Trending:


Akshaya tritiya 2024: అక్షయ తృతీయ నుంచి ఈ రాశులవారికి గోల్డెన్‌ డేస్ ప్రారంభం..

Akshaya tritiya Mercury Transit In Aries : అక్షయ తృతీయ పండుగ రోజు ఈ మూడు రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి జీవితంలో వస్తున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. అలాగే ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.


వేసవిలో ఈ డ్రింక్స్‌ తాగితే షుగర్‌ కంట్రోల్!

వేసవిలో డీ హైడ్రేషన్‌ నుంచి దూరంగా ఉండేందుకు పానీయాలు ఎక్కువగా తాగుతుంటారు. అయితే కొన్ని పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మరికొన్ని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇక్కడ డయాబెటిస్‌ ఫ్రెండ్లీ పానీయాల గురించి ఇక్కడ వివరించాం.


Nimmakaya Pachadi Telugu: నిమ్మకాయ పచ్చడి రెసిపీ.. ఇలా 10 నిమిషాల్లో తయారు చేసుకోండి!

Nimmakaya Pachadi Telugu: ప్రతి సంవత్సరం నిమ్మకాయ పచ్చడిని వేసవి కాలంలో తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ చిట్కాలు వినియోగించి తయారు చేసుకుంటే సులభంగా మార్కెట్‌లో లభించి పచ్చడ్ల రుచిని పొందుతారు. దీని వల్ల కలిగే లాభాలు కూడా ఇప్పుడు తెలుసుకోండి.


అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి డబ్బులు లేవా? ఇవి కొన్నా లక్ష్మీకటాక్షం పొందొచ్చు

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తి ని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు..ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం...


Astrology - Kuja Gochar: మేష రాశిలో కుజ సంచారంతో ఈ రాశి వారిపై ధనలక్ష్మి కటాక్షం.. అనుకోని ధనలాభం..

Astrology - Kuja Gochar: గ్రహా మండలంలో కుజుడుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన్ని గ్రహాల సర్వ సైన్యాధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ఈయన అనుగ్రహం ఉంటేనే పోలీసు, మిలటరీ వంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే కుజుడు సొంత రాశి అయిన మేష రాశిలో జూన్ మొదటి వారం నుంచి సంచరించ బోతున్నాడు. ఈ నేపథ్యంలో మీనం నుండి మేష రాశి వరకు అంగారకుడి ప్రయాణం ఈ రాశుల వారికీ అనుకోని ధన లాభాలు కలగనున్నాయి.


Benefits Of Flax Seeds: అవిసెగింజలను మీ డైట్లో చేర్చుకుంటే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు మీ దరిదాపుల్లోకి రావు..

Benefits Of Flax Seeds: అవిస గింజలు ప్లాంట్ బెస్ట్ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ సమస్యను తగ్గిస్తాయని మాయో క్లినిక్ నిరూపించింది అవిసె గింజల్లో లిగనన్స్ ఉంటాయి.


మీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన 9 దేవాలయాలు.. వెయ్యి జన్మల పుణ్యం దక్కుతుంది..

భారతదేశం గొప్ప చరిత్ర, మతపరమైన సంప్రదాయాలు, అనేక కథలు, ఇతిహాసాలకు పుట్టినిల్లు. దేశంలో చాలా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలు కొలువుదీరాయి. ఈ పవిత్ర స్థలాలు భారతదేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి. భక్తులకు, సందర్శకులకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలందరూ తప్పక సందర్శించాల్సినవి 9 ఉన్నాయి. అవేంటంటే..* శ్రీ రామ జన్మభూమి...


horoscope today 08 May 2024 ఈరోజు సౌభాగ్య యోగం వల్ల కర్కాటకం, మీనంతో సహా ఈ 5 రాశులకు అద్భుత విజయాలు..!

horoscope today 08 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సర్వార్ధ సిద్ధి యోగం, సౌభాగ్య యోగం వల్ల కర్కాటకం, మీనంతో సహా ఐదు రాశుల వారికి అద్భుత విజయాలు కలగనున్నాయి. మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


5 Aloevera Facepacks: అలోవెరాతో ఈ 5 ఫేస్‌ప్యాకులు వేసుకోండి.. మీ ముఖం మిలామిలా మెరిసిపోతుంది..

5 Aloevera Facepacks: అలోవెరాలతో రకరకాల ఫేస్‌ప్యాకులు తయారు చేసుకుని ముఖానికి వేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది.. మెరిసిపోతుంది అలోవెరా లో ముఖానికి హైడ్రైటింగ్ ఇచ్చే గుణాలు ఉంటాయి.


Summer Food : యమ్మీ యమ్మీ బనానాతో అప్పం, కేక్ తయారీ ఇలా.. ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు..!

Summer Food : యమ్మీ యమ్మీ బనానాతో అప్పం, కేక్ తయారీ ఇలా.. ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు..! అన్ని కాలాల్లో దొరుకుతూ... మన ఆరోగ్యానికి అండగా ఉండే పండు... 'అరటిపండు'. చాలారకాల ఆరోగ్య సమస్యలకు ఈ పండు ఫుల్స్టాప్ పెడుతుంది. తెలుసా! ఆరోగ్యానికి మంచిదని పిల్లలకూ అలాగే తినిపిస్తారు. అయితే పిల్లలు ఇష్టంగా ఏది తినాలన్నా, అది కొత్తగా ఉండాలి. అందుకే అరటిపండ్లతో...


ఇది తింటే వారంలో బరువు తగ్గుతారు.. కానీ..!

లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులు , ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం మొదలైన వాటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. భారతీయ వంటకాల్లో లవంగాలు సాధారణంగా ఉపయోగించే మసాలా. లవంగాలను అనేక ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. లవంగం చాలా ఆరోగ్యకరమైన మసాలా. ఇది అనేక వ్యాధులను నయం చేయడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తారు. దాని ప్రత్యేకమైన రుచి, వాసన కారణంగా, లవంగాలను అనేక...


అక్షయ తృతీయ ఎంతో శుభప్రదం.. అయినా పెళ్లి ముహూర్తాలు లేవు.. ఎందుకంటే..?

హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగలలో అక్షయ తృతీయ (Akshaya Tritiya) ఒకటి. హిందూ సంస్కృతి, సంప్రదాయాలలో ఈ పర్వదినానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తదియ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10న శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ 2024 పూజ ముహూర్తం ఉదయం 5:33 గంటల నుంచి మధ్యాహ్నం 12:18 గంటల వరకు ఉంటుంది. తృతీయ తిథి మే 10 ఉదయం 4:17 గంటలకు ప్రారంభం అవుతుంది. మే 11 ఉదయం 2:50 గంటలకు ముగుస్తుంది. అయితే ఇంత...


సన్ స్క్రీన్ ఎలా రాయాలో మీకు తెలుసా?

సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం వల్ల టానింగ్ సమస్యను నివారించవచ్చు, మీ చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ అందరూ రాస్తారు, కానీ దానిని రాసే కరెక్ట్ పద్దతి ఒకటి ఉంటుందని మీకు తెలుసా? స్కిన్ కేర్ రొటీన్ లో సన్ స్క్రీన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది.. ముఖ్యంగా ఎండాకాలం ఈ సన్ స్క్రీన్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టకూడదు. ఎందుకంటే.. వేసవిలో సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి, మహిళలు సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తారు....


Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే...!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 8 మే 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. తేది :-8 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం బుధవారం తిథి :- అమావాస్య ఉ॥ 8:56 ని॥ వరకు నక్షత్రం :-భరణి మ॥ 2:02 ని॥ వరకు యోగం:- సౌభాగ్యం సా॥6:29 ని॥ వరకు కరణం:- నాగవం ఉ॥8:56 కింస్తుఘ్నం రాత్రి8:03 ని॥ వరకు వర్జ్యం:- రాత్రి 1:35ని॥ల 3:07 ని॥ వరకు అమృత ఘడియలు:- ఉ॥9:29...


చిన్న వయస్సులో రజస్వలకు కారణాలివే!

ప్రస్తుతం చాలా మంది బాలికలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతున్నారు. చిన్న వయస్సులో రజస్వల అవ్వడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.


రొమాన్స్‌కు ముందు వీటిని తినొద్దు!

మీ లైంగిక జీవితానికి ఇబ్బంది కలిగించే ఆహారాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. వీటిని తింటే మీ లైంగిక ఆసక్తి, లైంగిక సామర్థ్యం తగ్గుతుంది.


ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినాలని ఎందుకు అనిపిస్తుంది?

కడుపు నిండిన తర్వాత కూడా రుచి బాగుందంటూ మరింత తిన్నారా? అలా చేయడం వల్ల మీకు తృప్తిగా, సంతోషంగా అనిపించిందా? అయితే, మీరు కూడా ఒక అనారోగ్యకర అహార అలవాటులో చిక్కుకున్నారన్నమాటే.


ఈత పండ్లలోని ఎన్నో పోషక విలువలు.. తెలిస్తే అసలు తినకుండా ఉండలేరు..

నిజానికి చెప్పాలంటే పల్లెల్లో మనుషుల మధ్య ఉండే మర్యాద, ప్రేమతో పలకరింపులు ఆహ్లాదకరమైన వాతావరణం కలుషితం లేని పకృతి నుండి వచ్చే గాలి ఎలాగైతే ఉంటాయో, పల్లెల్లో పకృతి ఒడిలో పండే పండ్లు కూడా అంతే ఆరోగ్యకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వేసవి సీజన్ లో చూసుకున్నట్లైతే ఈత పండ్లు సహజంగా ఎటువంటి మందులు లేకుండా ప్రతి సంవత్సరం ఈత చెట్లకి ఈత పండ్ల గెలలు కాస్తుంటాయి,ఈ పండ్లను పేదోడి పండ్లగా వీటిని పిలుస్తారు. ఈ పండ్లు తింటే పల్లెల్లో వేడి అని అంటారు. కానీ ఈ పండ్లు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోలేక పోతున్నారు. ఇక దీనికి సంబంధించి జనరల్ ఫిజిక్స్ ఫిజీషియన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ పూర్తి వివరాలు తెలిపారు. వేసవి కాలంలో వచ్చే ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండ్లు ఎలాంటి మందులు లేకుండా సహజంగానే ప్రతి ఏటా కాస్తుంటాయి. ఇవి ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి. అయితే ఈ పండు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈత పండ్లను ఎల్లో బెర్రీస్ అని అంటారు. వీటిని చిన్న వయసు నుండి మొదలుకొని పెద్దవారు వరకు అందరు తినవచ్చు. వేసవిలో మాత్రమే లభించే ఈత పండ్లను అందరు తినాలని వైద్యులు రాజేంద్రప్రసాద్ సూచిస్తున్నారు ఈత పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు.ఈత పండ్లు పిల్లలకి తినిపించడం వల్ల కాల్షియం ఎక్కువగా అందుతుంది. దాని వల్ల ఎముకలు బలపడుతయాయి, ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్,సుక్రోజ్,ఫ్రక్రోజ్లు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.ఇక ప్రతి రోజూ ఉదయం పూట తినడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది అని వైద్యులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా చేస్తుంది.ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది దీని వల్ల రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే శరీరం లో రోగ నిరోధక శక్తి పెరగటానికి ఉపయోగ పడుతుంది అని వైద్యులు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన దగ్గర్లో ఉన్న ఊర్లలోకి వెళ్లి గౌడ్ అన్నల వద్ద కొనుక్కొని తినండి.


Gold Hallmarking: బంగారు ఆభరణాల స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా? ఈ 3 సంకేతాలతో నకిలీదో కాదో తెలిసిపోతుంది!

Check Purity of Gold Jewellery: ఇప్పుడు అక్షయ తృతీయ నేపథ్యంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. చాలా మంది ఆ రోజున గోల్డ్ జువెల్లరీ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మీరు బంగారు ఆభరణాలు కొనేముందు కచ్చితంగా దాని ప్యూరిటీ చెక్ చేసుకోవాలి. హాల్ మార్కింగ్ అయిందో లేదో తెలుసుకోవాలి. HUID నంబర్‌తో హాల్ మార్కింగ్ తప్పనిసరి. భారత ప్రమాణాల మండలి (BIS) దీనిని ధ్రువీకరిస్తుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ జ్యోతిర్లింగాలను దర్శిస్తే.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యం.. ఎక్కడంటే..

ఈ జ్యోతిర్లింగాలను దర్శిస్తే.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యం..ప్రతి హిందూ సోదరుడు మన భారతదేశంలో గల 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే చాలు.. తెలియక చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. ప్రతి హిందూ సోదరుడు మన భారతదేశంలో గల 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే చాలు.. తెలియక చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. అందుకే కాబోలు ప్రతి హిందూ సోదరుడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు అమిత ఆసక్తి చూపుతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ జ్యోతిర్లింగాలను దర్శించిన వారికి పరమశివుడు వరాలను ప్రసాదిస్తారని భక్తులు తెలుపుతారు. అందుకే చిన్న, పెద్ద వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు వెళుతుంటారు. ఈ జ్యోతిర్లింగాల దర్శనంతో తమ ఇంట సౌభాగ్యం వర్ధిల్లుతుందని, తమ కుటుంబం పై పరమేశ్వరుని ఆశీస్సులు నిరంతరం ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించాలంటే వృద్ధులు, వికలాంగులు కొంత శ్రమించాల్సి ఉంటుంది. కాగా ఇటువంటి వారి కోసం మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో కాశీ నుండి తెచ్చిన ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్టించారు. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించలేని వారు ఈ ఆలయానికి వస్తే చాలు అంతటి మహా పుణ్య భాగ్యం కలుగుతుందని స్థానిక ఆలయ అధిపతిశ్రీ హరి హరా నంద స్వామి తెలిపారు. అనంతసాగర్ లో త్రిమూర్తుల హరిహర దేవాలయం వెలసి ఉంది. ఈ ఆలయంలో లోక కళ్యాణం కొరకు ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్టించారు. హరిహర దేవాలయంలో గల ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే చాలు తమ కోరికలు సిద్ధిస్తాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఎక్కువగా సంతానలేమి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు సంతాన భాగ్యం కలుగుతుందని ఆలయ అధిపతితెలిపారు. ఇంకా ఆలయ అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని, ఎందరో దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించినట్లు తెలిపారు. ఎవరైనా దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించేందుకు తమను సంప్రదించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆలయంలో ప్రతిష్టించిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని పునీతులు కావాలని కోరారు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించే భాగ్యం కోసం మీరు వేచి ఉన్నారా అయితే ఈ హరిహర దేవాలయంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించండి మరి.


ఈ అలవాట్లు చాలా ప్రమాదకరం!

మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు సరైన అలవాట్లు కలిగి ఉండటం చాలా అవసరం. మీ జీవితంలో ఈ అలవాట్లు ఉంటే ఎదుగుదల సరిగా ఉండదు. వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది.


జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి..

జుట్టు రాలి, సన్నమవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వంశపారంపర్యత అని కూడా చెప్పొచ్చు.


మామిడి పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదా..? ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?

చాలా మంది ఒకేసారి మామిడి పండ్లు ఎక్కువగా కొనుక్కోని.. ఆ తర్వాత వాటిని తెచ్చి ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తూ ఉంటారు. మండే ఎండల్లో మనకు ఊరటనిచ్చేది ఏదైనా ఉంది అంటే అది మామిడి పండు మాత్రమే. ఈ మామిడి పండును ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. మార్కెట్లోకి మామిడి పండ్లు రాగానే... వాటిని కొనేసి ఇష్టంగా తినేస్తూ ఉంటాం. చాలా మంది ఒకేసారి మామిడి పండ్లు ఎక్కువగా కొనుక్కోని.. ఆ తర్వాత వాటిని తెచ్చి ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తూ ఉంటారు. కానీ మామిడి పండ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ...


Rahu Retrograde 2024: ఈ 3 రాశులవారిపై రాహువు అనుగ్రహం..365 రోజులు ధనమే.. ధనం..

Rahu Retrograde Motion 2024: రాహువు గ్రహం సంచారం, తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే వీరికి ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి.


చపాతీ పిండి నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే.. రెండు రోజులకే ఆ పిండి పులుసిపోయినట్లుగా అవుతుంది. రంగుకూడా మారిపోతుంది. పైన నలుపు లేయర్ లాగా వచ్చేస్తుంది. అయితే... అలా రాకుండా..పిండి తొందరగా పాడవ్వకుండా ఉండాలంటే ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. చపాతీ పిండి కలపడం చాలా ఈజీగానే ఉంటుంది. కానీ... రోజూ చపాతీ చేసుకునేవారికి ఈ ఎండల్లో కిచెన్ లో నిలపడి పిండి కలపలేక... ఒకేసారి రెండు, మూడు రోజులకు సరిపోయేలా కలుపుకుంటూ ఉంటారు. కానీ.. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే.. రెండు...


Tomato Fish: టమోట ఫిష్‌.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది..

Tomato Fish Recipe: సాధారణంగా ఆదివారం వచ్చినా ఏ సెలబ్రేషన్స్‌ చేసుకున్నా చికెన్, మటన్‌ తయారు చేసుకుంటాం. అప్పుడప్పుడు చేపలు కూడా వండుకుంటారు. కానీ, ఎప్పుడైనా బెంగాళీ స్టైల్‌లో టమాట చేపలకూర తయారు చేసుకున్నారా?


Brinjal Peanut Pulusu: రాయలసీమ వంకాయ పల్లీల పులుసు రెసిపీ

Brinjal Peanut Pulusu Recipe: వంకాయ పల్లీల పులుసు ఒక ప్రసిద్ధ రాయలసీమ వంటకం. ఇది వంకాయలు, పల్లీలు, మసాలాలతో తయారు చేయబడుతుంది. ఈ వంటకం చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, పోషకాలతో కూడా నిండి ఉంటుంది.


Kitchen Vastu Tips: కిచెన్ స్లాబ్ మీద ఈ పాత్రలో నీటిని నింపి ఉంచండి... ఏం జరుగుతుందో మీరే

ఇంట్లో ఆనందం . శాంతిని కొనసాగించడానికి, మనం అనేక చర్యలు తీసుకుంటాము, ఇది చాలా ప్రయోజనాలను కూడా ఇస్తుంది. వంటగదికి సంబంధించి అటువంటి అద్భుతమైన పరిష్కారం జ్యోతిషశాస్త్రంలో ప్రస్తావించబడింది. దానిని స్వీకరించిన తర్వాత మన ఇంట్లో శాంతి ఉంటుంది. సంతోషం , శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ఈ పరిహారం ఇంటి వంటగది స్లాబ్‌పై నీటితో నింపిన రాగి పాత్రను ఉంచడానికి సంబంధించినది. భోపాల్ నివాసి జ్యోతిష్కుడు వాస్తు కన్సల్టెంట్ పండిట్ హితేంద్ర కుమార్ శర్మ ప్రకారం, ఇంటి వంటగదిలో రాగి పాత్రను నీటితో నింపి ఉంచినట్లయితే, అది చాలా ప్రయోజనాలను అందిస్తుంది. వివరంగా తెలుసుకుందాం. వంటగది స్లాబ్‌పై నీటిని నింపడం వల్ల కలిగే ప్రయోజనాలు: మత విశ్వాసాల ప్రకారం, అన్నపూర్ణ తల్లి ఇంటి వంటగదిలో నివసిస్తుంది, కాబట్టి మన వంటగది మనకు పవిత్రంగా పరిగణించబడుతుంది, దానిని మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి పరిస్థితిలో, మనం వంటగది యొక్క వాస్తు గురించి మాట్లాడినట్లయితే, వంటగది స్లాబ్‌పై నీటితో నింపిన రాగి పాత్రను ఉంచడం ద్వారా, గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలమైన ప్రభావాలను పొందడం ప్రారంభిస్తాయి. రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల కలిగే ప్రభావం: కిచెన్ స్లాబ్‌పై రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల అగ్ని మూలకం యొక్క ప్రభావం సమతుల్యంగా ఉంటుంది, కాబట్టి అగ్ని మూలకం దగ్గర నీటిని ఉంచాలని జ్యోతిషశాస్త్రంలో పేర్కొనబడింది. ఇలా చేయడం వల్ల ఏ ఒక్క మూలకంపైనా భారం ఉండదు . గ్రహ దోషం ఏర్పడదు. అంతేకాకుండా అన్నపూర్ణ మాత ఆశీస్సులు కూడా అలాగే ఉంటాయి. రాహువు యొక్క హానికరమైన ప్రభావాల నుండి రక్షణ: ఇది కాకుండా, జ్యోతిషశాస్త్రం ప్రకారం, వంటగది స్లాబ్‌పై నీటిని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి , రాహువు యొక్క హానికరమైన ప్రభావాలు ఉండవు, కాబట్టి వంటగది పలకపై నీటిని ఉంచడం శ్రేయస్కరం.


New Clay Pot : కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు తప్పక చేయాల్సిన పనులు

New Clay Pot Using Tips : వేసవిలో కచ్చితంగా మట్టికుండను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే కొత్త మట్టి కుండను ఉపయోగించేముందు కొన్ని పద్ధతులు పాటించాలి.


Tea: టీ తాగడం వల్ల నిజంగా నల్లగా మారతారా?

ప్రతి సీజన్‌లో, చాలా మంది టీ సిప్ చేయకుండానే అసౌకర్యానికి గురవుతారు. ఎండ వేడిమిలో కూడా టీ స్టాల్‌లో జనం టీ తాగుతూ కనిపిస్తారు. చాలా మందికి టీ అంటే చాలా ఇష్టం, ఎండ వేడిలో కూడా రోజంతా అనేక కప్పుల టీ తాగుతారు. టీ విషయానికొస్తే, దీనిని అధికంగా తీసుకోవడం వల్ల, ప్రజల చర్మం యొక్క రంగు నల్లగా మారుతుందని చెబుతారు. చాలా మంది దీనిని నిజం అని అంగీకరిస్తారు, మరికొందరు దీనిని పుకారు అంటారు. మీరు కూడా ఈ విషయంలో అయోమయంలో ఉన్నట్లయితే, ఈ రోజు ఆరోగ్య నిపుణుల నుండి నిజమెంటో తెలుసుకోండి. యూపీలోని కాన్పూర్‌లోని GSVM మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ యుగల్ రాజ్‌పుత్ న్యూస్18తో మాట్లాడుతూ టీ తాగడానికి ప్రజల ఛాయతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. టీ తాగితే నల్లగా మారుతుందని భావించే వారు అపార్థానికి గురవుతారు దీనిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదని తెలిపారు. వ్యక్తుల చర్మం యొక్క రంగు వారి జన్యుపరమైన కారకాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత టీ తాగినా అది మీ ఛాయపై ప్రభావం చూపదు. చాలా వేడిగా ఉన్న టీ తాగడం వల్ల కొన్నిసార్లు పెదవులపై పిగ్మెంటేషన్ ఏర్పడవచ్చు, కానీ టీ పెదవుల రంగును మార్చదు. వైద్యుడు యుగల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, టీలో ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయని, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్ల లోపం ఏర్పడుతుందని చెప్పారు. ఈ కారణంగా, ప్రజలు పరిమితికి మాత్రమే టీ తాగాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చర్మం రంగును ఏ విధంగానూ మార్చలేము. చాలా మంది స్కిన్ కలర్ ఫెయిర్ గా ఉండేలా ట్రీట్ మెంట్ తీసుకుంటారు, అయినా కూడా స్కిన్ కలర్ శాశ్వతంగా మార్చుకోలేరు. కొంత సమయం తరువాత, చర్మం దాని సహజ రూపానికి తిరిగి వస్తుంది. వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రజలు తగిన మోతాదులో నీరు త్రాగాలి మరియు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే వాటిని తినడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. చాలా మంది స్కిన్ కలర్ ఫెయిర్ గా ఉండేలా ట్రీట్ మెంట్ తీసుకుంటారు, అయినా కూడా స్కిన్ కలర్ శాశ్వతంగా మార్చుకోలేరు. కొంత సమయం తరువాత, చర్మం దాని సహజ రూపానికి తిరిగి వస్తుంది. వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రజలు తగిన మోతాదులో నీరు త్రాగాలి మరియు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే వాటిని తినడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. ప్రజలు తమ రోజును టీతో ప్రారంభిస్తారు. టీ లేకుండా రోజు అసంపూర్ణంగా అనిపిస్తుంది. అన్ని కాలాల్లో టీ తాగడానికి అందరూ ఇష్టపడతారు. మసాలా టీ తాగడం వల్ల శరీరం, మనస్సు రెండూ చురుకుగా ఉంటాయి. మీరు కూడా మీ టీ రుచిని పెంచాలనుకుంటే, వాడాల్సిన సుగంధ ద్రవ్యాలను తెలుసుకుందాం.


Horoscope: మే 8 రాశిఫలాలు. వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 8, 2024 బుధవారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):రోజంతా చాలావరకు హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి (Taurus):నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశముంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను చాలావరకు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యక్తిగత సమస్యను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. మిథున రాశి (Gemini):అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని అదృష్టం పడుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి (Cancer):ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. మిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి (Leo):ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చవద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో సానుకూలతలు కనిపిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్య రాశి (Virgo):ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బకాయీలు కూడా వసూలు అవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. సన్నిహితుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల అండతో పదోన్నతులు సంపాదించే సూచనలున్నాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తుల రాశి (Libra):పిల్లలు పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ విజయాలు సాధిస్తారు. సమయం అనేక విధాలుగా అనుకూలంగా ఉంది. బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి. వృశ్చిక రాశి (Scorpio):వృత్తి, ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. మనసులోని కోరికల్లో ఒకటి రెండు అనుకో కుండా నెరవేరుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ధనస్సు రాశి (Sagittarius):రోజంతా అనుకూలంగా జరిగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యో గంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి (Capricorn):అనుకోకుండా కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అత్యవసర పనులు, వ్యవహారాలు, సంతృప్తికరంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుంభ రాశి (Aquarius):వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. మంచి మాట తీరుతో ఇంటా బయటా అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. బంధువులకు అండగా ఉంటారు. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మీన రాశి (Pisces):కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. ఇంటా బయటా చిన్నపాటి సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

Besan Laddu Recipe in Telugu: నెయ్యితో శనగ పిండి లడ్డూ చేసి చూడండి. ఇది ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు కూడా నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు.


ఈ గోలిసోడా తాగితే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావాల్సిందే.. ఆ మధురమే వేరు..

చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చే కూల్డ్రింక్స్ మీకు గుర్తున్నాయా...! ముఖ్యంగా ఈ వేసవిలో దాహర్తిని తీర్చే ఆ గోలిసోడా టేస్ట్ మీకు గుర్తుందా...! కనుమరుగైన గోలిసోడా మళ్ళీ దొరికితే ఎలా ఉంటుంది... 1990లో పుట్టిన కిడ్స్ ఫేవరెట్ డ్రింక్ గోలిసోడా పేరు వింటే వెంటనే వెళ్లి తాగేయాలి అనిపిస్తుంది కదూ... నిజంగా అప్పట్లో గోలిసోడా పేరుతో లభించే కార్బొనేటెడ్‌ సాఫ్ట్ డ్రింక్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు రుచిలో, శుచిలోనూ గోలి సోడాకు ఉండే ప్రత్యేకతే వేరు.అసలే...


Coconut: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Coconut: వేడి వాతావరణంలో కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి శక్తి అందుతుంది. ఇది దాహాన్ని తీర్చడమే కాదు శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే కొబ్బరి బొండం నుండి నేరుగా కొబ్బరినీటిని తాగకూడదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.


Pumpkin Seeds: గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కలిగే అద్భుమైన లాభాలు ఇవే!

Pumpkin Seeds Benefits: గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.


రాత్రిపూట అన్నం తింటే ఏమౌతుందో తెలుసా?

మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నాన్నే తింటుంటారు. కానీ ఇన్ని పూటలా అన్నాన్నే తింటే ఏమౌతుందో తెలిస్తే ఇక నుంచి అలా తినే సాహసం చేయరు తెలుసా? బియ్యంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవే కాదు బియ్యంలో ప్రోటీన్, కాల్షియం, ఫ్యాట్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం లు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి మంచి మేలు చేస్తాయి. అయితే దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, దీన్ని తింటే బరువు పెరిగిపోతామని చాలా మంది రాత్రి...


వృషభ రాశిలోకి సూర్యుడి ప్రవేశం ఈ రాశులకు అదృష్టయోగం..!

ఇప్పుడు సూర్యుని గమనంలో మార్పు రానుంది. మే 14, 2024న సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని సంచారము మూడు రాశులకు మేలు చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్రంలో, సూర్యుడిని గౌరవం, పితృత్వానికి కారకుడిగా పరిగణిస్తారు. ఇప్పుడు సూర్యుని గమనంలో మార్పు రానుంది. మే 14, 2024న సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని సంచారము మూడు రాశులకు మేలు చేస్తుంది. సూర్య సంచారము సింహరాశికి అదృష్టాన్ని...


చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా..? గరుడ పురాణం ఏం చెబుతోంది?

భూమి మీద మరణం ఒక్కటే శాశ్వతం. ఈ లోకంలో పుట్టిన వాళ్లు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే, ఈ భూలోకంలో తన జీవనయానం ముగించుకుని భౌతిక దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మరణానంతరం ఆ వ్యక్తి జ్ఞాపకాలు, వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే మనతో ఉంటాయి. భూమిపై జీవించి ఉన్నప్పుడు అందరూ మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మరి వారు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి భౌతిక వస్తువులను ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. చనిపోయిన...


Love Affair: ఎనిమిదేళ్ల డీప్ లవ్.. పెళ్లికాగానే అదృశ్యమైన ప్రియుడు.. స్టోరీ మాములుగా లేదుగా..

Tamilnadu news: మేరీ, తమిళరసన్ ల మధ్య లు ఒకర్నిమరోకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా తరచుగా కలుసుకునే వారు. వీరి ప్రేమ ఎనిమిదేళ్లుగా కొనసాగింది. ఈ క్రమంలో యువతీ మేరీ పెళ్లి చేసుకొమ్మని తమిళరసన్ ను గట్టిగా నిలదీసింది.


Ghost Signs: మీ ఇంట్లో ఈ సంకేతాలు కన్పిస్తే జాగ్రత్త, దెయ్యాలు తిరుగుతున్నట్టు అర్ధం

Ghost Signs: ఆధునిక శాస్త్ర విజ్ఞాన కాలంలో సైతం ఇంకా దెయ్యం, భూతం నమ్మకాలు ఎక్కువే. ఎందుకంటే దేవుడున్నాడని నమ్మితే దెయ్యమూ ఉందని నమ్మాల్సిందే. If you Believe in god then you beleive in devil. అసలు దెయ్యాలున్నాయా లేవా, ఒకవేళ ఎక్కడైనా దెయ్యాలుంటే ఏమైనా సంకేతాలతో తెలుసుకోవచ్చా...


Noise Watch: రూ.4,999ల Noise Icon వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!

Noise Icon Buzz Price Cut: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇది అద్భుతమైన 1.28 అంగుళాల TFT LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన ఫీచర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


Good Health: డైలీ.. గ్లాసుడు ఈ నీరు తాగితే చాలు.. ఇక ఆ సమస్యలే ఉండవట..

Good Health: డైలీ.. గ్లాసుడు ఈ నీరు తాగితే చాలు.. ఇక ఆ సమస్యలే ఉండవట.. అమృతం లాంటి బార్లీ నీటిని ఎల్లప్పుడూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బార్లీ నీరు మన శరీరానికి అమృతం లాంటిది. ఇది చాలా పోషకమైన పానీయం.. దీనిలోని గుణాలు, పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బార్లీ నీరు తాగడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.. బార్లీ నీరు మన శరీరానికి...


కలలో ఇవి చూస్తే మిమ్మల్ని అదృష్టం వరించినట్టే..!

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలు మన భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. కలలు వ్యక్తి భవిష్యత్తులో జరిగే శుభ, అశుభ సంకేతాల గురించి చెబుతాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ప్రతి కలకూ ఏదో ఒక అర్థం అంటూ ఉంటుంది. కొన్ని కలలు పవిత్రమైనవిగా, మరికొన్ని కలలు అశుభమైనవిగా కూడా పరిగణించబడతాయి. ఒక వ్యక్తి భవిష్యత్తులో జరగబోయే సంఘటనల శుభ , అశుభ సంకేతాల గురించి కలలు మనకు చెప్తాయి. అయితే డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కొన్ని కలలు ఒక వ్యక్తి అదృష్టాన్ని...


Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

Sweating Benefits: చెమట పడితే చాలా చికాకుగా అనిపిస్తుంది. చెమట పట్టకుండా ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. నిజానికి చెమట పట్టడం ఆరోగ్యానికి మేలే చేస్తుంది.


ప్రతి ఇంట్లో కామన్ గా తల్లులు చేసే తప్పులు ఇవే...!

ప్రతి తల్లి.. బిడ్డల క్షేమం కోసం, వారి అవసరాలు తీర్చడానికే చూస్తుంది. కానీ.. తెలిసీ తెలియక తల్లులు చేసే కొన్ని పనులు బిడ్డల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం మీకు తెలుసా? ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది మరోటి లేదని చెప్పొచ్చు. తల్లి, తమ పిల్లల కోసం చాలా చేస్తుంది. తాను ఆకలితో ఉన్నా.. తమ బిడ్డల ఆకలి తీరుస్తుంది. తాను నిద్రపోకున్నా.. తన బిడ్డ మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటుంది. దాదాపు మన దేశంలో ప్రతి తల్లి.....


పులిపిర్లను తొలగించే సింపుల్ చిట్కాలు ఇవే!

కొంతమంది ముఖం, శరీర భాగాలపై పులిపిర్లు ఏర్పడతాయి. వీటిని తొలగించడం కొద్దిగా కష్టమైన పని. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కొద్దిరోజుల్లో పులిపిర్లు రాలేలా చేయవచ్చు. అదెలాగో చూద్దాం.


Amavasya: రేపు అమావాస్య.. ఈ మూడు రాశులవారికి దశ తిరుగుతోంది..!

వైదిక పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని అమావాస్య రేపు అంటే మే 8, మంగళవారం. పంచాంగ్ ప్రకారం, వైశాఖ మాసం అమావాస్య ఈ రోజు రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. ఇది రేపు ( బుధవారం) రాత్రి 8:41 గంటలకు ముగుస్తుంది. కానీ హిందూమతంలో రోజు ఉదయ తిథితో ప్రారంభమవుతుంది, కాబట్టి వైశాఖ అమావాస్య రేపు మే 8 న ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య నాడు ఎన్నో అరుదైన యోగాలు జరుగుతున్నాయి. అమావాస్య రోజున ఈ సంయోగం సంభవించడం భూమిపై ఉన్న అన్ని జీవులపై ప్రభావం చూపుతుంది....


పెళ్ళి తర్వాత అమ్మాయిలు అందుకే లావుగా మారతారు..

పెళ్ళికి ముందు ఫిట్‌గా, సన్నగా ఉన్న అమ్మాయిలు.. పెళ్లయ్యాక చాలా మంది లావుగా మారతారు. దీనికి కారణాలు ఏంటో తెలుసుకోండి.


ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్

ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్ మనోహరాబాద్, వెలుగు:   ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడంతో ప్రియుడు సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్​జిల్లా మనోహరాబాద్​మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సోహెల్(24) ఆటో డ్రైవర్. మూడు సంవత్సరాల నుంచి ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. కాగా ఆ అ...


మేల్కొన్న వెంటనే ఇలా చేస్తే ముఖం మెరుస్తుంది!

ఉదయాన్నే మేల్కొన్న వెంటనే ఈ టిప్స్ ఫాలో అయితే చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఈ టిప్స్‌ సులభమైనవి.