Trending:


Bachali Kura: బచ్చలి కూర రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకం తయారీ విధానం!

బచ్చలి కూర ఒక ప్రసిద్ధ ఆంధ్ర వంటకం, ఇది తయారు చేయడానికి చాలా సులభమైనది మరియు చాలా రుచికరమైనది. ఇది పోషకాలతో నిండి ఉంటుంది, ఇనుము, కాల్షియం మరియు విటమిన్లు A, C మరియు K వంటి ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం. బచ్చలి కూరను వేడి అన్నం, రొట్టె లేదా ఇడ్లీతో తింటారు.


ఏడిస్తే ఏమౌతుందో తెలుసా?

కష్టమొచ్చినా, బాధొచ్చినా కన్నీళ్లు అస్సలు ఆగవు. ఇది అందరికీ తెలిసిందే. కానీ మనం ఏడిస్తే ఏం జరుగుతుందనేది చాలా మందికి తెలియదు. అసలు ఏడుపు మనకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అనేది ఎంత మందికి తెలుసు. ప్రతి ఒక్కరికీ ఏడుపు వస్తుంది. ఏడుపు అనేది చాలా సాధారణ చర్య. బాధ కలిగినప్పుడు, కష్టమొచ్చినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు లేదా భావోద్వేగానికి గురైనప్పుడు ఆటోమెటిక్ గా ఏడుపు వస్తుంది. కానీ ఈ ఏడుపు వల్ల మన శరీరానికి ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?...


సీక్రెట్స్ ఆఫ్ ది నియాండర్తల్స్: 75 వేల ఏళ్లనాటి మహిళ ముఖాన్ని శాస్త్రవేత్తలు మళ్లీ ఎలా సృష్టించారంటే....

నియాండర్తల్స్...మన నుంచి విడిపోయిన మరో మానవజాతి. 40వేల ఏళ్ళ కిందట అంతరించిపోయిన ఈ జాతి గురించి పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో 75వేల ఏళ్ల నాటి నియాండర్తల్స్ మహిళ పుర్రె ఆధారంగా ఆమె రూపాన్ని శాస్త్రవేత్తలు పునర్ నిర్మించారు. నియాండర్తల్స్ మన తోబుట్టువులే. మరి ఈ 75వేల ఏళ్ళనాటి తోబుట్టువు మనకు ఏం చెబుతున్నారు?


స్త్రీలలో సంతానలేమి కారణాలు ఇవే!

సంతానలేమి సమస్యలు ప్రస్తుతం చాలా మంది జంటలను వేధిస్తున్నాయి. సంతానలేమికి స్త్రీ, పురుషులు ఇద్దరూ కారణం కావొచ్చు. స్త్రీలలో సంతానలేమి సమస్యలకు కారణాలు ఇక్కడ వివరించాం.


Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదా? ఈ విషయం తెలిస్తే ఇల్లంతా మొక్కలతో నింపేస్తారు

ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంటి పరిసరాల్లో చెట్లను పెంపకం చేస్తుంటాము. ఇంటి పరిసరాలు ఎక్కువగా పూల మొక్కలు, స్థలం ఉన్నవారు అయితే పెద్ద చెట్లను పెంచడానికి ఇష్టపడుతారు. కానీ ఇది పల్లెల్లో మాత్రమే సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో చెట్లను పెంచుకునేంత స్థలం ఉండదు. మరి ఉన్నంత స్థలంలో మంచి ఆక్సిజన్‌ని అలాగే ఆహ్లాదాన్ని పంచే చెట్లను మనం పెంచుకునే అవకాశం ఉంది.ఈరోజుల్లో చాల మంది ఇంట్లో మంచి ఆక్సిజన్...


30లలో టీనేజ్‌ లుక్‌ కోసం సింపుల్ చిట్కాలు!

ఇక్కడ చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఉంచే చిట్కాల గురించి వివరించాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే చర్మంపై ఉన్న ముడతలు తగ్గుతాయి. నిత్య యవ్వనంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది.


Lucky Rasi Phalalu: ఒకే రాశిలోకి రాహు, కుజ గ్రహాలు.. ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!

Rahu And Mars Conjunction: ఎంతో ప్రత్యేకమైన రాహు, కుజ గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


White Sesame Seeds Benefits: తెల్ల నువ్వులు తీసుకుంటే ఏమవుతుంది? కలిగే ప్రయోజనాలు ఇవే..!

White Sesame Seeds: మనలో ప్రతిరోజు ఉపయోగించే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో తెల్ల నువ్వులు ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది.


గరుడ పురాణం ప్రకారం.. ఈ పనులను మధ్యలో ఆపేస్తే ఏమౌతుందో తెలుసా?

మొదలుపెట్టిన పనులను మధ్యలో వదిలేస్తే... చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనట. మరి ఎలాంటి పనులను మధ్యలో ఆపకూడదో, దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో చూద్దాం... హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా విశిష్టత ఉంది. ఒక వ్యక్తి జీవన, మరణాలను ఈ గరుడ పురాణమే నిర్ణయిస్తుందని నమ్ముతారు. హిందూ మతంలో ఉన్న 18 పురాణాల్లో ఈ గరుడపురాణం కూడా ఒకటి. అయితే.. ఈ ఫురాణం ప్రకారం.. మనం కొన్ని పొరపాట్లు చేయకూడదు. చేస్తే.. దాని ఫలితం మరణించిన తర్వాత అయినా అనుభవించాల్సిందేనట....


Turmeric Hair Benefits: పసుపు మన జుట్టుకు ఒక వరం..ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

Turmeric Hair Benefits: పసుపు మన వంట గదిలో కచ్చితంగా ఉండే వస్తువు దీంట్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. దీని వంటల్లో వాడుతాం పసుపు మన ముఖానికి గ్లోయింగ్ అందిస్తుంది. అంతేకాదు ఇది బెటర్ డైజెషన్ కూడా తోడ్పడుతుంది


Buy A Flat: ఇల్లు కొనడం కంటే.. అద్దెకు ఉండటమే బెటరా? ప్రముఖ వ్యాపారవేత్త ఆసక్తికర వ్యాఖ్యలు!

Buy A Flat: సొంతిల్లు ఉండాలని చాలా మంది భావిస్తారు. అందుకోసం చాలా కష్టపడతారు. లోన్ తీసుకుని ఇల్లు కొంటారు. అయితే, అది తెలివైన నిర్ణయం కాదంటున్నారు బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ. అద్దె ఇల్లే సో బెటర్ అంటున్నారు. అందుకు ఆయన చెప్పిన కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే క్షణాల్లో ఇళ్లు గుల్లవడం ఖాయం, జాగ్రత్త

Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే క్షణాల్లో ఇళ్లు గుల్లవడం ఖాయం, జాగ్రత్త


వేసవిలో కోడిగుడ్లు ఎందుకు తినాలో తెలుసా?

వేసవి కాలంలో కోడిగుడ్లు తినడం చాలా మంచిది. అది ఎందుకోసమే తెలుసుకుందాం.


Bael Fruit: నెలకోసారైనా వెలగపండు తినాల్సిందే, ఇది తింటే ఆ సమస్యలన్నీ దూరం

Bael Fruit: పండ్లు అనగానే యాపిల్, దానిమ్మ, అరటిపండ్లు అందరికీ గుర్తొస్తాయి. ఇంకా ఎన్నో అనే రకాల పండ్లు ఉన్నాయి. వాటిల్లో వెలగపండు కూడా ఒకటి. దీన్ని నెలకోసారైనా తినాలి.


Today Horoscope: ఓ రాశివారికి ఆదాయ మార్గాలు బాగుంటాయి

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 2-5-2024, గురువారం మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..) మేషం (అశ్విని , భరణి , కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) భరణి నక్షత్రం వారికి (దినపతి...


మే 7న శనీశ్వర జయంతి.. శని దేవుని అనుగ్రహం కోసం ఈ పనులు తప్పక చేయాల్సిందే!

శని భగవానుడి జన్మదినాన్ని సూచించే పవిత్రమైన రోజును శని జయంతిగా పేర్కొంటారు. ఆయన ఆశీర్వాదం, రక్షణను కోరుకునే భక్తులకు ముఖ్యమైన దినం. ఇది సాధారణంగా మే లేదా జూన్‌లో వచ్చే హిందూ నెల జ్యేష్ఠలో అమావాస్య (అమావాస్య రోజు) నాడు వస్తుంది. ఈ సంవత్సరం శని జయంతి 2024 మే 7న, మంగళవారం రాబోతోంది.ఒకరు చేసిన కర్మల ఆధారంగా శని దేవుడు న్యాయాన్ని అందిస్తాడని నమ్ముతారు. అడ్డంకులు, కష్టాలు, దురదృష్టాల నుంచి రక్షణ కోసం శని భగవంతుని అనుగ్రహం కోసం భక్తులు పూజిస్తారు....


Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..

Astrology: గ్రహాలు నిరంతరం పరిభ్రమణం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలిగితే.. మరికొందరికీ తీవ్ర పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా కుజుడు రాశిమార్పు వల్ల రాబోయే నెల రోజుల్లో ఈ రాశుల వారికీ అనుకోని ధనలాభాలు కలగనున్నాయి.


పచ్చి పాలతో పాదాలను మసాజ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?

పచ్చి పాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ పచ్చి పాలతో ఒక నెల రోజుల పాటు పాదాలను మసాజ్ చేస్తే మీరు ఎన్నో సమస్యల నుంచి బయటపడతారని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నిజానికి మసాజ్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా పాదాల అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల చర్మానికి, శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది....


రోజూ రాత్రిపూట ఇంట్లో కర్పూరం వెలిగిస్తే ఏమౌతుంది..?

పూజ సమయంలో... కచ్చితంగా దేవుడికి కర్పూరం వెలిగించి హారతి ఇస్తారు. మరి.. ఈ కర్పూరాన్ని రోజూ రాత్రిపూట ఇంట్లో వెలిగిస్తే ఏం జరుగుతుందో జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం... కర్పూరానికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం, జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా... కర్పూరానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మిక పరంగా కూడా కర్పూరాన్నివెలిగించడం వల్ల.. శుభం జరుగుతుందని నమ్ముతారు. ఇక కర్పూరం నుంచి సువాసన కారణంగా.. ప్రతికూల...


Soybean Side Effects: పురుషులు సోయాబీన్ అధికంగా తీసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..?

Side Effects Of Soybean: మనలో చాలా మంది సోయాబీన్‌ను ఇష్టంగా తీసుకుంటారు. వీటిని వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అయితే వీటిని పురుషులు అధికంగా తీసుకోవడం వల్ల చెడు ప్రభావం కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.


ముఖానికి డైరెక్ట్ గా పసుపు రాసుకుంటే ఏమౌతుంది..?

పసుపును డైరెక్ట్ గా ముఖానికి రాయకూడదట. దాని వల్ల అందం సంగతి పక్కన పెడితే.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. పసుపు దాదాపు అందరు భారతీయుల ఇళ్లల్లో కచ్చితంగా ఉంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా.. చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అందుకే ప్రతి వంటలోనూ దీనిని ఉపయోగిస్తారు. అయితే.. కేవలం ఆహారంలో భాగంగా మాత్రమే కాకుండా.. సౌందర్య సాధణంగా కూడా పసుపును వాడతారు. ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల.. ఆ ముఖాన్ని వన్నె వచ్చి చేరుతుందని...


Lucky Zodiac Signs: మే 19వ తేదీన శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ఊహించని ధన లాభాలు, లగ్జరీ లైఫ్ ప్రారంభం!

Lucky Zodiac Signs: మే 19వ తేదీన శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ఊహించని ధన లాభాలు, లగ్జరీ లైఫ్ ప్రారంభం!


Red Foods 10 Benefits: ఈ ఎరుపురంగు ఆహారాలు తింటే మీకు స్ట్రోక్‌ రాకుండా కాపాడతాయి..

Red Foods 10 Benefits: ఎర్రని పండ్లు కూరగాయలు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. టమాటా, స్ట్రాబెరీ, రెడ్ బెల్‌పెప్పర్ వంటి ఆహారాల్లో విటమిన్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లో పుష్కలంగా ఉంటాయి.


డబ్బుల వర్షం కురిపిస్తున్న కొత్త ఆలోచన.. నెలకు రూ.50 వేల ఆదాయం!

కీమా దోశతో నెలకు రూ.50 వేల ఆదాయం పొందుతున్నాడు ఓ యువకుడు. కీమా దోశ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి ఉంటుంది. 80 రూపాయలకు మాత్రమే కీమా దోశ. దీంతో దోశ తినేందుకు ఫుడ్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. గత రెండు నెలలుగా కీమా దోశ జనాలకు పరిచయం చేసి నెలకు రూ.50 వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు నవీన్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ ఎండాల టవర్ వద్ద తిరుమల టిఫిన్స్‌ను నవీన్ ఏర్పాటు చేశారు. గత ఆరు నెలల క్రితం టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు. అయితే రెండు నెలలుగా కీమా దోశను కస్టమర్లకు పరిచయం చేశాడు. దీంతో కస్టమర్లు కీమా దోశ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. 80 రూపాయలకే కీమా దోశ ఇవ్వడంతో ఒకసారి ట్రై చేసిన వారు మరోసారి కూడా వచ్చి ట్రై చేస్తున్నారు. దీంతో కీమా దోశకు గిరాకీ బాగా పెరిగింది అని నవీన్ చెప్తున్నారు. ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచన వచ్చింది. తక్కువ పెట్టుబడితో టిఫిన్ సెంటర్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. దీంతో ఎండాల టవర్స్ వద్ద తిరుమల టిఫిన్ సెంటర్ ను ఆరు నెలల క్రితం ప్రారంభించాము. మొదట ఇడ్లీ, దోశ, బజ్జి, వడా, పురి, ప్లేన్ దోస, మసాలా దోస, పేపర్ దోస, ఉత్తప్ప వేశామన్నారు. అయితే రెండు నెలల క్రితం నాన్ వెజ్ లో కూడా ట్రై చేయాలని ఆలోచన వచ్చింది. దీంతో కీమా దోశ సిద్ధం చేశాం. కీమ దోశ అందరికీ నచ్చడంతో ఫుడ్ ప్రియులు చాలా ఆదరణ చూపుతున్నారు. ఒక రోజులో 80 ప్లేట్ల వరకు కీమా దోశ సేల్ అవుతుందన్నారు. మరో ముగ్గురికి కూడా తమ వద్ద పని కల్పిస్తున్నామని చెప్పారు. డే, నైట్ కూడా కీమా దోశ తమ వద్ద ప్రత్యేకంగా లభిస్తుందన్నారు. ఖర్చులు అన్ని పోను నెలకు రూ.50వేల ఆదాయం వస్తుందని నవీన్ వివరించారు.


తీయని మామిడి పండ్లను ఎలా గుర్తించాలి?

ముందే ఇది మామిడి పండ్ల సీజన్. ఇంకేముంది మార్కెట్ లోకి రకరకాల మామిడి పండ్లు వస్తుంటాయి. అయితే మామిడి పండ్లన్నీ ఒకే రంగులో కనిపిస్తాయి. ఏవి తీయగా ఉంటాయి? ఏవి పుల్లగా ఉంటాయో కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు తీయని మామిడి పండ్లను గుర్తించి కొనొచ్చు. ఒక్క ఎండాకాలంలోనే మామిడి పండ్లు దొరుకుతాయి. అందుకే రెగ్యులర్ గా మామిడి పండ్లను తింటుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనం కొనే మామిడి పండ్లు తీయగా కాకుండా పుల్లగా ఉంటాయి....


రాశిఫలాలు 02 మే 2024:ఈరోజు బ్రహ్మయోగం ప్రభావంతో మిధునం, సింహంతో సహా ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం..!

horoscope today 02 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బ్రహ్మ యోగం ప్రభావంతో మిధునం, సింహంతో సహా ఐదు రాశుల వారికి ఆకస్మిక ధన లాభంతో పాటు అన్ని రంగాల్లో విజయం దక్కనుంది. మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...


Wednesday Motivation: అనుబంధాల విషయంలో ఆంజనేయుడును చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Wednesday Motivation: ప్రతి ఒక్క మనిషి ఆనందంగా జీవించాలంటే అతని జీవితంలో అనుబంధాలు ఆరోగ్యంగా ఉండాలి. అనుబంధాలను నిలబెట్టుకోవాలంటే ఆంజనేయుడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.


అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి ఏది కొనడం మంచిది ?

అక్షయ తృతీయ వైశాఖ శుక్ల తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే. 10వ తేదీన అక్షయ తృతీయ రానుంది. హిందూ మతంలో ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజుని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. లక్ష్మీ దేవిని పూజించే వారు ఆ రోజున అమ్మవారు ఇచ్చిన సంపద మన నుండి ఎప్పటికీ పోదని నమ్ముతారు. అదే కారణంతో ప్రజలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. ఇంకా వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉంటుంది. అయితే అక్షయ తృతీయ నాడు వెండి, బంగారం, వజ్రాలు వంటి విలువైన వస్తువులను కొనే...


Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్​ చేయాలో తెలుసా...

Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్​ చేయాలో తెలుసా... సాధారణంగా బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండడానికి వ్యాయామం, వాకింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి చేస్తుంటారు. అయితే ఇందులో వాకింగ్ అనేది చాలా పవర్ ఫుల్ అని నిపుణులు అంటున్నారు. వాకింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్ గా, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండాలంటే కూడా వా...


Empty Stomach: ఖాళీ పొట్టతో జ్యూసులు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Empty Stomach: వేసవిలో చల్ల చల్లని జ్యూసులు తాగేందుకు ఎంతో మంది ఇష్టపడతారు. అయితే ఖాళీ పొట్టతో మాత్రం జ్యూసులు తాగకూడదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అలా ఎందుకు చెబుతున్నారో తెలుసుకోండి.


Narmada Pushkaralu 2024 నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటి.. పుష్కర స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందా?

Narmada Pushkaralu 2024 భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒకటైన నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


బంగారు నగలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఆడవాళ్లే కాదు మగవారు కూడా మెడలో చెయిన్, చేతికి ఉంగరాలను, బ్రేస్ లెట్ వంటి బంగారు నగలను పెట్టుకుంటుంటారు. అయితే ఈ బంగారు నగలను పెట్టుకుంటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆడవాళ్లకు బంగారం అంటే పిచ్చి. డబ్బులుంటే చాలు బంగారు షాపుకు వెళ్లి నచ్చిన నగలను కొంటుంటారు. చేతికి గాజులు, చెయిన్, చెవులకు కమ్మలు, ముక్కు పుడక వంటివి కొంటూనే ఉంటారు. బంగారు ఆభరణాలను ధరించి ఆడవాళ్లు తెగ మురిసిపోతుంటారు. అయితే ఆడవాళ్లు ధరించే బంగారు ఆభరణాల వెనుక ఎన్నో ఆరోగ్య...


శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం

శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం విధించారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదని ఆలయ ఈవో డి.పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు.  ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని సూచించారు.  శ్రీశైల మహా...


ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే అబ్బాయిలు చాలా రొమాంటిక్..!

జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు రొమాంటిక్ అవునో కాదో తెలుసుకోవచ్చట. తమ లైఫ్ లోకి వచ్చే అబ్బాయి చాలా రొమాంటిక్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే.. ఎవరు రొమాంటిక్, ఎవరు అన్ రొమాంటిక్ అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. కానీ జోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరు రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అబ్బాయిల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. వారు...


Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశువారికి లాభాలే లాభాలు!

Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయంలో అనేక ధన లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనుల్లోనైన విజయాలు సాధిస్తారు.


మహిళలకు బెస్ట్ 4 ఎక్సర్‌సైజ్‌లు.. మొండి కొవ్వు కూడా మంచులా కరిగిపోవాల్సిందే..

బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గలేరు. అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. తినే ఆహారం నుంచి శారీరక శ్రమ వరకు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా హెల్తీ లైఫ్‌స్టైల్ అలవర్చుకోవాలి. ముఖ్యంగా థర్టీస్ ఏజ్ గ్రూప్ మహిళలు హెల్తీ వెయిట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. వీరు రోజూ 5 రకాల వర్కవుట్స్ చేస్తే ఫ్యాట్ బర్న్ అవుతుంది, చూడటానికి నాజూగ్గా కనిపిస్తారు. 30ల్లో ఉన్న మహిళలు డైలీ ప్రాక్టీస్ చేయాల్సిన 5 వర్కౌట్స్ ఏవో పరిశీలిద్దాం.* స్ట్రెన్త్...


Mercury transit 2024: త్వరలో ఈ 3 రాశులవారిని బుధుడు ధనవంతులు చేయబోతున్నాడు.. మీది ఉందా?

Mercury transit 2024: ప్రతి నెలా ఏవో కొన్ని గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. వచ్చే నెలలో కూడా గ్రహాల యువరాజైన బుధుడు తన కదలికలను మార్చుకోబోతున్నాడు. ఇతడి రాశి మార్పు మూడు రాశులవారిని ధనవంతులను చేయనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.


తత్తూరు స్వీట్స్ తిన్నారా.. స్పెషాలిటీ ఇదే, ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు!

500 సంవత్సరాల చరిత్ర గల తత్తూరు రంగనాథ స్వామి తిరుణాలలో పెద్దపెద్ద స్వీట్ షాప్ లో చాలా చక్కగా ఎంతో రుచికరమైన స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వీట్ అన్ని మన కళ్ళు ఎదురుగానే తయారుచేసి అమ్మకాలు జరుపుతారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరుణాల ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తిరుణాల కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తరలివచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం తిరునాళ్లను తిలకించేందుకు వెళ్తూ ఉంటారు. తిరుణాలలో భాగంగా పెద్దపెద్ద స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు, తత్తూరు తిరునాళ్లకు ముఖ్యమైనవిగా ఈ స్వీట్ షాపులు అని చెప్పవచ్చును. తిరుణాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ తయారు చేసే స్వీట్లు కొనుగోలు చేయనిదే వారి గ్రామాలకు వెళ్ళరు. జాంగిర్, మైసూర్ పాక్, బాదుషా, తీయకారాలు, మిచ్చెర, తీయని బెండ్లు, ఇలా మొదలైనవి అన్ని అమ్మకాలు జరుపుతున్నారు. దాదాపుగా 80 సంవత్సరాల నుంచి మహమ్మద్ రఫీ, వారి కుటుంబ సభ్యులు తత్తూరు జాతరలో ఇలా స్వీట్ షాపుల టెంట్లు వేసి, రకరకాల స్వీట్ అమ్మకాలు జరుపుతూ ఉన్నామని తెలిపారు. ఇక్కడ ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తత్తూరు రంగనాథ స్వామి దర్శించుకొని స్వీట్ కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారని అమ్మకాలు బాగానే జరుగుతూ ఉన్నాయని తెలిపారు. పూర్వం నుంచి ఇక్కడే మా వంశస్థులు స్వీట్ అమ్మకాలలో మా ప్రత్యేకత ఉంది.


Gujarat Day 2024 Recipe: వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లచల్లని స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్..

Gujarat Day 2024 Recipe: మే 2 న గుజరాతీ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువశాతం గుజరాతీలు హోం ఫుడ్‌ కే ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల స్వీట్లు ఇతర ఆహారపదార్థాలు వారు ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటారు.


ఇంట్లో ఇడ్లీ పిండి లేదా..? అయినా ఈజీగా ఇలా ఇడ్లీ చేయవచ్చు తెలుసా?

గోధుమ పిండితో ఇప్పటి వరకు మీరు చపాతీ, పరోటా, పూరీ లాంటివి చేసి ఉంటారు. కానీ... ఇడ్లీ చేయడం గురించి విన్నారా..? అది కూడా చాలా ఇన్ స్టాంట్ గా చేసుకోవచ్చు. మరి ఆ ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం... దక్షిణాది లో దాదాపుగా అందరి ఇల్లల్లో కామన్ గా చేసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇడ్లీనే. ఇది చేయడం చాలా సులభం. సులభంగా జీర్ణమౌతుంది. దీంతో.. అందరూ ఈ ఇడ్లీ తినడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ... ఇవి చేయాలంటే మనం ముందు రోజే పిండి ప్రిపేర్...


చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పటికైనా ధనవంతులౌతారు..!

మన ప్రణాళికలను ఎప్పుడైతే ఇతరులకు షేర్ చేస్తామో... అప్పుడే మన పనుల్లో అడ్డంకులు మొదలౌతాయి. అడ్డంకి సృష్టించేవారు మన పక్కనే ఉంటారు. కాబట్టి.. చేసే పనులను రహస్యంగా ఉంచాలి. కష్టపడనిదే ఏదీ సొంతం కాదు. కష్టపడకుండా ఏది మనకు దక్కినా అది ఎక్కువ కాలం నిలవదు. అదే శ్రమించి సాధించుకున్నది అయితే.. కలకలం నీ వెంటే ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే.. చాణక్య నీతి ప్రకారం... మీలో కనుక ఈ కింది లక్షణాలు ఉంటే.. మీరు కచ్చితంగా జీవితంలో ఏదో ఒక సమయంలో ధనవంతులు అవుతారట. మరి...


వామ్మో..ఈ పాలు.. లీటరు వెయ్యి

వామ్మో..ఈ పాలు.. లీటరు వెయ్యి బర్రెపాలు, ఆవు పాల గురించి తెలుసుకానీ.. గాడిద పాల గురించి ఎప్పుడైనా విన్నారా? వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. లీటరు గాడిద పాలు వెయ్యి రూపాయలంట. అంత ఖరీదు ఎందుకు అనుకుంటున్నారా?  అయితే ఈ స్టోరీని చదవండి. ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతో స్నానం చేసేవారట.గాడిద పాలతో చర్మం మృదుత్వాన్ని సంతరించుకుని మీ అందం రెట...


Pudina Pachadi: పుదీనా పచ్చడి ఆరోగ్యకరమైన వంటకం ఇలా తయారు చేసుకోండి

pudina pachadi recipe: పుదీనా పచ్చడి ఒక రుచికరమైన, చల్లని, ఆరోగ్యకరమైన వంటకం, ఇది దక్షిణ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని సాధారణంగా అన్నం, ఇడ్లీలు, దోసెలు లేదా ఇతర వంటకాలతో కలిసి వడ్డిస్తారు.


వేసవిలో పుచ్చకాయ తింటున్నారా.. అయితే జాగ్రత్త!

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కేటుగాళ్లు అన్నింటినీ కల్తీమయం చేస్తున్నారు. పాల దగ్గరి నుంచి తినే తిండి వరకు అన్నింట్లో నకిలీవి కలిపేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీంతో ఏది తినాలో ఏది తినకూడదోనని ప్రజలు తీవ్ర ఆందోళన పడుతున్నారు. ఇక వేసవి కాలంలో జనం ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు ఎక్కువగా పండ్లు తింటారు. ఇక అలాంటి పండ్లను కూడా కల్తీ చేస్తూ పట్టుబడ్డారు. చివరికి పుచ్చకాయలను కల్తీ చేస్తున్న సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.


ఇక్కడ విదేశీ అతిధులు మిమ్మల్ని పలకరిస్తారు.. మీ స్నేహం కోరుకుంటారు.. వారెవరంటే !

పక్షుల కిలకిల రాగాలు వింటే ఎవరి మనసుకైనా ఆహ్లాదం కలుగుతుంది. కోయిల కుహు కుహూ రాగాలు వింటుంటే మనసుకు ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. కాలక్రమేణా పక్షి జాతి అంతరించి పోయే పరిస్థితులు మన కళ్ల ముందే మనకు కనిపిస్తున్నాయి. ఆధునికత పెరుగుతున్న కొద్దీ పక్షి జాతుల రకాల గురించి నేటి యువత కు అంతగా అవగాహన ఉండడం లేదనే చెప్పవచ్చు. అయితే కొందరు పక్షి జాతి ప్రేమికులు మాత్రం నేటికీ పక్షుల పెంపకం చేస్తూ.. పక్షి జాతి మనుగడ అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు. ఇలా...


Restaurant style Bitter gourd curry: రెస్టారెంట్ స్టైల్‌లో కాకరకాయ వేపుడుని ఇలా తయారు చేసుకోండి.. లొట్టలు వేసుకొని తింటారు

Restaurant style Bitter gourd curry: కాకరకాయ రుచికి చేదుగా ఉంటుంది దీని పిల్లలే కాదు కొంతమంది పెద్దలు కూడా తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది అంత చేదుగా ఉంటుంది అయితే కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి


టమాటా నార్లు ఎండిపోతున్నాయా.. అయితే టిప్స్ పాటించండి..

వ్యవసాయం చేసే ప్రతి రైతన్న పంటలు చేసి, మంచి లాభాలు అర్జించాలని తపన పడుతుంటారు. అదే విధంగా పోటీ పడి మరీ పంటలు సాగు చేస్తుంటారు. సీజన్లో పంటలు వేసి మంచి లాభాలు పొందాలని కొన్ని నెలలు మునుపే భూమిని గుల్ల చేసి సారం చేస్తారు. ప్రత్యేకించి ధీమాగా ఆ నెలలో సాగు చేస్తే కచ్చితంగా మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతాయని సాగు చేస్తారు. ఇలా ధీమాతో చేసే పంట టమోటా. ఇదే క్రమంలోనే చిత్తూరు జిల్లాలో కొన్ని వేల ఎకరాలు టమోటా సాగు చేశారు.. ఈ టమోటా సాగు కూడా విడతల రూపంలో...


పుట్టినప్పటి నుంచి డబ్బులు ఆకర్షించే రాశులు ఇవే.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి..!

ఎంత కష్టపడినా కొందరికి డబ్బు ఆగదు. చాలా మందికి ఉన్న ఆందోళన ఇదే. ఎంత కష్టపడి సంపాదిస్తున్నా డబ్బు మాత్రం నిలవట్లేదని చెపుతుంటారు. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకోవాలని ఎంతో మందికి ఉంటుంది. అయితే కుదరక ఇబ్బంది పడుతుంటారు.. అయితే వారి రాశి కూడా దీనికి కారణం కావచ్చు అంటున్నారు జ్యోతిష్కులు.. అయితే గ్రహ వ్యవస్థ మారుతున్న కొద్దీ వారి జీవితం మారిపోతుందని అంటున్నారు. పుట్టినప్పటి నుండి డబ్బును అయస్కాంతంగా ఆకర్షించే రాశిచక్ర గుర్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు అనుకుంటే కోటీశ్వరులు కాగలరు.. అంతేకాదు కొద్ది పాటి ప్రయత్నాలతో వీరు భారీగా డబ్బు సంపాదించగలరని చెపుతున్నారు. మేషరాశి : మీరు అన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటారు. ఎల్లప్పుడూ డబ్బు మీద కన్ను కలిగి ఉంటారు. మీరు ఉత్తమమైనది తప్ప మరేమీ కోరుకోరు. లక్ష్యాలను సాధించడానికి మీరు ఎంతటికైనా వెళ్తారు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి మీరు త్వరగా డబ్బు ఆదా చేయడానికి కట్టుబడి ఉంటారు. ప్రయత్నాలన్నీ డబ్బు వైపు మళ్లాయి కాబట్టి ఎక్కువ డబ్బు వస్తుంది. వృషభ రాశి : ఈ రాశి వారు తలపెట్టిన కార్యం సఫలం అయ్యేంత వరకు వదలరు. మీరు ఎల్లప్పుడూ మీ స్వంత ఆలోచనలను వినరు. ఎల్లప్పుడూ ఆవిష్కరణలకు సిద్ధంగా ఉంటారు, మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. దీని వలన మీరు అపరిమితమైన సంపదను పొందుతారు. దిగజారిపోయినా వీరి శ్రమ డబ్బును ఆకర్షిస్తుంది. తులారాశి : తులారాశి వారు ఎక్కువ శ్రమ పడుతుంటారు. అంతేకాదు తులారాశి వారు ఎల్లప్పుడూ డబ్బుపై ఎక్కువ దృష్టి పెడతారు. వీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కువ ఖర్చు చేయకుండా పొదుపు చేస్తుంటారు. వీరి శ్రద్ధగల స్వభావం ఆదాయాన్ని పెంచుతుంది. అది తమని సౌకర్యవంతమైన పరిస్థితికి తీసుకువస్తుంది. జీవితంలో కోట్లు సంపాదించేలా చేస్తుంది. కన్య రాశి: కన్యరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తుంటారు. మీరు ఎల్లప్పుడూ తమకు ప్రియమైన వారికి సహాయంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ స్వీయ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. ఏదైనా దాని విలువను గ్రహించి.. దాన్ని పొందేందుకు వెళ్లే వ్యక్తుల్లో వీరూ ఉంటారు. గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో ప్రచురించబడిన నమ్మకం ఆధారంగా వ్రాయబడింది. న్యూస్ 18 దీనిని ధృవీకరించ లేదు.


శ్రీశైలంలో పక్షులకు ముంతల్లో ఆహారం, నీళ్లు ఏర్పాటు.. భలే ఐడియా..

నంద్యాల జిల్లా శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఉద్యానవనం పార్కులో ఉదయం, సాయంకాలం అనేక రకాల పక్షులన్నీ అక్కడికి చేరుకుని సందడి చేస్తుంటాయి. అసలే వేసవి కాలం కావటంతో వాటన్నిటికీ ఆహార పదార్థాలు, ధాన్యం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ నిర్వాహుకులు. ఉద్యానవనంలో కొన్ని మట్టితో తయారీ చేసిన ముంతలను ఏర్పాటు చేసి వివిధ రకాల ధాన్యపు గింజలు అన్నిటిని వేయడంతో పక్షుల అన్నిటికీ ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఆలయ ఈవో డి పెద్దిరాజు. అసలే తీవ్రమైన ఎండతో మనుషులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్ని ప్రాణులైనా పక్షులన్నీ ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా పక్షులు మరణించడం జరుగుతోంది. అలాంటి వాటన్నిటికీ కొంతైనా మనం ఆహారం అందించాలి అనే ఆలోచనతో ఈ విధమైన నిర్ణయం దేవస్థాన అధికారులు తీసుకోవడం జరిగింది. ఈ ఉద్యానవనంలో వేల రకాల మొక్కలను నాటడం కూడా జరిగింది. చాలా వరకు అధికంగా చెట్ల కింద నీడ ఎక్కువగా ఉంటుంది. పక్షులన్నింటికీ నీడ ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. పక్షులన్నీ ఒకే చోట చేరి ధాన్యాన్ని ముంతలో ఉంచి మరో ముంతలో నీరును ఉంచడంతో ఎక్కవగా పక్షులు వచ్చి నీరు తాగుతూ ఆహారాన్ని తింటున్నాయి. ఇలా పక్షులన్నిటికీ శంకరావనం, సర్వతోభద్రవనం, బ్రహ్మరీ వనం, గులాబీ వనం, మల్లమ్మ తోట, శ్రీ పర్వతావనం, తదితర వనాలలో పక్షులకు ఆహారంగా ధాన్యపు గింజలను అందుబాటులో ఉంచారు. వాటి ఆహారాన్ని తీర్చే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆలయ ఈవో, డి పెద్దిరాజు లోకల్ 18తో ముచ్చటించారు.


మామిడి ఆకులతో ఆశ్చర్యకర లాభాలు.. మీకు తెలుసా?

మామిడి కాయలతోనే కాదు మామిడి ఆకులతోనూ ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అవేంటో తెలుసుకుందాం.