాడీ, మైండ్‌ను రీఫ్రెష్ చేస్తాయి. అయితే వీటిలో ఉండే కెఫిన్ కంటెంట్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీలో ఇది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నిజానికి ఈ డ్రింక్స్ పరిమితంగా తాగితే, కెఫిన్ కారణంగా మెదడు చురుగ్గా ఉంటుంది. అయితే ఎక్కువ సార్లు తాగితే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వేసవిలో కాఫీ ఎక్కువగా తాగితే వేడి చేస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి, ఆందోళనను పెంచి నరాల పటుత్వాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో కాఫీకి బదులుగా కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం మంచిది. అవేంటో తెలుసుకోండి. గ్రీన్ టీఇటీవల కాలంలో గ్రీన్ టీ హెల్తీ డ్రింక్‌గా పాపులర్ అయింది. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే అందుకు కారణం. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల దీనికి హెల్తీ డ్రింక్‌‌గా గుర్తింపు వచ్చింది. వేసవిలో కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగితే సమ్మర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది, శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందుతాయి. కొబ్బరి నీళ్లువేసవిలో బెస్ట్ ఎనర్జిటిక్, హైడ్రేటింగ్ డ్రింక్స్‌లో కొబ్బరి నీళ్లు ముఖ్యమైనవి. ఈ సీజన్‌లో కాఫీ బదులుగా ఇవి తాగడం మంచిది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవి తాపానికి కోల్పోయిన పోషకాలు, శక్తిని భర్తీ చేస్తూ బాడీని రీఫ్రెష్‌ చేస్తాయి. కొబ్బరి నీళ్లలో కేలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గే ప్రయోజనాలతో పాటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ డ్రింక్ వేసవిలో డీహైడ్రేషన్ ముప్పును తగ్గిస్తుంది. తేనె, దాల్చిన చెక్క నీరుతేనె, దాల్చిన‌ చెక్కలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండూ కలిపి చేసిన డ్రింక్‌ను కాఫీకి బదులుగా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క పొడి, తేనె, నీరు కలిపి చేసే ఈ డ్రింక్‌తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతూ, సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది. బీట్‌రూట్ జ్యూస్బీట్‌రూట్‌లో విటమిన్ B9, ఫోలేట్, ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు లభిస్తాయి. శరీర కణాల అభివృద్ధి, పనితీరును ప్రోత్సహించడంలో ఫోలేట్ కీలకంగా పనిచేస్తుంది. అలాగే రక్తనాళాల క్షీణతను నిరోధిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ తయారీకి సహాయం చేస్తాయి. అందుకే బోలెడు ప్రయోజనాలను అందించే బీట్‌రూట్ జ్యూస్‌ను కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉదయం తాగవచ్చు. నిమ్మరసంవేసవిలో కాఫీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవాల్సిన మరో హెల్తీ డ్రింక్ నిమ్మరసం. ఇది బాడీ హీట్‌ను తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్లు ఈ సీజన్‌లో రోజూ నిమ్మరసం తాగితే ప్రయోజనం ఉంటుంది. బరువును నియంత్రించడంలో కీలకంగా పనిచేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


కందిపప్పును తింటే ఏమౌతుందో తెలుసా?

పప్పుధాన్యాలు ప్రోటీన్ లకు మంచి వనరు. శాఖాహారులకు మంచి పోషకాహారం. శెనగలు, పెసరపప్పు, మసూర్, కందిపప్పు వంటి పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ చాలా మందికి కందిపప్పే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అసలు కందిపప్పును తింటే ఏమౌతుందో తెలుసా? కాయధాన్యాలు ప్రోటీన్ కు మంచి వనరులు. వీటిని రోజూ తినడం వల్ల ప్రోటీన్ మాత్రమే కాదు మరెన్నో పోషకాలు అందుతాయి. పెసరపప్పు, మసూర్, శెనగపప్పు వంటి ఎన్నో పప్పుధాన్యాలు మన ఫుడ్ రుచిని పెంచుతాయి. కానీ వీటిలో కందిపప్పు...


అమ్మాయితో చాటింగ్‌ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

అమ్మాయితో చేసే చాటింగ్‌ను మరింత ఇంట్రెస్ట్రింగ్‌గా మార్చుకునేందుకు ఉపయోగపడే సింపుల్ చిట్కాల గురించి ఇక్కడ వివరించాం. వీటిని ఫాలో అయితే మీ చాటింగ్‌ ఆకర్షణీయంగా మారుతుంది.


Coconut oil in skincare: ఒక చుక్క కొబ్బరినూనె మీ ముఖానికి రాస్తే హిరోయిన్ వంటి అందమైన చర్మం మీదే..

Coconut oil in skincare: కొబ్బరి నూనె మన ముఖానికి రాసుకుంటే ఎన్నో స్కిన్ సమస్యలు వదిలిపోతాయికొబ్బరి నూనెను మనం హెయిర్ ఆయిల్ గా మాత్రమే ఉపయోగిస్తాము. మరికొంతమంది వంటల్లో కూడా వినియోగిస్తారు.


Besan Ladoo: బెసన్ లాడూ ఇప్పుడు సులభంగా తయారు చేసుకోండి ఇలా..!

Besan Ladoo Recipe: బెసన్ లాడూ అనేది భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన స్వీట్. ఇది శెనగపిండి, నెయ్యి, చక్కెర తో తయారు చేస్తారు. ఈ లడ్డులు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా,


Fruit Juice: ఈ ఫ్రూట్ జ్యూస్ సర్వరోగనివారిణి.. రోజూ తాగితే ఏ జబ్బులూ రావు..!

ఈ హాట్ సమ్మర్ సీజన్‌లో శరీరాన్ని చల్లబరిచే ఫ్రూట్ జ్యూస్‌లు తాగాలి. కొన్ని హెల్తీ డ్రింక్స్ రెగ్యులర్‌గా తాగితే డీహైడ్రేషన్, ఇతర సమ్మర్ ప్రాబ్లమ్స్‌కు చెక్ చెప్పవచ్చు. అయితే వేసవిలో ఒక ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావని నిపుణులు చెబుతున్నారు. దీంట్లోని పోషకాలు, సమ్మేళనాలు వ్యాధులతో పోరాడతాయి. అందుకే దీన్ని సర్వరోగ నివారిణి అంటారు. అదే దానిమ్మ పండ్లు (Pomegranates) రసం. దానిమ్మ పండులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి అనేక ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. వేసవిలో ఈ పండ్ల రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పారు ప్రముఖ పోషకాహార నిపుణుడు, హెల్త్ కోచ్‌ రియాన్ ఫెర్నాండో. ఆయన ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో దానిమ్మ రసం (Pomegranate juice) హెల్త్ బెనిఫిట్స్ వివరించారు. అవేంటో మీరు కూడా తెలుసుకోండి. క్యాన్సర్‌కు చెక్దానిమ్మ రసంలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతాయి. దానిమ్మలోని సమ్మేళనాలు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడతాయి. ప్రోస్టేట్, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల పెరుగుదలకు సైతం చెక్ పెడతాయి. ఈ జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యందానిమ్మ గింజలలో ఉండే బీటా-సిటోస్టెరాల్ అనే పదార్థం రక్తనాళాలలో పూడిక, కొలెస్ట్రాల్‌ను తొలగించగలదు. రోజూ 100 గ్రాముల దానిమ్మ గింజలతో జ్యూస్ చేసుకొని తాగితే, గుండె ఆరోగ్యం మెరుగుపడంతో పాటు స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. మెదడు పనితీరుకొన్ని అధ్యయనాల ప్రకారం, దానిమ్మ పండు రసం బ్రెయిన్ పవర్‌ను పెంచుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగితే జ్ఞాపకశక్తి ఇంప్రూవ్ అవుతుంది. అవగాహన సామర్థ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే దానిమ్మ రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలకు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి. డైజెస్టివ్ హెల్త్దానిమ్మ పండు రసం డైజెస్టివ్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అల్సరేటివ్ కోలైటిస్, క్రోన్స్ వ్యాధి, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వంటి సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి. దానిమ్మలోని సమ్మేళనాలు పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించగలవు. దీంతో మెటబాలిజం రేటు పెరుగుతుంది. బరువు తగ్గడందానిమ్మ రసం తాగుతూ బరువు తగ్గవచ్చు. ఎందుకంటే దీంట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరానికి ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది, ఇది అతిగా తినకుండా చేస్తుంది. షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్దానిమ్మ రసం సహజంగా తీపిగా ఉంటుంది, అయినా మధుమేహం ఉన్నవారికి ఇది మంచిదే. దీంట్లో ఉండే ఫ్రక్టోజ్, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. అంతేకాకుండా, దానిమ్మ రసంలోని కొన్ని సమ్మేళనాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు కళ్లెం వేస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తాయి. చర్మ ఆరోగ్యంఈ ఫ్రూట్ జ్యూస్‌లో విటమిన్ సి, అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సూర్యరశ్మి వల్ల వచ్చే ముడతలు, చిన్న చారలను తగ్గిస్తూ వృద్ధాప్య లక్షణాలకు చెక్ పెడతాయి. కణజాల మరమ్మతు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తూ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


Chettinad Idli Podi: ఇడ్లీ దోశెల్లోకి చెట్టినాడ్ ఇడ్లీ పొడి, ఒక్కసారి చేసుకుంటే నెలరోజులు నిల్వ ఉంటుంది

Chettinad Idli Podi: ఇడ్లీ, దోశెల్లో ఎప్పుడూ చట్నీలే తింటే ఎలా? ఒకసారి చెట్టినాడ్ ఇడ్లీ పొడి చేసుకుని చూడండి. స్పైసీగా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చాలా సులువు.


అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!

అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..! అక్షయ తృతీయ రోజున ( మే 10)  బంగారాన్ని కొనడం చాలా శుభప్రదం. అయితే బంగారంతో పాటు మరికొన్ని శుభప్రదమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అక్షయ తృతీయ రోజున కొనే ఇతర వస్తువులు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూ సంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి. ఏటా వైశాఖ మా...


ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

పెళ్లిలో పెళ్లి కూతురితో పాటుగా పెళ్లికొచ్చిన చాలా మంది ఆకు పచ్చ గాజులనే వేసుకుంటుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆకుపచ్చ గాజులనే ఎందుకు వేసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి సమయంలో, ఆ తర్వాత ఆడవాళ్లు ఖచ్చితంగా గాజులను వేసుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి గాజులకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గాజులు భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయని నమ్ముతారు. అయితే పెళ్లిలో ప్రతి ఒక్కరూ ఆకు పచ్చ గాజులనే...


ఈ టిప్స్‌తో జుట్టు రాలడం తగ్గుతుంది!

జుట్టును బలంగా మార్చే చిట్కాల గురించి వివరించాం. ఈ చిట్కాలను ఉదయం పూట పాటిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది.


వామ్మో.. ఆకాశాన్ని అంటిన ధరలు, సామాన్యులకు షాక్!

వేసవి కాలం ప్రభావంతో ఎండలు మండుతున్నాయి. మార్కెట్ లో లభించే పండ్లకు సైతం డిమాండ్ పెరిగింది. వేసవి కావడంతో పండ్ల ధరలు పెరిగాయి. వేసవిలో పండ్లనే ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తూ ఉండడంతో జనాలు మాత్రం ధరలను లెక్కచేయకుండా పండ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వరంగల్ నగరంలోని చెస్ట్ టీబీ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి మదీనా ఫ్రూట్ షాప్‌లో మాత్రం అన్ని రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. మహమ్మద్ కురుబాన్ అనే వ్యక్తి గత 35 సంవత్సరాల నుంచి ఈ పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమ వ్యాపారం లాభదాయకంగానే కొనసాగుతుందని చెప్పారు. దీనిపై ముగ్గురు ఆధారపడి జీవిస్తున్నామని చెప్పారు. ఒక్కొక్కరి చొప్పున రోజుకు రూ. 700 లకు పైగానే సంపాదిస్తున్నట్లు చెప్పారు. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లు తినాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెబుతున్నారు. వేసవి సందర్భంగా పండ్ల ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయన్నారు. సామాన్య, మధ్యతరగతి వారిపై భారం పడుతుందన్నారు. ధరలు కాస్త తగ్గితే బాగుండు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పండ్లు తినడం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్లతో నిండిన పండ్లు మనకు ప్రకృతి ప్రసాదించిన తీపి బహుమతి. అయితే పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు అనేక రుచులు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. పండ్లు తినడం ద్వారా శరీరానికి తగినంత ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అందిస్తాయి. తమ వద్ద అన్ని రకాల పండ్లు లభిస్తాయని యజమాని మొహమ్మద్ కురుబన్ తెలిపారు. సీజన్ లో దొరకని ఫ్రూట్స్ కూడా కొన్ని తమ లభిస్తాయన్నారు. తమ ఇటలీ ఆపిల్, డెలిషియన్ ఆపిల్, సిమ్లా ఆపిల్, రాయల్ ఆపిల్, ఇరానీ ఆపిల్ ఇలా పలు రకాల ఆపిల్స్ తమ వద్ద లభిస్తాయన్నారు. వీటితో పాటు దానిమ్మ, ఆరెంజ్, మామిడి పండ్లు, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, కర్బూజా, అరటి పండ్లు ఇలా వివిధ రకాల పండ్లు తమ వద్ద ఉంటాయన్నారు. తమ వద్ద లభించే యాపిల్స్ కిలో ధర రూ.150 నుంచి రూ.300 వరకు ఉన్నాయన్నారు. కిలో ఆరెంజ్ రూ.150, కిలో గ్రేప్స్ రూ.100, కిలో మామిడి రూ.150, ఒక పుచ్చకాయ రూ.100 ఉన్నట్లు తెలిపారు. వేసవి సందర్భంగా పండ్లకు కేజీకి రూ.50 చొప్పున ధరలు పెరగడం జరిగిందన్నారు. వేసవిలో లభించని కొన్ని రకాల పండ్లను కూడా దూరప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందన్నారు. పండ్లు తినడం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి వీటిని కొనేందుకు నిత్యం ఎంతోమంది వస్తుంటారని చెప్పారు. తమ వద్ద హోల్ సెల్ మరియు రిటైల్ కు కూడా అమ్మడం జరుగుతుందన్నారు.


ఈరాశి వారికి ఉద్యోగంలో పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 11న శనివారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశముంది. ఉద్యోగంలో మంచిగుర్తింపు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ముఖ్యమైనవ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకువిజయవంతం అవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులుసకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండువ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. శుభ వార్తలు వింటారు.. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) కొన్ని వ్యవహారాలను ధైర్యంగా చక్కబెడతారు. ఆదాయం బాగా పెరిగే అవకాశంఉంది. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సునాయాసంగా పూర్తి అవుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలుఅమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యో గావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లిప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగం మార డానికి చేసేప్రయత్నాలు సఫలం అవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతోకలిసి ఇష్ట మైన ఆలయాలను సందర్శిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యబాగా తగ్గుతుంది. ఆస్తి వివాదం పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది.వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలుపాటించడం మంచిది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా ఎవరితోనూవాదోపవాదా లకు దిగవద్దు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణలభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. మిత్రులతోవిందులు, వినోదాల్లో పాల్గొంటారు. అను కున్న పనులు అనుకున్నట్టుపూర్తవుతాయి. చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందక పోవడం మంచిది. ఇంటా బయటాకొద్దిగా ఒత్తిడి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. బాగా ఇష్టమైన మిత్రులను, బంధువులనుకలుసుకుం టారు. ఒక శుభకార్య‍ంలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగినవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభా పాటవాలకు ప్రత్యేకమైన గుర్తింపులభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారు లను, సహోద్యోగులను పని తీరుతోఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలుచేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొందరుమిత్రులు అండగా నిలబడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.ఆరోగ్యం చాలావరకు కుదుట పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి.ఉద్యోగంలో మీ పనితీరుకు అధి కారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తివివాదాల్లో పెద్దల నుంచి సహాయం లభిస్తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడిఉండే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా,ఉత్సాహంగా సాగిపోతాయి. కొన్ని పాత రుణాలు వసూలు అవుతాయి. బంధువుల నుంచిరావాల్సిన డబ్బు కూడా అందుతుంది. ఆర్థిక ప్రయత్నాల వల్ల మానసిక ఒత్తిడికిగురవుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మంచి పరిచయాలుఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. కుటుంబజీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అలవికాని లక్ష్యాలతో ఇబ్బందిపడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలుతీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.బంధుమిత్రుల సహాయంతో ప్రధానమైన పనులు పూర్తవు తాయి. సొంత ఆలోచనలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. వృత్తి,వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటువ్యాపారాలు కూడా లాభసాటిగా, ప్రోత్సాహకరంగా పురోగతి చెందుతాయి. కొన్నిఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బాగా లాభపడతారు.వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నా లకు సానుకూలంగా ముందుకుసాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలుఅనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది.మితిమీరిన ఔదార్యంతో మిత్రులకు సహాయం చేసే అవకాశం ఉంది. వృత్తి జీవితంలోబిజీ అయ్యే అవకాశం ఉంది. రాబడికి, లాభాలకు లోటుండదు. వ్యాపారాల్లో కొత్తఆలోచనలు అమలు చేసి, ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచిఆదరణ ఉంటుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలువింటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) స్తోమతకు మించి ఇతరులకు సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులుఎక్కువగా ఆధారపడతారు. అధికారులు మీ సలహాలతో ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యమైన శుభ వార్తలు అందుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.విలువైన కానుకలు లభిస్తాయి. నిరు ద్యోగులకు ఆశించిన స్థాయిలోఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి ఆనందంకలి గిస్తుంది. చాలా పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితిబాగా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. దైవకార్యాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి.పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు.. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


Body Cool Tips: ఎండ వేడిని తప్పించుకోవడానికి మన పూర్వీకులు ఇలా చేసేవారు!

Body Cool Tips In Telugu: ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా చాలామంది అనేక సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటి నుంచి ఉపశమనం పొందడానికి మన పూర్వీకులు ఎలాంటి చిట్కాలను వినియోగించేవారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


Chapati Flour : చపాతీ పిండిలో ఐస్ క్యూబ్స్ వేస్తే జరిగే విషయం తెలిస్తే ఇకపై అదే పని చేస్తారు

Chapati Flour : చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచితే పైన నల్లటి పొర కనిపిస్తుంది. ఇది జరగకుండా నిరోధించడానికి, పిండి త్వరగా చెడిపోకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది. అది ఏంటో తెలుసా?


వీటిని తింటే మీ జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో..!

జుట్టు పొడుగ్గా ఉండాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ చాలా మందికి జుట్టు చిన్నగానే ఉంటుంది. జుట్టు పెరగడానికని ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. అయితే కొన్ని ఫుడ్స్ ను తింటే జుట్టు మీరు కోరుకున్నట్టు చాలా పొడుగ్గా పెరుగుతుంది. అవేంటంటే? జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. ఇది జుట్టును ఒత్తుగా, పొడుగ్గా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు పొడుగ్గా ఉండటానికి ప్రోటీన్ బాగా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని...


మనసును ఉల్లాసంగా ఉంచే ఆహారాలు!

మనం నిత్యం అనందంగా ఉండేందుకు సహాయపడే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్‌ తింటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.


Girl Schemes: సుకన్య సమృద్ధి ఒక్కటే కాదు.. వీటిల్లోనూ పెట్టుబడులతో ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు..!

Equity Investments: రోజులు మారిపోతున్నాయి. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇక ఆడపిల్ల పెళ్లి అంటే భారీగా వెచ్చించాలి. అందుకే ముందు నుంచే ఆడపిల్ల పేరిట పెట్టుబడులు ప్రారంభించాలి. అయితే ఆడపిల్లలకు అందుబాటులో ఉన్న పథకాల్లో లాంగ్ టర్మ్ కోసం మొదట అంతా సుకన్య సమృద్ధినే ఎంచుకుంటారు. అయితే.. వీరికి పెట్టుబడులకు ఇంకొన్ని పెట్టుబడి మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.


shani dev: shani dev శష్ రాజయోగం.. ఈ రాశులకు గోల్డెన్ పీరియడ్ ప్రారంభమవుతుంది..!

శని, కర్మ ప్రదాత, న్యాయమూర్తి, నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణించబడుతుంది. సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత అవి సంకేతాలను మారుస్తాయి. అటువంటప్పుడు, అతను ఒక రాశికి తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. 2023 సంవత్సరం నుండి, శని దాని అసలు త్రిభుజం కుంభరాశిలో ఉందని మరియు 2025 వరకు ఈ రాశిలో ఉంటాడని మీకు తెలియజేద్దాం. శని తన జన్మస్థానమైన త్రికణ రాశిలోకి రావడం వల్ల శష అనే రాజయోగాన్ని సృష్టించాడు. ఈ యోగం పంచమహాపురుష యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ యోగం ఏర్పడటం వలన కొన్ని రాశిచక్రాలపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఈ రాశిచక్ర గుర్తులు లాటరీ కావచ్చు. ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని ఒక జన్మ చార్ట్‌లో షష రాజ యోగాన్ని ఏర్పరుచుకున్నప్పుడు, అది లగ్నానికి లేదా చంద్రునికి ముందు నాల్గవ, సప్తమ లేదా పదవ ఇంట్లో తుల, మకరం , కుంభరాశిలో ఉంచబడుతుంది. వృశ్చికం: ఈ రాశికి నాలుగో ఇంట్లో ఈ రాజయోగం జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగా ఉండవచ్చు. దీనితో పాటు ఈ రాశి వారికి మే నెల నుండి అపారమైన సంపదలు చేకూరుతాయి. మీ కెరీర్ ఫీల్డ్ గురించి మాట్లాడితే, మీ జీతం పెరుగుతుంది. దానితో పాటు పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీ కెరీర్‌లో మంచి సమయం మొదలవుతుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. రాజకీయ రంగంలోనూ మీ ఆధిపత్యాన్ని నెలకొల్పండి. దీనితో పాటు, జీవితంపై శని యొక్క అశుభ ప్రభావం తక్కువగా ఉంటుంది. తుల: శశ రాజయోగం తులారాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. ఒక బిడ్డ పుట్టవచ్చు. వాహనం, ఆస్తి లేదా ఇల్లు కొనాలనే మీ కోరిక నెరవేరవచ్చు. అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. కెరీర్‌లో కూడా విజయానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగుపడుతుంది. కుంభం: ఈ రాశి వారికి శష రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు విధి యొక్క పూర్తి మద్దతును పొందుతారు. ఇది అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే కల నెరవేరుతుంది. అలాగే, మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ కాలంలో చేయవచ్చు. మీ పనిని పరిగణనలోకి తీసుకుంటే, మీరు సీనియర్ అధికారులు సహోద్యోగుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో కూడా లాభాలు పొందే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.


సీతానవమి 2024: సీతాదేవి శివ ధనస్సును ఎక్కడ పూజించిందో తెలుసా...

సీతానవమి 2024: సీతాదేవి శివ ధనస్సును ఎక్కడ పూజించిందో తెలుసా... రామాయణం అనగానే మనకు స్ఫురణకు వచ్చే నగరాలు ఒకటి అయోధ్య, రెండోది మిథిల! మొదటిది రామచంద్రుడు పుట్టిన చోటు.. రెండోది జనకుడు-రత్నమాలలకు అయోనిజ సీతమ్మ దొరికిన చోటు! మైథిలి పుట్టినిల్లు! ఆ మిథిలానగరంలో సీతానవమి ( మే 16) వేడుకలు వైభవంగా జరుగుతాయి. అప్పట్లో మిథిలా రాజ్యం బిహార్‌ నుంచి నేపాల్‌ వ...


Summer Umbrella : వేసవిలో ఏ రంగు గొడుగు ఉపయోగిస్తే వేడి ఎక్కువగా ఉండదు

Summer Umbrella : వేసవి వేడి చంపేస్తోంది. బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఇలాంటి సమయంలో గొడుగులు కాస్త ఉపశమనం అనిపిస్తాయి. అయితే మనం వాడే గొడుకు రంగు ఆధారంగా ఎండ మనకు ఇబ్బంది కలిగిస్తుంది.


Peepal Tree Leaves Benefits : రావి చెట్టు ఆకుల ప్రయోజనాలు మీకు నిజంగా తెలియవు

Peepal Tree Leaves Benefits In Telugu : రావి చెట్టును మన పూర్వీకుల కాలం నుంచి ఎంతగానో ఉపయోగిస్తున్నారు. రావి చెట్టు ఆకుల వలన కూడా మీకు అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.


Cooking Methods: వంట ఇలా వండితే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు, ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు

ICMR Cooking Methods Guidelines: ఏం తింటున్నామనే కాదు. ఎలా వండుతున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు. వంట వండే పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే హల్తీగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కూడా ఇదే విషయం మరోసారి స్పష్టం చేసింది. Dietary Guidelines for Indians (DGI) పేరుతో వంటకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలా వండితే ఆయా పదార్థాల్లో పోషకాలను...


పళ్లు తోమేటప్పుడు వాంతులు ఎందుకు అవుతాయి?

మనం ప్రతిరోజూ పళ్లను తోముతాం. అయితే కొంతమందికి మాత్రం పళ్లు తోమేటప్పుడు వాంతులు అవుతుంటాయి. దీనికి కారణమేంటో తెలుసా? మన దినచర్యలో పళ్లను తోముకోవడం ఒక భాగం. పళ్లను తోముకోవడం వల్ల నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా బయటకు పోతుంది. దంతాలు, నోరు క్లీన్ అవుతాయి. అయితే కొంతమందికి ప్రతిరోజూ ఉదయం పళ్లు తోముతున్నప్పుడు వికారంగా అనిపించడం, వాంతులు అవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అసలు ఇలా ఎందుకు అవుతుందో ఇప్పుడు చూసేద్దాం పదండి. పిత్తం సమస్య పళ్లో తోమేటప్పుడు...


ఈ పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..

ఎండలు పెరిగిపోయాయి. దీంతో ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. అలా కాకుండా చర్మం మెరవాలంటే పుదీనాతో ఇలా ఫేస్ ప్యాక్ వేయండి..


ఇంటి ముఖద్వారం తలుపు మీద దేవుడి ఫోటో ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాలి

ఇల్లు, ఇంటి వాకిలిని రకరకాలుగా అలంకరించుంటూ ఉంటారు. ఆకర్శణీయంగా, మంగళకరంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అందుకే గడపకు అందమైన ముగ్గులు వేస్తారు. పువ్వులు, ఆకుల తోరణాలే కాదు, పూసలు, గంటలతో అలంకరించిన ద్వారబంధాలను కూడా కడుతుంటారు. కొందరైతే ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా పూజిస్తుంటారు. ముఖద్వారపు తలుపుల మీద దేవుడి ఫోటోలు సైతం అలంకరణగా పెడుతుంటారు. అది మంచిదో కాదోీ తెలుసుకుందాం. కొంత మంది వాస్తు పండితులు దేవుడి చిత్రాన్ని ఇంటి మఖద్వారపు తలుపుల మీద...


Curd: పెరుగుతో ఈ 5 పదార్థాలు పొరపాటున కూడా ఎప్పుడూ తినకండి.. !

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పెరుగు తినడానికి ఇష్టపడతారు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పెరుగులో సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ , విటమిన్ డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వేసవిలో, ప్రజలు తరచుగా పెరుగును ఆహారంతో లేదా అల్పాహారంగా పరాటాతో తింటారు, కానీ మీరు కొన్ని వస్తువులతో పెరుగు తినకూడదు, లేకుంటే అది మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది.వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది...


ఇంట్లోని ఈ పదార్థాలతోనే రాగి పాత్రల్ని చక్కగా మెరిపించండి..

రాగి పాత్రలని ఇంట్లో వాడడం చాలా మంచిదని చెబుతున్నారు. మరి వీటిని ఎప్పుడు కొత్తవాటిలా మెరిచేలా చేయాలంటే ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.


Mothers Day 2024 : మీ తల్లికి 40 నుంచి 50 ఏళ్ల వయసు ఉందా? ఆమెలో ఈ మార్పులు గమనించారా?

Mothers Day 2024 : తల్లి ఆరోగ్యాన్ని చూసుకోవడం అందరి బాధ్యత. అయితే తల్లికి 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటే చాలా జాగ్రత్తగా చూడాలి.


Combination Foods: కాఫీ తాగుతూ ఇవి అస్సలు తినకండి.. తింటే మీ ఆరోగ్యం మటాష్!

కాఫీ ఒక బెస్ట్ రీఫ్రెష్ డ్రింక్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, మెదడును చురుకుగా ఉంచుతుంది. కాఫీ తాగడం వల్ల మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఉండే కెఫిన్, ఇతర సమ్మేళనాలు డిప్రెషన్‌కు చెక్ పెడతాయి. అందుకే చాలామంది రోజూ ఈ హాట్ డ్రింక్ తాగుతారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా బిస్కట్లు, బ్రెడ్, స్నాక్స్ వంటివి తినడం చాలామందికి అలవాటు. ఈ కాంబినేషన్ వెరైటీ టేస్ట్‌ ఇస్తుంది. అయితే కాఫీ తాగేటప్పుడు కొన్ని రకాల ఫుడ్స్‌ను కాంబినేషన్‌గా తినకూడదు. వీటివల్ల కాఫీ రుచి మారవచ్చు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ పదార్థాలు ఏవో చూద్దాం. సిట్రస్‌ ఫ్రూట్స్నారింజ, ద్రాక్ష, బత్తాయి, జామ వంటి సిట్రస్ జాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. కాఫీ తాగేటప్పుడు ఈ పండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలోని సిట్రిక్ యాసిడ్, కాఫీలోని కెఫిన్‌తో రియాక్షన్ జరుపుతుంది. ఫలితంగా వివిధ రకాల జీర్ణ సమస్యలు రావచ్చు. కొందరికి పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. పనీర్చాలామంది కాఫీ తాగుతూ పనీర్‌తో చేసిన స్నాక్స్ తింటారు. అయితే ఇది కూడా సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే పనీర్‌‌లో కాల్షియం ఉంటుంది. కాఫీలోని కెఫిన్, శరీరం కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అందుకే ఈ కాంబినేషన్ సెట్ కాదు, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్రైడ్ స్నాక్స్కరకరలాడే ఫ్రైడ్ స్నాక్స్‌ను కాఫీ తాగుతూ తింటే రుచి మారే అవకాశం ఉంది. పైగా వీటితో కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. సాధారణంగా చాలామంది కాఫీ తాగుతూ పకోడీలు, కారపూస వంటి పప్పు దినుసులతో చేసిన చిరుతిళ్లను తింటారు. ఇది సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే కాఫీ, ఫ్రైడ్‌స్నాక్స్ కాంబినేషన్ జీర్ణ సమస్యల తీవ్రతను మరింత పెంచుతుంది. పోషకాల శోషణ తగ్గుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. కాఫీ తాగుతూ మిరపకాయ బజ్జీలు కూడా తినకూడదు. ఈ ఫుడ్ కాంబినేషన్‌ పొట్టలో ఎసిడిటీ, చిరాకు కలిగిస్తుంది. పాలు, పాల ఉత్పత్తులుకాఫీ, డెయిరీ ప్రొడక్ట్స్‌ను కాంబినేషన్‌గా అసలు తీసుకోకూడదు. ఎందుకంటే జున్ను, క్రీమ్, పాలు వంటి డెయిరీ ప్రొడక్ట్స్ తింటూ కాఫీ తాగినప్పుడు.. శరీరం ఐరన్‌ను శోషించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఈ కాంబినేషన్‌ మంచిది కాదు. అంతేకాకుండా కాఫీ తాగేటప్పుడు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, ఆకుకూరలతో చేసిన ఆహారాలు కూడా తినకూడదు. స్పైసీ ఫుడ్స్స్పైసీ ఫుడ్స్, స్నాక్స్ రుచికరంగా, ఘాటుగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఆస్వాదిస్తారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా స్పైసీ ఫుడ్స్ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఈ రెండిటి కాంబినేషన్ పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


Today Horoscope: ఓ రాశి ఆడవారి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం 11-5-2024, శనివారం మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..) మేషం (అశ్విని , భరణి , కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) భరణి నక్షత్రం వారికి (దినపతి రవి)...