Trending:


చిన్న వయస్సులో రజస్వలకు కారణాలివే!

ప్రస్తుతం చాలా మంది బాలికలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతున్నారు. చిన్న వయస్సులో రజస్వల అవ్వడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.


వెంకటేశ్వర స్వామి 12 ఏళ్లు తపస్సు చేశారని మీకు తెలుసా.. ఎందుకంటే..

వెయ్యి బంగారు తామర పువ్వులను సమర్పించి పూజించాడు. 12 సంవత్సరాల పాటు పూజించిన తర్వాత, కార్తీక సుధ పంచమి నాడు, మహా లక్ష్మీ దేవి బంగారు పద్మం నుంచి తామరలా ప్రకాశిస్తుంది. ఆ పద్మాల వికాసానికి మూలం సూర్య కిరణాలు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్టించిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సూర్య నారాయణ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైకానస ఆగముక్తంగా అర్చన, పూజా కార్యాక్రమాలు నిర్వహిస్తుంటారు. సూర్య నారాయణ స్వామి ఆలయంలో ముఖ మండపం ,అర్థ మండపం, గర్భాలయంగా మూడు భాగాలుగా నిర్మించారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉండదు. లక్ష్మీదేవి వ్యూగంతో భూలోకానికి విచ్చేసిన శ్రీ వేంకటేశ్వరుడు మహాలక్ష్మీ కోసం 12 ఏళ్లపాటు తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఆ సమయంలోలక్ష్మీదేవి స్వరూపమైన శ్రీ పద్మావతి దేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని నిర్మించారు. శ్రీవారు దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలు ఆ కొనలులో ప్రతిష్టించారు. శ్రీ హరి సరస్సులో పద్మాలను నాటారు. సరస్సు తూర్పు ఒడ్డున, శ్రీ హరి సూర్యుడిని (సూర్య నారాయణ స్వామి) ప్రతిష్టించాడు. వందల శతాబ్దాల క్రితం ఆ ప్రాంతం అంతా పద్మసరోవరంగా పేరొందింది. పద్మ పుస్కరిని అనుకోని పురాతనమైన సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. శ్రీ పద్మావతి అమ్మ వారి ఉప ఆలయాల్లో ఈ దేవాలయం ఎంతో ప్రముఖ్యం కలిగింది. మొదట శ్రీ సూర్యనారాయణుని దర్శించి అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శిస్తే పరిపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. సూర్య నారాయణ స్వామి ఆలయ పురాణం తిరుచూనూరు క్ష్రేత్రం శిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహించిన పవిత్ర క్ష్రేత్రం. పద్మావతి అమ్మవారు, శ్రీవారి పరిణయ సమయంలో శ్రీ సూర్య నారాయణ మూర్తి అనుసంధాన కర్తగా వ్యవహరించిన నేపధ్యంలో శ్రీనివాసుడి అవతార కధా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది.సూర్య నారాయణ స్వామి అభిషేక సేవలు స్వామి వారికి ప్రతి ఆదివారం పంచామ్రుత అబిషేక సేవలు నిర్వహిచండం ఆనవాయితీ. ప్రతి నెల స్వామి వారి జన్మ నక్షత్రంమైన హస్తా నక్షత్రం రోజున ఆలయంలో ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరుమాడ వీధుల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రధాత అనుగ్రహం పొందుతారు. ధనుర్‌మాసం, రథ సప్తమి రోజుల్లో విశేష పూజలు ఆలయంలో నిర్వహిస్తారు.


Money Astrology: మే 7 ధన జ్యోతిష్యం. డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్త!

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 7వ తేదీ, మంగళవారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):వ్యాపార వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అధికారులతో సత్సంబంధాల కారణంగా మీకు ప్రభుత్వ టెండర్ లేదా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన పెద్ద ఆర్డర్‌ రావచ్చు. పరిహారం: శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. వృషభం (Taurus):ఏదైనా ఆస్తి సంబంధిత ఒప్పందాన్ని ఖరారు చేస్తున్నప్పుడు, పేపర్లను చెక్ చేయండి. ఎక్కువ సమయం మార్కెటింగ్ సంబంధిత పనులకు కేటాయిస్తారు. ఆగిపోయిన పేమెంట్ కూడా అందుతుంది. ఉద్యోగస్తులు అధిక పనిభారం వల్ల ఒత్తిడికి లోనవుతారు. పరిహారం: పసుపు రంగు వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది. మిథునం (Gemini):వ్యాపార కార్యకలాపాలపై నిఘా ఉంచడం ముఖ్యం. ఉద్యోగుల మధ్య విభేదాలు ఉండవచ్చు, ఇది పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఏదైనా పెద్ద ఆర్డర్ ఫోన్ ద్వారా రావచ్చు. పరిహారం: శని దేవుడిని ఆరాధిస్తూ ఉండండి. కర్కాటకం (Cancer):వ్యాపార సంబంధిత కార్యకలాపాలలో ఫోన్ ద్వారా లేదా సమావేశంలో ఒక ముఖ్యమైన అంశంపై సానుకూల చర్చ ఉండవచ్చు, ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీస్‌లో గెట్ టు గెదర్ ప్రోగ్రామ్ ఉంటుంది. పరిహారం: బజరంగబలిని ఆరాధిస్తూ ఉండండి. సింహం (Leo):మీడియా, ఆన్‌లైన్ పనులకు సంబంధించిన వ్యాపారంలో విజయం ఉంటుంది. కొంచెం కష్టపడితే చాలా విజయాలు వస్తాయి. సమయం మీకు అనుకూలంగా ఉంది, దానిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పరిహారం: శని దేవుని పేరుతో దానం చేయండి. కన్య (Virgo):వ్యాపారంలో సమయం మీకు అనుకూలంగా లేదు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించటానికి బదులుగా, ప్రస్తుత కార్యకలాపాలపై మాత్రమే దృష్టి పెట్టడం మంచిది. పార్ట్నర్‌షిప్‌లో పారదర్శకతను కాపాడుకోండి. లేకుంటే కారణం లేకుండానే వివాదాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: శని దేవుడిని ఆరాధిస్తూ ఉండండి. తుల (Libra):ఫీల్డ్‌లో తయారీ సంబంధిత పనులపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ సమయాన్ని మార్కెటింగ్‌కు వెచ్చించండి, ఉత్పత్తి నాణ్యతను పెంచుకోండి. చిట్ ఫండ్ సంబంధిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. పరిహారం: నీలి రంగు వస్తువులను దానం చేయండి. వృశ్చికం (Scorpio):ఒక్కోసారి నిర్లక్ష్యం వల్ల ఏదైనా ప్రభుత్వ విషయం చిక్కుల్లో పడవచ్చు. డబ్బు పెట్టుబడికి సంబంధించిన పనిలో ఇతరుల మాటల జోలికి పోకుండా పూర్తిగా ఆరా తీయండి. ఉద్యోగంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాలి. పరిహారం: ఎరుపు రంగు వస్తువును మీతో ఉంచుకోండి, బజరంగబలిని పూజిస్తూ ఉండండి. ధనస్సు (Sagittarius):ఏదైనా వ్యాపార నిర్ణయం తీసుకునే ముందు, అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా తప్పు కావచ్చు. ప్రభుత్వ సేవలందించే వ్యక్తులు అకస్మాత్తుగా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. పరిహారం: కాళి మాతను ఆరాధిస్తూ ఉండండి. మకరం (Capricorn):ఈ సమయంలో వ్యాపారంలో పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ఉన్న సహోద్యోగులు అసూయ భావనతో మీకు హాని కలిగించవచ్చు. పరిహారం: వినాయకుడిని పూజిస్తూ ఉండండి, పచ్చని వస్తువులను మీతో ఉంచుకోండి. కుంభం (Aquarius):ఈరోజు వ్యాపారంలో విస్తరణకు లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. షేర్, ఫాస్ట్ రిసెషన్ వంటి రిస్కీ పనులలో నష్టం ఉండవచ్చు. ఉద్యోగులకు కొన్ని శుభవార్తలు లేదా బోనస్ లభిస్తుంది. పరిహారం: నీలి రంగు వస్తువులను దానం చేయండి. మీనం (Pisces):వ్యాపార దృక్కోణం నుండి గ్రహ స్థానం అనుకూలంగా లేదు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు, మార్గదర్శకత్వం తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పనిలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. పరిహారం: పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పడుకునే ముందు లవంగాలు తింటే మంచిదే!

పడుకునే ముందు లవంగాలను తినడంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లవంగాలను రాత్రిపూట ఎలా ఆహారంలో భాగం చేసుకోవాలో వివరించాం.


Astrology - Kuja Gochar: మేష రాశిలో కుజ సంచారంతో ఈ రాశి వారిపై ధనలక్ష్మి కటాక్షం.. అనుకోని ధనలాభం..

Astrology - Kuja Gochar: గ్రహా మండలంలో కుజుడుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన్ని గ్రహాల సర్వ సైన్యాధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ఈయన అనుగ్రహం ఉంటేనే పోలీసు, మిలటరీ వంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే కుజుడు సొంత రాశి అయిన మేష రాశిలో జూన్ మొదటి వారం నుంచి సంచరించ బోతున్నాడు. ఈ నేపథ్యంలో మీనం నుండి మేష రాశి వరకు అంగారకుడి ప్రయాణం ఈ రాశుల వారికీ అనుకోని ధన లాభాలు కలగనున్నాయి.


పెళ్ళి తర్వాత అమ్మాయిలు అందుకే లావుగా మారతారు..

పెళ్ళికి ముందు ఫిట్‌గా, సన్నగా ఉన్న అమ్మాయిలు.. పెళ్లయ్యాక చాలా మంది లావుగా మారతారు. దీనికి కారణాలు ఏంటో తెలుసుకోండి.


Kitchen Tips: గ్యాస్ బర్నర్ నల్లగా మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లీన్ చేయండి

How to clean Gas Burner: కిచెన్లో రోజంతా పని ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా గ్యాస్ పని పెరుగుతుంది. రెండు పూటలా వంట చేయడమే కాకుండా టీ, కాఫీ, పాలు వేడి చేయడం ఇలా చిన్న, పెద్ద పనులకు రోజంతా గ్యాస్ వినియోగిస్తున్నారు. గ్యాస్ యొక్క నిరంతర ఉపయోగం కారణంగా, బర్నర్ త్వరలో నల్లగా మారుతుంది .. పాడైపోతుంది కూడా. దీని కోసం బర్నర్ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మీరు సమయానికి శుభ్రం చేయకపోతే, గ్యాస్ కూడా ఎక్కువగా ఉపయోగించబడుతుంది. కాబట్టి, మీ గ్యాస్ బర్నర్‌లు నల్లగా,...


Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే...!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 8 మే 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. తేది :-8 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం బుధవారం తిథి :- అమావాస్య ఉ॥ 8:56 ని॥ వరకు నక్షత్రం :-భరణి మ॥ 2:02 ని॥ వరకు యోగం:- సౌభాగ్యం సా॥6:29 ని॥ వరకు కరణం:- నాగవం ఉ॥8:56 కింస్తుఘ్నం రాత్రి8:03 ని॥ వరకు వర్జ్యం:- రాత్రి 1:35ని॥ల 3:07 ని॥ వరకు అమృత ఘడియలు:- ఉ॥9:29...


Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

Besan Laddu Recipe in Telugu: నెయ్యితో శనగ పిండి లడ్డూ చేసి చూడండి. ఇది ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు కూడా నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు.


Akshaya tritiya 2024: అక్షయ తృతీయ నుంచి ఈ రాశులవారికి గోల్డెన్‌ డేస్ ప్రారంభం..

Akshaya tritiya Mercury Transit In Aries : అక్షయ తృతీయ పండుగ రోజు ఈ మూడు రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి జీవితంలో వస్తున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. అలాగే ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.


‘‘మొదట పెళ్లికూతుర్ని, తర్వాత భార్యను, మరుసటి రోజే వితంతువుగా మారాను’’ - బంకర్‌లో నా ప్రేమకథ ఎలా ముగిసిందంటే...

బంకర్‌లోనే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. మిలిటరీ యూనిఫారాలను పెళ్లి దుస్తులుగా భావించారు. ఇనుప రేకుతో చేసిన ఉంగరాలనే పెళ్లిలో వారు మార్చుకున్నారు.


Rahu Retrograde 2024: ఈ 3 రాశులవారిపై రాహువు అనుగ్రహం..365 రోజులు ధనమే.. ధనం..

Rahu Retrograde Motion 2024: రాహువు గ్రహం సంచారం, తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే వీరికి ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి.


New Clay Pot : కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు తప్పక చేయాల్సిన పనులు

New Clay Pot Using Tips : వేసవిలో కచ్చితంగా మట్టికుండను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే కొత్త మట్టి కుండను ఉపయోగించేముందు కొన్ని పద్ధతులు పాటించాలి.


ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్

ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్ మనోహరాబాద్, వెలుగు:   ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడంతో ప్రియుడు సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్​జిల్లా మనోహరాబాద్​మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సోహెల్(24) ఆటో డ్రైవర్. మూడు సంవత్సరాల నుంచి ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. కాగా ఆ అ...


ప్రతి ఇంట్లో కామన్ గా తల్లులు చేసే తప్పులు ఇవే...!

ప్రతి తల్లి.. బిడ్డల క్షేమం కోసం, వారి అవసరాలు తీర్చడానికే చూస్తుంది. కానీ.. తెలిసీ తెలియక తల్లులు చేసే కొన్ని పనులు బిడ్డల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం మీకు తెలుసా? ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది మరోటి లేదని చెప్పొచ్చు. తల్లి, తమ పిల్లల కోసం చాలా చేస్తుంది. తాను ఆకలితో ఉన్నా.. తమ బిడ్డల ఆకలి తీరుస్తుంది. తాను నిద్రపోకున్నా.. తన బిడ్డ మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటుంది. దాదాపు మన దేశంలో ప్రతి తల్లి.....


వేసవిలో ఈ కూరగాయలు తినొద్దు!

వేసవిలో తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఈ కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే పలు సమస్యలు వస్తాయి.


అక్షయ తృతీయ ఎంతో శుభప్రదం.. అయినా పెళ్లి ముహూర్తాలు లేవు.. ఎందుకంటే..?

హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగలలో అక్షయ తృతీయ (Akshaya Tritiya) ఒకటి. హిందూ సంస్కృతి, సంప్రదాయాలలో ఈ పర్వదినానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తదియ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10న శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ 2024 పూజ ముహూర్తం ఉదయం 5:33 గంటల నుంచి మధ్యాహ్నం 12:18 గంటల వరకు ఉంటుంది. తృతీయ తిథి మే 10 ఉదయం 4:17 గంటలకు ప్రారంభం అవుతుంది. మే 11 ఉదయం 2:50 గంటలకు ముగుస్తుంది. అయితే ఇంత...


చపాతీ పిండి నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే.. రెండు రోజులకే ఆ పిండి పులుసిపోయినట్లుగా అవుతుంది. రంగుకూడా మారిపోతుంది. పైన నలుపు లేయర్ లాగా వచ్చేస్తుంది. అయితే... అలా రాకుండా..పిండి తొందరగా పాడవ్వకుండా ఉండాలంటే ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. చపాతీ పిండి కలపడం చాలా ఈజీగానే ఉంటుంది. కానీ... రోజూ చపాతీ చేసుకునేవారికి ఈ ఎండల్లో కిచెన్ లో నిలపడి పిండి కలపలేక... ఒకేసారి రెండు, మూడు రోజులకు సరిపోయేలా కలుపుకుంటూ ఉంటారు. కానీ.. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే.. రెండు...


మేల్కొన్న వెంటనే ఇలా చేస్తే ముఖం మెరుస్తుంది!

ఉదయాన్నే మేల్కొన్న వెంటనే ఈ టిప్స్ ఫాలో అయితే చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఈ టిప్స్‌ సులభమైనవి.


మొటిమలను తగ్గించే సూపర్‌ చిట్కాలు!

మొటిమలు అందాన్ని దాచిపెడతాయి. మొటిమలను తొలగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ చెప్పిన టిప్స్ ఫాలో అయితే మొటిమలు తగ్గుతాయి.


రొమాన్స్‌కు ముందు వీటిని తినొద్దు!

మీ లైంగిక జీవితానికి ఇబ్బంది కలిగించే ఆహారాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. వీటిని తింటే మీ లైంగిక ఆసక్తి, లైంగిక సామర్థ్యం తగ్గుతుంది.


మీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన 9 దేవాలయాలు.. వెయ్యి జన్మల పుణ్యం దక్కుతుంది..

భారతదేశం గొప్ప చరిత్ర, మతపరమైన సంప్రదాయాలు, అనేక కథలు, ఇతిహాసాలకు పుట్టినిల్లు. దేశంలో చాలా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలు కొలువుదీరాయి. ఈ పవిత్ర స్థలాలు భారతదేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి. భక్తులకు, సందర్శకులకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలందరూ తప్పక సందర్శించాల్సినవి 9 ఉన్నాయి. అవేంటంటే..* శ్రీ రామ జన్మభూమి...


Tomato Fish: టమోట ఫిష్‌.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది..

Tomato Fish Recipe: సాధారణంగా ఆదివారం వచ్చినా ఏ సెలబ్రేషన్స్‌ చేసుకున్నా చికెన్, మటన్‌ తయారు చేసుకుంటాం. అప్పుడప్పుడు చేపలు కూడా వండుకుంటారు. కానీ, ఎప్పుడైనా బెంగాళీ స్టైల్‌లో టమాట చేపలకూర తయారు చేసుకున్నారా?


ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినాలని ఎందుకు అనిపిస్తుంది?

కడుపు నిండిన తర్వాత కూడా రుచి బాగుందంటూ మరింత తిన్నారా? అలా చేయడం వల్ల మీకు తృప్తిగా, సంతోషంగా అనిపించిందా? అయితే, మీరు కూడా ఒక అనారోగ్యకర అహార అలవాటులో చిక్కుకున్నారన్నమాటే.


Nimmakaya Pachadi Telugu: నిమ్మకాయ పచ్చడి రెసిపీ.. ఇలా 10 నిమిషాల్లో తయారు చేసుకోండి!

Nimmakaya Pachadi Telugu: ప్రతి సంవత్సరం నిమ్మకాయ పచ్చడిని వేసవి కాలంలో తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ చిట్కాలు వినియోగించి తయారు చేసుకుంటే సులభంగా మార్కెట్‌లో లభించి పచ్చడ్ల రుచిని పొందుతారు. దీని వల్ల కలిగే లాభాలు కూడా ఇప్పుడు తెలుసుకోండి.


చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా..? గరుడ పురాణం ఏం చెబుతోంది?

భూమి మీద మరణం ఒక్కటే శాశ్వతం. ఈ లోకంలో పుట్టిన వాళ్లు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే, ఈ భూలోకంలో తన జీవనయానం ముగించుకుని భౌతిక దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మరణానంతరం ఆ వ్యక్తి జ్ఞాపకాలు, వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే మనతో ఉంటాయి. భూమిపై జీవించి ఉన్నప్పుడు అందరూ మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మరి వారు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి భౌతిక వస్తువులను ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. చనిపోయిన...


Brinjal Peanut Pulusu: రాయలసీమ వంకాయ పల్లీల పులుసు రెసిపీ

Brinjal Peanut Pulusu Recipe: వంకాయ పల్లీల పులుసు ఒక ప్రసిద్ధ రాయలసీమ వంటకం. ఇది వంకాయలు, పల్లీలు, మసాలాలతో తయారు చేయబడుతుంది. ఈ వంటకం చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, పోషకాలతో కూడా నిండి ఉంటుంది.


ఈత పండ్లలోని ఎన్నో పోషక విలువలు.. తెలిస్తే అసలు తినకుండా ఉండలేరు..

నిజానికి చెప్పాలంటే పల్లెల్లో మనుషుల మధ్య ఉండే మర్యాద, ప్రేమతో పలకరింపులు ఆహ్లాదకరమైన వాతావరణం కలుషితం లేని పకృతి నుండి వచ్చే గాలి ఎలాగైతే ఉంటాయో, పల్లెల్లో పకృతి ఒడిలో పండే పండ్లు కూడా అంతే ఆరోగ్యకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వేసవి సీజన్ లో చూసుకున్నట్లైతే ఈత పండ్లు సహజంగా ఎటువంటి మందులు లేకుండా ప్రతి సంవత్సరం ఈత చెట్లకి ఈత పండ్ల గెలలు కాస్తుంటాయి,ఈ పండ్లను పేదోడి పండ్లగా వీటిని పిలుస్తారు. ఈ పండ్లు తింటే పల్లెల్లో వేడి అని అంటారు. కానీ ఈ పండ్లు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోలేక పోతున్నారు. ఇక దీనికి సంబంధించి జనరల్ ఫిజిక్స్ ఫిజీషియన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ పూర్తి వివరాలు తెలిపారు. వేసవి కాలంలో వచ్చే ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండ్లు ఎలాంటి మందులు లేకుండా సహజంగానే ప్రతి ఏటా కాస్తుంటాయి. ఇవి ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి. అయితే ఈ పండు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈత పండ్లను ఎల్లో బెర్రీస్ అని అంటారు. వీటిని చిన్న వయసు నుండి మొదలుకొని పెద్దవారు వరకు అందరు తినవచ్చు. వేసవిలో మాత్రమే లభించే ఈత పండ్లను అందరు తినాలని వైద్యులు రాజేంద్రప్రసాద్ సూచిస్తున్నారు ఈత పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు.ఈత పండ్లు పిల్లలకి తినిపించడం వల్ల కాల్షియం ఎక్కువగా అందుతుంది. దాని వల్ల ఎముకలు బలపడుతయాయి, ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్,సుక్రోజ్,ఫ్రక్రోజ్లు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.ఇక ప్రతి రోజూ ఉదయం పూట తినడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది అని వైద్యులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా చేస్తుంది.ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది దీని వల్ల రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే శరీరం లో రోగ నిరోధక శక్తి పెరగటానికి ఉపయోగ పడుతుంది అని వైద్యులు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన దగ్గర్లో ఉన్న ఊర్లలోకి వెళ్లి గౌడ్ అన్నల వద్ద కొనుక్కొని తినండి.


ఈ అలవాట్లు చాలా ప్రమాదకరం!

మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు సరైన అలవాట్లు కలిగి ఉండటం చాలా అవసరం. మీ జీవితంలో ఈ అలవాట్లు ఉంటే ఎదుగుదల సరిగా ఉండదు. వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది.


5 Aloevera Facepacks: అలోవెరాతో ఈ 5 ఫేస్‌ప్యాకులు వేసుకోండి.. మీ ముఖం మిలామిలా మెరిసిపోతుంది..

5 Aloevera Facepacks: అలోవెరాలతో రకరకాల ఫేస్‌ప్యాకులు తయారు చేసుకుని ముఖానికి వేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది.. మెరిసిపోతుంది అలోవెరా లో ముఖానికి హైడ్రైటింగ్ ఇచ్చే గుణాలు ఉంటాయి.


ఫస్ట్ టైం మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ పనులు మర్చిపోకుండా చేయండి

ప్రస్తుత కాలంలో ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నా మట్టిపాత్రలను బాగా ఉపయోగిస్తున్నారు. మీరు కూడా మొదటి సారి మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నట్టైతే కొన్ని పనులను ఖచ్చితంగా చేయండి. అవేంటంటే? మట్టి పాత్రలో వండిని ఫుడ్ రుచి వేరే లెవెల్ లో ఉంటుందన్న సంగతిని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి మట్టి పాత్రలో వండిన ఆహారం టేస్టీగా ఉండటమే కాకుండా ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నీళ్లను కూల్ గా చేయడం నుంచి కూరలు వండటం,...


Pani Poori Offer: 50 రూపాయలకే అన్‌లిమిటెడ్ పానీ పూరీ... ఎక్కడో తెలుసా?

గత మూడు నెలలుగా పానీపూరి బండి ఫేమస్ అయ్యింది. నాలుగు పానీపూరీలకు రూ. 10 మార్కెట్లో అయితే వీరువద్ద మాత్రం ఐదు పానీపూరీలకు రూ. 10 మాత్రమే తీసుకుంటున్నామని విశాల్ తెలిపారు. అయితే తమ వద్ద ప్రత్యేకంగా 50 రూపాయలకు తిన్నన్ని పానీపూరీలు ఇస్తున్నామని తెలిపారు. తిన్నవారు అందరు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. అయితే తమ షాప్ వద్ద 50 రూపాయలకే తిన్నన్ని పానీపూరీలు ఇవ్వడంతో యువత ఛాలెంజ్ పెట్టుకొని ఇప్పటి వరకు 60, 70, 80 ఇలా తినేవారు. సాధారణంగా ప్లేట్ పానీ పూరీ అంటే 5 లేదా 6 ఇస్తారు. కానీ అక్కడ అన్‌లిమిటెడ్ పానీ పూరీ తినొచ్చు. ఎక్కడో తెలుసుకోండి. అయితే తమ షాప్ రిల్స్ చూసిన ఓ యువకుడు హైదరాబాద్ నుంచి 104 పానీపూరీలు తిన్నారు. 104 పానీపూరీల కంటే ఎవరైనా ఎక్కువ తింటే చెప్పండి నేను మళ్ళీ వచ్చి ఇక్కడే తిని ఆ రికార్డును బ్రేక్ చేస్తానని చెప్పాడు. మూడు నెలల నుంచి చాలా బాగా సాగుతుంది. మాకు ఖర్చులు పోను నెలకు 30వేల ఆదాయం వస్తుందని విశాల్ వివరించారు. తమ షాప్ చూట్టు కాలేజీ పిల్లలు ఉంటారు. హస్టల్స్ కూడా ఉన్నాయి. కడుపు నిండా పానీపూరీ తిన్న 50 రూపాయలు మాత్రమే. ఎంత తిన్నా తినాలనిపించేలా పానీపూరి ఉంటుంది. దీంతో కాలేజీ యువత బెట్టింగ్ వేసుకొని మరి పానీ పూరి తింటున్నారు. ఈ షాప్ లో ఇప్పటికీ 104 పానీపూరీలు తిన్నా రికార్డు ఉందని షాప్ నిర్వాహకుడు విశాల్ చెప్తున్నాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో మిస్టర్ రోలెక్స్ పానీపూరి షాపును విశాల్ నిర్వహిస్తున్నారు. దీంతో యువత పానీపూరి తినేందుకు ఇష్టంగా వస్తారని తెలిపారు. 50 రూపాయలకే అన్లిమిటెడ్ పానీ పూరి అనడంతో ఒకరిపై ఒకరు చాలెంజ్ విసురుకుంటూ పానీపూరీలు తింటున్నారు. అన్ని పానీ పూరి సెంటర్ల వద్ద వైట్ బఠానీ వాడుతారు. కానీ తాము గ్రీన్ బఠానీ వాడుతున్నామన్నారు. పాని కూడా మంచిగా ఉంటుంది. అందుకే పానీపూరి తినేందుకు స్థానికులు చాలా మట్టుకు వినాయక నగర్, మాలపల్లి, గంగస్థాన్ నుంచి కూడా తమకు కస్టమర్లు ఉన్నారని విశాల్ వివరించారు.


Soap Foam: సబ్బు ఏ రంగులో ఉన్నప్పటికీ నురుగు ఎందుకు తెల్లగా ఉంటుంది?

Soap Foam: మీరు సబ్బును ఉపయోగించినప్పుడు, ఈ సబ్బులు వివిధ రంగులలో వచ్చినప్పటికీ, వాటి నురుగు తెలుపు రంగులో మాత్రమే వస్తుందని మీరు అనుకోవాలి. దాని వెనుక కారణం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. Soap Foam: బట్టలు ఉతకడానికి, స్నానం చేయడానికి లేదా గిన్నెలు శుభ్రం చేయడానికి ప్రతి పనికి వివిధ సబ్బులను ఉపయోగిస్తారు. Soap Foam: అయితే సబ్బు ఏ రంగులో ఉన్నా, నురుగు తెల్లగా మాత్రమే ఎందుకు వస్తుంది అనే ప్రశ్న మీ మనస్సులో తలెత్తి ఉండాలి? Soap Foam: కాబట్టి ఈ రోజు మనం ప్రతి సబ్బు నురుగు తెల్లగా ఉండటానికి గల కారణాన్ని తెలుసుకుందాం. Soap Foam: ప్రాథమికంగా ఆలోచన ఏమిటంటే, ఏదైనా కాంతి యొక్క అన్ని రంగులను గ్రహించినప్పుడు అది నల్లగా కనిపిస్తుంది. Soap Foam: ఆ సమయంలో, కాంతి యొక్క అన్ని రంగులు ప్రతిబింబిస్తే లేదా వస్తువు ద్వారా గ్రహించబడకపోతే, దాని రంగు తెల్లగా కనిపిస్తుంది. Soap Foam: సబ్బు సుడ్లపై పడే కాంతి యొక్క అన్ని రంగులు ప్రతిబింబిస్తాయి. సబ్బు రంగు మారుతూ ఉన్నప్పటికీ, దాని నురుగు తెల్లగా ఉంటుంది. నురుగు యొక్క గాజు రూపాన్ని అంటే బుడగలు కాంతిని ప్రతిబింబించే అవకాశం ఉంది.life


Horoscope: మే 8 రాశిఫలాలు. వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 8, 2024 బుధవారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):రోజంతా చాలావరకు హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి (Taurus):నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశముంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను చాలావరకు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యక్తిగత సమస్యను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. మిథున రాశి (Gemini):అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని అదృష్టం పడుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి (Cancer):ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. మిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి (Leo):ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చవద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో సానుకూలతలు కనిపిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్య రాశి (Virgo):ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బకాయీలు కూడా వసూలు అవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. సన్నిహితుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల అండతో పదోన్నతులు సంపాదించే సూచనలున్నాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తుల రాశి (Libra):పిల్లలు పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ విజయాలు సాధిస్తారు. సమయం అనేక విధాలుగా అనుకూలంగా ఉంది. బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి. వృశ్చిక రాశి (Scorpio):వృత్తి, ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. మనసులోని కోరికల్లో ఒకటి రెండు అనుకో కుండా నెరవేరుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ధనస్సు రాశి (Sagittarius):రోజంతా అనుకూలంగా జరిగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యో గంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి (Capricorn):అనుకోకుండా కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అత్యవసర పనులు, వ్యవహారాలు, సంతృప్తికరంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుంభ రాశి (Aquarius):వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. మంచి మాట తీరుతో ఇంటా బయటా అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. బంధువులకు అండగా ఉంటారు. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మీన రాశి (Pisces):కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. ఇంటా బయటా చిన్నపాటి సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలతో ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ అవుతుంది..

ఆచార్య చాణక్యుడు తన నీతిలో మన జీవితాలకి సంబంధించి ఎన్నో విషయాలను చెప్పాడు. అలాంటి విషయాల గురించి తెలుసుకోండి.


Benefits Of Flax Seeds: అవిసెగింజలను మీ డైట్లో చేర్చుకుంటే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు మీ దరిదాపుల్లోకి రావు..

Benefits Of Flax Seeds: అవిస గింజలు ప్లాంట్ బెస్ట్ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ సమస్యను తగ్గిస్తాయని మాయో క్లినిక్ నిరూపించింది అవిసె గింజల్లో లిగనన్స్ ఉంటాయి.


పులిపిర్లను తొలగించే సింపుల్ చిట్కాలు ఇవే!

కొంతమంది ముఖం, శరీర భాగాలపై పులిపిర్లు ఏర్పడతాయి. వీటిని తొలగించడం కొద్దిగా కష్టమైన పని. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కొద్దిరోజుల్లో పులిపిర్లు రాలేలా చేయవచ్చు. అదెలాగో చూద్దాం.


Nandyala | వేసవిలో నర్సరీలో మెుక్కలను ఎలా సంరక్షిస్తారంటే..!!

ఎండ తీవ్రత నుంచి నర్సరీలో మొక్కలను సంరక్షించాలంటే పలు జాగ్రత్తలను కచ్చితంగా పాటించాల్సినవసరం ఉంటుంది.


అక్షయ తృతీయను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు..? పండుగ ప్రాముఖ్యత తెలుసా..?

భారతదేశం అంతటా హిందువులు, జైనులు జరుపుకునే పండుగ అక్షయ తృతీయ (Akshaya Tritiya). ఇది వసంత రుతువులో వస్తుంది. ఈ ఏడాది మే 10న అక్షయ తృతీయ వచ్చింది. వైశాఖ మాసం శుక్ల పక్షంలో మూడవ రోజున వచ్చే ఈ పర్వదినానికి భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. ఈ పండుగ సిరిసంపదలతో పాటు తరగని సంతోషాన్ని, పుణ్యాన్ని అందిస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ పేరులోని "అక్షయ" అనే పదానికి సంస్కృతంలో ఎప్పటికీ తరగనిది అని అర్థం వస్తుంది. అంటే ఈ రోజు శాశ్వతమైన శ్రేయస్సును...


ఆమె టీచర్ కాదు.. కామ పిశాచి.. విద్యార్థులతో అఫైర్లు.. షాకవుతున్న తల్లిదండ్రులు

మనందరికీ టీచర్లంటే ఎంతో భక్తి. తల్లిదండ్రుల తర్వాత వారిని దైవ సమానులుగా చూస్తాం. పేరెంట్స్ తమ పిల్లల్ని ఎక్కడికి పంపేందుకైనా భయపడతారేమో గానీ.. స్కూల్‌కి పంపేందుకు సందేహించరు. ఎందుకంటే.. స్కూల్‌ని దేవాలయంగా, టీచర్లను గౌరవంగా చూస్తారు. కానీ కొంత మంది టీచర్లు.. పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నారు. అలాంటి ఓ టీచర్.. బ్రిటన్‌లో ఇద్దరు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది.ఆ కామ పిశాచి ఓ లెక్కల టీచర్. పేరు రెబెక్కా జాయ్‌నెస్. వయసు 30 ఏళ్లు. 2021లో ఓ పిల్లాడు...


రాత్రిపూట అన్నం తింటే ఏమౌతుందో తెలుసా?

మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నాన్నే తింటుంటారు. కానీ ఇన్ని పూటలా అన్నాన్నే తింటే ఏమౌతుందో తెలిస్తే ఇక నుంచి అలా తినే సాహసం చేయరు తెలుసా? బియ్యంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవే కాదు బియ్యంలో ప్రోటీన్, కాల్షియం, ఫ్యాట్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం లు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి మంచి మేలు చేస్తాయి. అయితే దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, దీన్ని తింటే బరువు పెరిగిపోతామని చాలా మంది రాత్రి...


కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

పట్టరాని ఆనందంలో ఉన్నారు సౌత్ స్టార్ కపుల్ సూర్య - జ్యోతిక. తమ కూతురు సాధించి విజయానికి వారు గర్విస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం సాదించింది...? వారి సంతోషానికి కారణం ఏంటి..? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో..బ్యూటిపుల్ కపుల్స్ అంటే గుర్తుకువచ్చేవారిలో జ్యోతిక, సూర్య ఉంటారు. ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు చాలామంది అసూయపడేలా జీవిస్తున్నారు. ఇండియన్ స్టార్ కపుల్స్‌లో సూర్య-జ్యోతిక జోడి ఒకటి. ముంబైకి చెందిన జ్యోతిక సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగి.. తమిళ సినిమాల్లో...


horoscope today 08 May 2024 ఈరోజు సౌభాగ్య యోగం వల్ల కర్కాటకం, మీనంతో సహా ఈ 5 రాశులకు అద్భుత విజయాలు..!

horoscope today 08 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సర్వార్ధ సిద్ధి యోగం, సౌభాగ్య యోగం వల్ల కర్కాటకం, మీనంతో సహా ఐదు రాశుల వారికి అద్భుత విజయాలు కలగనున్నాయి. మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


Garlic Rice: అన్నం మిగిలిపోతే ఇలా వెల్లుల్లి రైస్ చేసి చూడండి, పులిహోర కన్నా అదిరిపోతుంది

Garlic Rice: అన్నం మిగిలిపోతే వెల్లుల్లి రైస్ వండుకోవచ్చు. ఎప్పుడూ పులిహోర, ఎగ్ రైస్ వంటివే కాదు ఒకసారి ఇలా వెల్లుల్లి రైస్ వండుకొని చూడండి. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది రెసిపీ చాలా సులువు


Tea: టీ తాగడం వల్ల నిజంగా నల్లగా మారతారా?

ప్రతి సీజన్‌లో, చాలా మంది టీ సిప్ చేయకుండానే అసౌకర్యానికి గురవుతారు. ఎండ వేడిమిలో కూడా టీ స్టాల్‌లో జనం టీ తాగుతూ కనిపిస్తారు. చాలా మందికి టీ అంటే చాలా ఇష్టం, ఎండ వేడిలో కూడా రోజంతా అనేక కప్పుల టీ తాగుతారు. టీ విషయానికొస్తే, దీనిని అధికంగా తీసుకోవడం వల్ల, ప్రజల చర్మం యొక్క రంగు నల్లగా మారుతుందని చెబుతారు. చాలా మంది దీనిని నిజం అని అంగీకరిస్తారు, మరికొందరు దీనిని పుకారు అంటారు. మీరు కూడా ఈ విషయంలో అయోమయంలో ఉన్నట్లయితే, ఈ రోజు ఆరోగ్య నిపుణుల నుండి నిజమెంటో తెలుసుకోండి. యూపీలోని కాన్పూర్‌లోని GSVM మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ యుగల్ రాజ్‌పుత్ న్యూస్18తో మాట్లాడుతూ టీ తాగడానికి ప్రజల ఛాయతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. టీ తాగితే నల్లగా మారుతుందని భావించే వారు అపార్థానికి గురవుతారు దీనిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదని తెలిపారు. వ్యక్తుల చర్మం యొక్క రంగు వారి జన్యుపరమైన కారకాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత టీ తాగినా అది మీ ఛాయపై ప్రభావం చూపదు. చాలా వేడిగా ఉన్న టీ తాగడం వల్ల కొన్నిసార్లు పెదవులపై పిగ్మెంటేషన్ ఏర్పడవచ్చు, కానీ టీ పెదవుల రంగును మార్చదు. వైద్యుడు యుగల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, టీలో ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయని, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్ల లోపం ఏర్పడుతుందని చెప్పారు. ఈ కారణంగా, ప్రజలు పరిమితికి మాత్రమే టీ తాగాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చర్మం రంగును ఏ విధంగానూ మార్చలేము. చాలా మంది స్కిన్ కలర్ ఫెయిర్ గా ఉండేలా ట్రీట్ మెంట్ తీసుకుంటారు, అయినా కూడా స్కిన్ కలర్ శాశ్వతంగా మార్చుకోలేరు. కొంత సమయం తరువాత, చర్మం దాని సహజ రూపానికి తిరిగి వస్తుంది. వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రజలు తగిన మోతాదులో నీరు త్రాగాలి మరియు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే వాటిని తినడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. చాలా మంది స్కిన్ కలర్ ఫెయిర్ గా ఉండేలా ట్రీట్ మెంట్ తీసుకుంటారు, అయినా కూడా స్కిన్ కలర్ శాశ్వతంగా మార్చుకోలేరు. కొంత సమయం తరువాత, చర్మం దాని సహజ రూపానికి తిరిగి వస్తుంది. వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రజలు తగిన మోతాదులో నీరు త్రాగాలి మరియు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే వాటిని తినడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. ప్రజలు తమ రోజును టీతో ప్రారంభిస్తారు. టీ లేకుండా రోజు అసంపూర్ణంగా అనిపిస్తుంది. అన్ని కాలాల్లో టీ తాగడానికి అందరూ ఇష్టపడతారు. మసాలా టీ తాగడం వల్ల శరీరం, మనస్సు రెండూ చురుకుగా ఉంటాయి. మీరు కూడా మీ టీ రుచిని పెంచాలనుకుంటే, వాడాల్సిన సుగంధ ద్రవ్యాలను తెలుసుకుందాం.


కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీరు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

స్వప్న శాస్త్రం ప్రకారం, మనకు వచ్చే కలలకు (Dreams) నిర్దిష్టమైన అర్థాలు ఉంటాయి. కలలో రకరకాల వింతలు, విశేషాలు, అద్భుతమైన విషయాలు, భయానక దృశ్యాలు కనిపిస్తుంటాయి. కలలోకి వచ్చే కొన్ని విషయాలు నిజజీవితంలో కూడా జరుగుతాయని కొంతమంది నమ్ముతారు. మంచి కలలు వస్తే మంచి అనుభూతి లభిస్తుంది. అదే చెడు కలలు, పీడ కలలు వస్తే భయంతో వణికి పోవాల్సి వస్తుంది. అలా భయపెట్టే కలల్లో ఘోస్ట్ డ్రీమ్స్ (Ghost dreams) ఒకటి.చాలా మందికి భయంకరమైన దెయ్యాల కలలు వస్తాయి. కానీ వాటి గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కలలో కనిపించే దెయ్యాలు ఒకరిని అప్రమత్తం చేస్తాయి తప్ప హాని తలపెట్టవు. ఈ కల జీవితంలో ఏదో ఒక సమస్య ఉందని తెలియజేస్తుంది. ఆ సమస్య ఏంటో తెలుసుకోవడానికి ఈ కల ఆధ్యాత్మిక అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కలలు ఎందుకు వస్తాయి?కలలో దెయ్యాలు కనిపించడం చాలా మందికి భయంకరంగా ఉంటుంది. చాలా సందర్భాలలో, అవి జీవితంలో ఏదో ఒక సమస్యను సూచిస్తే.. కొన్ని సందర్భాలలో ఒక అంతర్లీన వైద్య పరిస్థితి (Underlying medical condition)కి సంకేతం కావచ్చు. తెలియని లేదా గుర్తించని వ్యాధి గురించి అవగాహనను పెంచడానికి సబ్‌కాన్షియస్‌ మైండ్ (Subconscious Mind) దెయ్యాల రూపంలో హెచ్చరికను పంపవచ్చు. అలానే ఈ కలలకు ఉన్న ఇతర అర్థాల గురించి తెలుసుకుందాం. నేరం, పశ్చాత్తాపంగతంలో చేసిన ఏదైనా పని గురించి లేదా చెప్పిన మాట గురించి పశ్చాత్తాపం చెందుతున్నారా? ఘోస్ట్ డ్రీమ్స్ గత తప్పుల గురించి ఉన్న పశ్చాత్తాపం లేదా సిగ్గును సూచిస్తాయి. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన దుఃఖంఇటీవల కోల్పోయిన ప్రియమైన వ్యక్తి ఉనికి/సాన్నిధ్యం కోసం ఆరాటపడుతున్న వారి కలలో కూడా దెయ్యాలు కనిపిస్తాయి. ఘోస్ట్ డ్రీమ్స్ ఒకరు చేయాలనుకుంటున్న పరిహారం లేదా వీడ్కోలు కోరికను ప్రతిబింబిస్తాయి. ఒక ఆ పర్సనల్ లాస్‌ను అంగీకరించి ఏదైనా పరిహారం చేయాలని ఇవి సూచిస్తాయి. లేదా ఆ బాధకు వీడ్కోలు పలకమని చెబుతాయి. ఈ కలల ద్వారా మనసు ఒకరికి దుఃఖాన్ని దాటవేయమని తెలియజేస్తుంది. జీవితంలో ఉద్దేశం లేకపోవడంజీవితంలో ఏదో కోల్పోయినట్లు లేదా జీవితానికి ఎటువంటి ఉద్దేశ్యం లేదని భావిస్తున్నారా? కలలో దెయ్యాలు తిరుగుతున్నట్లు చూస్తే, ప్రేరణ లేకపోవడం లేదా దృష్టి లేకపోవడం వల్ల కావచ్చు. ఈ సూచనలతో, దిశాబోధం ఇచ్చే విషయాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి మార్గాలను కనుగొనాలి. గతాన్ని పట్టుకొని వేలాడటందెయ్యాలు కలలు చాలా సందర్భాలలో గతం నుంచి బయటపడాలని సందేశం ఇస్తాయి. చేయాల్సిన సవరణలు చేసుకుని, మీతో మీరు, ఇతరులతో రాజీపడమని సజెస్ట్ చేస్తాయి. ఈ కలలు కన్నవారు డీప్ బ్రీత్ తీసుకుని ముందుకు సాగాలి. గత తప్పులు, పశ్చాత్తాపాలను వదిలివేస్తే, దెయ్యాలు త్వరగా అదృశ్యమవుతాయి. నిజ జీవితంలో ఒత్తిడి లేదా ఆందోళనకు గురైనప్పుడు కూడా చాలా మందికి ఘోస్ట్ డ్రీమ్స్ వస్తాయి. ఇవి ఒత్తిడి లేదా ఆందోళనకు ప్రతీక కావచ్చు. వాటిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించడం ముఖ్యం. కలలోని ఇతర వివరాలను గుర్తుంచుకుంటే అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో అర్థం చేసుకోవడం సులభమవుతుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 7కేజీ కొత్త వాషింగ్‌ మెషిన్‌ రూ.1,200కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Whirlpool 7 kg 5 Star Washing Machine Price Cut: వర్ల్పూల్ 7కేజీ (Whirlpool 7 kg 5 Star) వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


సన్ స్క్రీన్ ఎలా రాయాలో మీకు తెలుసా?

సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం వల్ల టానింగ్ సమస్యను నివారించవచ్చు, మీ చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ అందరూ రాస్తారు, కానీ దానిని రాసే కరెక్ట్ పద్దతి ఒకటి ఉంటుందని మీకు తెలుసా? స్కిన్ కేర్ రొటీన్ లో సన్ స్క్రీన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది.. ముఖ్యంగా ఎండాకాలం ఈ సన్ స్క్రీన్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టకూడదు. ఎందుకంటే.. వేసవిలో సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి, మహిళలు సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తారు....


ప్రియురాలు వేరే వ్యక్తితో మాట్లాడుతుందని తెలిసి.. వీడియో కాల్‌లోనే ఆ పని చేసిన టెకీ..!

ప్రేమంటే.. నీకు నేను నాకు నువ్వు అని చేసుకునే బాస. మరి ఆ బాస ఇద్దరి మధ్య జీవితాంతం ఉంటుందా.. కొన్ని రోజులకే గాల్లో కలిసిపోతుందా అన్నది ఆ ప్రేమికుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని.. ఒకరికి ఒకరమని బలంగా ఫిక్సయిపోయాక.. కొన్ని రోజులకు తనతో కాకుండా వేరే వ్యక్తితో చనువుగా ఉంటున్నారని తెలిస్తే.. ఆ లవర్ పరిస్థితి ఏంటీ.. అచ్చం అలాంటి పరిస్థితి ఎదురైన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కఠిన నిర్ణయం తీసుకున్నాడు.


Noise Watch: రూ.4,999ల Noise Icon వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!

Noise Icon Buzz Price Cut: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇది అద్భుతమైన 1.28 అంగుళాల TFT LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన ఫీచర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.