Trending:


మంచం, సోఫా కింద ఉండే దుమ్మును, మురికిని ఎలా శుభ్రం చేయాలి?

ఇల్లును చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. కానీ సోఫా, బెడ్ కింద మాత్రం క్లీన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే సోఫా, బెడ్ కింద పేరుకుపోయిన మురికి అంత సులువుగా క్లీన్ అవ్వదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో మంచం, సోఫా కింద పేరుకుపోయిన దుమ్ము, దుళిని సులువుగా క్లీన్ చేయొచ్చు. అదెలాగంటే? ఎండాకాలం వచ్చిందంటే చాలు వాతావరణం పూర్తిగా మారిపోతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గాలి వేగం వల్ల ఇంట్లోకి దుమ్ము బాగా వస్తుంది. దీంతో నేల, కిటికీ తలుపు,...


వేసవిలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. తప్పక తెలుసుకోండి..

చరిత్రలో ఎన్నడూ నమోదు కానీ ఉష్ణోగ్రతలు 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో నమోదు కావడం జరుగుతుందని కొంత మంది నిపుణులు,వాతావరణ శాకు సంబంధించిన సిబ్బంది తెలిపారు.చిత్తూరు జిల్లాలో ఎన్నడూ ఇలాంటి మండే ఎండలు ఉదయాన్నే 7.00 గంటలకు సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. గతంలో ఇంతలా ఎండలు లేవని వాపోతున్నారు జిల్లా వాసులు.ఇలాంటి నేపథ్యంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పలమనేరు ఏరియా ఆసుపత్రి కౌన్సలర్ కోమల అంటున్నారు.ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు పలు...


మేక పోతుల బండి.. వినడానికి వింతగా ఉన్నా ఇక్కడ ఎంతో ఫేమస్ అండి..

ఈ జాతరలో మేకపోతుల బండి ప్రత్యేక ఆకర్షణ... 100 ఏళ్ల నాటి ఆచారం గురించి తెలుసా?శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరలో మేకపోతుల బండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 100 ఏళ్ల నాటి ఆచారం గురించి తెలుసుకోండి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి శకట ఉత్సవములో భాగంగా మేకపోతుల బండి కనువిందు చేసింది. సాధారణంగా ఈ జాతరలో ఎక్కువగా ఎడ్ల బండ్లు మరియు ట్రాక్టర్లు, చిన్న చిన్న వాహనాలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చుట్టూ తిరుగుతాయి. ఇలా ఎన్ని తిరిగినా ఈ మేకపోతుల బండి మాత్రం చాలా ప్రత్యేకం. ఈ మేకపోతుల బండి పై లోకల్ 18 ప్రతినిధితో మేకపోతుల బండిని కట్టిన పరశురాములు మాట్లాడుతూ… 300 సంవత్సరాల చరిత్ర గల ఈ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో శకటోత్సవం, స్వామివారికి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు ఈ నెలలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారన్నారు. ఈ జాతరలోని శకటోత్సవంలో భాగంగా తమ ఇంటి నుండి ఈ మేకపోతుల బండిని కట్టుకొని మేమే స్వయంగా వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం చుట్టూ మా మేకపోతుల బండిని తిప్పిస్వామివారిని వేడుకుంటామన్నారు. ఈ జాతరలో తమమేకపోతుల బండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. గత 100 సంవత్సరాల నుండిఈ ఆచారాన్ని తమ పూర్వీకులుఅనాదిగా పాటిస్తున్నారని,తరతరాలుగా వస్తున్న ఆచారంను తాము పాటిస్తున్నామన్నారు. ఈ మేకపోతుల బండిని చూడడానికి చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి.ఇలా మేకపోతుల బండిని ఈ దేవాలయం చుట్టూ తిప్పడం వలనపంటలు మంచిగా పండుతాయని, ఆ లక్ష్మీనరసింహస్వామి మమ్మల్ని చల్లగా దీవిస్తారని మా నమ్మకమన్నారు. అంతేకాకుండా స్వామివారి రథోత్సవం రోజున ఇక్కడికి వచ్చిన భక్తులకు సేవలు కూడా చేస్తారట.ఇక్కడ భక్తులకు నీటి కొరత ఉండడంతో భక్తులకు మంచినీటి సదుపాయాలను తాము అందజేస్తామన్నారు. బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు అత్యంత మహిమ కలవారని,భక్తులకు కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారంగాభక్తుల విశ్వాసమన్నారు.బెజ్జంకి చుట్టుపక్కల గ్రామాల భక్తులే కాదు హైదరాబాద్, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్ లాంటి పెద్ద పెద్ద పట్టణాల నుండి ఇక్కడికి భక్తులు వస్తారు.ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ జాతర సమయంలో పిల్లలకు వేసవి సెలవులు ఉండడంతో ఈ జాతరలో ఎక్కువ సందడి మొదలవుతుందన్నారు.ఇంకా ఈ ఆలయంలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేస్తే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు ఉండవని ఆయనలోకల్ 18 కి వివరించారు.


Zodiac Signs: ప్రేమకు అత్యంత ప్రాధాన్యమిచ్చే నాలుగు రాశులు ఇవే.. లిస్టులో మీరున్నారా..?

చాలా మంది ప్రేమలో పడతారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. ప్రేమలో పడిన ప్రతి వ్యక్తి తమ రిలేషన్‌షిప్‌కి యూనిక్‌ ఫ్లేవర్‌ తీసుకొస్తారు. అయితే తమ పార్ట్‌నర్‌తో వార్మ్‌, సెంటిమెంటల్‌ బాండ్‌ని ఏర్పరచుకోవడానికి ప్రసిద్ధి చెందిన కొన్ని రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. వీరు రిలేషన్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పార్ట్‌నర్‌ని డేట్‌, ఫేవరెట్‌ స్వీట్ ట్రీట్‌లతో సర్‌ప్రైజ్‌ చేస్తారు. జీవితంలో తోడుగా ఉన్నందుకు భాగస్వామికి గ్రాట్టిడ్యూడ్‌ ఎక్స్‌ప్రెస్‌ చేస్తారు. వారితో గడిపే ప్రతి క్షణంలో ప్రేమను నింపుతారు. రిలేషన్‌కి ఇంతంటి ప్రాధాన్యమిచ్చే రాశులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిథునం (Gemini)రిలేషన్‌షిప్‌లో సున్నితత్వం, స్పష్టత వ్యక్తం చేయడంలో మిథునరాశి వారు రాణిస్తారు. వారు తమ భాగస్వామి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వారి రిలేషన్‌కి వార్మ్త్‌ యాడ్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. మిథున రాశివారు సాధారణ డిన్నర్‌ డేట్‌లకు బదులుగా షేర్డ్‌ మూమెంట్స్‌ లేదా సర్‌ప్రైస్‌ అడ్వెంచర్‌లతో నిండిన మెమరీ జార్స్‌ వంటి మనోహరమైన ఆచారాలను ప్రారంభించవచ్చు. కాలక్రమేణా వారి బంధాన్ని బలపరిచే అర్ధవంతమైన అనుభవాల ద్వారా ఆప్యాయతను తెలియజేయడం మిథున రాశి వారి లక్ష్యం. కర్కాటకం (Cancer)కర్కాటక రాశివారు నేచురల్‌గా రొమాంటిక్‌గా ఉంటారు. రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ సెక్యూరిటీ, సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వారు ఊహించని ప్రదేశాలలో లవ్‌ నోట్స్‌ పెట్టడం, ప్లేఫుల్ కమ్యూనికేషన్‌ కోసం పార్ట్‌నర్‌తో కలిసి సీక్రెట్‌ కోడ్స్‌ కనిపెట్టడం వంటి ఆలోచనలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. తమ భాగస్వాములు ఎంతో ప్రేమగా, అర్థం చేసుకున్నట్లుగా భావించే హాయిగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ఈ కేరింగ్‌ వ్యక్తులు ప్రయత్నిస్తారు. సింహం (Leo)సింహరాశి వారు రిలేషన్‌షిప్‌ని ప్రేమ, ఉల్లాసభరితమైన స్ఫూర్తితో నింపుతుతారు. భావోద్వేగ సాన్నిహిత్యం వృద్ధి చెందే రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని వంట చేయడం లేదా మీల్స్‌ ఆర్డర్‌ మార్చడం వంటి ప్రత్యేకమైన డేట్‌ ఐడియాలతో సర్‌ప్రైజ్‌ చేసి ఆనందిస్తారు. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ల కోసం డ్యాన్స్ లెసన్స్‌ వంటి లెర్నింగ్‌ యాక్టివిటీలు సూచిస్తారు. షేర్డ్‌ స్కిల్స్‌ తమ రిలేషన్‌కి ఎక్సైట్‌మెంట్‌ తీసుకొస్తుందని, బంధాన్ని బలపరుస్తాయని నమ్ముతారు. తుల (Libra)తుల రాశికి ప్రేమ గ్రహం వీనస్ అధిపతిగా ఉంటుంది. తుల రాశివారు సహజంగా సామరస్యపూర్వకమైన, ప్రేమపూర్వక భాగస్వామ్యాలను సృష్టించేందుకు మొగ్గు చూపుతారు. వారు తమ భాగస్వాములను ఆప్యాయత, ప్రశంసలతో నింపడానికి వారి ఆకర్షణ, తేజస్సును ఉపయోగిస్తారు. తులారాశి వారు తమ ప్రయాణంలోని ముఖ్యమైన అంశాలను, రోజులను గుర్తుంచుకుంటారు, సెలబ్రేట్‌ చేస్తారు. ఈ సెంటిమెంట్ శాశ్వత ప్రేమను పెంపొందించుకోవాలనే, ముఖ్యమైన జ్ఞాపకాలను పార్ట్‌నర్‌తో పంచుకోవాలనే కోరికను చూపుతుంది. ఈ రాశిచక్ర గుర్తులు రిలేషన్‌షిప్‌లను గ్రోత్‌కి, డీప్‌ కనెక్షన్‌కి అవకాశాలుగా చూస్తాయి. తమ బంధాలను పెంపొందించుకోవడానికి సమయం, శక్తి, సృజనాత్మకతను పెట్టుబడి పెడతాయి. పంచుకున్న అనుభవాలు, ఆలోచనాత్మకమైన సంజ్ఞలు సంతృప్తికరమైన, శాశ్వతమైన రిలేషన్‌షిప్‌కి దోహదపడతాయని నమ్ముతాయి. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


మే నెలలో పంచకం.. ఈ అశుభ సమయంలో చేయకూడని పనులివే

Panchakam: హిందూమతంలో ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే, అందుకు మంచి సమయం లేదా ముహూర్తం మందుగా నిర్ణయిస్తారు. జ్యోతిష్యశాస్త్రం(Astrology) ప్రకారం ప్రతినెలలో శుభ ముహూర్తాలు ఉంటాయి. అదేవిధంగా అశుభ సమయాలు కూడా ఉంటాయి. అశుభ సమయాల్లో పంచక ఒకటి. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. పంచక అంటే ఏంటి? ఇది ఎన్ని రోజులు ఉంటుంది? మే నెలలో పంచక(Panchak)ఎప్పుడు వస్తుంది, ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలపై నిషేధం ఉంటుంటి? వంటి వివరాలు పరిశీలిద్దాం.* మేలో పంచక కాలం...


అమ్మమ్మ చేతి వంట.. ఈజీగా చేసుకునే రసం పొడి.. టేస్ట్ అదిరిపోతుంది..!

ఈ రసం పొడిని చాలా తక్కువ పదార్థాలతో.. అమ్మమ్మ చేతి వంట రుచి వచ్చేలా కమ్మగా చేయాలంటే... ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఈ ఎండాకాలం మనం ఎక్కువగా ఫ్రైలు, బిర్యానీలు, మసాలా వంటి కూరలు తినలేం. అసలే వేడిగా ఉంటుంది. కాబట్టి.. ఎక్కువగా రసం, పప్పు చారు వంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే.. రసం చేయడానికి సింపుల్ గానే ఉంటుంది. కానీ... బయట మార్కెట్లో దొరికే రసం పొడి వాడటం వల్ల అంత మంచి సువాసన, రుచి రెండూ కరువౌతాయి. అలా అని ఇంట్లోనే రసం పొడి తయారు...


ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు

ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని డైలాగ్ రైటర్ అబ్బూరి రవి చెప్పారు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అబ్బూరి రవి మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి జీవితంలో సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావ...


Milk Precautions: ఆస్తమా రోగులు పాలు తాగవచ్చా లేదా, నిజానిజాలేంటి

Milk Precautions: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తుంటాయి. ఏవి ఎంతవరకు అవసరమో గుర్తించి తీసుకోగలిగితే ఎప్పటికీ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు. అందులో ఒకటి పాలు.


రాశిఫలాలు 01 మే 2024:ఈరోజు వృషభంలో గురువు సంచారం.. ఈ 5 రాశులకు కనక వర్షం ఖాయం..!

horoscope today 01 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురువు మేషం నుంచి వృషభరాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి కనక వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.


Immunity Booster: పెరుగులో బెల్లం వేసుకుని తిన్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్

Curd Jaggery Benefits : పెరుగు ప్రతి ఇంట్లో ఉండేదే. కొందరు పెరుగన్నం తినడానికి ఇష్టపడితే, మరి కొందరు పెరుగులో పంచదార వేసుకొని తింటారు. కొందరు మజ్జిగ తాగితే, మరికొందరు లస్సీ ఇష్టపడతారు. అయితే పెరుగులో బెల్లం కలుపుకొని ఎప్పుడైనా తిన్నారా? ఉట్టి పెరగన్నం లేదా పెరుగు తినడం కంటే.. అందులో బెల్లం కలుపుకొని తినడం వల్ల లెక్కలేనని ప్రయోజనాలు ఉన్నాయట.


ఎండాకాలంలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?

ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీనివల్ల ఇళ్లు మొత్తం నిప్పుల కుంపటిలా మారిపోతుంటుంది. అయితే కొన్ని మొక్కలతో మీ ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు. అవును కొన్ని రకాల మొక్కలు ఇంట్లో వేడిని తగ్గిస్తాయి. ఎండాకాలంలో ఇంట్లో ఉండటం కష్టమే. ఎందుకంటే మండుతున్న ఎండలకు ఇళ్లంతా వేడెక్కుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఏసీ ఇన్ స్టాల్ చేసుకోలేని ఇళ్లల్లోనే వేడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఏసీ పొద్దంతా ఆన్ చేయడం వల్ల కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. ఇంతింత కరెంట్ బిల్లులను...


Pepper Idli Fry: ఒకసారి పెప్పర్ ఇడ్లీ ఫ్రై చేసుకుని చూడండి, మీకు ఈ బ్రేక్‌ఫాస్ట్ తెగ నచ్చుతుంది

Pepper Idli Fry: బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీయే తినమని ఎక్కువగా సిఫారసు చేస్తారు వైద్యులు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకసారి ఈ ఇడ్లీలతో ‘పెప్పర్ ఇడ్లీ వేపుడు’ ప్రయత్నించండి. దీని రెసిపీ చాలా సులువు.


Tirumala: 17 ఏళ్ల కీర్తన... 1,00,01,116 సార్లు స్వామి వారి నామాలు రాసింది

హైందవ వ్యాప్తి…. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసే విధంగా టీటీడీ ఎన్నో చర్యలు చేపట్టింది. హైందవ సంప్రదాయం చిన్ననాటి నుంచే చిన్నారులు, యువతలో చిన్ననారి నుంచే పరిమళించేలా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచే టీటీడీ కార్యాచరణ రూపొందించింది. సనాతన సంస్కృతిపై అవగాహన పెంచుతూనే, హైందవ సంప్రదాయాల ఆవశ్యకత, ఆచార వ్యవహారాలు అర్థం అయ్యే రీతిలో హిందుత్వ వ్యాప్తి కొరకు టీటీడీ అహర్నిశలు కృషి చేస్తోంది.పూర్వం నుంచి ఉన్న శ్రీ రామ కోటి తరహాలో.. గోవింద కోటి రాసే విధంగా టీటీడీ...


Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..


Health Tips: శరీర భాగాలన్నీ రోజూ శుభ్రం చేసుకోవడం అవసరమా? రోజూ సబ్బు వాడాలా?

Is it necessary to clean all the body parts in a day: : భారతదేశంలో ప్రతిరోజూ స్నానం చేసే సంప్రదాయం ఉంది. దీనితో పాటు సబ్బును కూడా రోజూ ఉపయోగిస్తారు. ముఖ్యంగా యువత తమ ముఖాన్ని కాంతివంతంగా చేసేందుకు డిఫరెంట్ క్రేజ్ ఉంది. ప్రతిరోజు ఫేస్ వాష్‌తో రెండు మూడు సార్లు ముఖాన్ని కడుక్కోవడంతోపాటు వివిధ రకాల క్రీములు రాసుకుంటారు. ప్రజలు ఎండ నుండి తమను తాము రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ను కూడా అప్లై చేస్తారు. కానీ శరీరంలోని మిగిలిన భాగాలపై ఎవరైనా క్రీమ్‌ను...


ఎర్రని ఎండలో తాటి ముంజలకు భలే గిరాకీ... సూపర్ సేల్ అంటున్న వ్యాపారులు !

వేసవి ఎండలు ముదిరిపోయి వేసవి తాపంతో జనం అల్లాడి పోతున్నారు. ఈ సమయంలో ప్రజలు వేసవి తాపం నుండి ఉపశమనం కోసం శరీరానికి చలువ చేసే పండ్ల రసాలు, ఇతర పానీయాలను తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. అయితే ఈ ఎర్రటి ఎండలో ప్రకృతి సిద్దంగా లభించే తాటి ముంజలు శరీరానికి చలువ చేస్తాయి. అందుకే వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎటు చూసిన ఈ తాటి ముంజలు కనిపిస్తాయి. పట్టణాల విషయం ఎలా ఉన్నా పల్లెల్లో మాత్రం పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో ఏపుగా పెరిగిన తాటి చెట్లకు ఈ ముంజలు విరివిగా...


సాంబార్​ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా

సాంబార్​ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా దక్షిణాది వంటకాలలో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వాటిలో సాంబార్ ఒకటి. తెలుగు  వారి భోజనాలలో సాంబార్ కు ప్రత్యేక స్థానం ఉంది. సాంబార్ ఆవిష్కరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.  దక్షిణ భారతదేశంలో తొలిసారి సాంబారు ఎక్కడ తయారు చేశారు.. ఎవరి కోసం .. ఎవరు తయారు చేశారు..  దీని వెనుక ఉన్న చరిత్ర ఏమి...


పచ్చి మిరపకాయలను నానపెట్టి.. ఆ నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?

ఆ వాటర్ ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ మేలు చేస్తాయని మీకు తెలుసా? ఈ నీటిని రోజూ తాగడం వల్ల.. ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో.. మన ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం... పచ్చి మిరపకాయలను దాదాపు అందరు ఇళ్లల్లో వాడుతూనే ఉంటారు. దాదాపు ప్రతి వంటలోనూ పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తూనే ఉంటాం. చాలా రకాల కూరల్లో కారం కంటే.. మిరపకాయలు ఉపయోగించడం వల్లే రుచి మరింత పెరుగుతుంది. దాదాపు అందరూ పచ్చి మిరపకాయలను కేవలం కారం కోసం మాత్రమే...


ఈ సమ్మర్‌లో ఇక్కడ ఒక్కసారి లస్సీ తాగారంటే...

వేసవిలో చల్లటి పానియాలకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అందులో శరీరానికి మంచి చేసేవి ఉంటాయి. అసలు ఏమి ఉపయోగాలు లేనివి కూడా ఉంటాయి. మనం ఈ రోజూ వేసవిలో ఆరోగ్యకరమైన లస్సీ గురించి తెలుసుకుందాం. లస్సీ తాగటం వల్ల ఎండ వేడి నుండి శరీరాన్ని సురక్షితంగా రక్షించే పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి వేసవిలో రోజుకి ఒక్క లస్సీ తాగడం మంచిది అని అంటున్నారు నిపుణులు. కేవలం ఇవే కాకుండా లస్సీ తాగటం వల్ల ముఖానికి మంచి కాంతిని ఇస్తుందంట. కాబట్టి వేసవిలో లస్సీకి బాగా డిమాండ్ ఉంటుంది. అందుకే వేసవిలో అక్కడక్కడ లస్సీ స్టాల్స్ వెలుస్తాయి కానీ ఇక్కడ మాత్రం గత 40 ఏళ్లుగా ఒకే చోట నడిపిస్తూ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వి కే రెడ్డి లస్సీ పాయింట్ పై లోకల్ 18 లో సమ్మర్ స్పెషల్ స్టోరీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అశోక్ నగర్ వద్ద ఉండే వీ కే రెడ్డి లస్సీ సెంటర్ గత 40 ఏళ్ల క్రితం నుండి ఇక్కడే నడుస్తుంది. 5 రూపాయల ధర నుండి ప్రారంభమైన ఈ లస్సీ పాయింట్ ప్రస్తుతం 30 రూపాయలకు చేరింది. ఈ వి కే రెడ్డి లస్సీ పాయింట్ కేవలం వేసవిలో మాత్రమే కాకుండా సంవత్సర కాలం పాటు అన్ని సీజన్లలో నడుస్తుంది. అందుకే ప్రజలలో మంచి అందరణ పొంది వేసవిలో డిమాండ్ తో కూడిన వ్యాపారం చేస్తారు. వీరి వద్ద లస్సీతో పాటు బాదంమిల్క్, ఫ్రూట్ సలాడ్, బట్టర్ మిల్క్, ఐస్క్రీమ్ కళాకాన్ మిక్స్ లస్సీ అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి వి కే రెడ్డి లస్సీ పాయింట్ లో లస్సీ టేస్ట్ చేస్తే ఎన్నేళ్లైనాఇక్కడ తప్ప వేరే వద్ద తాగరు అని అంటున్నారు నిర్వాహకులు. లస్సీ పాయింట్ వద్ద ఆటో డ్రైవర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా తను ఇక్కడే లస్సీ తాగుతున్నానని చెప్పారు. అప్పుడు కేవలం 10 రూపాయలు మాత్రమే ఉండేదన్నారు. ఇప్పుడు 30 రూపాయలు అయింది అంటే ఇన్నేళ్ళ బట్టి నేను ఇక్కడ మాత్రమే తాగుతున్న అంటే మీరు అర్థం చేసుకోండి.. ఇక్కడ లస్సీ ఇంత టేస్టీగా ఉంటుందో.


Aloe Vera Beauty Tips: అలోవెరా జెల్‌ చర్మానికి ఎన్ని లాభాలో.. ఇవి తప్పకుండా తెలుసుకోండి!

Aloe Vera Beauty Tips: చర్మ సమస్యలతో బాధపడేవారు అలోవెరా జెల్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని ఆరోగ్యం ఉంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ అలోవెరా జెల్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


Blackberries Uses: బ్లాక్‌బెర్రీస్ తింటున్నారా? తినకపోతే ఇప్పుడే తినేయండి..ఎందుకంటే!

Blackberries Health Benefits: బ్లాక్‌బెర్రీ అనే పండు పేరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఈ పండు మన దేశంలో ఎక్కువగా లభించకపోయినా.. దీని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ పండు తింటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Gaslighting : మీ భాగస్వామి మిమ్మల్ని గ్యాస్‌లైట్ చేస్తున్నారా? గుర్తించండి ఇలా

Gaslighting : బంధంలో కొన్నిసార్లు మీ భాగస్వామి మిమ్మల్ని వారిదారిలోకి తెచ్చుకునేందుకు కొన్ని ట్రిక్స్ పాటిస్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని నిరంతరం గ్యాస్‌లైట్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని సంకేతాలు ఉన్నాయి.


కొడుకులు సరిగ్గా చూసుకోవట్లేదని ఆస్తిని అంజన్న పేరు మీద రాసిన తండ్రి.. చివర్లో ట్విస్ట్

కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతుంటారు. ఓ పూట తిని.. మరో పూట పస్తులుంటూ ఎంతో కొంత ఆస్తిని పోగేస్తుంటారు. అయితే.. తమ కోసం ఎంతో కష్టపడిన తల్లిదండ్రులను చివరి దశలో పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. పట్టెడన్నం పెట్టరు కానీ.. వాళ్లు సంపాధించిన ఆస్తి కోసం మాత్రం వెంపర్లాడుతుంటారు. అలాంటి సంఘటనే సిద్ధిపేటలో జరగ్గా.. ఆ తండ్రి దిమ్మతిరిగే నిర్ణయం తీసుకున్నారు.


Horoscope: మే 1 రాశిఫలాలు. వారు ఇవాళ శుభవార్తలు వింటారు

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 1, 2024 బుధవారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):రోజంతా చాలావరకు హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు పూర్తిగా బయటపడతారు. ఆదాయం మరింత మెరుగ్గా ఉండడానికి చర్యలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యవహా రాలు పూర్తిచేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి (Taurus):నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారంలో కొందరు మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయ, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మిథున రాశి (Gemini):అన్ని రంగాల వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలకు మించిన ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు లాభ దాయకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి (Cancer):ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. కొందరు స్నేహితులకు ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సింహ రాశి (Leo):ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుని సమస్యను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండాలి. కన్య రాశి (Virgo):ఆర్థిక వ్యవహారాలు బాగా మెరుగ్గా ఉంటాయి. అవసరమైనప్పుడు మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా అందవలసిన బకాయీలు కూడా అందుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వ్యాపారాల రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో అధికారుల అండతో హోదా పెరిగే అవకాశముంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తుల రాశి (Libra):కీలక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇష్టమైన బంధువులను శుభకార్యంలో కలుసుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం మీద వీలైనంత శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. వృశ్చిక రాశి (Scorpio):వృత్తి, ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు, వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సోదరులతో రాజీ మార్గంలో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ధనస్సు రాశి (Sagittarius):ఉద్యోగంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశముంది. లాభాలపరంగా వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. బంధువులతో కొద్దిగా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి (Capricorn):ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ఆర్థిక ప్రయోజనం అధికంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెండింగు పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం బాగానే గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి సమసిపోతుంది. వృత్తి, ఉద్యోగాల వాతావరణం హ్యాపీగా సాగిపోతుంది. కుంభ రాశి (Aquarius):కష్టార్జితాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అనవసర ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర, సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అందివస్తాయి. మాట తీరుతో ఇంటా బయటా అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం, ఆరోగ్యం చాలావరకు పరవాలేదనిపిస్తాయి. మీన రాశి (Pisces):కుటుంబ పరిస్థితులు అన్నివిధాలుగానూ అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలను తేలికగా పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అంతకు మించి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Astrology: ఈ రాశుల వారి రిలేషన్‌ సరిగా ఉండదు.. ఎప్పుడూ గొడవ పడతారు..!

ఏ రిలేషన్‌లో అయినా చిన్న చిన్న అభిప్రాయభేదాలు రావడం సర్వసాధారణం. కానీ కొంత మంది మధ్య తరచూ గొడవలు వస్తుంటాయి. జ్యోతిష శాస్త్రం, వివిధ రాశుల అనుకూలత, సంబంధాలలో సామరస్యాన్ని లేదా అసమ్మతిని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యక్తిగత వ్యక్తిత్వాలు, అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే జ్యోతిష్యం, రాశిచక్రాల అమరిక ఆధారంగా సామరస్యం లేదా సంఘర్షణకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తుంది. కొన్ని రాశుల జంటలు విరుద్ధమైన లక్షణాలు, అంశాల కారణంగా ఎక్కువ విభేదాలను ఎదుర్కొంటారు. వీరు రిలేషన్‌షిప్‌లో తరచుగా గొడవలు పడతారు. ఎలాంటి విషయాల్లో ఈ భేదాభిప్రాయాలు ఉంటాయో పరిశీలిద్దాం. కర్కాటకం, మకరం : కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. కెరీర్‌, మెటీరియల్ సక్సెస్‌కి ప్రాధాన్యతనిచ్చే మకరం ద్వారా నిర్లక్ష్యం లేదా ప్రశంసలు అందుకోలేదని కర్కాటకం భావించవచ్చు. మరోవైపు కర్కాటకరాశి భావోద్వేగ అవసరాలు, మానసిక కల్లోలంతో అలసిపోతుంది. వారి విరుద్ధమైన ప్రాధాన్యతలు, సంబంధాలకు సంబంధించిన విధానాలు కాలక్రమేణా విభేదాలకు దారితీయవచ్చు. సింహం, వృశ్చికం : సింహరాశికి ప్రశంసలు, శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి గోప్యతను కోరుకుంటుంది. సింహ రాశి వారు, వృశ్చికం రహస్య స్వభావం, అసూయను తీసుకోలేకపోవచ్చు. అయితే వృశ్చికం, సింహరాశిని చాలా సెల్ఫ్‌ సెంటర్డ్‌, అటెన్షన్‌ సీకర్‌గా భావించవచ్చు. ప్రేమ, రిలేషన్‌పై వారి విభిన్న విధానాల విభేదాలకు దారి తీయవచ్చు. మేషం, కర్కాటకం : మేషం, ఆవేశపూరిత, ఆకస్మిక స్వభావానికి ప్రసిద్ధి చెందింది. సున్నితత్వం, భావోద్వేగం కలిగిన కర్కాటకంతో ఘర్షణ పడవచ్చు. మేషరాశి వారు కర్కాటక రాశివారి మానసిక స్థితి, భావోద్వేగ భద్రతను అరికట్టవచ్చు. మేషరాశి దూకుడు, ఆధిపత్య ప్రవర్తనతో కర్కాటకం విసుగు చెందవచ్చు. జీవితం, సంబంధాల పట్ల వారి విభిన్న విధానాలు తరచుగా విభేదాలు, అపార్థాలకు దారితీయవచ్చు. వృషభం, కుంభం : వృషభం, ప్రాక్టికల్‌గా ఉంటుంది. కుంభం అసాధారణ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడవచ్చు. క్రమంగా వృషభం మొండితనంతో కుంభం నిరాశపడవచ్చు. వారి విభిన్న వ్యక్తిత్వాల కారణంగా విలువలు, జీవనశైలి ఎంపికలపై విభేదాలు తలెత్తవచ్చు. మిథునం, కన్య : మిథునం స్పాంటేనిటీ, స్థిరత్వం కోరుకునే కన్యతో విభేదించవచ్చు. కన్య, మిథునరాశిని చాలా ఎగుడుదిగుడుగా గుర్తించవచ్చు. అయితే మిథునం కన్యను క్లిష్టమైనదిగా చూడవచ్చు. వారి విభిన్న కమ్యూనికేషన్ శైలులు అపార్థాలకు దారితీయవచ్చు. ధనుస్సు, మకరం : ధనుస్సు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోరుకుంటుంది. ప్రేమలో స్థిరత్వం, భద్రత కోరుకునే మకరంతో విభేదిస్తుంది. మకరరాశిని కంట్రోలింగ్‌, సాంప్రదాయికంగా ధనుస్సు భావించవచ్చు. ధనుస్సు చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ఉంటుందని మకరం అనుకోవచ్చు. వారి విభిన్న ప్రాధాన్యతలు, జీవిత విధానాలు కమిట్‌మెంట్‌, భవిష్యత్తు లక్ష్యాలపై విభేదాలకు దారితీయవచ్చు. వృశ్చికం, కుంభం : వృశ్చికం రాశివారికి తీవ్రత, లోతైన భావోద్వేగ కనెక్షన్ అవసరం. ఇది కుంభం డిటాచ్డ్‌ నేచర్‌తో విభేదిస్తుంది. కుంభం వ్యక్తిత్వం లేనిది, అనూహ్యమైనదిగా వృశ్చికం భావించవచ్చు. వృశ్చికం డిమాండింగ్‌గా ఉంటుందని కుంభం అనుకుంటుంది. వారి విరుద్ధమైన భావోద్వేగ అవసరాలు, కమ్యూనికేషన్ శైలులు సాన్నిహిత్యం, నమ్మకంపై విభేదాలకు దారితీయవచ్చు. కన్య, ధనుస్సు : కన్య ప్రాక్టికాలిటీ, డీటైల్స్‌పై ఫోకస్‌ కోరుకుంటుంది. ఇవి అడ్వెంచర్‌, స్పాంటేనిటీ కోరుకునే ధనుస్సుతో విభేదించవచ్చు. ధనుస్సు రాశిని చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా కన్య చూడవచ్చు. కన్య చాలా క్లిష్టమైనదిగా ధనుస్సు రాశి వారు భావించవచ్చు. జీవితం, సంబంధాలపై వారి విరుద్ధమైన విధానాలు ప్రాధాన్యతలు, జీవనశైలి అలవాట్లు విభేదాలను తీసుకురావచ్చు. తుల, మీనం : తుల రాశి, డిప్లమేటిక్‌, సోషల్‌. మీనం ఎమోషనల్, సెన్సిటివ్‌. తుల చాలా అనిశ్చితంగా ఉందని మీనం భావించవచ్చు. ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తీకరించే వారి విభిన్న మార్గాలు, ఒకరి అవసరాలతో ఒకరికొకరు సానుభూతి పొందలేకపోతే అపార్థాలు, విభేదాలకు దారితీయవచ్చు.


Water Tank Cool Tips : వేసవిలో వాటర్ ట్యాంక్‌లోని నీరు చల్లగా చేసేందుకు చిట్కాలు

Water Tank Cool In Summer : వేసవిలో నీరు వేడిగా అవ్వడం సహజం. కానీ మన రోజూవారి అవసరాలకు ఉపయోగించే నీరు వేడిగా ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకోసమే ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లోని నీరు చల్లగా ఉంచేందుకు ట్రై చేయాలి.


Tomato Pulao: టేస్టీ టమాటా పులావ్... దీన్ని చేయడం చాలా సింపుల్

Tomato Pulao: చాలామందికి టమాటా పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ దీన్ని సరిగ్గా వండడం వచ్చిన వారి సంఖ్య తక్కువే. టమాట పులావ్ రెసిపీ చాలా సులువు. దీన్ని వండుకుంటే కర్రీలు అవసరం లేదు.


Wednesday Motivation: అనుబంధాల విషయంలో ఆంజనేయుడును చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Wednesday Motivation: ప్రతి ఒక్క మనిషి ఆనందంగా జీవించాలంటే అతని జీవితంలో అనుబంధాలు ఆరోగ్యంగా ఉండాలి. అనుబంధాలను నిలబెట్టుకోవాలంటే ఆంజనేయుడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.


Summer Special : మామిడిపండ్లలో ఎన్ని రకాలో.. ఎన్ని రుచులో.. మిస్ కాకుండా తినండి..!

Summer Special : మామిడిపండ్లలో ఎన్ని రకాలో.. ఎన్ని రుచులో.. మిస్ కాకుండా తినండి..! సీజన్ వేసవి వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకం...


జుట్టుపై జిడ్డు ఇలా మాయం!

జుట్టుపై ఉన్న జిడ్డును తొలగించే సింపుల్ టిప్స్‌ గురించి ఇక్కడ వివరించాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే జుట్టు అందంగా మారుతుంది.


ఉల్లిపాయ పై నిమ్మరసం పిండుకొని తింటున్నారా..? ఏమౌతుందో తెలుసా?

ఉల్లిపాయ తినడం వల్ల.. ఒంట్లో వేడి మొత్తం తగ్గిపోతుంది. అదే ఉల్లిపాయ మీద నిమ్మరసం పిండి తీసుకోవడం వల్ల... ఆ ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయి. భోజనం చేస్తున్న సమయంలో ముఖ్యంగా బిర్యానీ తింటున్నప్పుడు చాలా మందికి ఉల్లిపాయ తినే అలవాటుు ఉంటుంది. ఆ ఉల్లిపాయను మామూలుగా తినం.. దానిపై నిమ్మరసం పిండుకొని మరీ చాలా మంది తింటూ ఉంటారు. అయితే... ఇలా తినొచ్చా తినకూడదా అనే సందేహం మీకు ఏమైనా ఉందా..? ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. ఎందుకంటే... ఇలా ఉల్లిపాయపై...


Rasi Phalalu 2024: మే 1 నుంచి మరో ఏడాది వరకు ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Lucky Rasi Phalalu 1st May: మే నెలలో బృహస్పతి గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే సంవత్సరం వరకు ఎలాంటి పనుల్లోనై విజయాలు సాధిస్తారు. అలాగే కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.


తర్భూజతో బోలెడు లాభాలు..షాకవుతారు!

వేసవి వచ్చిందంటే తర్బూజకు డిమాండ్ పెరుగుతుంది. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అవేంటో తెలుసుకుందాం.


పెళ్లికి ముందే ప్రెగ్నెంట్, పెళ్లైన 10 ఏళ్లకే విడాకులు.. ఇప్పుడు 7ఏళ్లు చిన్నవాడితో ఎఫైర్.

భర్త నుంచి విడిపోయి, తమ పిల్లలను సొంతంగా పెంచుకున్న అందగత్తెలు నట ప్రపంచంలో ఎందరో ఉన్నారు. విడాకుల తర్వాత పిల్లల పూర్తి బాధ్యతను కొందరు తీసుకుంటే, మరికొందరు పెళ్లి చేసుకోకుండానే పెళ్లికాని తల్లిగా మారి వారిని పెంచుతున్నారు. వారిలో ఒకరు ఈ పాపులర్ నటి. ఆమె పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత విడాకుల తీసుకుని.. ఇప్పుడు తన కంటే 7 సంవత్సరాలు చిన్నవాడైన నటుడితో డేటింగ్ చేస్తోంది. భారతీయ చిత్ర సీమలో ప్రతిభావంతులైన నటి ఈమె. తెరపై నటనతో పాటు, చిత్ర నిర్మాణంలో కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. కానీ ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీ స్టార్ నటి స్థాయిని అందుకోలేకపోయింది. పెళ్లయ్యాక విడాకుల బాధ కూడా ఎదురైంది. ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోయిన్ తనకంటే 7 ఏళ్లు చిన్నవాడైన నటుడిపై పడింది. హిందీ, బెంగాలీ చిత్రాలలో పనిచేసిన ఈ హిందీ సినిమా నటి, రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. సినిమా కుటుంబానికి చెందిన ఈ నటి మరెవరో కాదు కొంకణా సేన్ శర్మ. పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటీమణులలో కొంకణ ఒకరని చెప్పోచ్చు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో మంచి ఇమేజ్‌ను తీసుకున్నాడు. వృత్తి జీవితంలో విజయవంతమైన ఈ నటి వ్యక్తిగత జీవితం అంతగా విజయవంతం కాలేదు. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణ తన పని కంటే తన ఎఫైర్స్‌తో ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో ఉంటోంది. ప్రస్తుతం భర్త నుంచి విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్న ఆమె మళ్లీ లవ్‌లో పడింది. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణా సేన్ శర్మ తన నటనా ప్రతిభ ఆధారంగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి క్యారెక్టర్‌కి 100 పర్సెంట్ ఇస్తూ ఫేమస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి క్యారెక్టర్‌కి ప్రశంసలు అందుకుంది. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణా 2007లో రణవీర్ షోరేతో డేటింగ్ చేసింది. ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఏబీపీలో ప్రచురితమైన వార్త ప్రకారం, 2010లో నటి పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయింది. తర్వాత 2010లో రణ్‌వీర్‌, కోంకణా పెళ్లి చేసుకున్నారు. 2011 సంవత్సరంలో, కొంకణా కొడుకు హరూన్‌కు జన్మనిచ్చింది. ఇక వివాహం అయిన 10 సంవత్సరాల తరువాత, వారిద్దరూ విడిపోయారు. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణ జీవితంలోకి మరోసారి వసంతం వచ్చిందనే వార్త కూడా వినిపిస్తోంది. మీడియా కథనాల ప్రకారం, కొంకణా ప్రముఖ నటుడు అమోల్ పరాశర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అమోల్ కొంకణా కంటే 7 సంవత్సరాలు చిన్నవాడు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో పనిచేశారు. (ఫోటో కర్టసీ: Instagram@konkona)


బంగారు నగలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఆడవాళ్లే కాదు మగవారు కూడా మెడలో చెయిన్, చేతికి ఉంగరాలను, బ్రేస్ లెట్ వంటి బంగారు నగలను పెట్టుకుంటుంటారు. అయితే ఈ బంగారు నగలను పెట్టుకుంటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆడవాళ్లకు బంగారం అంటే పిచ్చి. డబ్బులుంటే చాలు బంగారు షాపుకు వెళ్లి నచ్చిన నగలను కొంటుంటారు. చేతికి గాజులు, చెయిన్, చెవులకు కమ్మలు, ముక్కు పుడక వంటివి కొంటూనే ఉంటారు. బంగారు ఆభరణాలను ధరించి ఆడవాళ్లు తెగ మురిసిపోతుంటారు. అయితే ఆడవాళ్లు ధరించే బంగారు ఆభరణాల వెనుక ఎన్నో ఆరోగ్య...


కుమార్తెకు విడాకులు.. బ్యాండ్ బాజాలతో పుట్టింటికి తీసుకెళ్లిన తండ్రి

పెళ్లి అంటే సంతోషం.. విడాకులు అంటే బాధ. కానీ ఆ విడాకుల బాధను కూడా ఆ మహిళ తండ్రి సంతోషంగా చేశాడు. విడాకులు తీసుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న కుమార్తెను.. ఆ తండ్రి సంతోషంగా పుట్టింటికి తీసుకువెళ్లాడు. తీసుకువెళ్లడం అంటే సాధారణంగా కాకుండా బ్యాండ్ బాజాలతో పెళ్లి ఊరేగింపు ఎలా వెళ్తారో అదే విధంగా తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. వారి విడాకులకు కారణం ఏంటి. ఆ తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి ఏది కొనడం మంచిది ?

అక్షయ తృతీయ వైశాఖ శుక్ల తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే. 10వ తేదీన అక్షయ తృతీయ రానుంది. హిందూ మతంలో ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజుని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. లక్ష్మీ దేవిని పూజించే వారు ఆ రోజున అమ్మవారు ఇచ్చిన సంపద మన నుండి ఎప్పటికీ పోదని నమ్ముతారు. అదే కారణంతో ప్రజలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. ఇంకా వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉంటుంది. అయితే అక్షయ తృతీయ నాడు వెండి, బంగారం, వజ్రాలు వంటి విలువైన వస్తువులను కొనే...


Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! గత కొద్దిరోజలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందనుకున్న ఈ వైరస్ మహమ్మారి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం హెచ్‌5ఎన్‌1 అనే వైరస్. దీనికి అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంట...


రోజ్‌మేరీ ఆకుల్ని ఇలా జుట్టుకి రాస్తే పొడుగ్గా పెరుగుతుందట..

ప్రెజెంట్ రోజ్‌మేరీ ఆకులు మళ్ళీ పాపులర్ అవుతున్నాయి. వీటిని వాడడం వల్ల జుట్టు పెరుగుతుంది. దానికోసం ఏం చేయాలో తెలుసుకోండి.


అసలే సమ్మర్.. మీ శరీరం నుండి దుర్వాసన వస్తోందా.. ఇదే బెస్ట్ ఆప్షన్ !

శరీరం నుండి వచ్చే దుర్వాసన రాకుండా ఉండాలంటే సుగంధ పరిమళాన్ని ఇచ్చే బాడీ స్ప్రేలు వాడుతుంటాం. మానవ జీవితంలో అభివృద్ధితో పాటు కొన్ని రకాల అలవాట్లు మొదలైనవి. దానిలో ముఖ్యంగా వస్త్రాలంకరణ, ఆభరణాల అలంకరణకు ప్రాముఖ్యతనిస్తారు. శరీరం నుండి పరిమళాలు వెదజల్లాలని బాడీ స్ప్రేలు, అత్తర్ వంటివి వాడుతుంటారు. ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లేటప్పుడు కొంత ఎక్కువ మోతాదులోనే ఈ స్ప్రేలను దుస్తులపై జల్లుకుంటారు. ఇలా సువాసనలు స్ప్రే లను చల్లుకోవడం వల్ల మనసుకు కొంత ఉత్తేజం కలుగుతుంది. కానీ ఈ పర్ఫ్యూమ్లను ఎక్కువ మోతాదులో చల్లుకోవడం వల్ల దుస్తులపై మరకలు ఏర్పడడంతో పాటు ఘాటైన వాసనలు వెదజల్లడం, కొంతవరకు ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. బాడీ స్ప్రే ల తయారీలో వివిధ రకాల సువాసనలు వెదజల్లే రసాయనాలు వాడడం వల్ల కొంతమందికి చర్మవ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. దాంతోపాటు నాణ్యమైన స్ప్రే లను ఉపయోగించాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించక తప్పదు . నాణ్యమైన స్ప్రే లను సామాన్య ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోనీ పరిమళాలు వెదజల్లే పూలను సేకరించి వాటిని ఎండ బెట్టి పోడి చేసి స్వయంగా చేతితో తయారు చేసిన అత్తరును హన్మకొండ జిల్లాలోనీ గ్రీన్ బావార్చి హోటల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో స్టాల్ ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలకే అందిస్తున్నారు. కొన్ని వస్తువులను వాటి అసలు ప్యాకేజింగ్‌లో నేరుగా సూర్యకాంతి నుండి దూరంగా ఉంచడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. అటువంటి వివరాలు దాని ప్యాకేజింగ్‌లోనే ఉంటాయి. ఢిల్లీ అత్తరు ఒక్కసారి చల్లుకున్నారంటే ......రోజంతా పరిమళమే., మీరు నేరుగా సూర్యకాంతి నుండి పర్ఫ్యూమ్‌ను దూరంగా ఉంచాలి. అంతే కాకుండా, వేడిగా లేని చల్లని ప్రదేశంలో ఉంచడం ముఖ్యం. ఢిల్లీలో స్వయంగా తయారుచేసిన తమ అత్తర్ లతో ఎటువంటి చర్మ సమస్యలు ఉండవుని, దీనిలో ఎటువంటి నూనె పదార్థాలు వాడకుండా స్వచ్ఛమైన పూల రసాలతో తయారు చేశామని నిర్వాహకుడు సయ్యిద్ తెలిపాడు. పర్ఫ్యూమ్ లతోపాటు రూమ్ స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి వీరి వద్ద .మా వద్ద 150 రూపాయల నుండి 4 వేల రూపాయల వరకు వివిధ రకాల అత్తర్ లు అందుబాటులో ఉన్నాయి.


గెలుపోటముల మీదనే కాదు సార్ .. మనప్రసంగాలు జనం వింటున్నారా లేదా? అన్నదాని పై కూడాసర్వే చేసిఇస్తారట ..!!

గెలుపోటముల మీదనే కాదు సార్ .. మనప్రసంగాలు జనం వింటున్నారా లేదా? అన్నదాని పై కూడాసర్వే చేసిఇస్తారట ..!! ©️ VIL Media Pvt Ltd.


Panchangam Today: నేటి పంచాంగం. కొనసాగుతున్న మౌడ్యకాలం

నేడు 2024 బుధవారం, మే 1, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, మౌడ్యకాలం. ఇవాళ 5 గంటల 47 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ అష్టమి రాత్రి తెల్లవారుజాము 4 గంటల వరకూ ఉంది. తర్వాత తర్వాత నవమివారం: సౌమ్యవాసరెనక్షత్రం: శ్రవణం, రాత్రి 3 గంటల 9 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ధనిష్ట.యోగం: శుభ, రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకూ ఉంది. తర్వాత శుక్లకరణం: బాలవ, సాయంత్రం 4 గంటల 53 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కౌలవ రాత్రి తెల్లవారుజాము 4 గంటల వరకూ ఉంది. తర్వాత తైతుల.పితృతిథి: కృష్ణ అష్టమిశుభసమయం: ఉ:07.36 (వృషభ), రా:08.00 (వృశ్చిక) అమృతకాలం రాత్రి 5 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 42 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుంచి 12 గంటల 39 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 7 గంటల 58 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Gujarat Day 2024 Recipe: వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లచల్లని స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్..

Gujarat Day 2024 Recipe: మే 2 న గుజరాతీ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువశాతం గుజరాతీలు హోం ఫుడ్‌ కే ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల స్వీట్లు ఇతర ఆహారపదార్థాలు వారు ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటారు.


Banana Juice Recipe: ఆరోగ్యకరమైన అరటిపండు జ్యూస్‌ తయారు చేసుకోండి ఇలా..

Health Benefits Of Banana Juice: అరటి రసం అనేది అరటి పండుతో తయారు చేసే పానీయం. ఇది భారతదేశం, ఆగ్నేయాసియా, కరేబియన్ దీవులలో ప్రసిద్ధి చెందిన పానీయం. అరటి రసం రుచికరమైనది మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.


కూరలో కారం ఎక్కువైతే ఏం చేయాలి?

కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా కూరంలో కారం ఎక్కువ అవుతుంటుంది. కానీ చాలా మందికి కూరలో కారాన్ని ఎలా తగ్గించాలో తెలియక కూరను డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో కూరలో కారాన్ని ఈజీగా తగ్గించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. వంట చేయడం నిజంగా ఒక కళే. ఆడవాళ్లే కాదు మగవారు కూడా వంటలను టేస్టీ టేస్టీగా చేస్తుంటారు. కూరలు చేయడంలో ఎంత ఎక్స్ పర్ట్ అయినా కొన్ని కొన్ని సార్లు చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. మనం వండే గ్రేవీ...


ఇంట్లోని అద్దాలను ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

మన ఇంట్లో ఎన్నో చోట్ల అద్దాలు ఉంటాయి. ఇన్ని అన్నింటినీ క్లీన్ చేసినా.. రోజూ ముఖం చూసుకునే అద్దాలను మాత్రం క్లీన్ చేయడం మర్చిపోతుంటారు.అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంట్లోని అద్దాలన్నింటినీ తలతల మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే? ఇంట్లో అద్దాలు ఉండటం చాలా కామన్. ఇంటి గోడలపై, బాత్రూమ్ లో లేదా డ్రెస్సింగ్ టేబుల్ ఇలా.. ఎన్నో చోట్ల అద్దాలను పెడుతుంటాం. అయితే చాలా మంది అద్దాలను క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల అద్దాలకు దుమ్ము, ధూళి పట్టి...


ప్రపంచంలో రంగు మార్చే ఏకైక పాము ఇదే..అత్యంత విషపూరితమైనది..ఒక్క డోస్ తో 100మంది ఖతం!

నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 3000 కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నాయి, వాటిలో దాదాపు 600 విషపూరితమైనవి, వాటిలో 7 శాతం అత్యంత విషపూరితమైనవి, అవి మనిషిని చంపగలవు. అటువంటి అత్యంత విషపూరితమైన పాము పేరు ఇన్లాండ్ తైపాన్(Inland Taipan). సైన్స్ భాషలో దీనిని Oxyuranus microlepidotus అంటారు. ఈ మధ్య తరహా పాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము. దీని రంగు లేత గోధుమరంగు నుండి ముదురు గోధుమ రంగు, ఆకుపచ్చ, పసుపు వరకు ఉంటుంది. సీజన్‌ను బట్టి ఈ పాము రంగు మారుతుంది. ఇది శీతాకాలంలో ముదురు, వేసవిలో ఇంకో రకం రంగులోకి మారుతుంది. భూమిపై ఉన్న అన్ని పాములలో ఇది అత్యంత విషపూరితమైనది అని నమ్ముతారు. సైన్స్ భాషలో దాని నుండి వచ్చే విషం LD50 వర్గానికి చెందినదిగా పరిగణించబడుతుంది. ఒక విషపూరిత పాము యొక్క LD50 అనేది ఒక నిర్దిష్ట సమయంలో 100 మంది మానవులను చంపడానికి సరిపోతుంది. ఈ పాము పిరికిగా పరిగణించబడుతుంది, అది రెచ్చగొట్టబడినప్పుడు మాత్రమే దాడి చేస్తుంది. అయితే, ఈ జాతికి, మానవులకు మధ్య కాంటాక్ట్ సాధారణంగా జరగదు. ఈ పాములు తెల్లవారుజామున చాలా యాక్టివ్ గా ఉంటాయి, సూర్యరశ్మి, ఆహారం కోసం వెతుకుతాయి. తైపాన్లు కాలానుగుణ మార్పుల సమయంలో చర్మం రంగును మార్చడం ద్వారా వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. పెరిగినప్పుడు,ఈ పాముల సగటు పొడవు సుమారు 2 మీటర్లు (6.5 అడుగులు), గరిష్టంగా 2.7 మీటర్లు (8.8 అడుగులు). ఇన్లాండ్ తైపాన్.. అత్యంత వేగవంతమైన, చురుకైన పాము. ఇది చాలా ఖచ్చితత్వంతో త్వరగా ఎటాక్ చేయగలదు. తరచుగా ఒకే దాడిలో అనేక సార్లు కాటు వేస్తుంది.. ఇది దాదాపు ప్రతి సందర్భంలో విషాన్ని అందిస్తుంది.పూర్తిగా ఎదిగిన 100 మంది పురుషులను చంపడానికి ఒక్క డోస్ ఈ పాము విషం సరిపోతుంది. ఈ పాము విషం వేగంగా పనిచేస్తుంది. ఇది 45 నిమిషాల్లో ఒక వ్యక్తిని చంపగలదు. అరగంటలోనే విషం యొక్క ప్రభావాలను ప్రజలు అనుభవించడం ప్రారంభించినట్లు నివేదికలు ఉన్నాయి. వయస్సు తక్కువున్న పాములు అనుకూలమైన పరిస్థితులలో చాలా వేగంగా పెరుగుతాయి. మగ, ఆడ దాదాపు ఒకే పరిమాణంలో పెరుగుతాయి. మగ తైపాన్‌లు దాదాపు 16 నెలల్లో లైంగిక పరిపక్వతకు చేరుకుంటాయి, ఆడ పాములు దాదాపు 28 నెలలకు చేరుకుంటాయి. చెరలో ఉంచబడిన పాములు సాధారణంగా 10 నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అయితే, ఆస్ట్రేలియా జంతుప్రదర్శనశాలలోని ఒక తైపాన్ వయస్సు 20 సంవత్సరాల కంటే ఎక్కువ.


పెరుగు తింటే మంచిదే కానీ... వీటితో మాత్రం కలిపి తినకండి...!

ఎండాకాలం కచ్చితంగా పెరుగు తినాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది మనకు చాలా రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఎండాకాలం వచ్చింది అంటే... మన బాడీలో హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దాని వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకోసమే... ఎండాకాలం కచ్చితంగా పెరుగు తినాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది మనకు చాలా రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇది నిజం. గట్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చినా సరే పెరుగును కొన్ని...


Natural Ways To Get Rid Of Rats: ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలుకలు అస్సలు రావు.. ఉన్నవి కూడా పారిపోవడం ఖాయం!

Home Remedies For Rats And Mice: ప్రస్తుతం చాలామంది ఇళ్లలో ఎలుకల బెడద పెద్ద సమస్యగా మారిపోయింది. ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఏది పడితే అది కొరికిపాడేస్తూ ఉంటాయి. అయితే వీటినుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన పద్ధతులను మీకు తెలియజేయబోతున్నాం. అవేంటో తెలుసుకోండి.


Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదా? ఈ విషయం తెలిస్తే ఇల్లంతా మొక్కలతో నింపేస్తారు

ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంటి పరిసరాల్లో చెట్లను పెంపకం చేస్తుంటాము. ఇంటి పరిసరాలు ఎక్కువగా పూల మొక్కలు, స్థలం ఉన్నవారు అయితే పెద్ద చెట్లను పెంచడానికి ఇష్టపడుతారు. కానీ ఇది పల్లెల్లో మాత్రమే సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో చెట్లను పెంచుకునేంత స్థలం ఉండదు. మరి ఉన్నంత స్థలంలో మంచి ఆక్సిజన్‌ని అలాగే ఆహ్లాదాన్ని పంచే చెట్లను మనం పెంచుకునే అవకాశం ఉంది.ఈరోజుల్లో చాల మంది ఇంట్లో మంచి ఆక్సిజన్...