Trending:


Pepper Idli Fry: ఒకసారి పెప్పర్ ఇడ్లీ ఫ్రై చేసుకుని చూడండి, మీకు ఈ బ్రేక్‌ఫాస్ట్ తెగ నచ్చుతుంది

Pepper Idli Fry: బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీయే తినమని ఎక్కువగా సిఫారసు చేస్తారు వైద్యులు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకసారి ఈ ఇడ్లీలతో ‘పెప్పర్ ఇడ్లీ వేపుడు’ ప్రయత్నించండి. దీని రెసిపీ చాలా సులువు.


Zodiac Signs: ప్రేమకు అత్యంత ప్రాధాన్యమిచ్చే నాలుగు రాశులు ఇవే.. లిస్టులో మీరున్నారా..?

చాలా మంది ప్రేమలో పడతారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. ప్రేమలో పడిన ప్రతి వ్యక్తి తమ రిలేషన్‌షిప్‌కి యూనిక్‌ ఫ్లేవర్‌ తీసుకొస్తారు. అయితే తమ పార్ట్‌నర్‌తో వార్మ్‌, సెంటిమెంటల్‌ బాండ్‌ని ఏర్పరచుకోవడానికి ప్రసిద్ధి చెందిన కొన్ని రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. వీరు రిలేషన్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పార్ట్‌నర్‌ని డేట్‌, ఫేవరెట్‌ స్వీట్ ట్రీట్‌లతో సర్‌ప్రైజ్‌ చేస్తారు. జీవితంలో తోడుగా ఉన్నందుకు భాగస్వామికి గ్రాట్టిడ్యూడ్‌ ఎక్స్‌ప్రెస్‌ చేస్తారు. వారితో గడిపే ప్రతి క్షణంలో ప్రేమను నింపుతారు. రిలేషన్‌కి ఇంతంటి ప్రాధాన్యమిచ్చే రాశులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిథునం (Gemini)రిలేషన్‌షిప్‌లో సున్నితత్వం, స్పష్టత వ్యక్తం చేయడంలో మిథునరాశి వారు రాణిస్తారు. వారు తమ భాగస్వామి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వారి రిలేషన్‌కి వార్మ్త్‌ యాడ్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. మిథున రాశివారు సాధారణ డిన్నర్‌ డేట్‌లకు బదులుగా షేర్డ్‌ మూమెంట్స్‌ లేదా సర్‌ప్రైస్‌ అడ్వెంచర్‌లతో నిండిన మెమరీ జార్స్‌ వంటి మనోహరమైన ఆచారాలను ప్రారంభించవచ్చు. కాలక్రమేణా వారి బంధాన్ని బలపరిచే అర్ధవంతమైన అనుభవాల ద్వారా ఆప్యాయతను తెలియజేయడం మిథున రాశి వారి లక్ష్యం. కర్కాటకం (Cancer)కర్కాటక రాశివారు నేచురల్‌గా రొమాంటిక్‌గా ఉంటారు. రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ సెక్యూరిటీ, సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వారు ఊహించని ప్రదేశాలలో లవ్‌ నోట్స్‌ పెట్టడం, ప్లేఫుల్ కమ్యూనికేషన్‌ కోసం పార్ట్‌నర్‌తో కలిసి సీక్రెట్‌ కోడ్స్‌ కనిపెట్టడం వంటి ఆలోచనలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. తమ భాగస్వాములు ఎంతో ప్రేమగా, అర్థం చేసుకున్నట్లుగా భావించే హాయిగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ఈ కేరింగ్‌ వ్యక్తులు ప్రయత్నిస్తారు. సింహం (Leo)సింహరాశి వారు రిలేషన్‌షిప్‌ని ప్రేమ, ఉల్లాసభరితమైన స్ఫూర్తితో నింపుతుతారు. భావోద్వేగ సాన్నిహిత్యం వృద్ధి చెందే రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని వంట చేయడం లేదా మీల్స్‌ ఆర్డర్‌ మార్చడం వంటి ప్రత్యేకమైన డేట్‌ ఐడియాలతో సర్‌ప్రైజ్‌ చేసి ఆనందిస్తారు. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ల కోసం డ్యాన్స్ లెసన్స్‌ వంటి లెర్నింగ్‌ యాక్టివిటీలు సూచిస్తారు. షేర్డ్‌ స్కిల్స్‌ తమ రిలేషన్‌కి ఎక్సైట్‌మెంట్‌ తీసుకొస్తుందని, బంధాన్ని బలపరుస్తాయని నమ్ముతారు. తుల (Libra)తుల రాశికి ప్రేమ గ్రహం వీనస్ అధిపతిగా ఉంటుంది. తుల రాశివారు సహజంగా సామరస్యపూర్వకమైన, ప్రేమపూర్వక భాగస్వామ్యాలను సృష్టించేందుకు మొగ్గు చూపుతారు. వారు తమ భాగస్వాములను ఆప్యాయత, ప్రశంసలతో నింపడానికి వారి ఆకర్షణ, తేజస్సును ఉపయోగిస్తారు. తులారాశి వారు తమ ప్రయాణంలోని ముఖ్యమైన అంశాలను, రోజులను గుర్తుంచుకుంటారు, సెలబ్రేట్‌ చేస్తారు. ఈ సెంటిమెంట్ శాశ్వత ప్రేమను పెంపొందించుకోవాలనే, ముఖ్యమైన జ్ఞాపకాలను పార్ట్‌నర్‌తో పంచుకోవాలనే కోరికను చూపుతుంది. ఈ రాశిచక్ర గుర్తులు రిలేషన్‌షిప్‌లను గ్రోత్‌కి, డీప్‌ కనెక్షన్‌కి అవకాశాలుగా చూస్తాయి. తమ బంధాలను పెంపొందించుకోవడానికి సమయం, శక్తి, సృజనాత్మకతను పెట్టుబడి పెడతాయి. పంచుకున్న అనుభవాలు, ఆలోచనాత్మకమైన సంజ్ఞలు సంతృప్తికరమైన, శాశ్వతమైన రిలేషన్‌షిప్‌కి దోహదపడతాయని నమ్ముతాయి. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ఏడిస్తే ఏమౌతుందో తెలుసా?

కష్టమొచ్చినా, బాధొచ్చినా కన్నీళ్లు అస్సలు ఆగవు. ఇది అందరికీ తెలిసిందే. కానీ మనం ఏడిస్తే ఏం జరుగుతుందనేది చాలా మందికి తెలియదు. అసలు ఏడుపు మనకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అనేది ఎంత మందికి తెలుసు. ప్రతి ఒక్కరికీ ఏడుపు వస్తుంది. ఏడుపు అనేది చాలా సాధారణ చర్య. బాధ కలిగినప్పుడు, కష్టమొచ్చినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు లేదా భావోద్వేగానికి గురైనప్పుడు ఆటోమెటిక్ గా ఏడుపు వస్తుంది. కానీ ఈ ఏడుపు వల్ల మన శరీరానికి ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?...


Rasi Phalalu 2024: మే నెల లక్కీ రాశులవారు వీరే.. ఈ రాశులవారికి ధన లాభాలు!

May Month Lucky Rashi Phalalu 2024: మే నెలలో జరిగే బృహస్పతి, సూర్యగ్రహాల సంచారాల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ నెలలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


Today Horoscope: ఓ రాశివారికి ఆదాయ మార్గాలు బాగుంటాయి

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 2-5-2024, గురువారం మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..) మేషం (అశ్విని , భరణి , కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) భరణి నక్షత్రం వారికి (దినపతి...


Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..


ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు

ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా.. ఆ ఒక్కటీ అడక్కు ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని డైలాగ్ రైటర్ అబ్బూరి రవి చెప్పారు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అబ్బూరి రవి మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి జీవితంలో సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావ...


ఎండాకాలంలో జుట్టుకు నూనె పెట్టుకోవాలా?

ఏప్రిల్ నెల స్టార్టింగ్ నుంచి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అయితే చాలా మంది ఎండాకాలంలో జుట్టుకు అస్సలు నూనె పెట్టరు. ఎందుకంటే దీనివల్ల జుట్టు బాగా చెమట పట్టి జిడ్డుగా మారుతుందని. కానీ.. ఈ సీజన్ లో జుట్టుకు నూనె పెడితే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు. మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నూనె పెట్టాలని చెప్తుంటారు. కానీ చాలా మంది ఎండాకాలంలో మాత్రం జుట్టుకు నూనె పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే ఈ సీజన్ లో జుట్టుకు నూనె పెడితే...


టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. టమాటా ..  ఈ పంట గతేడాది పండించిన వారు కోటీశ్వరులయ్యారు. ఈరైతులు టమాటా సాగుపై దృష్టి సారించారని తెలుస్తోంది. అయితే టమాటా నారు మడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. రైతులు ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. . టమాటను అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగాను, జ్యూసుగాను, కెచప్, ప్యూరీ, పేస్...


Banana Juice Recipe: ఆరోగ్యకరమైన అరటిపండు జ్యూస్‌ తయారు చేసుకోండి ఇలా..

Health Benefits Of Banana Juice: అరటి రసం అనేది అరటి పండుతో తయారు చేసే పానీయం. ఇది భారతదేశం, ఆగ్నేయాసియా, కరేబియన్ దీవులలో ప్రసిద్ధి చెందిన పానీయం. అరటి రసం రుచికరమైనది మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.


పెళ్లికి ముందే ప్రెగ్నెంట్, పెళ్లైన 10 ఏళ్లకే విడాకులు.. ఇప్పుడు 7ఏళ్లు చిన్నవాడితో ఎఫైర్.

భర్త నుంచి విడిపోయి, తమ పిల్లలను సొంతంగా పెంచుకున్న అందగత్తెలు నట ప్రపంచంలో ఎందరో ఉన్నారు. విడాకుల తర్వాత పిల్లల పూర్తి బాధ్యతను కొందరు తీసుకుంటే, మరికొందరు పెళ్లి చేసుకోకుండానే పెళ్లికాని తల్లిగా మారి వారిని పెంచుతున్నారు. వారిలో ఒకరు ఈ పాపులర్ నటి. ఆమె పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత విడాకుల తీసుకుని.. ఇప్పుడు తన కంటే 7 సంవత్సరాలు చిన్నవాడైన నటుడితో డేటింగ్ చేస్తోంది. భారతీయ చిత్ర సీమలో ప్రతిభావంతులైన నటి ఈమె. తెరపై నటనతో పాటు, చిత్ర నిర్మాణంలో కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. కానీ ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీ స్టార్ నటి స్థాయిని అందుకోలేకపోయింది. పెళ్లయ్యాక విడాకుల బాధ కూడా ఎదురైంది. ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోయిన్ తనకంటే 7 ఏళ్లు చిన్నవాడైన నటుడిపై పడింది. హిందీ, బెంగాలీ చిత్రాలలో పనిచేసిన ఈ హిందీ సినిమా నటి, రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. సినిమా కుటుంబానికి చెందిన ఈ నటి మరెవరో కాదు కొంకణా సేన్ శర్మ. పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటీమణులలో కొంకణ ఒకరని చెప్పోచ్చు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో మంచి ఇమేజ్‌ను తీసుకున్నాడు. వృత్తి జీవితంలో విజయవంతమైన ఈ నటి వ్యక్తిగత జీవితం అంతగా విజయవంతం కాలేదు. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణ తన పని కంటే తన ఎఫైర్స్‌తో ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో ఉంటోంది. ప్రస్తుతం భర్త నుంచి విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్న ఆమె మళ్లీ లవ్‌లో పడింది. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణా సేన్ శర్మ తన నటనా ప్రతిభ ఆధారంగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి క్యారెక్టర్‌కి 100 పర్సెంట్ ఇస్తూ ఫేమస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి క్యారెక్టర్‌కి ప్రశంసలు అందుకుంది. (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణా 2007లో రణవీర్ షోరేతో డేటింగ్ చేసింది. ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఏబీపీలో ప్రచురితమైన వార్త ప్రకారం, 2010లో నటి పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయింది. తర్వాత 2010లో రణ్‌వీర్‌, కోంకణా పెళ్లి చేసుకున్నారు. 2011 సంవత్సరంలో, కొంకణా కొడుకు హరూన్‌కు జన్మనిచ్చింది. ఇక వివాహం అయిన 10 సంవత్సరాల తరువాత, వారిద్దరూ విడిపోయారు. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు (ఫోటో కర్టసీ: Instagram@konkona) కొంకణ జీవితంలోకి మరోసారి వసంతం వచ్చిందనే వార్త కూడా వినిపిస్తోంది. మీడియా కథనాల ప్రకారం, కొంకణా ప్రముఖ నటుడు అమోల్ పరాశర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అమోల్ కొంకణా కంటే 7 సంవత్సరాలు చిన్నవాడు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో పనిచేశారు. (ఫోటో కర్టసీ: Instagram@konkona)


కుమార్తెకు విడాకులు.. బ్యాండ్ బాజాలతో పుట్టింటికి తీసుకెళ్లిన తండ్రి

పెళ్లి అంటే సంతోషం.. విడాకులు అంటే బాధ. కానీ ఆ విడాకుల బాధను కూడా ఆ మహిళ తండ్రి సంతోషంగా చేశాడు. విడాకులు తీసుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న కుమార్తెను.. ఆ తండ్రి సంతోషంగా పుట్టింటికి తీసుకువెళ్లాడు. తీసుకువెళ్లడం అంటే సాధారణంగా కాకుండా బ్యాండ్ బాజాలతో పెళ్లి ఊరేగింపు ఎలా వెళ్తారో అదే విధంగా తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. వారి విడాకులకు కారణం ఏంటి. ఆ తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


పసిడి పరుగులకు బ్రేక్.. దిగొస్తున్న ధరలు.. అక్షయ తృతీయకి మరింత తగ్గేనా...

పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుండటంతో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి దాకా చుక్కలు చూపిస్తూ ఆకాశానికి తాకిన ధరలు మళ్ళీ నెల చూపు చూస్తున్నాయి. అయితే ఇప్పటికి బంగారం, వెండి ధరలు ఆల్ టైం హైలో ఉండటం గమనార్హం. నేడు గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మరింత దిగొచ్చింది. దింతో పది గ్రాముల ధర రూ. 71,500 వద్ద ట్రేడవుతోంది, వెండి ధర కూడా రూ.100 తగ్గగా, ఒక కిలోకి రూ.82,900గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి పడిపోయి...


అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి ఏది కొనడం మంచిది ?

అక్షయ తృతీయ వైశాఖ శుక్ల తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే. 10వ తేదీన అక్షయ తృతీయ రానుంది. హిందూ మతంలో ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజుని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. లక్ష్మీ దేవిని పూజించే వారు ఆ రోజున అమ్మవారు ఇచ్చిన సంపద మన నుండి ఎప్పటికీ పోదని నమ్ముతారు. అదే కారణంతో ప్రజలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. ఇంకా వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉంటుంది. అయితే అక్షయ తృతీయ నాడు వెండి, బంగారం, వజ్రాలు వంటి విలువైన వస్తువులను కొనే...


అమ్మమ్మ చేతి వంట.. ఈజీగా చేసుకునే రసం పొడి.. టేస్ట్ అదిరిపోతుంది..!

ఈ రసం పొడిని చాలా తక్కువ పదార్థాలతో.. అమ్మమ్మ చేతి వంట రుచి వచ్చేలా కమ్మగా చేయాలంటే... ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఈ ఎండాకాలం మనం ఎక్కువగా ఫ్రైలు, బిర్యానీలు, మసాలా వంటి కూరలు తినలేం. అసలే వేడిగా ఉంటుంది. కాబట్టి.. ఎక్కువగా రసం, పప్పు చారు వంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే.. రసం చేయడానికి సింపుల్ గానే ఉంటుంది. కానీ... బయట మార్కెట్లో దొరికే రసం పొడి వాడటం వల్ల అంత మంచి సువాసన, రుచి రెండూ కరువౌతాయి. అలా అని ఇంట్లోనే రసం పొడి తయారు...


బంగారు నగలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఆడవాళ్లే కాదు మగవారు కూడా మెడలో చెయిన్, చేతికి ఉంగరాలను, బ్రేస్ లెట్ వంటి బంగారు నగలను పెట్టుకుంటుంటారు. అయితే ఈ బంగారు నగలను పెట్టుకుంటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆడవాళ్లకు బంగారం అంటే పిచ్చి. డబ్బులుంటే చాలు బంగారు షాపుకు వెళ్లి నచ్చిన నగలను కొంటుంటారు. చేతికి గాజులు, చెయిన్, చెవులకు కమ్మలు, ముక్కు పుడక వంటివి కొంటూనే ఉంటారు. బంగారు ఆభరణాలను ధరించి ఆడవాళ్లు తెగ మురిసిపోతుంటారు. అయితే ఆడవాళ్లు ధరించే బంగారు ఆభరణాల వెనుక ఎన్నో ఆరోగ్య...


తర్భూజతో బోలెడు లాభాలు..షాకవుతారు!

వేసవి వచ్చిందంటే తర్బూజకు డిమాండ్ పెరుగుతుంది. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అవేంటో తెలుసుకుందాం.


Tomato Pulao: టేస్టీ టమాటా పులావ్... దీన్ని చేయడం చాలా సింపుల్

Tomato Pulao: చాలామందికి టమాటా పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ దీన్ని సరిగ్గా వండడం వచ్చిన వారి సంఖ్య తక్కువే. టమాట పులావ్ రెసిపీ చాలా సులువు. దీన్ని వండుకుంటే కర్రీలు అవసరం లేదు.


శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం

శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం విధించారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదని ఆలయ ఈవో డి.పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు.  ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని సూచించారు.  శ్రీశైల మహా...


Natural Ways To Get Rid Of Rats: ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలుకలు అస్సలు రావు.. ఉన్నవి కూడా పారిపోవడం ఖాయం!

Home Remedies For Rats And Mice: ప్రస్తుతం చాలామంది ఇళ్లలో ఎలుకల బెడద పెద్ద సమస్యగా మారిపోయింది. ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఏది పడితే అది కొరికిపాడేస్తూ ఉంటాయి. అయితే వీటినుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన పద్ధతులను మీకు తెలియజేయబోతున్నాం. అవేంటో తెలుసుకోండి.


World Tuna Day 2024: టూనా చేప రోజూ తింటే బరువు తగ్గడంతో పాటూ గుండెపోటునూ అడ్డుకోవచ్చు

World Tuna Day 2024: టూనా చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చేపలు ఎందుకు తినాలో, వీటి ప్రాముఖ్యత ఏంటో తెలియజెప్పేందుకు ప్రతి ఏడాది ‘ప్రపంచ టూనా దినోత్సవం’ నిర్వహిాంచుకుంటారు.


Wednesday Motivation: అనుబంధాల విషయంలో ఆంజనేయుడును చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Wednesday Motivation: ప్రతి ఒక్క మనిషి ఆనందంగా జీవించాలంటే అతని జీవితంలో అనుబంధాలు ఆరోగ్యంగా ఉండాలి. అనుబంధాలను నిలబెట్టుకోవాలంటే ఆంజనేయుడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.


ఆ జాతీయ రహదారంతా మామిడి పండ్ల సువాసనే.. ఒక్కసారి వెళ్లి తీరాల్సిందే..

ఏడాదికి ఒకసారి ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే మామిడిపండ్లు తినాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. అయితే ఈ ఏడాది మార్కెట్ ప్రాంతాలలో మామిడి పండ్లు అనేవి ఆలస్యంగా వస్తున్నాయి. పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడం ఇలా అనేక పరిస్థితులు రీత్యా అంతంత మాత్రమే మార్కెట్ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అవి జాతి రకాల మామిడి పండ్లు జాడ లేకుండా పోయింది. అయితే అందుకు భిన్నంగా ఆ ఉమ్మడి జిల్లాలో దాదాపు 15 కిలోమీటర్ల జాతీయ రహదారికి ఇరువైపులా గుబాలిస్తూ మామిడి పండ్లు...


ముఖానికి డైరెక్ట్ గా పసుపు రాసుకుంటే ఏమౌతుంది..?

పసుపును డైరెక్ట్ గా ముఖానికి రాయకూడదట. దాని వల్ల అందం సంగతి పక్కన పెడితే.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. పసుపు దాదాపు అందరు భారతీయుల ఇళ్లల్లో కచ్చితంగా ఉంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా.. చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అందుకే ప్రతి వంటలోనూ దీనిని ఉపయోగిస్తారు. అయితే.. కేవలం ఆహారంలో భాగంగా మాత్రమే కాకుండా.. సౌందర్య సాధణంగా కూడా పసుపును వాడతారు. ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల.. ఆ ముఖాన్ని వన్నె వచ్చి చేరుతుందని...


Tirumala: 17 ఏళ్ల కీర్తన... 1,00,01,116 సార్లు స్వామి వారి నామాలు రాసింది

హైందవ వ్యాప్తి…. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసే విధంగా టీటీడీ ఎన్నో చర్యలు చేపట్టింది. హైందవ సంప్రదాయం చిన్ననాటి నుంచే చిన్నారులు, యువతలో చిన్ననారి నుంచే పరిమళించేలా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచే టీటీడీ కార్యాచరణ రూపొందించింది. సనాతన సంస్కృతిపై అవగాహన పెంచుతూనే, హైందవ సంప్రదాయాల ఆవశ్యకత, ఆచార వ్యవహారాలు అర్థం అయ్యే రీతిలో హిందుత్వ వ్యాప్తి కొరకు టీటీడీ అహర్నిశలు కృషి చేస్తోంది.పూర్వం నుంచి ఉన్న శ్రీ రామ కోటి తరహాలో.. గోవింద కోటి రాసే విధంగా టీటీడీ...


Money Astrology: మే 2 ధన జ్యోతిష్యం. ఆ చిరు వ్యాపారులకు నేడు మంచి రోజు!

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 2వ తేదీ, గురువారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనుల గురించి ఆందోళన ఉంటుంది, కానీ కాలక్రమేణా పనులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బును ఇంటి ఖర్చులకు ఉపయోగించకండి. సరైన సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. భవిష్యత్తులో మీకు పెద్ద లాభాలు వస్తాయి. పరిహారం: ఆవుకు పచ్చి మేత తినిపించండి. వృషభం (Taurus):ఆర్థికంగా, ఈ రోజు కలిసిరాదు. డబ్బు సంబంధిత విషయాల్లో సమస్యలు ఉండవచ్చు. అకస్మాత్తుగా ఏదైనా పని చేయడానికి అప్పు తీసుకోవలసి రావచ్చు. ఆఫీసులో మోసం జరిగే అవకాశం ఉంది. ఏదైనా డాక్యుమెంట్‌పై సంతకం చేసే ముందు, దాన్ని జాగ్రత్తగా చదవండి. పరిహారం: సూర్యునికి నీటిని సమర్పించండి. మిథునం (Gemini):శారీరక అసౌకర్యం కారణంగా ఆఫీసు పని ప్రభావితం కావచ్చు. దీని కారణంగా అధికారుల దృష్టిలో మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధన లాభం కలిగే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. పరిహారం: కృష్ణుని ఆలయంలో వేణువును సమర్పించండి. కర్కాటకం (Cancer):మీరు అదృష్టం కొద్దీ అవకాశాలు పొందవచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ పొందే సూచనలు ఉన్నాయి. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఏదైనా విషయంలో మీతో విభేదాలు పెరగవచ్చు. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి, లేకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. పరిహారం: పసుపు ఆహార పదార్థాలు దానం చేయండి. సింహం (Leo):వ్యాపార విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టమైన ఆలోచనతో వ్యవహరించాలి. చాలా సమస్యలను సులభంగా, త్వరగా పరిష్కరిస్తుంది. పైకి ఎదగడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయండి. అనవసరమైన పనుల్లో సమయాన్ని వృథా చేయకండి, అలా చేయడం వల్ల డబ్బు నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో మీకు వచ్చే అవకాశాన్ని కోల్పోవచ్చు. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. కన్య (Virgo):ఆర్థిక విషయాల్లో ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ప్రారంభించిన వ్యాపారం విస్తరిస్తుంది. వనరులను పెంచడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలి. ఆఫీసులో దొంగతనం జరిగే అవకాశం ఉంది. మీరు ఆన్‌లైన్ మోసానికి గురికావచ్చు. పరిహారం: భైరవుడు దేవాలయంలో కొబ్బరికాయ సమర్పించండి. తుల (Libra):పనుల్లో విజయం సాధించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. స్వీయ చర్చలు పెరగవచ్చు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో శక్తి ఉంటుంది. పరిహారం: శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. వృశ్చికం (Scorpio):ఆఫీసులో చాలా శ్రమ ఉంటుంది, దాని ఫలితాలు భవిష్యత్తులో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి, పాత వ్యాధి నుంచి బయటపడవచ్చు. మీతో ఏదైనా వివాదం తీవ్రమవుతుంది. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. ధనస్సు (Sagittarius):చిరు వ్యాపారులకు మంచి రోజు, మంచి ఒప్పందాలు లభిస్తాయి. మరోవైపు, ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉండదు, ఆర్థిక నష్టం ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. తెలివిగా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వండి. పరిహారం: ఓం నమః శివాయ మంత్రం 108 సార్లు జపించండి. మకరం (Capricorn):సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఖర్చు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, అనుకోని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి విషయం ఏమిటంటే కుటుంబం నుంచి సపోర్ట్‌ ఉంటుంది. పరిహారం: రామ మందిరంలో కూర్చొని రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. కుంభం (Aquarius):అందరినీ వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నించండి. మార్పు గురించి ఆందోళన ఉండవచ్చు. సోదరుల మధ్య ఏదో విషయంలో టెన్షన్ పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును సులభంగా తిరిగి పొందవచ్చు. పరిహారం: ఆంజనేయ స్వామికి దీపం వెలిగించి, హనుమాన్ చాలీసా పఠించండి. మీనం (Pisces):వ్యాపార ఒప్పందాలలో లాభాలు పొందుతారు. ఆగిపోయిన ధనం లభించినందుకు సంతోషిస్తారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఒకేసారి రెండు పనులు చేయవద్దు. కుటుంబంలో వేడుకల వాతావరణం ఉంటుంది. పరిహారం: ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పుట్టినప్పటి నుంచి డబ్బులు ఆకర్షించే రాశులు ఇవే.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి..!

ఎంత కష్టపడినా కొందరికి డబ్బు ఆగదు. చాలా మందికి ఉన్న ఆందోళన ఇదే. ఎంత కష్టపడి సంపాదిస్తున్నా డబ్బు మాత్రం నిలవట్లేదని చెపుతుంటారు. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకోవాలని ఎంతో మందికి ఉంటుంది. అయితే కుదరక ఇబ్బంది పడుతుంటారు.. అయితే వారి రాశి కూడా దీనికి కారణం కావచ్చు అంటున్నారు జ్యోతిష్కులు.. అయితే గ్రహ వ్యవస్థ మారుతున్న కొద్దీ వారి జీవితం మారిపోతుందని అంటున్నారు. పుట్టినప్పటి నుండి డబ్బును అయస్కాంతంగా ఆకర్షించే రాశిచక్ర గుర్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు అనుకుంటే కోటీశ్వరులు కాగలరు.. అంతేకాదు కొద్ది పాటి ప్రయత్నాలతో వీరు భారీగా డబ్బు సంపాదించగలరని చెపుతున్నారు. మేషరాశి : మీరు అన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటారు. ఎల్లప్పుడూ డబ్బు మీద కన్ను కలిగి ఉంటారు. మీరు ఉత్తమమైనది తప్ప మరేమీ కోరుకోరు. లక్ష్యాలను సాధించడానికి మీరు ఎంతటికైనా వెళ్తారు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి మీరు త్వరగా డబ్బు ఆదా చేయడానికి కట్టుబడి ఉంటారు. ప్రయత్నాలన్నీ డబ్బు వైపు మళ్లాయి కాబట్టి ఎక్కువ డబ్బు వస్తుంది. వృషభ రాశి : ఈ రాశి వారు తలపెట్టిన కార్యం సఫలం అయ్యేంత వరకు వదలరు. మీరు ఎల్లప్పుడూ మీ స్వంత ఆలోచనలను వినరు. ఎల్లప్పుడూ ఆవిష్కరణలకు సిద్ధంగా ఉంటారు, మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. దీని వలన మీరు అపరిమితమైన సంపదను పొందుతారు. దిగజారిపోయినా వీరి శ్రమ డబ్బును ఆకర్షిస్తుంది. తులారాశి : తులారాశి వారు ఎక్కువ శ్రమ పడుతుంటారు. అంతేకాదు తులారాశి వారు ఎల్లప్పుడూ డబ్బుపై ఎక్కువ దృష్టి పెడతారు. వీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కువ ఖర్చు చేయకుండా పొదుపు చేస్తుంటారు. వీరి శ్రద్ధగల స్వభావం ఆదాయాన్ని పెంచుతుంది. అది తమని సౌకర్యవంతమైన పరిస్థితికి తీసుకువస్తుంది. జీవితంలో కోట్లు సంపాదించేలా చేస్తుంది. కన్య రాశి: కన్యరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తుంటారు. మీరు ఎల్లప్పుడూ తమకు ప్రియమైన వారికి సహాయంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ స్వీయ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. ఏదైనా దాని విలువను గ్రహించి.. దాన్ని పొందేందుకు వెళ్లే వ్యక్తుల్లో వీరూ ఉంటారు. గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో ప్రచురించబడిన నమ్మకం ఆధారంగా వ్రాయబడింది. న్యూస్ 18 దీనిని ధృవీకరించ లేదు.


పెరుగు తింటే మంచిదే కానీ... వీటితో మాత్రం కలిపి తినకండి...!

ఎండాకాలం కచ్చితంగా పెరుగు తినాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది మనకు చాలా రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఎండాకాలం వచ్చింది అంటే... మన బాడీలో హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దాని వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకోసమే... ఎండాకాలం కచ్చితంగా పెరుగు తినాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది మనకు చాలా రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇది నిజం. గట్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చినా సరే పెరుగును కొన్ని...


Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే క్షణాల్లో ఇళ్లు గుల్లవడం ఖాయం, జాగ్రత్త

Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే క్షణాల్లో ఇళ్లు గుల్లవడం ఖాయం, జాగ్రత్త


Strawberry Health Benefits: రుచికరమైన స్ట్రాబెర్రీ రసం తయారీ విధానం!

స్ట్రాబెర్రీ రసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైన పానీయం. ఇది తాజా, రుచికరమైన పోషకమైనది, ఇది వేసవిలో చల్లబరచడానికి లేదా ఏడాది పొడవునా ఆరోగ్యకరమైన ఎంపికగా ఆస్వాదించవచ్చు.


మూత్రం దుర్వాసనకు కారణాలు ఇవే!

వాసనతో నిండి మూత్రం వివిధ సమస్యలకు సంకేతం. అదే సమయంలో మూత్రం వాసన రావడం అనేది ఇబ్బందికర విషయం. దుర్వాసనతో నిండిన మూత్రానికి కారణాలు ఇవే.


Red Foods 10 Benefits: ఈ ఎరుపురంగు ఆహారాలు తింటే మీకు స్ట్రోక్‌ రాకుండా కాపాడతాయి..

Red Foods 10 Benefits: ఎర్రని పండ్లు కూరగాయలు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. టమాటా, స్ట్రాబెరీ, రెడ్ బెల్‌పెప్పర్ వంటి ఆహారాల్లో విటమిన్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లో పుష్కలంగా ఉంటాయి.


Today Panchangam 02 May 2024 ఈరోజు ధనిష్ట నక్షత్రం వేళ శుభ సమయం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని నవమి తిథి నాడు, గురువారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


White Sesame Seeds Benefits: తెల్ల నువ్వులు తీసుకుంటే ఏమవుతుంది? కలిగే ప్రయోజనాలు ఇవే..!

White Sesame Seeds: మనలో ప్రతిరోజు ఉపయోగించే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో తెల్ల నువ్వులు ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది.


గరుడ పురాణం ప్రకారం.. ఈ పనులను మధ్యలో ఆపేస్తే ఏమౌతుందో తెలుసా?

మొదలుపెట్టిన పనులను మధ్యలో వదిలేస్తే... చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనట. మరి ఎలాంటి పనులను మధ్యలో ఆపకూడదో, దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో చూద్దాం... హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా విశిష్టత ఉంది. ఒక వ్యక్తి జీవన, మరణాలను ఈ గరుడ పురాణమే నిర్ణయిస్తుందని నమ్ముతారు. హిందూ మతంలో ఉన్న 18 పురాణాల్లో ఈ గరుడపురాణం కూడా ఒకటి. అయితే.. ఈ ఫురాణం ప్రకారం.. మనం కొన్ని పొరపాట్లు చేయకూడదు. చేస్తే.. దాని ఫలితం మరణించిన తర్వాత అయినా అనుభవించాల్సిందేనట....


ఎండాకాలంలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?

ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీనివల్ల ఇళ్లు మొత్తం నిప్పుల కుంపటిలా మారిపోతుంటుంది. అయితే కొన్ని మొక్కలతో మీ ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు. అవును కొన్ని రకాల మొక్కలు ఇంట్లో వేడిని తగ్గిస్తాయి. ఎండాకాలంలో ఇంట్లో ఉండటం కష్టమే. ఎందుకంటే మండుతున్న ఎండలకు ఇళ్లంతా వేడెక్కుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఏసీ ఇన్ స్టాల్ చేసుకోలేని ఇళ్లల్లోనే వేడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఏసీ పొద్దంతా ఆన్ చేయడం వల్ల కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. ఇంతింత కరెంట్ బిల్లులను...


Turmeric Hair Benefits: పసుపు మన జుట్టుకు ఒక వరం..ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

Turmeric Hair Benefits: పసుపు మన వంట గదిలో కచ్చితంగా ఉండే వస్తువు దీంట్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. దీని వంటల్లో వాడుతాం పసుపు మన ముఖానికి గ్లోయింగ్ అందిస్తుంది. అంతేకాదు ఇది బెటర్ డైజెషన్ కూడా తోడ్పడుతుంది


పచ్చి పాలతో పాదాలను మసాజ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?

పచ్చి పాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ పచ్చి పాలతో ఒక నెల రోజుల పాటు పాదాలను మసాజ్ చేస్తే మీరు ఎన్నో సమస్యల నుంచి బయటపడతారని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నిజానికి మసాజ్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా పాదాల అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల చర్మానికి, శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది....


Sweet Potato Uses: చిలకడదుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Health Benefits Of Sweet Potatoes: చిలకడదుంపలు ఆరోగ్యాని ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలను పొందవచ్చు. అంతేకాకుండా ఇందులోని విటమిన్‌, మినరల్స్‌ వంటి పోషకాలు ఎంతో మేలు చేస్తాయి.


ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే ఏం చేయాలి?

ఆడవారికి ఈ చర్మ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో రకాల క్రీములను వాడుతుంటారు. అయినా అవి అస్సలు తగ్గవు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ముఖంపై ఒక్క నల్ల మచ్చ కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగంటే? ఆడవారు అందం విషయంలో అస్సలు తగ్గరు. అందంగా కనిపించేందుకు, ముఖం నీట్ గా కనిపించేందుకు మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా ముఖంపై ఉండే తెల్ల, నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు....


ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా పవర్‌ఫుల్.. బలమైన నాయకులుగా ఎదుగుతారు!

న్యూమరాలజీ జీవితానికి సంబంధించి అనేక విషయాలపై వివిధ దృక్కోణాలను అందిస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా విలువైన సమాచారాన్ని అందిస్తుంది. నిర్దిష్టంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు జీవితంలో లీడర్లుగా ఎదుగుతారని, నాయకత్వ బాధ్యతలను భూజనకెత్తుకుంటారని, క్రియేటివిటితో సరికొత్త ఆవిష్కరణలను రూపొందిస్తారని న్యూమరాలజీ చెబుతోంది. మరి ఆ తేదీలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 8 (నెలలో 8, 17, 26 తేదీల్లో జన్మించిన వ్యక్తులు)ఈ తేదీల్లో జన్మించిన వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. బలమైన నాయకత్వ లక్షణాలతో సక్సెస్ సాధించాలనే సంకల్పం కలిగి ఉంటారు. లాభదాయకమైన అవకాశాలను అందిపుచ్చుకోవడం, వ్యవస్థాపక లక్షణాలతో నష్టాల బాటలో పయనిస్తున్న వాటిని లాభాల్లోకి తీసుకొస్తారు. లైఫ్ పాత్ నంబర్ 8 ఉన్న వ్యక్తులు క్లిష్ట పరిస్థితులను విజయవంతంగా అధిగమిస్తారు. అద్భుతమైన వ్యూహాలను రచించడంలో గొప్ప సామర్థ్యం ప్రదర్శిస్తారు. నంబర్ 3 (నెలలో 3, 12, 21, 30వ తేదీలు)ఈ తేదీల్లో జన్మించినవారు ఊహాత్మక, సృజనాత్మక స్కిల్స్‌తో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఇతరులు అడ్డంకులుగా భావించే వాటిని వీరు అవకాశాలుగా మార్చుకుంటారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సరికొత్తగా పరిష్కారాలు కనుగొంటారు. అద్భుతమైన వ్యూహాలతో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. లైఫ్ పాత్ నంబర్ 3 ఉన్న వ్యక్తులు సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా అద్భుతంగా పని చేస్తారు. కమ్యూనికేషన్, డిజైన్, కళలు వంటి రంగాల్లో సక్సెస్ సాధిస్తారు. నంబర్ 5 (నెలలో 5, 14, 23వ తేదీలు)ఈ తేదీల్లో జన్మించిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుందని న్యూమరాలజీ చెబుతోంది. అవకాశాలను అందిపుచ్చు కోవడంలో ముందుంటారు. ట్రెండ్ సెట్ చేయడంలో అత్యుత్తమంగా పనిచేస్తారు. అద్భుతమైన పనితనంతో పోటీలో నెగ్గుకొస్తారు. నాయకత్వ బాధ్యతలను స్వీకరిస్తారు. నిర్దేశించని ప్రాంతంలోకి ప్రవేశించి తమ సత్తా నిరూపించుకుంటారు. లైఫ్ పాత్ నంబర్ 5 ఉన్న వ్యక్తులు కొత్త ట్రెండ్స్, టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. వాటిని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంటారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. నంబర్ 1 (నెలలో 1, 10, 19, 28వ తేదీలు)ఈ తేదీల్లో పుట్టిన వారు స్వతహాగా దూరదృష్టితో వ్యవహరిస్తుంటారు. నాయకులుగా గుర్తింపు పొందుతారు. ఉన్నత ప్రమాణాలను నిర్దేశించే సహజ సామర్థ్యం వీరి సొంతం. నిరంతరం కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తుంటారు. కొత్త మార్గాలను కనుగొంటారు. ఈ లక్షణాలు వారిని జీవితంలో మందు వరుసలో నిలబెడతాయి. సృజనాత్మకతను కొత్త పుంతలు తొక్కిస్తారు. నంబర్ 7 (నెలలో 7, 16, 25వ తేదీలు)ఈ తేదీల్లో జన్మించిన వారు వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. లోతైన అంతర్దృష్టితో ఫ్యూచర్ ట్రెండ్స్, మార్పులను ముందుగానే అంచనా వేస్తారు. అనలైటికల్ స్కిల్స్‌తో అద్భుతంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలతో ప్రేరణగా నిలుస్తారు. క్రియేటివిటితో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతారు. లైఫ్ పాత్ నంబర్ 7 ఉన్న వ్యక్తులు అధ్యయనం, విశ్లేషణ వంటి అంశాల్లో మంచి సామర్థ్యం ఉంటుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


May Born People: మే నెలలో పుట్టిన వారు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..?

వేద జ్యోతిష్య శాస్త్రంలో జన్మస్థలం, పుట్టిన తేదీ, సమయానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అంశాల ఆధారంగా మనుషుల వ్యక్తిత్వం ఏవిధంగా ఉంటుందో సులభంగా అంచనా వేయవచ్చు. జన్మించిన నెల ఆధారంగా కూడా వ్యక్తుల లక్షణాలను తెలుసుకోవచ్చు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం.. మే నెలలో జన్మించిన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.* ఆశావాదులుమేలో జన్మించినవారు తిరోగమనమే పురోగమనానికి దారితీస్తుందని భావిస్తారు. ఆశావాద దృక్పథంతో జీవిస్తుంటారు. మార్కెట్ పతనమవ్వడానికి ఏయే...


ఇక్కడ విదేశీ అతిధులు మిమ్మల్ని పలకరిస్తారు.. మీ స్నేహం కోరుకుంటారు.. వారెవరంటే !

పక్షుల కిలకిల రాగాలు వింటే ఎవరి మనసుకైనా ఆహ్లాదం కలుగుతుంది. కోయిల కుహు కుహూ రాగాలు వింటుంటే మనసుకు ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. కాలక్రమేణా పక్షి జాతి అంతరించి పోయే పరిస్థితులు మన కళ్ల ముందే మనకు కనిపిస్తున్నాయి. ఆధునికత పెరుగుతున్న కొద్దీ పక్షి జాతుల రకాల గురించి నేటి యువత కు అంతగా అవగాహన ఉండడం లేదనే చెప్పవచ్చు. అయితే కొందరు పక్షి జాతి ప్రేమికులు మాత్రం నేటికీ పక్షుల పెంపకం చేస్తూ.. పక్షి జాతి మనుగడ అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు. ఇలా...


తీయని మామిడి పండ్లను ఎలా గుర్తించాలి?

ముందే ఇది మామిడి పండ్ల సీజన్. ఇంకేముంది మార్కెట్ లోకి రకరకాల మామిడి పండ్లు వస్తుంటాయి. అయితే మామిడి పండ్లన్నీ ఒకే రంగులో కనిపిస్తాయి. ఏవి తీయగా ఉంటాయి? ఏవి పుల్లగా ఉంటాయో కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు తీయని మామిడి పండ్లను గుర్తించి కొనొచ్చు. ఒక్క ఎండాకాలంలోనే మామిడి పండ్లు దొరుకుతాయి. అందుకే రెగ్యులర్ గా మామిడి పండ్లను తింటుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనం కొనే మామిడి పండ్లు తీయగా కాకుండా పుల్లగా ఉంటాయి....


సాంబార్​ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా

సాంబార్​ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా దక్షిణాది వంటకాలలో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వాటిలో సాంబార్ ఒకటి. తెలుగు  వారి భోజనాలలో సాంబార్ కు ప్రత్యేక స్థానం ఉంది. సాంబార్ ఆవిష్కరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.  దక్షిణ భారతదేశంలో తొలిసారి సాంబారు ఎక్కడ తయారు చేశారు.. ఎవరి కోసం .. ఎవరు తయారు చేశారు..  దీని వెనుక ఉన్న చరిత్ర ఏమి...


అసలే సమ్మర్.. మీ శరీరం నుండి దుర్వాసన వస్తోందా.. ఇదే బెస్ట్ ఆప్షన్ !

శరీరం నుండి వచ్చే దుర్వాసన రాకుండా ఉండాలంటే సుగంధ పరిమళాన్ని ఇచ్చే బాడీ స్ప్రేలు వాడుతుంటాం. మానవ జీవితంలో అభివృద్ధితో పాటు కొన్ని రకాల అలవాట్లు మొదలైనవి. దానిలో ముఖ్యంగా వస్త్రాలంకరణ, ఆభరణాల అలంకరణకు ప్రాముఖ్యతనిస్తారు. శరీరం నుండి పరిమళాలు వెదజల్లాలని బాడీ స్ప్రేలు, అత్తర్ వంటివి వాడుతుంటారు. ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లేటప్పుడు కొంత ఎక్కువ మోతాదులోనే ఈ స్ప్రేలను దుస్తులపై జల్లుకుంటారు. ఇలా సువాసనలు స్ప్రే లను చల్లుకోవడం వల్ల మనసుకు కొంత ఉత్తేజం కలుగుతుంది. కానీ ఈ పర్ఫ్యూమ్లను ఎక్కువ మోతాదులో చల్లుకోవడం వల్ల దుస్తులపై మరకలు ఏర్పడడంతో పాటు ఘాటైన వాసనలు వెదజల్లడం, కొంతవరకు ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. బాడీ స్ప్రే ల తయారీలో వివిధ రకాల సువాసనలు వెదజల్లే రసాయనాలు వాడడం వల్ల కొంతమందికి చర్మవ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. దాంతోపాటు నాణ్యమైన స్ప్రే లను ఉపయోగించాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించక తప్పదు . నాణ్యమైన స్ప్రే లను సామాన్య ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోనీ పరిమళాలు వెదజల్లే పూలను సేకరించి వాటిని ఎండ బెట్టి పోడి చేసి స్వయంగా చేతితో తయారు చేసిన అత్తరును హన్మకొండ జిల్లాలోనీ గ్రీన్ బావార్చి హోటల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో స్టాల్ ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలకే అందిస్తున్నారు. కొన్ని వస్తువులను వాటి అసలు ప్యాకేజింగ్‌లో నేరుగా సూర్యకాంతి నుండి దూరంగా ఉంచడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. అటువంటి వివరాలు దాని ప్యాకేజింగ్‌లోనే ఉంటాయి. ఢిల్లీ అత్తరు ఒక్కసారి చల్లుకున్నారంటే ......రోజంతా పరిమళమే., మీరు నేరుగా సూర్యకాంతి నుండి పర్ఫ్యూమ్‌ను దూరంగా ఉంచాలి. అంతే కాకుండా, వేడిగా లేని చల్లని ప్రదేశంలో ఉంచడం ముఖ్యం. ఢిల్లీలో స్వయంగా తయారుచేసిన తమ అత్తర్ లతో ఎటువంటి చర్మ సమస్యలు ఉండవుని, దీనిలో ఎటువంటి నూనె పదార్థాలు వాడకుండా స్వచ్ఛమైన పూల రసాలతో తయారు చేశామని నిర్వాహకుడు సయ్యిద్ తెలిపాడు. పర్ఫ్యూమ్ లతోపాటు రూమ్ స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి వీరి వద్ద .మా వద్ద 150 రూపాయల నుండి 4 వేల రూపాయల వరకు వివిధ రకాల అత్తర్ లు అందుబాటులో ఉన్నాయి.


రోజ్‌మేరీ ఆకుల్ని ఇలా జుట్టుకి రాస్తే పొడుగ్గా పెరుగుతుందట..

ప్రెజెంట్ రోజ్‌మేరీ ఆకులు మళ్ళీ పాపులర్ అవుతున్నాయి. వీటిని వాడడం వల్ల జుట్టు పెరుగుతుంది. దానికోసం ఏం చేయాలో తెలుసుకోండి.


Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! గత కొద్దిరోజలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందనుకున్న ఈ వైరస్ మహమ్మారి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం హెచ్‌5ఎన్‌1 అనే వైరస్. దీనికి అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంట...


పార్టీకి డ్రెస్ కావాలా? ఇక్కడ డిజైన్స్ చూస్తే మీ మతిపోతుంది

విశాఖలో ఇండియన్, ఇండో వెస్ట్రన్, వెస్ట్రన్ మోడల్ డ్రెస్సులు అమ్మకాలు చేస్తున్నారు డ్రపరీస్ ఫ్యాషన్ స్టూడియో నిర్వాహకులు శాలిని నిరంజన్. 90100 81010 తమకు ఫోన్ లో ఆర్డర్ ఇస్తే మహిళలకు తమకు నచ్చిన విధంగా మోడరన్ డ్రెస్సులు ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. తమకు నచ్చిన మోడల్ డ్రెస్ చూపిస్తే తయారు చేసేస్తామని నిర్వాహకులు శాలిని నిరంజన్ తెలుపుతున్నారు.ఇక్కడ గాగ్రా లెహంగా ఫ్రాక్స్ , రెడీమేడ్ బ్లౌజ్ , షర్ట్ మోడల్ డ్రెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి....


తిరుమల దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా...

తిరుమల దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా... తిరుమల పుణ్యక్షేత్రం...ఎంతో మహిమాన్వితం గల దేవాలయం.  తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి తరలి వస్తారు. తిరుమల స్వామిని వజ్రవైఢూర్యాలు.. బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.   ఈ ప్రాంతంలోనే  వేంకటేశ్వరస్వామి వెలియుటకు కారణం ఏమిటి..ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు.. ఎందుకు నిర్మిచారు.. పు...