Trending:


Aloe Vera Beauty Tips: అలోవెరా జెల్‌ చర్మానికి ఎన్ని లాభాలో.. ఇవి తప్పకుండా తెలుసుకోండి!

Aloe Vera Beauty Tips: చర్మ సమస్యలతో బాధపడేవారు అలోవెరా జెల్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని ఆరోగ్యం ఉంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ అలోవెరా జెల్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే ఏం చేయాలి?

ఆడవారికి ఈ చర్మ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో రకాల క్రీములను వాడుతుంటారు. అయినా అవి అస్సలు తగ్గవు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ముఖంపై ఒక్క నల్ల మచ్చ కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగంటే? ఆడవారు అందం విషయంలో అస్సలు తగ్గరు. అందంగా కనిపించేందుకు, ముఖం నీట్ గా కనిపించేందుకు మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా ముఖంపై ఉండే తెల్ల, నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు....


Tomato Pulao: టేస్టీ టమాటా పులావ్... దీన్ని చేయడం చాలా సింపుల్

Tomato Pulao: చాలామందికి టమాటా పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ దీన్ని సరిగ్గా వండడం వచ్చిన వారి సంఖ్య తక్కువే. టమాట పులావ్ రెసిపీ చాలా సులువు. దీన్ని వండుకుంటే కర్రీలు అవసరం లేదు.


పెరుగు, మజ్జిగ.. ఈ రెండింటిలో ఏది బెటర్ .?

ఎవరికైనా బ్లోటింగ్ సమస్య ఉంటే.. అది తొందరగా తగ్గిస్తుంది. ఉదయాన్నే పెరుగు తీసుకోవడం వల్ల మనకు కడుపు మంచిగా నిండిన అనుభూతి కలిగిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ ఎండాకాలం బయట మాత్రమే కాదు.. మన బాడీలోనూ వేడి పెరిగిపోతూ ఉంటుంది. ఏది తిన్నా వేడి చేస్తూ ఉంటుంది. ఆ వేడి తగ్గించుకునేందుకు.. మనం పెరుగు, మజ్జిగ తీసకుంటూ ఉంటాం. ఈ రెండూ మన గట్ హెల్త్ కి చాలా సహాయం చేస్తాయి. ఈ రెండింటిలో ఉదయం పూట...


Health Care: ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే మీకు ముసలితనమే రాదు!

హిందూ సాంప్రదాయంలో, ఆయుర్వేదంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. తులసి మొక్కను ఇంటికి శుభప్రదమని భావిస్తారు. అందుకే నిత్యం పూజలు చేస్తుంటారు. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రతిరోజూ తులసి ఆకులను తిన్నా లేదా టీ రూపంలో తాగినా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. జ్వరం నివారణతులసి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జ్వరాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. తరచుగా తులసి ఆకులు తింటే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు తులసి ఆకులను తింటే ఉపశమనం లభిస్తుంది. ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయి. నోటి ఆరోగ్యంతులసి ఆకులను నమిలితే అందులోని యాంటీ-మైక్రోబయాస్‌ లక్షణాలు నోటి ఇన్‌ఫెక్షన్స్‌ను నివారిస్తాయి. నోటి దుర్వాసన దూరం చేస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గి, బలపడుతాయి. తులసి ఆకులు నోటి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. గుండె, మెదడు ఆరోగ్యంశరీరంలో గుండె, మెదడు కీలక అవయవాలు. వాటి పనితీరును మెరుగుపరిచే గుణాలు తులసి ఆకుల్లో మెండుగా ఉంటాయి. తులసి మొక్కలోని అన్ని భాగాలు అడాప్టోజెన్‌గా పనిచేస్తాయి. శరీర ఒత్తిడిని తగ్గించడం, మానసిక సమతుల్యతను ప్రోత్సహించే సహజసిద్ధ పదార్ధమే అడాప్టోజెన్. దీని కారణంగా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. తులసి ఆకులను టీ రూపంలో తీసుకున్నా మానసిక, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణతులసి ఆకులను క్రమం తప్పకుండా పరగడుపున తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరిచి, మధుమేహాన్ని నియంత్రించే సమ్మేళనాలు తులసి ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే డయాబెటిక్ రోగులు తులసి ఆకులు తింటే ప్రయోజనం ఉంటుంది. షుగర్ వ్యాధి లేనివారు కూడా తులసి ఆకులను డైట్‌లో చేర్చుకోవచ్చు. ప్రతిరోజూ 5-10 తులసి ఆకులను ఖాళీ కడుపుతో తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జలుబు, దగ్గు, జ్వరాన్ని తగ్గించే యాంటీ మైక్రో బయల్ గుణాలు సైతం ఉంటాయి. వృద్ధాప్య ప్రక్రియ ఆలస్యంతులసి ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్స్ వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. శరీర కణాలను రక్షించడానికి ఫ్రీ రాడికల్స్‌పై పోరాటం చేస్తాయి. చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ముడతలను నివారించి వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తాయి. మెరుగైన జీర్ణక్రియతులసి ఆకుల్లో కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. కడుపు ఉబ్బరం, అజీర్తి, పొత్తి కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. ఫలితంగా పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాగా, తులసి ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు దీర్ఘకాలిక శ్వాస ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గిస్తాయి. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచుతాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


Pepper Idli Fry: ఒకసారి పెప్పర్ ఇడ్లీ ఫ్రై చేసుకుని చూడండి, మీకు ఈ బ్రేక్‌ఫాస్ట్ తెగ నచ్చుతుంది

Pepper Idli Fry: బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీయే తినమని ఎక్కువగా సిఫారసు చేస్తారు వైద్యులు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకసారి ఈ ఇడ్లీలతో ‘పెప్పర్ ఇడ్లీ వేపుడు’ ప్రయత్నించండి. దీని రెసిపీ చాలా సులువు.


కుమార్తెకు విడాకులు.. బ్యాండ్ బాజాలతో పుట్టింటికి తీసుకెళ్లిన తండ్రి

పెళ్లి అంటే సంతోషం.. విడాకులు అంటే బాధ. కానీ ఆ విడాకుల బాధను కూడా ఆ మహిళ తండ్రి సంతోషంగా చేశాడు. విడాకులు తీసుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న కుమార్తెను.. ఆ తండ్రి సంతోషంగా పుట్టింటికి తీసుకువెళ్లాడు. తీసుకువెళ్లడం అంటే సాధారణంగా కాకుండా బ్యాండ్ బాజాలతో పెళ్లి ఊరేగింపు ఎలా వెళ్తారో అదే విధంగా తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. వారి విడాకులకు కారణం ఏంటి. ఆ తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


Banana Juice Recipe: ఆరోగ్యకరమైన అరటిపండు జ్యూస్‌ తయారు చేసుకోండి ఇలా..

Health Benefits Of Banana Juice: అరటి రసం అనేది అరటి పండుతో తయారు చేసే పానీయం. ఇది భారతదేశం, ఆగ్నేయాసియా, కరేబియన్ దీవులలో ప్రసిద్ధి చెందిన పానీయం. అరటి రసం రుచికరమైనది మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.


రాశిఫలాలు 01 మే 2024:ఈరోజు వృషభంలో గురువు సంచారం.. ఈ 5 రాశులకు కనక వర్షం ఖాయం..!

horoscope today 01 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురువు మేషం నుంచి వృషభరాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి కనక వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.


జుట్టుపై జిడ్డు ఇలా మాయం!

జుట్టుపై ఉన్న జిడ్డును తొలగించే సింపుల్ టిప్స్‌ గురించి ఇక్కడ వివరించాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే జుట్టు అందంగా మారుతుంది.


ఉల్లిపాయ పై నిమ్మరసం పిండుకొని తింటున్నారా..? ఏమౌతుందో తెలుసా?

ఉల్లిపాయ తినడం వల్ల.. ఒంట్లో వేడి మొత్తం తగ్గిపోతుంది. అదే ఉల్లిపాయ మీద నిమ్మరసం పిండి తీసుకోవడం వల్ల... ఆ ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయి. భోజనం చేస్తున్న సమయంలో ముఖ్యంగా బిర్యానీ తింటున్నప్పుడు చాలా మందికి ఉల్లిపాయ తినే అలవాటుు ఉంటుంది. ఆ ఉల్లిపాయను మామూలుగా తినం.. దానిపై నిమ్మరసం పిండుకొని మరీ చాలా మంది తింటూ ఉంటారు. అయితే... ఇలా తినొచ్చా తినకూడదా అనే సందేహం మీకు ఏమైనా ఉందా..? ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. ఎందుకంటే... ఇలా ఉల్లిపాయపై...


Rasi Phalalu 2024: మే 1 నుంచి మరో ఏడాది వరకు ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Lucky Rasi Phalalu 1st May: మే నెలలో బృహస్పతి గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే సంవత్సరం వరకు ఎలాంటి పనుల్లోనై విజయాలు సాధిస్తారు. అలాగే కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.


Surya Gochar 2024: మే నెలలో ఈ 3 రాశులకు మంచి రోజులు.. ఇందులో మీ రాశి ఉందా?

May Rashi Phalalu 2024: నేటి నుండి మే నెల ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు తన గమనాన్ని మార్చనున్నాడు. ఆదిత్యుడు రాశి మార్పు కారణంగా మూడు రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి. వీరు ముట్టిందల్లా బంగారం కానుంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం.


ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు

ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని డైలాగ్ రైటర్ అబ్బూరి రవి చెప్పారు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అబ్బూరి రవి మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి జీవితంలో సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావ...


బంగారు నగలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఆడవాళ్లే కాదు మగవారు కూడా మెడలో చెయిన్, చేతికి ఉంగరాలను, బ్రేస్ లెట్ వంటి బంగారు నగలను పెట్టుకుంటుంటారు. అయితే ఈ బంగారు నగలను పెట్టుకుంటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆడవాళ్లకు బంగారం అంటే పిచ్చి. డబ్బులుంటే చాలు బంగారు షాపుకు వెళ్లి నచ్చిన నగలను కొంటుంటారు. చేతికి గాజులు, చెయిన్, చెవులకు కమ్మలు, ముక్కు పుడక వంటివి కొంటూనే ఉంటారు. బంగారు ఆభరణాలను ధరించి ఆడవాళ్లు తెగ మురిసిపోతుంటారు. అయితే ఆడవాళ్లు ధరించే బంగారు ఆభరణాల వెనుక ఎన్నో ఆరోగ్య...


Zodiac Signs: ప్రేమకు అత్యంత ప్రాధాన్యమిచ్చే నాలుగు రాశులు ఇవే.. లిస్టులో మీరున్నారా..?

చాలా మంది ప్రేమలో పడతారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. ప్రేమలో పడిన ప్రతి వ్యక్తి తమ రిలేషన్‌షిప్‌కి యూనిక్‌ ఫ్లేవర్‌ తీసుకొస్తారు. అయితే తమ పార్ట్‌నర్‌తో వార్మ్‌, సెంటిమెంటల్‌ బాండ్‌ని ఏర్పరచుకోవడానికి ప్రసిద్ధి చెందిన కొన్ని రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. వీరు రిలేషన్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పార్ట్‌నర్‌ని డేట్‌, ఫేవరెట్‌ స్వీట్ ట్రీట్‌లతో సర్‌ప్రైజ్‌ చేస్తారు. జీవితంలో తోడుగా ఉన్నందుకు భాగస్వామికి గ్రాట్టిడ్యూడ్‌ ఎక్స్‌ప్రెస్‌ చేస్తారు. వారితో గడిపే ప్రతి క్షణంలో ప్రేమను నింపుతారు. రిలేషన్‌కి ఇంతంటి ప్రాధాన్యమిచ్చే రాశులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిథునం (Gemini)రిలేషన్‌షిప్‌లో సున్నితత్వం, స్పష్టత వ్యక్తం చేయడంలో మిథునరాశి వారు రాణిస్తారు. వారు తమ భాగస్వామి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వారి రిలేషన్‌కి వార్మ్త్‌ యాడ్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. మిథున రాశివారు సాధారణ డిన్నర్‌ డేట్‌లకు బదులుగా షేర్డ్‌ మూమెంట్స్‌ లేదా సర్‌ప్రైస్‌ అడ్వెంచర్‌లతో నిండిన మెమరీ జార్స్‌ వంటి మనోహరమైన ఆచారాలను ప్రారంభించవచ్చు. కాలక్రమేణా వారి బంధాన్ని బలపరిచే అర్ధవంతమైన అనుభవాల ద్వారా ఆప్యాయతను తెలియజేయడం మిథున రాశి వారి లక్ష్యం. కర్కాటకం (Cancer)కర్కాటక రాశివారు నేచురల్‌గా రొమాంటిక్‌గా ఉంటారు. రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ సెక్యూరిటీ, సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వారు ఊహించని ప్రదేశాలలో లవ్‌ నోట్స్‌ పెట్టడం, ప్లేఫుల్ కమ్యూనికేషన్‌ కోసం పార్ట్‌నర్‌తో కలిసి సీక్రెట్‌ కోడ్స్‌ కనిపెట్టడం వంటి ఆలోచనలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. తమ భాగస్వాములు ఎంతో ప్రేమగా, అర్థం చేసుకున్నట్లుగా భావించే హాయిగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ఈ కేరింగ్‌ వ్యక్తులు ప్రయత్నిస్తారు. సింహం (Leo)సింహరాశి వారు రిలేషన్‌షిప్‌ని ప్రేమ, ఉల్లాసభరితమైన స్ఫూర్తితో నింపుతుతారు. భావోద్వేగ సాన్నిహిత్యం వృద్ధి చెందే రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని వంట చేయడం లేదా మీల్స్‌ ఆర్డర్‌ మార్చడం వంటి ప్రత్యేకమైన డేట్‌ ఐడియాలతో సర్‌ప్రైజ్‌ చేసి ఆనందిస్తారు. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ల కోసం డ్యాన్స్ లెసన్స్‌ వంటి లెర్నింగ్‌ యాక్టివిటీలు సూచిస్తారు. షేర్డ్‌ స్కిల్స్‌ తమ రిలేషన్‌కి ఎక్సైట్‌మెంట్‌ తీసుకొస్తుందని, బంధాన్ని బలపరుస్తాయని నమ్ముతారు. తుల (Libra)తుల రాశికి ప్రేమ గ్రహం వీనస్ అధిపతిగా ఉంటుంది. తుల రాశివారు సహజంగా సామరస్యపూర్వకమైన, ప్రేమపూర్వక భాగస్వామ్యాలను సృష్టించేందుకు మొగ్గు చూపుతారు. వారు తమ భాగస్వాములను ఆప్యాయత, ప్రశంసలతో నింపడానికి వారి ఆకర్షణ, తేజస్సును ఉపయోగిస్తారు. తులారాశి వారు తమ ప్రయాణంలోని ముఖ్యమైన అంశాలను, రోజులను గుర్తుంచుకుంటారు, సెలబ్రేట్‌ చేస్తారు. ఈ సెంటిమెంట్ శాశ్వత ప్రేమను పెంపొందించుకోవాలనే, ముఖ్యమైన జ్ఞాపకాలను పార్ట్‌నర్‌తో పంచుకోవాలనే కోరికను చూపుతుంది. ఈ రాశిచక్ర గుర్తులు రిలేషన్‌షిప్‌లను గ్రోత్‌కి, డీప్‌ కనెక్షన్‌కి అవకాశాలుగా చూస్తాయి. తమ బంధాలను పెంపొందించుకోవడానికి సమయం, శక్తి, సృజనాత్మకతను పెట్టుబడి పెడతాయి. పంచుకున్న అనుభవాలు, ఆలోచనాత్మకమైన సంజ్ఞలు సంతృప్తికరమైన, శాశ్వతమైన రిలేషన్‌షిప్‌కి దోహదపడతాయని నమ్ముతాయి. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ఈ సమ్మర్‌లో ఇక్కడ ఒక్కసారి లస్సీ తాగారంటే...

వేసవిలో చల్లటి పానియాలకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అందులో శరీరానికి మంచి చేసేవి ఉంటాయి. అసలు ఏమి ఉపయోగాలు లేనివి కూడా ఉంటాయి. మనం ఈ రోజూ వేసవిలో ఆరోగ్యకరమైన లస్సీ గురించి తెలుసుకుందాం. లస్సీ తాగటం వల్ల ఎండ వేడి నుండి శరీరాన్ని సురక్షితంగా రక్షించే పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి వేసవిలో రోజుకి ఒక్క లస్సీ తాగడం మంచిది అని అంటున్నారు నిపుణులు. కేవలం ఇవే కాకుండా లస్సీ తాగటం వల్ల ముఖానికి మంచి కాంతిని ఇస్తుందంట. కాబట్టి వేసవిలో లస్సీకి బాగా డిమాండ్ ఉంటుంది. అందుకే వేసవిలో అక్కడక్కడ లస్సీ స్టాల్స్ వెలుస్తాయి కానీ ఇక్కడ మాత్రం గత 40 ఏళ్లుగా ఒకే చోట నడిపిస్తూ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వి కే రెడ్డి లస్సీ పాయింట్ పై లోకల్ 18 లో సమ్మర్ స్పెషల్ స్టోరీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అశోక్ నగర్ వద్ద ఉండే వీ కే రెడ్డి లస్సీ సెంటర్ గత 40 ఏళ్ల క్రితం నుండి ఇక్కడే నడుస్తుంది. 5 రూపాయల ధర నుండి ప్రారంభమైన ఈ లస్సీ పాయింట్ ప్రస్తుతం 30 రూపాయలకు చేరింది. ఈ వి కే రెడ్డి లస్సీ పాయింట్ కేవలం వేసవిలో మాత్రమే కాకుండా సంవత్సర కాలం పాటు అన్ని సీజన్లలో నడుస్తుంది. అందుకే ప్రజలలో మంచి అందరణ పొంది వేసవిలో డిమాండ్ తో కూడిన వ్యాపారం చేస్తారు. వీరి వద్ద లస్సీతో పాటు బాదంమిల్క్, ఫ్రూట్ సలాడ్, బట్టర్ మిల్క్, ఐస్క్రీమ్ కళాకాన్ మిక్స్ లస్సీ అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి వి కే రెడ్డి లస్సీ పాయింట్ లో లస్సీ టేస్ట్ చేస్తే ఎన్నేళ్లైనాఇక్కడ తప్ప వేరే వద్ద తాగరు అని అంటున్నారు నిర్వాహకులు. లస్సీ పాయింట్ వద్ద ఆటో డ్రైవర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా తను ఇక్కడే లస్సీ తాగుతున్నానని చెప్పారు. అప్పుడు కేవలం 10 రూపాయలు మాత్రమే ఉండేదన్నారు. ఇప్పుడు 30 రూపాయలు అయింది అంటే ఇన్నేళ్ళ బట్టి నేను ఇక్కడ మాత్రమే తాగుతున్న అంటే మీరు అర్థం చేసుకోండి.. ఇక్కడ లస్సీ ఇంత టేస్టీగా ఉంటుందో.


గెలుపోటముల మీదనే కాదు సార్ .. మనప్రసంగాలు జనం వింటున్నారా లేదా? అన్నదాని పై కూడాసర్వే చేసిఇస్తారట ..!!

గెలుపోటముల మీదనే కాదు సార్ .. మనప్రసంగాలు జనం వింటున్నారా లేదా? అన్నదాని పై కూడాసర్వే చేసిఇస్తారట ..!! ©️ VIL Media Pvt Ltd.


పెళ్లికి ముందే ప్రెగ్నెంట్, పెళ్లైన 10 ఏళ్లకే విడాకులు.. ఇప్పుడు 7ఏళ్లు చిన్నవాడితో ఎఫైర్.

భర్త నుంచి విడిపోయి, తమ పిల్లలను సొంతంగా పెంచుకున్న అందగత్తెలు నట ప్రపంచంలో ఎందరో ఉన్నారు. విడాకుల తర్వాత పిల్లల పూర్తి బాధ్యతను కొందరు తీసుకుంటే, మరికొందరు పెళ్లి చేసుకోకుండానే పెళ్లికాని తల్లిగా మారి వారిని పెంచుతున్నారు. వారిలో ఒకరు ఈ పాపులర్ నటి. ఆమె పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత విడాకుల తీసుకుని.. ఇప్పుడు తన కంటే 7 సంవత్సరాలు చిన్నవాడైన నటుడితో డేటింగ్ చేస్తోంది. భారతీయ చిత్ర సీమలో ప్రతిభావంతులైన నటి ఈమె. తెరపై నటనతో పాటు, చిత్ర నిర్మాణంలో కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. కానీ ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీ స్టార్ నటి స్థాయిని అందుకోలేకపోయింది. పెళ్లయ్యాక విడాకుల బాధ కూడా ఎదురైంది. ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోయిన్ తనకంటే 7 ఏళ్లు చిన్నవాడైన నటుడిపై పడింది. హిందీ, బెంగాలీ చిత్రాలలో పనిచేసిన ఈ హిందీ సినిమా నటి, రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. సినిమా కుటుంబానికి చెందిన ఈ నటి మరెవరో కాదు కొంకణా సేన్ శర్మ. పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటీమణులలో కొంకణ ఒకరని చెప్పోచ్చు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో మంచి ఇమేజ్‌ను తీసుకున్నాడు. వృత్తి జీవితంలో విజయవంతమైన ఈ నటి వ్యక్తిగత జీవితం అంతగా విజయవంతం కాలేదు. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణ తన పని కంటే తన ఎఫైర్స్‌తో ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో ఉంటోంది. ప్రస్తుతం భర్త నుంచి విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్న ఆమె మళ్లీ లవ్‌లో పడింది. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణా సేన్ శర్మ తన నటనా ప్రతిభ ఆధారంగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి క్యారెక్టర్‌కి 100 పర్సెంట్ ఇస్తూ ఫేమస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి క్యారెక్టర్‌కి ప్రశంసలు అందుకుంది. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణా 2007లో రణవీర్ షోరేతో డేటింగ్ చేసింది. ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఏబీపీలో ప్రచురితమైన వార్త ప్రకారం, 2010లో నటి పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయింది. తర్వాత 2010లో రణ్‌వీర్‌, కోంకణా పెళ్లి చేసుకున్నారు. 2011 సంవత్సరంలో, కొంకణా కొడుకు హరూన్‌కు జన్మనిచ్చింది. ఇక వివాహం అయిన 10 సంవత్సరాల తరువాత, వారిద్దరూ విడిపోయారు. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణ జీవితంలోకి మరోసారి వసంతం వచ్చిందనే వార్త కూడా వినిపిస్తోంది. మీడియా కథనాల ప్రకారం, కొంకణా ప్రముఖ నటుడు అమోల్ పరాశర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అమోల్ కొంకణా కంటే 7 సంవత్సరాలు చిన్నవాడు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో పనిచేశారు. (ఫోటో కర్టసీ: Instagram@konkona)


Natural Ways To Get Rid Of Rats: ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలుకలు అస్సలు రావు.. ఉన్నవి కూడా పారిపోవడం ఖాయం!

Home Remedies For Rats And Mice: ప్రస్తుతం చాలామంది ఇళ్లలో ఎలుకల బెడద పెద్ద సమస్యగా మారిపోయింది. ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఏది పడితే అది కొరికిపాడేస్తూ ఉంటాయి. అయితే వీటినుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన పద్ధతులను మీకు తెలియజేయబోతున్నాం. అవేంటో తెలుసుకోండి.


Water Tank Cool Tips : వేసవిలో వాటర్ ట్యాంక్‌లోని నీరు చల్లగా చేసేందుకు చిట్కాలు

Water Tank Cool In Summer : వేసవిలో నీరు వేడిగా అవ్వడం సహజం. కానీ మన రోజూవారి అవసరాలకు ఉపయోగించే నీరు వేడిగా ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకోసమే ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లోని నీరు చల్లగా ఉంచేందుకు ట్రై చేయాలి.


Tirumala: 17 ఏళ్ల కీర్తన... 1,00,01,116 సార్లు స్వామి వారి నామాలు రాసింది

హైందవ వ్యాప్తి…. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసే విధంగా టీటీడీ ఎన్నో చర్యలు చేపట్టింది. హైందవ సంప్రదాయం చిన్ననాటి నుంచే చిన్నారులు, యువతలో చిన్ననారి నుంచే పరిమళించేలా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచే టీటీడీ కార్యాచరణ రూపొందించింది. సనాతన సంస్కృతిపై అవగాహన పెంచుతూనే, హైందవ సంప్రదాయాల ఆవశ్యకత, ఆచార వ్యవహారాలు అర్థం అయ్యే రీతిలో హిందుత్వ వ్యాప్తి కొరకు టీటీడీ అహర్నిశలు కృషి చేస్తోంది.పూర్వం నుంచి ఉన్న శ్రీ రామ కోటి తరహాలో.. గోవింద కోటి రాసే విధంగా టీటీడీ...


వేసవిలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. తప్పక తెలుసుకోండి..

చరిత్రలో ఎన్నడూ నమోదు కానీ ఉష్ణోగ్రతలు 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో నమోదు కావడం జరుగుతుందని కొంత మంది నిపుణులు,వాతావరణ శాకు సంబంధించిన సిబ్బంది తెలిపారు.చిత్తూరు జిల్లాలో ఎన్నడూ ఇలాంటి మండే ఎండలు ఉదయాన్నే 7.00 గంటలకు సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. గతంలో ఇంతలా ఎండలు లేవని వాపోతున్నారు జిల్లా వాసులు.ఇలాంటి నేపథ్యంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పలమనేరు ఏరియా ఆసుపత్రి కౌన్సలర్ కోమల అంటున్నారు.ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు పలు...


పచ్చి మిరపకాయలను నానపెట్టి.. ఆ నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?

ఆ వాటర్ ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ మేలు చేస్తాయని మీకు తెలుసా? ఈ నీటిని రోజూ తాగడం వల్ల.. ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో.. మన ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం... పచ్చి మిరపకాయలను దాదాపు అందరు ఇళ్లల్లో వాడుతూనే ఉంటారు. దాదాపు ప్రతి వంటలోనూ పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తూనే ఉంటాం. చాలా రకాల కూరల్లో కారం కంటే.. మిరపకాయలు ఉపయోగించడం వల్లే రుచి మరింత పెరుగుతుంది. దాదాపు అందరూ పచ్చి మిరపకాయలను కేవలం కారం కోసం మాత్రమే...


Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! గత కొద్దిరోజలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందనుకున్న ఈ వైరస్ మహమ్మారి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం హెచ్‌5ఎన్‌1 అనే వైరస్. దీనికి అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంట...


ఎర్రని ఎండలో తాటి ముంజలకు భలే గిరాకీ... సూపర్ సేల్ అంటున్న వ్యాపారులు !

వేసవి ఎండలు ముదిరిపోయి వేసవి తాపంతో జనం అల్లాడి పోతున్నారు. ఈ సమయంలో ప్రజలు వేసవి తాపం నుండి ఉపశమనం కోసం శరీరానికి చలువ చేసే పండ్ల రసాలు, ఇతర పానీయాలను తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. అయితే ఈ ఎర్రటి ఎండలో ప్రకృతి సిద్దంగా లభించే తాటి ముంజలు శరీరానికి చలువ చేస్తాయి. అందుకే వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎటు చూసిన ఈ తాటి ముంజలు కనిపిస్తాయి. పట్టణాల విషయం ఎలా ఉన్నా పల్లెల్లో మాత్రం పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో ఏపుగా పెరిగిన తాటి చెట్లకు ఈ ముంజలు విరివిగా...


Today Horoscope: ఓ రాశివారు ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సి వస్తుంది

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 1-5-2024, బుధవారం మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..) మేషం (అశ్విని ,భరణి ,కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రవి) భరణి నక్షత్రం వారికి (దినాధిపతి...


Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..


Money Astrology: మే 1 ధన జ్యోతిష్యం. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి సమయం

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 1వ తేదీ, బుధవారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):వ్యాపార పనులు ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సానుకూలంగా ఉంటుంది. మంచి డీల్ వచ్చే అవకాశం కూడా ఉంది. యువతకు సరైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత ఉద్యోగం లేదా వ్యాపారంలో లాభం ఉంది. పరిహారం: ఆఫీస్‌లో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వృషభం (Taurus):ప్రస్తుతం వ్యాపారంలో నష్టాలను అంగీకరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యర్థుల కదలికలపై దృష్టి పెట్టవద్దు. వ్యాపారాన్ని పెంచడానికి సంబంధించిన ఏదైనా ప్రణాళిక చేతికి రావచ్చు. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యత మీపై పడవచ్చు. పరిహారం: విష్ణువును పూజించండి. మిథునం (Gemini):ఏ శుభ కార్యమైనా ఈరోజు పూర్తి చేసి మానసిక ప్రశాంతత పొందుతారు. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. దీంతో పాటు ప్రస్తుత పనులు కూడా సజావుగా సాగుతాయి. బ్యాంకింగ్, లాయర్, సీఏ వంటి వృత్తి సమయంలో చాలా అనుకూలమైనది. మీరు ఆఫీసు బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వహిస్తారు. పరిహారం: శివలింగానికి నీటిని సమర్పించండి. కర్కాటకం (Cancer):ఆఫీస్‌లో కొత్త పనులు ప్రారంభించవద్దు. ఎందుకంటే కష్టపడి పనిచేసినా సరైన ప్రయోజనాలు అందవు. స్థిరాస్తి, కమీషన్, వస్త్రం మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారంలో లాభదాయకత ఉంది. పరిహారం: ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించండి. సింహం (Leo):వృత్తిపరమైన సంబంధాలను గౌరవించండి. ముఖ్యమైన పనిని సమయానికి చేయండి. ఆర్థిక విషయాలలో స్పష్టంగా ఉండండి. ఉద్యోగస్తులు బాగా పని చేస్తారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. ఆఫీస్‌లో క్రమశిక్షణను కొనసాగించండి. శ్రమకు ప్రాధాన్యత ఉంటుంది. వ్యాపారంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: లక్ష్మీ దేవికి ఖీర్‌ను నైవేద్యంగా సమర్పించండి. కన్య (Virgo):ఇంట్లో కొత్త వనరులు పెరుగుతాయి. ఆర్థిక, వ్యాపార ప్రయత్నాలలో ఫీలింగ్స్ పక్కన పెట్టండి, తొందరపడకండి. మీ ప్రవర్తనపై సానుకూల నియంత్రణ అవసరం. అన్ని విషయాల్లోనూ ప్రయోజనం పొందుతారు. మీ పని తీరు బాగుంటుంది. పరిహారం: హనుమాన్ ఆలయంలో జెండా సమర్పించండి. తుల (Libra):ఆస్తి లేదా షేర్లు మొదలైన వాటిలో పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత పనులను ప్లాన్ చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. సాహిత్యం, కళలకు సంబంధించిన వ్యాపారంలో గొప్ప విజయం ఉంటుంది. మీరు పనికి తగ్గ ప్రయోజనం పొందుతారు. పెద్దలు, అనుభవజ్ఞుల సహకారం, మార్గదర్శకత్వం తప్పనిసరిగా తీసుకోవాలి. పరిహారం: వినాయకుడికి మోదకం సమర్పించండి. వృశ్చికం (Scorpio):వ్యాపారంలో ఉత్పత్తి సంబంధిత విషయాలను పెండింగ్‌లో ఉంచడం మానుకోండి. కొత్త వ్యాపారంలో భాగస్వామ్యం బలంగా ఉంటుంది. ఆఫీసులో టీమ్ స్పిరిట్ ఉంటుంది. పని, యాక్టివిజం పెరుగుతుంది. స్థిర ఆస్తులకు సంబంధించిన పనుల్లో ఊపు ఉంటుంది. పరిశ్రమ వ్యాపారంలో మెరుగ్గా ఉంటుంది. పరిహారం: గోశాలకు ఆర్థిక సహాయం చేయండి. ధనస్సు (Sagittarius):ఇనుము పనితో సంబంధం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఊహించని ఫలితాలు ఉంటాయి. వర్తమాన వ్యవహారాలపై దృష్టిని పెంచండి. ఆఫీస్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక రంగం సాధారణంగా ఉంటుంది. తొందరపడకండి. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వ్యక్తిగత ఖర్చులపై నియంత్రణ ఉంటుంది. పరిహారం: నల్ల కుక్కకు సేవ చేయండి. మకరం (Capricorn):ఆర్థిక పనితీరు ప్రభావవంతంగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఉత్సాహం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో బూమ్ ఉంటుంది. ఆర్థిక విషయాలలో చురుకుదనం ఉంటుంది. పోటీలో విజయ భావం ఉంటుంది. ఆఫీసులో పనులపై దృష్టి పెడతారు. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. పరిహారం: శివునికి ధాతురాన్ని సమర్పించండి. కుంభం (Aquarius):ఉద్యోగస్తులకు లాభాలు పెరుగుతాయి. బోనస్ లేదా అదనపు ఆదాయం ఉండవచ్చు. వ్యాపారస్తుల సామర్థ్యం పెరుగుతుంది, కొత్త ఆర్డర్లు అందుకోవచ్చు. ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి. సానుకూల పనితీరును కొనసాగిస్తారు. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పరిహారం: గణేశ మంత్రాన్ని జపించండి. మీనం (Pisces):వ్యాపారంలో విజయాల మెట్లు అధిరోహిస్తారు. సహకార భావం పెరుగుతుంది. వ్యాపార విషయాలలో సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. పని విస్తరణ ఆశించిన విధంగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రదర్శన కళలలో అవకాశాలు లభిస్తాయి. పరిహారం: అనాథాశ్రమానికి అభిమానులను అందించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


ఎండాకాలంలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?

ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీనివల్ల ఇళ్లు మొత్తం నిప్పుల కుంపటిలా మారిపోతుంటుంది. అయితే కొన్ని మొక్కలతో మీ ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు. అవును కొన్ని రకాల మొక్కలు ఇంట్లో వేడిని తగ్గిస్తాయి. ఎండాకాలంలో ఇంట్లో ఉండటం కష్టమే. ఎందుకంటే మండుతున్న ఎండలకు ఇళ్లంతా వేడెక్కుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఏసీ ఇన్ స్టాల్ చేసుకోలేని ఇళ్లల్లోనే వేడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఏసీ పొద్దంతా ఆన్ చేయడం వల్ల కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. ఇంతింత కరెంట్ బిల్లులను...


తర్భూజతో బోలెడు లాభాలు..షాకవుతారు!

వేసవి వచ్చిందంటే తర్బూజకు డిమాండ్ పెరుగుతుంది. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అవేంటో తెలుసుకుందాం.


Gujarat Day 2024 Recipe: వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లచల్లని స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్..

Gujarat Day 2024 Recipe: మే 2 న గుజరాతీ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువశాతం గుజరాతీలు హోం ఫుడ్‌ కే ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల స్వీట్లు ఇతర ఆహారపదార్థాలు వారు ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటారు.


సాంబార్​ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా

సాంబార్​ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా దక్షిణాది వంటకాలలో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వాటిలో సాంబార్ ఒకటి. తెలుగు  వారి భోజనాలలో సాంబార్ కు ప్రత్యేక స్థానం ఉంది. సాంబార్ ఆవిష్కరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.  దక్షిణ భారతదేశంలో తొలిసారి సాంబారు ఎక్కడ తయారు చేశారు.. ఎవరి కోసం .. ఎవరు తయారు చేశారు..  దీని వెనుక ఉన్న చరిత్ర ఏమి...


Summer Fruit: వేసవికాలంకి సూపర్ ఫ్రూట్.. ఇది తింటే బోలెడన్ని లాభాలు

Pineapple Benefits : ఈ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఫ్రూట్స్ లో పైనాపిల్ కూడా ఒకటి. పైకి ముళ్ళతో కనిపించే పైనాపిల్ తో మనకి ఎన్నో విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే రోజూ పైనాపిల్ తినాలి అనిపిస్తుంది.


ఈ దెయ్యాలు చాలా డేంజరస్.. కామంతో కటకట లాడుతుంటాయి..!

దేవుడిని పూజించే వారు ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్నారు. అదే సమయంలో దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని బలంగా నమ్మేవారూ ఉన్నారు. వీటికి మరింత బలాన్ని చేకూర్చే ఘటనలూ అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. యథార్థ కథల ఆధారంగా ఎన్నో సినిమాలు సైతం వచ్చాయి. అయితే దెయ్యాలు, మంత్రగత్తెలు నిజంగానే ఉన్నాయా.. గరుడ పురాణం ప్రకారం దయ్యాలు ఎన్ని రకాలు.. తీరని కోరికలతో చనిపోయిన వారు దయ్యంగా మారుతారా.. హిందూ ధర్మం ఏం చెపుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ విశ్వాసాల ప్రకారం చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం నుంచి వేరు అవుతుంది. ఇది గాలిలో తిరుగుతుంటుంది అంటారు. గరుడ పురాణం ప్రకారం.. 18 రకాల ప్రేతాత్మలు ఉంటాయి.. పితృపక్షంలో పూర్వీకులకు ఖర్మ చేసే సమయంలో వారు ప్రసాదాన్ని స్వీకరిస్తారని చాలా మంది నమ్ముతారు. అంటే పూర్వీకులు ఎప్పుడూ ఆత్మరూపంలో తమ వారి చుట్టూ తిరుగుతారని నమ్ముతారు. ఈరోజు మనం 18 రకాల ఆత్మల్లో.. 5 రకాల దెయ్యాల గురించి పురాణాల్లో ప్రస్తావించారు. గరుడ పురాణం ప్రకారం మానవ రక్తాన్ని త్రాగే దెయ్యాలను పిశాచాలు అంటారు. తీరని కోరికలతో మనిషి చనిపోతే.. మరణించిన తరువాత పిశాచాలుగా మారుతారంట. ఇవి మనిషి బతికున్న సమయంలో తమను ఇబ్బంది పెట్టిన వారి చుట్టూ తిరుగుతూ వారిని నాశనం చేస్తాయని చెపుతుంటారు. ఇక చేతబడి, బాణామతి, చిల్లంగి వంటి క్షుద్ర విద్యలు తెలిసిన మహిళలు.. చనిపోయిన తర్వాత శాకిని, యక్షిని వంటి భయంకరమైన దెయ్యాలుగా మారుతారంట. ఈ మంత్రగత్తెలు తరచూ మహిళలకు పూనుతూ వారిని వేధిస్తుంటారని గరుడ పురాణం చెపుతోంది. వీరు భయంకరమైన రూపంతో.. ఇబ్బందుపు పెడుతుంటారని.. ప్రాణాలు కూడా తీస్తుంటారని అంటుంటారు. తమకు గిట్టని వారిపై యక్షిని ప్రయోజం చేస్తే చావే గతి అన్న కథలూ చాలానే ఉన్నాయి. సజీవంగా ఉన్నప్పుడు తంత్ర మంత్ర విద్యలో ఆరితేరనిన వారు.. ఇతరులకు హాని కలిగించే వారు మరణానంతరం బ్రహ్మ రాక్షసులు అవుతారు. బ్రహ్మరాక్షసులు ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా అతని కుటుంబాన్ని నాశనం చేస్తారని నమ్ముతారు. ఈ దెయ్యాల ఆత్మలలో అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన వని నమ్ముతారు.. వీటినే దెయ్యాలకు రాజు అంటారు. వీటిలో కొన్ని కామ కోరికలు కూడా తీర్చుకుంటాయని కొందరు నమ్ముతారు. భూతం అత్యంత ప్రమాదకరమైనదిగా చెపుతుంటారు. జీవితంలో మనుషులకు చెడు చేసే వ్యక్తులు మరణానంతరం ప్రేత లోకానికి వెళతారని నమ్ముతారు. భూతాలు చెడ్డ పనులు చేసేవిగా చూస్తుంటారు. వీటి బారిన పడినప్పుడు మనిషి మానసిక సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాదు ఇవి చాలా ఆకలితో ఉంటాయంట. కొరివి దెయ్యాలు కూడా ఇతరులకు హాని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. తమ శక్తులను ఉపయోగించి ప్రజలకు హాని చేస్తాయని నమ్ముతారు. అయితే అన్ని రకాల దుష్ట శక్తులూ దేవుడికి భయపడాయని అంటుంటారు. మరోవైపు స్వచ్ఛమైన మనస్సు, సానుకూల దృక్పథంతో ఉండే వారిని దెయ్యాలు ఏమీ చేయలేవని చెపుతుంటారు. (గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం మరియు సూచనలు సాధారణ పరిజ్ఞానంపై ఆధారపడి ఉంది. న్యూస్ 18 దీనిని ధృవీకరించడం లేదు.)


Immunity Booster: పెరుగులో బెల్లం వేసుకుని తిన్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్

Curd Jaggery Benefits : పెరుగు ప్రతి ఇంట్లో ఉండేదే. కొందరు పెరుగన్నం తినడానికి ఇష్టపడితే, మరి కొందరు పెరుగులో పంచదార వేసుకొని తింటారు. కొందరు మజ్జిగ తాగితే, మరికొందరు లస్సీ ఇష్టపడతారు. అయితే పెరుగులో బెల్లం కలుపుకొని ఎప్పుడైనా తిన్నారా? ఉట్టి పెరగన్నం లేదా పెరుగు తినడం కంటే.. అందులో బెల్లం కలుపుకొని తినడం వల్ల లెక్కలేనని ప్రయోజనాలు ఉన్నాయట.


Blackberries Uses: బ్లాక్‌బెర్రీస్ తింటున్నారా? తినకపోతే ఇప్పుడే తినేయండి..ఎందుకంటే!

Blackberries Health Benefits: బ్లాక్‌బెర్రీ అనే పండు పేరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఈ పండు మన దేశంలో ఎక్కువగా లభించకపోయినా.. దీని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ పండు తింటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


అమ్మమ్మ చేతి వంట.. ఈజీగా చేసుకునే రసం పొడి.. టేస్ట్ అదిరిపోతుంది..!

ఈ రసం పొడిని చాలా తక్కువ పదార్థాలతో.. అమ్మమ్మ చేతి వంట రుచి వచ్చేలా కమ్మగా చేయాలంటే... ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఈ ఎండాకాలం మనం ఎక్కువగా ఫ్రైలు, బిర్యానీలు, మసాలా వంటి కూరలు తినలేం. అసలే వేడిగా ఉంటుంది. కాబట్టి.. ఎక్కువగా రసం, పప్పు చారు వంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే.. రసం చేయడానికి సింపుల్ గానే ఉంటుంది. కానీ... బయట మార్కెట్లో దొరికే రసం పొడి వాడటం వల్ల అంత మంచి సువాసన, రుచి రెండూ కరువౌతాయి. అలా అని ఇంట్లోనే రసం పొడి తయారు...


మంచం, సోఫా కింద ఉండే దుమ్మును, మురికిని ఎలా శుభ్రం చేయాలి?

ఇల్లును చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. కానీ సోఫా, బెడ్ కింద మాత్రం క్లీన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే సోఫా, బెడ్ కింద పేరుకుపోయిన మురికి అంత సులువుగా క్లీన్ అవ్వదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో మంచం, సోఫా కింద పేరుకుపోయిన దుమ్ము, దుళిని సులువుగా క్లీన్ చేయొచ్చు. అదెలాగంటే? ఎండాకాలం వచ్చిందంటే చాలు వాతావరణం పూర్తిగా మారిపోతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గాలి వేగం వల్ల ఇంట్లోకి దుమ్ము బాగా వస్తుంది. దీంతో నేల, కిటికీ తలుపు,...


Gaslighting : మీ భాగస్వామి మిమ్మల్ని గ్యాస్‌లైట్ చేస్తున్నారా? గుర్తించండి ఇలా

Gaslighting : బంధంలో కొన్నిసార్లు మీ భాగస్వామి మిమ్మల్ని వారిదారిలోకి తెచ్చుకునేందుకు కొన్ని ట్రిక్స్ పాటిస్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని నిరంతరం గ్యాస్‌లైట్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని సంకేతాలు ఉన్నాయి.


కొడుకులు సరిగ్గా చూసుకోవట్లేదని ఆస్తిని అంజన్న పేరు మీద రాసిన తండ్రి.. చివర్లో ట్విస్ట్

కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతుంటారు. ఓ పూట తిని.. మరో పూట పస్తులుంటూ ఎంతో కొంత ఆస్తిని పోగేస్తుంటారు. అయితే.. తమ కోసం ఎంతో కష్టపడిన తల్లిదండ్రులను చివరి దశలో పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. పట్టెడన్నం పెట్టరు కానీ.. వాళ్లు సంపాధించిన ఆస్తి కోసం మాత్రం వెంపర్లాడుతుంటారు. అలాంటి సంఘటనే సిద్ధిపేటలో జరగ్గా.. ఆ తండ్రి దిమ్మతిరిగే నిర్ణయం తీసుకున్నారు.


Wednesday Motivation: అనుబంధాల విషయంలో ఆంజనేయుడును చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Wednesday Motivation: ప్రతి ఒక్క మనిషి ఆనందంగా జీవించాలంటే అతని జీవితంలో అనుబంధాలు ఆరోగ్యంగా ఉండాలి. అనుబంధాలను నిలబెట్టుకోవాలంటే ఆంజనేయుడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.


అసలే సమ్మర్.. మీ శరీరం నుండి దుర్వాసన వస్తోందా.. ఇదే బెస్ట్ ఆప్షన్ !

శరీరం నుండి వచ్చే దుర్వాసన రాకుండా ఉండాలంటే సుగంధ పరిమళాన్ని ఇచ్చే బాడీ స్ప్రేలు వాడుతుంటాం. మానవ జీవితంలో అభివృద్ధితో పాటు కొన్ని రకాల అలవాట్లు మొదలైనవి. దానిలో ముఖ్యంగా వస్త్రాలంకరణ, ఆభరణాల అలంకరణకు ప్రాముఖ్యతనిస్తారు. శరీరం నుండి పరిమళాలు వెదజల్లాలని బాడీ స్ప్రేలు, అత్తర్ వంటివి వాడుతుంటారు. ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లేటప్పుడు కొంత ఎక్కువ మోతాదులోనే ఈ స్ప్రేలను దుస్తులపై జల్లుకుంటారు. ఇలా సువాసనలు స్ప్రే లను చల్లుకోవడం వల్ల మనసుకు కొంత ఉత్తేజం కలుగుతుంది. కానీ ఈ పర్ఫ్యూమ్లను ఎక్కువ మోతాదులో చల్లుకోవడం వల్ల దుస్తులపై మరకలు ఏర్పడడంతో పాటు ఘాటైన వాసనలు వెదజల్లడం, కొంతవరకు ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. బాడీ స్ప్రే ల తయారీలో వివిధ రకాల సువాసనలు వెదజల్లే రసాయనాలు వాడడం వల్ల కొంతమందికి చర్మవ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. దాంతోపాటు నాణ్యమైన స్ప్రే లను ఉపయోగించాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించక తప్పదు . నాణ్యమైన స్ప్రే లను సామాన్య ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోనీ పరిమళాలు వెదజల్లే పూలను సేకరించి వాటిని ఎండ బెట్టి పోడి చేసి స్వయంగా చేతితో తయారు చేసిన అత్తరును హన్మకొండ జిల్లాలోనీ గ్రీన్ బావార్చి హోటల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో స్టాల్ ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలకే అందిస్తున్నారు. కొన్ని వస్తువులను వాటి అసలు ప్యాకేజింగ్‌లో నేరుగా సూర్యకాంతి నుండి దూరంగా ఉంచడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. అటువంటి వివరాలు దాని ప్యాకేజింగ్‌లోనే ఉంటాయి. ఢిల్లీ అత్తరు ఒక్కసారి చల్లుకున్నారంటే ......రోజంతా పరిమళమే., మీరు నేరుగా సూర్యకాంతి నుండి పర్ఫ్యూమ్‌ను దూరంగా ఉంచాలి. అంతే కాకుండా, వేడిగా లేని చల్లని ప్రదేశంలో ఉంచడం ముఖ్యం. ఢిల్లీలో స్వయంగా తయారుచేసిన తమ అత్తర్ లతో ఎటువంటి చర్మ సమస్యలు ఉండవుని, దీనిలో ఎటువంటి నూనె పదార్థాలు వాడకుండా స్వచ్ఛమైన పూల రసాలతో తయారు చేశామని నిర్వాహకుడు సయ్యిద్ తెలిపాడు. పర్ఫ్యూమ్ లతోపాటు రూమ్ స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి వీరి వద్ద .మా వద్ద 150 రూపాయల నుండి 4 వేల రూపాయల వరకు వివిధ రకాల అత్తర్ లు అందుబాటులో ఉన్నాయి.


ముఖానికి డైరెక్ట్ గా పసుపు రాసుకుంటే ఏమౌతుంది..?

పసుపును డైరెక్ట్ గా ముఖానికి రాయకూడదట. దాని వల్ల అందం సంగతి పక్కన పెడితే.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. పసుపు దాదాపు అందరు భారతీయుల ఇళ్లల్లో కచ్చితంగా ఉంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా.. చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అందుకే ప్రతి వంటలోనూ దీనిని ఉపయోగిస్తారు. అయితే.. కేవలం ఆహారంలో భాగంగా మాత్రమే కాకుండా.. సౌందర్య సాధణంగా కూడా పసుపును వాడతారు. ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల.. ఆ ముఖాన్ని వన్నె వచ్చి చేరుతుందని...


రోజ్‌మేరీ ఆకుల్ని ఇలా జుట్టుకి రాస్తే పొడుగ్గా పెరుగుతుందట..

ప్రెజెంట్ రోజ్‌మేరీ ఆకులు మళ్ళీ పాపులర్ అవుతున్నాయి. వీటిని వాడడం వల్ల జుట్టు పెరుగుతుంది. దానికోసం ఏం చేయాలో తెలుసుకోండి.


ఇంట్లోని అద్దాలను ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

మన ఇంట్లో ఎన్నో చోట్ల అద్దాలు ఉంటాయి. ఇన్ని అన్నింటినీ క్లీన్ చేసినా.. రోజూ ముఖం చూసుకునే అద్దాలను మాత్రం క్లీన్ చేయడం మర్చిపోతుంటారు.అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంట్లోని అద్దాలన్నింటినీ తలతల మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే? ఇంట్లో అద్దాలు ఉండటం చాలా కామన్. ఇంటి గోడలపై, బాత్రూమ్ లో లేదా డ్రెస్సింగ్ టేబుల్ ఇలా.. ఎన్నో చోట్ల అద్దాలను పెడుతుంటాం. అయితే చాలా మంది అద్దాలను క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల అద్దాలకు దుమ్ము, ధూళి పట్టి...


తెల్లని దుస్తులకు అంటిని మరకలను ఎలా పోగొట్టాలి?

వైట్ కలర్ దుస్తులను చాలా మంది ఇష్టపడతారు. కానీ వీటిని మెయింటైన్ చేయడం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ డ్రెస్సులకు ఏ మరకలు అంటినా అస్సలు పోనే పోవు. అలాగే వీటిని ఉతికినా అంత తెల్లగా కనిపించవు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో మీ వైట్ కలర్ డ్రెస్సులను తిరిగి కొత్తగా చేయొచ్చు. అదెలాగంటే? వైట్ డ్రెస్ ఎవ్వరికైనా బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కరికీ వైట్ కలర్ డ్రెస్సులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వైట్ కలర్ డ్రెస్సులను వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ...


అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి ఏది కొనడం మంచిది ?

అక్షయ తృతీయ వైశాఖ శుక్ల తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే. 10వ తేదీన అక్షయ తృతీయ రానుంది. హిందూ మతంలో ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజుని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. లక్ష్మీ దేవిని పూజించే వారు ఆ రోజున అమ్మవారు ఇచ్చిన సంపద మన నుండి ఎప్పటికీ పోదని నమ్ముతారు. అదే కారణంతో ప్రజలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. ఇంకా వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉంటుంది. అయితే అక్షయ తృతీయ నాడు వెండి, బంగారం, వజ్రాలు వంటి విలువైన వస్తువులను కొనే...


మే నెలలో పంచకం.. ఈ అశుభ సమయంలో చేయకూడని పనులివే

Panchakam: హిందూమతంలో ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే, అందుకు మంచి సమయం లేదా ముహూర్తం మందుగా నిర్ణయిస్తారు. జ్యోతిష్యశాస్త్రం(Astrology) ప్రకారం ప్రతినెలలో శుభ ముహూర్తాలు ఉంటాయి. అదేవిధంగా అశుభ సమయాలు కూడా ఉంటాయి. అశుభ సమయాల్లో పంచక ఒకటి. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. పంచక అంటే ఏంటి? ఇది ఎన్ని రోజులు ఉంటుంది? మే నెలలో పంచక(Panchak)ఎప్పుడు వస్తుంది, ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలపై నిషేధం ఉంటుంటి? వంటి వివరాలు పరిశీలిద్దాం.* మేలో పంచక కాలం...


Astro Tips: ఏ రాశుల వారు బ్లూ కలర్ స్టోన్ ధరించాలి..? ఎవరూ పెట్టుకోకూడదో తెలుసా?

Benefits and Side effects of Neelam : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉంటే, దానిని బలోపేతం చేయడానికి రత్నాల సహాయం తీసుకుంటారు. ఒక్కో గ్రహానికి ఒక్కో రత్నం ఉంటుంది. అందులో ఒకటి నీలం. నీలం రత్నం చాలా వేగంగా పనిచేసే రత్నంగా పరిగణించబడుతుంది. ఇది దాని ప్రభావాన్ని చాలా వేగంగా చూపుతుంది. ఇది అదృష్ట రత్నంగా కూడా పరిగణించబడుతుంది. దీనిని ధరించడం వల్ల శనిదేవుని ఆశీస్సులు చెక్కుచెదరకుండా ఉంటాయని, శని గ్రహ...