SUMMER SPECIAL : టూర్ వెళ్లేటప్పుడు బ్యాగ్ ఇలా ప్యాక్ చేసుకోండి!

Summer Special : టూర్ వెళ్లేటప్పుడు బ్యాగ్ ఇలా ప్యాక్ చేసుకోండి!

యాత్రకు వెళ్లేవారు తమ వెంట మెడికల్ కిట్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వీటిలో టెంచర్, అయోడిన్ హైడ్రోజన్ పెరాకైడ్. కాటన్, కట్టు కట్టే క్షాత్ తోపాటు వ్యాధులకు సంబంధించిన మందులు ఉండేట్లు చూడాలి వాతావరణ మార్పులుకు అనుగుణంగా వచ్చే జలుబు దగ్గు, విరేచనాలు, జ్వరాలకు సంబంధించిన మందులను ముందుగానే ఈ కిట్ లో వేసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు కూడా మందులను దగ్గర ఉంచుకోవాలి. బ్యాగు ఎంచుకునే విధానం చక్కగా ఉండాలి. అన్ని వస్తువులు బ్యాగ్ లో పట్టే విధంగా చూసుకోవాలి.

తేలికపాటి బ్యాగ్లు ఎక్కువ ప్రదేశాన్ని కేటాయించే బ్యాగులు తీసుకెళ్లాలి. బ్యాగ్ తేలికపాటి దుస్తులు, సూలు వస్త్రాలు, దుప్పట్లు ఉంచుకుంటే మోసుకెళ్లేందుకు సులభంగా ఉంటుంది. సూరిస్ట్ బస్సులో వెళ్తే స్పార్ట్ ఫోన్ ను రెడీగా ఉంచుకోవాలి. ఫోన్తో పాటు చార్జర్, అదనపు బ్యాటర్, పవర్ బ్యాంక్, కెమెరా వంటివి దగ్గడ ఉండేట్టు చూసుకోవాలి. మహిళలు ప్రయాణాల్లో బంగారం లాంటి ఆభరణాలు ధరించకుండా ఉంటే మంచిది. చిన్నపిల్లలు ఉంటే వాళ్ల పాకెట్ లో మీ పేరు ఫోన్ నెంబర్ దాసిన స్లీప్ ఒకటి పెట్టండి. తప్పిపోయినప్పుడు ఉపయోగ పడుతుంది. వెళ్లబోయే ప్రాంతానికి సంబంధించిన భాషకు తగ్గట్టు చిన్న చిన్న వరాలు నేర్చుకోండి. చిన్నచిన్న ఎంక్వైరీలు అడగడానికి పనికొస్తాయి.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-26T08:36:41Z dg43tfdfdgfd