Trending:


Immunity Booster: పెరుగులో బెల్లం వేసుకుని తిన్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్

Curd Jaggery Benefits : పెరుగు ప్రతి ఇంట్లో ఉండేదే. కొందరు పెరుగన్నం తినడానికి ఇష్టపడితే, మరి కొందరు పెరుగులో పంచదార వేసుకొని తింటారు. కొందరు మజ్జిగ తాగితే, మరికొందరు లస్సీ ఇష్టపడతారు. అయితే పెరుగులో బెల్లం కలుపుకొని ఎప్పుడైనా తిన్నారా? ఉట్టి పెరగన్నం లేదా పెరుగు తినడం కంటే.. అందులో బెల్లం కలుపుకొని తినడం వల్ల లెక్కలేనని ప్రయోజనాలు ఉన్నాయట.


పసిడి పరుగులకు బ్రేక్.. దిగొస్తున్న ధరలు.. అక్షయ తృతీయకి మరింత తగ్గేనా...

పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుండటంతో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి దాకా చుక్కలు చూపిస్తూ ఆకాశానికి తాకిన ధరలు మళ్ళీ నెల చూపు చూస్తున్నాయి. అయితే ఇప్పటికి బంగారం, వెండి ధరలు ఆల్ టైం హైలో ఉండటం గమనార్హం. నేడు గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మరింత దిగొచ్చింది. దింతో పది గ్రాముల ధర రూ. 71,500 వద్ద ట్రేడవుతోంది, వెండి ధర కూడా రూ.100 తగ్గగా, ఒక కిలోకి రూ.82,900గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి పడిపోయి...


దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు

దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు తాగునీటి కోసం మూగజీవాల తండ్లాట నాగర్​కర్నూల్, వెలుగు: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. కేఎల్ఐ పథకంలోని ప్రధాన రిజర్వాయర్లు దాదాపుగా అడుగంటిపోయాయి. పశువులు నీళ్లు తాగేందుకు కూడా అవకాశం లేకుండా నోటిఫైడ్​ చెరువులు, కుంటలు ఎండిపోయి ...


Restaurant style Bitter gourd curry: రెస్టారెంట్ స్టైల్‌లో కాకరకాయ వేపుడుని ఇలా తయారు చేసుకోండి.. లొట్టలు వేసుకొని తింటారు

Restaurant style Bitter gourd curry: కాకరకాయ రుచికి చేదుగా ఉంటుంది దీని పిల్లలే కాదు కొంతమంది పెద్దలు కూడా తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది అంత చేదుగా ఉంటుంది అయితే కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి


Panchangam Today: నేటి పంచాంగం... ఉదయం ఏ పనులు పెట్టుకోవద్దు..!

నేడు 2024 శుక్రవారం, మే 2, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, మౌడ్యకాలం. ఇవాళ 5 గంటల 38 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ దశమి రాత్రి 11 గంట 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: బృగువాసరెనక్షత్రం: శతబిష రాత్రి 12 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పూర్వభద్ర.యోగం: బ్రహ్మ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఐంద్ర. కరణం: వణిజ, మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భద్ర రాత్రి 11 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ. అమృతకాలం సాయంత్రం 5 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 51 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 27 నిమిషాల నుంచి 9 గంటల 57 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 10 గంటల 30 నుంచి 12 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుంచి 9 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుంచి 1 గంట 29 నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే క్షణాల్లో ఇళ్లు గుల్లవడం ఖాయం, జాగ్రత్త

Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే క్షణాల్లో ఇళ్లు గుల్లవడం ఖాయం, జాగ్రత్త


ఈ రాశుల వారు నమ్మకానికి, నిజాయితికి మారుపేరు.. లిస్టులో మీరున్నారా..?

జీవితంలో ఏం సాధించాలన్నా ముందు మనపై మనకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. ప్రియమైన వారు సక్సెస్ కావాలన్నా వారిపై పూర్తిగా నమ్మకం ఉంచాలి. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నాలుగు రాశులవారికి సొంత భవిష్యత్తుపై మాత్రమే కాకుండా, ప్రియమైనవారిపై కూడా గట్టి నమ్మకం ఉంటుంది. ఈ రాశుల వారు సానుభూతితో కూడిన జీవిత భాగస్వాములు, దయగల స్నేహితులు అవుతారు. వీరు స్నేహితులు, కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ఒక నమ్మకమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు అండగా నిలబడటం ద్వారా ఎలాంటి కష్టాలనైనా అధిగమించగలమని నమ్ముతారు. అదే సమయంలో, సహోద్యోగులు లేదా బంధువులు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడటానికి రెట్టింపు కృషి చేస్తారు. ఎదుటి వారు విజయం సాధించడానికి అవసరమైన మద్దతు అందించడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో నిజాయతీగా, నమ్మకంగా ఉంటారు. నమ్మకానికి మారుపేరుగా ఉండే నాలుగు రాశులు ఏవో చూద్దాం. మిథునంమిథున రాశి వారు ఫ్రెండ్ గ్రూప్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు, అదే సమయంలో మంచి భావోద్వేగాలు ప్రదర్శిస్తారు. కష్ట సమయాల్లో ప్రియమైన వారికి అండగా ఉంటారు. నమ్మకమే బలమైన సంబంధానికి పునాది అని నమ్ముతారు. అందువల్ల అబద్ధాలు, రహస్యాలు లేదా మోసం వంటి వాటిని తమ సంబంధాలలో దూరంగా ఉంచుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నా నమ్మకంగా తోడ్పాటు అందిస్తారు. ఎప్పుడైనా ప్రియమైన వారు మోసం చేస్తే, ఆ వ్యక్తిని ఎందుకు ఇష్టపడతామో, ఎందుకు వారి గురించి శ్రద్ధ చూపిస్తామో మళ్లీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బంధం విలువ, ప్రాముఖ్యతను గుర్తుచేసుకోవడం ద్వారా, ఏ ఇబ్బంది పరిస్థితులు ఉన్నా స్నేహితులకు అనంతమైన నమ్మకాన్ని చూపిస్తారు. తద్వారా ఆ కష్టాలను దాటి మంచి స్నేహాన్ని పెంచుకుంటారు. సింహంలవర్ పట్ల నిబద్ధత చూపించేందుకు సింహరాశి వారు కొంచెం సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి మనసిచ్చాక, జీవితాంతం వారితో ఉండాలనే లక్ష్యంతో, వారి పట్ల ఎనలేని నమ్మకాన్ని పెంచుకుంటారు. ఈ రాశి వారు ప్రేమలో సుఖదుఃఖాలు సహజమేనని తెలుసుకుని, లవర్‌కు ఎల్లప్పుడూ అండగా నిలబడతారు. స్నేహాల్లో, సహోద్యోగులతో సంబంధాలలో కూడా స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు, అనుబంధాల వల్ల కలిగే ఆదరణ, సహాయాన్ని ఎంతగానో అభినందిస్తారు. అందుకే ముందుగా అచంచలమైన నమ్మకాన్ని ఇతరులకు అందిస్తారు. స్నేహితులు లేదా సహచరులు కష్టాల్లో ఉన్నప్పుడు, వారికి సలహా లేదా ఆర్థిక సహాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు. ఏం చేసినా బాగా ఆలోచించి, హృదయపూర్వకంగా చేస్తారు. మేషంమేష రాశి వారు సంబంధాలను నమ్మకం, నిబద్ధత అనే పునాదిపై నిర్మిస్తారు. సహోద్యోగి, కుటుంబ సభ్యుడు లేదా లవర్‌తో రిలేషన్‌షిప్ కమిట్‌మెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుంటారు. నమ్మకమైన స్నేహితులు, జీవిత భాగస్వాములుగా మెలుగుతారు. ఎందుకంటే వీరు ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడతారు. ఏవైనా భావాలు లేదా ఆందోళనలు మనసులో ఉన్నా చెబుతారు. ఈ రాశి వ్యక్తులు, సంక్షోభ సమయంలో అపార్థాలు కలగకుండా పరిస్థితుల గురించి చర్చించడం, తెలివైన పరిష్కారాలను కనుగొనడం ఉత్తమ మార్గమని నమ్ముతారు. వీరు ఎప్పుడూ ఏ కోపాన్ని మనసులో ఉంచుకోరు, దగ్గరి వారితో ఉన్న బంధాన్ని పాడుచేసుకోరు. వృశ్చికంవృశ్చికరాశి వారు రహస్యమైన, జటిల స్వభావం కలిగి ఉన్నా, లోపల మాత్రం అమితమైన అనురాగం కలిగి ఉంటారు. వీళ్లు ప్రియమైన వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు. వీరు అత్యంత నమ్మకమైన స్నేహితులు, ప్రేమికులుగా ఉంటారు. అనుబంధాల పట్ల నిబద్ధతను చూపించడానికి ఏ అవకాశాన్ని వదులుకోరు. అందుకే స్నేహితుడితో ఘర్షణ జరిగినా లేదా మాజీ ప్రేమికుడి విషయంలోనైనా, రహస్యాలను సీక్రెట్స్‌గానే ఉంచుతారు. వాళ్ల గురించి ఎప్పుడూ చెడు చెప్పరు, ద్రోహం చేయరు. ఎందుకంటే జీవితంలోని ప్రతి ఒక్కరి పట్ల నమ్మకాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కష్టాల్లో ఉన్న స్నేహితులు, ప్రియమైన వారికి అండగా నిలుస్తూ నమ్మకాన్ని చూపిస్తారు. అదే నమ్మకం, విశ్వాసాన్ని అన్ని బంధాలలోనూ ఆశిస్తారు.


డబ్బు ఆదా చేయాలంటే ఆడవాళ్లు చేయాల్సింది ఇదే..!

ఆడవాళ్లు డబ్బును ఆదా చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఏదో ఒక దానికి ఖర్చు పెడుతూనే ఉంటారు. నిజానికి డబ్బు ఆదా చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఆడవాళ్లు చాలా సులువుగా డబ్బును ఆదా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇంట్లో ఆడవాళ్లే అన్నింటినీ చూసుకుంటారు. కుటుంబ అవసరాల నుంచి పిల్లల ఖర్చులు, నిత్యావసరాల కొనుగోళ్ల నుంచి అప్పుల వరకు అన్నీ.. ఆడవాళ్ల చేతుల మీదుగానే జరుగుతాయి. నిజానికి ఆడవాళ్లకుండే బాధ్యతలు అన్నీ ఇన్నీ...


డోసు పెంచిన నిక్కీ గల్రానీ.. ఆది భార్య అందాల విందు

Nikki Galrani Latest Pics నిక్కీ గల్రానీ ప్రస్తుతం డోసు పెంచేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లైనా తగ్గేదేలే అన్నట్టుగా నిక్కీ వదిలిన ఫోటోలు, అందులో పెట్టిన పోజులు మామూలుగా లేవు. ఆమె చూపులకే కుర్రాళ్ల గుండె వేగం పెరిగేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో చక్కర్లు కొడుతున్నాయి.


పూజ తర్వాతే ఇక్కడ మద్యం సేవిస్తారు.. ఆ భక్తులు ఎవరు ? ఆ ఆచారం ఎందుకు ?

మద్యం సీసాలను పూజకు సమర్పించే ఆలయం ఒకటి ఉంది. ఇక్కడ మద్యం సీసాలను ఉంచి పూజలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని స్వీకరిస్తారు ఆ భక్తులు. ఇంతకు ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో...మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రముఖ ఆలయాలలో ఒకటి. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ది గాంచిది. ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల...


ఇది తెలిస్తే ఎండాకాలంలో చల్లని పాలే తాగుతారు..

వేడి పాలను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. కానీ మండుతున్న ఎండాకాలంలో వేడిగా తినాలనిపించదు. తాగాలనిపించదు. అయితే చాలా మందికి వేడి వేడి పాలను తాగే అలవాటు ఉంటుంది. కానీ ఈ కాలంలో చల్లని పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? పిల్లలే కాదు పెద్దలు కూడా రెగ్యులర్ గా పాలను తాగుతుంటారు. పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. చాలా మంది ఉదయం తాగితే.. మరికొంతమంది రాత్రిపూట పడుకునే ముందు...


ఎండాకాలంలో జుట్టుకు నూనె పెట్టుకోవాలా?

ఏప్రిల్ నెల స్టార్టింగ్ నుంచి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అయితే చాలా మంది ఎండాకాలంలో జుట్టుకు అస్సలు నూనె పెట్టరు. ఎందుకంటే దీనివల్ల జుట్టు బాగా చెమట పట్టి జిడ్డుగా మారుతుందని. కానీ.. ఈ సీజన్ లో జుట్టుకు నూనె పెడితే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు. మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నూనె పెట్టాలని చెప్తుంటారు. కానీ చాలా మంది ఎండాకాలంలో మాత్రం జుట్టుకు నూనె పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే ఈ సీజన్ లో జుట్టుకు నూనె పెడితే...


ఇంట్లోని అద్దాలను ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

మన ఇంట్లో ఎన్నో చోట్ల అద్దాలు ఉంటాయి. ఇన్ని అన్నింటినీ క్లీన్ చేసినా.. రోజూ ముఖం చూసుకునే అద్దాలను మాత్రం క్లీన్ చేయడం మర్చిపోతుంటారు.అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంట్లోని అద్దాలన్నింటినీ తలతల మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే? ఇంట్లో అద్దాలు ఉండటం చాలా కామన్. ఇంటి గోడలపై, బాత్రూమ్ లో లేదా డ్రెస్సింగ్ టేబుల్ ఇలా.. ఎన్నో చోట్ల అద్దాలను పెడుతుంటాం. అయితే చాలా మంది అద్దాలను క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల అద్దాలకు దుమ్ము, ధూళి పట్టి...


Reasons For Dark Neck: మెడ వెనుక భాగంలో ముదురు రంగుగా మారిందా..? ఇది వాధ్యికి సంకేతం కావచ్చు..

Acanthosis Nigricans Causes: మెడ వెనుక భాగంలో చాలా మందికి ముదురు రంగు గీతలు కనిపిస్తుంటాయి. ఇవి కేవలం మురికగా భావిస్తారు. కానీ ఇవి అకాంతోసిస్‌ నైగ్రికన్స్ అనే చర్మవ్యాధికి సంకేతాలు కావచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అసలు అకాంతోసిస్‌ నైగ్రికన్స్ ఏంటే ఏమిటి ?


పెరుగు తింటే మంచిదే కానీ... వీటితో మాత్రం కలిపి తినకండి...!

ఎండాకాలం కచ్చితంగా పెరుగు తినాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది మనకు చాలా రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఎండాకాలం వచ్చింది అంటే... మన బాడీలో హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దాని వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకోసమే... ఎండాకాలం కచ్చితంగా పెరుగు తినాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది మనకు చాలా రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇది నిజం. గట్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చినా సరే పెరుగును కొన్ని...


ఎముకల ఆరోగ్యం కోసం వీటికి దూరంగా ఉండండి!

ఎముకలను బలహీనంగా మార్చే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఆహారాలు తింటే ఎముకల సాంద్రత తగ్గడమే కాకుండా, బోలు ఎముకల వ్యాధి వస్తుంది.


Carrot Fry: క్యారెట్‌ ఫ్రై రెసిపీ తయారు చేసుకోండి ఇలా..!

Carrot Fry Recipes: క్యారెట్ ఫ్రై అనేది ఒక సులభమైన, రుచికరమైన వంటకం. వంటకం తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అందుబాటులో ఉన్న సాధారణ పదార్థాలతో తయారు చేయవచ్చు.


Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! గత కొద్దిరోజలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందనుకున్న ఈ వైరస్ మహమ్మారి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం హెచ్‌5ఎన్‌1 అనే వైరస్. దీనికి అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంట...