Trending:


అచ్చం సింహం లాగానే గర్జిస్తున్న ఐదేళ్ల చిన్నారి.. వీడియో వైరల్

సాధారణంగా చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తూ జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటారు. ఎప్పుడూ కుతూహలంగా ఉండే వీళ్లు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ఇష్టపడతారు. వివిధ శబ్దాలను వింటూ వాటిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయడం మీరు చూసే ఉంటారు. పిల్లలు జంతువుల శబ్దాలను కూడా ఇమిటేట్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితే ఒక చిన్నారి జంతువుల శబ్దాలను అనుకరించడంలో నైపుణ్యం సాధించింది. చూసేందుకు చాలా క్యూట్‌గా ఉన్న బాలిక అచ్చం సింహం (Lion) లానే గర్జించి...


పిల్లలకు ఈత నేర్పించేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి..!

ఎండాకాలం వస్తే చాలు ఈతకు రెగ్యులర్ గా వెళ్తుంటారు. పిల్లలకు కూడా తల్లిదండ్రులు స్విమ్మింగ్ నేర్పిస్తుంటారు. అయితే పిల్లలకు ఈత నేర్పేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండాకాలం వచ్చేసింది. ఇంకేముంది పిల్లలకు కూడా స్కూళ్లు లేకపోవడంతో పేరెంట్స్ పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించే పనిలో బిజీగా ఉంటారు. అయితే పిల్లలకు ఈత నేర్పేటప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని సింపుల్ చిట్కాలతో పిల్లలకు చాలా తొందరగా ఈత నేర్పించొచ్చు....


Vaishali Parekh Recommendations : ఈరోజు ట్రేడింగ్ లో దుమ్ము దులపడానికి సిద్ధంగా ఉన్న మూడు స్టాక్స్.. వీటిపై ఒక కన్నేయండి..

రెండు లార్జ్ క్యాప్, అలాగే ఒక స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన మొత్తం మూడు స్టాక్స్ కు బై రేటింగ్ తో పాటు టార్గెట్ ప్రైజ్ ను ఇస్తున్నట్లు ప్రభుదాస్ లీలాధర్ కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ ప్రకటించారు.


Malavya Raja Yoga 2024: మాళవ్య రాజయోగం.. మే తొలివారంలో ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..

Malavya Raja Yog 2024: కొన్నియోగాల వల్ల జాతకంలో మనిషి ఉన్నత స్థానంలో ఎదిగిపోతుంటాడు. అతను కలలో కూడా ఊహించిని డబ్బులు అతని సొంతమవుతాయి. ముఖ్యంగా జ్యోతిష్యులు కొన్నియోగాలు గురించి వివరించారు. ఈ యోగాల వల్ల ఆకస్మిక ధనలాభం కల్గుతుందని చెబుతుంటారు.


Sattu Powder: వేసవిలో సత్తు పిండి ఆరోగ్యానికి దివ్యౌషధం.. ఈ పిండి లాభాలు, నష్టాలు తెలుసుకోండి !

Sattu Powder Benefits And Side Effects: సత్తు పిండి ఒక పురాతన భారతీయ ఆహారం. ఇది ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందింది. ఇది శనగలు, జొన్నలు, రాగులు లేదా సజ్జలు వంటి పప్పుధాన్యాలతో తయారు చేయబడిన పోషకమైన పిండి. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


Refrigerators: ఫ్రిజ్‌లో ఈ చోట మాత్రం కూరగాయలు పెట్టకూడదు.. ఎక్కడో తెలుసా ?

Refrigerators: కూరగాయల కోసం రిఫ్రిజిరేటర్ కింద ఒక బాక్స్ ఉంది. కానీ చాలా సార్లు అది నిండిపోయినప్పుడు ప్రజలు ఫ్రీజర్ యొక్క వివిధ ప్రదేశాలలో కూరగాయలను ఉంచుతారు. అలాంటి సందర్భాలలో, ఫ్రీజర్ కాకుండా, మీరు కూరగాయలు ఉంచినట్లయితే, అవి రాత్రిపూట పాడైపోయే ప్రదేశం. Refrigerators: వాస్తవానికి, మేము రిఫ్రిజిరేటర్ కింద నిర్మించిన ట్రే గురించి మాట్లాడుతున్నాము. ఘనీభవించిన నీరు ఇక్కడ పేరుకుపోతుంది. చాలా సార్లు ప్రజలు ఈ ట్రేలో దోసకాయ, ముల్లంగి లేదా క్యారెట్‌ను ఉంచడాన్ని తప్పు చేస్తారు. అటువంటి పరిస్థితిలో, కూరగాయలు వెంటనే పాడైపోతాయి.. Refrigerators: ఇది కాకుండా, మీరు ఈ పాలలో పాల ప్యాకెట్ లేదా మరేదైనా ఆహార పదార్థాన్ని ఉంచినట్లయితే, అది కూడా చెడిపోవచ్చు. వాస్తవానికి, ఫ్రీజర్ నుండి బయటకు వచ్చే చల్లని గాలి నేరుగా ఇక్కడకు చేరుకుంటుంది, దీని కారణంగా ఇక్కడ ఉంచిన వస్తువులు స్తంభింపజేస్తాయి. Refrigerators: మీరు ఫ్రీజ్ చేసే వస్తువులను మాత్రమే ఇక్కడ ఉంచాలి. అందులో శీతల పానీయాలు లేదా మరే ఇతర పానీయాలు వేయకూడదు. Refrigerators: రిఫ్రిజిరేటర్ మధ్యలో నిర్మించిన ట్రేలో, మీరు ఇప్పటికే వంట చేసి ఉంచిన కూరలు, పప్పులు వంటి వాటిని స్టోర్ చేసుకోవాలి. వీటితో పాటు ఉడికించిన పాలు కూడా ఉంచుకోవచ్చు. Refrigerators: మీ కూరగాయల ట్రేలో వీలైనన్ని కూరగాయలను ఉంచడానికి ప్రయత్నించండి. నిజానికి, కూరగాయలు ఫ్రీజర్‌లో సురక్షితంగా ఉంటాయి. అలాకాకుండా కూరగాయలు మరి ఎక్కడ ఉంచినా అవి పాడైపోయే అవకాశం ఉంది


Cauliflower Soup: రుచికరమైన కాలీఫ్లవర్ సూప్ తయారీ విధానం..!

Cauliflower Soup Recipe: కాలీఫ్లవర్ సూప్ రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలతో నిండి ఉంది. కాలీఫ్లవర్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.


Horoscope: ఏప్రిల్ 29 రాశిఫలాలు. వారికి కొత్త ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (ఏప్రిల్ 29, 2024 సోమవారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలకు లోటుండదు. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అయి ఊరట చెందుతారు. శత్రువులు, ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందజేస్తారు. తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి (Taurus):ఉద్యోగంలో అనుకూల పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రయాణాలలో, ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో మనస్పర్థలు ఏర్పడే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మిథున రాశి (Gemini):వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. దగ్గర బంధువుల వల్ల లేదా కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాస్తంత ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. కర్కాటక రాశి (Cancer):వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. పిల్లలకు నుంచి శుభవార్తలు అందుతాయి. ఇష్టమైన వ్యక్తుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఒక ప్రధానమైన రుణ సమస్య నుంచి బయటపడతారు. ఇంటా బయటా ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. సింహ రాశి (Leo):వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ జీవితంలో మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలను అధికారులు పాటించి ప్రయోజనం పొందుతారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్య నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు ప్రధాన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. బంధుమిత్రుల వల్ల లబ్ధి పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కన్య రాశి (Virgo):వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా పైచేయిగానే ఉంటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ పెద్దల సలహాలు, తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. దైవకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. తుల రాశి (Libra):జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారడానికి సంబంధించి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. తొందరపాటు వ్యవహారాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి (Scorpio):వృత్తి, ఉద్యోగాలలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో హాయిగా గడుపుతారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. పెండింగు పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. కొత్త ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. ధనస్సు రాశి (Sagittarius):ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యల ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. మకర రాశి (Capricorn):ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. రావ లసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలువుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుంచి ఆందోళనకర వార్తలు వినాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్త వుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కుంభ రాశి (Aquarius):వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్య మైన వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరు ద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వాహన ప్రమాద సూచనలున్నాయి. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. మీన రాశి (Pisces):ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆచితూచి ఖర్చు చేయాల్సిఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Red Garlic Chutney: సౌత్‌ ఇండియన్ స్టైల్‌ ఎర్రని వెల్లుల్లి పచ్చడి.. ఇలా చేస్తే రుచి అద్భుతం..!

Red Garlic Chutney: సాధారణంగా మన టిఫిన్లు, రైస్‌లోకి కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం. మన సౌత్‌ లో ఇది ఎంతో ఫెమస్, దోశ, ఇడ్లిలోకి రుచి అద్బుతంగా ఉంటుంది.


చేపలు ప్రేమగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?

నదీ ముఖద్వారాలు, నీళ్లలోని కొండ అంచులు, సముద్రపు నాచు ఉండేచోట మగ చేపలు ఆడ చేపలను ఆకర్షించేందుకు గుంపులు గుంపులుగా పాటలు పాడుతుంటాయట...


వడదెబ్బ ముప్పు!.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...

వడదెబ్బ ముప్పు!.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ... రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. ఎండల భయంతో బయట అడుగుపెట్టాలంటేనే జనం జంకుతున్నారు. దీంతో చాలామంది ఇండ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఇంట్లో ఉన్నప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సి...


Coffee Scrub for Summer Tan: ఎండకాలం ముఖంపై ట్యాన్ పేరుకుందా? ఈ కాఫీ స్క్రబ్‌ వేస్తే ముఖం తాజాగా కనిపిస్తుంది..

Coffee Scrub for Summer Tan: ఎండకాలం మండిపోతున్నాయి. దీంతో ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. ముఖంపై పొడిబారిపోతుంది. ముఖంపై పేరుకున్న డెడ్‌ స్కిన్‌ తొలగిస్తుంది. ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది.


Shasha Mahapurusha Raj Yoga: 2025 సంవత్సరంలో ఈ రాశులవారు కోట్లు గడించబోతున్నారు!

Shasha Mahapurusha Raj Yoga: 2025 సంవత్సరంలో శని గ్రహ కదలికల కారణంగా శష మహాపురుష రాజ్యయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశులవారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి.


Weird Jobs: సుఖంతో పాటు లక్షల్లో జీతం.. ఈ ఉద్యోగాలను వద్దనేవారే ఉండరు..!

చిన్నప్పుడు పాఠశాలలో ఎవరినైనా పెద్దయ్యాక మీరు ఏమి అవుతారు అని అడిగితే.. కొందరు డాక్టర్లు, టీచర్లు, ఇంజనీర్లు.. అంటూ సమాధానాలు చెపుతుంటారు. మీరు కూడా అలాంటి సమాధానాలే ఇచ్చి ఉండవచ్చు. అయితే పెద్దయ్యాక పడుకుంటే చాలు లక్షలు వస్తాయని కొందరు ఎప్పుడూ అనుకొని ఉండరు. అవును ఇలాంటి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి భారీగా జీతం కూడా వస్తుంటుంది. అద్దెకు బాయ్‌ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్.. జపాన్‌తో సహా చాలా దేశాల్లో ఇది ట్రెండింగ్ లో ఉన్న జాబ్. జపాన్‌లో ఒంటరిగా ఉన్న అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్‌లను నియమించుకోవడం ద్వారా వారి ఒంటరితనాన్ని అధిగమిస్తుంటారు. దీంతో అబ్బాయిలు/అమ్మాయిలకు జీతం వస్తుంది. దీనికి ప్రత్యేక విద్యార్హత కూడా అవసరం లేదు.. కానీ ఇతర అర్హతలు అవసరం ఉంటుంది. మీకు నిద్ర అంటే ఇష్టమా.. అయితే ఈ ఉద్యోగం మీకు తప్పకుండా నచ్చుతుంది. కుంభకర్ణుడిలా నిద్రపో స్లీపర్లకు దేశ విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అనేక mattress తయారీ కంపెనీలు ప్రొఫెషనల్ స్లీపర్‌లను నియమించుకుంటాయి. ఈ వ్యక్తులు ఈ కంపెనీలు తయారు చేసిన పరుపులు లేదా దిండ్లను ఉపయోగించి.. అవి ఎలా ఉన్నాయో చెప్పాల్సి ఉంటుంది. ఇలా నిద్రపోయినందుకు కంపెనీలు వారికి భారీగా జీతం కూడా చెల్లిస్తుంది. చాలా మంది చిన్నతనంలో డబ్బు లేకుండా చేసే పని, ఇప్పుడు మీరు దానికి కూడా జీతం డిమాండ్ చేయవచ్చు. వృత్తిపరమైన పుషర్లు మరియు లైన్‌లో నిలబడే వ్యక్తులకు గొప్ప డిమాండ్ ఉంది. ఉదయం మరియు సాయంత్రం లేదా రద్దీ సమయాల్లో మెట్రో లేదా లోకల్ ట్రైన్‌లో అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ పషర్‌లను నియమిస్తారు. ఇది మాత్రమే కాదు, చాలా చోట్ల ప్రొఫెషనల్స్ సినిమా, రైలు, బస్సు మొదలైన టిక్కెట్లు కొనడానికి క్యూలలో నిలబడటానికి కూడా డబ్బు సంపాదిస్తారు. వాటర్ స్లైడ్ టెస్టర్ జాబ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది తమ బిజీ మరియు బోరింగ్ షెడ్యూల్‌ల నుండి విశ్రాంతి తీసుకోవడానికి వాటర్ పార్కులకు వెళతారు. అక్కడ నీటిలో కాసేపు ఆడుతుంటారు. అయితే వాటర్ స్లైడ్ చేస్తూ డబ్బు సంపాదించే ఉద్యోగం ఒకటి ఉంది. భద్రత కోసం ముందుగా నిర్వాహకులు వాటర్ స్లైడ్ టెస్టర్ ఉద్యోగులను నియమించుకుంటారు. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, షోలు చూడటానికి ఇష్టపడవచ్చు.. కానీ చాలాసార్లు మీరు సమయం లేకపోవడం వల్ల దాన్ని పూర్తి చేయలేరు. మీ విషయంలో కూడా ఇదే జరిగితే, నెట్‌ఫ్లిక్స్ విడుదలకు ముందే సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లను చూడడమే పనిగా పెట్టుకున్న చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ ఉద్యోగంలో Netflix సినిమాలను చూసి.. ప్రేక్షకులకు రికమండ్ చేయాలి. దీని ద్వారా ఉపాధి పొందుతున్న వారు ఉన్నారు.


Steaming Vegetables: పొరపాటున కూడా ఈ కూరగాయలను ఉడికించి తినకండి లేకుంటే..

Disadvantages Of Steaming Vegetables: ఆకుకూరలు, కూరగాయలు , పండ్లు ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని చాలా మంది ఉడికించ ఆహారపదార్థాలను తీసుకుంటారు. దీనిని వల్ల బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.


ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు.. నమ్మితే ఇక అంతే సంగతులు!

మన చుట్టూ ఉండే వ్యక్తుల అలవాట్లు, పద్ధతులు, లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. కొందరు మాట ఇస్తే ప్రాణాలు పోయినా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు, చాలా నమ్మకంగా ఉంటారు. ఎదుటి వారిపై విధేయత చూపుతారు. కానీ ఇంకొందరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. వీరు ఇచ్చిన మాటమీద అస్సలు నిలబడరు. నమ్మకం, విధేయత వీరి డిక్షనరీలోనే ఉండవు. కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఈ వ్యక్తులు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి చర్చలు పెడతారు. వీరిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తారు. ఇతరుల రహస్యాలు బట్టబయలు చేస్తారు, ద్రోహం చేయడానికి సైతం వెనుకాడరు. ఏయే తేదీల్లో పుట్టిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి. పుట్టిన తేదీ 8ఏదైనా నెలలో 8, 17, 26వ తేదీలలో పుట్టిన వ్యక్తులకు ఈ సంఖ్య వర్తిస్తుంది. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా ఉత్సుకతగా ఉంటారు. ఇతరుల గురించి సమాచారం సేకరించే అలవాటు వీరికి ఉంటుంది. ఈ లక్షణం కారణంగా వీరు ఇతరుల జీవితాల గురించి చర్చించడానికి, వారి రహస్యాలు తెలుసుకోవడానికి ఆసక్తి పెంచుకుంటారు. ఇతరుల ప్రైవేట్ ఇన్‌ఫర్మేషన్ తెలుసుకొని, వారిని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం సైతం ఉంది. బర్త్ డేట్ 5న్యూమరాలజీ ప్రకారం.. ఏదైనా నెలలో 5, 14, 23వ తేదీలలో జన్మించిన వ్యక్తులకు ఈ సంఖ్య వర్తిస్తుంది. వీరు సహజంగానే గాసిప్ చేయడం, ఇతరుల జీవితాల గురించి తెలుసుకోవడానికి మొగ్గు చూపుతారని న్యూమరాలజీ సూచిస్తోంది. నంబర్ 5 అనేది అనుకూలత, కమ్యూనికేషన్, సామాజిక సంబంధాలపై ప్రేమతో ముడిపడి ఉంటుంది. అందుకే వీరు గాసిప్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసి, మోసం చేసే అవకాశం సైతం ఉంది. అందుకే వీరిని ఎవరూ నమ్మలేరు. బర్త్ డేట్ 3ఏదైనా నెలలో 3, 12, 21, 30వ తేదీల్లో పుట్టిన వ్యక్తులకు ఈ సంఖ్య వర్తిస్తుంది. ఈ తేదీల్లో జన్మించిన వారు సాధారణంగానే సామూహికంగా ఉంటారు, ఓపెన్‌గా మాట్లాడతారు, స్నేహశీలిగా గుర్తింపు పొందుతారు. అయితే ఈ స్వభావం కారణంగా వీరు ఇతరుల గురించి మితిమీరి మాట్లాడే అవకాశం ఉంది. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి చర్చలు పెట్టే అలవాటు సైతం వీరికి ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు ఎదుటి వారిని మోసం చేయడానికి కూడా వెనుకాడరు. బర్త్ డేట్ 27ఈ తేదీన పుట్టిన వ్యక్తులు సామాజికంగా బలంగా ఉంటారు. సోషల్ ఇంటరాక్షన్ అంటే వీరికి ఇష్టం. నలుగురిలో చక్కగా మాట్లాడుతున్నప్పటికీ, వీరు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో చర్చించడానికి ఆసక్తి చూపుతారు. తద్వారా మీరు పెట్టుకున్న నమ్మకం, ప్రైవసీకి భంగం కలిగించవచ్చు. ఈ తేదీన పుట్టిన వ్యక్తులు ఇతరుల జీవితాల గురించి పుకార్లను వ్యాప్తి చేసే అవకాశం కూడా ఎక్కువ. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Home Remedy for Thick Hair: జుట్టును మందంగా మార్చే వంటింటి రెమిడీ.. అస్సలు నమ్మలేరు..

Home Remedy for Thick Hair: జుట్టును సహజంగా మందంగా మార్చి పొడుగ్గా చేసే వంటింటి రెమిడి ఉందంటే మీరు నమ్ముతారా? ఇది సహజసిద్ధంగా జుట్టుని పెంచడం కాకుండా మందంగా కనిపించేలా చేస్తుంది.


అవేర్ నెస్ : రన్నింగ్​ పద్ధతిగా చేయకపోతే కొత్త సమస్యలను తెచ్చుకున్నట్టే

అవేర్ నెస్ : రన్నింగ్​ పద్ధతిగా చేయకపోతే కొత్త సమస్యలను తెచ్చుకున్నట్టే ఫిజికల్ ఫిట్​నెస్​, హెల్దీ లైఫ్​ స్టయిల్​ కావాలనుకునే చాలామందికి రన్నింగ్​ అనేది ముఖ్యమైన ఎక్సర్​సైజ్​. రన్నింగ్​ చేయడం ఈజీ, లాభా​లు కూడా చాలానే ఉన్నాయి. అందుకే ఎక్కువమంది రన్నింగ్​ చేయడాన్ని ఇష్టపడతారు. అది ఓకే కానీ... ఇందులో కొంత రిస్క్​ కూడా ఉంది. రన్నింగ్​ పద్ధతిగా చేయకపోతే...


Money Astrology: ఏప్రిల్ 28 ధన జ్యోతిష్యం. వారికి కెరీర్ అవకాశాలు పెరుగుతాయి

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 28వ తేదీ, ఆదివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఫీల్డ్‌లో ఆశించిన రీతిలో పనితీరు మెయింటైన్ చేస్తారు. ఆర్థిక, వాణిజ్యపరమైన పనులు చేస్తారు. పూర్వీకులు, సంప్రదాయ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్తారు. సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక రంగం మెరుగుపడుతుంది. పరిహారం: రామాలయంలో జెండా సమర్పించండి. వృషభం (Taurus):అన్ని రంగాల్లోనూ ఎఫెక్టివ్‌గా పని చేస్తారు. ధైర్యం చురుకుదనాన్ని, అవగాహనను పెంచుతుంది. ఆర్థిక, వాణిజ్య రంగంలో విశిష్టమైన పనులు చేయాలనే ఆలోచన ఉంటుంది. ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. మంచి ఆఫర్లను అందుకుంటారు. సామరస్య వాతావరణం ఉంటుంది. మీ ప్లాన్లకు బలం చేకూరుతుంది. పరిహారం- సరస్వతి అమ్మవారికి తెల్లటి పూల మాల సమర్పించండి. మిథునం (Gemini):ఓర్పు, నమ్మకంతో ముందుకు సాగుతారు. పనిలో అత్యాశ, ప్రలోభాలకు గురికావద్దు. ఆర్థిక ప్రయత్నాలలో జాగ్రత్త పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారంపై దృష్టి సారిస్తారు. దేంట్లోనూ తొందరపాటు చూపరు. రిస్క్ ఉండే పనులకు దూరంగా ఉంటారు. ప్లాన్ల అమలును పెంచుతారు. పరిహారం: ఎర్రటి ఆవుకు బెల్లం తినిపించండి. కర్కాటకం (Cancer):లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు పెరుగుతాయి. ఆఫీసర్ క్లాస్ వ్యక్తులు సంతోషంగా ఉంటారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు మెరుగుపడతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పరిహారం: సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి. సింహం (Leo):కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసి, పనులు మేనేజ్ చేయండి. కమర్షియల్ పనుల్లో వేగం ప్రదర్శిస్తారు. యాక్షన్ ప్లాన్స్ ఊపందుకుంటాయి. మీ ప్రతిభ, పనితీరు మెరుగుపడుతుంది. పనిలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. సహోద్యోగులతో సమన్వయం పెరుగుతుంది. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. కన్య (Virgo):వృత్తి, వ్యాపారాల్లో సుఖంగా ఉంటారు. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. లాభం, విస్తరణపై దృష్టి పెడతారు. పరిశ్రమ ఉత్పత్తులు మెరుగుపడటం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ మీ యాక్టివిటీతో ప్రభావితమవుతారు. వివిధ రంగాల్లో శుభం ఉంటుంది. పరిహారం: హనుమంతోని గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. తుల (Libra):ఆఫీస్‌లో అవగాహన, వినయంతో పని పూర్తి చేస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. ఉద్యోగ వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. రిసెర్చ్ పనులపై ఆసక్తి చూపుతారు. అనుభవజ్ఞులతో సహవాసాన్ని పెంచుకోండి. సలహాదారులతో సన్నిహితంగా ఉండండి. పరిహారం: నల్ల కుక్కకు ఏదైనా తీపి పదార్థం ఇవ్వండి. వృశ్చికం (Scorpio):యాక్షన్ ప్లాన్స్ ముందుకు తీసుకెళ్తారు. టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తారు. దురాశ, ప్రలోభాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆర్థిక విషయాలపై నియంత్రణ పెరుగుతుంది. పనిలో అవగాహన పెరుగుతుంది. వర్క్‌లో ఓర్పు ప్రదర్శిస్తారు, అప్రమత్తంగా ఉంటారు. అతిగా ఉత్సాహం చూపకూడదు. పరిహారం: పేదవారికి తెల్లటి వస్తువులు దానం చేయండి. ధనస్సు (Sagittarius):పనుల్లో వేగం ఉంటుంది. కొత్త ప్లాన్లు రూపుదిద్దుకుంటాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారం బలంగా ఉంటుంది. మెరుగైన వేగంతో ముందుకు సాగుతారు. మీరు అన్నింట్లోనూ విజయాన్ని పొందుతారు. చాలా కేసులు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రభావం పెరుగుతూనే ఉంటుంది. పరిహారం- పిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. మకరం (Capricorn):ప్రొడక్టివ్ పనుల పట్ల మొగ్గు పెరుగుతుంది. ఉమ్మడి పనుల్లో ముందుంటారు. సమయం అనుకూలంగా ఉంటుంది. తీవ్రమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది. స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. విజయ స్ఫూర్తితో పనులు చేస్తారు. వృత్తిపరమైన పనుల్లో మంచి పనితీరు కనబరుస్తారు. పరిహారం: పక్షికి ఆహారం ఇవ్వండి. కుంభం (Aquarius):ఆర్థిక విషయాల్లో వేగాన్ని కొనసాగిస్తారు. సానుకూల సమయంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. వృత్తిపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి లాభం పొందే మార్గం తెరచుకుంటుంది. కాంటాక్ట్ కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది. ధైర్యం, బలం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పనులను వేగవంతం చేస్తారు. పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి. మీనం (Pisces):ఆఫీస్‌లో లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేస్తారు. ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కెరీర్ అవకాశాలు పెరుగుతాయి, తప్పకుండా ముందుకు వెళ్తారు. విజయ భావం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తారు. ప్రతిచోటా శుభ ఫలితాలతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. పోటీ భావం పెరుగుతుంది. పరిహారం: దుర్గ గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు!.. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు

ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు!.. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు సాధారణంగా 26–28 డిగ్రీలు ఉండాల్సింది.. 38–40 డిగ్రీలు నమోదు ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ల సూచన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. ఎండల భయంతో బయట అడుగుపెట్టాలంటేనే జనం జంకుతున్నారు. దీంతో చాలామంది...


Cinnamon Water: ఈ నీళ్లతో కలిగే లాభాలు వింటే ఇక జీవితాంతం వదిలిపెట్టరు, అన్ని వ్యాధులకు చెక్

Cinnamon Water: ప్రకృతిలో ఎన్నో పదార్ధాలున్నాయి. మనిషి ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు ఈ పదార్ధాల్లో సమృద్ధిగా లభిస్తుంటాయి. ఏ పోషకాలు ఎందులో ఉన్నాయో తెలుసుకుని తీసుకోగలిగితే ఆ మనిషి ఆరోగ్యం ఎప్పటికీ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది. ఎంతలా అంటే ఇక ఎప్పటికీ ఎలాంటి సమస్యలు దరిచేరనంతగా.


కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్​... పెళ్లి కూడా చేసుకుంటాడట..

కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్​... పెళ్లి కూడా చేసుకుంటాడట.. కొందరు యువత.. తమ కాలేజీలో క్లాసులో చేప్పే టీచర్లతో కూడా ప్రేమలో పడుతుంటారు. ఇదంతా కామన్. మనకు తెలిసిందే. కానీ కొందరు మాత్రం వెరైటీగా జంతువులతో ప్రేమలో పడుతుంటారు. ఇంకొందరు చెట్లతో, వస్తువులతో కూడా ప్రేమలో పడేవాళ్లను చూశాం. కానీ తాజాగా, ఒక యువకుడు  రోబోతో ప్రేమలో పడినట్లు తెలిపాడు. ...


CBSE Class 10th 12th : ఇకపై ఏడాదికి రెండుసార్లు 10, 12వ తరగతి పరీక్షలు..!

CBSE Board Result 2024 : 10వ తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం దిశగా కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తాజా వివరాలను పరిశీలిస్తే..


Beetroot Palya Recipe : అన్నం, చపాతీలోకి బీట్‌రూట్ పల్యా రెసిపీ.. గట్టిగా లాగించేయెుచ్చు

Beetroot Fry Recipe In Telugu : బీట్‌రూట్‌తో కర్ణాటక స్టైల్‌లో పల్యా తయారు చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి తినవచ్చు.


ముసలావిడే కానీ మహానుభావురాలు.. 60ఏళ్ల వయసులో ఇంత అందంతో.. మిస్ యూనివర్సస్

ముసలావిడే కానీ మహానుభావురాలు.. 60ఏళ్ల వయసులో ఇంత అందంతో.. మిస్ యూనివర్సస్ ఏజ్ ఈస్ ఏ జస్ట్ నెంబర్ అనే మాటని నిజం చేశారు ఓ అరవై ఏళ్ల మహిళ. అర్జెంటీనాకి చెందిన అలెజండ్రా మరిసా రోడ్రిగ్వెజ్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనడమే కాకుండా ఆ టైటిల్‌నీ గెలుచుకుంది. అర్జెంటీనాలోని బ్యునెస్ ఎయిర్స్ లో జరిగిన ఈ అందాల ప...


Health Tips: పేగు ఆరోగ్యాన్ని పాడుచేసే ఈ 8 ఆహారాలను అస్సలు తినకండి...!

మన ఆరోగ్యంగా ఉండాలంటే పేగు ఆరోగ్యాన్ని సరిగ్గా నిర్వహించడం చాలా అవసరం. మన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మానసిక ఆరోగ్యంలో మన ప్రేగులలోని సూక్ష్మజీవులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ మనం తినే కొన్ని ఆహారాలు మన కడుపు పనితీరును చాలా చెడుగా ప్రభావితం చేస్తాయి. అలాంటి 8 ఆహారాలను ఈ కథనంలో చూడబోతున్నాం ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడానికి సులువుగా , రుచికరంగా ఉన్నప్పటికీ, వాటిలో చాలా సంకలితాలు , అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మన గట్‌లోని మైక్రోబయోటా సమతుల్యతను ప్రభావితం చేస్తాయి . జీర్ణ రుగ్మతలు , మంటను కలిగిస్తాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్‌లకు వీలైనంత దూరంగా ఉండండి. శుద్ధి చేసిన చక్కెర: మనం తినే అనేక రకాల ప్రాసెస్ చేసిన ఆహారాలు , పానీయాలకు శుద్ధి చేసిన చక్కెర జోడించబడుతుంది. ఇవి మన పేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. కాబట్టి స్వీట్లు, స్వీట్లు, సోడా డ్రింక్స్, బేకరీ ఉత్పత్తులు మొదలైన వాటిని తక్కువగా తీసుకోండి. వేయించిన ఆహారాలు: వేయించిన ఆహారాలు చాలా రుచికరమైనవి అయినప్పటికీ, అవి మన గట్ బ్యాక్టీరియాను ప్రభావితం చేసే అనారోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. తరచుగా వేయించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పేగుల్లో మంట వస్తుంది. ఇది చివరికి జీర్ణ సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రెడ్ మీట్: రెడ్ మీట్‌లో ప్రొటీన్లు , న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నప్పటికీ, దానిని ఎక్కువగా తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రెడ్ మీట్ తరచుగా తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి లీన్ ప్రొటీన్ అధికంగా ఉండే చికెన్, చేపలు మొక్కల ఆధారిత ప్రోటీన్ ఫుడ్స్ తినండి. కృత్రిమ స్వీటెనర్లు: కృత్రిమ స్వీటెనర్లను చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియా సమతుల్యతను ప్రభావితం చేస్తుందని వైద్యులు అంటున్నారు. కృత్రిమ తీపి పదార్ధాలను తరచుగా ఉపయోగించడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తేనెను సహజమైన స్వీటెనర్‌గా వాడండి. ఆల్కహాల్: మనం త్రాగే ఆల్కహాల్ గట్ మైక్రోబయోటా యొక్క సమతుల్యతను ప్రభావితం చేస్తుంది . రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి తక్కువ ఆల్కహాల్ తాగండి . హెర్బల్ టీ కంబుచా వంటి ఆరోగ్య పానీయాలను ఎక్కువగా తాగండి. కెఫిన్: కెఫిన్ మితంగా సురక్షితం అయినప్పటికీ, అతిగా తీసుకోవడం వల్ల ప్రేగులపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. కెఫీన్ ఎక్కువగా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, గుండెల్లో మంట , త్రేనుపు ఏర్పడుతుంది. హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ (HFCS): అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తీసుకోవడం వల్ల గట్‌లోని బ్యాక్టీరియా సంతులనం దెబ్బతింటుంది. వాపుకు కారణమవుతుంది. పదార్థాలను కొనుగోలు చేసే ముందు ఎల్లప్పుడూ ఆహార ప్యాకెట్లపై లేబుల్‌ని చదవండి. అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లేకుండా ఉత్పత్తులను కొనండి.


Summer Dresses for Women : సమ్మర్ స్పెషల్ లుక్స్​.. బీచ్​ నుంచి ఫంక్షన్లవరకు ఇలాంటి డ్రెస్​లను ఎంచుకుంటే అదిరిపోతారంతే

Breathable Fabrics for Summer : వేసవిలో సరైన దుస్తులను ఎంచుకోవడమనేది అతి కష్టమైన పని. ముఖ్యంగా అమ్మాయిలకు మరింత కష్టం. డ్రెస్​తో పాటు.. తమ లుక్స్ ఎలా ఉంటుందనే డౌట్ వారిలో ఎక్కువగా ఉంటుంది. ఏ డ్రెస్​ అయితే ఏముందిలే కంఫర్ట్​గానే ఉంది కదా అనుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి. కానీ మీరు కొంచెం ఓపికతో ట్రై చేస్తే సమ్మర్​ స్పెషల్​ లుక్​ని పుల్ చేయడం పెద్ద కష్టమేమి కాదు అనిపిస్తుంది. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్​తో.. స్టైలిష్​గా ఎలా కనిపించవచ్చో.. ఎలాంటి దుస్తులు...


'పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకుంటే నన్ను పిచ్చిదానిలా చూశారు'

పిల్లలు వద్దనుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. అలాంటి మహిళలతో బీబీసీ మాట్లాడింది. వారు పిల్లలను కనకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది.


Toe Ring Benefits: పెళ్లైన స్త్రీలు కాళ్లకు మెట్టెలు ఎందుకు ధరిస్తారో తెలుసా?

Knowledge Story: పెళ్లయ్యాక ఆడవాళ్ళు కాళ్లకు మెట్టెలు ధరిస్తారు. మన భారతదేశంలో ఎక్కువగా ఈ సంప్రదాయం పాటిస్తుంటారు. అయితే వారు ఎందుకలా మెట్టెలు ధరిస్తారో కారణం కూడా మీకు తెలియకపోవచ్చు. Toe Ring Benefits: భారతీయ సంప్రదాయం ప్రకారం, స్త్రీలు తమ తలపై సింధూరం, మెడలో మంగళసూత్రం, నుదిటిన తిలకం, చేతులకు గాజులు , పాదాలకు మెట్టెలు ధరిస్తారు. భారతీయ స్త్రీలు ప్రాచీన కాలం నుండి వీటిని పాటిస్తున్నారు. దీనికి మతపరమైన ప్రాముఖ్యత , కొంత శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది. మరి స్త్రీలు మెట్టెలు ఎందుకు ధరిస్తారు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. Toe Ring Benefits: వివాహిత స్త్రీలు కాలికి మెట్టెలు ధరించడం చాలా శుభప్రదమని సనాతన ధర్మంలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయి. ఒకవైపు, రెండవ , మూడవ వేళ్లకు ధరించే ముడి భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో తల్లి లక్ష్మి కూడా సంతోషిస్తోంది. Toe Ring Benefits: కాలికి మెట్టెలు ధరించడం వల్ల జీవితంలో ప్రతికూలత తగ్గుతుంది . కుటుంబ ఆనందం పెరుగుతుంది. ఈరోజుల్లో కొందరు స్త్రీలు వెండితో చేసినవి కాకుండా గిల్ట్ మెటల్ మెట్టెలు ధరిస్తారు, అయితే వెండి మెట్టెలు ఎప్పుడూ కాలికి ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. Toe Ring Benefits: కాలికి మెట్టెలు ధరించడం వల్ల మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు, దానిని ధరించడం వల్ల శారీరక , మానసిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ విషయంలో నిపుణులను విశ్వసిస్తే, మెట్టెలు పెట్టుకోవడం వల్ల మహిళల్లో థైరాయిడ్ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందని వారు అంటున్నారు. Toe Ring Benefits: కాలి ఉంగరాన్ని ధరించడం వల్ల మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు, దానిని ధరించడం వల్ల శారీరక మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ విషయంలో నిపుణులను విశ్వసిస్తే, మెట్టెలు ధరించడం వల్ల మహిళల్లో థైరాయిడ్ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందని వారు అంటున్నారు. Toe Ring Benefits: : వెండి లోహం చల్లగా ఉంటుంది కాబట్టి, దీనిని ధరించడం వల్ల శరీరంలోని వేడి , అధిక ఉష్ణోగ్రత నుండి ఉపశమనం లభిస్తుంది. మూడు కాలి వేళ్లు గర్భాశయానికి, గుండెకు అనుసంధానం కావడం వల్ల ఈ కాలి వేళ్లపై మెట్టెలు కట్టుకోవడం వల్ల స్త్రీల సంతానోత్పత్తి శక్తి పెరిగి గర్భం రాకుండా వస్తుందంట. Toe Ring Benefits: వెండి లోహం చల్లగా ఉంటుంది కాబట్టి, దీనిని ధరించడం వల్ల శరీరంలోని వేడి , అధిక ఉష్ణోగ్రత నుండి ఉపశమనం లభిస్తుంది. మూడు కాలి వేళ్లు గర్భాశయానికి, గుండెకు అనుసంధానం కావడం వల్ల ఈ కాలి వేళ్లపై మడి కట్టుకోవడం వల్ల స్త్రీల సంతానోత్పత్తి శక్తి పెరిగి గర్భం రాకుండా చేస్తుంది.


Sleeping Drinks : హాయిగా నిద్రపట్టాలంటే రోజూ ఇవి తప్పకుండా తీసుకోండి

Sleeping Drinks : రాత్రి నిద్రపట్టేందుకు కొందరైతే పెద్ద యుద్ధమే చేయాలి. కానీ బాగా నిద్రపోవడానికి కొన్ని రకాల డ్రింక్స్ మీకు సాయపడతాయి.


Uses Of Eggshells: గుడ్డు పెంకులు వ్యర్థాలని పడేస్తున్నారా? ఈ గుడ్డు పెంకులతో భలే ఇంటి చిట్కాలు !

Brilliant Uses Of Eggshells In Telugu: సాధారణంగా గుడ్డు పెంకులు చెత్తగా పారవేయబడతాయి. కానీ వాటికి అనేక అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.


High Uric Acid : యూరిక్ యాసిడ్ తగ్గించే ఆహారాలు.. తప్పకుండా తినండి

High Uric Acid Control : యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. అయితే దీనిని తగ్గించేందుకు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి.


అరటి తొక్కను జుట్టుకు రుద్దితే ఏమవుతుందో తెలుసా?

రోజూ అరటి పండు తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ అరటి పండును తినేసి దాని తొక్కను పారేస్తుంటారు. కానీ అరటి తొక్కను ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. జుట్టును బలోపేతం చేయడానికి మనం ఎన్నో రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. కానీ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. అందుకే జుట్టుకు ఎప్పుడూ కూడా నేచురల్ వస్తువులను మాత్రమే అప్లై చేయాలి. నిజానికి నేచురల్ వస్తువులు జుట్టుకు ఎంతో...


ఈ రాశుల వారు వెన్నుపోటు పొడుస్తారు.. వీరితో జర జాగ్రత్త..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మన రాశి చక్రానికి, వ్యక్తిత్వానికి మధ్య సంబంధం ఉంది. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారిని నమ్మడానికి లేదు. వీరిని నమ్మితే వెనుపోటు పొడిచేసి వెళ్లిపోతారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే? జ్యోతిషశాస్త్రం మనకు సంబంధించిన ఎన్నో విషయాలను చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రం మన భవిష్యత్తులో ఏం జరగబోతోందో అంచనా వేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే హిందువులు జ్యోతిష్య శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. ఇది ప్రతి రాశి స్వభావం, వ్యక్తిత్వం...


రామయ్యకు పంచామృతాలతో అభిషేకం

రామయ్యకు పంచామృతాలతో అభిషేకం భద్రాచలం,వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. మూలవరులకు ఆవుపాలు, నెయ్యి, పెరుగు, పంచదార, తేనెలతో అభిషేకం చేసి, సమస్త నదీ, సముద్ర జలాలతో స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు పసుపు ముద్దలు పంపిణీ చేశారు. అనంతరం మూలవరులకు బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. బేడా ...


Non Veg: నాన్ వెజ్ అతిగా తింటున్నారా.. అయితే భారీ మూల్యం తప్పదంటున్న వైద్యులు..!

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయితే కొంత మంది ఆహార ప్రియులు.. తమకు ఇష్టమైన మాంసాన్ని ఆరగిస్తారు.. అయితే తక్కువగా తినడం మంచిదే.. ఇష్టం కదా అని లాగిస్తే ఇక చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సాదారణంగా చికెన్, ఫిష్ వంటి ఇతర ప్రోటీన్ వనరులను తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించదని అధ్యయనం చెపుతోంది. అయితే రెడ్ మీట్ తీసుకోవడం పరిమితం చేయడం మంచిది.. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అయితే ఎక్కువగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తులకు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20శాతం వరకు ఉంటుందంటున్నారు. అదే సమయంలో, రెడ్ మీట్ ఎక్కువగా తినే వారిలో, ఈ ప్రమాదం 9 శాతం పెరిగినట్లు వెల్లడించింది. అందుకే వీటికి బదులుగా తాజా కూరగాయలు, తృణ దాన్యాలు పండ్లు వంటి వాటిని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి డైట్ కంట్రోల్ గా కూడా ఉపయోగ పడతాయి. అలాగే ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ను కూడా తీసుకోవద్దని చెబుతున్నారు. వీటిని ఒకే ఆయిల్ తో ఎక్కువ సార్లు తయారు చేస్తారు.. అలాగే వీటిని తయారు చెయ్యడానికి అనేక రకాల రంగులను కూడా వాడుతారు. దానివల్ల మన శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.. మాంసాన్ని కూడా సమ్మర్ లో వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం మరియు సూచనలు సాధారణ పరిజ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. స్థానిక 18 దానిని ఆమోదించదు. అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.)


Curry Leaves juice: కరివేపాకు నీళ్లతో బోలెడన్ని లాభాలు.. బరువుకి సైతం చెక్!

Curry Leaves for Weight Loss: కరివేపాకుని మనం చాలా ఆహార పదార్థాలలో వాడుతూ ఉంటాం. కరివేపాకు లేకుండా తాలింపు ఉండదు… తాలింపు లేకుండా మన కూరలు ఉండవు…అయితే తినేటప్పుడు మాత్రం కరివేపాకే కదా అని వాటిని పడేస్తూ ఉంటాం. కానీ కరివేపాకులో బోలెడు లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా?


Summer Glowing Skin Tips : వేసవిలో రాత్రి పడుకునే ముందు దీన్ని ముఖానికి రాసుకోండి

Summer Glowing Skin Tips : వేసవిలో చర్మం అందంగా మెరిసిపోవాలంటే రాత్రి పడుకునే ముందు కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే అందంగా కనిపిస్తారు.


తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న

తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న నిజామాబాద్​, వెలుగు : తనకు పెండ్లి కాకుండానే తమ్ముడు చేసుకున్నాడనే కోపంతో తమ్ముడుతో పాటు అతడి భార్యపై దాడి చేయబోయిన అన్న వారు దొరక్కపోవడంతో చివరకు వారుంటున్న ఇం టిని పెట్రోల్​పోసి కాలబెట్టాడు. నిజామాబాద్​కు చెందిన మజ్​హర్, అమర్ అన్నదమ్ములు. అన్న మజ్​హర్​కు పెండ్లి కాలేదు. తమ్ముడు అమర్​ హైదర...


Moodami 2024: మూఢాలున్నాయని టెన్షన్ పడుతున్నారా..?..డోంట్ వర్రీ.. ఈ శుభకార్యాలు చేసుకోవచ్చు..

Moodami Effects 2024: గురు, శుక్ర మూఢాల కారణంగా ఈసారి అనేక శుభకార్యక్రమాలకు ఈరోజు నుంచి బ్రేకులు పడ్డాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా మూడు నెలల పాటు మంచి మూహుర్తాలు లేవని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే మూఢాలు ఉన్నప్పటికి కూడా కొన్ని పనులను మాత్రం నిర్భయంగా చేసుకోవచ్చు.


Panchangam Today: నేటి పంచాంగం. మౌడ్యకాలం

నేడు 2024 సోమవారం, ఏప్రిల్ 29, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, మౌడ్యకాలం ఇవాళ 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ పంచమి. ఉదయం 7 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. తర్వాత షష్టివారం: ఇందువాసరెనక్షత్రం: పూర్వాషాడ, రాత్రి తెల్లవారుజాము 4 గంటల 41 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఉత్తరాషాడ.యోగం: సిద్ధ, రాత్రి 12 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత సాధ్యకరణం: తైతుల, ఉదయం 7 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. తర్వాత గరజి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వణిజ.పితృతిథి: కృష్ణ షష్టి అమృతకాలం రాత్రి 14 గంటల 54 నిమిషాల నుంచి 1 గంటల 30 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం సాయంత్రం 12 గంటల 39 నిమిషాల నుంచి 1 గంట 29 నిమిషాల వరకు ఉంది. అలాగే.. సాయంత్రం 3 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 1 నిమిషం వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నుంచి 9 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 21 నిమిషాల నుంచి 3 గంటల 56 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


వృద్ధ జంట పెళ్లి... తరలి వచ్చిన జనం

వృద్ధ జంట పెళ్లి... తరలి వచ్చిన జనం ఓ వృద్ధ జంట పెళ్లి చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో చోటుచేసుకుంది.   80 సంవత్సరాల  సమిడా నాయక్ తో  70 సంవత్సరాల లాలమ్మతో వివాహం జరిగింది.  70 సంవత్సరాల క్రితం వీరిద్దరూ గాంధర్వ వివాహం చేసుకోని నలుగురు కుమారులు, ఒక కూతురికి జన్మినిచ్చారు. దీంతో వీరి మనవళ్ళు, మనవరాలు తమ తాత, నాయిన...


Free Food: ప్రతి రోజూ 1,000 మందికి ఉచితంగానే భోజనాలు.. ఎక్కడంటే..

ఈ రోజుల్లో ఒకరికి ఒకరు సహాయం చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి.కన్న తల్లిదండ్రులను సైతం అనాథ ఆశ్రమంలో వదిలే పిల్లలు, ఒక్క పూట తిండి పెట్టలేక రోడ్డుపై వదిలేబంధువులు, రోడ్డుపై యాక్సిడెంట్ జరిగి పడిపోతే కనీసం కొన్ని కొన్ని సార్లు పట్టించుకోని జనం. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఎలాంటి లాభా పేక్షఆశించకుండా నిస్వార్థంతో ఉచితంగా సేవ చేస్తూ పదిమంది మన్ననలు పొందుతున్నారు సద్గురు దాత కృపాలయం సంస్థ.కర్నూలు జిల్లాకు చెందిన కే.చంద్రశేఖర్ రెడ్డి, కే...


Honey And Garlic: రోజూ ఉదయాన్నే వెల్లుల్లి, తేనె తింటే 7 రోగాలు మాయం!

Garlic And Honey Benefits: వెల్లుల్లి, తేనె పదార్థాలు ప్రతి ఇంటి వంటగదిలో ఉంటాయి. వెల్లుల్లిని వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే వెల్లుల్లిని తేనెలో కలిపి తీసుకుంటే ఎలాంటి ఇతర ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?


Facial glow: ఈ 2 కిచెన్ వస్తువులు చాలు.. మీ ఫేస్ ఫేషియల్‌ చేసినట్లు మెరిసిపోతుంది..

Facial glow with Kitchen Ingredients: సాధారణంగా మన ముఖం మెరిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. లేదంటే నిర్జీవంగా, డల్‌గా మారిపోతుంది.


coriander storing tips: కొత్తిమీర కొన్ని వారాలపాటు నిల్వ ఉండాలంటే ఈ ట్రిక్‌ పాటించండి..

coriander storing tips: ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగానే కూరగాయలు బయటి వాతావరణంలో పెడితే పాడవుతాయి. మరి ఈ భానుడి భగభగకు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.


70 ఏళ్ల క్రితం గంధర్వ వివాహం.. ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్ల చేతుల మీదుగా గ్రాండ్‌గా పెళ్లి..!

ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిల్లు, లివింగ్ టుగెదర్‌ సంస్కృతులు కామన్ అయిపోయాయి. మారుతున్న కాలం, పాశ్చత్య సంస్కృతుల ప్రభావం, సినిమాల ప్రభావం.. మొత్తానికి పెళ్లి అనే కాన్సెప్ట్ యువతకు బోరింగ్ అనిపిస్తోంది. అయితే.. ఒకరినొకరు ఇష్టపడి.. ఇద్దరూ లివింగ్‌లో ఉండి.. వాళ్ల ప్రేమకు గుర్తుగా పిల్లల్ని కనేస్తున్నారు. అయితే.. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదండీ.. మన తాతల నాటి నుంచే ఉంది. దానికి నిదర్శనమే ఈ వృద్ధ జంట. 70 ఏళ్ల క్రితమే ఇద్దరూ లివింగ్‌లో ఉన్నారంటా. ఇప్పుడు ఆ...


ఎండాకాలంలో రోజూ పుచ్చకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

ఈ సమ్మర్ సీజన్ లో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండు టేస్టీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ పండును రోజూ తింటే ఏమౌతుందో తెలుసా? పుచ్చకాయలో 95% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. అందుకే ఎండాకాలంలో పుచ్చకాయను తింటే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. పుచ్చకాయలో అమైనో యాసిడ్ 'సిట్రులిన్' పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పుచ్చకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ...


అంతర్వేది లక్ష్మీ నరసింహునికి భక్తుల ఖరీదైన బహుమానం.. బంగారు కిరీటం విలువ ఎంతంటే!

Gold Crown Gift To Antarvedi Temple: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామికి నెల్లూరుకు చెందిన భక్తులు ఖరీదైన బహుమానం అందజేశారు. స్వామివారికి బంగారు కిరీటాన్ని అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామికి అలంకరించారు.


Majjiga Pulusu Recipe: మజ్జిగ పులుసు 5 నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా..!

Majjiga Pulusu Recipe In Telugu: మజ్జిగ పులుసు, దీనిని మజ్జిగ చారు లేదా పెరుగు పులుసు అని కూడా పిలుస్తారు, ఇది తెలుగు వంటకాలలో ఒక ప్రసిద్ధ వంటకం. ఇది తయారు చేయడానికి చాలా సులభం.