Trending:


Gardening Tips: ఏ సమయంలో మొక్కలకు నీరు పోయాలో తెలుసా?

వేసవిలో మొక్కలన్నీ ఎండిపోవడం చాలా మందికి సమస్య. వేడి నుండి మొక్కలను రక్షించడానికి వారు ఎరువులు , నీరు రెండింటినీ కలుపుతారు, కానీ ఇప్పటికీ మొక్కలు మనుగడ సాగించవు. వాస్తవానికి, వేడి నుండి రక్షించడానికి వారు మధ్యాహ్నం కూడా మొక్కలకు నీరు పోస్తారు. వేడి నేలను చల్లగా ఉంచడానికి నీటిని జోడించడం అవసరమని వారు నమ్ముతారు. అయితే ఇక్కడే వారు పెద్ద తప్పు చేస్తున్నారు. నిజానికి, వేడి కాలంలో, మీరు మధ్యాహ్నం మొక్కలకు నీళ్ళు పోస్తే, అది మూలాలను , ఆకులను ఎక్కువగా...


డిగ్రీ చదివగానే వేట షురూ.. అందాలు దాచేదే లేదంటూ వ్యాపారవేత్త కూతురు హల్చల్..

నేటితరం అందాల భామలు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తమ అందాల సెగలు పోస్ట్ చేస్తూ యమ కిక్కిస్తున్నారు. అలాంటి ఓ బ్యూటీ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త కూతురైన ఈ చిన్నది.. అందాలకు అడ్డే వద్దంటూ తెగ హల్చల్ చేస్తోంది. జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీతో పట్టభద్రురాలై.. సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటారా..? ఆమెనే హాట్ హాట్ శ్రద్ధ దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. నిత్యం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా వెకేషన్ ట్రిప్ ఫొటోస్ వదిలి వేడి పుట్టించింది. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


మీ పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తింటున్నారా? జరిగేది ఇదే.. జాగ్రత్త!

Are your kids watching TV and eating food?: పిల్లలకు ఫుడ్ తినిపించడం అనేది ఈ రోజుల్లో తల్లులకు పెద్ద తలనొప్పిగా మారింది. నోట్లో ముద్ద పెట్టాలంటే చేతిలో ఫోన్ పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఏ గోల లేకుండా భోజనం చేయాలంటే చేతిలో ఫోన్ అయినా ఉండాలి. టీవీలో కిడ్స్ ఛానెల్ అయినా పెట్టాలి. లేదంటే, వారికి ఫుడ్ తినిపించడం చాలా కష్టం. అయితే, పిల్లలు టీవీ, ఫోన్ చూస్తూ భోజనం చేయడం మంచిది కాదంటోంది తాజా అధ్యయనం. అలా చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే...


Personality Test: చేతి వేలి గోరు చూసి క్యారెక్టర్‌ కనిపెట్టొచ్చు! ఎలాగో తెలుసుకోండి?

Personality Test: సమాజంలో చాలా రకాల మనుషులు ఉంటారు. వారసత్వం, జన్యు ప్రభావం, పెరిగిన వాతావరణం, తదితర కారణాల వల్ల అందరి వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి. అయితే ఒకరి చేతి వేళ్లను చూసి, వారు ఎలాంటి వారో చెప్పవచ్చని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉందా! వేలి గోరు ఆకారాన్ని బట్టి ఏ లక్షణాలు, గుణాలను కలిగి ఉంటారనేది అంచనా వేయొచ్చని పర్సనాలిటీ టెస్ట్‌లో తేలింది. వేలి గోరు ఆకారం సాధారణంగా రెండు రకాలుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొడవాటి గోళ్లు కొందరికి ఉంటే,...


Nails Cutting: సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరిస్తున్నారా? ఇది తప్పకుండా తెలుసుకోవల్సిందే!

Nails Cutting: రాత్రిపూట గోళ్లను కత్తిరించవద్దని మన పెద్దలు చెబుతుంటారు. ఇలా ఎందుకు చెబుతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యాస్తమయం తర్వాత గోళ్లను కత్తిరించకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత గోళ్లను కత్తిరించడం అరిష్టం అని సనాతన ధర్మంలో చెబుతోంది. దీనికి సంబంధించి శాస్త్రీయమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి అవేంటో చూడండి. నెగిటివ్ ఎనర్జీ : రాత్రిపూట గోర్లు కత్తిరించకూడదు అనే నియమం పెట్టడానికి ప్రధాన కారణం.. నెగిటివ్...


రాత్రిపూట కుక్కలు అరిస్తే ఏమౌతుంది..?

చెడు జరగబోతుంటే ముందుగానే గుర్తించి కుక్కలు ఏడుస్తాయని కొందరు నమ్ముతుంటే... కొందరు మాత్రం చనిపోయిన వారి ఆత్మలు కనిపించినప్పుడు కుక్కలు ఏడుస్తాయని భావిస్తారు. మీరు గమనించారో లేదో.. అర్థరాత్రి సమయంలో ఒక్కోసారి కుక్కలు గట్టిగా ఏడుస్తూ ఉంటాయి. కుక్కలు అరవడం వేరు.. ఏడ్వడం వేరు. ఆ ఏడుపు మనకు చాలా చిరాకుగా అనిపిస్తూ ఉ:టాయి. కానీ...ఆ ఏడుపు అశుభం అని చాలా మంది నమ్ముతారు. ఏదైనా జరగబోయే ప్రమాదాన్ని కుక్కలు ముందుగానే పసిగడతాయని, అందుకే ఏడుస్తాయని కూడా...


Guava Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు జామ అస్సలు తినకూడదు..!

జామ సైడ్ ఎఫెక్ట్స్: జామ ఒక పోషకమైన రుచికరమైన పండు, చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఇది ఆయుర్వేద ఔషధం కంటే తక్కువ కాదు. ఈ పండులో విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, జింక్, రాగి, కార్బోహైడ్రేట్లు, యాంటీ డయాబెటిక్, యాంటీ డయారియాల్, యాంటీమైక్రోబయల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఈ పండు చాలా పోషకమైనది అయినప్పటికీ, ఇది అందరికీ ఉపయోగపడదు. జామను ఏ వ్యక్తులు తినకూడదో తెలుసుకుందాం. Who Should Not Eat Guava​: మీకు ఏదైనా ఆపరేషన్ లేదా శస్త్రచికిత్స చేయబోతున్నట్లయితే, మీరు జామపండును 2 వారాల ముందు తినడం మానేయాలి, ఎందుకంటే ఈ పండు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణలో సమస్యలు తలెత్తుతాయి. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు జామకాయకు దూరంగా ఉండాలి. ఇది వారి ఆరోగ్యానికి శిశువుకు హాని కలిగిస్తుంది. జామ చల్లదనాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి జలుబు , దగ్గుతో బాధపడేవారు దీనిని తినకూడదు. ఎందుకంటే జామ తింటే వారికి దగ్గు సమస్య పెరుగుతుంది. తామర బాధితులు కూడా జామకాయ తినకూడదు, ఎందుకంటే దీని ఉపయోగం చర్మంపై చికాకు దురదను కలిగిస్తుంది. అలాంటప్పుడు జామతో పాటు జామ ఆకులను కూడా తినకూడదు. జామ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అయితే జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు ఈ పండుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది కడుపు నొప్పి , వికారం కలిగిస్తుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. న్యూస్ 18 తెలుగు దానికి హామీ ఇవ్వదు.)


గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...

గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...


Fig Soaked Water: అంజీర్ పండు నానబెట్టిన నీళ్లతో 5 మిరాకిల్ బెనిఫిట్స్..

Fig Soaked Water Benefits: డ్రై ఫ్రూట్స్ లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం, కిస్మిసు బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర్ లేదా ఫిగ్ లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


మంగళవారం ఈ మాలతో హనుమాన్ పూజ చేయండి.. ఇక అంతా శుభమే..

దేవుళ్ళకు పూజలు నిర్వహించడం లో పువ్వులకి ప్రత్యేకత ఉంటుంది. పూజ సమయం లో పువ్వులతో అలంకరణ చేస్తే పూజ గదికే ఒక అందం వస్తుంది. అయితే ఒక్కో దేవుడికి ఒక్కో పువ్వులతో పూజలు నిర్వహించడం ప్రత్యేకత. అయితే హనుమంతుడికి మాత్రం ఇష్టమైన మాల మరియు పువ్వులకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఆ చెట్టును కానీ ఆ పువ్వులను కానీ ఇంట్లో పెంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు ప్రజలు. ఎందుకంటే ఆ చెట్టు ఇంట్లో కీడు షంకిస్తుంది అని ఎక్కువగా నమ్ముతారు అలాంటిది ఆ చెట్టు కానీ ఆ...


Gram Flour Benefits: శనగపిండిని మీ బ్యూటీ రొటీన్‌లో వాడండి ఇలా.. మీ ముఖం పాలమీగడలా మెరిసిపోవడం ఖాయం..

Gram Flour skin Benefits: శనగపిండి సౌందర్యపరంగా ఎన్నో రోజులుగా ఉపయోగిస్తున్నారు. ఇది ముఖానికి మెరుపుని అందిస్తుంది. అంతేకాదు ఇది ముఖంపై ఉన్న గీతలను, మచ్చలను తొలగించే గుణం దీనిలో ఉంటుంది.


Malaika Arora హాట్ యోగా Look

భారతదేశం, May 17 -- Malaika Arora హాట్ యోగా Look


Pachi Sanaga Bajji Recipe: హెల్తీ పచ్చి శనగల బజ్జీలు.. ఇలా తయారు చేసుకోండి!

Pachi Sanaga Bajji Recipe: పచ్చి శనగలను క్రమం తప్పకుండా ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఈ శనగలో బజ్జీలను తయారు చేసుకుని తింటే మంచి రుచిని పొందుతారు. ఈ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


Pomegranate peel benefits: దానిమ్మతొక్కతో మీ ముఖానికి రెట్టింపు గ్లో.. మచ్చలేని అందం..

Pomegranate peel benefits for Skin: చాలామంది తమ ముఖం అందంగా మెరుస్తూ కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి పార్లర్లకు ఖర్చుపెట్టి, వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతారు.


రోజూ ప్యాక్ రాస్తే మీ ముఖం మెరిసిపోద్ది..

స్కిన్ కాంతివంతంగా మెరవాలని ఎవరికీ మాత్రం ఉండదు చెప్పండి. అందుకోసం రాత్రిపూట ఓ ఫేస్‌ప్యాక్ వేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ ప్యాక్ గురించి తెలుసుకోండి.


Cheese Omelette: చీజ్ ఆమ్లెట్‌.. టేస్ట్ అదరహో!

Cheese Omelette Recipe: చీజ్ ఆమ్లెట్‌లో పోషకాలు ఉంటాయి.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.


Non-stick Cookware: నాన్-స్టిక్ వంట పాత్రలు వాడే వారికి భారీ షాక్..

సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆహార పదార్థాల విషయంలోనే కాదు వండే పాత్రల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే నేడు అనేక రకాల వంట పాత్రలు లేదా కుకర్‌వేర్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మాములు అల్యూమినియం హండి (Aluminium handi) నుంచి అత్యంత ఫ్యాన్సీ సిరామిక్ పాన్ వరకు అనేక ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటిలో నాన్-స్టిక్ కుకర్‌వేర్ (Non-stick cookware) ఒకటి. ఇవి చవకైనవి, అలానే ఉపయోగించడానికి సులభమైనవి. ఇతర పాత్రలతో పోలిస్తే వీటిలో వంట చేయడానికి తక్కువ నూనె...


Panchangam Today: నేటి పంచాంగం. మధ్యాహ్నం గండం

నేడు 2024 ఆదివారం, మే 19, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఇవాళ 5 గంటల 36 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి ఏకాదశి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ద్వాదశి.వారం: భానువాసరెనక్షత్రం: హస్త, రాత్రి 3 గంటల 14 నిమిషాల వరకూ ఉంది. తర్వాత చిత్త్ర.యోగం: వజ్ర, ఉదయం 11 గంటల 21 నిమిషాల వరకూ ఉంది. తర్వాత సిద్ధికరణం: భద్ర, ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ, రాత్రి 2 గంటల 51 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బాలవ. అమృతకాలం రాత్రి 8 గంటల 31 నిమిషాల నుంచి 10 గంటల 19 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 55 నిమిషాల నుంచి 5 గంటల 47 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 9 గంటల 46 నిమిషాల నుంచి, 11 గంటల 34 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


నలుపు అశుభం అని ఎందుకు చెబుతారో తెలుసా?

మనపై ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఉండాలంటే కాళ్లకు, చేతులకు నల్ల దారం కడుతూ ఉంటారు. అయితే.. ఇప్పటికీ నలుపు రంగును నెగిటివ్ ఎనర్జీగా పరిగణిస్తారు. దాని వెనక కారణం ఏంటో చూద్దాం.. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా, పండగ, మంచి రోజు ఏదైనా ఉన్నా నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. మరే ఇతర రంగులకు ఎలాంటి అభ్యంతరం చెప్పరు కానీ...నలుపు మాత్రం అలా ఎందుకు చూస్తారో తెలుసా? దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం...


కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా.. ఈ స్కీమ్ కింద రూ.50 లక్షలు పొందండి! అమ్మాయి ఐడియా అద

తాటిచెట్టు నుంచి సేకరించిన కళ్ళుతో బెల్లం తయారు చేయడం చూశాం గతంలో.. అలానే ఈత చెట్టు నుంచి నీరాను సేకరించి చక్కెర తయారు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రియ నేరెళ్ల అనే అమ్మాయి. తాటి, ఈత, ఖర్జూర, చెట్లనుంచి కళ్ళు తీస్తారానేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే సూర్యోదయం కంటే ముందు సేకరిస్తే దాన్ని నీరా అంటారు. పల్లెటూర్లో ఉండే వాళ్లకు నీరా గురించి అయితే ఎక్కువ తెలుస్తుంది.. కొత్త కుండ ఈత చెట్టుకు కట్టడం వల్ల ఈత కళ్ళు నీరాగా మారుతుంది. ఈ నీరా సేకరించడం ద్వారా కడుపులో అజీర్తి, కిడ్నీలో, రాళ్ల లాంటి సమస్యలు ఏమైనా ఇట్టే తొలగిపోతాయి. అయితే అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఆలోచించి నీర నుంచి చక్కెర తయారు చేయాలని ఆలోచించిన శ్రియ అనుకున్నదే తడువుగా ఫామ్ జాగరి సబ్జెక్టులో పీజీ డిప్లమో పూర్తి చేసింది.కేరళలో కొబ్బరి పాలతో చక్కెర తయారు చేయడం ఆమెను ఆకర్షించింది. అయితే ఈమె కాస్త వినూత్నంగా నీరాతో చెక్కర తయారు చేస్తే ఆదరణ ఉంటుందని భావించి ఆ దిశగా పూర్తి సమాచారం సేకరించింది. నీరా ఫామ్ పెట్టాలని డిసైడ్ అయ్యింది.అయితే నీరా ఎక్కువ దొరికే మహారాష్ట్రలోని ఫాల్గర్ జిల్లాలో సంస్థను ఏర్పాటు చేసింది. నీరా సేకరణ కోసం స్థానిక గిరిజనులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పరిశ్రమ స్థాపన చాలా డబ్బు అవసరం పెట్టుబడి కోసం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 50 లక్షలు లోన్ తీసుకుంది.అలాగే పేరెంట్స్,ఫ్రెండ్స్,మరో 50 లక్షల వరకు సమకూర్చారు. సిపిసిఐఆర్ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు. అలా ఆమె కల సహకారమైంది. కానుక ఆర్గానిక్స్ పేరుతో పోయిన సంవత్సరం నీరా షుగర్ ని మార్కెట్లోకి తెచ్చారని శ్రియా నేరెళ్ల లోకల్ 18కి తెలిపారు. తెలుగు స్టేట్ తో పాటు ఈ కామర్స్ సంస్థలు ఆమె ప్రోడక్ట్ విక్రయించేందుకు ముందుకు వచ్చారని తెలిపింది. ఈమెతో పాటు మరో 70 మంది ఉపాధి అవకాశం కల్పిస్తుంది.ఈ నిరా షుగర్ వచ్చేసి కేజీకి 1400 రూపాయలు ఉందన్నారు..ఈ నీరా షుగర్ వాడడం వల్ల ఇతర షుగర్ తో పోలిస్తే వంద శాతం మెడిసిన్ లా పనిచేస్తుందన్నారు..ఈ చెక్కర్లు 30% మాత్రమే గ్లైకోమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది.. మిగతా చెక్కర లో వందకు 70 శాతం గ్లైకోమిక్ ఇండెక్స్ ఉంటుంది..ఈ షుగర్ వాడడం వలన దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది..ప్రస్తుతం 15 కేజీ షుగర్ ను తయారు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో దీనిని మరింత ఎక్కువగా తయారీ చేసి ఎక్కువ నీరాను సేకరించి అన్ని రాష్ట్రాలకు అందించడమే లక్ష్యమని శ్రీయ నేరెళ్ల లోకల్ 18కి తెలిపారు.


ఈయన లేకుండా ఇక్కడ శుభకార్యాలు జరగవట.. కారణం ఇదే !

డ్యాన్స్ చేయాలంటే వయస్సుకు సంబంధం లేదు. అయితే ఓ వ్యక్తి 55 ఏళ్ల వయస్సులో డ్యాన్స్ అదరగొట్టేస్తున్నారు. ఒక హోటల్లో పని చేస్తున్న ఈ వ్యక్తి.. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా.. ఈయన అక్కడ ప్రత్యక్షమవుతారు. ఇక ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యారా ఆ స్థానికుల్లో ఆనందానికి అవధులు ఉండవట. అంతలా ఆనందింపచేసేలా ఆ వ్యక్తి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఎవరు ఆయన ఆ డాన్స్ అలా ఎందుకు చేస్తున్నారో.. ఆ వివరాలు చూద్దాం..కాకినాడలోని 22వ వార్డులో పిల్లి రమణ సత్తిబాబు నివసిస్తున్నారు....


తల్లి కారణంగానే కుమారుడికి సంతానలేమి సమస్య.. ఆ జన్యు లోపంతోనే..?

పెళ్లై రెండు మూడేళ్లు గడిచిన తర్వాత పిల్లలు పుట్టకపోతే వారిలో ఏదో లోపం ఉన్నట్లు ఈ సమాజం చూస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయే కారణం అని నిందిస్తుంటారు. ఇక అత్తలు అయితే సంతానలేమికి కోడలే కారణం అంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. అయితే వారికి పిల్లలు పుట్టకపోవడానికి అత్తలే కారణం అవ్వొచ్చని, లోపం అబ్బాయిల్లోనే ఉండొచ్చని ఓ పరిశోధనలో తేలింది. తల్లిలో ఉండే లోపభూయిష్టు కారణంగానే మగవారిలో సంతానలేమి సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు తొలిసారిగా...


Rasam Recipe: జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఈ రసం ఎంతో ఉపయోగపడుతుంది!

Rasam Recipe In Telugu: రసం ఒక ప్రసిద్ధ దక్షిణ భారత వంటకం, దీనిని సాధారణంగా అన్నంతో పాటు వడ్డిస్తారు. ఇది ఒక పుల్లని, టమాటా రుచితో కూడిన సూప్, ఇందులో కొన్నిసార్లు కూరగాయలు లేదా పప్పు ఉంటాయి. ఇది తయారు అవుతుందో మనం తెలుసుకుందాం.


Right Hand : ఎడమ చేతితో ఎందుకు తినొద్దు? కుడి చేతితో తింటే లాభాలేంటి?

Eating With Right Hand Benefits : హిందూమతంలో ఎడమచేతితో భోజనం చేయడం నిషిద్ధం. కుడిచేతితో తినడం ఎందుకు మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. కుడిచేత్తో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.


చిత్తూరు జిల్లాలో అరుదైన బంగారు కప్ప.. పలమనేరు అడవిలో గుర్తింపు

అనేక వింతలూ, విశేషాలకు మూలం భూమి. ఈ భూమి మీద మనకు తెలియని అరుదైన, వింత జీవులు ఎన్నో ఉంటాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో అరుదైన జాతికి చెందిన బంగారు కప్పను పరిశోధకులు గుర్తించారు. గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ అని పిలిచే.. ఈ బంగారు కప్ప.. 20 ఏళ్ల కిందే కనుమరుగైందని పరిశోధకులు చెప్తున్నారు, తాజాగా ఈ జాతికి చెందిన కప్పను పలమనేరు అడవిలో గుర్తించారు. ఈ తరహా గోల్డెన్ బ్యాక్ట్ ఫ్రాగ్స్ మనదేశంలో ఇప్పటి వరకూ 19 రకాలను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.


'E'తో ప్రారంభమయ్యే పిల్లల పేర్లు.. ఇవి చెక్ చేయండి!

పిల్లలకు E అక్షరంతో పేరు పెట్టాలని చూస్తున్నారా. అయితే ఈ పేర్లు చెక్ చేయండి.


ఇంట్లో ఏ దిక్కున నలుపు రంగు వస్తువులు ఉంచాలో తెలుసా?

నలుపు రంగు అల్మారా, బ్లాక్ కలర్ టేబుల్ ఇలా ఏదో ఒకటి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. అయితే.. వాటిని పర్టిక్యులర్ గా ఒక దిక్కున మాత్రమే ఉంచాలట. వాస్తు శాస్త్రంలో మన ఇంటికి సంబంధించిన చాలా విషయాలను వివరించారు. వాస్తు ప్రకారం.. ఇల్లు కట్టుకోగానే సరిపోదు. దానికి తగినట్లుగానే ఇంట్లోని వస్తువులు కూడా ఉంచుకోవాలట. ఏ దిక్కున ఏ వస్తువు ఉంచితే ఇంటికి మంచి జరుగుతుందో కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మనకు శుభం జరుగుతుంది. దీనిలో భాగంగానే.. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నలుపు...


వంటకు మట్టి పాత్రలు ఎందుకు వాడాలో తెలుసా?

వంటకు మట్టి పాత్రలను వండటం ఎంతో ఆరోగ్యకరం. దీనివల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం.


Horoscope: మే 18 రాశిఫలాలు. వారు వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 18, 2024 శనివారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):శుభగ్రహాల అనుకూలత వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కూడా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత ఆలోచనల వల్ల ఉపయోగముంటుంది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి. వృషభ రాశి (Taurus):ఆశించిన దానికి మించి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి (Gemini):అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారంలో కొత్త మార్గాలు అనుసరిస్తారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. రాజీ మార్గంలో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కర్కాటక రాశి (Cancer):ముఖ్యమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగిపోతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ చూపించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సింహ రాశి (Leo):నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. చాలా కాలంగా ఒత్తిడికి గురి చేస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తలపెట్టిన పనులలో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. కన్య రాశి (Virgo):అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. మిత్రుల మీదా, విలాసాల మీదా బాగా ఖర్చు పెడతారు. ప్రముఖులతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశాంత, ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఆలయాలను సందర్శిస్తారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృశ్చిక రాశి (Scorpio):అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. గృహ, వాహన సౌకర్యాలను పెంచుతారు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పక పోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా లేదు. ధనస్సు రాశి (Sagittarius):ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. కుటుం బానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మకర రాశి (Capricorn):ఉద్యోగంలో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధువులను ఆర్థికంగా ఆదుకుంటారు. వృత్తి జీవితంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుంభ రాశి (Aquarius):ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి కొద్దిగా తగ్గే అవకాశముంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. మీన రాశి (Pisces):ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యాలకు, అనవసర సహాయాలకు ఇది సమయం కాదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాన్ని సందర్శించుకుంటారు. బంధువుల రాకపోకలుంటాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Infertility in Indians: పిల్లలు పుట్టక ఇబ్బందిపడుతున్న భారతీయ భార్యాభర్తలు, ఎందుకిలా?

Infertility in Indians: భారతీయ జంటలలో సంతాన సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎందరో భార్యాభర్తలు పిల్లలు కలగక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా భారతీయ జంటల్లో ఇన్‌ఫెర్టిలిటీ పెరిగిపోతోంది?


Venus Transit in Taurus: వచ్చే నెల 12వ తేది నుంచి ఈ 3 రాశులవారు నక్క తోక తొక్కబోతున్నారు.. డబ్బే, డబ్బు!

Venus Transit in Taurus: శుక్రుడి సంచారంతో వచ్చే నెల 12వ తేది నుంచి వృషభ రాశితో పాటు మరికొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే ఎలాంటి పనులు చేసిన వీరు విజయాలు సాధిస్తారు.


Marriage: పెళ్లైన పురుషులే ఎక్కువ కాలం బతుకుతారంట.. కారణం ఏంటంటే..!

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇక పెళ్లి తర్వాత ఆడ, మగవారి శరీరంలో, జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మగవారికి బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు, సంసారం, జాగ్రత్త పెరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే పెళ్లైన తర్వాత ఎక్కువ కాలం బతుకుతారని సైన్స్ చెబుతోంది. జామా నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం. పెళ్లి చేసుకున్న పురుషులలో మరణ ప్రమాదం 15% మాత్రమే ఉందంట. అదే సమయంలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న వారి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉందని చెపుతోంది. జామా నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం. పెళ్లి చేసుకున్న పురుషులలో మరణ ప్రమాదం 15% మాత్రమే ఉందంట. అదే సమయంలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న వారి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉందని చెపుతోంది. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 6,23,140 మందిపై ఈ పరిశోధనలు జరిగాయి. వారితో మాట్లాడి వారి ఆరోగ్యంపై ఈ అధ్యయనం చేశారు. జపాన్ పరిశోధకులు ఈ పరిశోధనను 15 సంవత్సరాలలో పూర్తి చేశారు. పెళ్లైన జంటలు ప్రమాదాలు, గాయాలు లేదా గుండె జబ్బులతో మరణించే అవకాశం 20 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. దీనికి కారణం లేకపోలేదు. బ్యాచిలర్ అబ్బాయిలు సంపాదన, ఎంజాయ్ పేరుతో తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద చూపలేరు. అంతేకాదు రిస్క్ తీసుకోడానికి కూడా వారు వెనకాడరు. దీనివల్లే వీరి ఆయుష్షు తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నాయి. అదే సమయంలో పెళ్లై వారు తమ ప్రాణాలను ఎక్కువ రిస్క్ లో పెట్టరు. ఎందుకంటే వారిని నమ్ముకొని ఇంట్లో ఓ కుటుంబం ఉందని వెనకడుగు వేస్తాయి. మద్యం ఎక్కువ సేవించరు. మాదక ద్రవ్యాల జోలికి ఎక్కగా పోరు. అందుకే వీరికి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరగవు. దీనివల్ల వీరు మరణించే ప్రమాదం చాలా వరకు తక్కువగా ఉందంట. పెళ్లి తర్వాత పురుషులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి భార్య ఎప్పుడూ అండగా ఉంటుంది. అలాగే వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకుంటుంది.. దీంతో ఎలాంటి వ్యాధులు, అనారోగ్యానికి ఎక్కువ గురవరు అంటున్నారు నిపుణులు.


Pineapple Juice: పైనాపిల్ జ్యూస్.. నిమిషాల్లో తయారు చేయవచ్చు!

Pineapple Juice Recipe: పైనాపిల్ జ్యూస్ ఒక రుచికరమైన, పోషకమైన పానీయం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైనది. ఇది తాజా పైనాపిల్ ముక్కల నుంచి తయారు చేయబడుతుంది.


రొమ్ము పరిమాణంలో మార్పులకు కారణాలు ఇవే!

మహిళల్లో రొమ్ము పరిమాణం పెరగడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం. అసలు రొమ్ము పరిమాణం పెరగడానికి కారణమైన అంశాలు ఇవే.


Mohini Ekadashi 2024 మోహిని ఏకాదశి వేళ ప్రత్యేక శుభ యోగాల వేళ ఈ పనులు చేస్తే సంపద పెరుగుతుంది..!

Mohini Ekadashi 2024 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శ్రీ విష్ణువు అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్మకం. ఈ సందర్భంగా మోహిని ఏకాదశి వేళ చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


స్నానం చేసేటప్పుడు బకెట్ నీటిలో ఇది కలిపితే... ఆ సమస్యలన్నీ మటుమాయం..!

మనం స్నానం చేసే సమయంలో కనుక ఈ కింది చిట్కాలను ఫాలో అయితే... సమ్మర్ లో వచ్చే అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలు మటుమాయం అవుతాయి. అవేంటో ఓసారి చూద్దాం.. ఎండాకాలంలో మనకు ఎక్కడా లేని చర్మసమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఎంత శుభ్రంగా స్నానం చేసినా కూడా చర్మం ఫ్రెష్ గా అనిపించదు. అంతేకాదు.. ఫంగల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ప్రవేట్ భాగాల్లో దుర్వాసన, చర్మంపై దద్దుర్లు, ర్యాష్ అన్నీ వచ్చేస్తాయి. చెమట కారణంగానే ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే.. వీటన్నింటినీ.. మనం సింపుల్...


Sweet Potato: తీయటి చిలకడదుంప.. లాభాలు తెలుస్తే అసలు వదలిపెట్టారు..!

Benefits Of Sweet Potato: చిలకడదుంపలు ఆరోగ్యానికి మంచివి. వీటిలో ఉండే పోషకాలు గ్యాస్‌, మలబద్దకం, గుండె సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


Soft Chapati: ఈ విధంగా తయారు చేయడం వల్ల చపాతీలు దూదిలా మెత్తగా తయారువుతాయి!

Soft Chapati Recipe: చపాతీలు గోధుమ పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి సాధారణంగా భోజనంలో భాగంగా లేదా స్నాక్‌గా వడ్డిస్తారు. చపాతీలు వేడిగా లేదా చల్లగా తినవచ్చు, వివిధ రకాల కూరలు, కూరగాయలు లేదా చట్నీలతో కలిపి తినవచ్చు.


Rava Idli: రవ్వ ఇడ్లీ ఇప్పుడు ఎంతో సింపుల్‌ తయారు చేసుకోవచ్చు..!

Rava Idli Recipe: రవ్వ ఇడ్లీ అనేది దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ అల్పాహారం, ఇది సాధారణంగా రవ్వ, బొంబాయి రవ్వ, సెమోలినా లేదా బియ్యం రవ్వతో తయారు చేయబడుతుంది.


Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Godhuma Laddu: పిల్లలకు సాయంత్రం పూట ఒక గోధుమ పిండి లడ్డూను ఇలా చేసి ఇస్తే ఎన్నో పోషకాలు అందుతాయి. వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


ఆడవాళ్లు గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

పాలు, పంచదార కలిపిన టీ కంటే గ్రీన్ టీనే ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తుందన్న ముచ్చట అందరికీ తెలిసింది. ఈ గ్రీన్ టీ బరువును తగ్గించడమే కాకుండా మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికంటూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ గ్రీన్ టీని ఆడవారు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? ప్రాస్తుత కాలంలో చాలా మంది ఆడవారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే సంతానోత్పత్తిని పెంచుకోవడానికి గ్రీన్ టీ తాగాలా? అనే సందేహం చాలా మంది ఆడవారికి...


పెళ్లి విషయంలో ఇవి అస్సలు నిజం కాదు..!

జీవితం సంతృప్తికరం అవ్వాలి అంటే పెళ్లి కావాల్సిందే అని నమ్ముతారు. అయితే... పెళ్లి విషయంలో చాలా మందికి కామన్ గా కొన్ని అపోహలు ఉంటాయి. వాటిల్లో నిజం ఏంటో.. అబద్ధం ఏంటో ఇప్పుడు చూద్దాం... హిందూ సాంప్రదాయంలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక వయసు వచ్చింది అంటే చాలు.. పెళ్లి ఎప్పుడు అని తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే మన దేశంలో వివాహాన్ని చాలా సామాజిక ప్రమాణంగా పరిగణిస్తారు. జీవితం సంతృప్తికరం అవ్వాలి అంటే పెళ్లి...


Rasi Phalalu 19-5-2024: వారు ఊహించని వ్యక్తులను కలుస్తారు!

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 19వ తేదీ, ఆదివారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):మీ ప్రేమ జీవితంలో ప్యాషన్‌ని రేకెత్తించే ఎక్సైటింగ్‌ పర్సన్‌ని కలుస్తారు. వర్క్‌లో, మీరు అనేక ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తూ ఉండవచ్చు. కానీ ఫోకస్‌తో, ఆర్గనైజ్డ్‌గా ఉండటం వల్ల విజయం అందుకుంటారు. మీ ఆరోగ్యం కోసం, మీ శక్తి స్థాయిలను పెంచుకోవడానికి సెల్ఫ్‌ కేర్, విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. బిజీగా ఉన్న సమయంలో బ్యాలెన్స్‌ని కనుగొనడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయండి. ఆకస్మిక పర్యటన సంతోషకరమైన సర్‌ప్రైజ్‌లను అందిస్తుంది. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు రాయల్ బ్లూ షేడ్స్. ఆక్వామారిన్ ధరించడం మీ అంతర దృష్టి, క్రియేటివిటీని పెంచుతుంది. వృషభం (Taurus):మీ ప్రేమ జీవితంలో, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని అనుభవించవచ్చు. వర్క్‌లో, మీరు సహనం, పట్టుదలతో సవాళ్లను అధిగమిస్తారు. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌, రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. గార్డెనింగ్ లేదా పెయింటింగ్ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు విశ్రాంతి, శాంతిని కనుగొనడంలో సహాయపడతాయి. ట్రావెల్‌ ప్లాన్స్‌లో, ప్రకృతిని అన్వేషించడం లేదా ప్రశాంతమైన డెస్టినేషన్‌ని సందర్శించడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు స్కై బ్లూ షేడ్స్. మీ అంతర్గత బలం, స్పష్టతను మెరుగుపరచడానికి లాపిస్ లాజులీని ధరించండి. మిథునం (Gemini):ఎక్సైటింగ్‌ రొమాంటిక్‌ ఆపర్చునిటీలు అందుకుంటారు. ఓపెన్ మైండ్‌తో ఉండండి, ఊహించని వ్యక్తులను కలవడానికి సిద్ధంగా ఉండండి. వర్క్‌ లైఫ్‌ ఆశాజనకంగా కనిపిస్తుంది, కొత్త అవకాశాలు, సహకారాలు పొందుతారు. వ్యాయామం, బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జర్నలింగ్ లేదా రీడింగ్‌ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు మానసిక స్పష్టత, శాంతి తీసుకొస్తాయి. చిన్న విహారయాత్రలు లేదా కొత్త నగరాలను చూసేందుకు వెళ్లవచ్చు. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు మణి షేడ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపరచడానికి, సామరస్యాన్ని ప్రోత్సహించడానికి బ్లూ లేస్ అగేట్ ధరించండి. కర్కాటకం (Cancer):ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింతగా పెరుగుతాయి లేదా కొత్త రిలేషన్‌లు ఏర్పడవచ్చు. వర్క్‌లో, మీ స్కిల్స్‌ పెంపొందించడం, వృద్ధికి అవకాశాలను వెతకడంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యపరంగా, మీ మానసిక శ్రేయస్సుపై శ్రద్ధ వహించండి, సెల్ఫ్‌ కేర్‌ పాటించండి. వంట చేయడం లేదా ప్రియమైన వారితో గడపడం వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ట్రావెల్‌ ప్లాన్స్‌లో తీర ప్రాంతాలను సందర్శించడం లేదా కుటుంబంతో కనెక్ట్ అవ్వడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు బేబీ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి. అంతర్గత శాంతి పొందడానికి మూన్‌స్టోన్ ధరించండి. సింహం (Leo):మీ ప్రేమ జీవితం ఎక్సైటింగ్‌గా ఉంటుంది. వర్క్‌లో, మీ క్రియేటివిటీ, లీడర్‌షిప్‌ స్కిల్స్‌ ప్రకాశిస్తాయి. గుర్తింపు లేదా ప్రమోషన్‌లు అందుకుంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, మీ శరీర అవసరాలు గుర్తించడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. విశ్రాంతి తీసుకోవడానికి డ్యాన్స్ లేదా పెయింటింగ్ వంటి కార్యకలాపాలలో పాల్గొనండి. ట్రావెల్‌ ప్లాన్స్‌లో శక్తివంతమైన నగరాలను సందర్శించడం లేదా ఈవెంట్‌లకు హాజరవ్వడం ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు నేవీ బ్లూ షేడ్స్. మీ విశ్వాసాన్ని మెరుగుపరచడానికి, విజయాన్ని ఆకర్షించడానికి నీలిరంగు పుష్పరాగాన్ని ధరించండి. కన్య (Virgo):ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింతగా పెరుగుతాయి. వర్క్‌లో డీటైల్స్‌, ఆర్గనైజేషన్‌పై ఫోకస్‌ ద్వారా విజయాలు అందుకుంటారు. మీ దినచర్యలో వ్యాయామం, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతులను చేర్చడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. యోగా లేదా నేచర్‌ వాక్‌ వంటివి మీకు సమతుల్యత, ప్రశాంతతను కనుగొనడంలో సహాయపడతాయి. ప్రయాణ ప్రణాళికల్లో నిర్మలమైన గమ్యస్థానాలను అన్వేషించడం లేదా ప్రకృతిలో విరామం తీసుకోవడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పాస్టెల్ బ్లూ షేడ్స్. మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపరచడానికి నీలమణిని ధరించండి. తుల (Libra):మీకు ఇప్పటికే ఉన్న రిలేషన్‌షిప్‌లు మరింతగా పెరుగుతాయి, కొత్త కనెక్షన్లు వికసించవచ్చు. వర్క్‌లో కొలాబరేషన్‌లు, పార్ట్‌నర్‌షిప్‌లు విజయం, సంతృప్తిని తెస్తాయి. సెల్ఫ్‌ కేర్‌ని ప్రాక్టీస్‌ చేయడం ద్వారా మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. ధ్యానం లేదా ఆర్ట్‌ వంటి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా శాంతి లభిస్తుంది. మనోహరమైన పట్టణాలను సందర్శిస్తారు లేదా సోషల్‌ ఈవెంట్స్‌కి హాజరు కావచ్చు. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు పెరివింకిల్ బ్లూ షేడ్స్. మీ క్రియేటివిటీని మెరుగుపరచడానికి, మీకు అంతర్గత శాంతిని తీసుకురావడానికి అజురైట్ ధరించండి. వృశ్చికం (Scorpio):మీ ప్రేమ జీవితంలో ఎమోషనల్‌ డెప్త్‌ని స్వీకరించండి, ప్రక్రియను విశ్వసించండి. వర్క్‌లో, మీ సంకల్పం, ప్యాషన్‌తో విజయం అందుకుంటారు. బ్యాలెన్స్‌డ్‌ లైఫ్‌స్టైల్‌ నిర్వహించడం, అవసరమైనప్పుడు విరామం తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. జర్నలింగ్ లేదా మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌తో స్పష్టత, విశ్రాంతిని పొందవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశాలు అన్వేషిస్తారు లేదా ప్రకృతిలో ఏకాంతాన్ని కోరుకుంటారు. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు మిడ్‌నైట్‌ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి, మీ శక్తిని రక్షించడానికి అబ్సిడియన్ ధరించండి. ధనస్సు (Sagittarius):మీ ప్రేమ జీవితంలో ఉత్సాహాన్ని పొందుతారు. వర్క్‌లో, మీ ఆశావాదం, ఉత్సాహం వృద్ధి అవకాశాలను ఆకర్షిస్తాయి. ఆరోగ్యపరంగా, శారీరక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్‌ చేయండి. ఆనందాన్ని కనుగొనడానికి హైకింగ్ లేదా కొత్త హాబీలను అన్వేషించడం వంటి కార్యకలాపాలలో పాల్గొనండి. ప్రయాణ ప్రణాళికలు థ్రిల్లింగ్ అడ్వెంచర్‌లను ప్రారంభించడం లేదా ఫారిన్‌ డెస్టినేషన్లకు వెళ్లడం వంటివి కలిగి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎలక్ట్రిక్ బ్లూ షేడ్స్. సమృద్ధిని ఆకర్షించడానికి నీలిరంగు పుష్పరాగాన్ని ధరించండి. మకరం (Capricorn):మీ సంబంధాలలో బలమైన పునాదిని నిర్మించడంపై దృష్టి పెట్టండి. వర్క్‌లో, క్రమశిక్షణ, కృషితో మీ లక్ష్యాలను సాధిస్తారు. బ్యాలెన్స్‌డ్‌ రొటీన్‌ మెయింటైన్‌ చేయడం, విశ్రాంతి కోసం సమయాన్ని వెచ్చించడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. గార్డెనింగ్ లేదా కృతజ్ఞత పాటించడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు శాంతిని కలిగిస్తాయి. ట్రావెల్ ప్లాన్స్‌లో చారిత్రక ప్రదేశాలను సందర్శించడం లేదా మీ మూలాలతో మళ్లీ కనెక్ట్ కావడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 10, అదృష్ట రంగు స్టీల్ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి, మీకు స్పష్టత తీసుకురావడానికి అజూరైట్ లేదా నీలమణిని ధరించండి. కుంభం (Aquarius):మీ ప్రత్యేక లక్షణాలను స్వీకరించండి, కొత్త రిలేషన్‌లు స్వీకరించండి. వర్క్‌లో, మీ వినూత్న ఆలోచనలు, ఫోకస్‌తో విజయం, గుర్తింపు పొందుతారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. నక్షత్రాలను చూడటం లేదా మైండ్‌ఫుల్‌నెస్‌ ప్రాక్టీస్‌ చేయడం ద్వారా శాంతి పొందండి. ఆఫ్‌బీట్ డెస్టినేషన్‌లు అన్వేషించవచ్చు లేదా మేధోపరమైన సమావేశాలకు హాజరు కావచ్చు. అదృష్ట సంఖ్య 11, అదృష్ట రంగు మణి షేడ్స్. మీ సృజనాత్మకత, అంతర దృష్టిని మెరుగుపరచడానికి ఆక్వామారిన్ లేదా బ్లూ అవెన్చురిన్ ధరించండి. మీనం (Pisces):మీ దయగల స్వభావాన్ని స్వీకరించండి, ప్రేమ ప్రవాహాన్ని విశ్వసించండి. వర్క్‌లో మీ అంతర దృష్టి, ఆర్టిస్టిక్‌ ఎబిలిటీస్‌ ప్రకాశిస్తాయి, విజయం, సంతృప్తిని తెస్తాయి. పని, విశ్రాంతి మధ్య సమతుల్యతను కనుగొనడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పెయింటింగ్ లేదా సూథింగ్‌ మ్యూజిక్‌ వినడం వల్ల అంతర్గత శాంతిని కనుగొంటారు. ఆధ్యాత్మిక ప్రాంతాలు లేదా నీటి వనరులున్న ప్రాంతాలను సందర్శించవచ్చు. అదృష్ట సంఖ్య 12, అదృష్ట రంగు సీ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి, హీలింగ్‌ ప్రోత్సహించడానికి లారిమార్ ధరించండి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Mango Pakodi: పచ్చి మామిడికాయతో పకోడీలు, బోండాలు వేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ పచ్చి మామిడికాయ పకోడీ ఎలాగో చెప్పాము.


మీరు ఇలా చేస్తే.. మీ ఎదుటి వారు మీ నుండి అస్సలు వెళ్లరట !

రంజాన్ మాసంలోనే కాదు, సంవత్సరమంతా ఈ అత్తర్ వాడేందుకు ముస్లింలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. సుమారు వందల సంవత్సరాల నుంచి అత్తర్లు వినియోగంలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అత్తర్‌ లో కూడా మార్కెట్ లో రూ.100 ల నుంచి రూ.5000 ల వరకు వివిధ రకాల అత్తర్లు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ముందు అత్తరు వాసన చూసి కొనుగోలు చేస్తుంటారు. కారణం దాని సువాసన రోజంతా ఆస్వాదించాలని అలా చేస్తారు. అత్తర్ లేకుండా ఎవరు కూడా రంజాన్, బక్రీద్, ఫంక్షన్ లు జరుపుకోరని షాప్ నిర్వహకులు ఆమీర్ ఖాన్ చెబుతున్నారు. తాము 25 యేళ్లుగా అత్తర్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ లో తమ షాప్ మొదటిదని, ఇక్కడ అన్ని రకాల అత్తర్ లు దొరుకుతాయని… ఉత్తరప్రదేశ్, బొంబాయి నుండి వీటిని తీసుకువస్తామని తెలిపారు. రంజాన్ మాసానికి పరిమళాలు వెదజల్లే అత్తర్లు మరింత వన్నె తెస్తాయి. ప్రస్తుతం మార్కెట్ లో విభిన్న పరిమళాలు, ప్రత్యేకతలు కలిగిన అత్తర్లు ఆధ్యాత్మిక శోభకు మరింత ఆహ్లాదాన్ని జోడిస్తున్నాయి. ఇవి సువాసనలు వెదజల్లడమే కాకుండా మనుసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద 25 సంవత్సరాలుగా ఆమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు అత్తర్ షాప్ ను నిర్వహిస్తున్నారు. వీరి వద్ద అన్నిరకాల సెంట్ లభిస్తుంది. అత్తర్ ను వివిధ రకాల గాజు సీసాలలో ఉంచుతారు. వినియోగదారుల అవసరాలను బట్టి వాటిని అమ్ముతుంటారు. అత్తర్ ను గాజు సీసాలో నిల్వ ఉంచుతామని.. స్పెషల్ అత్తర్ లు తమ వద్ద నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మరి మీకు కూడా మంచి సువాసన ఇచ్చే అత్తర్ కావాలా.. అయితే ఇక్కడికి వెళ్లాల్సిందే.


Rudraksha Zodiac Sign: ఏ రాశివారు ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది? ఏ రోజు ధరించాలి?

మహాదేవుడు శివుడి కంటి నుంచి రాలిన నీటి చుక్క నేల మీద పడి రుద్రాక్షగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్ష ధరించిన వారికి శివుడి అనుగ్రహం ఉంటుందని నమ్మకం. రుద్రాక్ష ధరించడం వల్ల అనారోగ్యాలు దరిచేరవని సైన్స్ కూడా అంగీకరిస్తుంది. రుద్రాక్షలు రకరకాల రూపాల్లో లభిస్తాయి. ప్రతి రుద్రాక్ష ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుందట. ఏ రాశి వారు ఏ రకమైన రుద్రాక్ష ధరించాలో ఇక్కడ తెలుసుకుందాం. జ్యోతిషం ప్రకారం ప్రతి రాశి ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి...


దంతాలు తెల్లగా కావాలంటే ఇలా చేయండి

కొందరి దంతాలు పసుపు పచ్చగా ఉంటాయి. దీనివల్ల నలుగురిలో నవ్వడానికి, మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఫీలవ్వాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలతో పసుపు పచ్చ దంతాలను తలతల తెల్లగా మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే? బేకింగ్ సోడాను పేస్ట్ గా చేసి దానితో పళ్లు తోముకోవాలి. బేకింగ్ సోడా పళ్లపై ఉన్న పసుపు మరకలను పోగొడుతుంది. నారింజ తొక్క కూడా దంతాలు తెల్లగా అయ్యేలా చేస్తుంది. ఇందుకోసం ఈ తొక్కను దంతాలపై రుద్దండి. బాగా పండిన మామిడి పండును పేస్ట్ గా చేసి టూత్ బ్రష్...


Rice free from insects: బియ్యం తొందరగా పురుగులు పడుతున్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

Rice free from insects: బియ్యం తొందరగా పురుగులు పడుతున్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..


కీళ్లనొప్పులు దూరం చేసే కూరగాయలు!

కీళ్లను బలంగా మార్చి ఆర్థరైటిస్ రాకుండా చేయడంలో కొన్ని కూరగాయలు సహాయపడతాయి. అవేంటో చూద్దాం.