Trending:


డబ్బుల వర్షం కురిపిస్తున్న కొత్త ఆలోచన.. నెలకు రూ.50 వేల ఆదాయం!

కీమా దోశతో నెలకు రూ.50 వేల ఆదాయం పొందుతున్నాడు ఓ యువకుడు. కీమా దోశ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి ఉంటుంది. 80 రూపాయలకు మాత్రమే కీమా దోశ. దీంతో దోశ తినేందుకు ఫుడ్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. గత రెండు నెలలుగా కీమా దోశ జనాలకు పరిచయం చేసి నెలకు రూ.50 వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు నవీన్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ ఎండాల టవర్ వద్ద తిరుమల టిఫిన్స్‌ను నవీన్ ఏర్పాటు చేశారు. గత ఆరు నెలల క్రితం టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు. అయితే రెండు నెలలుగా కీమా దోశను కస్టమర్లకు పరిచయం చేశాడు. దీంతో కస్టమర్లు కీమా దోశ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. 80 రూపాయలకే కీమా దోశ ఇవ్వడంతో ఒకసారి ట్రై చేసిన వారు మరోసారి కూడా వచ్చి ట్రై చేస్తున్నారు. దీంతో కీమా దోశకు గిరాకీ బాగా పెరిగింది అని నవీన్ చెప్తున్నారు. ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచన వచ్చింది. తక్కువ పెట్టుబడితో టిఫిన్ సెంటర్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. దీంతో ఎండాల టవర్స్ వద్ద తిరుమల టిఫిన్ సెంటర్ ను ఆరు నెలల క్రితం ప్రారంభించాము. మొదట ఇడ్లీ, దోశ, బజ్జి, వడా, పురి, ప్లేన్ దోస, మసాలా దోస, పేపర్ దోస, ఉత్తప్ప వేశామన్నారు. అయితే రెండు నెలల క్రితం నాన్ వెజ్ లో కూడా ట్రై చేయాలని ఆలోచన వచ్చింది. దీంతో కీమా దోశ సిద్ధం చేశాం. కీమ దోశ అందరికీ నచ్చడంతో ఫుడ్ ప్రియులు చాలా ఆదరణ చూపుతున్నారు. ఒక రోజులో 80 ప్లేట్ల వరకు కీమా దోశ సేల్ అవుతుందన్నారు. మరో ముగ్గురికి కూడా తమ వద్ద పని కల్పిస్తున్నామని చెప్పారు. డే, నైట్ కూడా కీమా దోశ తమ వద్ద ప్రత్యేకంగా లభిస్తుందన్నారు. ఖర్చులు అన్ని పోను నెలకు రూ.50వేల ఆదాయం వస్తుందని నవీన్ వివరించారు.


చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పటికైనా ధనవంతులౌతారు..!

మన ప్రణాళికలను ఎప్పుడైతే ఇతరులకు షేర్ చేస్తామో... అప్పుడే మన పనుల్లో అడ్డంకులు మొదలౌతాయి. అడ్డంకి సృష్టించేవారు మన పక్కనే ఉంటారు. కాబట్టి.. చేసే పనులను రహస్యంగా ఉంచాలి. కష్టపడనిదే ఏదీ సొంతం కాదు. కష్టపడకుండా ఏది మనకు దక్కినా అది ఎక్కువ కాలం నిలవదు. అదే శ్రమించి సాధించుకున్నది అయితే.. కలకలం నీ వెంటే ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే.. చాణక్య నీతి ప్రకారం... మీలో కనుక ఈ కింది లక్షణాలు ఉంటే.. మీరు కచ్చితంగా జీవితంలో ఏదో ఒక సమయంలో ధనవంతులు అవుతారట. మరి...


Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదా? ఈ విషయం తెలిస్తే ఇల్లంతా మొక్కలతో నింపేస్తారు

ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంటి పరిసరాల్లో చెట్లను పెంపకం చేస్తుంటాము. ఇంటి పరిసరాలు ఎక్కువగా పూల మొక్కలు, స్థలం ఉన్నవారు అయితే పెద్ద చెట్లను పెంచడానికి ఇష్టపడుతారు. కానీ ఇది పల్లెల్లో మాత్రమే సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో చెట్లను పెంచుకునేంత స్థలం ఉండదు. మరి ఉన్నంత స్థలంలో మంచి ఆక్సిజన్‌ని అలాగే ఆహ్లాదాన్ని పంచే చెట్లను మనం పెంచుకునే అవకాశం ఉంది.ఈరోజుల్లో చాల మంది ఇంట్లో మంచి ఆక్సిజన్...


తీయని మామిడి పండ్లను ఎలా గుర్తించాలి?

ముందే ఇది మామిడి పండ్ల సీజన్. ఇంకేముంది మార్కెట్ లోకి రకరకాల మామిడి పండ్లు వస్తుంటాయి. అయితే మామిడి పండ్లన్నీ ఒకే రంగులో కనిపిస్తాయి. ఏవి తీయగా ఉంటాయి? ఏవి పుల్లగా ఉంటాయో కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు తీయని మామిడి పండ్లను గుర్తించి కొనొచ్చు. ఒక్క ఎండాకాలంలోనే మామిడి పండ్లు దొరుకుతాయి. అందుకే రెగ్యులర్ గా మామిడి పండ్లను తింటుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనం కొనే మామిడి పండ్లు తీయగా కాకుండా పుల్లగా ఉంటాయి....


వేసవిలో కోడిగుడ్లు ఎందుకు తినాలో తెలుసా?

వేసవి కాలంలో కోడిగుడ్లు తినడం చాలా మంచిది. అది ఎందుకోసమే తెలుసుకుందాం.


తత్తూరు స్వీట్స్ తిన్నారా.. స్పెషాలిటీ ఇదే, ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు!

500 సంవత్సరాల చరిత్ర గల తత్తూరు రంగనాథ స్వామి తిరుణాలలో పెద్దపెద్ద స్వీట్ షాప్ లో చాలా చక్కగా ఎంతో రుచికరమైన స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వీట్ అన్ని మన కళ్ళు ఎదురుగానే తయారుచేసి అమ్మకాలు జరుపుతారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరుణాల ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తిరుణాల కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తరలివచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం తిరునాళ్లను తిలకించేందుకు వెళ్తూ ఉంటారు. తిరుణాలలో భాగంగా పెద్దపెద్ద స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు, తత్తూరు తిరునాళ్లకు ముఖ్యమైనవిగా ఈ స్వీట్ షాపులు అని చెప్పవచ్చును. తిరుణాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ తయారు చేసే స్వీట్లు కొనుగోలు చేయనిదే వారి గ్రామాలకు వెళ్ళరు. జాంగిర్, మైసూర్ పాక్, బాదుషా, తీయకారాలు, మిచ్చెర, తీయని బెండ్లు, ఇలా మొదలైనవి అన్ని అమ్మకాలు జరుపుతున్నారు. దాదాపుగా 80 సంవత్సరాల నుంచి మహమ్మద్ రఫీ, వారి కుటుంబ సభ్యులు తత్తూరు జాతరలో ఇలా స్వీట్ షాపుల టెంట్లు వేసి, రకరకాల స్వీట్ అమ్మకాలు జరుపుతూ ఉన్నామని తెలిపారు. ఇక్కడ ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తత్తూరు రంగనాథ స్వామి దర్శించుకొని స్వీట్ కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారని అమ్మకాలు బాగానే జరుగుతూ ఉన్నాయని తెలిపారు. పూర్వం నుంచి ఇక్కడే మా వంశస్థులు స్వీట్ అమ్మకాలలో మా ప్రత్యేకత ఉంది.


Strawberry Pancake: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే పిల్లలకి తెగ నచ్చేస్తుంది

Strawberry Pancake: ఎప్పుడూ దోశలు, ఇడ్లీలు పెడితే పిల్లలు ఇష్టంగా తినరు. ఒకసారి స్ట్రాబెర్రీ పాన్ కేక్ తయారు చేసి చూడండి. దీన్ని తయారు చేయడం చాలా సులువు.


పచ్చి పాలతో పాదాలను మసాజ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?

పచ్చి పాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ పచ్చి పాలతో ఒక నెల రోజుల పాటు పాదాలను మసాజ్ చేస్తే మీరు ఎన్నో సమస్యల నుంచి బయటపడతారని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నిజానికి మసాజ్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా పాదాల అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల చర్మానికి, శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది....


Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..

Astrology: గ్రహాలు నిరంతరం పరిభ్రమణం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలిగితే.. మరికొందరికీ తీవ్ర పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా కుజుడు రాశిమార్పు వల్ల రాబోయే నెల రోజుల్లో ఈ రాశుల వారికీ అనుకోని ధనలాభాలు కలగనున్నాయి.


సీక్రెట్స్ ఆఫ్ ది నియాండర్తల్స్: 75 వేల ఏళ్లనాటి మహిళ ముఖాన్ని శాస్త్రవేత్తలు మళ్లీ ఎలా సృష్టించారంటే....

నియాండర్తల్స్...మన నుంచి విడిపోయిన మరో మానవజాతి. 40వేల ఏళ్ళ కిందట అంతరించిపోయిన ఈ జాతి గురించి పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో 75వేల ఏళ్ల నాటి నియాండర్తల్స్ మహిళ పుర్రె ఆధారంగా ఆమె రూపాన్ని శాస్త్రవేత్తలు పునర్ నిర్మించారు. నియాండర్తల్స్ మన తోబుట్టువులే. మరి ఈ 75వేల ఏళ్ళనాటి తోబుట్టువు మనకు ఏం చెబుతున్నారు?


30లలో టీనేజ్‌ లుక్‌ కోసం సింపుల్ చిట్కాలు!

ఇక్కడ చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఉంచే చిట్కాల గురించి వివరించాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే చర్మంపై ఉన్న ముడతలు తగ్గుతాయి. నిత్య యవ్వనంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది.


శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం

శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం విధించారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదని ఆలయ ఈవో డి.పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు.  ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని సూచించారు.  శ్రీశైల మహా...


Red Foods 10 Benefits: ఈ ఎరుపురంగు ఆహారాలు తింటే మీకు స్ట్రోక్‌ రాకుండా కాపాడతాయి..

Red Foods 10 Benefits: ఎర్రని పండ్లు కూరగాయలు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. టమాటా, స్ట్రాబెరీ, రెడ్ బెల్‌పెప్పర్ వంటి ఆహారాల్లో విటమిన్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లో పుష్కలంగా ఉంటాయి.


బెల్లీ తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఈ 4 తినండి..

బెల్లీ తగ్గాలని చాలా మంది ట్రై చేస్తారు. అలాంటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా డైట్‌లో కొన్ని ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. అవేంటో తెలుసుకోండి.


Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశువారికి లాభాలే లాభాలు!

Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయంలో అనేక ధన లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనుల్లోనైన విజయాలు సాధిస్తారు.


Soybean Side Effects: పురుషులు సోయాబీన్ అధికంగా తీసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..?

Side Effects Of Soybean: మనలో చాలా మంది సోయాబీన్‌ను ఇష్టంగా తీసుకుంటారు. వీటిని వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అయితే వీటిని పురుషులు అధికంగా తీసుకోవడం వల్ల చెడు ప్రభావం కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.


Horoscope: మే 3 రాశిఫలాలు. ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు...!

జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 3వ తేదీ, శుక్రవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేష రాశి (Aries): వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. వ్యాపారాల్లో లాభాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. వృషభం (Taurus): కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. కానీ, ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గి ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఆశించినంతగా బాగా పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ పనితీరుతో, ప్రతిభతో అధికారులను ఆకట్టుకుంటారు. మిథునం (Gemini): వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆహార, విహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు. కర్కాటక రాశి (Cancer): కొందరు ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానం నుంచి ఆశించిన మంచి వార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. సింహం (Leo): ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమ స్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలకు విలువ నిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొందరు సహో ద్యోగులతో అకారణ శత్రుత్వం ఏర్పడే అవకాశముంది. ప్రయాణాల్లో ప్రమాదాలు ఎదురు కావచ్చు. కన్య రాశి (Virgo): అన్ని విధాలుగానూ సంపాదన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు వృద్ధి చెందే అవకా శముంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే సూచ నలున్నాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రతిభా పాటవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. తుల రాశి (Libra): ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, ఇతర వృత్తులవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగు తాయి. సోదర వర్గంతో సమస్యలు పరిష‌్కరించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అదనపు సంపాదన ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి (Scorpio): వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ధనస్సు రాశి (Sagittarius): వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. సమాజంలో మాట చెల్లుబాటు అవుతుంది. కొత్త ప్రయత్నా లను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మకర రాశి (Capricorn): మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు హ్యాపీగా సాగి పోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. చదువుల్లో పిల్లలు పురోగతి సాధి స్తారు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. కుంభ రాశి (Aquarius): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి జీవితం బిజీగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య లను పరిష్కరించుకుంటారు. ఇతరులతో, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగి ఇబ్బందిపడే సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభి స్తాయి. మీన రాశి (Pisces): వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. వాతావరణం బాగా అనుకూలంగా మారు తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అప్రయత్నంగా లాభాలు పెరుగుతాయి. మనసులోకి కోరికలు నెరవేరుతాయి. కష్టార్జితం పెరిగే అవకాశం ఉన్న ప్పటికీ వృథా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.


Lucky Zodiac Signs: మే 19వ తేదీన శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ఊహించని ధన లాభాలు, లగ్జరీ లైఫ్ ప్రారంభం!

Lucky Zodiac Signs: మే 19వ తేదీన శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ఊహించని ధన లాభాలు, లగ్జరీ లైఫ్ ప్రారంభం!


Gujarat Day 2024 Recipe: వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లచల్లని స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్..

Gujarat Day 2024 Recipe: మే 2 న గుజరాతీ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువశాతం గుజరాతీలు హోం ఫుడ్‌ కే ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల స్వీట్లు ఇతర ఆహారపదార్థాలు వారు ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటారు.


స్వస్తిక్ అంటే అర్థం ఏంటీ.. ఈ గుర్తు ఎందుకు అంత శక్తివంతమైనదో తెలుసా..

మత చిహ్నాలు (Religious symbols) అన్ని మతాలలో ముఖ్యమైనవి. ప్రతి రిలీజియస్ సింబల్ ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. హిందూ మతంలో పద్మం, రుద్రాక్ష, తిలకం, విభూతి, శివలింగం, ఓం, శ్రీచక్ర యంత్రం వంటి అనేక మత చిహ్నాలు ఉన్నాయి. వీటిలో స్వస్తిక్‌ (Swastik)ను ఎంతో శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఈ సింబల్ ప్రాచీన కాలం నుంచి హిందూ ఆచారాలలో విస్తృతంగా వాడుకలో ఉంది. అత్యంత ప్రసిద్ధ, శుభప్రద చిహ్నాలలో ఒకటిగా ఇది నిలుస్తోంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు,...


Pudina Pachadi: పుదీనా పచ్చడి ఆరోగ్యకరమైన వంటకం ఇలా తయారు చేసుకోండి

Pudina Pachadi Recipe: పుదీనా పచ్చడి ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం, ఇది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని తయారు చేయడం ఎంతో సులభం.


మే 7న శనీశ్వర జయంతి.. శని దేవుని అనుగ్రహం కోసం ఈ పనులు తప్పక చేయాల్సిందే!

శని భగవానుడి జన్మదినాన్ని సూచించే పవిత్రమైన రోజును శని జయంతిగా పేర్కొంటారు. ఆయన ఆశీర్వాదం, రక్షణను కోరుకునే భక్తులకు ముఖ్యమైన దినం. ఇది సాధారణంగా మే లేదా జూన్‌లో వచ్చే హిందూ నెల జ్యేష్ఠలో అమావాస్య (అమావాస్య రోజు) నాడు వస్తుంది. ఈ సంవత్సరం శని జయంతి 2024 మే 7న, మంగళవారం రాబోతోంది.ఒకరు చేసిన కర్మల ఆధారంగా శని దేవుడు న్యాయాన్ని అందిస్తాడని నమ్ముతారు. అడ్డంకులు, కష్టాలు, దురదృష్టాల నుంచి రక్షణ కోసం శని భగవంతుని అనుగ్రహం కోసం భక్తులు పూజిస్తారు....


Tomato Pulao: టేస్టీ టమాటా పులావ్... దీన్ని చేయడం చాలా సింపుల్

Tomato Pulao: చాలామందికి టమాటా పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ దీన్ని సరిగ్గా వండడం వచ్చిన వారి సంఖ్య తక్కువే. టమాట పులావ్ రెసిపీ చాలా సులువు. దీన్ని వండుకుంటే కర్రీలు అవసరం లేదు.


Narmada Pushkaralu 2024 నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటి.. పుష్కర స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందా?

Narmada Pushkaralu 2024 భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒకటైన నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


ఇంట్లో ఇడ్లీ పిండి లేదా..? అయినా ఈజీగా ఇలా ఇడ్లీ చేయవచ్చు తెలుసా?

గోధుమ పిండితో ఇప్పటి వరకు మీరు చపాతీ, పరోటా, పూరీ లాంటివి చేసి ఉంటారు. కానీ... ఇడ్లీ చేయడం గురించి విన్నారా..? అది కూడా చాలా ఇన్ స్టాంట్ గా చేసుకోవచ్చు. మరి ఆ ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం... దక్షిణాది లో దాదాపుగా అందరి ఇల్లల్లో కామన్ గా చేసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇడ్లీనే. ఇది చేయడం చాలా సులభం. సులభంగా జీర్ణమౌతుంది. దీంతో.. అందరూ ఈ ఇడ్లీ తినడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ... ఇవి చేయాలంటే మనం ముందు రోజే పిండి ప్రిపేర్...


వేసవిలో పుచ్చకాయ తింటున్నారా.. అయితే జాగ్రత్త!

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కేటుగాళ్లు అన్నింటినీ కల్తీమయం చేస్తున్నారు. పాల దగ్గరి నుంచి తినే తిండి వరకు అన్నింట్లో నకిలీవి కలిపేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీంతో ఏది తినాలో ఏది తినకూడదోనని ప్రజలు తీవ్ర ఆందోళన పడుతున్నారు. ఇక వేసవి కాలంలో జనం ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు ఎక్కువగా పండ్లు తింటారు. ఇక అలాంటి పండ్లను కూడా కల్తీ చేస్తూ పట్టుబడ్డారు. చివరికి పుచ్చకాయలను కల్తీ చేస్తున్న సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.


Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే క్షణాల్లో ఇళ్లు గుల్లవడం ఖాయం, జాగ్రత్త

Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే క్షణాల్లో ఇళ్లు గుల్లవడం ఖాయం, జాగ్రత్త


Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..


Water Tank Cool Tips : వేసవిలో వాటర్ ట్యాంక్‌లోని నీరు చల్లగా చేసేందుకు చిట్కాలు

Water Tank Cool In Summer : వేసవిలో నీరు వేడిగా అవ్వడం సహజం. కానీ మన రోజూవారి అవసరాలకు ఉపయోగించే నీరు వేడిగా ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకోసమే ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లోని నీరు చల్లగా ఉంచేందుకు ట్రై చేయాలి.


Health Care: ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే మీకు ముసలితనమే రాదు!

హిందూ సాంప్రదాయంలో, ఆయుర్వేదంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. తులసి మొక్కను ఇంటికి శుభప్రదమని భావిస్తారు. అందుకే నిత్యం పూజలు చేస్తుంటారు. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రతిరోజూ తులసి ఆకులను తిన్నా లేదా టీ రూపంలో తాగినా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. జ్వరం నివారణతులసి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జ్వరాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. తరచుగా తులసి ఆకులు తింటే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు తులసి ఆకులను తింటే ఉపశమనం లభిస్తుంది. ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయి. నోటి ఆరోగ్యంతులసి ఆకులను నమిలితే అందులోని యాంటీ-మైక్రోబయాస్‌ లక్షణాలు నోటి ఇన్‌ఫెక్షన్స్‌ను నివారిస్తాయి. నోటి దుర్వాసన దూరం చేస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గి, బలపడుతాయి. తులసి ఆకులు నోటి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. గుండె, మెదడు ఆరోగ్యంశరీరంలో గుండె, మెదడు కీలక అవయవాలు. వాటి పనితీరును మెరుగుపరిచే గుణాలు తులసి ఆకుల్లో మెండుగా ఉంటాయి. తులసి మొక్కలోని అన్ని భాగాలు అడాప్టోజెన్‌గా పనిచేస్తాయి. శరీర ఒత్తిడిని తగ్గించడం, మానసిక సమతుల్యతను ప్రోత్సహించే సహజసిద్ధ పదార్ధమే అడాప్టోజెన్. దీని కారణంగా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. తులసి ఆకులను టీ రూపంలో తీసుకున్నా మానసిక, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణతులసి ఆకులను క్రమం తప్పకుండా పరగడుపున తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరిచి, మధుమేహాన్ని నియంత్రించే సమ్మేళనాలు తులసి ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే డయాబెటిక్ రోగులు తులసి ఆకులు తింటే ప్రయోజనం ఉంటుంది. షుగర్ వ్యాధి లేనివారు కూడా తులసి ఆకులను డైట్‌లో చేర్చుకోవచ్చు. ప్రతిరోజూ 5-10 తులసి ఆకులను ఖాళీ కడుపుతో తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జలుబు, దగ్గు, జ్వరాన్ని తగ్గించే యాంటీ మైక్రో బయల్ గుణాలు సైతం ఉంటాయి. వృద్ధాప్య ప్రక్రియ ఆలస్యంతులసి ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్స్ వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. శరీర కణాలను రక్షించడానికి ఫ్రీ రాడికల్స్‌పై పోరాటం చేస్తాయి. చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ముడతలను నివారించి వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తాయి. మెరుగైన జీర్ణక్రియతులసి ఆకుల్లో కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. కడుపు ఉబ్బరం, అజీర్తి, పొత్తి కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. ఫలితంగా పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాగా, తులసి ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు దీర్ఘకాలిక శ్వాస ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గిస్తాయి. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచుతాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే అబ్బాయిలు చాలా రొమాంటిక్..!

జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు రొమాంటిక్ అవునో కాదో తెలుసుకోవచ్చట. తమ లైఫ్ లోకి వచ్చే అబ్బాయి చాలా రొమాంటిక్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే.. ఎవరు రొమాంటిక్, ఎవరు అన్ రొమాంటిక్ అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. కానీ జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు...


Kala Jamun Recipe: కల జమ్మూ స్వీటు తయారీ విధానం ఇలా..!

Kala Jamun: కల జమ్మూ అనేది భారతదేశంలోని జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ఒక ప్రసిద్ధ స్వీటు. ఇది పాలు, చక్కెర, నెయ్యితో తయారు చేయబడి, తరచుగా పండ్లు లేదా గుర్రపు కాయలతో అలంకరించబడుతుంది. ఈ స్వీటు చాలా వేడిగా వడ్డించడం సాధారణం, శీతాకాలంలో చాలా ఇష్టంగా తింటారు.


Shukra gochar in May 2024: సొంత రాశిలోకి వెళ్లబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు లాటరీ తగలడం పక్కా..

venus transit 2024 in May: ఈ నెల మధ్యలో శుక్రుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి తన సొంతరాశిలోకి వెళ్లబోతున్నాడు. శుక్రుడు యెుక్క ఈ కదలికలో మార్పు కారణంగా మూడు రాశులవారికి లాటరీ తగలనుంది. ఆ లక్కీ రాశులు ఏంటో తెలుసా?


టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. టమాటా ..  ఈ పంట గతేడాది పండించిన వారు కోటీశ్వరులయ్యారు. ఈరైతులు టమాటా సాగుపై దృష్టి సారించారని తెలుస్తోంది. అయితే టమాటా నారు మడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. రైతులు ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. . టమాటను అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగాను, జ్యూసుగాను, కెచప్, ప్యూరీ, పేస్...


శ్రీశైలంలో పక్షులకు ముంతల్లో ఆహారం, నీళ్లు ఏర్పాటు.. భలే ఐడియా..

నంద్యాల జిల్లా శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఉద్యానవనం పార్కులో ఉదయం, సాయంకాలం అనేక రకాల పక్షులన్నీ అక్కడికి చేరుకుని సందడి చేస్తుంటాయి. అసలే వేసవి కాలం కావటంతో వాటన్నిటికీ ఆహార పదార్థాలు, ధాన్యం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ నిర్వాహుకులు. ఉద్యానవనంలో కొన్ని మట్టితో తయారీ చేసిన ముంతలను ఏర్పాటు చేసి వివిధ రకాల ధాన్యపు గింజలు అన్నిటిని వేయడంతో పక్షుల అన్నిటికీ ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఆలయ ఈవో డి పెద్దిరాజు. అసలే తీవ్రమైన ఎండతో మనుషులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్ని ప్రాణులైనా పక్షులన్నీ ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా పక్షులు మరణించడం జరుగుతోంది. అలాంటి వాటన్నిటికీ కొంతైనా మనం ఆహారం అందించాలి అనే ఆలోచనతో ఈ విధమైన నిర్ణయం దేవస్థాన అధికారులు తీసుకోవడం జరిగింది. ఈ ఉద్యానవనంలో వేల రకాల మొక్కలను నాటడం కూడా జరిగింది. చాలా వరకు అధికంగా చెట్ల కింద నీడ ఎక్కువగా ఉంటుంది. పక్షులన్నింటికీ నీడ ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. పక్షులన్నీ ఒకే చోట చేరి ధాన్యాన్ని ముంతలో ఉంచి మరో ముంతలో నీరును ఉంచడంతో ఎక్కవగా పక్షులు వచ్చి నీరు తాగుతూ ఆహారాన్ని తింటున్నాయి. ఇలా పక్షులన్నిటికీ శంకరావనం, సర్వతోభద్రవనం, బ్రహ్మరీ వనం, గులాబీ వనం, మల్లమ్మ తోట, శ్రీ పర్వతావనం, తదితర వనాలలో పక్షులకు ఆహారంగా ధాన్యపు గింజలను అందుబాటులో ఉంచారు. వాటి ఆహారాన్ని తీర్చే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆలయ ఈవో, డి పెద్దిరాజు లోకల్ 18తో ముచ్చటించారు.


ఏడిస్తే ఏమౌతుందో తెలుసా?

కష్టమొచ్చినా, బాధొచ్చినా కన్నీళ్లు అస్సలు ఆగవు. ఇది అందరికీ తెలిసిందే. కానీ మనం ఏడిస్తే ఏం జరుగుతుందనేది చాలా మందికి తెలియదు. అసలు ఏడుపు మనకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అనేది ఎంత మందికి తెలుసు. ప్రతి ఒక్కరికీ ఏడుపు వస్తుంది. ఏడుపు అనేది చాలా సాధారణ చర్య. బాధ కలిగినప్పుడు, కష్టమొచ్చినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు లేదా భావోద్వేగానికి గురైనప్పుడు ఆటోమెటిక్ గా ఏడుపు వస్తుంది. కానీ ఈ ఏడుపు వల్ల మన శరీరానికి ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?...


Bael Fruit: నెలకోసారైనా వెలగపండు తినాల్సిందే, ఇది తింటే ఆ సమస్యలన్నీ దూరం

Bael Fruit: పండ్లు అనగానే యాపిల్, దానిమ్మ, అరటిపండ్లు అందరికీ గుర్తొస్తాయి. ఇంకా ఎన్నో అనే రకాల పండ్లు ఉన్నాయి. వాటిల్లో వెలగపండు కూడా ఒకటి. దీన్ని నెలకోసారైనా తినాలి.


టమాటా నార్లు ఎండిపోతున్నాయా.. అయితే టిప్స్ పాటించండి..

వ్యవసాయం చేసే ప్రతి రైతన్న పంటలు చేసి, మంచి లాభాలు అర్జించాలని తపన పడుతుంటారు. అదే విధంగా పోటీ పడి మరీ పంటలు సాగు చేస్తుంటారు. సీజన్లో పంటలు వేసి మంచి లాభాలు పొందాలని కొన్ని నెలలు మునుపే భూమిని గుల్ల చేసి సారం చేస్తారు. ప్రత్యేకించి ధీమాగా ఆ నెలలో సాగు చేస్తే కచ్చితంగా మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతాయని సాగు చేస్తారు. ఇలా ధీమాతో చేసే పంట టమోటా. ఇదే క్రమంలోనే చిత్తూరు జిల్లాలో కొన్ని వేల ఎకరాలు టమోటా సాగు చేశారు.. ఈ టమోటా సాగు కూడా విడతల రూపంలో...


Lucky Rasi Phalalu: ఒకే రాశిలోకి రాహు, కుజ గ్రహాలు.. ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!

Rahu And Mars Conjunction: ఎంతో ప్రత్యేకమైన రాహు, కుజ గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


పుట్టినప్పటి నుంచి డబ్బులు ఆకర్షించే రాశులు ఇవే.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి..!

ఎంత కష్టపడినా కొందరికి డబ్బు ఆగదు. చాలా మందికి ఉన్న ఆందోళన ఇదే. ఎంత కష్టపడి సంపాదిస్తున్నా డబ్బు మాత్రం నిలవట్లేదని చెపుతుంటారు. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకోవాలని ఎంతో మందికి ఉంటుంది. అయితే కుదరక ఇబ్బంది పడుతుంటారు.. అయితే వారి రాశి కూడా దీనికి కారణం కావచ్చు అంటున్నారు జ్యోతిష్కులు.. అయితే గ్రహ వ్యవస్థ మారుతున్న కొద్దీ వారి జీవితం మారిపోతుందని అంటున్నారు. పుట్టినప్పటి నుండి డబ్బును అయస్కాంతంగా ఆకర్షించే రాశిచక్ర గుర్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు అనుకుంటే కోటీశ్వరులు కాగలరు.. అంతేకాదు కొద్ది పాటి ప్రయత్నాలతో వీరు భారీగా డబ్బు సంపాదించగలరని చెపుతున్నారు. మేషరాశి : మీరు అన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటారు. ఎల్లప్పుడూ డబ్బు మీద కన్ను కలిగి ఉంటారు. మీరు ఉత్తమమైనది తప్ప మరేమీ కోరుకోరు. లక్ష్యాలను సాధించడానికి మీరు ఎంతటికైనా వెళ్తారు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి మీరు త్వరగా డబ్బు ఆదా చేయడానికి కట్టుబడి ఉంటారు. ప్రయత్నాలన్నీ డబ్బు వైపు మళ్లాయి కాబట్టి ఎక్కువ డబ్బు వస్తుంది. వృషభ రాశి : ఈ రాశి వారు తలపెట్టిన కార్యం సఫలం అయ్యేంత వరకు వదలరు. మీరు ఎల్లప్పుడూ మీ స్వంత ఆలోచనలను వినరు. ఎల్లప్పుడూ ఆవిష్కరణలకు సిద్ధంగా ఉంటారు, మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. దీని వలన మీరు అపరిమితమైన సంపదను పొందుతారు. దిగజారిపోయినా వీరి శ్రమ డబ్బును ఆకర్షిస్తుంది. తులారాశి : తులారాశి వారు ఎక్కువ శ్రమ పడుతుంటారు. అంతేకాదు తులారాశి వారు ఎల్లప్పుడూ డబ్బుపై ఎక్కువ దృష్టి పెడతారు. వీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కువ ఖర్చు చేయకుండా పొదుపు చేస్తుంటారు. వీరి శ్రద్ధగల స్వభావం ఆదాయాన్ని పెంచుతుంది. అది తమని సౌకర్యవంతమైన పరిస్థితికి తీసుకువస్తుంది. జీవితంలో కోట్లు సంపాదించేలా చేస్తుంది. కన్య రాశి: కన్యరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తుంటారు. మీరు ఎల్లప్పుడూ తమకు ప్రియమైన వారికి సహాయంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ స్వీయ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. ఏదైనా దాని విలువను గ్రహించి.. దాన్ని పొందేందుకు వెళ్లే వ్యక్తుల్లో వీరూ ఉంటారు. గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో ప్రచురించబడిన నమ్మకం ఆధారంగా వ్రాయబడింది. న్యూస్ 18 దీనిని ధృవీకరించ లేదు.


Friday Remedies: శుక్రవారంరోజున ఈ పనులు అస్సలు చేయోద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుందంట..

Friday Remedies: శుక్రవారంరోజున ఈ పనులు అస్సలు చేయోద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుందంట..


రోజూ రాత్రిపూట ఇంట్లో కర్పూరం వెలిగిస్తే ఏమౌతుంది..?

పూజ సమయంలో... కచ్చితంగా దేవుడికి కర్పూరం వెలిగించి హారతి ఇస్తారు. మరి.. ఈ కర్పూరాన్ని రోజూ రాత్రిపూట ఇంట్లో వెలిగిస్తే ఏం జరుగుతుందో జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం... కర్పూరానికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం, జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా... కర్పూరానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మిక పరంగా కూడా కర్పూరాన్నివెలిగించడం వల్ల.. శుభం జరుగుతుందని నమ్ముతారు. ఇక కర్పూరం నుంచి సువాసన కారణంగా.. ప్రతికూల...


Panchangam Today: నేటి పంచాంగం... ఉదయం ఏ పనులు పెట్టుకోవద్దు..!

నేడు 2024 శుక్రవారం, మే 2, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, మౌడ్యకాలం. ఇవాళ 5 గంటల 38 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ దశమి రాత్రి 11 గంట 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: బృగువాసరెనక్షత్రం: శతబిష రాత్రి 12 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పూర్వభద్ర.యోగం: బ్రహ్మ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఐంద్ర. కరణం: వణిజ, మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భద్ర రాత్రి 11 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ. అమృతకాలం సాయంత్రం 5 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 51 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 27 నిమిషాల నుంచి 9 గంటల 57 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 10 గంటల 30 నుంచి 12 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుంచి 9 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుంచి 1 గంట 29 నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


మామిడి ఆకులతో ఆశ్చర్యకర లాభాలు.. మీకు తెలుసా?

మామిడి కాయలతోనే కాదు మామిడి ఆకులతోనూ ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అవేంటో తెలుసుకుందాం.


మహిళలు ఇక ఇంట్లో నుంచే నెలకు రూ.15 వేల నుంచి 20 వేలు సంపాదించొచ్చు.. ఎలా అంటే..

మహిళల కోసం అనేక అద్భుతమైన వ్యాపార ఆలోచనలు ఉన్నాయి. వీటిని కేవలం రూ.5 వేల నుండి 10 వేల రూపాయల పెట్టుబడితో ఇంట్లో ప్రారంభించి వేల రూపాయలు సంపాదించవచ్చు. నేటి ఆధునిక యుగంలో, మహిళలు కూడా తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, దాని ద్వారా వారు తమ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవచ్చు. మహిళలకు లాభదాయకమైన బిజినెస్ ఐడియాలు ఏవి ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం నుండి మంచి మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఈ వ్యాపారంలో మీరు కేవలం రూ.5000 నుండి 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఎవరైనా ప్రతి నెలా వేలాది రూపాయలు సంపాదించాలనుకుంటే, ఈ వ్యాపారం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్‌లో పచ్చళ్లు, నెయ్యికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ప్రతి ఇంట్లోనూ పచ్చళ్లు తింటారు. నెయ్యికి డిమాండ్ కూడా చాలానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే నెయ్యి తయారీ ప్రారంభించొచ్చు. దీన్ని విక్రయించడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. తద్వారా అదిరే రాబడి సొంతం చేసుకోవచ్చు. ఇది మహిళలకు అనువుగా ఉండే బిజినెస్ ఐడియా. కేవలం 5000 రూపాయలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి, పచ్చళ్లు , నెయ్యి అమ్మడం ద్వారా ప్రతి నెలా వేల రూపాయలు సంపాదించవచ్చు. స్త్రీలు కొత్త కొత్త వంటకాలు ట్రై చేయొచ్చు.ఆహారాన్ని సిద్ధం చేయడానికి ఇంట్లో ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా కేకులు, చిరుతిళ్లు తయారు చేసి మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. రూ. 10,000 పెట్టుబడి మాత్రమే అవసరం. ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో మెహందీకి డిమాండ్ చాలా ఎక్కువగానే ఉందని మని తెలుసు. చిన్నదైనా పెద్దదైనా ప్రతి పండుగకు మెహందీ అవసరం. చేతులకు, కాళ్లకు మెహందీని పెట్టుకోవడం మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. కాబట్టి ఈ వ్యాపారం చేయడం ద్వారా వేల రూపాయలు సంపాదించవచ్చు. మెహందీ చేయడానికి కొన్ని పదార్థాలు అవసరం. ఈ వ్యాపారంలో కేవలం 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ నెలకు 15 నుండి 20,000 రూపాయలు సంపాదించవచ్చు. ఇలా మీరు మీకు నచ్చిన వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే ప్రారంభించొచ్చు. తద్వారా అదిరే రాబడి పొందొచ్చు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వ్యాపారం ప్రారంభించడానికి ముందుగానే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సిరావొచ్చు. మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే మీరు ముందుగా దీనిపై కూడా కన్నేసి ఉంచాలి. అప్పుడే మార్కెట్‌లో పోటీని తట్టుకోగలం.


ఇక్కడ విదేశీ అతిధులు మిమ్మల్ని పలకరిస్తారు.. మీ స్నేహం కోరుకుంటారు.. వారెవరంటే !

పక్షుల కిలకిల రాగాలు వింటే ఎవరి మనసుకైనా ఆహ్లాదం కలుగుతుంది. కోయిల కుహు కుహూ రాగాలు వింటుంటే మనసుకు ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. కాలక్రమేణా పక్షి జాతి అంతరించి పోయే పరిస్థితులు మన కళ్ల ముందే మనకు కనిపిస్తున్నాయి. ఆధునికత పెరుగుతున్న కొద్దీ పక్షి జాతుల రకాల గురించి నేటి యువత కు అంతగా అవగాహన ఉండడం లేదనే చెప్పవచ్చు. అయితే కొందరు పక్షి జాతి ప్రేమికులు మాత్రం నేటికీ పక్షుల పెంపకం చేస్తూ.. పక్షి జాతి మనుగడ అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు. ఇలా...


Empty Stomach: ఖాళీ పొట్టతో జ్యూసులు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Empty Stomach: వేసవిలో చల్ల చల్లని జ్యూసులు తాగేందుకు ఎంతో మంది ఇష్టపడతారు. అయితే ఖాళీ పొట్టతో మాత్రం జ్యూసులు తాగకూడదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అలా ఎందుకు చెబుతున్నారో తెలుసుకోండి.


Turmeric Hair Benefits: పసుపు మన జుట్టుకు ఒక వరం..ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

Turmeric Hair Benefits: పసుపు మన వంట గదిలో కచ్చితంగా ఉండే వస్తువు దీంట్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. దీని వంటల్లో వాడుతాం పసుపు మన ముఖానికి గ్లోయింగ్ అందిస్తుంది. అంతేకాదు ఇది బెటర్ డైజెషన్ కూడా తోడ్పడుతుంది


Dosakaya Kura Recipe: దోసకాయ కూర.. రుచికరమైన, సులభమైన వంటకం

Dosakaya Kura: దోసకాయ కూర ఒక ప్రసిద్ధ ఆంధ్ర వంటకం. ఇది తన సరళత రుచికి ప్రసిద్ధి చెందింది. దోసకాయలను ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలతో కలిపి వండుతారు. ఇది అన్నం, రొట్టె లేదా చపాతీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.


White Sesame Seeds Benefits: తెల్ల నువ్వులు తీసుకుంటే ఏమవుతుంది? కలిగే ప్రయోజనాలు ఇవే..!

White Sesame Seeds: మనలో ప్రతిరోజు ఉపయోగించే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో తెల్ల నువ్వులు ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది.