Trending:


శనివారం రోజున ఏం చేస్తే.. మీ అప్పులు తీరతాయో తెలుసా?

సాధారణంగా ప్రజలు శనివారం శనిదేవుడిని ప్రార్థిస్తారు. ఈ శనివారం రోజున ఆయనను పూజించడం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా పోతాయి అని నమ్ముతారు. అదే శని దేవుడు ఆవనూనె తో పూజిస్తే... మీ జీవితమే మారిపోతుంది. చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక అవసరానికి అప్పులు చేస్తూ ఉంటారు. కానీ.. అందరికీ చేసిన అప్పులు తీరవు. ఆ అప్పు తీరక..దానిపై వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఇక చేసిన అప్పులు తీరక ఆస్తులు అమ్ముకున్నవాళ్లు... జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నవారు చాలా మందే ఉన్నారు....


బలమైన ఎముకల కోసం సింపుల్ చిట్కాలు!

బలమైన ఎముకల కోసం సింపుల్ చిట్కాలు!


Bed Time Habit : మీకు రాత్రిపూట ఈ అలవాటు ఉంటే.. అది బంధానికి విలన్

Relationship Tips In Telugu : రాత్రిపూట మనకు ఉండే కొన్ని అలవాట్లు మన బంధాన్ని పాడు చేస్తాయి. అందుకే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


Uric acid cut foods: ఈ 5 తింటే యూరిక్ యాసిడ్ స్థాయిలు నేచురల్‌గానే తగ్గిపోతాయట..

Uric acid cut foods: ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. శరీరంలో ప్యూరిన్ స్థాయిలు అధికమవడం వల్ల యూరిక్‌ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి.


రాశిఫలాలు 12 మే 2024 ఈరోజు మేషంలో బుధాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు..!

horoscope today 12 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల మిధునం, మీనంతో సహా ఈ 5 రాశులకు గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...


అద్దం ముందు అందాలు.. నభా నాటీ లుక్స్!

నభా నటేష్ అద్దం ముందు అందాలు ఆరబోస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.


పిల్లల విషయంలో తల్లులు అస్సలు చేయకూడని తప్పులు ఇవే...!

తమ పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలిపెడుతున్నారు. కానీ... మీ పిల్లలను మీరే పెంచాలి. వారికి మీరు కచ్చితంగా క్వాలిటీ టైమ్ కేటాయించాలి. ప్రతి తల్లి తన బిడ్డపై అమితమైన ప్రేమ పెంచుకుంటుంది. అమ్మ ప్రేమ విషయంలో మనం ఎలాంటి లోపాలు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. కానీ... తెలిసీ తెలియక చాలా మంది తల్లులు.. పిల్లల పెంపకంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రోజుల్లో పేరెంట్స్ కి పిల్లలపై ప్రేమ ఉంటే సరిపోదు....


Numerology: వీరికి బంధువులతో మనస్పర్థలు రావచ్చు

Numerology: 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, మీ పుట్టిన తేదీని గమనించండి, పుట్టిన తేదీ సంఖ్యలు రెండింటినీ కలపాలి. మీరు పొందే సంఖ్య మీకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ సంఖ్య ద్వారా మీ ఈరోజు అనగా 12 మే 2024 ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. Number 1: ఈ రోజున మీరు దేవ దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. మీరు వ్యాపారంలో చాలా లాభాన్ని పొందినట్లయితే, భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేయడం మంచిది. ఈరోజు మీ మనోబలం చాలా తక్కువగా ఉంటుంది. చట్టపరమైన కేసును గెలవడానికి మీరు అధికారికి కొంత లంచం చెల్లించవలసి ఉంటుంది. ఈ తప్పు చేయవద్దు. మీ బంధువులపై మీ నమ్మకం మరింతగా పెరుగుతుంది. Number 2: మీరు ఈరోజు మీ కుటుంబం మరియు బంధువుల నుండి కొంత నిరుత్సాహకరమైన సమాచారాన్ని పొందవచ్చు. సాయంత్రం నుండి రాత్రి వరకు కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీకు కొంత అప్పు ఉంటే, దాన్ని తిరిగి చెల్లించడానికి మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ సూచనలు కార్యాలయంలో కూడా స్వాగతించబడ్డాయి, మీరు దానిని చూసి సంతోషిస్తారు. Number 3: ఈ రోజున సామాజిక రంగంలో పనిచేసే వారికి కొత్త ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. స్నేహితుల సంఖ్య పెరుగుతుంది మరియు దీని కోసం వారిని గౌరవించవచ్చు. ఎవరి మాటల వల్ల ప్రభావితం కాకుండా ఉండండి. ఈ రోజు చేసే ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ, కృషికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. Number 4: ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం కూడా మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రధాన వ్యక్తిగత సమస్యలను తక్కువ ప్రయత్నంతో పరిష్కరించవచ్చు. కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల చదువులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. Number 5:ఈరోజు కుటుంబ విషయాలపై దృష్టి పెట్టండి. ఆకస్మిక ప్రయాణాలకు దూరంగా ఉండకపోవచ్చు. ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చు కూడా దానికి అనుగుణంగా ఉంటుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. లోపలా బయటా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. Number 6: ఈరోజు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వకూడదు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను శ్రద్ధగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. బంధువులతో మనస్పర్థలు రావచ్చు. ఉద్యోగంలో మంచి గుర్తింపు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. Number 7: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు కొన్నిసార్లు ఆనందంగా మరియు కొన్నిసార్లు విచారంగా ఉంటుంది. రోజు ప్రారంభంలో, మనస్సు కొన్ని సమస్యల గురించి ఆందోళన చెందుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది, అయితే మీరు సమస్యను కోర్టుకు తీసుకెళ్లడం కంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. Number 8: జీవితంలో ఏదైనా ఆకస్మిక విపత్తు గొప్ప అవకాశంగా మారుతుంది. ఉద్యోగులు పని ప్రదేశంలో అకస్మాత్తుగా కొన్ని పెద్ద బాధ్యతలతో ముందుకు రావచ్చు, మీరు అదనపు గంటలు వెచ్చించడం ద్వారా మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది, మీరు పడే ఈ ప్రయత్నం వృధా కాదు మరియు మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. Number 9: 9వ సంఖ్య గల వ్యక్తులు ఈ రోజు ఊహించిన దానికంటే తక్కువ అదృష్టాన్ని పొందుతారు, అయితే వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని అడ్డంకులు మానసిక ఆందోళనకు ప్రధాన కారణం కావచ్చు, మీరు కుటుంబంలోని సీనియర్ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ కాలంలో, మీరు ఇంటి మరమ్మతులు మొదలైనవాటికి మీ జేబు నుండి ఎక్కువ ఖర్చు చేయవచ్చు. మీరు చిన్న సమస్యలను విస్మరిస్తే, మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Sweat: శరీరంలో అక్కడ ఎప్పుడూ చెమట పట్టదు.. అది ఏ భాగమో తెలుసా..?

సమ్మర్ సీజన్‌లో ఎండలు మండిపోతున్నాయి. మండే ఎండలతో తీవ్రమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిజానికి చెమట పట్టడం మంచిదే. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక మార్గం. కానీ ఒక స్థాయి దాటితే అధిక చెమట చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. చెడు వాసన, దురద, చికాకు కలిగిస్తుంది. దుస్తులపై తెల్లటి చారల రూపంలో మరకలు కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట వస్తుంది. మీరు వ్యాయామం చేసినప్పుడు కూడా చెమట పడుతుంది. వేసవిలో ముఖానికి మేకప్ వేసుకునే వారిని ఈ చెమట గురించి అడగండి చెబుతారు చెమటతో మేకప్ అంతా పోతోందని. ఎందుకంటే వారికి చెమట పట్టినట్లయితే కోపం వస్తుంది. మేకప్ అంతా చెమటతో పోయిందని. వేడికి చెమటలు పట్టని వారు ఉండటం కూడా అరుదనే మాట నిజం. వేసవిలో శరీరంలోని అన్ని భాగాలకు చెమట పడుతుంది. తొడలు, మెడ, చంకలు, కడుపు, చేతులు, పాదాలు అన్ని వైపుల నుండి చెమట పడుతుంది. ఈ చెమట వల్ల చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ చెమట నుంచి తప్పించుకోవడానికి కాస్త ఏసీ, ఫ్యాన్ దొరికితే ఉపశమనం. అయినా చెమట ఆగదు. ఆఫీసుకు వెళ్లేటప్పుడు చెమటలు పట్టడం వల్ల రోజంతా కూడా చెమట వాసన వస్తుంది. చెమట యొక్క దుర్వాసనను వదిలించుకోవడానికి, ఖరీదైన పరిమళ ద్రవ్యాలు అవసరం. అయితే ఈ చెమట గురించి ఓ ఆసక్తికర విషయం ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎండాకాలం ఉన్నా, ఎంత వేడిగా ఉన్నా శరీరంలోని ఈ భాగంకు చెమట పట్టదు. ఇలా అంటున్నాం అని కంగారు పడకండి. ఆ భాగమేంటో తెలుసుకోండి. అదేనండి.. మన పెదాలు.. మన పెదాలకు ఎప్పుడూ చెమట పట్టదు. చెమట పట్టిన పెదాలను మీరు ఎప్పుడైనా చూశారా? మన పెదవులు ఎప్పుడూ చెమట పట్టవు. పెదవులలో చెమట గ్రంథులు లేవు. దీంతో పెదాలు త్వరగా పొడిబారతాయి. ఈ కారణంగా, పెదవులు ఎక్కువ చెమట పట్టవు. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


ఇండియాలో బ్యాన్ చేసిన ఆహారాలు ఇవిగో!

కొన్ని కారణాల వల్ల ఇండియాలో కొన్ని ఆహారాలను బ్యాన్ చేశారు. అవేంటో తెలుసుకుందాం.


Glowing Skin : మెరిసే చర్మం కావాలంటే రోజుకు రెండుసార్లు కొబ్బరి నీటిని అప్లై చేయండి

Coconut Water For Beauty : ఈ వేసవిలో చర్మం ఎండకు పాడైపోతుంది. అలాంటి సమయంలో కొబ్బరి నీటిని చర్మానికి అప్లై చేసి మెరిసేలా చేయవచ్చు.


యోగాను ఈ వయస్సు వాళ్లు కూడా చేయవచ్చా..? ఇక్కడ ఫ్రీగానే..

యోగ చేయడానికి వయస్సుతో పనిలేదు. మూడేళ్ల వయసు నుంచి తనువు చాలించే వరకు యోగ చేయవచ్చు. యోగ ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి కూడా తగ్గుతాయని, యోగా గురువు బుచ్చన్న అంటున్నారు. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థుల వరకు యోగాలో శిక్షణ ఇస్తున్నారు. పతాంజలి యోగ గురువు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పదవి విరమణ పొందిన బుచ్చన్న ఫ్రీగా విద్యార్థులకు యోగాలో శిక్షణ ఇస్తున్నారు. 2007 నుంచి యోగ గురువుగా శిక్షణ తీసుకున్నారు. ఆ నాటి నుంచి ఉచితంగానే యోగలో శిక్షణ ఇస్తున్నారు. అయితే యోగ చేయాలంటే మూడేళ్ల వయస్సు నుంచి పండు ముసలి వరకు ఎవరైనా యోగ చేయవచ్చు. యోగ చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లల్లో మరింత జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వారిలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఎవరితో ఎలా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి. దేశభక్తిపై కూడా గౌరవం పెరుగుతుందని యోగ గురువు బుచ్చన్న చెబుతున్నారు. చిన్నపిల్లలు ఏది చెప్పినా తొందరగా నేర్చుకోగలరు. మొక్కై వంగనిది, మానై వంగుతుందా అన్నట్టుగా చిన్నపిల్లల విషయంలో ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించి.. పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారం రోజుల్లో ఎలాంటి వారైనా యోగ నేర్చుకోవచ్చు. 15 రోజులు శిక్షణ ఇస్తే వారే కంటిన్యూగా యోగ చేసుకోవచ్చు. ఎవరికైనా కంటిన్యూగా ఫ్రీగా శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. ప్రాణయమం చేస్తే మన బాడిలోని అన్ని కణాలను ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో అందుతుంది. దీంతో ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. తాము గత వారం పది రోజులుగా యోగా ఆసనాలు నేర్చుకుంటున్నాము చాలా బాగుందన్నారు. యోగతో మాకు ఏకాగ్రత పెరుగుతుంది. చదువుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుందని విద్యార్థులు చెప్తున్నారు. కాపాల బాత్, ప్రాణయమం, యోగ ఆసనాలు వేస్తున్నామని తెలిపారు.


Watermelon Juice:సమ్మర్‌లో ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ ఇలా తయారు చేసుకోండి..!

Watermelon Juice Recipe: పుచ్చకాయ జ్యూస్ వేసవిలో చాలా ప్రాచుర్యం పొందిన డ్రింక్. ఇది రుచికరమైనది, చల్లగా ఉంటుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.


TSRTC Dress Code : ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు నో- టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు

TSRTC Dress Code : టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల వస్త్రధారణ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది.


Pista Side Effects: ఈ వ్యాధిగ్రస్తులు పిస్తా పప్పును అసలు తీసుకోకూడదు..!

Who Should Not Eat Pistachios: పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో వివిధ రకాల పోషకాలు, విటమిన్‌లు ఉంటాయి. కానీ వీటిని కొన్ని వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారు.


ఈ రాశుల వారు పని పిచ్చోళ్లు..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు ఎప్పుడూ చూసినా పనిలో బిజీగానే ఉంటారు. ఇలాంటి వారే కంపెనీలో ఉత్తమ ఎంప్లాయ్ గా పేరుతెచ్చుకుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? జ్యోతిష్యం పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అంతర్భాగం అంటారు జ్యోతిష్యులు. ఇకపోతే కొన్ని రాశుల వారు పనికి దూరంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారు మాత్రం ఎప్పుడూ పనిలోనే ఉంటారు. వీరికి పనే లోకం. పనిలోనే వీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? మేష...


Coconut oil in skincare: ఒక చుక్క కొబ్బరినూనె మీ ముఖానికి రాస్తే హిరోయిన్ వంటి అందమైన చర్మం మీదే..

Coconut oil in skincare: కొబ్బరి నూనె మన ముఖానికి రాసుకుంటే ఎన్నో స్కిన్ సమస్యలు వదిలిపోతాయికొబ్బరి నూనెను మనం హెయిర్ ఆయిల్ గా మాత్రమే ఉపయోగిస్తాము. మరికొంతమంది వంటల్లో కూడా వినియోగిస్తారు.


అవేర్ నెస్ : నేచురల్​ బొటాక్స్​!

అవేర్ నెస్ : నేచురల్​ బొటాక్స్​! బొటాక్స్​​ను కండరాలకు సంబంధించిన డిజార్డర్స్​, మైగ్రెయిన్స్​, చెమటలను తగ్గించడానికి వైద్యంలో వాడే మెథడ్​. అదే అందం విషయానికి వస్తే ముఖం చర్మం మీద ముడతలు, గీతలు తగ్గించేందుకు వాడుతున్నారు. అందం కోసం బొటాక్స్​ వాడడం అనే విషయం మీద ఇప్పటికీ ఎన్నో వాదనలు నడుస్తూనే ఉన్నాయి​. అయితే ముఖ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకునేం...


Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!

Budhaditya Yoga 2024: మే 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని పొందబోతున్నారు.


మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..?

న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మనం ఎలా ఉన్నాం అనేది మనకు ఉన్న అలవాట్లే నిర్ణయిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు.. ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. అదే.. చెడు అలవాట్లు ఉన్నవారికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో...


కర్టెన్లను ఎలా శుభ్రం చేయాలి?

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు.. తలుపులు, కిటికీలకు ఉన్న కర్టెన్లను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. వీటిని వెంట వెంటనే శుభ్రం చేయకపోతే దానిపై మరికలు మొండిగా మారుతాయి. మరి ఈ కర్టెన్లను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. కర్టెన్లను దుమ్ము, దూళి ఎక్కువగా పట్టి మురికిగా మారుతాయి. ముందే ఇంట్లో పిల్లలు వీటితో ఆడుకుంటుంటారు. తరచుగా ముట్టుకుంటుంటారు. అలాగే పిల్లలు చేతులకు అంటిని దుమ్మును, దూళిని కూడా కర్టెన్లకు తుడుస్తుంటారు. దీనివల్ల కర్టెన్లు మురికిగా...


Saree Cancer: ‘చీర క్యాన్సర్’ గురించి విన్నారా? ఇది ఎవరికి వస్తుందో చెబుతున్న వైద్యులు

Saree Cancer: చీర క్యాన్సర్ వినడానికి వింతగా ఉండవచ్చు. కానీ దీని బారిన పడుతున్న వ్యక్తులు ఉన్నారు. దీన్నే ధోతీ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. చీర వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకోండి.


Today Horoscope: ఓ రాశివారికి వ్యాపారాలు లాభసాటిగా జరుగును

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం 12-5-2024, ఆదివారం మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..) మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)...


6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు

6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు


బెండకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

బెండకాయ కాస్త జిగురుగా ఉంటుంది. అందుకే బెండకాయ కూరను చాలా మంది తినరు. కానీ బెండకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే దీన్ని తినకుండా అస్సలు ఉండలేరు. బెండకాయ ఎన్నో పోషకాలున్న ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బెడకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ కూరగాయలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలతో పాటుగా...


Parenting Tips : పిల్లలు కార్టూన్లు ఎందుకు చూడకూడదో తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి

Parenting Tips In Telugu : ఈ కాలంలో కార్టూన్లు చూడకుండా పిల్లలు ఉండటం లేదు. కానీ వీటిని ఎక్కువగా చూడటం అస్సలు మంచిది కాదు. ఈ విషయాన్ని కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి.


Pimples: ముఖంపై మొటిమల్ని గిల్లితే ఏం జరుగుతుందో తెలుసా..?

చర్మంపై ముఖ్యంగా ముఖంపై మొటిమలు ఏర్పడం సహజం. చర్మం జిడ్డుగా ఉన్నవారిలో ఈ సమస్య తరచూ వేధిస్తుంటుంది. చర్మంపై బ్యాక్టీరియా చేరడం వల్ల ఎరుపు లేదా లేత గడ్డల మాదిరిగా మొటిమలు పుట్టుకొస్తుంటాయి. యుక్త వయసు వారిలో, కౌమార దశలో హార్మోన్ల కారణంగా ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా మొటిమలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అయితే చాలా మంది వీటిని గిల్లుతుంటారు. అలా చేయడం సరైందేనా? మొటిమలపై ప్రజల్లో ఉన్న అపోహలేంటో ఇప్పుడు చూద్దాం. చర్మం రక్షణలో మొటిమలు కీలకంమొటిమలు వివిధ కారణాల వల్ల ఏర్పడతాయి. అయితే వాటి కారణాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం. verywellhealth.com సమాచారం ప్రకారం.. ఫేషియల్ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడినప్పుడు, చర్మం దెబ్బతినకుండా ఒక రక్షిత అవరోధాన్ని అదే సృష్టిస్తుంది. అందులో భాగంగా మొటిమ ఏర్పడుతుంది. అది చర్మంపై చేరిన ఇన్‌ఫెక్షన్‌ను తొలగించడానికి కృషి చేస్తుంది. మొటిమలో ద్రవం ఉంటుంది. ఇందులో తెల్ల రక్త కణాలు ఉంటాయి. బ్యాక్టీరియా సంక్రమణను నివారించడానికి అవి పనిచేస్తాయి. అందుకే మొటిమలు కొన్ని రోజుల తరువాత సహజంగానే తగ్గిపోతాయి. గిల్లితే ఇన్‌ఫెక్షన్ తీవ్రంమొటిమలు నిజానికి చర్మాన్ని శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా ఏర్పడతాయి. దీనిపై అవగాహన లేక చాలా మంది మొటిమల కారణంగా అందం పాడైపోతుందని వాటిని గిల్లేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం క్లీనింగ్ అనే సహజ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీంతో చర్మంపై మరిన్ని మొటిమలు ఏర్పడవచ్చు. అందుకే వాటిని గిల్లడం మానుకోవాలి. మొటిమ పగిలిపోవడం వల్ల వాటిలో ఉండే ద్రవం ఇన్ఫెక్షన్ తీవ్రతకు కారణమవుతుంది. మొటిమల సాధారణ అపోహలుమలబద్ధకం కారణంగా మొటిమలు ఏర్పడతాయని చాలా మంది అనుకుంటారు. అయితే ఇప్పటి వరకు అది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఆందోళన, ఒత్తిడి కారణంగా ఒత్తిడి హార్మోన్ల విడుదలవుతుంటాయి. ఫలితంగా మొటిమలు ఏర్పడవచ్చు. చర్మంపై జిడ్డుతో పాటు ఇతర కారణాల వల్ల కూడా ఇవి కనిపించవచ్చు. మొటిమల కారణంగా చాలా మంది అదేపనిగా ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదు. తరచుగా కడగడం వల్ల చర్మం చికాకు గురికావచ్చు. మొటిమ అనేది దీర్ఘకాలిక పరిస్థితి. ఇది చర్మం ఉపరితలం కింద దీర్ఘకాలం ఉండవచ్చు. అందుకే మొటిమలను నియంత్రించడానికి నిరంతర శ్రద్ధ అవసరం. అందుకు వైద్యులను సంప్రదించడం బెటర్. మొటిమల నివారణ మార్గాలువెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్ పెరుగు వేసి కలపాలి. ఈ పేస్ట్‌ను మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసి మర్దన చేయాలి. కొద్దిసేపు తరువాత నీటితో కడగాలి. ఇలా తరచుగా చేస్తే మొటిమలు తగ్గుతాయి. కలబంద గుజ్జును ఒక గిన్నెలో వేసుకోవాలి. వెల్లుల్లి దంచి దాన్ని కలబంద గుజ్జులో కలపాలి. మొటిమల మీద దీన్ని రాసి పావుగంట తర్వాత నీటితో శుభ్రం చేయాలి. దీంతో మొటిమల తీవ్రత తగ్గుతుంది. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


చపాతి పిండి పులిసిపోయి.. నల్లగా మారుతుందా.. అయితే ఇలా చేయండి

చపాతి పిండి పులిసిపోయి.. నల్లగా మారుతుందా.. అయితే ఇలా చేయండి ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే.. రెండు రోజులకే ఆ పిండి పులుసిపోయినట్లుగా అవుతుంది. రంగుకూడా మారిపోతుంది. పైన నలుపు లేయర్ లాగా వచ్చేస్తుంది. అయితే... అలా రాకుండా..పిండి తొందరగా పాడవ్వకుండా ఉండాలంటే ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది... ఇప్పుడు ఆ ట్రిక్స్​ను తెలుసుకుందాం. . . చపాతీ పిండి కలపడ...


నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్

నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్ భూమిపై రెండు మూడు రోజులు సూర్యుడి ప్లాస్మా, రేడియేషన్ ఎఫెక్ట్       లడఖ్​లోని హాన్లే గ్రామంలోనూ రంగుల్లో మెరిసిన ఆకాశం కేప్ కానవెరాల్ (యూఎస్ఏ):    సూర్యుడు రెండు దశాబ్దాల్లోనే అతి తీవ్రంగా నిప్పులు కక్కాడు. దీంతో భారీ సౌర తుఫాన్ ఏర్పడి, అది భూమిని తాకింది. సూర్యుడిపై బుధవారం పెద్ద ఎత్తున సౌర జ్వ...


ఈ కారణాలతో మాత్రం పిల్లలను కనకండి..!

మీరు కోరుకున్నప్పుడు కాకుండా.. ఇతరుల కోసం పిల్లలను కనడం మంచిది కాదు. వాళ్లు పెంచుతారని కాదు.. మీకు కావాలి అనిపించినప్పుడు పిల్లలను కనడమే మంచిది. పెళ్లి తర్వాత దాదాపు చాలా మంది దంపతులు... తల్లిదండ్రులు కావాలని అనుకుంటారు. కొందరు పెళ్లైన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు. కొందరు.. కాస్త గ్యాప్ తీసుకుంటారు. అయితే... పిల్లలను ఎందుకు కనాలని అనుకుంటున్నారనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? చాలా మందికి పిల్లలు ఎందుకు అంటే.. చాలా కారణాలు ఉండి...


సమ్మర్‌లో కాఫీ మానేసి ఈ సూపర్ డ్రింక్స్ తాగండి.. మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులివే!

ఉదయం నిద్ర లేవగానే చాలామంది వేడివేడి టీ, కాఫీ తాగుతారు. ఈ హాట్ డ్రింక్స్‌ బాడీ, మైండ్‌ను రీఫ్రెష్ చేస్తాయి. అయితే వీటిలో ఉండే కెఫిన్ కంటెంట్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీలో ఇది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నిజానికి ఈ డ్రింక్స్ పరిమితంగా తాగితే, కెఫిన్ కారణంగా మెదడు చురుగ్గా ఉంటుంది. అయితే ఎక్కువ సార్లు తాగితే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వేసవిలో కాఫీ ఎక్కువగా తాగితే వేడి చేస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి, ఆందోళనను పెంచి నరాల పటుత్వాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో కాఫీకి బదులుగా కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం మంచిది. అవేంటో తెలుసుకోండి. గ్రీన్ టీఇటీవల కాలంలో గ్రీన్ టీ హెల్తీ డ్రింక్‌గా పాపులర్ అయింది. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే అందుకు కారణం. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల దీనికి హెల్తీ డ్రింక్‌‌గా గుర్తింపు వచ్చింది. వేసవిలో కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగితే సమ్మర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది, శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందుతాయి. కొబ్బరి నీళ్లువేసవిలో బెస్ట్ ఎనర్జిటిక్, హైడ్రేటింగ్ డ్రింక్స్‌లో కొబ్బరి నీళ్లు ముఖ్యమైనవి. ఈ సీజన్‌లో కాఫీ బదులుగా ఇవి తాగడం మంచిది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవి తాపానికి కోల్పోయిన పోషకాలు, శక్తిని భర్తీ చేస్తూ బాడీని రీఫ్రెష్‌ చేస్తాయి. కొబ్బరి నీళ్లలో కేలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గే ప్రయోజనాలతో పాటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ డ్రింక్ వేసవిలో డీహైడ్రేషన్ ముప్పును తగ్గిస్తుంది. తేనె, దాల్చిన చెక్క నీరుతేనె, దాల్చిన‌ చెక్కలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండూ కలిపి చేసిన డ్రింక్‌ను కాఫీకి బదులుగా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క పొడి, తేనె, నీరు కలిపి చేసే ఈ డ్రింక్‌తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతూ, సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది. బీట్‌రూట్ జ్యూస్బీట్‌రూట్‌లో విటమిన్ B9, ఫోలేట్, ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు లభిస్తాయి. శరీర కణాల అభివృద్ధి, పనితీరును ప్రోత్సహించడంలో ఫోలేట్ కీలకంగా పనిచేస్తుంది. అలాగే రక్తనాళాల క్షీణతను నిరోధిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ తయారీకి సహాయం చేస్తాయి. అందుకే బోలెడు ప్రయోజనాలను అందించే బీట్‌రూట్ జ్యూస్‌ను కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉదయం తాగవచ్చు. నిమ్మరసంవేసవిలో కాఫీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవాల్సిన మరో హెల్తీ డ్రింక్ నిమ్మరసం. ఇది బాడీ హీట్‌ను తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్లు ఈ సీజన్‌లో రోజూ నిమ్మరసం తాగితే ప్రయోజనం ఉంటుంది. బరువును నియంత్రించడంలో కీలకంగా పనిచేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


Combination Foods: కాఫీ తాగుతూ ఇవి అస్సలు తినకండి.. తింటే మీ ఆరోగ్యం మటాష్!

కాఫీ ఒక బెస్ట్ రీఫ్రెష్ డ్రింక్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, మెదడును చురుకుగా ఉంచుతుంది. కాఫీ తాగడం వల్ల మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఉండే కెఫిన్, ఇతర సమ్మేళనాలు డిప్రెషన్‌కు చెక్ పెడతాయి. అందుకే చాలామంది రోజూ ఈ హాట్ డ్రింక్ తాగుతారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా బిస్కట్లు, బ్రెడ్, స్నాక్స్ వంటివి తినడం చాలామందికి అలవాటు. ఈ కాంబినేషన్ వెరైటీ టేస్ట్‌ ఇస్తుంది. అయితే కాఫీ తాగేటప్పుడు కొన్ని రకాల ఫుడ్స్‌ను కాంబినేషన్‌గా తినకూడదు. వీటివల్ల కాఫీ రుచి మారవచ్చు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ పదార్థాలు ఏవో చూద్దాం. సిట్రస్‌ ఫ్రూట్స్నారింజ, ద్రాక్ష, బత్తాయి, జామ వంటి సిట్రస్ జాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. కాఫీ తాగేటప్పుడు ఈ పండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలోని సిట్రిక్ యాసిడ్, కాఫీలోని కెఫిన్‌తో రియాక్షన్ జరుపుతుంది. ఫలితంగా వివిధ రకాల జీర్ణ సమస్యలు రావచ్చు. కొందరికి పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. పనీర్చాలామంది కాఫీ తాగుతూ పనీర్‌తో చేసిన స్నాక్స్ తింటారు. అయితే ఇది కూడా సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే పనీర్‌‌లో కాల్షియం ఉంటుంది. కాఫీలోని కెఫిన్, శరీరం కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అందుకే ఈ కాంబినేషన్ సెట్ కాదు, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్రైడ్ స్నాక్స్కరకరలాడే ఫ్రైడ్ స్నాక్స్‌ను కాఫీ తాగుతూ తింటే రుచి మారే అవకాశం ఉంది. పైగా వీటితో కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. సాధారణంగా చాలామంది కాఫీ తాగుతూ పకోడీలు, కారపూస వంటి పప్పు దినుసులతో చేసిన చిరుతిళ్లను తింటారు. ఇది సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే కాఫీ, ఫ్రైడ్‌స్నాక్స్ కాంబినేషన్ జీర్ణ సమస్యల తీవ్రతను మరింత పెంచుతుంది. పోషకాల శోషణ తగ్గుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. కాఫీ తాగుతూ మిరపకాయ బజ్జీలు కూడా తినకూడదు. ఈ ఫుడ్ కాంబినేషన్‌ పొట్టలో ఎసిడిటీ, చిరాకు కలిగిస్తుంది. పాలు, పాల ఉత్పత్తులుకాఫీ, డెయిరీ ప్రొడక్ట్స్‌ను కాంబినేషన్‌గా అసలు తీసుకోకూడదు. ఎందుకంటే జున్ను, క్రీమ్, పాలు వంటి డెయిరీ ప్రొడక్ట్స్ తింటూ కాఫీ తాగినప్పుడు.. శరీరం ఐరన్‌ను శోషించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఈ కాంబినేషన్‌ మంచిది కాదు. అంతేకాకుండా కాఫీ తాగేటప్పుడు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, ఆకుకూరలతో చేసిన ఆహారాలు కూడా తినకూడదు. స్పైసీ ఫుడ్స్స్పైసీ ఫుడ్స్, స్నాక్స్ రుచికరంగా, ఘాటుగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఆస్వాదిస్తారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా స్పైసీ ఫుడ్స్ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఈ రెండిటి కాంబినేషన్ పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


66 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లి చేసుకున్న 84 ఏళ్ల వృద్ధుడు.. దగ్గరుండి చేసిన కుమారులు, కుమార్తెలు

అతడికి 84 ఏళ్లు. ఆమెకు 66 సంవత్సరాలు. ఇద్దరూ కలిసి ఈ వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక వారి వివాహాన్ని.. వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు దగ్గరుండి జరిపించారు. ఘనంగా పెళ్లి బరాత్ నిర్వహించి.. అందులో డ్యాన్స్‌లతో రెచ్చిపోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అసలు ఆ వయసులో ఆ ఇద్దరు వృద్ధులు ఎందుకు పెళ్లి చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు అంత ఘనంగా వివాహాన్ని జరిపించారు. అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.


150 ఏళ్ల నాటి శనీశ్వరుని ఆలయం.. ఇక్కడ స్వామిని పూజిస్తే మనసులోని కోరిక తీరుతుంది..!

ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని తరంగ్ క్రాసింగ్‌లో 150 సంవత్సరాల పురాతన శనీశ్వరుని దేవాలయంఉంది.. బ్రిటీష్ కాలం నుంచి ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ శని భగవానుడి విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. దూరం నుంచి స్వామిని చూసినప్పుడు సరళంగా కనిపిస్తుంది. కానీ స్వామిని దగ్గర నుంచి చూసినప్పుడు కోపంగా ఉన్నట్లు కనిపిస్తుంది. స్వామి కటాక్షం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శనీశ్వరునికి తాను 20 సంవత్సరాలుగా నిత్యం పూజిస్తున్నానని స్థానికంగా ఉండే ఓ భక్తుడు తెలిపాడు. దీని కారణంగా తన కోరికలు నెరవేరాయిన తెలిపాడు. అనంతరం తన కుటుంబంతో సహా ఇక్కడికి రావడం ప్రారంభించినట్లు వివరించాడు. ఇది తన ఒక్కరి విషయంలోనే జరగలేదని ఇక్కడికి వచ్చే అందరు భక్తులు ఇదే చెపుతారని ఆయన తెలిపారు. నగరంలో ఇంత పురాతనమైన ఆలయం ఇదొక్కటేనని ఆలయాన్ని సందర్శించిన ఆర్పీ సింగ్ చెబుతున్నారు. అలాగే శనివారాల్లో ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారని పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లో కూడా, వారి కష్టాలు మరియు వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి ఇక్కడ పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారన్నారు. స్వామిని దర్శించుకొని పూజలు చేసిన భక్తుల కోరికలు నెరవేరుతాయని.. ఆలయ సంరక్షకుడు మరియు అధిపతి ఆర్‌పి సింగ్ తెలిపారు. ఈ నమ్మకం తరతరాల నుంచి వస్తుంది. తమ తరువాతి తరాలకు కూడా పూర్వీకుల ద్వారా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. అందుకే నిత్యం ఆలయానకి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని ఆయన పేర్కొన్నారు.


ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

పెళ్లిలో పెళ్లి కూతురితో పాటుగా పెళ్లికొచ్చిన చాలా మంది ఆకు పచ్చ గాజులనే వేసుకుంటుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆకుపచ్చ గాజులనే ఎందుకు వేసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి సమయంలో, ఆ తర్వాత ఆడవాళ్లు ఖచ్చితంగా గాజులను వేసుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి గాజులకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గాజులు భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయని నమ్ముతారు. అయితే పెళ్లిలో ప్రతి ఒక్కరూ ఆకు పచ్చ గాజులనే...


Rashes: చర్మంపై దద్దుర్లు ఎన్ని మందులు వాడినా పోవట్లేదా? ఇంట్లో ఈ పదార్థాలు చాలు..

Psoriasis Rashes: సోరియాసిస్ కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో మూలికలు పేర్కొన్నారు. వీటిని వినియోగించి ఎంతో సులభంగా ఖర్చు లేకుండా ఉపశమనం పొందవచ్చు.


Pear fruit Health Benefits: పియర్ ఫ్రూట్ తింటే దీర్ఘకాలం పాటు జీవిస్తారట..

Pear fruit Health Benefits: పియర్ ఫ్రూట్ తీయగా ఉండటమే కాకుండా ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండే డైటరీ ఫైబర్, బరువు పెరగకుండా కాపాడుతుంది. జీర్ణ ఆరోగ్యానికి మంచిది


Rudraksha: రుద్రాక్షను ధరించేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే..

Rudraksha: చాలామంది దృద్రాక్షలను ధరిస్తూ ఉంటారు. ఇది మనలో పాజిటివ్ ఎనర్జీ పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొంతమంది రుద్రాక్ష ఉన్న నియమాలను పాటించి ధరించలేకపోతున్నారు. ఇలా చేస్తే రుద్రాక్ష ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయి.


ఇంట్లోని ఈ పదార్థాలతోనే రాగి పాత్రల్ని చక్కగా మెరిపించండి..

రాగి పాత్రలని ఇంట్లో వాడడం చాలా మంచిదని చెబుతున్నారు. మరి వీటిని ఎప్పుడు కొత్తవాటిలా మెరిచేలా చేయాలంటే ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.


మనసును ఉల్లాసంగా ఉంచే ఆహారాలు!

మనం నిత్యం అనందంగా ఉండేందుకు సహాయపడే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్‌ తింటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.


Tomato Halwa Recipe: టమాటో హల్వా ఎప్పుడైనా తిన్నారా? తింటే మైమరిచిపోతారు, రెసిపీ ఇదిగో

Tomato Halwa Recipe: టమాటోలతో హల్వా ఏమిటి? అనుకోకండి. టమాటాలతో ఎన్నో రకాల రెసిపీలను ప్రయత్నించవచ్చు. ఇక్కడ మేము టమాటో హల్వా రెసిపీ ఇచ్చాము. ఈ స్వీట్ రెసిపీ ఒకసారి ప్రయత్నించండి.


చిన్నారులతో కళకళలాడుతున్న ఈత కొలను.. ఎక్కడంటే..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఉన్న ఈత కొలను చిన్నారులు, పెద్దలతో కళకళలాడుతోంది. ఆరోగ్యంతోపాటు ఆనందాన్ని పంచుతోంది. చిన్నా పెద్దా అందరు వచ్చి ఈతకొడుతూ సరదగా గడుపుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఈత కొలనుకు వస్తున్న చిన్నారుల సంఖ్య మిగతా రోజులకంటే బాగా ఎక్కువగానే పెరిగింది. ఐదేండ్ల చిన్నారుల నుండి మొదలుకొని 60, 70 ఏళ్ళ వయసు వాళ్ళ వరకు కూడా ఇక్కడికి ఈత కోసం వస్తున్నారు. ఈతరాని కొందరు పిల్లలు, పెద్దలు వచ్చి ఈత...


Baby Teeth: పసి పిల్లలకు ఈ నెలల్లో దంతాలు వస్తే అశుభం - ఎవరికి కీడు? ఏం జరుగుతుంది?

జ్యోతిష్యం మానవ జీవితంలోని ప్రతి స్థాయిలోని విషయాలలో మంచీచెడులను గురించి చర్చిస్తుంది. పసివారు పుట్టినప్పటి నుంచి వారి ఎదుగుదలలో చూపించే మార్పులను గురించి కూడా శుభాశుభాలను వివరిస్తుంది. అలాగే శిశువులకు దంతాలు వచ్చే సమయం గురించి కూడా వివరణాత్మక సమాచారం శాస్త్రలలో ఉంది. అవేమిటో తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదలలో దంతాలు రావడం ఒక ప్రత్యేకమైంది, ముఖ్యమైంది కూడా. 5 నుంచి 8 నెలల వయసులో దంతాలు పిల్లల్లో బయటికి కనిపించడం మొదలవుతుంది. చాలా అరుదుగా 2, 3...


Zodiac Signs: ఈ రాశుల వారికి దేవుని అనుగ్రహం.. వీరు చాలా గొప్పవారు అవుతారు!

జ్యోతిష్యం జీవితంలో మనిషి వృద్ధి, మనోవికాసానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తుంది. రాశుల స్థితిగతులపై విలువైన సమాచారం అందిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారికి దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా వీరు చాలా గొప్పవారు అవుతారు. అందరి ఆశీర్వాదంతో ఓ శక్తిగా ఎదుగుతారు. సమాజంపై తమదైన ముద్ర వేస్తారు. నాయకత్వ లక్షణాలతో సమాజాన్ని ముందుండి నడిపిస్తారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొంటారు. సృజనాత్మకతతో పరిష్కార మార్గాలను కనుగొంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న రాశులు ఏవో చూద్దాం. మీనంమీనరాశి వారికి అంతర్ దృష్టి ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక పరంగా బలమైన బంధాన్ని ఇస్తుంది. ఈ రాశివారు దేవతల ఆశీర్వాదం పొందుతారు. అద్భుతమైన సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంటారు. వారిలో ప్రేరణ కలిగిస్తారు. వారు చేసే పనులు కళాత్మకంగా ఉంటాయి. ఇతరుల పట్ల సానుభూతి చూపుతారు. ఇతరుల కష్టాలను చూసి చలించిపోతారు. వారి బాగు కోసం తపిస్తారు. వృషభంఆనందం, అందం, ప్రేమ వంటి విషయాలకు ప్రసిద్ధి చెందిన శుక్రుడు వృషభరాశి అధిపతి. ఈ లక్షణాలు ఈ రాశివారిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే జీవితంలో ప్రతి చిన్న ఆనందాన్ని బాగా ఆస్వాదిస్తారు. వీరు ఇతరుల ప్రశంసలను అందుకుంటారు. ఆర్థిక వృద్ధి, దృఢమైన, శాశ్వతమైన సంబంధాలు, శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. దైవ బలంతో అందరి ఆశీర్వాదం పొందుతారు, ప్రేమానురాగాలు పంచుతారు. ఇతరుల ఆనందంగా జీవించడానికి మార్గనిర్దేశం చేస్తారు. ధనుస్సుసౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతి, ధనుస్సు రాశిని పాలిస్తుంది. దీని ఫలితంగా ఈ రాశివారికి విస్తృతంగా ఆలోచించడం, లోతైన అవగాహన, జీవితంపై అంతులేని ఆశ ఉంటుంది. వీరు స్వేచ్ఛగా, ఉత్సాహంతో ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు. బృహస్పతి ఆశీర్వాదంతో మంచి మార్గంలో పయనిస్తారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక పరిపూర్ణత, జ్ఞానోదయం, వ్యక్తిగత అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తుంటారు. సింహంసింహరాశి అధిపతి సూర్యుడు. అందుకే ఈ రాశివారి జీవితం శక్తివంతంగా, ప్రేరణగా ఉంటుంది. బలమైన ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు వీరికి సహజంగా ఉంటాయి. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా ప్రతిచోట గౌరవం, ఆదరణ లభిస్తుంది. వీరు దేవదూతలుగా గుర్తింపు పొంది, సమాజాన్ని మేల్కొలుపుతారు. అందుకు ప్రకృతి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. శక్తివంతమైన, సృజనాత్మక సామర్థ్యాలతో ప్రపంచంలో తమ ఉనికి చాటుతారు. వారి జీవనమార్గం సమాజ శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. సమాజంలో సంస్కరణలు తీసుకొస్తారు. మేషంమేష రాశికి అధిపతి అంగారకుడు. ఈ గ్రహం ప్రభావంతో వీరు ధైర్యం, సంకల్పం వంటి శక్తివంతమైన సంకేతాలతో గుర్తింపు పొందుతారు. అచంచలమైన శక్తి, జీవితం పట్ల సహజమైన ఉత్సాహం వీరికి లభిస్తుంది. ఎప్పుడూ లక్ష్యాలను సాధించాలనే కసితో ఉంటారు. అందుకే ఎలాంటి సవాళ్లనైనా సులభంగా అధిగమిస్తారు. మేషరాశివారు దైవబిడ్డగా దీవెనలను అందుకుంటారు. కృతజ్ఞత, అభిరుచి, నమ్మకం అనే సాధనాలతో నాయకులుగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సమాజ అభివృద్ధికి కృషి చేస్తారు, అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వారి ఆశయాలు, లక్ష్యాలు ఉన్నతంగా ఉంటాయి. నలుగురూ ఆచరించే విధంగా ఆదర్శ జీవనం సాగిస్తుంటారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Money Astrology: ఈ రాశి వారి పెండింగ్ పనులు పూర్తవుతాయి

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) జ్యోతిష్యులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు, ధన జ్యోతిష్యం ఫలితాలు చెబుతుంటారు. మే 12వ తేదీ, ఆదివారం నాటి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి. మేషం (Aries):వృత్తిపరమైన విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. కెరీర్‌లో కచ్చితంగా ముందుకు వెళ్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. లాభాల లక్ష్యంపై దృష్టి సారిస్తారు. కొన్ని విషయాల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాలు సాధిస్తారు. వివిధ పనులు చురుకుగా సాగుతాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.పరిహారం: గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వృషభం (Taurus):మౌలిక సదుపాయాలపై దృష్టి ఉంటుంది. అధికారులు మీకు సహకరిస్తారు. కొత్త ప్లానింగ్‌పై దృష్టి పెడతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పనికిరాని చర్చలు, సంభాషణకు దూరంగా ఉంటారు. వివిధ ప్రయత్నాలలో వేగం కొనసాగుతుంది. మీ కాంటాక్ట్ సోర్సులను పెంచుకుంటారు.పరిహారం: వినాయకునికి దూర్వా సమర్పించండి. మిథునం (Gemini):లక్ష్యంపై దృష్టి పెట్టండి, మీకు అందరి మద్దతు లభిస్తుంది. ఉత్సాహం అలాగే ఉంటుంది. కమర్షియల్ పనులకు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలు సాధ్యమే. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంప్రదాయ పనులలో సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో వేగం ఉంటుంది, లాభం పెరుగుతుంది.పరిహారం: హనుమంతునికి కొబ్బరికాయ కొట్టండి. కర్కాటకం (Cancer):సంప్రదాయ పనులను ప్రోత్సహిస్తారు, ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు. కలెక్షన్ వర్క్‌కు ప్రాధాన్యత ఉంటుంది. బ్యాంకింగ్ పనులు జరుగుతాయి. వ్యాపార విషయాలపై దృష్టి పెడతారు. పని సామర్థ్యం బలపడుతుంది. ఆర్థిక, వ్యాపార ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.పరిహారం: దుర్గాదేవికి ఎర్రని చున్రీని నైవేద్యంగా పెట్టండి. సింహం (Leo):వర్క్ ఫీల్డ్‌లో మీ క్రియేటివిటీ పెరుగుతుంది. లాభాల శాతం మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మీ ప్రభావం పెరుగుతుంది. పనిలో సంతృప్తి కొనసాగుతుంది. అవసరమైన లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక వాణిజ్య లాభం మెరుగ్గా ఉంటుంది.పరిహారం: చిన్నారులకు ఖీర్ తినిపించండి. కన్య (Virgo):పెట్టుబడి, విస్తరణ పనులతో అనుబంధం ఉంటుంది. వ్యాపారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. దూరదేశానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వివిధ విషయాల్లో అప్రమత్తంగా ఉంటారు. క్రమశిక్షణ పాటితారు. ఆర్థిక విషయాలలో నిమగ్నం అవుతారు, సహనం పాటిస్తారు.పరిహారం: అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. తుల (Libra):పరిశ్రమ, వ్యాపార విషయాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులతో అనుబంధం ఉంటుంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది. ప్రొఫెషనల్స్ మంచి ఫలితాలు పొందుతారు. విజయం పట్ల ఉత్సాహంగా ఉంటారు. పెద్దగా ఆలోచిస్తారు, ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది.పరిహారం: పొద్దున్నే నిద్రలేచి సూర్యుడికి నీరు సమర్పించండి. వృశ్చికం (Scorpio):వృత్తిపరమైన ప్రణాళికలను వేగవంతం అవుతాయి. కమ్యూనికేషన్‌లో విజయం సాధిస్తారు. విజయాలు పెరుగుతాయి. సక్రమంగా ముందుకు సాగుతారు. మీ ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. పనిలో సౌకర్యాలు పెరుగుతాయి. పోటీ భావం పెరుగుతుంది. లాభం, విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు మెరుగుపడతాయి.పరిహారం: లక్ష్మీదేవికి తామర పూలు సమర్పించండి. ధనస్సు (Sagittarius):ఉద్యోగ వ్యాపారంలో మంచి పనితీరును కొనసాగిస్తారు. లక్ష్యాలు, తీర్మానాలను నెరవేరుస్తారు. పరిస్థితులలో సానుకూలత పెరుగుతుంది. పెండింగ్ వ్యవహారాలు ఊపందుకుంటాయి. కొత్త పనులు ప్రారంభించవచ్చు, ఈ విషయంలో వేగం ఉంటుంది. ఆఫీస్‌లో యాక్టివిటీ పెరుగుతుంది.పరిహారం: నూనెతో చేసిన ఇమర్తిని నల్ల కుక్కకు ఆహారంగా ఇవ్వండి. మకరం (Capricorn):పాలసీ రూల్స్ పాటించడం, తెలివిగా ఉండటం ద్వారా సిస్టమ్‌ను నమ్మండి. అందరి సహకారంతో ముందుకు సాగుతారు, క్రమశిక్షణ పాటిస్తారు. మీరు ఓర్పు, నమ్మకంతో మంచి ఫలితాలు పొందుతారు. పరిశ్రమల వ్యాపారం అలాగే ఉంటుంది. అపరిచితులకు దూరంగా ఉండండి. పుకార్లను నమ్మకూడదు.పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి. కుంభం (Aquarius):ఆఫీస్‌లో ఓపికతో పని చేస్తారు. వ్యవస్థీకృత ప్రయత్నాలు బాగుంటాయి. లాభాల శాతాన్ని మెరుగుపరచుకోగలుగుతారు. ఉద్యోగ వృత్తిలో మెరుగ్గా రాణిస్తారు. ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్ద ప్రయత్నాలకు మార్గం తెరచుకుంటుంది. పరిశ్రమలు, వ్యాపారంలో శుభప్రదంగా ఉంటుంది. అంచనాలకు తగ్గట్టుగా పనితీరు ఉంటుంది.పరిహారం: చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా ఇవ్వండి. మీనం (Pisces):ఉద్యోగ వ్యాపారంలో కోరుకున్న స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. నిబంధనలను పాటిస్తూనే ఉంటారు. దురాశ, ప్రలోభాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన చర్చలో భాగం అవుతారు. జాగ్రత్తగా ముందుకు సాగుతారు. సహచరుల మద్దతు లభిస్తుంది. వృత్తిపరమైన సంబంధాలలో సమన్వయం ఉంటుంది.పరిహారం: చేపలకు ఆహారం ఇవ్వండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Mothers day 2024 Wishes in Telugu: అమ్మ ప్రేమకు ఇవే మా నీరాజనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కోట్స్ ఇదిగో

Mothers day 2024 Wishes in Telugu: మాతృ దినోత్సవం రోజు తల్లి ప్రేమను అందించిన ప్రతి స్త్రీకి శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఉంది. అందుకోసం తెలుగులోనే కొన్ని శుభాకాంక్షలు ఇచ్చాము.


నేచర్ లవర్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు!

ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి ఇండియాలో కొన్ని డెస్టినేషన్స్ తప్పక నచ్చుతాయి. అవేంటో తెలుసుకుందాం.


Saturaday Motivation: సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాదు సముద్రమంత లోతుగా ఆలోచించండి వాస్తవాలను గ్రహించండి

Saturaday Motivation: జంతువులను, మనుషులను విడదీసేది ఆలోచనా శక్తి. జంతువులు ఆలోచించలేవు, కానీ మనిషి ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలడు. మీ ఆలోచన శక్తికి మీరే పదును పెట్టుకోవాలి.


ఫిష్‌ ఆయిల్‌ వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఇవే!

ఫిష్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని పోషకాలు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.


టూల్స్ గాడ్జెట్స్ : మసాజర్‌‌‌‌

టూల్స్ గాడ్జెట్స్ : మసాజర్‌‌‌‌ కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుని పనులు చేసేవాళ్లకు మెడ, భుజం భాగంలో నొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు ఎవరైనా మసాజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ.. మరో మనిషితో పనిలేకుండా ఈ గాడ్జెట్‌‌ చక్కగా మసాజ్ చేసేస్తుంది. దీన్ని లైఫ్‌‌లాంగ్ అనే కంపెనీ మార్కెట్​లోకి తెచ్చింది. మెడ, భుజం భాగంలోని ఎనిమిది కండరాలను చాలా ఎఫెక్ట...